దర్గాలు, బాబాలు యొక్క వాస్తవికత ఏమిటి ? Br Siraj గారి సమాధానం

  Рет қаралды 284,337

Br Siraj

Br Siraj

Күн бұрын

What is the reality of Dargahs and Babas ? Br Siraj Answer
Is going to Shrines [Dargah] and praying to them allowed in Islam || Br Siraj Answer
For More Videos Subscribe To Our Channel.
Br Siraj Official KZbin channel
Speaker: Br. Siraj Ur Rehman,
Founder & President, PMF (Peace Message Foundation)
Gold medalist
PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
Follow us on :
/ brsiraj
/ brsiraj
www.brsiraj.com/
For Contact : 9701919654
For More Videos Subscribe To Our Channel.
#brsiraj #brsirajurrehman #PMF

Пікірлер: 655
@Dileepvarnitha
@Dileepvarnitha 10 ай бұрын
అస్సలామ్ మలేకుం షరీఫ్ బై మీరు చెప్పినది బాగానే ఉంది కానీ నాకు ఒక చిన్న సందేహం ఉన్నది.ఇస్లాం దేశం నుంచి వచ్చిన ఒక ప్రవక్త హజరత్ క్వాజా గరీబ్ నవాజ్ గారు. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్నో లక్షల మంది మతం మారినారు ఎందుకు మారారు, ఇస్లాం పద్ధతి నచ్చి మతం మారారా లేదా హజరత్ క్వాజా గారి నవాజ్ గారు చెప్పిన పద్ధతి నచ్చి మారారు. నేను ఒక హిందువుని నేను చెట్టుకి రాయికి పుట్టకి మొక్కేవాడిని . మా ఊరి పక్కన చిన్న ఊరిలో ఒక దర్గా ఉన్నది. స్వామి వారి పేరు హజరత్ సయ్యద్ షమీవుల్లా షా ఖాద్రిబాబా వారు.నేను అక్కడికి వెళ్లి దువా చేసుకున్న తర్వాత నా మనసులో కోరికలు తీరాయి. నేను నమ్ముకున్నది ఒక అల్లాక వలి అని నా నమ్మకం. ఆ స్వామిని నేను నమ్ముకున్న తర్వాత చాలా ఆపదల నుంచి నన్ను గట్టెక్కించారు . మీరు ఇక్కడ గమనించగలరు నేను ఆయనను దేవుడు అనలేదు, స్వామి అన్నాను. మీకు అర్థమై ఉంటుంది దేవుడు అనే పదానికి స్వామి అని పదానికి వ్యత్యాసం ఎంత ఉంటుందో. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలని ఉంది, అది ఏమిటంటే, మనం ఉన్న ప్రదేశాలలో దొంగ బాబాలు ఉన్నారని మీ మాటలలో నేను విన్నాను అందరూ దొంగ బాబా లాగానే ఉండరు కదా నాకు తెలిసిన ఒక ముస్లిం వ్యక్తి ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, డబ్బు బాగా ఉన్న వ్యక్తి, తనకున్న ఆస్తి మొత్తం తన పిల్లలకు ఇచ్చేసి, ఆయన ఎప్పుడూ ఏమీ లేని వాడిగా ఒక ఊరిలో ఉన్నాడు, ఆయన ఒంటిమీద రెండు జతల దుస్తులు ఒక బ్యాగు తప్ప ఏమీ లేవు, ఆయనని నమ్మి వచ్చి నా వాళ్ళని ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా వాళ్లకు వచ్చిన సమస్యలకు ఆ యొక్క అల్లా యొక్క దువాతో పరిష్కారం ఇచ్చి సంతోషంగా పంపించినాడు. ఇలాంటి వాళ్లు కూడా దొంగ బాబాలే అంటారా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా మేము ఆలోచిస్తే ఇండియాలో గాని బయట ఉన్న దేశాల్లో కానీ దర్గాలలో ఉన్నటువంటి అల్లాకవలిలు ఇస్లాం కు సంబంధించిన వారు కాదా. ఇప్పుడున్న నాకు సమాచారం ప్రకారం దర్గాలలో ఉన్నటువంటి ముజావర్లు కానీ ఇమాములు కానీ నాకు చెప్పిన పద్ధతులు ఇతరుల భార్యల వైపు గాని ఆడవాళ్ళ వైపు గాని దురుద్దేశంతో చూడరాదు, ఆలోచించరాదు, మరియు తప్పుడు మాటలు మాట్లాడరాదు, అబద్ధాలు చెప్పరాదు, మద్యం సేవించరాదు, మనకు వీలైనంతవరకు ఐదు పూటల నమాజు చదువుకునేలా చూసుకోవాలి, అలాగే ఒకరి చెడు గానీ ఒకరు చెడిపోవాలని కానీ మనము ఆలోచించరాదు. ఈ విషయాలన్నీ కురాన్ లో ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసిన ఒక హజరత్ గారు నాకు ఈ విషయంలను తెలియజేశాడు. ఇంకొక విషయం నాకు తెలిసి ఇస్లాం సంబంధించిన వ్యక్తులలో 65% షిరికే పనులు చేస్తున్నారు. వాళ్ల విషయం ఏమంటారు. మన భారతదేశంలో దర్గాలకు ఎక్కువమంది మా హిందువులే వెళుతున్నారు. ఎందుకంటే మేము ఒక్కసారి నమ్మితే మా ప్రాణం పోయేంతవరకు ఆ నమ్మకాన్ని చంపుకోలేము. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. నా మతాన్ని నేను పూజిస్తాను,పరమతాన్ని గౌరవిస్తాను. ఓం నమశ్శివాయ, జై శ్రీరామ్, బిస్మిల్లా, హౌస్ బిల్లాహి మినీ షైతాన్ నిరంజిమ్ బిస్మిల్లా ఇర్రహ్మాన్ నీర్రహీం, అల్లాహుమ్మ సొల్లు ఎలా సయ్యద్ నా మౌలానా మహమ్మద్ నా ఆలా అలీ, సయ్యద్ నా మౌలానా మహమ్మదీనా ఓ బారిక్ వసల్లం, హాక్ లా హిలహా ఇల్లిలాహు మహమ్మదుర్ రసూలిల్లాహి, ఈ పదాలకు సంబంధించి ఎవరైనా కానీ నాకు అర్థము చేయవలెను. 0:04
@manikbaji
@manikbaji 2 ай бұрын
Vory daridruda nivu muslim puru pyttukoni kapata natakalu vesthunnavu
@nazeerahmed3206
@nazeerahmed3206 2 ай бұрын
మీరు తెలుగు ఖురాన్ చదవండి. ఇన్షాఅల్లాహ్ నిజం తెలుస్తుంది.
