సార్ ప్రకాష్ రాజు గారు తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో ఒక విలేజ్ నీ దత్తత తీసుకుంటే అప్పుడు రాని లోకల్ ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది ?
@amarenderreddy24263 жыл бұрын
Dattata thiskunte local lo rajakiyam cheyaala . Seva cheyadam veru . Bayatavaadu vachhi manalni elala .
@GRK89783 жыл бұрын
@@amarenderreddy2426 mari manam maa adyakshudiga gelavataniki bayati valla tho votes endhuku veyyinchukunnaru Anna adhi kuda adugu dabba gadi kodukunu
@realindian13133 жыл бұрын
@@amarenderreddy2426 Abbo bhale cheppaavu sodaraa? Seva aithe cheyyocchu padavi varaku vasthe non local ?
@Msiva-my5mb3 жыл бұрын
None local పోటీ చెయ్య కూడదు అని రూల్ ఉంటే వీడికి పోటీ చేసె అవకాశం లేదుకదా?
@prasht95723 жыл бұрын
Vaadu baagupadadaniki tiskundu telangana ni uddarinchaneeke kaadu
@snehacharanrai52403 жыл бұрын
నువ్వొక్కడివి చాలు మెగా ఫామిలీ మీద మాట పడకుండా చూడటానికి..జై బండ్ల
@bhaskarrayapati54033 жыл бұрын
నిజమే😂😂
@kvsnmurthy89003 жыл бұрын
Hatsaf శ్రీకాంత్. I appreciate your values
@smartjaf70733 жыл бұрын
😂😂😂😂
@якмя-ы6й3 жыл бұрын
Anty ma anty only nagababu chiranjevy chapindhy na moga lo di
@ajaykakarla50763 жыл бұрын
నెక్స్ట్ కన్నడ సినిమా ఇండస్ట్రీకి ప్రెసిడెంట్ గా బండ్ల గణేష్ పోటీ చేయబోతున్నారు....... అఖండ మెజార్టీతో గె గెలవబోతున్న బండ్ల గణేష్ గారికి శుభాకాంక్షలు......... .
@karunakarashettyshetty47853 жыл бұрын
ಕನ್ನಡ ಕನ್ನಡ ಕನ್ನಡ
@luckylaxmikanth79633 жыл бұрын
అసలు మోహన్ బాబు కి చిరు మీద ఈర్ష ఉంది
@hellonarenk3 жыл бұрын
Prakash Raj and snake gadu baga notikochinattu vagaaru, dhoola theerindi, anthega anthega 🤣
@bosskc77523 жыл бұрын
Mega family kulla gajji family
@raopedapati76223 жыл бұрын
Bokkem kada pawalagadu function emaina politics matladuthunnadu😂😂😂
@ganeshrao75263 жыл бұрын
*Me Mega BAJANA Family Gelisthey oka laga & Vodipothay Chimpujivi laga Behaviour chestharani WORLD Motham Telusu* 🤣🤣🤣
@jaganmohan63233 жыл бұрын
evarannaru maku ala kanabadaledu
@viswanathgajula47293 жыл бұрын
దేశంలో ఇంకే సమస్యలు లేవని ఈ ‘ మా‘ చర్చ అవసరమా
@srivignesh36433 жыл бұрын
Chala
@rgovind43543 жыл бұрын
Rajinikanth gariki pani udadhu adho okati pettuthudnadu...
