Ramappa Temple History: వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా UNESCO గుర్తించిన రామప్ప ఆలయం చరిత్ర | BBC Telugu

  Рет қаралды 368,661

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 345
@VNN_ai
@VNN_ai 3 жыл бұрын
ఇంత మంచి కంటెంట్ ఒక్క బీబీసీ తప్ప ఎవ్వరు ఎవ్వలేరు, ఆ మ్యూజిక్ సూపర్. Best channel, no sound, no high drama.
@praveenrajmicro
@praveenrajmicro 3 жыл бұрын
BBC is waste channel, Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది
@Jithendaraili
@Jithendaraili 3 жыл бұрын
Started 1213 is Wrong Temple started 1173-to 1213 almost 40 years work
@ShantanuReddy1983
@ShantanuReddy1983 3 жыл бұрын
@@praveenrajmicro aa praveen mohan vi mostly conspiracy theories laantivi.. Nee lanti item gaallaki set aa channel
@praveenrajmicro
@praveenrajmicro 3 жыл бұрын
@@narikallinone1147 no naadi kaadu
@praveenrajmicro
@praveenrajmicro 3 жыл бұрын
@@ShantanuReddy1983 nuvvu christian gorravi naa?? Neekenduku antha kadupu manta?
@nanisampath4222
@nanisampath4222 3 жыл бұрын
నా దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం అద్భుత ప్రతిభ చూపిన శిల్పా కళాకారులు ఉన్న మన దేశం జై హింద్
@satyanarayanasiram7326
@satyanarayanasiram7326 3 жыл бұрын
update temple super
@bumeshyadav3311
@bumeshyadav3311 3 жыл бұрын
Yes bro మేర భారత్ మహాన్ 🙏🙏
@rakeshlucky5506
@rakeshlucky5506 3 жыл бұрын
ప్ర పంచ పురాతన కట్టడం లో ఒకటైన రామప్ప మా వరంగల్ జిల్లాలో ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నాను 👍
@maharshi3630
@maharshi3630 3 жыл бұрын
Ippudu mulugu,antha mundu bhupalapally
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 3 жыл бұрын
రామప్ప దేవాలయం గురించి చాలా బాగా తెలియజేశారు మరియు బాగా చూపించారు. బిబిసి న్యూస్ తెలుగు ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.
@goodmorning7307
@goodmorning7307 3 жыл бұрын
శిల్పి రామప్ప పేరు అజరామరం.వేనోళ్ళ కొనియాడి కీర్తించే విధంగా ప్రపంచ చరిత్రలో స్థానం లభించడం మన అదృష్టం. రామప్ప గుడి మన వారసత్వ సంపద . Thanks to BBC🙏🙏
@nandankr8635
@nandankr8635 3 жыл бұрын
అద్భుత శిల్పకళా,అత్యద్భుత వాస్తు నిర్మాణ శైలి,మందిర నిర్మాణం, ప్రాచీన శిల్పకరులకు, మందిర నిర్మాణ కర్తలకు నమో నమో🙏🙏🔱🔱🔱
@A-by2kb
@A-by2kb 3 жыл бұрын
800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....Are there any such old construction exist in any nation???
@RamRam-ps7ez
@RamRam-ps7ez 3 жыл бұрын
అదే వీశ్వబ్రాహ్మణుల గొప్పతనము శిల్పాచార్యుల తెలివి తేటలు అటువంటివి
@A-by2kb
@A-by2kb 3 жыл бұрын
@@RamRam-ps7ez Agree 🙏. 🙏🙏🙏
@వీరభద్ర-డ7ఘ
@వీరభద్ర-డ7ఘ 3 жыл бұрын
చాలా మంచి వార్త చెప్పారు. ఇంతటి గొప్ప ఆలయం తెలంగాణలోనే ఉండటం విశేషం.