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 8 ай бұрын
సరళంగా అర్థమయ్యే విధంగా వివరించారు టైం వేస్ట్ డబ్బు వేస్ట్ చేసుకునే వారికి మంచి సందేశం ఇచ్చారు ధన్యవాదాలు
@GruhiniTeluguVlogsDUBAI
@GruhiniTeluguVlogsDUBAI 3 жыл бұрын
చాలా మంచి message brother
@krishnateja797
@krishnateja797 3 жыл бұрын
Nikem thelusu bro manchi msg antunnav
@Maaahi3034h
@Maaahi3034h 3 жыл бұрын
Coment s chaduvu ra nayana .... yekkada va Mandi Mana muslim sodarulu atanni vimarsistunnru😂😂😂.
@sayeedqamar6179
@sayeedqamar6179 Жыл бұрын
Super siraj bhai.Jazakallah.
@AQనరేశ్
@AQనరేశ్ 3 жыл бұрын
LA ilaha il ALLAH ☝️☝️☝️☝️
@AQనరేశ్
@AQనరేశ్ 3 жыл бұрын
@@Drona401 ,Hi sampath,where are you from?👍
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Yes but it's incomplete kalma attach Muhammadur rasoolullah then it's got complete
@AQనరేశ్
@AQనరేశ్ 3 жыл бұрын
@@Drona401 ,Yes brother
@AQనరేశ్
@AQనరేశ్ 3 жыл бұрын
@@Drona401 ,brother,islam shanthi dharmam ,devudu okkade chepthav kani nuvu acharinche dharmam lo devudu yevaro cheppalevu,kani islam lo Allah okkade devudu,Allah nu Mana kantitho chudalemu,devudu okkade,la ilaha il ALLAH ☝️☝️☝️☝️
@kasulabrahmam1278
@kasulabrahmam1278 3 жыл бұрын
@@AQనరేశ్ Mashallah brother ....Strong iman ☺️
@balimiseshuseshu4101
@balimiseshuseshu4101 8 ай бұрын
Yes you are the గ్రేట్
@apgphome
@apgphome 3 ай бұрын
Brother Siraj gurvvu garu chala manchi message echaru 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌸🌸🌺🌺🌺🌹🌹🌹🌹💐💐💐
@ilovemyindiamdsameer7990
@ilovemyindiamdsameer7990 3 жыл бұрын
అల్లాహ్ తప్ప మరెవ్వరూ సహాయం చేసే వాడు లేడు
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
నువ్వు చెప్పింది కరెక్టే మనం డైరెక్టుగా allha
@ilovemyindiamdsameer7990
@ilovemyindiamdsameer7990 3 жыл бұрын
@Nayeem Shahqadri hamari madad k liye Allah azzawajal kaafi Hain Hamara imaan hain agar Allah musibath dena chahato koi bacha nahi sakta agar Allah kamyabi de tho koi roknahi sakta Alhamdulillah ఇప్పుడీ అవిశ్వాసులు, నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా? (వినండి!) మేము ఈ అవిశ్వాసుల ఆతిథ్యం కోసం నరకాన్ని సిద్ధంచేసి ఉంచాము. (Quran - 18 : 102)
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
అల్లా రబ్బిల్ ఆలమీన్ అతను సృష్టించిన వరల్డ్ లో ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక జీవి జీవికి సహాయం చేస్తాడు కరెక్టే కానీ
@janimirza9724
@janimirza9724 3 жыл бұрын
Veedu sannasi
@GRaju123
@GRaju123 2 жыл бұрын
100% కరెక్ట్ బ్రదర్
@abdhuelrahimanshaik1593
@abdhuelrahimanshaik1593 Жыл бұрын
Good messege bhai ❤❤❤❤
@doragollarajuyadav3987
@doragollarajuyadav3987 3 жыл бұрын
Super fentastic taking
@ashrafanbavaram3705
@ashrafanbavaram3705 Жыл бұрын
Baga చెప్పారు అన్న
@shahidabi5021
@shahidabi5021 3 жыл бұрын
Beautiful message
@shabberkatika51
@shabberkatika51 2 жыл бұрын
True words bhai asslamualikum bhai duve me yad rakhna
@pmohammadimran3151
@pmohammadimran3151 Жыл бұрын
Mashaallah video
@ayaanhamza9950
@ayaanhamza9950 Жыл бұрын
Alhamdulillah ❤
@arshadm5116
@arshadm5116 3 жыл бұрын
Beshaq Allah aek hi Jo shirk kartay hi aur deen kay qilaaf comments kar rahay hi Allah vunki magfirat farmaay Aur Deen ki Hidayath dey Aameen ya rabbul aalameen
@happyshoppy3169
@happyshoppy3169 3 жыл бұрын
Kya aap ko malum nhi ke huzur nabi akram(saw) ne apne walidain khubur ki jayarat kiye hue ki nahi, pahele a malum karke aap kahado bhai, Allah apne muhaboob bande se bahut pyar kartha hai ke o apne pyar nabi((saw) ki seerat per ba qadam hai, aur ahelesunnat wal jamat ne Allah se sikhe hue hain, Allah kis tarha pyar kartha hai ke, aap first jaankari karo
@pirfan6174
@pirfan6174 3 жыл бұрын
Very funny
@shamerbasha9304
@shamerbasha9304 3 жыл бұрын
Allha walo ko hum kha Allah boola shirk Kisco boolthi ojan Lo phile
@Bharatha231
@Bharatha231 3 жыл бұрын
Good morning🙏🏻🙏🏻🙏🏻💐 sir🙏🏻👌. Wonderful..one.one Word's. diamonds 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐 sir 🙏🏻🌹
@bvs4974
@bvs4974 3 жыл бұрын
Muslims revert ha bro.hundhu ammai Ni marriage chesukoni iskam ki convert cheyandi
@mohammedafsar7965
@mohammedafsar7965 3 жыл бұрын
@@bvs4974 anduku. .?
