బాలు నన్ను అలా అనడం సంస్కారం కాదు - Koti || Frankly With TNR || Talking Movies With iDream

  Рет қаралды 735,712

iDream Media

iDream Media

Күн бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Saluri Koteswara Rao (also known as Koti) is an Indian composer notable for his work in the South Indian film industry. He has composed music for more than 475 movies in Telugu, Tamil, and Kannada. The son of music director Saluri Rajeswara Rao. He won Nandi Award for Best Music Director for the film Hello Brother (1994).
Click Here To Watch More Videos :
👉 Music Director Koti Hit Songs : bit.do/cuKnu
👉 Talking Movies with iDream - Exclusive Interviews : bit.do/cuKnC
👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/pKaVvs
👉 Trending Videos : goo.gl/iWP1i7
👉 iDream Originals - Best Of Our Content : goo.gl/bPSs3D
👉 Viswanadhamrutham : goo.gl/jH6kcA
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZbin Channel: / @idreammedia
►Like us on / idreammedia

Пікірлер: 591
@sivaramkapila3234
@sivaramkapila3234 Жыл бұрын
కోటి గారు.బాలు గారు చాలా నిష్ణాతులు. సూక్ష్మ గ్రాహి.అనుభవ శాలి.ఆయన ఏదైనా చెప్పారంటే నూటికి నూ రు శాతం కరెక్ట్.
@bojadlalaxminarayana6309
@bojadlalaxminarayana6309 3 жыл бұрын
బాలు గారు అద్భుతమైన గాయకుడు.
@bmanoj2069
@bmanoj2069 3 жыл бұрын
It's not a critic it's a compliment.S.P.B.sir never hurts anyone 🙏
@girishbabu2697
@girishbabu2697 4 жыл бұрын
No one can't replace SPB sir , he is legend.....
@swarooparanibaggam9885
@swarooparanibaggam9885 4 жыл бұрын
0
@lonandpraveen2526
@lonandpraveen2526 4 жыл бұрын
బాలు గారు అయన అభిప్రాయం చెప్పారు కోటి గారు, అందులో తప్పేముంది.
@Truthlover4ever
@Truthlover4ever 3 жыл бұрын
Yes Raj - Koti music is a unique footprint in the 80s music! No one can do those kind of tunes!
@murthyinutube
@murthyinutube 6 жыл бұрын
సోషల్ మీడియాలో ఎవరైనైనా సులువుగా విమర్శించేస్తాం, కానీ మనకు ఆ అర్హత ఉందా అని పట్టించుకొము. అసలు ఇళయరాజా, కోటి, బాలు గారు వీళ్ళు అంతా లెజెండ్స్. ఒకళ్ళు ఎక్కువ, తక్కువ అని చెప్పడానికి మనం సరిపోతామా?
@arttheatrerajeev5946
@arttheatrerajeev5946 4 жыл бұрын
kzbin.info/www/bejne/a5XWopWJjc1kiMk SPB LAST INTERVIEW
@kalyanis4918
@kalyanis4918 4 жыл бұрын
Baaga chepparu
@surendratanwar1870
@surendratanwar1870 4 жыл бұрын
మీకు మీరే...మీ స్థాయీని దిగజార్చుకుని మాట్లాడితే...వచ్చిన కొత్త కోడలికి అలుసైపోతావు..జాగ్రత్త..! (చాణక్యనీతి)..
@hrfhrf7014
@hrfhrf7014 3 жыл бұрын
murthu Nuv saripovemoo mem saripothaam....vaalla bathuke Audience meedha okk
@nareshsamala5399
@nareshsamala5399 Ай бұрын
బాలు గారు, ఇళయరాజా గారి రేంజ్ వేరు...కోటి రేంజ్ వేరు..వాళ్ళ స్థాయిని కోటి చేరలేరు...
@koteswararaodasari1392
@koteswararaodasari1392 4 жыл бұрын
కోటి సార్ ..మీకు మీ స్టైల్ వేరే ఉంది ..అందం చరణం గచ్చామి లాంటి సూపర్ మెలోడీస్ చేశారు ...ప్రియురాగాలే గుండెలోన ...అన్న సాంగ్ ఇప్పటికి మరువలేము ..గ్రేట్ కోటి గారు
@sadanandammahankali6869
@sadanandammahankali6869 4 жыл бұрын
తెలుగువారికి కావలసిన ఇష్టమైన పాటలను మీరు ఇచ్చారు. మీ మ్యూజిక్ చాలా బాగుంటుంది. తెలుగు సినీ చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. రాజ్ కోటి అంటే తెలుగు మ్యూజిక్ బ్రాండ్.