@Reddygaru94
@Reddygaru94 3 жыл бұрын
Iam 15 kms away from this temple...That feels proud
@subrahmanyamgadidala6167
@subrahmanyamgadidala6167 2 жыл бұрын
Hi Sir....I'm in Hyderabad. I want to visit this temple. Can you please guide me how to reach this temple from Hyderabad
@Reddygaru94
@Reddygaru94 2 жыл бұрын
@@subrahmanyamgadidala6167 Take a bus to warangal and then from warangal take another bus to Mulugu .. Ramappa is 5 kms from Mulugu ..You will have local autos
@srinuakula8645
@srinuakula8645 3 жыл бұрын
ధన్యవాదములు కాకతీయులకు 🙏🙏🙏🚩🚩🚩
@vvsnarayanarakurthi3431
@vvsnarayanarakurthi3431 3 жыл бұрын
మన దేశ గత వైభవాలకు ఆలవాళమైన ఇటువంటి మహోన్నత మైన కట్టడాలు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది భారత దేశంలో పుట్టడం అంటే ఎన్నెన్నో జన్మల సుకృతం పాషాండమతాల దూర్తులమూలంగా మనం ఎంతో కోల్పోయాం .
@sarvanthulasi8581
@sarvanthulasi8581 3 жыл бұрын
గుడి సంరక్షణ కూడా చెయ్యాలి.
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 3 жыл бұрын
Ippudu chestharu brother World Heritage Site kada
@neerudimruthyunjaya2617
@neerudimruthyunjaya2617 3 жыл бұрын
UNESCO WHS Gurthimpu pndhindhi bro
@A-by2kb
@A-by2kb 3 жыл бұрын
800 years back construction... without any modern technology...No basement..Stones doesn't drown... earthquake resistant...what a great work...How great Indians were 800 years ago....How they made those black statues as pillar support and shining...see the pillar design...without Maths how they carved it with perfection....Are there any such old construction exist in any nation??? Definately No....
@mohanramireddi6114
@mohanramireddi6114 3 жыл бұрын
UNSCO funding chestundi inka no need for government intervention.
@gopigoud3000
@gopigoud3000 3 жыл бұрын
ఇంత అద్భుతమైన గుడిని చెక్కిన శిల్ప కళా కారులకు ధన్యవాదాలు ఈ గుడిని మరింతగా డెవలప్ చేసి చూడండి సార్
@raayudu3676
@raayudu3676 3 жыл бұрын
భారత్ లో ఇంకా ఉన్నాయి వాటిని కూడా ఇలాంటి వాళ్లకు తెలియచేసి మన చరిత్ర ను ఆర్కిటెక్చర్ నీ ప్రపంచ ప్రక్యాతి గావించాలి.
@ANILKUMAR-cc3lb
@ANILKUMAR-cc3lb 3 жыл бұрын
ప్రఖ్యాతి*
@raayudu3676
@raayudu3676 3 жыл бұрын
@@ANILKUMAR-cc3lb ❤️
@rajchannelnews6186
@rajchannelnews6186 3 жыл бұрын
ఇండియా లనే పట్టించుకుంటా లేరు. Kcr యాదగిరి గుట్ట కి కోట్లు ఖర్చుపెట్టాడు కానీ ఇలాంటి గొప్ప కట్టాడాన్ని గాలికి వదిలేసాడు
@madhusivavlogs
@madhusivavlogs 3 жыл бұрын
karnataka loni holebedu,beluru alayalu kooda chala baguntai vatini amara shilpi jakkana chekkaru
@leelavenkatesh3828
@leelavenkatesh3828 2 жыл бұрын
@@rajchannelnews6186 yes
@sarathchandra3138
@sarathchandra3138 3 жыл бұрын
ఈ గుడి శిల్ప కర్త ను నిజం గా అభినందించాలి.అలాగే ఈ నిర్మాణానికి కృషి కర్తకు కూడా.ఈ ఆలయాన్ని నిరంతరం పరిరక్షించేందుకు మన ప్రభుత్వం కృషి చేయాలి.అలాగే ఓ మూజియం వుందో లేదో తెలియదు వుంటే పర్వాలేదు లేక ఏర్పాటు చేసి దాని చరిత్ర వైభవం ప్రజలకు తెలియజేయడం మరియు అత్యధిక పర్యాటకులను సందర్శించే విధంగా టూరిజం ఏర్పాటు అవసరం.అలాగే వెయ్యి స్తంభాల గుడి ని కూడా.మరి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
@bhagiradhakuthota1510
@bhagiradhakuthota1510 3 жыл бұрын
God
@leelavenkatesh3828
@leelavenkatesh3828 2 жыл бұрын
I also like kakatiya dynasty mainly my favourite rudramadevi
@VitAp.
