Click here to watch: Inspirational and Motivational Speeches For latest Updates : / bvmcreations Like Us on Facebook- / bvmcreation Follow Us on Twitter - / creationsbvm Follow Us on Google+ -plus.google.co...
Пікірлер
@sureshgoriparthi81895 жыл бұрын
అంతా మాయేనని తెలిసినా అంతులేని ఈ ఆరాటం, అలుపులేని పోరాటం ఏవీ తప్పవు. అదే కదా మనిషి జీవితం. మనిషి ఎప్పటికీ "బంధాలకు" బానిసే, అలా కాకపోతే నువ్వు, నేను, మనం ఎవ్వరం ఉండకపోయేవాళ్ళం..
@ADI-pu7sx5 жыл бұрын
Well said bro
@a.bhaskarachary13525 жыл бұрын
super line sir
@prakashbabu40595 жыл бұрын
Yes guru
@kodivijaykumarvijaykumar89225 жыл бұрын
👌👌👌👌👌
@maheshmahi59765 жыл бұрын
Hi sir...
@KJChary5 жыл бұрын
"ఊరు అవతల ఆరు అడుగుల జాగే ని ఇల్లు" సూపర్ అన్నయ్య
@egapraveenkumar21404 жыл бұрын
సూపర్ అన్న మాట
@dilipkumar-gv4ti4 жыл бұрын
జీవితం నేర్పిన పాఠం నుంచి పుట్టేదే పాట...... ఆ పాటకు ఒక రూపాన్ని ఇచ్చి ......ప్రతి మనిషి హృదయాలను గెలుచుకున్న మీకు .... కృతజ్ఞతలు ......
@anudigitalsanuramphotograp55813 жыл бұрын
సార్ అందరు డబ్బు సంపాదిస్తేనే గొప్ప అనుకుంటారు కానీ ఇలాంటి పాటలతో ఒకరి మనసుని ఒక మంచి మానవత్వం గల మనిషిగా మార్చేవల్లే నిజమైన గొప్పోళ్ళు... సార్ మీకు పాదాబి వందనం 🙏🙏🙏
@marribhaskar95142 жыл бұрын
😭😭😭🙏🙏🙏🙏🙏
@paritalasbabu2 жыл бұрын
Well said. This is real service to humanity , through realization.
@talarisrinivasmbnr60372 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@gandlaramalingam34332 жыл бұрын
Miku danyavadamulu
@naninitin49932 жыл бұрын
Super theme its real
@ashoktalari48224 жыл бұрын
శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడు ఏమో కాని... కొందరు బంధువులు, స్నేహితులు వేసిన మాటల బాణాలు తగిలిన వ్యక్తి మనసు తూట్లు పడుతుంది...ఇది నా మాట కాదు ...అది ఎదుర్కొన్న అందరిది....💔
@kumarbandapali91353 жыл бұрын
True brother
@klnjayansh85023 жыл бұрын
100/ correct bro
@bhutharajushiva50483 жыл бұрын
Anubavinchina vaatiki telustadi anna ah badha,dhaggara ane word lone dhaga ane word Undi anna telsukoleka pottunnam anthe
@vemulasaikiran98373 жыл бұрын
Correct bro
@shashavali56743 жыл бұрын
Yes...yes...good..song
@vijaykumar-hk4he5 жыл бұрын
బెల్లంపై ఈగలువాలే కధలాగే నీ బంధువులే నీపైనే చూపే ప్రేమే మాయేరా 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@anirudh1315 жыл бұрын
super ga cheparu
@vijaykumar-hk4he5 жыл бұрын
@@anirudh131 😊👍
@anirudh1315 жыл бұрын
ha
@mahimidutala18855 жыл бұрын
Super
@vijaykumar-hk4he5 жыл бұрын
@@mahimidutala1885 😊
@pranaygaini46085 жыл бұрын
మనిషికి అరే మనం మనుషులం రా అని గుర్తుచేస్తున్నారు గ్రేట్. ప్రతి అక్షరం చాలా అద్భుతంగా రాసారు.
