శక్తి ప్రవాహము జరుగుతూ ఉంది. అందులో ఏర్పడిన వివిధ రూపములే నక్షత్రాలు, గ్రహాలు, జీవులు.. భూమి మీద శక్తి ఒక తరము తరువాత మరొక తరము జీవశక్తి రూపములో ప్రవాహము జరుగుతుంది. స్త్రీ పురుష సంయోగము ద్వారా జీవ శక్తి మరొక తరానికి చేరుతుంది.... అడవిని వదలి, సంఘమును నిర్మించుకున్న మానవుడు సమాజ భద్రత, సౌలభ్యం కోసము, అలవాట్లు, ఆచరణలు, సంసారము, మతమును, చట్టాలను ఏర్పాటు చేసుకొన్నాడు... మానవ సంఘ జీవనంలో భాధ్యత , గౌరవముతో కూడిన భయము అవసరము. అందుకోసం దైవ భావన , దైవ పూజ , కర్మ సిద్ధాంతము అవసరము.... అలాంటి జీవనము , జీవన విధానము అవసరము .... అలాంటి భావనలతో జీవించే వారి సమూహమే మతము... ప్రపంచములో ప్రాంతాల వారీగా అనేక మతాలు ఉన్నాయి. అలా భారత ఉపఖండ భౌగోళిక రూపము, వాతావరణము, వనరులు ఆధారముగా వచ్చిన అలవాట్లు, జీవన విధానము వలన ఏర్పడినది హిందూ మతము (సనాతన ధర్మము కానీ ఇతర ఏ పేరు అయినా గానీ). అదియే ఈ భారత ఉపఖండంలో తర తరాలుగా ఆచరణ లో ఉన్నది. మానవ సంఘములో మనుషుల మధ్య వివక్ష , కుల భానిసత్వము ( organised slavory) పెరిగినప్పుడు బుద్దుడు, అన్నమయ్య, వేమన, అంబేడ్కర్ లాంటి వారు వచ్చి సామాజిక పరిస్థితులను చక్కదిద్ది వెళతారు. దైవ భావనను కేవలము విగ్రహారాధనకు పరిమితము చేయకుండా సర్వ జీవుల శ్రేయస్సు కు సంబందించిన, ఆచరణగా మానవులు చైతన్యము తో హెతుబద్దతతో ఉండాలి. ఈ భూమి మీద జీవులు, గ్రహాలు , నక్షత్రాలు అన్ని కూడా శక్తి ప్రవాహంలో వివిధ సమయాలలో ఏర్పడిన సంఘటనలు. సర్వే జనా సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు.
@naveennk19812 жыл бұрын
భగవంతునికి రూపం లేదు.. ఈ సృష్టి నడుస్తున్నది కేవలం ఒక శక్తి ద్వారా మాత్రమే. ఆ శక్తిని మానవుడు తనలో ఇనుమడింపచేసుకోవచ్చు అప్పుడు మానవుడు మాదవుడుగా మరతాడు.. అప్పుడు వాక్కులో శక్తి ఉంటుంది.. దివ్యదృష్టి ఉంటుంది..అప్పుడు భగవంతుడు అవుతాడు.. అదే సృష్టి ధర్మం..నర్సింహారావు గారు సహస్ర అవధాని.. వారికి తెలియని విషయాలు లేవు.. వారు చెపుతున్న అవధానం ఇప్పుడున్న సామాన్య మానవులకి అర్ధమయ్యే విధంగా చెబుతున్నారు.. అలా కాకుండా గ్రాంధిక భాష లో సంస్కృత భాషలో వేదాలను మీకు చెపితే వాటి అర్థం తెలియక తల గోక్కుంటారు.. అంత పెద్దవారి గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి.. వారు భగవంతుడికి రూపం లేదు అని నిరూపిస్తారు మరి మీరు ఉన్నది అని నిరూపించగలరా?
@muralikrishnamacharyulugud84692 жыл бұрын
Shri Naveen..you said very correctly. We are lucky we are able to listen to him during our life time.
