Hathras Accident: ఒక కానిస్టేబుల్ 'భోలే బాబా' ఎలాగా మారారు? సినిమా కథలాంటి రియల్ స్టోరీ | BBC Telugu

  Рет қаралды 41,388

BBC News Telugu

BBC News Telugu

6 күн бұрын

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్‌రస్ జిల్లా సికంద్రారావు పట్టణానికి సమీపంలో సత్సంగ్ (ఆధ్యాత్మిక కార్యక్రమం)లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 120 దాటింది. అయితే, ఈ సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా ఎవరు? ఒక కానిస్టేబుల్‌గా ఉన్న ఆయన సత్సంగ్‌లు ఇచ్చే బాబాగా ఎలా మారారు?
#Hathras #UttarPradesh #Stampede
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Пікірлер: 79
@raveendrakumar2230
@raveendrakumar2230 5 күн бұрын
దీనికి పూర్తిగా ప్రజలదే తప్పు. ఎవన్ని పడితే వాడిని బాబా దేవుడు అని నమ్మటం పోలో మని పరిగెత్తడం
@Handlebar360
@Handlebar360 5 күн бұрын
Papam kasthalo unnavaru.. hope ekkada unna veltharu.. so it's not peoples fault
@raveendrakumar2230
@raveendrakumar2230 5 күн бұрын
@@Handlebar360 కష్టాల్లో ఉన్నవారికి దేవుని మించిన హోప్ ఎక్కడ ఉండదు.మిగిలింది అంతా మూర్ఖత్వమే.
@rakeshtatipamula1183
@rakeshtatipamula1183 4 күн бұрын
@@Handlebar360asalu kastale ravaddu antava
@Feministt
@Feministt 4 күн бұрын
​@@Handlebar360well it is partly true, but there are many rich people who go to them? Eg: people who go to jaggi vasudev and isha foundation.
@roshansanju341
@roshansanju341 6 сағат бұрын
Konda gorrelu marakapothe ,evaru emi cheyaleru...manushullo 98.99% gorrele...anduko north india konda gorrelu...
@AaronAnnu
@AaronAnnu 5 күн бұрын
భోలే బాబా తర్వాత సున్నం లో బాబా గా మారుతాడేమో 😅😂...😊
@hafsabags
@hafsabags 4 күн бұрын
ప్రపంచం నెట్ యుగంలో ప్రవేశించిన శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మేము మాత్రం హిందూ ముస్లిం మస్జిద్ మందిరం అంటూ చాలా వెనక పడిపోయాం ఒక బాబా ఆశీర్వాదం అతని పాద ధూళి కొరకు ప్రాణాలు అర్పించుకున్నము అంటే? మేము ఏ యుగంలో ఉన్నాము ఎంత అంద భక్తిలో మునిగి పోయాము ?
@vramana1471
@vramana1471 4 күн бұрын
కానిస్టేబుల్ అయితే కొద్దిపాటి జీతం వస్తది బాబా అయితే కోట్లు వస్తాయి
@user-yn8ek4zr9k
@user-yn8ek4zr9k 5 күн бұрын
Savandi.Eday oka Church lono leka Mosque lono grigitey mana hindu matam vallu vallani ento egatali chesey vallam.ide chala bada karamina ghatana😢
@gershommelodies9866
@gershommelodies9866 5 күн бұрын
మతసామరస్యం అధ్బుతంగా చెప్పారు, మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏
@simmavijay
@simmavijay 4 күн бұрын
Super ga cheppaaru sir meeru
@aarondvlogs2629
@aarondvlogs2629 5 күн бұрын
ఇప్పుడు బుల్డోజర్ బాబా ఎక్కడ పోయాడో
@HarshaBedadur
@HarshaBedadur 5 күн бұрын
Akkada Muslim pero Ledha Christian Peru unte bullet train speed Action Untadhi.
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 4 күн бұрын
బుల్డోజరు బాబా,మోడీ బాబాల తాత ఈ దూళి గాలి బాబా.
@lathabandi6722
@lathabandi6722 4 күн бұрын
అమాయక ప్రజలు.. విద్యా, వైద్యo సరిగా ఎన్ని రోజులు ఉండదో ఇలాంటివి సమాజంలో ఇంకా ఎక్కువగా జరుగుతుంది
@PadhmaGorrela
