యుద్ధాయ కృతనిశ్చయః అని గీతలోనే వుంది శ్రీ కృష్ణుడు అర్జునునకు చెప్పింది
@naveenchowdary5982 жыл бұрын
yes even I read the same...
@harisuresh74012 жыл бұрын
Mare karnudu
@kanakaraoduddu96862 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారాలు
@GAMINGX-ul2vt2 жыл бұрын
"⚡️జగదేక వీరుడు అర్జునుడే⚡️" ఆ మాట వింటుంటేనే ఆనందం 😍
@lakshminarasimha6482 жыл бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏
@Madhupatham2 жыл бұрын
ఆత్మకు మనసు నుండి విముక్తి నిచ్చే మార్గం చెప్పింది భగవద్గీత. అంతే తప్ప భౌతికంగా చంపడం నరకడం లేదు అందులో.
@satyasrinivasdasbhuvanagir79182 жыл бұрын
భౌతికం వదులుకోవడం వల్లే మనం ఇలా ఐపోయాం
@sandeepkumarjanmanchi.v.12092 жыл бұрын
@@satyasrinivasdasbhuvanagir7918 ppp⁰0p0000p0p⁰0
@shankarreddy92322 жыл бұрын
Excellent Sir
@bangarurajukalyanapu23852 жыл бұрын
Guruvu gariki namaskaramulu
@praveenayeleswarapu98022 жыл бұрын
Gurubhyonamaha🙏
@jalalkool12322 жыл бұрын
Jai hind
@kumarasamypinnapala78482 жыл бұрын
Garigapati Gari ki padabhi vandanamulu jai bharat 🌷💯👍👏👏👌😍👌🙏
@GAMINGX-ul2vt2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nagarajav38122 жыл бұрын
Govinda
@kiranpatel70702 жыл бұрын
Super గురూజీ, కామెంట్స్ సెక్షన్లో ఒక్కోక్కరికీ ఒక్కో విధంగా అర్థమైంది 😂. నాకు మీరు చెప్పింది అర్థమైంది🙏🚩😊
@venkataramanaraoronanki23102 жыл бұрын
మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ కి గర్వించదగ్గ మేధావి..tq sir
@venkataramanaraoronanki23102 жыл бұрын
@pranerth.. నిర్ణయం నీవే తీసుకొని నీకు నచ్చితే చెయ్ .నేను చెప్పానని కాదు.అని
@NadhVD2 жыл бұрын
Guruvu gaaru. garikapati garu .... .. *krishna clearly asked Arjuna to do war* tasmāt sarveṣu kāleṣu *mām anusmara yudhya ca* mayy arpita-mano-buddhir mām evaiṣyasy asaṁśayaḥ bg 8.7
@abhiramtippabhotla2 жыл бұрын
Gurubhyobhsa
@sanjeevareddychinta99622 жыл бұрын
Tasmat sarvesu kalesu mam anusmara udhyacha
@suryanarayanasistla94832 жыл бұрын
శంకరుల ను అడ్డం పెట్టుకుని నువ్వు చెపుతున్న వక్ర భాష్యం.
