Nijam ga guruvu garu mee vantakalu chala bavuntayandi ventane tinali ani pistundi
@veeraraghavasharma44503 жыл бұрын
Bammalu, tatammalu chese style lo enjoy chestu, maku noru uristu enta baga chepparandi...adbhutam. okkasari mi vanta tine bhagyam dorikite chalu jeevitam lo.
@sravya9tha683 жыл бұрын
పలని స్వామీ! నమస్తే! చూస్తూ అంటేనే నోరూ రుతున్నది. కానీ నూనె ఎక్కువ అనిపిస్తుంది. రామ భూపాల్. అనంత పురము జిల్లా.
@ratnamvadlamudi86203 жыл бұрын
మా అమ్మగారు ఊ కూర చేస్తే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. చాలా రోజుల తరువాత ఇది మీరు చేసిచూపిస్తే అది గుర్తుకు వచ్చింది.👌👌👍👍👏👏
@bhagyalakshmi17863 жыл бұрын
🙏🙏🙏 గురువు గారు! చెప్పడం ఒక కళ అండీ! అందరికీ రాదు. మహాధ్భుతంగా, సంతోషం కలిగింది మీరు చెప్పింది వింటూ, మీ వంట చేయడం చూస్తుంటే! మేము చాలా అదృష్టవంతులము. ఆ సర్వేశ్వరుడు మీకు ఆయుర్రారోగ్యాలు పుష్కలంగా ప్రసాదించు గాక!
@sridevijakkula7896Ай бұрын
Meeru adbhutam, Mee vanta atyadbhutam, Mee Pata madurathi Madhuram..🙏🙏
@lalithalalitha30932 жыл бұрын
Maa attagaru Ela chesevaru chala bagundi.avida recipe ni gurtuchesaru Swami.dhanyavadamulu
@whereisthehall Жыл бұрын
Very easy teaching. Always appreciated. I think this lady finger dish has significant oil. I wish it takes less oil.
@subrahmanyammalladi66273 жыл бұрын
ఆట వెలది పద్యము : బెండ కాయ కూర మెండుగా వండారు పులుసు పెట్టి మంచి పోపు పెట్టి కలిపి పసుపు, ఉప్పు, కారమున్ చేర్చారు పళణి స్వామి మీకు వందనములు
@PalaniSwamyVantalu3 жыл бұрын
నమస్కారము అండి. చాలా సంతోషం..!!
@annapuranaborra56413 жыл бұрын
మీరు మా ట్లాడే భాష మా చిన్నప్పుడు మా ఇళ్ళల్లో మాట్లాడే వారు మా వూళ్ళో ఈ హైదరాబాద్ లో ఈ భాష విన బ డ దు మీ ది ఏ వూరూ స్వా మి
@vanidevarakonda4592 жыл бұрын
మీకు వయసు పెరగకుండా ఇలానే ఉండాలని నా కోరిక మా కోసం మంచి మంచి వంటలు చూపించండి గురువు గారు🙏 చాలా బాగుంటుంది 👌👌👌👌
@Alpha-yx1hx18 күн бұрын
చాలా చాలా బావుంది అండి 🙏🏼
@ravikanthactortollywood85222 жыл бұрын
ఒక అద్భుతంగా ఉంది గురువుగారు. అమృతం😋 నేను చేసుకుతిన్నాను
@pravallikae91513 жыл бұрын
Adaraho sastri Gaaru. Yentainaa mee vantale vantalu. Unique, traditional, tasty and healthy. Tq
@sitamahalaxmichenna57412 жыл бұрын
Phalani swamy A vanta chesina amrutham .cheppe theeru vandi na vanta mee shubratha you tube lo evariki raadu.namaskaram mee vantala tho sati ravu
@lakshmisp6418 Жыл бұрын
Missing my mother! Thank you sir.
@charepallirkmusicchannel09053 жыл бұрын
తిరుమలలో శ్రీ వెంగమాంబ మాత భోజనము లో చేసే చారు లేదా రసం ఎంతో రుచిగా వుంటుంది.అలా చేయడానికి ప్రయత్నం జరిగింది.కానీ ఆ రుచి రాలేదు.కొలతలు ఏమిటో,చేసే విధానం మీకు తెలిస్తే ఒక వీడియో చేయగలరు.ధన్యవాదాలు.🙏
@kanthbros3 жыл бұрын
ఆకలి తో ఉన్నవారు మీ వంటల చూస్తేనే చాలు కడుపు నిండి పోతుంది. ... ఫలని అవతారమైన రామణుని అనుగ్రహం మీకు కలుగాలని వేడుకుంటాను.
@shivam-kb3ih5 ай бұрын
చాల బాగుంది అండి ధన్యవాదాలు
@sitanizampatnam84413 жыл бұрын
Chustuntune veedi veedi Annam loo tineyali anpistundu guruvu gaaru
@rangacharlaxmi55563 жыл бұрын
Palani swamy garu namaskram. Meeru cheppina paddathilo bendakaya pulusu petti kura chesaru. Chala bagundi . Super taste.
@umasamkumar3 жыл бұрын
Sir… l like your way of explanation….
@vijayalakshmi90393 жыл бұрын
1
@itme68042 жыл бұрын
Thank u sir, I tried many recepies . Super,God bless you
@prameelarani18 ай бұрын
Nenu chesanu guruv garu it’s very teasty thank u so much 🙏🏼🙏🏼🙏🏼
@kattaswarna53032 жыл бұрын
Chustunte memu kuda meeto sahapankti bojanam cheyalani vundi babai garu
@aithalsujatha2 жыл бұрын
I will try this, usually per South canara style we addcoconut Masala ( Rasam powder mix) to this, yours look a bit different & tastier Sir😍
@meenakumariguraja96652 жыл бұрын
Very very nice, super guruvu garu, suuuuper, namaste
@swaroopenriquenakka98126 ай бұрын
Ayyagaru ma devudu ❤❤❤❤
@4443user2 жыл бұрын
నేను చేశా అండి ఇవ్వాళా. చాలా బాగుంది. ధన్యవాదములు గురు గారు 🙏🙂