@dkr277
@dkr277 3 жыл бұрын
శ్రీ కోటి గారి మ్యూజిక్ సఫరేట్ నో డౌట్ 💐💐💐🙏
@dkr277
@dkr277 2 жыл бұрын
బాలు గారు అలా అడగడం సబబు కాదు... గ్రేట్ సింగర్... కావాలనే అడిగివుంటారు తేలివి గా టీజింగ్ బుద్ధి వుంది బాలు అన్నకు.. శ్రీ కోటి గారు ఇండీడ్వల్ music director గ్రేట్ డైరెక్టర్ ❤️❤️❤️❤️❤️🙏
@sivaramkapila3234
@sivaramkapila3234 Жыл бұрын
బాలు చెప్పింది నిజమే
@RavindraKumarAmara
@RavindraKumarAmara 4 жыл бұрын
ఇళయరాజా గారి ప్రభావం లేని మ్యూజిక్ డైరెక్టర్ లేరని దాదాపు అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒప్పుకుంటారు. అది ఒక సర్టిఫికేట్.
@andersonmauricio209
@andersonmauricio209 3 жыл бұрын
A tip: watch movies on flixzone. Me and my gf have been using them for watching lots of of movies these days.
@yusufeaston8541
@yusufeaston8541 3 жыл бұрын
@Anderson Mauricio Yea, have been using flixzone for since december myself :D
@karterares3064
@karterares3064 3 жыл бұрын
@Anderson Mauricio definitely, I've been watching on flixzone for months myself :)
@lavanyareddy9224
@lavanyareddy9224 4 жыл бұрын
Balu sir is very good person and god 🙏🙏🙏🙏🙏😊
@shivakumarg7808
@shivakumarg7808 4 жыл бұрын
ఇళయరాజా ప్రభావం మీ మీద కూడా పడిందా...? అన్నారు..బాలు గారు. శత్రువు సినిమా వచ్చినప్పుడు ఇళయరాజా మ్యూజిక్ చేశారా అని చాలా మంది భ్రమ పడిన మాట వాస్తవమే...
@krishnavaishnavam5844
@krishnavaishnavam5844 4 жыл бұрын
Super.b0ss.
@buttisr3717
@buttisr3717 4 жыл бұрын
SPB Is A Legendary Singer
@msrmsr4917
@msrmsr4917 4 жыл бұрын
కొన్ని కొన్నిసార్లు మనసుకు బాధ కలిగే మాటలు జీవితం మొత్తం గుర్తుండి పోతాయి, మీరు ఇంతల బాధపడ్డారు అంటే ఆ మాట అన్నాక అయిన ఎంత బాధ పడ్డారో, కొన్ని కోట్లు పెట్టిన దొరకని గుణం కోటి గారి గుణం, బాలు గారు అన్నా మాటకు బాధ పడ్డారే కానీ బాలు గారి విలువను మాత్రం ఎక్కడ తగ్గించలేదు...
@santoshkadambari7528
@santoshkadambari7528 4 жыл бұрын
North or South SPB Sir is the king of the singing no one can replace such a wonderful gift to musical world as well as SPB Sir most loyal and humble towards all missing him tribute to legendary personality
@ravikanthr34
@ravikanthr34 4 жыл бұрын
SPB sir adagatam తప్పే కానీ ఇళయరాజా గారి లాంటి గొప్ప వ్యక్తి తో పోలిక మంచిదే గా . బట్ యు అర్ యూనిక్ సర్ ఇప్పటికి మీ మ్యూజిక్ వింటూనే ఉంటాం
@sridharkarthik64
@sridharkarthik64 Жыл бұрын
Koti Garu says great things about SPB Sir. Nice to know. 👏👏
@sreekarsamudrala1714
@sreekarsamudrala1714 4 жыл бұрын
బాలుగారు positive అని ఉండొచ్చుగాని మీరు ఫీల్ అవ్వడం న్యాయమే. ఎందుకంటే మీ style. ఇళయరాజా కు చాలా భిన్నం. కొత్తలో కొంచెం చక్రవర్తికి దగ్గరగా ఉండేది కానీ మీరు చాలా కొత్తదనం చూపించారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల్లో మీ సంగీతం అద్భుతం. మీరు రాజేశ్వరరావు ను కూడా ఫాలో కారు.