@AnilKumarReddy-kg8sc2 ай бұрын
Nuv chadivava
@praneethkumar62322 жыл бұрын
''యుద్దాయ కృతనిశ్చయహ'' అని అన్నాడుగా... అంటే యుద్ధం చేయుటకు కృతనిశ్చయుడవు కమ్ము అని అర్ధం కదా
@balagakondalarao57742 жыл бұрын
కొటేషన్ పూర్తిగా చదవండి
@pksir1252 жыл бұрын
Sariga ardam chesukondi
@Vramrup2 жыл бұрын
యుద్ధం ఎప్పటి యుద్ధమే అది బయట కావచ్చు లోపల కావచ్చు.. ముందుగా ఆ యుద్ధం ఎవరితో అనేది మనిషి గ్రహించాలి.. కామక్రోధామధమాస్చల్యం, మోహం, అహంకారం వంటివి వ్యక్తిగతంగా జయించడం కూడా యుద్ధంతో సమానం అవుతుంది.. అలాగే ధర్మం ఙ్ఞానం, ధర్మ సూక్ష్మాలు, ధర్మ సూత్రాలు, ధర్మం మార్గం, ధర్మ బుద్ధి పైన జరిగే దాడులకు స్ధాయిని బట్టి తిరగబడి చేసే యుద్ధం బయట వ్యక్తులు మధ్య జరిగే యుద్ధం అవుతుంది.. ఈ రెండు పూర్తిగా వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు పైన అంటే అలవాట్లు, అలోచనలు, నడవడిక, పరిశీలన, ఙ్ఞానం, జీవనశైలి, శక్తిసామర్ధ్యాలు, వ్యక్తిత్వం, మనస్తత్వం పైన మాత్రమే నిలబడి ఉంటుంది.. ఇలాంటి వాటిలో వ్యక్తి తనకి తాను తీసుకునే నిర్ణయం పైన వ్యక్తి యొక్క ఖర్మగా మారుతుంది అందుకే ఎదుటివారి ఎంతవరకు సమంజసం అవుతుంది అంతవరకు మాత్రమే చెప్పాలి దాని కాదు అని దాటి నిర్ణయించే స్థితిలో ఎవరైన చేస్తున్నారు అంటే అది మోసం అవుతుంది కాబట్టి నిర్ణయం నీది, చర్యలు నీదే అంటు శ్రీకృష్ణుడు దిశానిర్దేశం చేసేలా చేసిన లీలా వినోదం అది.. ధర్మం ఎటువైపు నిలబడి ఉంటే అటువైపు చిన్న గడ్డి ముక్క కూడా అపారమైన శక్తిని సృష్టించడం జరుగుతుంది కాని ఆ శక్తిని కనుక్కోవడం, ఉపయోగించడం అనేది ప్రయత్నపూర్వకంగా వ్యక్తి సాధించాలి అని అర్ధం.. అందులో ఉన్న పూర్తి అర్థం అదే.. నువ్వు ఙ్ఞానివి అయితే పూర్తిగా ఙ్ఞానం మార్గం, నువ్వు ఇంకా ఎందులో ఎలా ఉన్న ఖర్మ మరియు ఙ్ఞానం మార్గం రెండింటిని జీవితంలో అనుసరిస్తూ ఉండాలి అని అర్థం అయ్యేలా చెప్పారు.. ధర్మ యుద్ధం అంటే యుద్ధభూమిలో జరిగే యుద్ధం అందులో రెండు వైపులా అంటే మంచి వైపు లేదు చెడ్డలు వైపు నిలబడి యుద్ధంభూమిలో యుద్ధం చెయ్యడం అలా రెండు వైపులా నిలబడి యుద్ధంలో పాల్గొని ఉన్నవారు అందరూ స్వర్గానికి చేరుతారు కాని తర్వాత ఎవరెవరు వ్యక్తిగత ఖర్మలు ఆధారంగా ఎవరెవరికి ఎది అందుకోవాలో అది నిర్ణయించబడుతుంది ఇది సృష్టికర్త నియమం..
@ashalatha55562 жыл бұрын
Evari kartavyam varini cheyamannaru sri krishnudu
@jagarlapudivenkataramanara95202 жыл бұрын
Please see slokas 2/31 to 37, where Lord Krishna inspired Arujna to fight.
@drkonetinookaraju23792 жыл бұрын
వెనుక వచ్చే ప్రతి ద్వని అస్సలు బాగులేదు.
@jagarlapudivenkataramanara95202 жыл бұрын
Krishna inspired Arjuna to fight See slokas 2/31 to 37.
@bandhamsatyanarayana93152 жыл бұрын
Ee. 18 rojulu veeriki bhojanaa!u. Everu pettaaru. Elaa. Pettaarunext day Ela lekka pettaaru entha Mandi unnaru. Adhi cheppendi
@lakhmichaitanya75872 жыл бұрын
Bojanalu udipi raju badyatha tesukunnadu.next day count krishnudu indirect ga hint echevadu ani vinnanu andi
@JaiSriRam972 жыл бұрын
Bhagavadgita 2.37 Inka chala vunnai ... Edava sollu seppaku...kinda sloka saduvu... Andaru cabbage pettukoru chevvuko...nuvvu church lo cheppu saripoddi... Amaayakapu janulu ..nee Mahalo padi chastunnaru... హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ | తస్మాదుత్తిష్ట కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయ: || TRANSLATION:- ఓ కుంతీ తనయా! నీవు యుద్ధరంగమున చంపబడి స్వర్గమును పొందుతటయో లేక యుద్దమును జయించి రాజ్యమును అనుభవించుటయో జరుగగలదు. కావున కృతనిశ్చయుడవై లేచి యుద్ధము చేయుము.
