రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నీవు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్థానమాడ కృష్ణ నది తీరమున్నది నువ్వు కట్టుకొని కoచు పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పువ్వులు ఉన్నవి నీ పూజ కోసమే వేచ్చివునిది . "రావమ్మా " మాకు ఆకలి వేస్తే అన్నపూర్ణాన్న వేయినావమ్మా మాకు చదువు చేపే సరస్వతి నీవేనమ్మ బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ శ్రీశైల భ్రమరాంబ నీవేనమ్మ. "రావమ్మా " నువ్వు కoచి లోన కామాక్షి నీవేనమ్మ నువ్వు మధుర లోని మీనాక్షి నీవేనమ్మ నీకు మళ్ళపూల మాలలే తెచ్చినామ మ్మ గులాబీ మాలలే నీ పూజ కోసం తెచ్చినామమ్మ రాజా రాజా రాజా రాజా రాజా రాజే శ్వరి పర పర పర పర పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి
@Sruthikasssisters11 күн бұрын
Super ❤❤🎉🎉
@meesalasimma32544 күн бұрын
Super
@Satyakatta-mi7zn5 ай бұрын
జై దుర్గ భవాని కి జై మంచిగా పాడారు కార్తీక్ జి అమ్మవారి పాట, 👏👏👏🙏🙏
@venkykatta35912 ай бұрын
Ravamma maa intiki Amma Rajeswari Amma Parameswari Nuvvu Ravalamma maa Vooriki Amma Rajeswari Amma Parameswari "Ravamma maa intiki" Nuvvu Snanamada Krishnaveni Theeramunnadi Nuvvu kattukonu kanchi pattu cheeralunnavi Aapaina mandara puvvulunnavi Nee pooja kosame vechivunnavi "Ravamma maa intiki" Aakaleste Annapurnavainavamma Maku Chaduvu cheppe Saraswathi neevenamma Bezawada Durgamma neevenamma Sreesaila Bramaramba Neevenamma "Ravamma Maa intiki" Malle pula maalale techinamamma neeku sannajaji puvvule techinamamma Gulabi puvvulu techinamma Nee pooja kosame vechinamamma "Ravamma maa intiki" Raja Raja Raja Raja Rajeswari Vijayawada kanakadurga parameswari Rajeswari amma Parameswari Vijayawada kanakadurga Parameswari Amma Rajeshwari Amma Parameswari "3"