@TeluguIndian729
@TeluguIndian729 8 ай бұрын
SPB garu & Koti garu, Two Great Legends in Telugu Film Industry👏👏👏👏🙏🙏🙏🙏🙏
@rjstudios-rj3rl
@rjstudios-rj3rl 7 ай бұрын
ఇళయరాజాను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ తమదైన బాణిలో కంపోస్ చేసేవాళ్ళం అని కోటి గారు చెప్పడం అనేది సంస్కార వంతమైన సమధానం. నిజంగా చెప్పాలంటే రాజ్- కోటి గా వున్నపుడే వారి సంగీతం ఇళయరాజాకు ధీటుగా వుండేది. కోటి గారు ఒక్కరై విజయాలు ఇవ్వొచ్చేమో గ అని వాళ్ళ్దిద్దరు కలసి వున్నపుడు అంత పస ఆయన సంగీతంలో లేదు. Any how Koti Garu is also great composer👏👏👏👏
@nirmalakonakanchi328
@nirmalakonakanchi328 4 жыл бұрын
He should be happy that he is being compared to a legend instead of cribbing .such people will never learn .SPB is great RIP
@SrinivasRamakrishna111
@SrinivasRamakrishna111 4 жыл бұрын
I think you don’t know S Rajeswar Rao .Please see the origin of Telugu music. Am not comparing with Balu Sir. Every MD has its own style
@akhil5995
@akhil5995 3 жыл бұрын
His music is unique. He is famous in telugu industry in his era. Best music directors like Rahman, Manisharma, Harris Jayaraj, Thaman were his students. Comparison is different from telling that "u r work is same as him". SPB is legend but his words may have hurted somebody.
@abhihasini9245
@abhihasini9245 4 жыл бұрын
బాలు is great సింగర్
@surendratanwar1870
@surendratanwar1870 4 жыл бұрын
అంత సీన్ లేదు..ప్రస్తుతం వారికి బేరాలే లేవు..!
@vikramkishortunih5547
@vikramkishortunih5547 4 жыл бұрын
@@surendratanwar1870 avuna ra jaffa
@vikramkishortunih5547
@vikramkishortunih5547 4 жыл бұрын
Aa koti gadu peda Yadava nv inka pedda Yadavi
@adithyasriram173
@adithyasriram173 4 жыл бұрын
He is very cunning n very genius person..but raj sir is real true.. person..having tremendous.knowledge.with nottation...acting people can identified.very easily n quickly
@veerendranathalthi7082
@veerendranathalthi7082 4 жыл бұрын
Koti sr always one of the great Musician of telugu film industry. your encouragement of new talent and new singers.,,.
@satishkumarkotichukkala6665
@satishkumarkotichukkala6665 4 жыл бұрын
Meru Bombay singers tho start chesina daggaranunche tarvate intiki vellipoyinattunaru sir😂😂
@surendratanwar1870
@surendratanwar1870 4 жыл бұрын
Universal Truth bro...9440423039
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 4 жыл бұрын
చూడ0డి కోటిగారు మీరు ఎంతగొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఐన మేము చప్పట్లు కోడితేనే లేకపోతే మీరు నత్తి0గ్.బాలుసుబ్రహ్మణ్యం గారు లెజండ్ అని మేము సర్టిఫి చేశాము,కనుక మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది...
@jagapathiraju2060
@jagapathiraju2060 4 жыл бұрын
Balu gari gurunchi possitive gane chepparu thumnail wrong
@sandilyasandilya8093
@sandilyasandilya8093 4 жыл бұрын
Manideeo varnana
@sandilyasandilya8093
@sandilyasandilya8093 4 жыл бұрын
Mani deep varnana
@dvnlnp
@dvnlnp 4 жыл бұрын
Adirindi... Asalu eeyana gola ento... Asalu evariki respect ivvatledu.. Balu.. Ilayaraja antunnaru.. Shame on you koti garu
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 4 жыл бұрын
@@dvnlnp Malli motham skip Cheyyakunda choodandi ardham avuthundi
@Bhadrudu
@Bhadrudu 8 жыл бұрын
అంత పరుషంగా మట్లాడేబదులు సౌమ్యంగా నేను ఇళయరాజాని అనుకరించలేదు అంటే సరిపోయేదిగదా, ఆ తిట్లు శాపనార్ధాలు ఎందుకు? కళాకారులు కాస్తా హుందాగా ఉండాలి.