@bvs4974
@bvs4974 3 жыл бұрын
@@mohammedafsar7965 anthey adhey best niru hindhu ammaini love cesukoniki
@mohammedafsar7965
@mohammedafsar7965 3 жыл бұрын
@@bvs4974 meeru Muslim ah. .? Hindu ammai nu love cheyyali ani evaru chepparu meeku. .?
@raghavendraakhi7434
@raghavendraakhi7434 3 жыл бұрын
Allah bi hai Rasool bi hai
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Allah bhi hai rasool bhi hai wali allah bhi hai @ Raghavendra A khi garu
@hasanbhai2956
@hasanbhai2956 2 жыл бұрын
ఋషులు నడచిన నేల నా భారత దేశము
@vardhanbeast
@vardhanbeast Жыл бұрын
ఏం సాధించారు?
@mohammedshahid8303
@mohammedshahid8303 Жыл бұрын
Nadichina taruvata em chesaru tini padukunnaru... Avi evaraina cheyyagalaru
@ShaikBabuMiya-pi1im
@ShaikBabuMiya-pi1im 10 ай бұрын
​😅 Mi@@vardhanbeast9😊😊😮😢😅😮😮😢😂
@filmyfun1
@filmyfun1 8 ай бұрын
Yedhavalu aah rushulu
@khalandarsaritala4560
@khalandarsaritala4560 6 ай бұрын
Hello brother ekkada India nela gurinchi yemi matladam ledu sir, please venadi meru purtiga
@lingareddypasham3120
@lingareddypasham3120 Жыл бұрын
Supar Suraj Rahman yu gret man
@laxmanrathod2785
@laxmanrathod2785 3 жыл бұрын
Mashallah 🙏
@asadullashariff1302
@asadullashariff1302 Жыл бұрын
CORRECT EXPLAIN
@shaikshavali4591
@shaikshavali4591 3 жыл бұрын
Allah bi hi nabi, rasul, saheb,vali.bi hi
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Beshaq sahi bole ap 🙌🤲🏻😇
@achainsan857
@achainsan857 3 жыл бұрын
100 parsent correct information
@shaikkhalil1601
@shaikkhalil1601 3 жыл бұрын
Tondey saley
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
నీకెందుకురా హౌలే దర్గాలకు వెళ్ళవచ్చు నీకు ఎంత మాత్రం తెలియదా దైవప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు దీని స్వయంగా తెలియపరిచారు మేము దర్గాలకు వెళ్లి పాత హాలు చదువుతాను అంతేగాని నువ్వన్నట్టు అక్కడికి వెళ్ళింది నేను ఓన్లీ ప్రేమతో మాత్రమే ఆ సమాధి కాళ్లు మాత్రమే ముగ్గు తాను అది ప్రే ప్రేమ తెలుగు వేరే రకంగా అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే
@kingskings7941
@kingskings7941 3 жыл бұрын
Nv dargah ki potav alage Daly 5 times namaz cheali chestava leda jumma 2 jumma na chanina tarvata samadhan ivalsindi nve niku I video upayoga padtundi ante chudu leda maney ii video nilanti baba bhaktula kosame chani poyaka ni baba nv povalsindi Allah dagarke ni baba swargam Loki kadu
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
@@kingskings7941 మేము దర్గాలకు వెళ్ళేది
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
మేము దర్గాలకు వెళ్ళేదిshajhtha చేయడానికి కాదు మీరు వేస్ట్
@kingskings7941
@kingskings7941 3 жыл бұрын
@@mdkhaja5923 prema Allah Pai chupinchu 5time namaz chadivi nv chani poyaka telustundi bro evaru vesto
@mdkhaja5923
@mdkhaja5923 3 жыл бұрын
@@kingskings7941 ఐదుసార్లు రోజుకు మనం నమాజ్ చదువాలి కరెక్టే చదువుతున్నాము కానీ ఇదే musa ali salam వారి కాలంలో ఒక్క రోజుకు 50 సార్లు నమాజ్ చదివే వారు అల్లా పిలుపు మేరకు మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా దగ్గరకు వెళ్ళినప్పుడు మహమ్మద్ ముస్తఫా అప్పుడు 50 నమాజుల తోటి తిరిగి వస్తూ ఉంటే musa ali salam గారు తన సమాధి నుంచి ఆకాశంలో వెళ్ళినప్పుడు మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు సల్లం గారిని కలిసినప్పుడు 50 నమాజులు మీ ఉమ్మత్ చదవలేదు దయచేసి ఐదు నమాజులు ప్రాధేయ పడితే అల్లా చేశారు మీ జమాత్ వాళ్లు 50 నమాజ్ చదవండి మేము మాత్రం ఐదు నమాజులు మాత్రమే చదువుతాము ఎందుకంటే మేము సమాధిలో శాంతి తీసుకుంటున్న ప్రవక్తలను ప్రేమిస్తామ వాళ్లు ఆచరించిన వాళ్లు బోధించిన వాళ్లు సూచించిన మార్గాలను మేము కూడా కొంతో దీంతో నేర్చుకుంటాము సూఫీ గురువు ల విషయానికి వస్తే వాళ్లు మాత్రం సున్నీ ఇస్లాం కోసం ప్రాణాలను లెక్కచెయ్యకుండా మన భారతదేశంలో ఖురాన్ ను తెచ్చారు నేర్పించారు ru