@balasahebsapkal7073 жыл бұрын
@@srivignesh3643 .oo
@Entertainment-ii2xy3 жыл бұрын
👏🤣
@Entertainment-ii2xy3 жыл бұрын
Bandla gadu elections mundu adagalsinavi ippudu adugutey em vastadira erripulka
@subhasinimortha42923 жыл бұрын
బండ్ల గారికి మెగాఫ్యామిలీ అంటే ఇష్టం అందుకు అలా మతాడుతున్నారు
@jaganmohan63233 жыл бұрын
istanni intikelli chupiyyali ilkadenduko
@megha87833 жыл бұрын
Adhi andrki telsuu😂😂
@sssudhakar50763 жыл бұрын
Fact matladutunadu ganesh
@cooolone4u3 жыл бұрын
@@jaganmohan6323 marem matladali? adi kooda meere chepithe bagundu kada
@AjjuKushi3 жыл бұрын
@@jaganmohan6323 1st ni relations support cheyakunda untava support chestav kada ganesh support cheste tappa
@prakasamlakkipogu77203 жыл бұрын
చిరంజీవి కష్టపడి వచ్చినాడు గొప్ప నటుడు ప్రకాష్ రాజ్ చాలా గొప్ప యాక్టర్ తెలుగు తమిళం కన్నడ అంటారు నిజాయితీ పరులు రాజకీయాలలో రానించ లేరు ఉదాహరణ కు ప్రకాష్ రాజ్ గారు నిజాయితీ గా మాట్లాడతాడు. thank you gameshanna....super
@Myvillagegreenflowers3 жыл бұрын
Yes bro జై చిరంజీవ
@upendranaidubudithi5943 жыл бұрын
మోహన్బాబు గారు కూల్ గా రెచ్చగొడుతున్నారు
@nageshgandu833 жыл бұрын
Garu enduku vadiki
@sreenathpujari16933 жыл бұрын
ఇతన్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు...
@kalyanlucky55493 жыл бұрын
Ila chusi cmnt peduthaaru ani 😂😂😂
@bhanumurthy35753 жыл бұрын
Pedda topu ani bro.
@viswaksenareddy3 жыл бұрын
😂
@achuthpasupuleti31913 жыл бұрын
Evarnu cheyali mari
@gollapapanna51713 жыл бұрын
Bandla ganesh sir I like your way of speaking and I love you so much
@smartjaf70733 жыл бұрын
😂😂😂😂😂...7 O clock blade🤦♂🤦♂🤦♂
@psyampavansyam3 жыл бұрын
నీ పిచ్చ మాటలు వింటే శ్రీకాంత్ పరువు కూడా పోతాడి
@psyampavansyam3 жыл бұрын
ప్రతి వక్కడు వాగుతున్నాడు రు ప్రకాష్ రాజ్ లోకల్ కాదంటం తప్పు అని . తప్పు అయితే ఎందుకు ఓడిపోయాడు. వాళ్ళు కోరుకున్న వాళ్ళకే ఓటు వేసుకున్నారు శ్రీకాంత్ నీ గెలిపించు కాలేదా.
@tulasi25653 жыл бұрын
Those who are talking about this are not the members of MAA. But those members of MAA accepted Srikanth must accept Prakash but that didn't happen because he is not local to AP/TS.
@mallikutube3 жыл бұрын
Exactly
@syamprasad52013 жыл бұрын
Naresh baga nonlocal peru cheppi election campaign chesadu last time naresh panal lo rajsheker non local kada????
Super sir 🙏🇮🇳 మెగా స్టార్ చిరంజీవి గారు ❤️❤️❤️❤️❤️❤️🇮🇳💐 తెలుగు జాతిని అవమాన. పరిచిన😭😭😭,,,తెలుగు జాతిని అడ్డం పెట్టుకొని గెలవడం ఓటమితో సమానం 😭😭 మంచు విష్ణు😭😭
@srikanthnani67053 жыл бұрын
Pichi na madda.nagababu emo Prakash ke ma support antadu.. media mundemo make ambandam ledu antadu ettaaa puttaarraa mega family
@bosskc77523 жыл бұрын
Mega Family Kulla gajji destroying telugu unity
@డేగలవరప్రకాష్3 жыл бұрын
Super
@mallikutube3 жыл бұрын
First time, I feel Mohan Babu is dealing this entire issue very gracefully. Silent ga naga Babu ni bayatiki pampaaru.