@rajagriinfo
@rajagriinfo 5 жыл бұрын
Ninnu kuda evarina hurt chesthe telisiddi bro
@rahulk9688
@rahulk9688 4 жыл бұрын
@@rajagriinfo adi hurt yela avuthundi bro
@himvant
@himvant 4 жыл бұрын
అయ్యా ఈ విషయం జరిగి నాలుగు సంవత్సరాలకు ఫైనే అయినా, కోటిగారు మరచి, బాలుగారి ఆరోగ్య రీత్యా మహా మృత్యుంజయ వారే స్వయంగా హోమాన్ని చేసినట్టుగా వీడియో చూసాము. అలాంటప్పుడు ఈ వీడియో అవసరమా . దయచేసి ఈ వీడియో తీసివేస్తే బాగుంటుందని. అని నా అభిప్రాయం మాత్రమే.
@shivaji856
@shivaji856 4 жыл бұрын
Take positives in what others say. What Balu said is absolutely right. Nenu kooda mee konni paatalu Ilayaraja patalu anukunnanu... Introspection chesukondi.
@healthhunt4217
@healthhunt4217 2 жыл бұрын
Rajesh Krishnan is good singer
@vissu1972
@vissu1972 4 жыл бұрын
The Great Ilaya Raja gaarini, Super Singer Balu gaarini eka vachanantho maatladadam naaku nachchaledu, Koti gaariki antha sthaayi ledani naa vuddesyam
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
కోటి గారు ట్యూన్స్ బాగా కాపీ చేస్తారు. ఇది జగమెరిగిన సత్యం.
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 7 жыл бұрын
koti music nijam ga superrrrr. Nuvve nuvve. nuvvu naku nachhav ..Nuvve kavali. Ela cheppanu. Asalu emuntai Songs....Old songs kooda
@machirajusankari556
@machirajusankari556 4 жыл бұрын
meeru hurt ina sare antho positive ga matladatam .mee samskaram balu garu is a god
@anandasudhakaravaraprasadg9489
@anandasudhakaravaraprasadg9489 4 жыл бұрын
బాలు గారు తిట్టినా దీవెనలు. నిన్ను ప్రేమిస్తున్నాడు.
@surendratanwar1870
@surendratanwar1870 4 жыл бұрын
ప్రభువు(కిష్థపోలు) మతం తీసుకున్నాడా..?
@miriyalasrinivas790
@miriyalasrinivas790 2 жыл бұрын
Wonderful music director for telugu film 🎥🎥🎥🎥🎥 industry...koti sir💕💕💞💞💕💞💕💕💞💞💕💕💞💞💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandramohan185
@chandramohan185 6 жыл бұрын
కోటి కొత్తదనం సంగీతం సమకూర్చారు
@ravithejakumarpothuluru404
@ravithejakumarpothuluru404 8 жыл бұрын
Lol, the expression of the anchor at 00:23 is ultimate - couldn't say yes or no freely !!
@achari100
@achari100 4 жыл бұрын
ఇలాంటి వాటికి కూడా మీడియా కి ఎక్కేస్తారా. కోటి గారు మీరు మాట్లాడేది తప్పు. మీ బాధని బాలూ గారితోనే చెప్పుకొంటే ఆయన వివరణ ఇచ్చేవారు లేదంటే క్షమాపణ అడిగేవారు లేదా ఏదైన సందర్భంలో కరెక్ట్ చేసుకునేవారు.
@venkateswarlub2510
@venkateswarlub2510 2 жыл бұрын
Eday2
@adi8393k
@adi8393k 7 жыл бұрын
Koti Garu, your style is your own.you never immitated ilayaraja.because as a music lover I know.till now your songs like Andaman hindolam,Andaman andama,peddarikam , so many songsssssssss. Your tunes r really great.i love them
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 4 жыл бұрын
I like your music sir. You have your own way of composition ability & style. There is no imitation as I feel
@uvnpsaradhiful
@uvnpsaradhiful 4 жыл бұрын
media tricks; he told many good things abiut balu garu, but title has been placed as a negative to attract more TRP, hits :)
@SkIRaN82
@SkIRaN82 7 жыл бұрын
Sir Ilayaraja legend..u r also legend ...
@venkatkorrai259
@venkatkorrai259 4 жыл бұрын
నువ్వు నాకు నచ్చావ్ movie మ్యూజిక్ ఒక్క example కోటి గారి అంటే ఏంటో చెబుతుంది.
@hemamallikarjun9252
@hemamallikarjun9252 4 жыл бұрын
Andulo 2 songs, English album copy... Koti garu has copied many songs like that... Know it first
@chandrasekhar9819
@chandrasekhar9819 3 жыл бұрын
@@hemamallikarjun9252 a song copy bro konchem cheptava ??
@hemamallikarjun9252
@hemamallikarjun9252 3 жыл бұрын
@@chandrasekhar9819 Rain song, and 1st song sis..