@rajukumargajjela49852 жыл бұрын
God ki rupam akaram levu ayana nirakarudu sajivudu sampannudu nithyudu shrestudu
@jeevamitra3779 Жыл бұрын
శ్రీమాతా! లలితాంబికా! నామరూపరహితము పరమాత్మ. అది ధర్మసంస్థాపనార్థము మాయామానుషదేహమును అంగీకరించదా?
@babaenglish58972 жыл бұрын
Supreme soul
@manig4048 Жыл бұрын
What ever Guruvugari tells I like all his speech if any body tell negetive about guruvu I feel Very bad
@umashankari59722 жыл бұрын
Thanks 🙏
@anilbabu122 жыл бұрын
Om Namanshivaay....
@ravin79022 жыл бұрын
భగవంతుడు కి రూపం ఉంటుంది. దేవునికి రూపం ఉండదు. దేవుడు మనుష శరీరం ధరించినపుడు భగవంతుడు అని పిలవ బడు చునాడు. దేవుడు అనేకమార్లు భూమి మీద భగవంతునిగా వచ్చి వెళారు .మనుషులకు దైవ ధర్మాలు తెలియ పరుచుటకు దేవుడు భూమి మీదకు భగవంతుడిగా వచ్చి వెళారు. అలా వచ్చిన వారే రావన బ్రహ్మ మరియు శ్రీ కృష్ణ మరియు ఏసు వారులు.
@vangitiravi42282 жыл бұрын
దేవుని కి రూపం ఎందుకు లేదు...ఉంది.చాలామంది కి వివిధ దేవతలు ప్రత్యక్ష మైనారు కనుకనే వారి చిత్రాల ఆధారం గా శిల్పాలు చెక్కారు.
@siddhanthisistla83432 жыл бұрын
హిందూత్వాన్ని కించ పరచేవాళ్ళకలుసు మీ అత్యుత్సాహం ...గ్రహించలేరా
@manamhindulammanambandulam41812 жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@srinivastelukuttu Жыл бұрын
Meeku devudu kanapadaledani devudini roopamto choosinavallani moorkulu ante ela
@svsambasivaraomeduri41472 жыл бұрын
ఎవరి విశ్వాసం వారిది. మీ నమ్మకం మీది. కానీ వారిని మూర్ఖులు అనడం.మీ మూర్ఖత్వం.
@dkr2772 жыл бұрын
గరిక గారు ప్రతి రూపంలో దేవుడున్నాడు ఇందుగలడుడందుకలడు సందేహం వలదు గరిక...రానురాను నీవు జోకర్ అవుతున్నావు ప్రజల దృష్టిలో మేధావి నీ అనిపించుకునే ప్రయత్నం లో కే పాల్ ని మించి పోతున్నావు... పెద్దలు కీ స్త్రీ లను గౌరవించడం నేర్చుకో ప్రజలు సిద్ధంగా వున్నారు
@jujaresridhar10182 жыл бұрын
He is a great murkha sikhamani
@lakshmikantha63442 жыл бұрын
Bhagavntuni ki bhautika rupam ledhu Adyatmika rupam undhi
@myfamily2462 жыл бұрын
Ramaudu, krishnudi gurinchi cheptaru, mari ippudu ila
@chennakeswarao10312 жыл бұрын
Sabda swarupudu
@vasuluseerapu60212 жыл бұрын
Muslims కాపీర్లు అన్నట్టుమీరు దేవునికి రూపము లేదు రూపము వున్నదన్న వాడు మూర్కుడు అనడం అసమర్థనీయం దేవుడు నిరకారుడు అనగా ye రూపంలో స్థిరముగా ఉండడు నీవు యెరూపాన్ని ఆరాధిస్తావో అరూపంలో నిన్ను దర్శనమిస్తాను అన్నాడు కనుక దేవునికి రూపముంది.కనుక రూపము లేనప్పుడు మీరెందుకు ఈ దేవుడు పేరు సెప్పి ఆదేవుడుపేరిna ప్రవసనలు సెప్పడము commericial కోసమా?ఇక మీరు ప్రసనలు మాని rest తీసుకోండి స్వామి.