@gowthamreddy8143 жыл бұрын
exactly
@PAVANKUMAR-jg1xe3 жыл бұрын
Bochuley
@PAVANKUMAR-jg1xe3 жыл бұрын
Kamma lobbying
@meghmala843 жыл бұрын
Abbaaa mundu enduku ledu babu ki e change
@kotlaalreddy3 жыл бұрын
Nagababu, jeevitha, Naresh ni..live lo and life lo press meets pettanivvakandi...then all is well
@srinivasbudige32353 жыл бұрын
Jai bandla Ganesh
@ravinaidu74873 жыл бұрын
బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ పక్క మాట్లాడిన రోజే ఓడిపోతారు అని అనుకున్నా బండ్ల గణేష్ ఏ పార్టీ పక్క ఉంటే ఆ పార్టీ ఓటమే.
@sridharunnam33513 жыл бұрын
True
@sivaramakrishna91183 жыл бұрын
Good speach
@narendramegapower35013 жыл бұрын
Bandla ganesh anna 100% ✔ Jai MEGA FAMILY 💥
@agangadhar29943 жыл бұрын
Supet
@eswaraiahparameswar13033 жыл бұрын
వాల్లని ఎవరూ దేకరు అందుకని వాల్లకి కడుపు మంట
@megakukkavidunarsimulu37603 жыл бұрын
Noru musuko solluga
@nathansmith323 жыл бұрын
Hahahaha
@nathansmith323 жыл бұрын
Hahaha
@megha87833 жыл бұрын
Odipoyar ga anduke
@savisavitha42043 жыл бұрын
😂😂😂😂 correct
@eswargoud83973 жыл бұрын
Nice
@vedaganitadharanavidya3503 жыл бұрын
ఓరి బండ్ల మెగ స్టర్ ఫాన్ వి. వారు సప్పోర్ట్ చేసిన పనెల్ వోడిపోవట భాదే. మేమే గ్రేటు అనీ అనుకోవడం పొఱపాటు
@jammiuma463 жыл бұрын
You are telling the correct
@madhubabu64483 жыл бұрын
జై మెగాఫ్యామిలీ🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sunkaranarayanarao90843 жыл бұрын
ప్రకాశ్ రాజ్ గెలవకపోతే నాన్ సెన్స్ న్యూసెన్స్(బండ్ల), ప్రకాశ్ రాజ్ గెలిస్తే అంతా మంచిదే, మీ అహంకారాలూ మీరూనూ. ఇంకే న్యూసూ లేదా మీడియావాళ్ళకీ, ఇదేదో పెద్ద గొప్ప విషయమైనట్టూ..
@kvsnmurthy89003 жыл бұрын
శ్రీకాంత్ should resign
@sanjuvasapalli58013 жыл бұрын
Super anna
@purushothamg41343 жыл бұрын
బండ్ల గణేష్ అన్నే అందరికీ పెద్దదిక్కు
@yashwanthsooryamekala37303 жыл бұрын
🤣🤣
@powerstarvenu63823 жыл бұрын
జనానికి అర్థమైంది ఏమిటంటే.. మా లో వీళ్ళు ఏదో వెలగ పెడదామని రాలేదు... అందరికీ చిచ్చుపెట్టి తగలబెడతాం అని వచ్చారు.. అని క్లారిటీగా అర్థమవుతుంది జనానికి.🙏.. ఎవరికి తెలియదు ఈ భాగోతాలు.. 💥
@UdayKiran-go1re3 жыл бұрын
After waching all comments, Who r opposing Mega star, They are just Mega family haters, But, NOT Mohan babu/Vishnu Fans😂
@singarajusantoshkumar98043 жыл бұрын
100%
@ramchandhrareddynadiriga86393 жыл бұрын
This is very very nice speach
@tvnaidu72483 жыл бұрын
ఒకడిని ఓడించాడానికి అన్ని పార్టీలు,అన్ని శక్తులు ఏకం కావడం లో అంతర్యం ఏమిటి? సిద్ధాంతాలు, ఆత్మగౌరవాలు మంట కలిసాయా?