@bruap47685 жыл бұрын
Super Anna Me Songs Anni Exlent
@barigelavenkatesh3852 жыл бұрын
ప్రతి రోజు విని పడుకుంటా అన్న ఇ పాట... వినంత సేపు ఈ మాయ లోకంలో బ్రతుకుతునమ్ అనీస్తుంది.. ఇ పాట రాసిన అన్నకి వందనాలు... ❤️❤️❤️❤️
@narmadapapeti92982 жыл бұрын
Wow super great job
@bandaraki5 жыл бұрын
జీవితం లో ఎన్నో లోతులు చూస్తేగానీ రచయిత కలం నుండి ఇలాంటి అక్షర సత్యాలు రావు .. మాయేరా అంతా మాయేరా ....
@manmadhavmr31175 жыл бұрын
Bro chala bagundi I like u this song eka more then songs cheyali
@neyyalakamesu80595 жыл бұрын
, అన్న సూపర్ అన్న సాంగ్. మనిషి తన జీవితాన్ని మేల్కొలపడానికి ఇలాంటి సాంగ్ లు ఎన్నో రావాలన్న. తన జీవితాన్ని తన స్వార్థం కోసం జీవిస్తున్న ఈ మానవ కోటి సమస్తం మేల్ కోడానికి ఈ పాట అంకితం అన్న
@ravindarias5 жыл бұрын
Awesome message
@rvandana40785 жыл бұрын
My name is R.Kranthi kumar it song is so beautiful
@durga110015 жыл бұрын
Ee song choosi naaku nijaga edupu vacchindi,elanti songs writers ki chaala thanks..Endukante eppudu generation ki cheppadaniki evaru leru..
@impcurrentaffairs54325 жыл бұрын
👌👌👌ఏమ్ రాసినవ్ బ్రో 🙏🙏 నువ్వు నిజంగా ఒక్క పాటతో జీవిత పరమార్దం చెప్పినవ్ ఇలాంటి మంచి లిరిక్స్ ఇంకెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌
@kalidas1534 Жыл бұрын
Meerugret bayya re exalet
@narendarreddyk.42264 жыл бұрын
జీవిత సత్యాన్ని ఇంతకన్నా సరళంగా విపులంగా ఎవరు చెప్పగలరు హృదయానికి హత్తుకునేలా, hats off...
@lingaraju73244 жыл бұрын
No words 😭👌
@madhuyerra41742 жыл бұрын
సూపర్ బ్రో
@pranagnana32204 жыл бұрын
పాట వ్రాసిన వారికి, తీసిన వారికి, తీయించిన వారికి, నటించిన వారికి ముఖ్యం గా శవం పాత్ర దారికి, పాడిన వారికి, పాట రూపకర్తలకు, పాటకు రూపం ఇచ్చిన వారికి, ప్రతీ ఒక్కరికీ అభినందనలు..
@shankarburle5 жыл бұрын
బెల్లం మీద వాలే ఈగల మల్లే నీ బంధువులు నీపై చూపే ప్రేమ.. మాయే... 👏👏
@unpenderv47685 жыл бұрын
Ok
@pavithrakaipa62344 жыл бұрын
E👌👌👌👌👌👌🤝👏👏👏👏👏👏
@shankarburle4 жыл бұрын
@@pavithrakaipa6234 thanks.. Pavithra garu
@prashanthsvs4 жыл бұрын
అన్న చరణ్ అన్న నువ్వు కనబడితే నీ కాళ్ళకు దండం పెట్టాలి ,,🙏🙏🙏🙏🙏🙏 ఎట్లా వస్తాయి అన్న ఇలాంటి పాటలు ,, ఎంతటి చెడ్డ వాడైన ఒక్కసారి నీ పాటలు వింటే వాడు మంచి మనిషిగా మారుతాడు మల్లోసారి నీకో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@momslittleprincess49223 жыл бұрын
Yes
@msahsikapur54392 жыл бұрын
నేను క్రిస్టియన్. కానీ పాట అంతా నిజం. మతం ఏదైనా మనుషుల మనసులు ఒకేలా ఉంటాయి
ధన్యవాదములు నేస్తమా...... "ఇలాంటి పాటలతో మానవ మదిలోన కదలిక మొదలవుతుంది........."