@PadhmaGorrela 4 күн бұрын
మీరు ఎవరో తెలియదు గానీ. మీరు అన్నది మాత్రం అక్షరాల నిజం
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 күн бұрын
Ardhika paristhithi peragaali ante chinna kutumbhaaluanchivi okaru ledaa iddharu pillalu chaalu
@flashevolflayor
@flashevolflayor 5 күн бұрын
Black money to white money 💰
@RAJUYADAV-rf9nh
@RAJUYADAV-rf9nh 5 күн бұрын
డేరా బాబా ...2 .. జఫ్ఫా
@anwarsheik8562
@anwarsheik8562 5 күн бұрын
Goppa double engine sarkaru ayya up lo... hospital lo doctors kuda sarigga leru 😢😢
@chandrasekhart7239
@chandrasekhart7239 5 күн бұрын
.FIR lo vedi peru cherchi jail lo veyali..
@Palleturivadu
@Palleturivadu 5 күн бұрын
Chala bhadakaram 😢😢😢😢
@dsiddu2559
@dsiddu2559 4 күн бұрын
బాబా కొందరినైన కా పాడితె బాగుండు
@rajanikanthbodigam3395
@rajanikanthbodigam3395 3 күн бұрын
తూ
@rajenderg1114
@rajenderg1114 5 күн бұрын
దీని వెనుక ఉన్నది bolo baba & yogi baba మాత్రమే
@ranareddy2727
@ranareddy2727 5 күн бұрын
Soon People will Build Bole Baba Mandir for Him...... What to Do People will Believe in Fake Baba's.....🥴🥴🥴
@JR-rm5qn
@JR-rm5qn 2 күн бұрын
Voice super
@khalidsd840
@khalidsd840 5 күн бұрын
😢😢
@Internalview44
@Internalview44 5 күн бұрын
😢
@Rajasekharkumar888
@Rajasekharkumar888 5 күн бұрын
ఈ బాబాలు మోసం
@ARAVIND_KARANAM
@ARAVIND_KARANAM Күн бұрын
పుణ్య క్షేత్రాలు ఉండే చోట అది ఇస్తిమా ' సువార్త సభలు సత్సంగాలు వీటిలో జనాలు. గుంపులు గుంపులుగాఉంటారు.
@ganeshkumar282
@ganeshkumar282 5 күн бұрын
*BBC you are indirectly supporting him,why you are not questioning until now no FIR is filed against him*
@eppallasrikanth1338
@eppallasrikanth1338 4 күн бұрын
Because India alliance mp attended the meeting
@krishna_Lee
@krishna_Lee 5 күн бұрын
Athani aasthula nundi ivvali nasta pariharam
@madhulandhagiri4292
@madhulandhagiri4292 4 күн бұрын
ఈదంత హిందూ మతం లో భాగమే ..గొర్రె కసాయి వాడిని నమ్మి నట్టు ఉంది ఇ కథ
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 күн бұрын
Ye matham verri bhakthini encourage cheyyadhu adhi guddigaa manusyulanu nammatam thappu
@mahindrasrikanth9880
@mahindrasrikanth9880 4 күн бұрын
Baba baba ..andari notlo pedda banana pettadu😂
@satishd2386
@satishd2386 3 күн бұрын
మా వారు కూడ బనానా బాబా 😂😂😂😂😂😂 అరటిపండ్ల అముతాడు ప్రజలు ఇలాంటి నమోదు
@srinivasaraoadari434
@srinivasaraoadari434 3 күн бұрын
ఇలాంటి బాబాలు నమ్మిన వాళ్లు మతం మారిన వాళ్లు ఇలాంటి వాళ్ళందరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని విడిచి పెడుతున్నారు
@MrRaceles
@MrRaceles 4 күн бұрын
అర్జెంట్ గా వీడిని కూడా వేరే దీవికి పంపించేయండి.
@user-we7uz2it3k
@user-we7uz2it3k 5 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂.baba😊😊😮😮😮
@ravisoljar6803
@ravisoljar6803 Күн бұрын
జై మోడీ జై RSS..
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 күн бұрын