@suryakala24053 жыл бұрын
Srikanth garu correct
@krishnabathuka73633 жыл бұрын
Anna super
@gravindra33573 жыл бұрын
మంచు విష్ణు అనే వాడు ఒకడు ఉన్నాడని 'మా' ఎలక్షన్ వరకు తెలియదు... మంచి స్కెచ్ వేసారు
@sreedattha05903 жыл бұрын
Oho ippti varaku teliyadha?..megay mafia ani total ga chitthu chitthu chesadu..inka life long gurthu pettukuntaru le. 😂
@arjungodavari54653 жыл бұрын
Hey lokamlo bathukuthunavu ayya
@realindian13133 жыл бұрын
Correct Ravindra thandri Peru cheppi bhathukuthunnaadu
@GRK89783 жыл бұрын
@@sreedattha0590 mega family ni chittu chittu cheshada... Evadu anna cheshedi..... Oka sari uhinchuko chiranjeevi v/'s mohan babu poti padithe evaru win ayitharantaav... Asalu thattukogalada... Asalu anukogalava chiranjeevi ki mohan babu poti ani konchem alochinchu anna.... Nelaki oka cinima release Chesthe samvatsaram varaku mega family nunchi hirolu unnaru that is mega star... Okka cinima flop ayithe adrass kanabadaru vallu chiru annaki poti antaav
@Ravideepu2793 жыл бұрын
Are babu pakisthan na nedi
@HARI-nq7is3 жыл бұрын
Prakashraj ఓటమికి కారణం బండ్ల and నాగబాబు
@yelamadurthisanjeevakumari56543 жыл бұрын
Avunu so epudu anduku vedu vedi over action
@anjikavvampally29053 жыл бұрын
బండ్ల గణేష్ గారు మీరు మంచిగా నిజాన్ని నిర్భయంగా ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పిన ఉదహరణాలకు రజినీకాంత్ గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఇకనైనా మంచు కంపెనీకి చుక్కలు చూపించాలి.... సేవ భావంలో ఈ మంచు ఫ్యామిలీ ఎక్కడ ? మెగాస్టార్ ఫామిలీ సేవకు నిర్వచనం....
@bdfarms773 жыл бұрын
ఫసక్..
@realindian13133 жыл бұрын
Bandlanna saaho
@skentertainment63733 жыл бұрын
Aithee enduku oodpoyadu antha seva chestuna vaadu aithee
@Sandeep-macha3 жыл бұрын
Nice speech
@adv.satyanarayana37873 жыл бұрын
సూపరు... బండ్ల. గణేశ్ గారు 👍👍👍
@belleanji69973 жыл бұрын
Super super
@mahammadghouse25693 жыл бұрын
మీడియా నీ గౌరవించే Blade గణేష్ గాడు 7o clock Blade యెందుకు వాడలేదు 😂😂😂😂😂
@narasimhaaddakula67523 жыл бұрын
Ganesh sir....superb explanation....
@indian81563 жыл бұрын
బండ్ల గరు well said ...super . మీరు బాగా చెప్పారు
@hellonarenk3 жыл бұрын
Prakash Raj and snake gadu baga notikochinattu vagaaru, dhoola theerindi, anthega anthega 🤣
@BabuBabu-cy6jp3 жыл бұрын
Jai telangana
@moinuddinkhaja96323 жыл бұрын
Shabash !!! Bandla ganesh. You are genuine mega family lover 👍👍👍👍
@cooolone4u3 жыл бұрын
yes khaja bhai!