@VitAp. 3 жыл бұрын
One of the world' heritage site in telugu states
@VitAp.
@VitAp. 3 жыл бұрын
In all india there are 39 world heritage sites including ramapa temple
@mardarohith7824
@mardarohith7824 3 жыл бұрын
Only ramappa got world heritage site in Telugu states
@miscvideos8201
@miscvideos8201 3 жыл бұрын
"Not one of the", only one world heritage site in telugu states.
@vijaykumarsheelam9867
@vijaykumarsheelam9867 3 жыл бұрын
One of the Beautiful Temple in our India
@vamsinaik909
@vamsinaik909 3 жыл бұрын
గుర్తింపు కాదు అభివృద్ధి,గుడి సంరక్షణ కూడా కావాలి...🙏
@papakantivlog
@papakantivlog 3 жыл бұрын
భారతదేశం🇮🇳 గర్వించదగ్గ గొప్ప విషయం. బీబిసీ వారికి ధన్యవాదాలు🙏వీడియో బాగుంది. నల్గొండ జిల్లాలో పానగల్. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.మరియు తెలంగాణ లో మరిన్ని ఆలయాలు అభివ్రుద్ది చెయ్యాలి...
@kattarhindu5579
@kattarhindu5579 3 жыл бұрын
Warangal hindu unity 🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@seshukancharla292
@seshukancharla292 3 жыл бұрын
Simple and super explanation Thank to BBC
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 3 жыл бұрын
జనాభాతక్కువగాఉన్నరోజుల్లో,, భయంకరమైన కీకారణ్యంలో, ప్రాణాలకు తెగించి ధనాశకుఆశపడకుండాతనశిల్పకళానైపుణ్యమ్ ఏఆధునికయంత్రాలులేనిరోజుల్లోవిర్మించడమ్ అపూర్వమ్ అద్భుతమ్,, ఆశిల్పికిశతకోటినమస్కారములు,, మీకు ధన్యవాదములునాయనా,
@marketingsm5192
@marketingsm5192 3 жыл бұрын
పేరిణి నృత్యానికి ప్రేరణ ,రామప్పదేవాలయ శిల్పకళా భంగిమలే.
@something1734
@something1734 3 жыл бұрын
congratulations to the whole workers to the amazing talent to build temple for 40 yrs..... thanks ...
@biradarlavesh8923
@biradarlavesh8923 3 жыл бұрын
ఓం నమ శివాయ 🙏🙏
@satyagun1
@satyagun1 3 жыл бұрын
హిందూ దేవాలయాలలో ఉన్న గొప్ప శిల్ప కళ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వాటిని రక్షించి ముందు తరాల వాళ్లకి అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నీ ప్రభుత్వ అధికారం లో ఉన్నాయ్.
@jodisuchannel6867
@jodisuchannel6867 3 жыл бұрын
తెలుగు సామ్రాజ్య కాకతీయ కాలం నాటి టెంపుల్ మన కాకతీయ రాజ్యాన్నికి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక )ఎంతో గౌరవం
@hanumakondamahesh4798
@hanumakondamahesh4798 3 жыл бұрын
Ramappa temple is Proud of our telangana and india. 1st unesco site from telangana and even 1st from telugu states. 39th site in India.
@mohanreddy777
@mohanreddy777 3 жыл бұрын
మానవజాతి చరిత్రలోనే మణి పూస
@srinivassunkara2859
@srinivassunkara2859 3 жыл бұрын
Anni news channels veru,BBC veru anni useful message society ki chupistundi,thank you bbc
@bagath523
@bagath523 3 жыл бұрын
'Raamappa' name now world famous .thank you the great architect sir ,you made us proud.three times i had been .floating bricks are amazing there .