@chandrasekhar9819
@chandrasekhar9819 3 жыл бұрын
@@hemamallikarjun9252 ok aunty☺️
@chandrasekhar9819
@chandrasekhar9819 3 жыл бұрын
@@hemamallikarjun9252 can u provide the links of those copied songs . Where is the source ???
@a.sravankumaryadavjailavak2717
@a.sravankumaryadavjailavak2717 4 жыл бұрын
Koti garu meeru super music director sir me Songs All super 👌👌👌🎹🎹🎹🎸🎸🎶🎶
@lavanyakondeti5163
@lavanyakondeti5163 4 жыл бұрын
Plz dnt compare with Balu sir he is legend👏👏👏👍
@surendratanwar1870
@surendratanwar1870 4 жыл бұрын
అంత పోటుగాడు కాదు మేడం..! జీవించకండి..!
@krishnakrishna2966
@krishnakrishna2966 6 жыл бұрын
Let it put simple - Whose songs are we still listening even after ages ? That tells who is Maestro !!!!!
@supermama1238
@supermama1238 4 жыл бұрын
simple point is, whether rajkoti songs are like ilayaraja songs. answer is there in ur comment
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
The point here is who is maestro and who is not ani kadhu. Everyone has their own style. Nee talent ni kuda yevaraina kinchaparishthey appudu thelusthadhi.
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
@@forthepeople0980 Hello,did anybody degraded anyone's talent here? Maestro is always Maestro, Even ARR never denied, what is your problem?????
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
@@supermama1238 did you understand my point ? We only refer raja sir as Meastro.
@supermama1238
@supermama1238 4 жыл бұрын
@@krishnakrishna2966 the point of the video is that, Koti felt bad that balu told he is trying to do music like ilayaraja. whether he is doing like ilayaraja or not, the answer is in ur comment. did you understand my point?
@PKJBL
@PKJBL 4 жыл бұрын
రాజ్ కోటి... తెలుగు సినీ సంగీతం.లో .. కొత్త ఒరవడి సృష్టించారు........ ముఖ్యంగా 1990s లో...... ఇందులో అనుమానం అక్కర్లేదు....కొన్ని వేల పాటలు...అందరి సంగీత దర్శకుల పాటలు ఎన్నోసార్లు విని చెప్తున్నా... నా దగ్గర High Quality..audio కలెక్షన్ ఉంది... 8000 పాటలు....
@rahulk9688
@rahulk9688 4 жыл бұрын
Kaani ee okka dialogue thonaa oravadi antha kottukupoyindi
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
Exactly,as k for king said,శత్రువు is like ఇళయరాజ గారు,కోటి యే ఒప్పుకున్నాడు గా ఇళయరజా great,ఆయన లాగా చెయ్యమంటున్నరు అని...nothing wrong but Koti has his style
@nanduneena9239
@nanduneena9239 3 жыл бұрын
Balu sir la evaru paadaborrrrrtttuuuuu, lv u sir
@Master_Arif
@Master_Arif 4 жыл бұрын
కోటి గారు మీకు గర్వం ఎక్కువ ఇళయరాజ గారు ఇప్పటికి ను నాకు ఏమి తెలియదు నేను సంగీతం నేర్చుకుంటున్న అనే అంటారు కానీ మీరు గర్వం తొ మాట్లాడతారు ఎవరు ఎంత చెప్పినా only maestro ఇళయరాజ king of music
@bkrao660
@bkrao660 3 жыл бұрын
Anni baalu gaare padaaru,marokariki chance ivvakunda... Idi great.... Adi baalu gaariki kooda telisi vuntundi.
@viswanadhamvudattu972
@viswanadhamvudattu972 6 жыл бұрын
Ilayaraja is excellent.no one can do as like him.but Balu sir must have recognised something.
@kishanbathula
@kishanbathula 4 жыл бұрын
Koti sir chala greatest composer
@ramnathraodkp8219
@ramnathraodkp8219 4 жыл бұрын
Sir 🙏 kaani peddavaaru Baalu garu oka mata annaru anukonndi tappemi sir mari meeru pedda manasu cheesukovaali
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 4 жыл бұрын
పైగా డు,డు అని మాట్లాడటం ఈయన గారి సంస్కారం కాబోలు. కోటి లాంటి music directors కోటి మంది ఉన్నారు కానీ S.P. బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకులు యుగానికి ఒక్కరే ఉంటారు🎶🎵🙏
@satishkumarkotichukkala6665
@satishkumarkotichukkala6665 4 жыл бұрын
Udaya Rekha Palepu well said amma 👍👌
@Im_Just_a_Human
@Im_Just_a_Human 4 жыл бұрын
దయచేసి ఎవరైనా కోటి గారు కంపోజ్ చేసిన తరతరాలు నిలిచిపోయే శ్రావ్యమైన పాట ఒకటి చెప్పండి.
