Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను జనసేన అధినేత ఎలా మలుపు తిప్పారు? | BBC Telugu

  Рет қаралды 365,282

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు. 2019లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన స్థితి నుంచి టీడీపీ, బీజేపీలతో జట్టుకట్టి కూటమికి విజయం సాధించి పెట్టి అధికారం అందించే వరకూ ఆయన ఎలా ముందుకుసాగారు?
కథనం: శ్రీనివాస్ నిమ్మగడ్డ, బీబీసీ ప్రతినిధి
#PawanKalyan #Janasena #AndhraPradesh #Election2024 #TDP #ChandraBabu
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 577
@sambasiva0750
@sambasiva0750 3 ай бұрын
లైఫ్ లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు mr. తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి.. గుర్తుపెట్టుకో.
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 2 ай бұрын
సూపర్........
@reddeppamondikolla2266
@reddeppamondikolla2266 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ని కాపాడిన గొప్ప నాయకుడు❤
@BPEditNani1432
@BPEditNani1432 3 ай бұрын
It's true
@Salaar216
@Salaar216 3 ай бұрын
All the best Pk bro From Prabooss Fans🌟
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
@@Salaar216 thank you guy's
@BesthaLakshmiSantosh-ge4bv
@BesthaLakshmiSantosh-ge4bv 3 ай бұрын
Thnks so much guys​@@Salaar216
@gaganrockyentertainment9372
@gaganrockyentertainment9372 3 ай бұрын
​@@BPEditNani1432😊
@Krishna-ul2cs
@Krishna-ul2cs 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి కష్టానికి,నిస్వార్థానకి, త్యాగానికి, నిజాయితీకి ప్రతిఫలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🙏
@srujanlittlewonders
@srujanlittlewonders 3 ай бұрын
Em thyagam sir...
@chandrasekhar4483
@chandrasekhar4483 3 ай бұрын
@srujanlittlewonders ఇంకా 10-15 years సినీ రంగంలో కోట్లు ఆర్జించే అవకాశమున్నా ప్రజలకోసం దాన్నీ విలాసవంతమైన జీవితాన్ని వదిలి రావడం పెద్ద త్యాగం అలాగే కోట్లాది సొంత సంపాదన ను ఏదరైతులకు పంచడం ఇంతవరకూ ఏరాజకీయనాయకుడూ చేయని పెద్ద త్యాగం కూటమి కట్టి ప్రజల అనురాగంపొంది జగ్గూ అవినీతి అరాచకపు పాలనను కూకటివేళ్ళతో పెకలించగలిగాడు, thats power star.
@lotus4276
@lotus4276 3 ай бұрын
God bless
@lotus4276
@lotus4276 3 ай бұрын
True
@VasanthKumar-sl1hf
@VasanthKumar-sl1hf 3 ай бұрын
చంద్రబాబు గారి తర్వాత గొప్ప నాయకుడు ఆంధ్ర లో అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే.
@Ysrcp-2.0
@Ysrcp-2.0 3 ай бұрын
Em vuddarinchadu
@VasanthKumar-sl1hf
@VasanthKumar-sl1hf 3 ай бұрын
@@Ysrcp-2.0 13 లక్షల రూపాయలు అప్పు చేయ్యలేదు, బాబాయ్ నీ లెపాలేదు, చెల్లి కి ద్రోహం చేయ్యలేదు, ఇవి చాలు.
@AMMI3303
@AMMI3303 3 ай бұрын
​@@Ysrcp-2.0 ఆ విషయం అర్థం అవ్వాలి అంటే మీరు కామెంట్ సెక్షన్ మాత్రమే కాకుండా వీడియో కూడా చూడాలి
@nareshg8544
@nareshg8544 3 ай бұрын
​@@Ysrcp-2.0తల మీద కాలు పెట్టి తొక్కితే 11 వక్కలు అయ్యాడు వామనుడు..
@kummariraghuramudu5687
@kummariraghuramudu5687 3 ай бұрын
aha.... pacha sinyam start chesindhiroy babu bajana....