@bhaskar1751
@bhaskar1751 3 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@kvikas3852
@kvikas3852 3 жыл бұрын
Who are they to certify our temples. Our dharma is eternal and immortal. Temple structures are symbolic representation of our way of happy living. We are soo unfortunate that we are recognizing unless recognized by white people. Just like they given name to our country India. Still not recognizing our country is *Bharatha khanda*
@Learnthroughexperiencelikeme
@Learnthroughexperiencelikeme 3 жыл бұрын
Where is that skill now ? Where are those people gone? What is the community behind these marvelous sculptures? Unfortunately, society ignored such talent by inheritance.
@Xryujfdjd
@Xryujfdjd 3 жыл бұрын
Yep.India is rich in everything unfortunately our people don’t appreciate..everyone just want to go abroad work like slaves
@ilovenature6163
@ilovenature6163 3 жыл бұрын
Meeru telugu vadithe... Mee badha kuda telustadi 😂
@itsme-wn7gr
@itsme-wn7gr 3 жыл бұрын
@ mohan The talent/skills hasn't been inherited because in Ancient India education or skills are limited to certain caste/community/family etc. Which is why many talents are not known to others. And these people with showcase their skills only if there is a sponsor (kings, rulers etc in olden days). With the modernization there were no sponsors for such things and since it was known to only a few people the skills slowly started vanishing. The modern example of such skill is handloom industry.
@sadhvika1587
@sadhvika1587 3 жыл бұрын
@@ilovenature6163 😂😂 🤦🏻‍♀️
@ilovenature6163
@ilovenature6163 3 жыл бұрын
@@itsme-wn7gr absolutely correct... Some years back one chennai person develop beautiful, advanced electric motor bike... & Mostly more economical for middle & lower class people... But our great country punished him... That's enough to talk about ourselves 😂
@satarlaashok6353
@satarlaashok6353 3 жыл бұрын
భారతీయ సంస్కృతికి , కళకు , సాంప్రదాయానికి 🇮🇳🇮🇳🙏
@currentaffairsbyramanapabb2802
@currentaffairsbyramanapabb2802 3 жыл бұрын
యునెస్కో ఇచ్చిన వారసత్వ హోదా నిలుపుకోవడమే తెలంగాణ ప్రజల కింకర్తవ్యం
@raaghavap5954
@raaghavap5954 3 жыл бұрын
Thanks krishan Reddy garu. Representing our telugu state temple, and nominated
@sudhakarfranchiseworld455
@sudhakarfranchiseworld455 3 жыл бұрын
Hatts off to India archaeology department, they restored maximum structure of temple, bought back its glory
@prashanthm6477
@prashanthm6477 3 жыл бұрын
It is 1 hr from my home.. though I visited the place couple of years ago.. I find the facts amazing.. will be visiting in next few months.. cheers!
@kattarhindu5579
@kattarhindu5579 3 жыл бұрын
TQ to BBC ❤🚩🙏
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 3 жыл бұрын
Thanks bbc 🙏
@nageshbabu4050
@nageshbabu4050 3 жыл бұрын
ఫ్రెండ్స్ డిజ్ లైక్ లు కొడుతున్న వాళ్ళు ఎందుకు ఈ వీడియో నచ్చడం లేదు అనేది కామెంట్ పెట్టండి.
@satishbondla5956
@satishbondla5956 3 жыл бұрын
మన కళాకారులూ గ్రేట్ 🙏
@ZONALMUSIC
@ZONALMUSIC 3 жыл бұрын
This will become world best tourism's place if government make it
@gaddampurnachandharrao3755
@gaddampurnachandharrao3755 3 жыл бұрын
కాకతీయుల దేవాలయాలు త్రికూటాలయ నిర్మాణాలు....
@naveenreddy187
@naveenreddy187 3 жыл бұрын
Iam feeling proud because it's my hometown 😍✌
@leelavenkatesh3828
@leelavenkatesh3828 2 жыл бұрын
Warangal ni rudramadevi ni yevaru veru cheyaleru day to day inka prayers perugutaru kami taggede le.