@harinathnellore11862 жыл бұрын
Sir , Meru goppa vidhya vanthulu..memmalanu question chese anthati vekthi kadu. Kani meru , Srikrishna bhagavanudu, Arjuniki, yuddam , cheyamani cheppaledu ani meru chepparu. Mari yuddham ela jeriginidhi. Nara narayanulu krishna arjunulu..kadha. yuddham anivaryam. Ekkada dharmam mo akkada jayam. Yuddham lekaphote pandavulu ela jayam Pondheru? Sri Krishna ela yuddham lo participate chesinaru? Naku thelisina dhani valana, meku inform chesinanu. Meru reply evvagaligina chala manchdhi. Ettulu, nellore Harinath, ( Retd Capt from Army)
@pagudojumallachary93982 жыл бұрын
Military sir kongaku plate lo payasam posi tagamante taga galada arjunudiki yuddam chayyamani cheppaledu chesela chesadu ardam chesukov adam cheyyandam very chesela cheyyandam veru
@hayagreevamurtyrachuri30852 жыл бұрын
అన్ని శ్లోకాలు రెండున్నర గంటలలో చెప్పొచ్చు.
@suryanarayanasistla94832 жыл бұрын
Super bro. పిచ్చి గరికకి, ఎండు గడ్డి పెట్టారు. మాబోటి గాళ్ళు అంటున్నాడు చూడండి వీడి పొగరు. వీడు ఏమైనా తోపా? లేక పోతే పైనుంచి వూడి పడ్డాడా? వెధవ కి ఎంత అహం భావం ?
@rebelselfie50832 жыл бұрын
@@suryanarayanasistla9483 gorri bidda🐏🐏🐏🐏🐏🐏🐏🐏
@bhanuprakashmeditator2 жыл бұрын
Swamy meru Inka retirement avadam manchindi ee madhya meru half knowledge ki brand ambassador ayipoyaru
ఈ బాపన వాళ్లు అంతే మనిషి మనిషికి ఒక రకం గా చెప్పుతారు ? మొన్న ఒక వీ డియొ లొ ఒక మంచి పేరున్న పెద్దాయ న చెప్పారు అహల్య రాఇగా లేదు రాము డి పాదము ధూళి తగలి తేనే రాఇగా వు న్న అహల్య మనిషి గా మారినది అని ఇ ప్పటి వరకు అందరికి తెలుసు,కాని వా రు చెప్పారు అహల్య శాపం వలన రాఇ గా మారినట్లు ఏ గ్రంథాలలో లేదు అన్నా రు ? ఇక రాముడి పాదము తగల డం , రాఇ మనిషిగా మారినట్లు ఏగ్రంథా లలో లేదు అంటారు ? భగవత్ గీతా ఒక మని షి కి మనసుకు సంబంధించినది,? మన సు ను కంట్రోల్ చేసు కోవడం మే పూర్వ కాలం ఋషులు ఏళ్ల తరబడి తపస్సు చేసినది ఈ చిన్న మనసు కంట్రోల్ కో సమే ? వేమన గారు చెప్పేది కరెక్టే ? వేమన రాముడి ని వెర్రి రాముడు అ న్నారు ? సీతమ్మ బంగారు జింకను కో రగా నే , ఈ భూమి ప్రపంచం లో బంగా రు జింక వుంటదా అనే ఆలోచన కూడ ఒక రాజ్యాని కి రాజు అఇనా ఆ మాత్రం ఆలోచన చేయ కుండ జింక వెంట పరు గెత్తాడు అడవి లో ఆడ మనిషి సీతమ్మ ను వదలి, పోయారు వెర్రి రాము డు కాక పోతే ఏమి టి ని వేమన గారు చె ప్పారు నేడు మనము చూస్తున్నా ము ఎవరో పో న్ చేసి మీ ఒ టి పి ఆధార్ నంబరు చెప్ప మన గానే గుడ్డి గా వారి మాటలు నమ్మి చెప్పుతారు, తరువాత వారి అ కౌంట్ లో డబ్బులు పోయాయని రిపోర్ట్ చేస్తుంటా రు ?