@vijaysaladi5295
@vijaysaladi5295 3 ай бұрын
దాదాపు గా 10 సంవత్సరాలు గా రాష్ట్రాన్ని డ్రైవింగ్ చేస్తూ మలుపులు తిప్పుతూ ఉన్నారు జనసేనాని❤
@balajiramana4588
@balajiramana4588 3 ай бұрын
సుమారు గత దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం గమనిస్తున్న వారికి ఆయన నడక లో నడతలో మాట తీరులో వచ్చిన మార్పు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడాయన ఒక పరిణతి చెందిన వ్యక్తి,, నాయకుడు. ఇప్పుడు గెలిచినందుకు కాదు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగాలు గానీయండి, అద్భుతమైన విజయం సాధించిన తరవాత ఆయన మాటలు ఎంతో ఉన్నతంగా హుందాగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచి, ఆశాజ్యోతి.
@naniprasad3591
@naniprasad3591 3 ай бұрын
మాట తీరు అనకురా బాబు వాడి విడియోలు చూసావా నువ్వు అసలు
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
@@naniprasad3591 mi YCP boothule mi kompa munchayi. Adhi chuskondi first.
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
@@naniprasad3591 Monna oodipoyaka kuda prajala thappu annatlu maatladaru chusara...adhi mi naayakudi maturity. Ayina dabbulu thana sontha jebulo nunchi teesi ichinatlu maatladithe, mi MLA lu dhochukunna dhani gurinchi vote la roopam lo chupincharu prajalu. Hundha ga undalsina vyakthulu dharidram ga maatladi ah padhavulaki unna value ni teesesaru.chi chi.
@wrongturn194
@wrongturn194 3 ай бұрын
Endi 8 percent vote share to 😂😂😂😂edi cbn lekapote vadu enka pavala ga ne vunde vaadu 😂
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
@@wrongturn194 idhigo ilanti vaagudu vaage 151 lo 5 poyindhi. Inka idhe continue chesthe 11 lo adhi potundho Inka.
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 3 ай бұрын
మీకు పవన్ గురించి మాట్లాడటం ఇష్టం లేకపోయినా మాట్లేడేటట్టు కూడా చేశాడు
@సర్వేజనాసుఖినోభవంతు-ఙ3బ
@సర్వేజనాసుఖినోభవంతు-ఙ3బ 3 ай бұрын
పవన్ కళ్యాణ్ రాజకీయాలు మారుస్తాడు అని నాకు ఎప్పుడో తెలుసు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పుడు నేను గుర్తించ పవన్ కళ్యాణ్ లో ఒక లెజెండ్రీ నాయకుడు ఉన్నాడు అని జై pspk
@rajeshs7431
@rajeshs7431 3 ай бұрын
రాజకీయాల్లో ఓర్పు అనేది చాలా అవసరం
@Yugandhar974
@Yugandhar974 3 ай бұрын
ఇప్పటం సభలో నేను కూడా ఉన్న నాకు చాలా ఆనందంగా ఉంది❤❤jai janasana pawan kalyan anna ❤️ ❤️ ❤️
@anthadupulasuresh8003
@anthadupulasuresh8003 3 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పావన్ కళ్యాణ్ చేత్తులో. నీళ్ళు, రోడ్లు, విద్య ఉపాధి, ఉద్యోగం మరియు ఆరోగ్యం All the best Sir ❤
@kranthikumar8870
@kranthikumar8870 3 ай бұрын
Oka movie chusintundi, Endukate movie lo hero reel life lo edagatam chusam, But REAL Life lo ela edagatam chala kastam adhi only@PAWANKALYAN🥰 ke sdhyam✊
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 ай бұрын
అవును బ్రో మొత్తానికి నీతి, న్యాయం, ధర్మానికి ఈ కాలంలో ఆదరణ ఉంటుందని నిరూపించారు నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు🙏
@vinayakam3732
@vinayakam3732 3 ай бұрын
❤❤
@lakshman6052
@lakshman6052 3 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ నీ కాపాడిన హీరో పవన్ కళ్యాణ్ ❤❤❤❤
@Shankar_1236
@Shankar_1236 3 ай бұрын
చరిత్ర లో ఎంతో గొప్ప inspirational నాయకుడు, real hero గా పవన్ కళ్యాణ్ గారు అవతరించిన తీరు అద్భుతం.