@ssn7870
@ssn7870 3 жыл бұрын
Thanq. BBC. 💐🙏
@mahesh1333
@mahesh1333 3 жыл бұрын
I visited this temple 8 years back beautiful temple with little park
@deshmukhsantosh4308
@deshmukhsantosh4308 3 жыл бұрын
మన దేశంలో పురాతన ప్రతి మందిరాలు అద్బుతమైన కట్టడాలు మనకు ఎ ఇతర దేశాలు అవార్డు, రివాడు ఇవ్వవలసిన అవసరం లేదు ఎందుకంటే బంగారు వెళ్లి చేత్తను నాకు బంగారు ఒద ఇవ్వమని అడిగినట్లు ఉంది జే భారత మాతకీ
@kallurisrinath418
@kallurisrinath418 3 жыл бұрын
ఓమ్ విశ్వకర్మ పరబ్రహ్మ!ఓమ్ విశ్వకర్మ పరమేశ్వరహా!జై విశ్వకర్మ రామప్ప!ఈ గుడి రూపాకల్పన లో పలుపంచుకున్న విశ్వబ్రాహ్మిన్స్ అందరికి నిర్మించిన రారాజులకు శిరసా స్వరామి!
@vijayakrishna07
@vijayakrishna07 3 жыл бұрын
Felt Like watching DD TELUGU again. బాగుంది బిబిసి
@ivanlenerd2724
@ivanlenerd2724 3 жыл бұрын
Very useful information for students.. Thank you dear BBC
@shantikirangandham2470
@shantikirangandham2470 3 жыл бұрын
It takes time for recognition for certain things and Ramappa temple is a fine example . Finally it deserved .Great temple with grandeur architecture 🙏
@satyanarayanasiram7326
@satyanarayanasiram7326 3 жыл бұрын
omsairam
@nagarajukothapalli8790
@nagarajukothapalli8790 3 жыл бұрын
It is good news. But please work on unearthing and highlighting so many buried temples under the earth bund around warangal fort. They are our heritage and our ancestors buried the same to save from enemy attacks and also for us to see and take care of them. After so many years of Independence we still unable to revive fully. , 🙏
@shaikazmadbaba5172
@shaikazmadbaba5172 3 жыл бұрын
Super video
@miscvideos8201
@miscvideos8201 3 жыл бұрын
Ramappa temple by "Praveen mohan" is the best video to explain Ramappa temple. He made 5 videos from 3 years back. See all of them. Definitely you will apologise him.
@madhusivavlogs
@madhusivavlogs 3 жыл бұрын
yes praveen mohan videos ultimate.he explained eveything with scientific reasons
@venkateswarareddykolagatla9207
@venkateswarareddykolagatla9207 3 жыл бұрын
Really great temple ,I visited this temple once in 2018
@ahuman9095
@ahuman9095 3 жыл бұрын
40 years of extreme dedication to build history.
@mdezazali1554
@mdezazali1554 3 жыл бұрын
ఇలాంటి ఆలయాలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి.EX..Someshwara temple,Jetropole temple etc.. మా MLA,M.pలు కనీసం tourism కూడా develop చేయలేదు.ఇలాంటి ఆలయాలను బీబీసీ వాళ్ళు ప్రెసెంట్ చేస్తే కనీసం awareness అన్నా ఉంటది అని మనవి.
@miscvideos8201
@miscvideos8201 3 жыл бұрын
అది ఇది వేరు bro. It's not an ordinary temple. Total scientific temple. Earthquake resistant temple
@mdezazali1554
@mdezazali1554 3 жыл бұрын
@@miscvideos8201 అందుకే నేను UNESCO recognition ki refer cheyamantledu.కనీసం వాటి పైన documentaries తీస్తే టూరిజం పెరుగుతుంది అన్నాను.