@prakashrao39982 жыл бұрын
ఎవరో చెప్పారని బ్రాహ్మణులను తిట్టుడేంది.
@kiranpatel70702 жыл бұрын
నువ్వు గొఱ్ఱెవ?
@sanjeevareddypeddireddy87912 жыл бұрын
ooooh sheep you can not understand
@gunnaravinderreddy52942 жыл бұрын
Not like X priests confessions
@hanumanthreddy23112 жыл бұрын
Krishna asked to do your duty You are unfit to analysis lord krishna .being a bramhin it is your duty to worship lord for welfare of beings. But singing in tv. Shut mouth know yourself. No like you intercept bramhin got in maha bharath padmabhusan. Why.
@radhakrishnapochincharla52102 жыл бұрын
తప్పు
@madhueppakayala72822 жыл бұрын
Garikapati garu.. 50% information you give is wrong in many speeches.. By adding comedy to your speeches you are surviving... .but dont add your own knowledge to our old grandhas( books). Thank you
@suryanarayanasistla94832 жыл бұрын
Sir, Madhu garu, what you said is absolutely correct. I do agree with your coments. This fellow is cent percent half knowledge person. He is undoubtedly misleading the public by giving wrong messages. Except avadhaanams he doesn't know anything. He is insulting hundu religion. He is a worest fellow. Wisely he is misleading the public. There is a popular saying " If you can't convince people, confuse them ". The same technique is exactly following. Waste fellow.
@madhueppakayala72822 жыл бұрын
Thank you sir.. .i observed he give more wrong information..
@yrs51882 жыл бұрын
What you said correct sir.Pravachanalu chepthe Malladi vari la cheppali
@suryanarayanasistla94832 жыл бұрын
@@yrs5188 Than you sir. What you said is correct Sri.Malldi vaaru is a legend sir. This fellow is a baffoon.
@r.venkataramanareddy45722 жыл бұрын
రాముడు
@srinuch3742 жыл бұрын
నీచంగా చెపుతున్నారు మీరు... యుద్ధం లో రెండు వైపులా ఇద్దరు వీరులు ఉన్నారు అని భారతం లో ఉంది... కౌరవులు వైపు కర్ణుడు, కౌరవులు లో భాగం ఐనా పాండవులు కి ఝటోత్కచుడు... మీరు ఎంతా నీచుడు వి కకాపోతే... భారతం అంతా తప్పులే బొంకులే చెప్పారు... ఝటోత్కచుడు ఒక రావణాసురుడు ఇంద్రజిత్తు కలిపితే ఎంతా బలమో అంతా బలం... భారతం లో కర్ణుడు రామాయణం లో రాముడు... ఇది కధనం... మీరు బొంకు భారతం చెపుతున్నారు.. సాంబుడు ఆశ్వత్తామ కూడా చాలా బలవంతులు.. చిరంజీవి ఐతే ఎక్కడా తప్పుడు పనులను చెయ్యరు.. ఆశ్వత్తామ తప్పు చేసినట్లు ఎక్కడా భారతం లో లేదు.. అన్యాయంగా తండ్రి నీ చంపితే నీలాంటి వాళ్ళు కి మంచి గా కనిపిస్తుంది.. దుర్యోధనుడు అశ్వత్థామ కి సైన్యాధిపతిగా చెస్తే ఓకే ఒక్క రోజులో పాండవులు నీ చంపేస్తారు.. ఝటోత్కచుడు మినహా.. సాంబుడు యుద్ధం లో ఉంటే ఒకే ఒక్క రోజులో చంపేస్తారు.. కృష్ణుడు వేడుకుంటే సాంబుడు వెల్లిపోయారు.. కురుక్షేత్రం లో లేడు.. ఈ సాంబుడు నీ కూడా తప్పుగానేచెప్పారు.. ఇలాంటి భారతం చెపుతున్నారు సిగ్గు లేకుండా.. కర్ణుడు నీ కుంతి మాత పుత్రా భీక్ష అడుగుతుంది మీరు కాదు అంటున్నారు.. కర్ణుడు ముందు నుంచి ఉంటే ఒక్క రోజులో చంపేస్తారు అని కర్ణుడు నీ యుద్ధం లో లేకుండా పంపించారు. లాస్ట్ మూడు రోజులు మాత్రమే చెస్తారు. ఇంద్రుడు అంతటి వాడు బిక్ష అడిగి లొకానికి కర్ణుడి గొప్పతనం గురించి చెప్పారు.. కృష్ణా భగవాన్ కూడా బిక్ష అడిగి కర్ణుడు గొప్పతనం గురించి లొకానికి చెప్పారు.. కుంతి మాత తో కూడా పుత్రా భీక్ష అడిగించింది కృష్ణా భగవానుడు.. కర్ణుడు చేతిలో ధనుస్సు ఉండగా నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు అని కృష్ణుడు స్వయంగా చెప్పారు.. బొంకు భారతం చెపుతున్నారు మీరు.. దుర్యోధనుడు చెడ్డవాడు అని ఎక్కడా లేదు.. రాజ్యాన్ని ధర్మరాజు కంటే మంచిగా పరిపాలన చెసాడు.. దుర్యోధనుడు వెనుక బలం ఉంది భీష్మ ద్రోణ కర్ణ ఆశ్వత్తా ఇలా... ధర్మరాజు వెనుక పెద్ద గా ఎవరూ లేరు.. అర్జునుడు ఉట్టి వెధవ.. ధర్మరాజు నే చంపుదాం అని గాండీవం ఎత్తి పెడతారు అప్పుడు కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు.. ఏకలవ్యుడు కి వేలు కోయించాడు.. శిఖండి నీ అడ్డు పెట్టుకొని యుద్ధం చేసిన బుద్ధి హీనుడు.. ఆశ్వశేనుడు కిరీటం పడగొడితే దుర్యోధనుడు కి వేడుకుంటే ఇంకో అవకాశం ఇచ్చారు అర్జునుడు కి.. రెండు సార్లు చచ్చిపోతే ధర్మరాజు ఉలీపీ దేవి బతికించారు అర్జునుడు నీ.. ఎంతో మంది చేతిలో ఓడిపోయారు అర్జునుడు.. బోడి పర్వాలు ఇక్కడ చెప్పకండీ..
@raghupathisarmagudipati49792 жыл бұрын
అర్జనుడి గురించి చాలా తప్పుగా అర్ధం చేసుకున్నారు. మీ మంకు పట్టు వదిలి సరిగా అర్ధం చేసుకోండి.
@srinuch3742 жыл бұрын
@@raghupathisarmagudipati4979 మంకుపట్టు కాదు జ్ఞానం చెపుతాయి ఎవరికైనా... కుంతి మాత కర్ణుడు నీ పుత్ర భిక్ష అడిగితే ఇచ్చెస్తాడు.. కృష్ణా భగవాన్ అడగమంటే పుత్రా భీక్ష అడిగింది కుంతి మాత... లేదు అని చెప్పగలరా.. ఇంద్రుడు కి అవసరం లేదు కానీ కవచం అడిగారు.. తపస్సు చేసి అమరత్వం కావాలి అని అడుగుతారు ఎవరైనా... కవచం ఉండగా నాలుగు యుగాలు ఐనా ఓడించలేరు & ప్రాణం పోదు అని తెలిసి కూడా కర్ణుడు దానం చెస్తారు..
@mvmutyalaraobabji91232 жыл бұрын
@@srinuch374 వితండ వాదన మంచిది కాదు. మహాభారతమును మీరు సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అంటే పూర్తిగా చదవండి ముందు. తరువాత వాదన.
@rajubhupathi90002 жыл бұрын
@@srinuch374 Rey erri fruit karnudu prathi war lo paripoyadu ,e war lo champadam kosam sri krishna plan,
@rajubhupathi90002 жыл бұрын
@@srinuch374 neku na modda telsu 🖕 pettuko hole lo
@prakashrao39982 жыл бұрын
ఏం బుద్ధి నీది. గరికపాటి కి గర్వం బాగా పెరిగింది. హతోవా ప్రాప్యసి స్వర్గం శ్లోకం అర్థం ఏంటి గడ్డిపరక
@Vishwambhara2 жыл бұрын
నీకేం అర్దమైందో చెప్పు... దానర్థం యుద్ధం చేయమని ప్రోత్సహించడమా!?... ఏ పని చేయడానికైతే అన్నీ సిద్దం చేసుకొని వచ్చావో ఆ పని ప్రారంభం కూడా చేయకుండా ఏవేవో వంకలు చెబుతున్న అర్జునుడిని నీ పని నువ్వు చేయమని చెప్పడం... ఇక్కడ ఆ పని యుద్దం అంతే!... ఈ శ్లోకం కేవలం యుద్ధాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెప్పినది కాదు...