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 ай бұрын
వూరికి ఇవ్వలేదు పవర్ స్టార్ అని ❤
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 3 ай бұрын
కష్టపడ్డాడు ప్రజల అభిమానం పొందాడు అందుకే రియల్ పవర్ స్టార్ 😂😂😂హ్యాపీ గా వుంది ఏపీ
@SrinathKanugovi
@SrinathKanugovi 3 ай бұрын
AP హ్యాపీగా ఉందా అండి? దాడులు, అల్లర్లతో నా? ఓకే ఓకే
@331vijay4
@331vijay4 3 ай бұрын
​@@SrinathKanugovimi vallu chesina erripuk panulaki return gift
@SrinathKanugovi
@SrinathKanugovi 3 ай бұрын
@@331vijay4 వాళ్లు 1 చేస్తే వీళ్లు 10 చేస్తున్నారు. అది కూడా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే. నిజమైన సైకోలు ఎవరో అర్థం అవుతోంది …
@331vijay4
@331vijay4 3 ай бұрын
@@SrinathKanugovi manam adhikaram lo undi erripuk panulu anni cheseesi ippudu pathitthu kaburlu cheppakudadu malli ycp prabutwam vasthey inthakante ekkuve chestaru mo roja rendu moodu rapes ki intha raddantham chestunnaru ani annadi thirupathilo hathyacharalu jarigithey meeru vacchi neethulu bodhistunnaru great 14 years Amarnadh ni petrol posi champadu ycp karya kartha appudu kallu ekkada pettukunnav appudu notlo evadidhaina .....
@iMahesh-ji1bq
@iMahesh-ji1bq 3 ай бұрын
@@SrinathKanugovi arey, Ysheep vallu chesina hatyalu, rowdism.. normal public ni kuda vadhalledu. Ippudu vellu eduruthirigindi kevalam mee noti dhula MLAs ki and valla rowdies ki
@abhinave.v4295
@abhinave.v4295 3 ай бұрын
💯 Enni boothulu tittaru ysrcp vallu Karma hits back Pawan Kalyan fought for betterment of society...unlike chiranjeevi he will not give up till his death... He will become Chief minister in coming days....he will do better for the society... Gained immense knowledge over various issues all these years Instrumental in making NDA Alliance winning in A.P and played key role to make Modiji as PM in central
@GK-ic3qh
@GK-ic3qh 3 ай бұрын
Avunu bro
@Vijay-vo2rc
@Vijay-vo2rc 3 ай бұрын
Pawan kalyan asalu emi anadu evarini
@vinayakam3732
@vinayakam3732 3 ай бұрын
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 3 ай бұрын
అధి ఒక గొప్ప మలుపు. చంద్ర బాబు నాయుడు కూడా e మ్యాజిక్ చేయలేదు
@UrsTrulyRakesh
@UrsTrulyRakesh 3 ай бұрын
Most Honest Politician of India, Shri Pawan Kalyan !!
@Ramanaghome
@Ramanaghome 3 ай бұрын
ఓర్పు సహనం ఉంటే అ దేవుడు ఎప్పుడు సహాయంలో తోడుంటాడు జై PS pk♥️♥️♥️♥️
@rkraod
@rkraod 3 ай бұрын
The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu
@sureshnagam3720
@sureshnagam3720 3 ай бұрын
గొప్ప నాయకుడు పవన్ అన్నయ్య✊ జై జనసేన✊
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 3 ай бұрын
Pawankalyan is our future cm for AP people. He is a great humanitarian and Deshbhakth. And good donor of many people and agriculture labour. Thank you jaiho bharat jaiho modiji
@jagguTalks
@jagguTalks 3 ай бұрын
Honest leader Pawan kalyan garu❤❤
@blazefire8976
@blazefire8976 3 ай бұрын
Ela honest bro… pk annadu vella nana nasthikudu ani, chiranjeevi annadu maa nanna goppa bhakhtudu ani.. cheppandi honesty ekkada unnadi.. a villege ki vellina nenu ekka chadivanu antadu.. ekka honesty.. vanda matalu cheppadu…
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
Yes honest leader
@FutureAnimators-cx2mr
@FutureAnimators-cx2mr 3 ай бұрын
​@@blazefire8976 నాస్తికత్వం , భక్తుడు అన్నంత మాత్రాన నీకు, రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు... లక్షల కోట్లు కొట్టేస్తే అప్పుడు మాట్లాడు.... అది మన సొమ్ము కనుక
@SivaKumar-fi7yq
@SivaKumar-fi7yq 3 ай бұрын
​@@blazefire8976send me the proofs that he changed his words
@saisrinivas4099
@saisrinivas4099 3 ай бұрын
@@blazefire8976 Intha Dry Fruit vi ela beathiki vunnavu bro. Why not 175🤣🤣
@saisrinivas4099
@saisrinivas4099 3 ай бұрын
Only one word. PAWAN KALYAN - The Great!🔥🔥
@satyam2160
@satyam2160 3 ай бұрын
Part-1: Inspiring Journey of a Common Man from Zero to Mega Star Chiranjeevi Part-2: Inspiring Journey of a Common Man from Zero to Power Star Pawan Kalyan in Reel and Real.
@muralimohan977
@muralimohan977 3 ай бұрын
Never seen a great politician like this. Proud to be his supporter. Jaiho Pawan ❤❤❤
@kaverich5663
@kaverich5663 3 ай бұрын
ట్రెండ్ సెట్ చేస్తాడు ఫాలో అవ్వడు 😊❤ మన బ్రో
@shekharnani8986
@shekharnani8986 3 ай бұрын
Power star pawan Kalyan ❤
@suresh..6659
@suresh..6659 3 ай бұрын
The TDP+ has won 164 out of 175 seats in Andhra Pradesh with an unprecedented strike rate of 94%-the highest ever seen in an Assembly election in a large state in India since independence,”
@priyag3013
@priyag3013 3 ай бұрын
Thana svardham kosam kaakunda prajalaki nyayam cheyyalani, thananu thaanu thagginchukoni enno kastalu padi, prajalu bavundalani, kutami win avvadaniki entho sramincharu, Great leader forever, ye leader kuda prajala gurinchi inthala alochincharu🤞🤞🤞💯💯💯💯🤞🤞
@TalatamVeera
@TalatamVeera 3 ай бұрын
Nijam jsp cadre motham pawan kalyan em chepte adi chesaru.. he proved himself as LEADER..
@Vishal7T
@Vishal7T 3 ай бұрын
AP is now blessed by the right polity of Shri. Pawan Kalyanji, the AP people are rest assured by his right and tall leadership, a hope for the future generations to build a prosperous state for the people's welfare, also to contribute to the nation building. 🥰🥰🥰
@vamsi8669
@vamsi8669 3 ай бұрын
Very brilliant strategy by PK ❤️💛🧡
@crazyboysss7572
@crazyboysss7572 3 ай бұрын
ఫస్ట్ రోడ్డు లు వెయ్యాలి విజయవాడ Airport నీ డెవలప్మెంట్ చేయండి
@mandatigopal9706
@mandatigopal9706 3 ай бұрын
ఇందులో ఎవరు జగన్ అభిమానులు లేనట్టు వున్నారు.
@sarojaravva9072
@sarojaravva9072 2 ай бұрын
Vallu abimanulu kadu paytm Batch
@pulakhandamnagasatish6533
@pulakhandamnagasatish6533 2 ай бұрын
Ippudu paytm ivvadam ledhu 😂
@Nagesh4321
@Nagesh4321 3 ай бұрын
మనన్ని ఎవడ్రా ఆపేది❤❤❤❤❤❤❤
@gmkkumar4604
@gmkkumar4604 3 ай бұрын
Real hero .... saviour of Andhra Pradesh ❤❤❤❤❤❤❤❤
@rockey9713
@rockey9713 3 ай бұрын
Janasena ❤❤❤
@tatajiec
@tatajiec 3 ай бұрын
Hard work and dedication and determination
@das2355
@das2355 3 ай бұрын
Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏
@balarajudandabattina1937
@balarajudandabattina1937 3 ай бұрын
Ap rajakiyalni chedakottina నాయకుడు pk pothulu లేకుండా pk vasthe i like it But kastam pk dhi CM post మాత్రం cbn,,, tdp down down
@nareshyenagadhula6061
@nareshyenagadhula6061 3 ай бұрын
Reel and Real Powerstar🙏🏻😍
@balakrishna4648
@balakrishna4648 3 ай бұрын
Man of the match to PK.. E statement oppukokapote vadu mind waste
@POORNACHANDRAREDDY-r3d
@POORNACHANDRAREDDY-r3d 3 ай бұрын
Man of the series koodaa.. Golden bat, ball God for a reason.
