మనసు ప్రశాంతంగా లేనప్పుడు రాజేష్ గురు స్వామి పాటలు వింటుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అతని మధుర కంఠంతో ఏ పాట పాడిన మధురం🎤🙏
@rajeshswamyofficial764210 ай бұрын
ధన్యవాదములు స్వామి గారు
@ramanjireddy7081 Жыл бұрын
ఎన్ని కష్టాలు ఉన్న మ రాజేష్ స్వామి పాటలు వింటే మనసు అంత ఎంత హాపీ గా ఉంటదొ నేను చనిపొయే లోపు రాజేష్ స్వామి గణమృతం లో పడి పూజ చేయాలి హా అయ్యప్ప స్వామి కి...
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు స్వామి శరణం
@ramanjireddy7081 Жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప....
@chandramohanmohan7755 Жыл бұрын
@@rajeshswamyofficial7642al
@Nagasirisha.Devarapalli Жыл бұрын
Same feeling Swamy
@balurajulapati33143 ай бұрын
my favourite song ❤❤❤
@tarunanisette8298Ай бұрын
సమగమ సమాగమగసదా నీ సా గమదని సమగస నిసదని మదగమ బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా వీలలు గోలలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వేయాలి మెరుపుల తీగలతో భుజాలే చనువుగ కలపాలి ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఒడుపులు చూపాలి పదపదమంటూ పట్టే పట్టి ప్రేమలొ ఉట్టి కొల్లగొట్టి పోరా పరవశమవుతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా ముద్దుల జాణ ముందుకు రాగా మీగడ బుగ్గల నిగ్గులు దోచగ బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి మురళిని మురిపెముగా మురారి మరిమరి ఊదాలి యమునా కెరటములా నువ్వే నా యదనే తాకాలి వరసలు కలుపుకొని వరాలే వయసుకు ఇయ్యాలి గిలగిలమంటూ పొన్న చెట్టు మీద ఉన్న చీరనందుకోరా గలగలమన్న గాజులున్న కన్నె చేతి వెన్నముద్దనీనా మీటగ రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగ పువ్వులు ఇవ్వగ బృందావనమాలి... ఆ... బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా మా ఇంటికి ఒకసారి అలిగీ చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి
@abhirambk1993 Жыл бұрын
స్వామి గారు మీ గాత్రం బావుంటుంది ..🎉🎉🎉🎉.. చాలా బావుంది..🎉🎉🎉.. సనాతన ధర్మం వర్ధిల్లాలి...
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@killoajithkumar3453 Жыл бұрын
స్వామి శరణం స్వామి మీరు పడుతుంటే ఆ అయ్యప్ప స్వామి తల్లీ,తండ్రులు ఐన హరిహరులు నాట్యం అడీతీరాల్సిందే స్వామి నేను కూడా మిల స్వామి భజనలో స్వామి మల ధరించి పడేలా దీవించండి స్వామి మి ఆశీర్వాదాలు మకు కొని కొట్లజన్మల పున్మ్యం స్వామి🙏🙏🙏
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం ధన్యవాదములు స్వామి గారు
@killoajithkumar3453 Жыл бұрын
స్వామి మి ఊరు ఏకడ
@killoajithkumar3453 Жыл бұрын
స్వామి మి ఫోన్ నెంబర్ పేటండి
@rajeshswamyofficial76429 ай бұрын
9989824135
@Tanvee20may Жыл бұрын
స్వామీయే శరణం అయ్యప్ప, స్వామి మీరు పాడే ప్రతి పాట అమృతం లాగా వున్నాయి. అయ్యప్ప స్వామి పాటలు పడటనేకే పుట్టీoచినట్టునారు. మీ జన్మ ధన్యం స్వామి. మీరు ఇలాగే మీ గానం తో అయ్యప్ప భక్తులు అందర్నీ మైమరిపించేల పాడాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను.
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@GaneshBanavathu-nr8xj Жыл бұрын
Aa patalu nizam ga rajesh Swamy a paduthunnara lekapothe aa శబరిమల అయ్యప్ప Swamy paduthunnada❤ wow 🤩 super 👌👌👌👌
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@జంపానరామ్మూర్తి11 ай бұрын
కన్నా తల్లిదండ్రుల జన్మ ధన్యం
@rajeshswamyofficial764211 ай бұрын
ధన్యవాదములు స్వామి గారు
@-BalusaRaju Жыл бұрын
స్వామి మీరు నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామం లో చేసిన గానం చాలా అద్భుతం గా ఉంది హిందువుల గురించి చెపింది ఇంకా బాగుంది 🙏స్వామియే శరణం అయ్యప్పా 🙏
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు
@swamybonam3333 Жыл бұрын
మిమల్ని కన్న తల్లి తండ్రుల కి శతకోటి పాదాభివందనములు
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు స్వామి శరణం
@KRISHNAVENI-id2hs Жыл бұрын
Chala baga padutunnaru swami mee voice super swami garu Swamiye Saranam Ayyappa
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@HARIPRASADREDDYB Жыл бұрын
సూపర్ సింగర్ మీరు స్వామి నేను పాటలు వింటూ స్నానం చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నా స్వామి శరణం స్వామి
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@girishathupakulaАй бұрын
E song koni vella sarullu vinivuntam Swamy mind Fresh iepothundhi mi voice meru akkada iena bajanalo songs padithe live pettande 🙏🏻 swamy
@rajeshswamyofficial7642Ай бұрын
స్వామి శరణం
@veerababuyerramsetti1962 Жыл бұрын
రాజేష్ స్వామి గారికి నమస్కారము మీ యొక్క భజన పాటు ప్రతిపాట మేము ఆలకిస్తాము నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి కానీ మీరు పాడితే ఇంకా వినాలనిపిస్తుంది నమస్కారం