@lolambhumanna5673
@lolambhumanna5673 3 жыл бұрын
అన్నా అన్న మతాల సారాంశాన్ని గ్రహించి ప్రజలను చైతన్యం చేసి గొప్ప వ్యక్తిగా నిన్ను గుర్తిస్తారు
@nazeemsyed6687
@nazeemsyed6687 3 жыл бұрын
Nischayanga MEMU allah ne prardhistunnam kani daiva margam nu manaku teliya jesina ouliya ni MEMU ma guruvuluga variki memu ma krutagnatalu telupukuntunnam
@skshakshavali1359
@skshakshavali1359 3 жыл бұрын
Y. E. S. Carect. Bhayya.. Aouliya. Chupinchi. Margam. Sari. Ainadi
@trueindian2358
@trueindian2358 2 жыл бұрын
@@skshakshavali1359 😂😂 మరి ప్రవక్త వారు చూపిన మార్గం సరైనది కాదా మరి ఇంత అమాయకంగా ఉన్నారు
@trueindian2358
@trueindian2358 2 жыл бұрын
కృతజ్ఞతలు telupaalaindi అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు.అవులియాలి వాళ్ళు ఎలా అయ్యారు అల్లాహ్ ను ప్రవక్త వారి మార్గం అనుసరించిన తర్వాత నే
@iamsecularist5920
@iamsecularist5920 2 жыл бұрын
@@skshakshavali1359 ala ayithe school lo patalu cheppe teachers chachipothe valla samadhi daggari velli Pooja chestava ? Tenkaya kotti agar batti kalcha mani a kuran lo rasi undhi ? 😂😂😂
@iamsecularist5920
@iamsecularist5920 2 жыл бұрын
Im not shiya , im not Sunni but im a Muslim .... _md.saw
@mohammedghousepasha3877
@mohammedghousepasha3877 3 жыл бұрын
సిరాజ్, నీకు ఫస్ట్ ముస్లిం అని మేము చెప్పము, నీకు నీవే నేను పెద్ద తోపు, నాకు అన్ని తెలుసు అను కుంట్టవు, నీ మాటలు హిందువులకు లాభం కలుగుతాయి కావచ్చు, కానీ ముస్లిం లకు కాదు. ఓకేనా
@annubaig3315
@annubaig3315 3 жыл бұрын
Alhamdulillah
@mohammadarief8677
@mohammadarief8677 3 жыл бұрын
Masha Allah a sahi message hai..... Alhamdulillah Siraj bhai Allah hu akbar
@snoorbashasnoorbasha8431
@snoorbashasnoorbasha8431 3 жыл бұрын
Sodi, half knowledge MSG ఇతనికి చాలా తెలుసు అనుకున్నా నేను ఈ రోజు తెలిసింది సగం ముస్లిం అని, ఇతను దర్గా షరీఫ్ను business అంటున్నాడు, ఇతను చేసేది దేశ సేవా, మీకు అర్థమవుతుందా!
@shaikmnr2306
@shaikmnr2306 3 жыл бұрын
నీలాంటి దెయ్యాలు ఎంతమంది వచ్చిన. ఏం చెప్పినా. అల్లా వాళ్లకి కాపాడుతాడు. నారే తక్బీర్. అల్లాహ్ అక్బర్
@shaikwaheed2774
@shaikwaheed2774 2 жыл бұрын
Correct
@shaikm.s2197
@shaikm.s2197 3 жыл бұрын
మి. మాటలూ. చాల. వినాటానికీ. చాల. బాగుంనాయీ
@MadhuMadhu-qm5sd
@MadhuMadhu-qm5sd 3 жыл бұрын
అయ్యా నువ్వు చెప్పేది ఏమో కానీ మా కసుమూరు లో ప్రసిద్ధి చెందిన దర్గా ఉంది . అక్కడ అన్ని కులాల మతాల వారు. దర్గాకు వెళ్లి అల్లా ని దర్శించుకుంటారు . వారిలో నేను కూడా ఒకడిని ‌.
@raffishaik7997
@raffishaik7997 Жыл бұрын
Velli allah ni kadhu masthan baba ni darsinchukuntunaru
@asrabegum443
@asrabegum443 3 жыл бұрын
Assalamu alaikum bhayya Dargah ke jagah jadu our jinnath ke elaj karthe hai Iski haqikhat kya hai bathaye please. Mere shohar ka elaj huva ek dargah ke pas kya ee sahi hai
@srinivas6050
@srinivas6050 2 жыл бұрын
ఎవరు లేరు నేను వున్నాను నా మాట్లాలు వినండి అన్ని చెప్పుతునట్టుంది మనకు మంచి చెడు మనం చేసే తప్పులు వచ్చే రోగాలు మొత్తం నీకి వస్తే కాలం మారేకొంది అన్ని ఉంటాయి అన్ని నమ్మాలి దేవుడు దర్గాలు పీర్లు పండు గా దయ్యం లు ఉంటుంది నమ్మాలి మనం పీర్లు పండు గా చేయడం తో తెలిసినింది అల్లా గురించి దర్గాల గురించి 🙏🙏🙏🙏🙏
@The__Traveler_24
@The__Traveler_24 Жыл бұрын
లేదు bro , Islam గురించి పూర్తిగా అవగాహన వున్న వారు dargah లకు వెళ్లరు , Peerla పండుగ లాంటివి చేయరు... Islam ఏక దైవరాధన చేయమని ఆదేశించింది అంతే కాని ఇలాంటివి కాదు.