@chakrapani1825
@chakrapani1825 4 жыл бұрын
Nuv nee Proud balu gaari mundu meeru chalaa chinnidivi Respect iv
@chakrim5076
@chakrim5076 4 жыл бұрын
hello koti గారు మీకు కొంచం head wait
@varanasitv4271
@varanasitv4271 4 жыл бұрын
Koti Sir..Bala Subramanyam was a legend. He is a great singer. You are the son of the great music composer Sri Saluri Rajeswara Rao. Keep your father's legacy.
@viswamohan035
@viswamohan035 8 жыл бұрын
super sir Meru
@Mahesh-fk8ni
@Mahesh-fk8ni 4 жыл бұрын
Balu sir legend
@DRRAJESHMESA
@DRRAJESHMESA 6 жыл бұрын
I dont think this much harshness is needed to remind what SPB said.
@Kpr-kl3ld
@Kpr-kl3ld 4 жыл бұрын
True bro.. should be some other issue behind
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
Mee talent ni kuda yevaraina kinchaparishthey appudu thelusthadhi.
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
@@sandy369 he said it in public at paadutha theeeyaga show
@prahaladanature
@prahaladanature 4 жыл бұрын
Koti one and only..... Mass beat
@madhavilatha1788
@madhavilatha1788 4 жыл бұрын
Koti garu chalu andi mee goppalu
@shivaram2653
@shivaram2653 6 жыл бұрын
కోటి గారు మీ పాటల్లో జివ్వు మని కొండగాలి,గువ్వ గొరింకతో,అటు అమలాపురం,............... ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇళయరాజా స్టైల్ లో వుంటాయి
@raobb1416
@raobb1416 6 жыл бұрын
Shiva ram Baseless.
@sksk-wt7cp
@sksk-wt7cp 6 жыл бұрын
Shiva ram
@chandrashekarr1977
@chandrashekarr1977 6 жыл бұрын
Dear friend, please go through the following..... Guvvaa gorinkatho (Telugu, Koti) Vaa vaa.... Vasanthame (Tamil, Ilayaraja) - The above one was an example shown here in one of the comments. - Please check the following links & observe. kzbin.info/www/bejne/rXSym3h3ptOLgbs kzbin.info/www/bejne/e2eZdohogLxjqaM - likewise, if a person like SPB can point out hell a lot of tunes as he is having good sense in music. Moreover I believe that SPB won't make senseless allegations about anyone with wrong Intentions.
@sarojaravva9072
@sarojaravva9072 6 жыл бұрын
Oka vimarsi ni okkade clarify chesukovalasindi public aite nagitive lu positive lu untai
@gayathripuli5617
@gayathripuli5617 4 жыл бұрын
SP balasubramanyam kaadhu SP balasubramanyam Garu anii chepandi
@murtybhrk4409
@murtybhrk4409 2 жыл бұрын
Ee comment tho koti gari meeda vunna impression poyindi. I never expect from koti Garu.
@vuritysivaprasad7263
@vuritysivaprasad7263 4 жыл бұрын
పెద్దరికం లో ప్రియతమా సాంగ్ ఇళయరాజా సాంగ్ స్టైల్ లాగే ఉంటాది...
@krishnavaishnavam5844
@krishnavaishnavam5844 4 жыл бұрын
Super..boss
@kumarreddypala2824
@kumarreddypala2824 15 күн бұрын
ఇళయరాజా గారిని మీరు ఫాలో అవుతున్నారు అని మీకు ఎవరైనా అంటే కోపం రావడం సహజం నాకంటు ఒక ప్రత్యేకత లేదా అన్నది ఇక్కడ వ్యక్తం అవుతుంది కోటి గారి సంగీతం కూడా నేను ఆస్వాదిస్తాను
@koteswararaos4688
@koteswararaos4688 4 жыл бұрын
SBP gaaritho padinchakapothe,adi music directors duradrustam.
@jamesanderson6237
@jamesanderson6237 2 жыл бұрын
Koti is referring to the incident from Padutha Theeyaga - Series 1, Episode 38. @Koti, you lifted a lot of tunes from Spanish and English songs.