@miscvideos8201
@miscvideos8201 3 жыл бұрын
@@mdezazali1554 kk
@vakilsahab8615
@vakilsahab8615 3 жыл бұрын
ఉన్నది ఉన్నట్టుగా చూపించిడం bbc తర్వాతే ఎవరైనా... 🙏🙏🙏🙏
@gayathri5437
@gayathri5437 3 жыл бұрын
Anni issues lo kaadu.
@rajusunchu7016
@rajusunchu7016 3 жыл бұрын
అత్యద్భుతమైన నిర్మాణం.. మనం గర్వించాలి
@sandeepnagurla9982
@sandeepnagurla9982 3 жыл бұрын
Praveen Mohan must be happy 😀
@ManoharRampelly777
@ManoharRampelly777 3 жыл бұрын
Simple and clear explanation and nice camera work about great historical temple in just 4 minutes time. It's great
@djmaheshmjmahesh2130
@djmaheshmjmahesh2130 3 жыл бұрын
Thank you BBC
@rohithchilumula7311
@rohithchilumula7311 3 жыл бұрын
1sr view 1st like 1st comment because respect towards bbc news telugu professional way.
@surendrampeo8751
@surendrampeo8751 3 жыл бұрын
Congratulations to ramappa temple
@karthikg4886
@karthikg4886 3 жыл бұрын
Venkatapur mandal😍
@thundertanish2546
@thundertanish2546 Жыл бұрын
Very excited to visit ramappa recently wonderful monument
@anushasaladi7704
@anushasaladi7704 3 жыл бұрын
Tq bbc
@gandharivamshi7529
@gandharivamshi7529 3 жыл бұрын
Om Namah shivaya 🙏🙏
@rajeshinterpretations
@rajeshinterpretations 3 жыл бұрын
Great heritage 🙏👍
@sameeramadammadam9619
@sameeramadammadam9619 11 ай бұрын
❤ super undhi Memu vellam
@meruguudaykumar1760
@meruguudaykumar1760 3 жыл бұрын
యెంత గొప్ప ఆలయం..కానీ మన రాష్ట ప్రబుత్వం యెమి పట్న్చుకోవాడం లెడు ..
@pandumarisetti1055
@pandumarisetti1055 3 жыл бұрын
తెలంగాణ కుంచెం పరవ లేదు అదే ఏపీ అయితే గుడి ఉండేదే కాదు ఏమిటి అంతే పిచ్చోడు చేశాడు అనెవరు
@sanaullahsanaullah5305
@sanaullahsanaullah5305 3 жыл бұрын
Thanks to BBC Telugu
@gurrampatiramana7443
@gurrampatiramana7443 3 жыл бұрын
Om namah sivaya
@vineethreddy5696
@vineethreddy5696 Жыл бұрын
We should proud of our culture and practices...
@odaadu-4463
@odaadu-4463 3 жыл бұрын
తుంబా చెలువినింద కూడిద గుడి ఈ గుడియన్ను ఇన్ను హెచ్చినదాగి అభివృద్ధిపడిసి కాపాడి 🙏
@basanimathiasreddy7474
@basanimathiasreddy7474 3 жыл бұрын
Very good
@manthenavenkatapathiraju5929
@manthenavenkatapathiraju5929 3 жыл бұрын
Jai om namashivaya
@teja7984
@teja7984 3 жыл бұрын
For the first time positive about hinduism in bbc
@yugandharreddy8104
@yugandharreddy8104 Жыл бұрын
Great architecture and minute details of carvings. ❤
@venkateshbhaii2639
@venkateshbhaii2639 3 жыл бұрын
Great temple
@satarlaashok6353
@satarlaashok6353 3 жыл бұрын
🇮🇳 thank to BBC for given useful information
@askarrao2924
@askarrao2924 3 жыл бұрын
Perani shivathandavam....sand box...music phillar. ...floating bricks....sudhi dharam patte shilpalu....nandhi....shila shasanam....in telugu kannada mix....lake kotagullu near ganpur...11km from ramappa....