@hemanthvakkalagadda8597
@hemanthvakkalagadda8597 3 ай бұрын
TDP tho pottu petukovadam valla jana Sena gelichindi endukante pottu rule prakaram jana Sena nunchuna chotta TDP nunchodu and aa TDP votes jana Sena ki padai ade separate ga TDP vs jsp nunchune telisedi 21 seats and 2 mp seats vastai anni kaani ee sari pawan kalyan garu ee vyuham to man of the match
@rajshekar7490
@rajshekar7490 3 ай бұрын
Chandrababu retired aipothundey guddammooskoni support chey
@hemanthvakkalagadda8597
@hemanthvakkalagadda8597 3 ай бұрын
Nijam chepte evadikina kopam vastundi nenu chepindi nijam kaabate kada nuvu react iyendi single gaa nunchuntene kada evaadi balam ento vaadiki telisedi
@raghavarvd7664
@raghavarvd7664 3 ай бұрын
​@@hemanthvakkalagadda8597 😂bro Mari JSP valla TDP gelavaledu antava? Naa lantodu ma amma and nanna votlane TDP tranfer chesinodini nalanti vallu entha mandhi untaro uhinchuko idhi paraspara vijayam. TDP single ga poyyunte geliche prasakthe ledu
@mygoal1370
@mygoal1370 3 ай бұрын
Nuv inta yerri puvu endi bro TDP potti chesina chota JSP potti le akkada janasena vallu andaru TDP key Vestaru mari janaseana valley ga Anni seat vachai TDP ki logic Ela Miss ayyavu bro😂
@shivapalaparthi9101
@shivapalaparthi9101 3 ай бұрын
Game changer pspk
@charanteja5213
@charanteja5213 3 ай бұрын
Appudu tanani vyakthigatham ga dushinchina vallaki cheppu chupinchadu E elections lo vallani janalu cheppu debba kotti intiki pampincharu 😂🤣🤣
@rameshgaddala5802
@rameshgaddala5802 3 ай бұрын
Game changer okkappudu okka seat vaste ycp vallu troll cesaru kani a okka MLA ycp Loki velte badapadakunda munduku velli political history lo zero staayi anna valla nunchi political game changer Ane stayi ki edigina janasenani congratulations 🎉nd full HPY I am because okka MLA seat e intha hpy istunda ane feeling kuda undhi from pawan Kalyan THALUKA ... Color egaresi ceppukuntunnam ma frds ki pk fan ra memu ani
@Cristiano77-cr-u1m
@Cristiano77-cr-u1m 3 ай бұрын
మహాభారతంలో కర్ణుడి చావు ఇక్కడ జగన్గారి otami ఒక్కటే....మారాల వస్తాడు
@rajeshtungala3172
@rajeshtungala3172 3 ай бұрын
2019 lo oodipoyinappudu a channel vaallu pogidaru? Alantidhi ippudu National media kuda Pawan Kalyan goppathanam gurinchi cheptundhante nijam ga adhi athani goppathanam kadhantara?Pawan Kalyan gelupu chusi oorchukoleka comment chesevallu idhi gurthunchukondi.
@MrChandrakt
@MrChandrakt 3 ай бұрын
Gelisthe sollu cheppadamena fans tho vere party ki vote veristhu entha Kalam gelustharu
@ravigum
@ravigum 3 ай бұрын
He is very Genuine Person and Powerful Person ❤. He is correct choice for CM after Chandra Babu
@sivaprasad-wt6qy
@sivaprasad-wt6qy 2 ай бұрын
If tdp go individualy defenetly YSRCP WAS WON.
@vinodkumar-rk5mt
@vinodkumar-rk5mt 3 ай бұрын
Okappudu idhey channel PK ki oka idialogy ledu cader ledu stability ledu ani 30min program chesaru ippudu ila, that is success🎉
@whateva12345
@whateva12345 3 ай бұрын
....ముందు ntr పిల్లలకు సిగ్గు లేదు...party lakkunnodini...మామ ను champinoduni ఏమి peekalekapoyaaru
@RishithP
@RishithP 3 ай бұрын
Role model in Politics. Will be remebered in History of AP politics
@chvravikumar75
@chvravikumar75 3 ай бұрын
that is power star..........only one man ....created history......