@shaikchanbasha8926
@shaikchanbasha8926 3 жыл бұрын
Masha Allah
@bodasrikanth6172
@bodasrikanth6172 6 ай бұрын
Nagapur baba girunchi chepandisupi guruvula gurinchi chepandi
@muntaznazeermuntaznazeer5437
@muntaznazeermuntaznazeer5437 2 ай бұрын
👍👍👍👍
@homeolife
@homeolife Ай бұрын
హిందు కష్టలు రాయి తో చెపుతాడు అది కదలదు మెదలదు వినదు దానిమీద వాలిన ఈగను కూడా తోల లేదు జీవం లేని రాయి దేవుడు కొండలలో కోనలలో మంచు పర్వతం లలో బొక్క బొక్క లో దాకుని మీరంతా చెపులు లేకుండా నడిచి రండి అని అంటాడా అనడు అది వాడి అజ్ఞానం అలాగే కొంతమంది ముస్లిం లు తమ కష్టాలు శవాలకు దర్గా లకు చెపుతారూ కనీసం దాని ఎముకలు కూడా మిగిలి ఊండవు అది ఏలా వింటుంది అది వీడి కష్టాలు ఎలా తీరుసుతుంది అంటే అజ్ఞానం వీడికి హిందు కి తేడా ఉండదు ఒకడు కష్టం రాయతో చెపుతాడు ఒకడు చచ్చిన శవంతో చెపుతాడు ఇదరు బుర్ర తక్కవ గాళే ఇక్కడ చూడవలసింది జ్ఞానం మతం కాదు అజ్ఞనులు అన్ని మతాలలో ఉంటారు ఇక Christian's గురించి చెపవలసిన అవసరం లేదు వాడికి జ్ఞానం అనేది ఉండే ఉండదు ప్రజలు మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అంటారు అజ్ఞానులు అన్ని మతాలలో ఉంటారు ఇపుడు జరిగే యుద్దాలు అన్నీ అజ్ఞానం తొనే
@mullamastanmullamastan2341
@mullamastanmullamastan2341 3 жыл бұрын
FIRST ALLHA SECOND SAHEBBA
@Wingsgameer
@Wingsgameer 2 жыл бұрын
1st place Allah Taruwata Rasool Allah Sallelahu Alyhi wasallam Aa taruwat Mee talli Mee talli Mee talli Mee tandri
@samanuruneelima4541
@samanuruneelima4541 2 жыл бұрын
Mashallah god bless you brother
@vdivya-ub4tw
@vdivya-ub4tw 3 жыл бұрын
Thank you so much for ur information
@Maaahi3034h
@Maaahi3034h 3 жыл бұрын
Coment s chudandi....akkada yekkuva Mandi muslim sodarulu ...atanni vimarsistunnru
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@ v . Divya garu iyana cheppedi anni sagam sagam matalu ourtiga cheppale Dargha ki vellali vatiko konni niyama nibandanalu unnai avi oatiste chalu miru blindly follow avvakandi iyana garini ask me for doubts
@shaikbajivalibajivali2401
@shaikbajivalibajivali2401 Жыл бұрын
Alhamdhulilhaaa
@skmahammadali7319
@skmahammadali7319 2 жыл бұрын
Allah save for life 🤲🤲🤲
@GunasekharGs-qi7xx
@GunasekharGs-qi7xx 11 ай бұрын
Super Sir
@khajuofficial3580
@khajuofficial3580 3 жыл бұрын
💯 correct
@Telugustories412
@Telugustories412 2 жыл бұрын
Kwaha garib nawaz ❤ gaari valle eeroju islam india lo undhi...the greatest saint yeaa allah...☪️🛐
@shiakmytheenm2131
@shiakmytheenm2131 3 жыл бұрын
Aslam malekim siraj garu me video's chala bagunai..na Peru sheak maidhi vsp. Naku one doubt..vemi anaga mana eslamlo Duttatha thisu kovacha bhai ...
@Kasi-wr6ou
@Kasi-wr6ou 8 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ హజరత్ నిజాముద్దీన్ వంటి మాటలు రాశి ఉంటాయి వాటి అర్థం సామాన్యులకు వివరించగలరు
@ykutti5869
@ykutti5869 3 жыл бұрын
Good messages siraj garu
@Sadiq_Official7
@Sadiq_Official7 7 ай бұрын
Sunniyon Ka Gharana Salamat Rahey❤
@rafishaik94401
@rafishaik94401 3 жыл бұрын
చెప్పాలనుకుంటే మంచి దాని గురించి చెప్పు లేకుంటే చెప్పొద్దు వాళ్లని తక్కువ చేసి మాట్లాడొద్దు దర్గా లను పీర్లను
@Sulthan9959
@Sulthan9959 3 жыл бұрын
ఎరా పుల్కా దర్గాకి పొతే 100 పర్సెంట్ నరకానికి పోతావు
@PavanKumar-oz8jc
@PavanKumar-oz8jc Жыл бұрын
Super anna సిరాజ్ గాడు మతోన్మాది
@Rameshyadav-sf5lm
@Rameshyadav-sf5lm 3 жыл бұрын
Mari bayata dharga laku bhakthi kosam velle bhakthulu (Including HINDUS) vallakem chepthaaru BR.SIRAJ gaaru
@syedsha6196
@syedsha6196 3 жыл бұрын
Vadu m cheptadu bro vaadiki m thelidu .
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
Vellali ani rules ledu bhai, Kontha mandhi Allah ki ekkuva aradhana chese vaallani "Vali" antaru anthe, Kavali ante vaarila Allah meeru kooda aradhana cheyyandi, Allah vali avvachu. Simple ex bhai: Meeru top position Vellali ante leda evaro okarini inspiration ga teesukuntaru anthe kaani, Alage meeru manchi education chesi top position ki veltaru
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Ayana emi chepparu teliste ga chepaniki anni sagam sagam cheppadam tappa cheppi andarni gjumra chestundu siraj garu @ Ramesh yadav bhaiyya miru evanni pattinchu kokandi miru vallandi darjaga
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@Shaik Raheem Alredy gave your answer in other comments section how many times u ask same question mr , nd you don't even know the meaning of shirk nd biddah u came to teach others waw , and inviting them to masjid are else Dargha it doesn't matter only by doing namaz praying to Allah u r not at all going heaven I think you don't know about imaan ns types of imaan and deen is not only depends upon tawheed there lot others things too so you better learn about it nd talk all the best . Nd in darghas ntg is going bad shirk biddah etc you only think like that you never ever come there nd u evrrv Heard tgor praying what they are asking in their dua while in darghas etc so go educate
@ansarbasha4466
@ansarbasha4466 3 жыл бұрын
Shirk appamani cheptaaru
@sksubhanishaik1744
@sksubhanishaik1744 3 жыл бұрын
Anytime I like my support everyday ❤️👍
@sultansaladinayyubi1144
@sultansaladinayyubi1144 2 жыл бұрын
Sufi dargah system is haram Sahi Muslim 970a Jabir said: Allah's Messenger (ﷺ) forbade that the graves should be plastered or they be used as sitting places (for the people), or a building should be built over them. Sunan abi dawood 3222 Narrated Anas ibn Malik: The Prophet (ﷺ) said: There is no slaughtering (at the grave) in Islam. 'Abd al-Razzaq said: They used to slaughter cows or sheep at grave.