@sravananitha1436
@sravananitha1436 3 жыл бұрын
Om Namshivaya 🙏🙏
@koirihemalatha8963
@koirihemalatha8963 3 жыл бұрын
That's great
@ravip9891
@ravip9891 3 жыл бұрын
TQ Ramappa..Tq modi ji
@rajashekaralakunta3554
@rajashekaralakunta3554 3 жыл бұрын
Great culture ❤️🙏
@doniramulu8167
@doniramulu8167 3 жыл бұрын
Beautiful
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 3 жыл бұрын
Shivoham 🕉️🙏 BBC news Always Best 👌
@santoshappana8713
@santoshappana8713 3 жыл бұрын
Namaskar
@knagendra1592
@knagendra1592 3 жыл бұрын
BGM ఒళ్ళు పులకరిస్తుంది.tq BBC
@prabhutipparthi6382
@prabhutipparthi6382 3 жыл бұрын
Adbhutha kala naipunyam RAMAPPA Temple,nenu chusina,Shilpakarudu Ramappa painundi chusi sambura paduthundu kavachu,mari appati rajulu ilantivi kattakunda unte manaku ee adbhutha smpada undedi kadu,nijamga ee gudi kattaamlooni paathradarulaku sahasrakoti vandanalu.
@Aspiranttgpsc
@Aspiranttgpsc 3 жыл бұрын
Chala neat ga explain chesaru.. cool👍
@buchibabub1189
@buchibabub1189 3 жыл бұрын
Thanks to Telangana govt for sending the proposal and follow up
@ajithkumar-xo5cm
@ajithkumar-xo5cm 3 жыл бұрын
జైశ్రీరామ్
@ashoknallamothu1986
@ashoknallamothu1986 3 жыл бұрын
This is my india 🙏
@praveenrajmicro
@praveenrajmicro 3 жыл бұрын
Praveenmohan ఛానల్ లో ఈ గుడి గురించి 3 epidodes లో అద్భుతంగా విశ్లేషణ ఉంటుంది
@srinivas.mudhiraj.buduri
@srinivas.mudhiraj.buduri 3 жыл бұрын
Love For BBC Telugu ❤️
@pattipatiche7670
@pattipatiche7670 3 жыл бұрын
BBC News thank 🙏🙏🙏🙏u
@djr9505
@djr9505 3 жыл бұрын
Grandeur of Kakatiyas.. Really feeling proud
@devvlogs8154
@devvlogs8154 3 жыл бұрын
Hindu devalayala Money... govt use cheskovadamey kadu... Hindu devalayalaku Prabhuthvam Patistamyna bhadratha kuda kalpinchali ✊ 🚩🙏🚩
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
వాటిని గుప్త నిధుల కోసం ధ్వంసం చేసేది కూడా మి హిందువులే..........
@veerujawanvlogs4643
@veerujawanvlogs4643 3 жыл бұрын
@@aryanrajaatheist496 Aa Gudilu Dwamsam chesindhi mi Mullaley.,..
@ShantanuReddy1983
@ShantanuReddy1983 3 жыл бұрын
BJP politics kosam temples vigrahaalanu dhvamsam plan cheyyocchu. Mana temples BJP nundi kaapaadukundhaam.
@veerujawanvlogs4643
@veerujawanvlogs4643 3 жыл бұрын
@HARSHAVARDHAN NAIDU Bayata matastulu Chillar Gallu Broo....
@SaiSai-cq3zz
@SaiSai-cq3zz 3 жыл бұрын
@@ShantanuReddy1983 nee bondha bjp leka pothe evvala manaku nta gurtinpu vacchedi kadu.asalu gudilanu trs,tdp,ycp,mim,cpi,khangress,yct,xtian missonaries nunchi kapadali.
@pushpaas3788
@pushpaas3788 3 жыл бұрын
Rampa temple l am also remembered to 10th class time l am see . Sakhinetipalli Rameswaram . E. G. Distic.
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН
Perfect Pitch Challenge? Easy! 🎤😎| Free Fire Official
00:13
Garena Free Fire Global
Рет қаралды 91 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 27 МЛН
How was two lakh tonnes of rock carved out of a single hill?
11:24
HISTORY TV18
Рет қаралды 577 М.
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 26 МЛН