@prashanthsagar77773 жыл бұрын
Good analysis bandla ganesh garu
@venkataiahgoudmantrigari88283 жыл бұрын
అరే గణేష్ నిన్ను తెలుగు రాష్ట్రల. ప్రజలు జోకర్ గానే చూస్తున్నారు చివరికి యాంకర్ రజిని కాంత్ కుడా నిన్ను జూకర్ గానే చూస్తాడు నీ నోటి దూలకు ఎన్నో మాత్సలాడుతావ్
@Bangaram123.3 жыл бұрын
Good thought ... Ganesh
@ksrinu54303 жыл бұрын
ఈ మా వల్ల ఎవరికీ ఉపయుగం, వీడికి తప్పితే
@kKasi-pt5lt3 жыл бұрын
మా లో ఎవరిని అడగ కుండా ప్రకాష్ రాజు గారి నిలబెట్టారు . అందుకే విష్ణు ఒప్పుకోలేదేమో. చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ గారిని తప్పకో మంటే పరిష్కారం అయిపోయింది గా. ఇప్పుడు విష్ణు నెక్స్ట్ ప్రకాష్ రాజు గారిని మా అధ్యక్షుడిగా పెడితే లెక్క సరిపోయేది. పెద్దరికం అంటే రెండు వైపులా చేయాలి
@s.rajkumargoud39983 жыл бұрын
అరేయ్ మోహన్ బాబు నువ్వు సింహమా నువ్వు నాలుగు అడుగులు వేసావ
@sonameyasonameya73843 жыл бұрын
❤🙏🌹👍
@ravindranaidu1273 жыл бұрын
I request that anybody can clarify my doubt that if, MAA is registered under "The Telangana Societies Registration Act which was effected from 18.08.2014" ...then the Said Act only limits to jurisdiction of Telangana State . As such it is to submit that when such an act will not cross the borders of Telangana and how can postal ballots from various states can be sent and received and same process is made outside jurisdiction of Telangana and is not warranted as per the act made by Telangana. Few people may say that jurisdiction will be entire country but my observation is that when act itself limited to one state and how can they give membership violating act . Bye laws of such association shall be in accordance with Act . However if MAA is registered under "The Societies Registration Act 1860" then even member from another state can be a member of such association. Finally if MAA registered under Telangana Act then sequence of elections conducted now will be under threat or if it is registered under Societies Act 1860 then there will be no chance that present president can change bye laws of society . So anybody can clarify that MAA is registered under Telangana Act or The Societies Registration Act ,1860. If MAA is registered under Telangana Act : present elections will become unconstitutional . Please clarify anybody .
@karteeknissankararao24053 жыл бұрын
Aa edavalaki idi em artham avuddi sir?ikkada ap lo memu anni illeagal panulu bharistunnam
@Zsjanilkumar_47663 жыл бұрын
Good analysis bandlanna
@venkat5903 жыл бұрын
విశాల్, జయలలిత మిగతా వారంతా తమిళనాడులో శాశ్వతంగా సెటిల్ అయ్యారు
@SriramP3 жыл бұрын
ప్రకాష్ రాజ్ తెలంగాణ లో కొన్ని ఊర్లు దత్తత తీసుకుని సేవ చేస్తున్నాడు.
@vaniammu9893 жыл бұрын
Telugu cruelty 😄
@anilkumarmj21253 жыл бұрын
Correct said...... Ganesh.