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 3 ай бұрын
He's an inspiration for a generation, there's no better person who has more perseverance ✊👍🏻💪
@prasannabalivada8762
@prasannabalivada8762 3 ай бұрын
AP ke backbone ❤❤❤ powerful persona thank you sir
@harishpavan995
@harishpavan995 3 ай бұрын
Pawan kalyan masternind in poltics 😊
@LakshmiK-eb8yo
@LakshmiK-eb8yo 3 ай бұрын
Varahi Amma Ashirvadam❤
@LathasreeSree
@LathasreeSree 3 ай бұрын
జై జనసేన 💪💪 జై పవన్ గారు ☀️☀️🔥🔥
@RamaKrishna-je2nn
@RamaKrishna-je2nn 3 ай бұрын
Noti doolatho pichi vaagudu vaagina vallandari doola theerchaduu,,,That is "Power Star ⭐✨"
@luckykk8839
@luckykk8839 3 ай бұрын
Sahananiki opikaki nidarshanam ayyaru chala great
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 3 ай бұрын
💥2029 CM పవన్ కళ్యాణ్ అప్పటివరకు ప్రత్యేక హోదా మర్చిపొండి‼️ ఎందుకంటె బి జె పి పెద్దప్లాన్తో ఉంది ⁉️ 😱😳🤯
@umeshreddy8474
@umeshreddy8474 3 ай бұрын
Without Pawan Kalyan it's hard to beat Jagan
@pavank077
@pavank077 3 ай бұрын
He patience and dedication towards society and people is mesmerizing to all He is the future of AP
@MalliP-e3z
@MalliP-e3z 2 ай бұрын
10 ఏళ్ల సహనం.సమయస్ఫూర్తి.. ఎన్నో అవమానాలు దాటి కింగ్ మేకర్ అయ్యారు పవర్ స్టార్ 🔥🔥🔥
@vijaykumar-xj5je
@vijaykumar-xj5je 3 ай бұрын
పవన్ ఎంత చేసిన ఎవరిని గెలిపించిన, తరువాత పవన్ ని పార్టీ ని టీడీపీ గుర్తించడం లేదు. ABN ఆంధ్రజ్యోతి అప్పుడే పవన్ ని తొక్కడము START చేశారు
@vaasudev3502
@vaasudev3502 3 ай бұрын
ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి..ap లో గెలుపోటములు డిసైడ్ చేస్తున్నది మోడీ నే..pk లు పాల్ లు అంతా బినామీ గాళ్లే...2014 మోడీ+బాబు+pk so బాబు గెలిచాడు...2019 only babu+pk మోడీ లేడు కనుక బాబు ఓడిపోయాడు... మళ్ళీ 2024 బాబు+pk+మోడీ so బాబు గెలిచాడు.... ఇంత క్లియర్ గా మోడీ కింగ్ మేకర్ అని కనపడుతుంటే pk గాడు డబ్బా కొట్టడం మీకే చెల్లింది... అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం....
@sureshgumma456
@sureshgumma456 3 ай бұрын
EVM TAPPING AND FAKE RESULTS and okkadigaa gelavamanu it's not possible
@saladivenkatesh
@saladivenkatesh 3 ай бұрын
2019 లో అంతేనా..
@Indian-in-Bahrain
@Indian-in-Bahrain 3 ай бұрын
Jagan garu kuda 2019 lo alage gelichara anna
@anji0462
@anji0462 3 ай бұрын
Tapping kaadu raa tampering...emi telvadhu errabus ekkinvachhestaadu prathiivaadu ..illeterates fellows...