@prakashrao39982 жыл бұрын
@@Vishwambhara శ్లోకం అర్థం తెలుసుకో భారతరత్న అందుకున్న తర్వాత గడ్డిపరక కి గర్వం పీక్ కి పెరిగింది. నీలాంటి వాళ్లకి పిచ్చెక్కింది. కన్నయ్యకు నివేదన చేయకుండా నేను అన్నం కూడా ముట్టను. కన్నయ్య అంటే నాకు అంత భక్తి.
@prakashrao39982 жыл бұрын
@@Vishwambhara చెంచా గిరి చేయాలనుకుంటే చేసుకో నీ ఇష్టం.
@prakashrao39982 жыл бұрын
మఱల ఆదేశించుచున్నాడు = సుఖదుఃఖములు హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ 37 ॥ లాభాలాభ సుఖదుఃఖే సమే = సమానమైనవానిని వా h = ఒకవేళ జయాపజయములను, యుద్ధసన్నద్ధుడవు కమ్ము. ఆ శ జయాపజయముల సుఖదుఃఖములను సమానముగా భా సమా యుద్ధమునందు జయములు, లాభనష్టములు, సుఖ వానియెడ ఏవిధమైన విచక్షణకును। వాటి కారణమున మనస్సున రాగ వికారములు లేకుండుటనే వాటిని = (నీవు) చంపబడినచో చేయుటకొఱకు = స్వర్గమును స్వర్గమ్ ప్రాప్స్యసి మహీమ్ భోక్ష్యసే పొందగలవు | తస్మాత్ = లేక (అట్లుగాక) = | కౌంతేయ (నీవు యుద్ధమున) జయించినచో జిత్వా = = అనుభవించెదవు కృతనిశ్చయః = తిరుగులేని = భూమండల | యుద్ధాయ = యుద్ధము రాజ్యమును = అందువలన నిశ్చయము కుంతీకుమారా! = గలవాడ (అర్జునా!) | ఉత్తిష్ఠ = లెమ్ము (కటిబద్దుడవు కమ్ము) వా భావించుట యగును. ప్రశ్న - "ఆ పిదప యుద్ధస యనుటలోని ఆంతర్యమేమి? ఓ అర్జునా! రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్ధమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము.
@Vishwambhara2 жыл бұрын
@@prakashrao3998 భగవద్గీత కేవలం యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసినదే అయితే అది ప్రపంచ వ్యాప్తంగా ఇంత గొప్ప స్థానంలో ఉండేది కాదు. "కర్తవ్యం" గురించి నేర్పే విద్య. యుద్ధం చేయడానికే చెప్పేటట్లైతే "జ్ఞాన యోగం, ధ్యాన యోగం, భక్తి, కర్మ ఇలా పద్దెనిమిది యోగాలు చెప్పడం దేనికి!? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అర్జునుడు అడిగితే " అన్ని మూసుకొని, మారుమాట్లాడకుండా యుద్ధం చెయ్యి" అని ఒక మాటలో చెబితే అయిపోతుందిగా!.. శ్రీకృష్ణుడికి పనీపాట లేక ఇదంతా భోదించాడా!?... శ్రీకృష్ణుడు ఇది అర్జునుడికి చెప్పినదే ఐతే మనమందరం ఎందుకు చదవడం, అనుసరించడం!.. నాది చెంచా గిరి కాదు. దేన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నీలాంటి వారు పెడ అర్థాలతో భగవద్గీత గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారని బాధ...
@venkataramarao27722 жыл бұрын
It is perverted intelligence. lord krushna had enlightened arjuna about kshatriya dharma. why lord krushna drove chariot of arjuna ? is it to play or romance. sree garikapati speech is misinterpretation . lord krushna preached karthavya to arjuna. It is my personal perception.