@venkatpharma12823 жыл бұрын
Good days for MAA
@realindian13133 жыл бұрын
Bad days for actors
@siddhu62533 жыл бұрын
👍
@askme16343 жыл бұрын
Next cm బండ్ల అన్న
@ilovepubg84323 жыл бұрын
😂
@voletiravikumar31203 жыл бұрын
Ganesh garu mee words super sir
@hussainthegreat3 жыл бұрын
షో అన్నకి కొంచెం అయిన సిగ్గుండలి..అలా మాట్లాడనికి 🙏 మీదేం దిక్కుమాలిన ఫ్యామిలీ ర బాబు 👎👎 (ఒక్క మనోజ్ అన్న తప్ప) చిరంజీవి గారు ఫోకస్ చేస్తే గెలిచేంత మగోళ్ల నువ్వు మీ నాన్న.. జస్ట్ 2 ఇయర్స్ కి maa ప్రెసిడెంట్ అయ్యావ్...అదే యటిట్యూడ్ తో నీ సినీ జీవితంలో స్టార్ అవ్వగలవ ? అంత దమ్ము ఉందా ? మంచు షో అన్న ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తావ్ 🤙🤙
@nabeenzoshi91683 жыл бұрын
Meeru inka bramalalo brataksndi, Vishnu andaruni kalupukoni poyadu Praj okka megafamily ni nammukunnadu, Tollywood lo mega family vundi Megafamily ante mottam tollywood kaadu telusukondi
@venkatapavan473 жыл бұрын
3:00 👌
@manikantamanikanta91013 жыл бұрын
Super ga chapparu Ganesh Garu 👌👌👌
@dr.rdvijayasekhar73 жыл бұрын
dear
@Hemahari-fo9cu3 жыл бұрын
Bandla Ganesh garu miru correct 🤝
@chiruk77433 жыл бұрын
Ento
@chanduch45273 жыл бұрын
Also, No one supports manchu family. Now mega also is in same boat. Why chiranjeevi has to talk on the dias like that…
@beswarreddy48003 жыл бұрын
Blade
@vishnuteja67653 жыл бұрын
Well said bandla garu watever u said is true, there's no locality, respect nationality
@trivikram-ei5le3 жыл бұрын
Srikanth &party resign chesthe daridram poddi
@sureshvavilla95213 жыл бұрын
E bandla evari support ki esthe vallu odipotharu ts congress ki echadu and prakash panel ki odipoyaru..
@bandavikram37653 жыл бұрын
😂
@babusaudi95913 жыл бұрын
Super Ganesh garu
@tulasi25653 жыл бұрын
after elected, Vishnu is showing his true colours and Mohan Babu involving is not right. He will be the hidden president as Vishnu is just a spokes person.
@kakarlachandramohan34043 жыл бұрын
You are right Ganesh garu
@harishreddyharishreddy76293 жыл бұрын
Bandlaki yekkado manduthunatu vundi paFam 😂😂🤣
@kothariphanikumar21433 жыл бұрын
Present Power crises debates Cheyyali
@lokeshk23253 жыл бұрын
Nuvu cheyaleda న్యూసెన్స్ బండ్ల గణేష్
@praveenmutyala67633 жыл бұрын
Baga cheppav ghanesh
@rajsamuelkollu11913 жыл бұрын
Nagababu evariki pedda dikku ☺️☺️
@kurravinodkumar74333 жыл бұрын
Ganesh garu meru super
@laksmeeveer55783 жыл бұрын
విష్ణు గాడి సినిమాలకు పొరుగు రాస్ట్రంలో అంత సీన్ లేదని లోకల్ నాన్ లోకల్ అని ఏడ్చాడు
@abhibittu62463 жыл бұрын
Super bandla anna
@Attackerr3 жыл бұрын
Maga family haters ki manchi sandu dorikinattundi, kukka edupu edusthunnaru 😂😂 Sukheebava sukheebava 🤣
@kotikotesh53053 жыл бұрын
మోహన్ బాబు గాడు మెగాఫ్యామిలీ మీద ఏడ్చి చస్తాడు రూపాయి సహాయం చేస్తే 100 చేసాను డప్పు కొడతాడు
@janasenahyd43413 жыл бұрын
Bangla ni andharu thakuva anchana vestaru his great person
@g.sudhakarchowdary12003 жыл бұрын
Bandla entha peda mosagado sachin joshki telusu puri ki telusu
@Saisai-jo1jq3 жыл бұрын
Ganesh anna ni support tho inko assosiation పెట్టేయండి ,సేవ చేయడానికి దొంగల్లా గెలిచిన ఆ తొట్టి గ్యాంగ్ వారితో పోటీ పడి పని చేయండి.prakashraj & మీ లాంటి వాళ్ళు కరెక్ట్ . 👍
@raghavendramurthynukala27903 жыл бұрын
మూలన పడిన కుటుంబానికి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఉంది
@kakamadamadhu56323 жыл бұрын
Congratulations Manchu
@muralikrishna54503 жыл бұрын
He speaks some sense..