@509kunchalaramya3
@509kunchalaramya3 3 ай бұрын
2019lo kuda evm scanning jarigindi ra bokkaga
@balarajudandabattina1937
@balarajudandabattina1937 3 ай бұрын
Pk gariki nijamgaaa dhammu vunte english medium schools thiyakunda chudamanu he is the real hero
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 2 ай бұрын
ఎవరైతే గేటు తాకలేవు అన్నారో వారే గేట్ బైట ఉండవలసిన పరిస్థితి వచ్చింది అందుకే విర్రవీగకూడదు. అహంకారం తో మాట్లాడకూడదు అయన తగ్గింపే ఆయనను ఈ ఆ స్థానం లో ఉంచాయి. అలాగే cbn గారు కూడా ఆ స్థానం ప్రజలు ఇచ్చారు
@Mahesh2000f
@Mahesh2000f 3 ай бұрын
నాకు పవన్ అంటే అంత ఇష్టం ఏమి ఉండదు కానీ ..... అయన MLA అయితే చూడాలని అనుకున్న.... Ayyadu❤️❤️... ఇప్పుడు తరువాత వచ్చే ఎన్నికల్లో CM అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ❤️❤️❤️❤️❤️
@suniyamtenali2373
@suniyamtenali2373 3 ай бұрын
Jagani ki oka seat vachhina adi ycp kosam ,yep koraku, vesina votlu ,alliance ga kadu Alaga CBN gariki kuda alliance akkarelu CBN Votes TDO vallu andaru aayana kosame , CBN RAVALANI VESARU but PVK SIGLEEFFORTS THO evaru vote cheyaledu Pvk ela game changer, Center of role play avutharu ? PVK survive kosam TDP NI BJP NI TRACK OUT CHEINCHARU
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 3 ай бұрын
Instead of stopping at supporting Pawan Kalyan, we all should take inspiration from him to fight back from utter failures in life.
@srihari1992
@srihari1992 3 ай бұрын
కొంత మంది పిచ్చి పుల్క్ గాలు సినీమా డైలాగ్ లు అనుకున్నారు కానీ యిప్పుడు యిది నిజమైన పవర్ డైలాగ్ లు ఉాహించలేదు.
@MettuVenkataReddyMettu
@MettuVenkataReddyMettu 3 ай бұрын
ఒంటరి గా వస్తే వీర మరణం తప్పదు అందుకే కుటమి..Package star
@MettuVenkataReddyMettu
@MettuVenkataReddyMettu 3 ай бұрын
ఒంటరి గా వస్తే వీర మరణం తప్పదు అందుకే కుటమి..Package star
@MettuVenkataReddyMettu
@MettuVenkataReddyMettu 3 ай бұрын
ఒంటరి గా వస్తే వీర మరణం తప్పదు అందుకే కుటమి..Package star
@MettuVenkataReddyMettu
@MettuVenkataReddyMettu 3 ай бұрын
ఒంటరి గా వస్తే వీర మరణం తప్పదు అందుకే కుటమి..Package star
@rayanshroy7488
@rayanshroy7488 3 ай бұрын
TDP Single ga vellina gelichedi...veedidhi pakka jackpot😄😄👍
@Life_Live_Long
@Life_Live_Long 3 ай бұрын
Vellalsindhi
@radhakrishnababu2042
@radhakrishnababu2042 3 ай бұрын
BBC channel ycp party supporters
@lathahoney3853
@lathahoney3853 3 ай бұрын
It's true. Pawan Kalyan is the man of the match ❤ Jai Janasena 🙏
@Sandy-d6c1g
@Sandy-d6c1g 3 ай бұрын
His journey is inspirational. Honesty and fire in his eyes shows Power of Sincere and honest man. Sahoo Pawan.