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm 3 жыл бұрын
Masha Allah very useful video in present situation
@pirfan6174
@pirfan6174 3 жыл бұрын
Very funny
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Not At all use full it's totally diverting and promoting ghumra video And totally incomplete information which wos given by him from quran and hadees
@nadakuditivenkat2419
@nadakuditivenkat2419 3 жыл бұрын
Nenu bathakatam teluste.elavundav
@hussainmohd4761
@hussainmohd4761 3 жыл бұрын
Meru cheppe mundu balapur ganesh idol deggara poye pooja chesharu daniki explain cheyandi Meku marketing kavalante ekkadaina potharu
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
Nee mathanni acharana chey, Ithara mathanni respect chey... Idhe chesaru siraj garu...anthe kaani poojalu em cheyaledu
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@@nagoorbabu7741 Abbo avuna mari coat pant vesukovadam English vari acharam kada mari matanni achsrinchi nattu ela avutandi babu
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
@@syedmoin2007 Assalamu alaikhum bhai, Suit vesukovatam English vaari acharana? Ante, English vaalla veru, muslims veru antara? Ikkada sathar prakaram dress undha ledha? Qur'an lo em undhi, adhi Telugu vaalla kosam leda Arab valla kosam leda English vallaa kosam kaadu, Islam samastha prajala kosam... Ante, muslims vesukune dress vesinanta mathrana muslim avvadu, Iman unte muslim avutadu...
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@@nagoorbabu7741 Ade iman ledu antunna inka muslim ela avitaru 😁
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@@nagoorbabu7741 Nenu amen.anna nuv emi antunnav nenu suit cost pant vesukunte muslim kadu anle adi evvari ocharam English valladi valla acharan manam enduku oatinchali kurta paijama esukunte ayana gari sommu emanna potada evar esukovvaddu annaru ?? Dani gurunchi antunna nenu daiva pravakta Muhammad garu chepparu miru yevvari veshadaranani evvari acharalanu gouravistaro miru vallalone khayamat rojuna tirigi lepavada taru ani adi telida niku mi siraj gariki
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 2 жыл бұрын
భారత ఉపఖండంలో హిందూ మతం ప్రభావం వల్ల, పూర్వార్ధంలో వారు హిందువులు అయినందున దర్గా, బాబాల విధానం ఉండవచ్చును. అయితే అవేవీ హిందూ బాబాల ఆశ్రమాల మాదిరిగా సంపదల నిలయాలు కావు. రాజకీయాలు శాశించరు. హిందువులు కూడా సందర్శిస్తారు. ఈ వీడియో ద్వారా కొన్ని సందేహాలు నివృత్తి జరిగింది. ధన్యవాదాలు.
@mohammedtajuddin999
@mohammedtajuddin999 3 жыл бұрын
Dargah lo mujawar post ki boli untadi,, lakhs or even crores lo untadi, dargah oka business model ayyindi
@pirfan6174
@pirfan6174 3 жыл бұрын
Orey vedhava okkasari velli mujawar yokka intini gamaninchu vaallu lakshalu sampadistunnaro kotlu sampadistunnaro telustundi
@dbabaiah3796
@dbabaiah3796 3 жыл бұрын
Suparanna Allah okkade god
@muralip7404
@muralip7404 2 жыл бұрын
👌👌💐
@shaiksonu8079
@shaiksonu8079 2 жыл бұрын
Assalamualikm @Siraj Sir.....I have one doubt sir that Is it correct for Muslim to go near pasters only for the purpose of knowing the cause of illness bcoz of through Allah's permission only Prophet Isa Alehisalam answer....I request you to give me an answer sir
@g.prahalladareddy4996
@g.prahalladareddy4996 Ай бұрын
Eshwar ho Akbar..
@shanawazshanawaz6673
@shanawazshanawaz6673 2 жыл бұрын
Assalamu alaikum
@ismailshaik6829
@ismailshaik6829 3 жыл бұрын
أَلَآ إِنَّ أَوْلِيَآءَ ٱللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
@naseermd4827
@naseermd4827 3 жыл бұрын
Allah is on ☝️
@kalapureddybhavanireddy5138
@kalapureddybhavanireddy5138 3 жыл бұрын
T .q sir చాలా మంది ముస్లిం ములు తాయతలకు, జండాలు కు,🔥 786 లకు ,ప్రాధాన్యత ఇస్తున్నారు
@Maaahi3034h
@Maaahi3034h 3 жыл бұрын
Ardam ayyindi ....bayya Mana muslim sodarulu nammakalu sampradayalu ...avi vatini ante Mari ....manam pevachetlu...tayatlu...bottulu...limmakayalu ...alage Mana cristiyans kuda nune prays chestaru. Ala ani andarini apagalava
@Maaahi3034h
@Maaahi3034h 3 жыл бұрын
Quran gurinchi gani vari matha vidanamulu gani purthiga teliyani manku yenduku sir ...eee coment s ....vurukuni phone gelukkokunda
@madhavarao3275
@madhavarao3275 Жыл бұрын
నెల్లూరు లో బారా ముల్ల దర్గా (రొట్టిలా పండుగ )గురించి వాస్తవం తెలపండి ,హిందువులు కూడా వెళుతుంటారు. వాస్తవం చెప్పింది సిరాజి గారు.
@KhajaMd-fe9ur
@KhajaMd-fe9ur 8 ай бұрын
Siraj bhai is waste fellow
@nizamshalyricsbeats6362
@nizamshalyricsbeats6362 3 жыл бұрын
Gouse Pak mahimalu telusaniku Frist adi telsuko Frist nuvu taruvata soudi Arab gurinchi chepu
@preethib1418
@preethib1418 3 жыл бұрын
kzbin.info/www/bejne/e3jbe6mfpL2in5o
@aslamkhan-eh4bx
@aslamkhan-eh4bx 3 жыл бұрын
l.nuvu sahaba life chadvuu.surah fateha chadvu.. meaning thu
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@Amer Mohammed kadu kani ikkada Quran enduku ochindi madyalo
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
@Amer Mohammed Qur'an Lo hadees lo wali gurunchi undi mari adi niku telwada ??
@golkondacreativethinks1794
@golkondacreativethinks1794 Жыл бұрын
Darghalu vela caching cheppandi
@khajuofficial3580
@khajuofficial3580 3 жыл бұрын
Allah is great
@happyshoppy3169
@happyshoppy3169 3 жыл бұрын
Gumad e kijra history a direction of lovely message about going darga is right .
@shaikmahira7006
@shaikmahira7006 Жыл бұрын
Asslamualaikum మీరు నేను పుట్టక ముందు నుంచి దర్గాలు పీర్ల పండుగ నడుస్తుంది ఇవి కులం మతం తేడా లేకుండా అందరూ పాటిస్తారు మీరు వచ్చి మధ్యలో గొడవ పెడుతున్నట్టు అనిపిస్తుంది 😢ఎట్లా చచ్చిపోతే నరకం పక్కా ఉంటది అనీ ..........భూమి మీద అయినా సంతోషం😊 గ ఉండలి అని అనుకొంటున్నారు😮 వాళ్ళు కు నచ్చినాం ట్ వుండా ఇవండీ.