@swamylokesh39923 жыл бұрын
True words ganesh gsaru
@tulasi25653 жыл бұрын
Ganesh said right point. Many who were born in India are in White House now. Indians are proud about it but why can't the same apply in the case of MAA which has 900 members. Ridiculous.
@g.sudhakarchowdary12003 жыл бұрын
Bandla emaina pathivratha na vadu chepthe cheyala
@sureshraju88973 жыл бұрын
What Tulasi garu said is true, we should be proud of the NRI's success abroad. But vallantha USA lo Putti, akkade settle ayyina vallu. Indian nationals ki USA lo elections contest chese arhata ledu. Prakash Raj garu AP/Telangana lo settle ayite nobody would have been objected. Anjalidevi garu Tamilnadu lo settle ayyaru, association president ayyaru. Prakash Raj Garu is settled in karnataka and akkada state politics lo active member. Will AP accept KCR as CM of AP if he takes AP ration-card? No. High positions in particular will and have to be opposed, as Sonia Gandhi was rightly opposed for Prime Ministership of India. If you work in your neighboring village and attend your office there but a resident of the next village, you can contest Panchayat President elections, but the village will definitely oppose, saying that you are non-local. Village prestige will count there. So, what all happened in MAA elections konchem vintaga Thappuga anipincha vachu, kani jarigindi matram correct. I feel.
@srinivasarao10993 жыл бұрын
ఈ గెలుపు correct కాదని గెలిచిన వారికి తెలుసు
@sureshraju88973 жыл бұрын
Karunanidhi, jayalalitha, MGR all settled in Tamilnadu, tamilians accepted them. Prakash Raj didn't settle in AP. He is settled in Karnataka and also contesting state elections there. How can he be accepted as Telugu? Was Sonia Gandhi accepted as PM. High posts will have some different criterias. One has to accept
@pydinaidurevella72653 жыл бұрын
Bandla 🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏
@sivasivasivasiva40543 жыл бұрын
Mega family eavaru cheptay valley gelavali antunnav enkevvaru gelavadaaniki hakku ledhu antunnav
@rajasekharraja09053 жыл бұрын
Wow ganesh anna bale cheppav
@kannaallada38033 жыл бұрын
ఇండస్ట్రీలో చిరంజీవి అంటే చాలామందికి ఈర్ష్య యదవలకు పదవులు ఇస్తే ఎలా వుంటుందో చూద్దాం
@balaiahbalu23913 жыл бұрын
Super ganesh
@jagadishk54703 жыл бұрын
Bandla Ganesh support chesinappude dought vachindi Odipothinnaru ani
@lacchishekhar3 жыл бұрын
Doubt spelling nerchuko tammuduc
@ramireddy97883 жыл бұрын
లోకల్ ఫీలింగ్ అవునో కాదో మా సభ్యులైతే (మెజార్టీ) ఓడించారు కదా! ఇంకెందుకు. నీకు గొప్పయితే అందరికీ గొప్పవాలని లేదుగా. నీ వలనే మంచివాడయిన చిరంజీవి నలుగురిలో గబ్బు పడుతున్నాడు. నీకన్నా మాకు చిరంజీవంటే ప్రాణం. మాకు చిరంజీవిగారి వలన పైసా లాభం లేకపోగా అభిమానంతో మా స్వంతడబ్బు ఖర్చు పెడతాం. చిరంజీవిని వ్యతిరేకించేవారు మా ఊళ్లోనే ఉన్నారు. సహజం. చిరంజీవి మంచివాడని,మంచి నటుడని చెప్పు. ఓకే. చిరంజీవి కన్నా గొప్పవాడు, గొప్ప నటుడు ఈ భూప్రపంచంలోనే లేడని మొండి వాదన మొదలెడితే ఆయనకు లేని శత్రువులు కూడా తయారుచేసిన వాడు బండ్ల గణేష్ వాడి స్వార్థంతో.