Thanks for your videos because, I am getting a lot of valuable information 😊😊😊❤❤❤❤👌👌👌☺️☺️☺️😊😊🙏🙏💕💕
@nirvanaatelugu4 ай бұрын
My pleasure 😊
@kalavakuntasamrajyam27754 ай бұрын
Aboo❤
@meghanaprassana46524 ай бұрын
Good msg
@talarijaipal72994 ай бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍wow💪
@nirvanaatelugu4 ай бұрын
🙏
@manjup.14124 ай бұрын
Oke quotation full screen one time ivvandi.. Half half ivvakandi
@angelangel.r.12634 ай бұрын
All
@manjup.14124 ай бұрын
Videos and me quations bagunnayi mam but oka time display cheyandu half half kaadhu.. Try to understand my coment
@cri4144 ай бұрын
1) ఒకరి గురించి చెడు టాక్ కన్న మంచి పుస్తకం చదవడం మేలు.2)ఆకలితో వున్న క్రూర మృగాల కన్న అత్యాశ తో వున్న మనిషి ప్రమాదం,3)గులాబి కన్న ముందు ముల్లు వస్తుంది....అన్ని బాగున్నాయి.
@nirvanaatelugu4 ай бұрын
Thank you
@jeekuruvijayalaxmi6094 ай бұрын
Akka nenu ma bava love chesukunam 3 years udi ma family kuda opukunaru machiga choosukunam thani kanii thanu monna nuvv naku vadhu set kauv nakuu annadu m cheyale ardham kaka sachipovale anii fix iyena suicide chesukuna iyena nenu brathikina akka kanii challa namichi mossam chescidu akka ma family ardharini valla amma vadhu vadhu annadhii ega ma koduku kii phone cheyaku annadhii thanakii call chesthi asslu nuvv avaru annadu akka malla namida nida vesci poieduu challa bada ga udii akka e rojuloo alla brathukale aradham kavadam ledhu 😢😭
@nirvanaatelugu4 ай бұрын
మీ బావ మిమ్మల్ని వద్దు అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలించుకోవడానికి మీపై నిందలు కూడా వేస్తున్నారు కాబట్టి కష్టమైన సరే వదిలేయడమే మంచిది నువ్వు మీ బావని ఎంతో ఇష్టపడ్డావో వదులుకోవడం కూడా చాలా కష్టమవుతుంది కానీ మీ బావని నువ్వు వద్దు అనుకుంటున్నాడు కాబట్టి బలవంతంగా మీ బావని పెళ్లి చేసుకున్న నువ్వు సుఖంగా ఉండలేవు అమ్మ కాబట్టి ఎవరైనా నువ్వంటే ఇష్టం లేదు వద్దు అంటే వారికి దూరంగా ఉండు కారణాలు కూడా వారిని అడగవద్దు ఇంత మంచివారినా నేను వదులుకున్నది అనేలా బ్రతికి చూపించి తల్లి
@gudlamahesh4 ай бұрын
మేడం మీ వీడియో చాలా బాగున్నాయి మీ వీడియోల ద్వారా నాకు చాలా జ్ఞానోదయం అయ్యాయి madam thank you so much 🎉🎉 instagram kuda use chestastunara madam miru