@The__Traveler_24
@The__Traveler_24 Жыл бұрын
WalaikumSalam . సొసైటీ ని & ఇన్నోవేషన్ (బిదా: Islam లో Sunnath ద్వారా కాకుండా ఇతరులు చేత కొత్తగా సృష్టించబడ్డ కార్యక్రమంలు) కాకుండా ప్రవక్త వారి సున్నత్‌ను అనుసరించండి. దునియా జీవితం తాత్కాలికం, ఈ దునియాతో ముడిపెట్టవద్దు మీజీవితంని . మీ అఖిరత్‌ను సిద్ధం చేసుకోండి . అది చిరకాలమైనది మరియు శాశ్వతమైనది. Hope you will Understand & Read Quran , Enlight Your Knowledge About Deen .
@zoyamohammadi2366
@zoyamohammadi2366 Жыл бұрын
I go to darga to change my fate If i pray allah may accept or may not accept If wali pray for me allah wil accept First know the truth sir
@zoyaayesha2260
@zoyaayesha2260 3 жыл бұрын
Maulana sahab Assalmalaikum va Rahemtullahi va Barkatahu. Masha Allah! Bahut hi ahem aur jaroori jankari diye hai! Aaj kal to ye Dargaho ke Dawate be hisab ho gaye hai! Na Amal na Namaz! Poore ka poora Qandan ek do Bakriyo ko lena Dargaho pe Jana aur biriyani bana na, aur Nalli tak khana! Aur Gharki aurate be parda hoke honto pe lali, aur ajab qisam ka singar karke Ghumte rahna, ye sare aam Dargaho pe Chal Raha hai! Bujargane Deen ke Majar pe sar ko peet lena! Ye hai apne desh ke Musalman!! Tajjub ki bath hai ke jisne apne zindagi me ek Vaqth ka bhi namaz ada nahi kiya ho vaisa momin bhi saj dhaj ke Drgah me dikh ne lagta hai! Aisa lagta hai ke ye Drgah na hoke ek Numaishi muqam ho Na Aujubillah! Aise me aap ka ye bayan Bahut hi ahem hai! Is Pyare jankari ke liye tahedilse shukriya.
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Wo tho sahi bole ap but iska mathlab ye nai ki Dargha jana hi nai jana but ap jo points be unka ahriyat karna ye sob nai karna aur konsa bhi Dargha wala ye nai bolta ki ye sob makup bina namaz ke quran ibadat ke ake mekan bhaito khav piyo marlo etc bolke wo log sob sikhake karke gaye neik deen ka kam isliye wali bane Dargha bane unke nai yho kyu bante they aur siraj bhai bolre so bataon me adhe adhure hai batan detail nai bolre uno be tho sob jate Dargha ku 😂
@shaikusman3513
@shaikusman3513 3 жыл бұрын
100%corect chepparu
@vahidsk1341
@vahidsk1341 3 жыл бұрын
-0,% fake matalu
@vahidsk1341
@vahidsk1341 3 жыл бұрын
Anny fake matale
@vahidsk1341
@vahidsk1341 3 жыл бұрын
Nenu prathi year dargah ki veltanu dammumte apamdhi sir
@syedkhan5444
@syedkhan5444 Жыл бұрын
ఏ హదీస్ లో ఉంది ఖురాన్ ఆయత్ నెంబర్ చెప్పు చెప్పలేవు నువ్వు ఎందుకు అంటే నువ్వు అబద్ధము చెబుతున్నావు
@shaikhraza9384
@shaikhraza9384 3 жыл бұрын
Aasalaam walaikum App Taher ul Qadri ka bhayan suno
@syedsajid4218
@syedsajid4218 3 жыл бұрын
Beshak
@khajachotu9236
@khajachotu9236 3 жыл бұрын
Sun Ne Wale Haitho Kabki Badalne Wale A Log
@syedsajid4218
@syedsajid4218 3 жыл бұрын
@@khajachotu9236 ha
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Sunna nai ek bar debate karo bolna jab mlm inku kya sach kya junt aur sob ku mlm hita kya aya muh ku wo bol dere ino
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Siraj bhai only telugu bayan karre hindi me bhi karo bolna takriban muslim ku telugu nai ata uska faida uthate ino che bekar hai Logan bhi ajkal 🤦🏻‍♂️
@TsVasif-lv9ot
@TsVasif-lv9ot 3 жыл бұрын
Kuwait lo Saudi dargalu levu kada meeru kuda akkadike paaripondi maa india baagu padatadi Maaku konchem relief ga kuda untadi Ilanti bekar maatalu Vina Kunda ayina untam pls vellipondi
@skkarem7055
@skkarem7055 3 жыл бұрын
Nuv cheppedhi correct kaadhu bro Islam gurinchi cheppadam andhari badhyatha eyana adhi correct ga follow aythunnaru
@habeebmedopharm7529
@habeebmedopharm7529 3 жыл бұрын
Dear siraj bhai,dargah means a close friend of ALLAH SUBHUMAN TAALA, they're very very powerful, and they come to world for increase the ISLAM, not for their life's, like our hajrath ghouse paak,rahamutulla alaihi,and our hajrath garibnawaj rahmatullahi, ALLAH selected these aulia's for Islame deen, And in our islam some people's are doing wrongly like they go to AULIA ALLAH'S and prayers to them,it's not correct,we should go to AULIA ALLAH'S first we say assalam alaikum ya ahellullahi,then we requested them to pray for us through ALLAH TAALA, because if they prayers for us through ALLAH TAALA,ALLAH TAALA will immediately accept their dua's, So everyone should first understood about the AULIA ALLAH'S, plz dont criticising them
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
Assalamu alaikhum bhai, Allah SWT not selected them for forming Islam Deen, Allah SWT sent Lach of prophets for Islam, Aoulia which means Allah SWT loves them for their behavior of lifestyle, ibadath,charity etc... If want also Allah SWT loves for us and we will also follows Muhammad SAW policies and sunnah, Definitely Allah SWT loves us... "Iyyaka na'abudu wa Iyyaka nasthaeen"
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
And one thing that, you said some points are right
@mohammedtajuddin999
@mohammedtajuddin999 3 жыл бұрын
so u think u need to knowledge him,,, he was speaking on every village in India has a dargah,,people have been doing slaughters,, breaking coconuts,, lighting agarbattis, circling them ,,which is not Islam....