@kommalapatilakshmikalyani7106
@kommalapatilakshmikalyani7106 4 жыл бұрын
బాలు గారివాలనే నువ్వుఅనేవాడివివున్నావ్ బాలుగారుఆను
@mounikasankar85
@mounikasankar85 4 жыл бұрын
Balu sir s good
@emes11
@emes11 4 жыл бұрын
Rajkoti had done wonderful job
@s.v.kkishore3818
@s.v.kkishore3818 4 жыл бұрын
Ballu illayaraja bajana yekkuva...koti gari updated...superb raj koti..
@padmavathidiary
@padmavathidiary 7 жыл бұрын
koti garu miru balu garini apartham cheaukunnaru ayana padutha theeyagalo chalasarlu chepparu aa time lo ilayaraja influence directos producers andari mida anthaga undi so papam migatha music directors kuda ilayaraja styllone cheyyalsi vachhindi thappaledu ani Mee songs vachhina chala sandarbhallo chepparu
@junaidshaiks1296
@junaidshaiks1296 7 жыл бұрын
Correct ga cheperu mam
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
But in front of many audience balu should not ask like that
@tyagarajakinkara
@tyagarajakinkara 4 жыл бұрын
Meeru rajeswara rao gari koduku matrame, ఆయన yichina sangetaniki nooru amadala doorankki kooda radu me నేలబారు sangetam
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 4 жыл бұрын
పైగా డు,డు అని మాట్లాడటం ఈయన గారి సంస్కారం కాబోలు. అసలు ఆ మాట్లాడే భాష,పద్ధతి ఏంటి??కోటి లాంటి music directors కోటి మంది ఉన్నారు కానీ S.P. బాలసుబ్రహ్మణ్యం లాంటి గాయకులు యుగానికి ఒక్కరే ఉంటారు🎶🎵🙏 కైలాసం చేరిన వారి ఆత్మకి🙏
@PremChand-
@PremChand- 4 жыл бұрын
@@udayarekhapalepu6587 Gorre la avvakandi... ayana cheppindhi burra petti vinandi ardham chesukondi
@suhaschandramouli8671
@suhaschandramouli8671 4 жыл бұрын
బాలు గారి గురించి మంచి చెప్పాడు గా..
@sripat5840
@sripat5840 4 жыл бұрын
Balu athani time lo evvarini uplift cheyaledu! Thanks to reality shows! Entho mandi great singers ni chusthunnamu!!
@tirumalapeddintinarayanamu4919
@tirumalapeddintinarayanamu4919 4 жыл бұрын
You be always as a successor of the great musician of our favourite Sri Rakeswara Rao garu legend for evever for telugu cine music world
@sav3nad
@sav3nad 4 жыл бұрын
Who the hell is Rakeshwara Rao?
@saikiraraju.m.r
@saikiraraju.m.r 4 жыл бұрын
@@sav3nad rajeswara rao*
@srinivasaraodarla4292
@srinivasaraodarla4292 4 жыл бұрын
🇮🇳🙏" మహ గాయకుడు", "భారత రత్న" శ్రీ SP బాలు గారు మరణిస్తే కనీసం చూడటానికి వెళ్ళలేదు... , వేస్ట్ తెలుగు సినిమా పెద్ద నటులకు, నిర్మాతలకు, దర్శకులకు , గుడ్డలు లేకుండా ఎగిరే హీరోయిన్ లకు డబ్బు పిచ్చి పట్టింది.. వీళ్లకు కనీస మానవత్వం లేదు.. విలువలు లేకుండా బ్రతికే వీళ్ల వల్ల సమాజానికి ఏమీ ఉపయోగం.. ఇలాంటి చెత్త గాళ్ల గురించి మన పనికి మాలిన యువత చొక్కాలు చింపుకుంటున్నారు... చంక నాకీ పోతారు వెదవల్లారా ...
@ANILKUMAR-zz4we
@ANILKUMAR-zz4we 3 жыл бұрын
Ide vishyam ...aa roju balu gaaru meeku annappudu...enduku padutha theeyaga lo chepaledu...aa roju nee noru padipoyinda.....?
@satishkumarkotichukkala6665
@satishkumarkotichukkala6665 4 жыл бұрын
Balu garu mimalni papam anukovachu gani meru balu garini papam anukovadam entandi mari comedy chestunaru 😂😂
@theworldinthevlog9970
@theworldinthevlog9970 4 жыл бұрын
On one hand he is saying he took some parts because of directors pressure.