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు
@guntreddysimhachalam42692 ай бұрын
స్వామి మీలాగే నేను పాడాలను కుంటున్నాను కాని ఆచరణలో ఇబ్బంది గా వుంది సలహా ఇస్త్తారా 🙏🙏🙏🙏🙏మీగాత్రం బాగుంది 💐
@rajeshswamyofficial76422 ай бұрын
సాదన చెయ్యండి స్వామి గారు
@subramanis4660 Жыл бұрын
Excellent singing swamy i feel so happy with listening ur songs Swamy❤ Meeku Paadabhi vandanmulu Swamy
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు
@vangapandupavan6189 Жыл бұрын
Swami meeru chala baga padutunaru swamy... Me songs inka vinalani undhi.... Anni times chusina vinalani untundhi
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@lovelysailu1827 Жыл бұрын
సూపర్ 👍👍 రాజేష్ స్వామి గారు పడితే nachani వాళ్ళు undaru 😊😊😊
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@KavithaRagi-j4y Жыл бұрын
స్వామి శరణం అయ్యప్ప నా తండ్రీ నీ పాటలుశతకోటీ దండాలు
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@vamsikrishnayadala9073 Жыл бұрын
Wow nice swamy, excellent
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@tharundarling505028 күн бұрын
ఏమి సాకి అయ్యా స్వామి స్వామి శరణం 🙏🕉️✨
@rajeshswamyofficial764228 күн бұрын
స్వామి శరణం
@rajeshswamyofficial764228 күн бұрын
స్వామి శరణం
@DoondiSree2 ай бұрын
స్వామి నీకు ఆ స్వరం దేవుడు ఇచ్చిన వారం స్వామి 👌👌🙏👌👌
@rajeshswamyofficial76422 ай бұрын
స్వామి శరణం
@vinukondaseshayyaayyappaba6666Ай бұрын
Nice swami
@rajeshswamyofficial7642Ай бұрын
స్వామి శరణం
@hemakumarrevu1828 Жыл бұрын
Very nice Swami sweet singing💐💐💐💐💐 1:23
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు
@srinidanampatisrilakshmiam2531 Жыл бұрын
Rajesh swamy garu meru padapatalu Evergreen hits avvali🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍🙏🙏🙏🙏🙏, god bless u.
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@PBNSWAROOP73 ай бұрын
Swami mi Voice nijam Ga Super Sir
@rajeshswamyofficial76423 ай бұрын
స్వామి శరణం
@decentboy607 Жыл бұрын
Swamy me voice me songs super ❤ night tadikalapudi lo mamuluga padaledu asalu swamy saranam 🙏🙏🙏
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@naiduguruswamyvspayyappa9166 Жыл бұрын
అయ్యా మీరు మీరే స్వామి గారు మీ గాత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@suvarnagantilokeshravanrav50 Жыл бұрын
Chala super ga unndhi swami
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@SripavaniGannavarapu Жыл бұрын
Rajesh swami kolleti Kota bajjanalo nedheksha songs padalakapoyaru
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం ఏమీ అనుకోకండి
@ramaiahattaluri4176Ай бұрын
రాజేష్ స్వామి మీ లాగ నా కూడా పడాలి అని ఉంది స్వామి కానీ నేను లారీ డ్రైవర్ ని నాకు అయ్యప్ప అనుగ్రహం ఇంకా ఇవాలేదు
@rajeshswamyofficial7642Ай бұрын
ప్రాక్టీస్ చేయండి అయ్యప్ప అనుగ్రహం ఉంటుంది
@karthiklaveti6529Ай бұрын
Prasadampadu Vijayawada malleswarrao jai Sir ram
@rajeshswamyofficial7642Ай бұрын
స్వామి శరణం
@TsnTiruveedula Жыл бұрын
మీ అమ్మానాన్న గారికి పాదాభివందనాలు స్వామియే శరణమయ్యప్ప
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@mulajaggu Жыл бұрын
Contact no pls swamy
@gkyadavkande12445 ай бұрын
అయ్యా నాకైతే గూసబుమ్స్ వచ్చాయి ఈ సాంగ్ విని మిమ్మల్ని ఆ జానాల్ని చూస్తుంటే 👌👌👌👌👌
Really what a singing swamy🙌 great voice and also your song take up also good as you considering for new generation.... and in your voice i want to hear these below song as a fan of you...🙂 Song name:Om Shiva hom Music:Ghanatasala Movie:nene devudini
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి శరణం
@yaswanthchittibomma5864 Жыл бұрын
Your voice is very excellent💯 Devudu kuda digi vastadu me songs ki💖💖
@rajeshswamyofficial7642 Жыл бұрын
ధన్యవాదములు స్వామి గారు
@AnjiAnji-mu7ni Жыл бұрын
Swamy e songlo ne talented totally bayata ki vachhindi 🙏🙏🙏🙏
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@nalamaruna385 Жыл бұрын
Challa Baga padaru swamy Naku challa istam ayina song 🥰😍
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@KudirellaGovindaRao29 күн бұрын
Super
@rajeshswamyofficial764228 күн бұрын
స్వామి శరణం
@venkataveerabhadraraobhava8026 Жыл бұрын
హరే క్రిష్ణ
@rajeshswamyofficial7642 Жыл бұрын
స్వామి శరణం
@AnjaneyuluTirumani Жыл бұрын
Swamy original patalu post cheyyandi swamy chala baga paduthunnaru