@nagoorbabu7741
@nagoorbabu7741 3 жыл бұрын
@@mohammedtajuddin999 Assalamu alaikhum bhai, you're right what you said, So many people are don't know what is Islam, My family members are did that, my mosque people's were did it, Yes, I am also following them, But not that, we follow Quran and Muhammad SAW hadith.
@syedjaffar4798
@syedjaffar4798 3 жыл бұрын
Go through authentic hadith books, gain knowledge from Qur'an and Hadith, what br.siraj saying that is correct.
@KajaSk-o9u
@KajaSk-o9u 3 ай бұрын
Allahokbar
@shaikrabbani3922
@shaikrabbani3922 2 жыл бұрын
మరి ఆ బాబా దర్గా వద్ధ విన్నవించు కుంటే పనులు అవుతుంది అని కొందరు అంటారు కదా
@esobsd5058
@esobsd5058 2 жыл бұрын
ని తలరాతలో రాసిపెట్టివుంటే ఎక్కడ ఉన్న ఏది నిన్ను వదిలి పెట్టదు 👍👍👍👍👍
@ShaikSabajann
@ShaikSabajann 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@skmahammadali7319
@skmahammadali7319 2 жыл бұрын
Allah one god 🤲🤲🤲
@mohammedsayeed6251
@mohammedsayeed6251 3 жыл бұрын
Dargah jaana chahiye
@sureshmuvva2107
@sureshmuvva2107 10 ай бұрын
Barath lo e సంపారదయలు avaru వధులుకోరు ముస్లిం and keistiams
@geethasreetenkayalamuni7243
@geethasreetenkayalamuni7243 Жыл бұрын
If you are saying correct according to the quran
@yousufsheikyousufsheik4658
@yousufsheikyousufsheik4658 2 жыл бұрын
Neku vallanu antam,valla peretthe arhata kuda ledu mondiga matladite ne antha edava enkokadu ledu.
@msslivestockandentertainment
@msslivestockandentertainment 3 жыл бұрын
Aithey meeru kuwait , masquet , saudi ke dengeyandi please 🙏
@khajuofficial3580
@khajuofficial3580 3 жыл бұрын
Neeku 0 knowledge..ra
@Maaahi3034h
@Maaahi3034h 3 жыл бұрын
😬😬😬😂😂😂🤯
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
😂🤣
@AyubKhan-ju7vx
@AyubKhan-ju7vx 3 жыл бұрын
👍
@mdnasirudden796
@mdnasirudden796 3 жыл бұрын
Excellent Speech Bhai👏👍👌
@shaikmnr2306
@shaikmnr2306 3 жыл бұрын
Am thelisindi
@aslamkhan-eh4bx
@aslamkhan-eh4bx 3 жыл бұрын
Quran guide..surah fatiha padho.. meaning samjho
@navirisantosh3421
@navirisantosh3421 2 жыл бұрын
Sir mathaniki pramukyatanu Miru bhagaa cheputunnaru.. Avari viswasam varidhi annade ekkada mukyam sir.. Bhagavantudu ni ala pilichina palukuthadu.. Athaniki manam ala pilustunnam annadi donst matter.. So Allah ani pilistene palukutharu Anakandi.. Manaki unna chala problem 's solutions gurinchi cheppandi... Leda Ninnu Niv nammuko ani cheppandi.. Tq sir..
@sdaysha3243
@sdaysha3243 3 жыл бұрын
ماشاءاللہ اللہ اپ کو نیک ہدایت دے
@b.lingappa4812
@b.lingappa4812 3 жыл бұрын
Anna hinduvulu Kuran chadavavacha
@syedmoin2007
@syedmoin2007 3 жыл бұрын
Pavitra quran chadavaniki konni niyama nibandanalu unnai vatini patinchi miru chadavochu parwaledu avi enti cheptanu oka vela miku asakti unte
@kasulabrahmam1278
@kasulabrahmam1278 3 жыл бұрын
Peacefully u can do it my brother...just download holy QURAN app in your mobile☺️ May Allah bless you...
@shaikmnr2306
@shaikmnr2306 3 жыл бұрын
అరే స్వామి. దర్గా కి పోతే. ఏమౌతాది. నీకు అంత ధైర్యం ఉంటే. నీకు అంతా అల్లా మీద నమ్మకం ఉంటే అజ్మీర్ షరీఫ్. వెళ్ళు నాగూర్ షరీఫ్ వెళ్ళు. అక్కడ పోయి ఆపేయ్. నాలుగు ముక్కలు నేర్చుకొని. బోధన చేయరాదు. అల్లా నీకు చెప్పాడా. పోయి ఐదు పూటలా nnమాసు చదువుకో. నువ్వు నీ బోధనా ఎవరికి కావాలి. అలా చెప్పాడా నీకు. నీలో నీ ఆత్మలో. దమ్ముంటే పేద వాళ్ళ గురించి అల్లా కాడ ప్రార్ధించు. అంతేగాని దర్గా పోకూడదు నువ్వు చెప్పకూడదు.
@rayapatimuhammadyasin2548
@rayapatimuhammadyasin2548 Жыл бұрын
Assalam valikum Brother ... Go And Read Quran In Telugu Language And You could know that What is Right What is Wrong... Hope you Understand My Message... Allah Bless you... 🤝🏻👍✨
@MDAbdullah-ri2fm
@MDAbdullah-ri2fm Жыл бұрын
Darga ki vellamani kuran lo ledu, dargah ki sajdh cheste variki Narakam tappadhu,
@ameraliannu6143
@ameraliannu6143 3 жыл бұрын
Amer,ali, super
@rasheedrashu1184
@rasheedrashu1184 11 ай бұрын
Messih has come . #Ahmadiyya muslim jamat india
Squid game
00:17
Giuseppe Barbuto
Рет қаралды 38 МЛН
How Strong is Glass? 💪
00:25
Brianna
Рет қаралды 29 МЛН
Squid game
00:17
Giuseppe Barbuto
Рет қаралды 38 МЛН