Manusyulu yevvadu kaani sathya sai kaani shirdi sai kaani bala sai kaani yevvaru devullu kaaru kaaleru devudu ane padham undhi ante daaniki saashram pramaanam 30 years vayassu maathrame kaligi untaaru avathaaram gaa vasthe musali mudhushalulu kaaru idhi gurthunchukunte chaalu bhagavadh jnaanam kalagataaniki yevvarini guddigaa namma vaddhu ippudu yemaindhi thama viluva kaligina praanaalu gaallo kalasipoyaayi guruvu bhodhaku maathrame vaaru devudu kaaleru gouravinchatam avasaram kaani guddi nammakam manchidhi kaadhu
@CricketerAJ-10
@CricketerAJ-10 4 күн бұрын
Bhole Baba ఉచ్చ కూడా తాగండి సిగ్గులేని జనం తూ
4 күн бұрын
Please stop addressing the crook baba with respect (Ayana, Garu, etc.). Address him as Vadu veedu thonganayalu, etc.
@shreyobilashishreyobilashi5858
@shreyobilashishreyobilashi5858 5 күн бұрын
Ela nammutharu ra?
@harishth7079
@harishth7079 5 күн бұрын
Steong Superstition law ravali
@manojkr4291
@manojkr4291 3 күн бұрын
Picha janam
@sampathkumariaddanki2070
@sampathkumariaddanki2070 3 күн бұрын
ఓరినీ
@idamakantisai6133
@idamakantisai6133 4 күн бұрын
100 kadu 1000 pona badapadansina avasaram ledu andukanta ilanti valu asallu desam ki avasaram ledu anduku vellu manisini devudini chesi vadi vala pranalu kolupovadam chudandi
@bhanuprakash-ss2ei
@bhanuprakash-ss2ei 4 күн бұрын
1000 మంది పోయినా పర్లేదా ప్రజలంటే అంత చులకనా నీకు.వాళ్ళు పేద ప్రజలు వాళ్ళకి విద్య వైద్యం సరిగలేదు కాబట్టి ఎవడో ఏదో చేస్తాడని నమ్మారు కానీ ప్రాణాలు పోయాయి.పాపం వాళ్ల ఆత్మకి శాంతి కలగాలని కోరుకో.
@vishnuchalla5559
@vishnuchalla5559 5 күн бұрын
అఖిలేష్ యాదవ్ కి బాబా కి సంబంధాల గురించి చెప్పలేదు,, ఈ పరిణామానికి కాంగ్రెస్ కూటమి కి. ,,అతి పెద్ద దెబ్బ తప్పదు,, జై భారత్
@kumarsravan7766
@kumarsravan7766 4 күн бұрын
Politics anta eda , Yevado credit manaku kavali. Thapu jarugutha maku vadu, menu kammu. Opposition chesindi 😂😂😂😅😅, opposition mida nettu 😂😂
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju 5 күн бұрын
😂😂nenu kuda bole baba avuthanu pisal baga sampadisthanu
@anilbabuboddu5169
@anilbabuboddu5169 20 сағат бұрын
Vadni enthavaraki arrest cheyyaledhu.edhi bjp stand.adhe vere religion vallani aethe buldojar velledhi ledha encounter chesevallu.
@gatadi2842
@gatadi2842 5 күн бұрын
5000 mandi chaste bagundu.. Wrost fellows 💣💣💣
@bhanuprakash-ss2ei
@bhanuprakash-ss2ei 4 күн бұрын
నీలాంటి వెదవలు ఈ దేశంలో ఉన్నారంటే చాలా భాధగా ఉంది.సొంత దేశ ప్రజల ప్రాణాలు కోరుకుంటున్నావ్.మనిషివా పశువ్వా
@vissujami
@vissujami 4 күн бұрын
Evarina poyindi innocent people don't talk like this.
@gatadi2842
@gatadi2842 4 күн бұрын
Neelanti talakaya leni vedavalu unna okate poina okate deshani ki elanti prayojanam ledu ....
@vissujami
@vissujami 4 күн бұрын
@@gatadi2842 aite mundu nuvve povali
@rajeshfoodtravel
@rajeshfoodtravel 4 күн бұрын
😢😢
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 81 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller
32:55
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 50 МЛН