@shyamvlog4126
@shyamvlog4126 3 ай бұрын
మలుపు తిప్పాడు అనేది అబద్దం.. కూటమి ఓట్లు పడటం వల్ల అన్ని చోట్లా గెలుపు లభించింది.. ఒక వేళ ఇండిపెండెంట్ గా పోటి చేసి ఉంటే ఈ సారి కచ్చితంగా గేలిచి ముఖ్యమంత్రి గా కూర్చునే అవకాశం ఉండేది కానీ వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటి చెయ్యవలసి వస్తే కచ్చితంగా గెలవడు .. ఎందుకంటే ..? ఇంతకు ముందు ఆంద్రప్రదేశ్ లో బీజేపీ కి ఎటువంటి ఆదరణ లేదు ఈ గెలుపు తో బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉండంతో డెవలప్ బాగా చేస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఇండిపెండెంట్ గా పోటికి దిగుతుంది.. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ముసేసి బీజేపీ లో కలిసిపోవాలి లేదా ఇంక అంతే... తెలంగాణా లో బీజేపీ కి నాయకులు కార్యకర్తలు అభిమానులు ముద్దతు దారులు ఉన్నారు అందుకే అందుకే ఆంద్రా లో పట్టు సాధించాలి అన్నదే బీజేపీ లక్ష్యం ... నా అంచనాల ప్రకారం పవన్ కళ్యాణ్ ఒక తల మాసినోడు ఆంద్రా ప్రజలు అటు చంద్రబాబు ఇటు జగన్ మోహన్ రెడ్డి పాలన చూసారు ఈ సారి పవన్ కళ్యాణ్ కు అవకాశం కచ్చితంగా ఇచ్చేవారు కానీ మనోడు పొత్తు పెట్టుకుని బిత్తిరోడు అయ్యిండు.. ఇప్పుడు మూడు పార్టీల పథకాలు అమలులోకి వచ్చినా ముఖ్యమంత్రి కే పేరు కేంద్ర ప్రభుత్వకే పేరు ... పైనుంచి వసైనే కదా కింద వారు చేసింది డెవలప్...
@saikumaradapa1637
@saikumaradapa1637 3 ай бұрын
Humanity person
@bhavanisristi1204
@bhavanisristi1204 3 ай бұрын
Its waste with BJP., With CONGRESS., it will beuseful and favourble to A.P.., its my openion.
@ramarajuborukati1340
@ramarajuborukati1340 3 ай бұрын
Hard work chesadu
@manuyarramsetty
@manuyarramsetty 3 ай бұрын
పవన్ కళ్యాణ్ గారిని ఊరకే ఊరకే అతిగా గెలికి జగన్ తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.😊.
@sriramsriram8933
@sriramsriram8933 3 ай бұрын
Power star pawan kalyan 🔥❤️♥️🙏 game chager pawan kalyan ki fans undaru only baktulu matrame untaru🙏
@Rajasekharkumar888
@Rajasekharkumar888 3 ай бұрын
కూటమి పెట్టుకొని మూడు పార్టీ ల ఓట్లు ఒక పార్టీ కి వేసుకొని గెలుపు గెలుపా
@Unstoppablesoul7
@Unstoppablesoul7 3 ай бұрын
అమ్మని తిట్టినా అదే పార్టీ తో మళ్ళీ ఎందుకు కలిసావ్ అన్న.
@sureshnagam3720
@sureshnagam3720 2 ай бұрын
Congratulations💐 డిప్యూటీ సీఎం గారు పవన్ అన్నయ్య👏 Real game changer✊ Man of the match👏 జై జనసేన✊
@itsmyworld624
@itsmyworld624 3 ай бұрын
To be frank, TDP party gave 30 lakhs in anatapur region , dharmavaram village to distribute to people for votes...people genuinely never voted them...KEEP IT IN YOUR MINDS
@justice547
@justice547 3 ай бұрын
Veediki antha scene ledu....konni rojulu agithe veellu adina natakam motham bayata paduthundi
@muralikrishnachunduru9141
@muralikrishnachunduru9141 3 ай бұрын
Pawan is Honest , genuine and true leader and bright future of AP and India
@whateva12345
@whateva12345 3 ай бұрын
maa జగన్ అన్న building ల కన్నా జీవితాలు కట్టడం ముఖ్యం అనుకున్నాడు....
@jagadishbabu8672
@jagadishbabu8672 3 ай бұрын
Avunu kadiri goddali potu tho babai ni lepi,y.s.sharmila, y.s.sunitha nu road na padesi.
@challa.srinivas3258
@challa.srinivas3258 Ай бұрын
జగన్ votamiki main karanam only one pavan❤❤❤❤❤
@kingfisher1429
@kingfisher1429 3 ай бұрын
E sari pawan lose aithe ekkada discourage ayyi politics meeda focus cheyadu ankunna, really oka movie chusinattu undi, Money distribute cheyakunda 21/21 kottaru ante great. Oka vidamga pawan Kalyan win avvadam valla chala mandi prajalu inspire ayyi entho kontha change ayyi honesty, humanity tho aalochistaru.
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,5 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 117 МЛН