@vijayamallela7364
@vijayamallela7364 4 жыл бұрын
Avi anni pattichukoni vere great miru ela bayatiki chepparadu
@trisha15ist
@trisha15ist 4 жыл бұрын
కోటి గారి మ్యూజిక్ చాలా విన్నాం కాని ఇళయరాజా గారిలాగా అని ఎపుడూ అనిపించలేదు. పైగా కోటిగారిది ఒక ప్రత్యెక స్టైల్ అనుకునేవాళ్ళం. కొన్ని పాటల లో ఎదో ప్రత్యేకత తో మ్యూజిక్ చేసారు అనిపించింది. మల్లీశ్వరి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాటి సినిమాలలో ...
@Sharanyaponnala
@Sharanyaponnala 4 жыл бұрын
Evari style varidhi
@nagireddymandadi3282
@nagireddymandadi3282 4 жыл бұрын
ఈసమయము లో ఈలాటి ఇంటర్వూ లు ప్రసారం చేయటం నీచము
@stuckinamomentt
@stuckinamomentt 3 жыл бұрын
Veedu pirra gichi jola paade type... tittlu anni tittesi last ki mechukuntadu.🕺
@marepallisastry6419
@marepallisastry6419 4 жыл бұрын
Koti sir.. You yourself are also saying if producers requested you are taking inspiration and composing music like. Then the output will be definitely come as ilayaraja music.I don't understand why you are blaming SPB sir . I think confidential discussions need not be addressed publicly and clear by personally. We respect both of you, silly reasons may be hurt by some audience.
@kesavparu
@kesavparu 3 жыл бұрын
Nagarjuna king l o brahmanandam character is Chakri and koti....
@machirajusankari556
@machirajusankari556 4 жыл бұрын
koti garu ur great sir
@browni2391
@browni2391 4 жыл бұрын
Chinna pillalu laga matladuthunnaru koti garu nenu salur rao gari abbaini nakenti 😊😊
@prakashbabu9222
@prakashbabu9222 3 жыл бұрын
I like ur music.rajkoti ki oka brand vundi.ilayaraja ki oka great.evari style valladi.
@kforking9
@kforking9 8 жыл бұрын
Satruvi movie music sounds like Ilayaraja music.Balu might have told this during that time.
@MrVsathee
@MrVsathee 8 жыл бұрын
Taraka ramudu movie songs vini eeyana follow ayyaro ledho cheppandi papay naa pranam lo song shiva bgm copy song
@chavalikiran4981
@chavalikiran4981 8 жыл бұрын
super bhayya.. good to know shiva bgm copied
@kasibatlavijayalakshmi6812
@kasibatlavijayalakshmi6812 8 жыл бұрын
K for King
@kalyancherry9749
@kalyancherry9749 8 жыл бұрын
Asalu balu avadu nuvv avadu be
@kforking9
@kforking9 8 жыл бұрын
@kalyan cherry,ఏం తమ్ముడు నీకు ఇంట్లో మర్యాద నేర్పించలేదా? ఎవరూ చూడరు కదా అని ఇష్టం వాచినట్టు మాట్లాడుతున్నావ్?ఎప్పుడు స్కూల్ కి వెళ్ళలేదా?
@bsravathi2956
@bsravathi2956 6 жыл бұрын
meeru chala chala great andi babu devudaaaa
@ravivamsi2503
@ravivamsi2503 7 ай бұрын
Without Balu garu there's no Telugu songs. Note koti garu plz.
@praveenkumar-bn1qk
@praveenkumar-bn1qk 6 жыл бұрын
I support koti garu...evari aena kenchaparachakudadhu....
@krishnakrishna2966
@krishnakrishna2966 6 жыл бұрын
Its not that--he thinks himself as great as Raja sir--Nakka ki naga lokaniki vunna theda vundi--
@forthepeople0980
@forthepeople0980 4 жыл бұрын
@@krishnakrishna2966 Nee budhi vankara kabatti ala maatladutunnav. He never said he is great than Ilayaraja. But he is really a great composer. He composed music for more than 450 movies. After Chakravarthy garu as Raj-Koti and koti as individual he has done more movies in Telugu. In 1980's and 90's more no hits Raj-Koti and koti.
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
చాలా పెద్ద మాట వాడారు,.....
@shireeshad4335
@shireeshad4335 4 жыл бұрын
kzbin.info/www/bejne/n5ucaJSPlsxsp5Y
@vimalam163
@vimalam163 4 жыл бұрын
Balu gaarini appude meere adigi clarify chesukovachugaa?
@sandy369
@sandy369 4 жыл бұрын
Avunu, SPB mimmalni privatega annappudu meeru privatega cheppi undaalsindi, I got hurted by your words ani? Ila public ga anaalsina avasam ledu sir
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 42 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 16 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 42 МЛН