@vanidovari44025 жыл бұрын
Challa bangundi👌👌👌👌👌👌👌
@vullishivapads51905 жыл бұрын
Dj లు ఫ్లోక్ సాంగ్స్ కి మొగ్గు చూపుతున్న ఈరోజుల్లో చాలా చక్కగా మంచి వీడియో క్లారిటీ మంచి కాన్సెప్ట్ చక్కని మెలోడీ తో మంచి పాటలు చేస్తున్నారు మీకు హ్యాట్సాఫ్......
@bondlaneelima46255 жыл бұрын
👍
@godswisdomtv60125 жыл бұрын
Avunu Anna
@masanishireesha38855 жыл бұрын
Super
@cherryranjith94895 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@sureshm59255 жыл бұрын
nice one
@tade83755 жыл бұрын
మనసుకి పట్టిన రోగాన్ని తొలిగించడానికి పాట ద్వారా మంచి మందు మెడిసిన్ ఇచ్చాడు రచయిత.
@nagarjunadasari44555 жыл бұрын
Lovely lyrics
@shyamalashende20005 жыл бұрын
Nijam u r reply
@amaravani30863 жыл бұрын
జీవిత సత్యాలను అన్నీ... ప్రతీ పాటలోను కళ్ళకు కట్టినట్లు చూపించి పాడి ఎంతో శ్రమించిన మీ అందరికి BVM creations team members అందరికి నా శిరస్సు వంచి ఆనంద భాష్పాలతో మీ పాదాలకు నమస్కరిస్తూ.. మీ అభిమాని
@satyanjagu4 жыл бұрын
ఎంత మంది చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వడూ వినడు...ఆఖరి క్షణాల్లో విన్నా ఉపయోగం ఏముంటుంది? రచయితకి మిగతా టీం మెంబెర్స్ అందరికి అభినందనలు...శుభాశీస్సులు
@santoshgolagana52745 жыл бұрын
కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితే మాయారే... What a line....
@aashudprajwal11954 жыл бұрын
అన్న మా నాన గారు చనిపోయిన తర్వాత తెలిసింది. నా బంధువులు అంతా పెద్ద మాయ అని. రచయితకు నా శతకోటి నమస్కారం.
@rameshvarmavarma61923 жыл бұрын
😭
@kirand54363 жыл бұрын
Same naku kuda nanna chanipoyake telisindhi
@prakashpulusani32493 жыл бұрын
🙏
@gudikandulagopinadh9773 жыл бұрын
Same broo 😭😭
@ranasaritha96733 жыл бұрын
Mee pasta naaku lali pata aindi ma amma COVID tho ala ipoina tavatha
@mabburamagopal71292 жыл бұрын
ఒక మంచి పాట చాలా రోజుల తర్వాత వింటున్నాం చాలా మంచిది డబ్బు స్వార్థం అమ్మానాన్న పెళ్ళాం పిల్లలు ఇవన్నీ శాశ్వతం కాదని ఈ పాటలోన మంచి మెసేజ్ ఉంది.
@@immortalwisdom4515adi philosophy brother.. general ga burn chestaru hindu sampradayam lo.. ayina enni graveyards lo ippudu apartments kattatledu.. chala apartments okappudu smashanam ehh
@sathishyoutubechannel73465 жыл бұрын
అంత మాయే అని తెలుసు మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం అని తెలుసు కానీ .... వున్నన్ని రోజులు ఎలా బ్రతికాం మనం వెళ్ళాక మనకోసం వున్నా వాళ్ళకి ఏమి ఇచ్చి పోయాం అన్నదే జీవితం ....
@rajeshnayak38505 жыл бұрын
చాలా బాగుంది అన్న ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఈ పాట నా కోసమే అనట్టు ఉంది
@gnarsimhamuderajgurukuntan57025 жыл бұрын
Ok
@gnarsimhamuderajgurukuntan57025 жыл бұрын
🧚♂️❤💙💚💛💜💖
@sriharirajumca49945 жыл бұрын
Don’t feel rajesh..every one life lo has same sitavtion
@sriharirajumca49945 жыл бұрын
Nayak Rajesh don’t feel
@lallysri92085 жыл бұрын
Same.. I feel it
@gnggoud93894 жыл бұрын
అంత మాయ అని తెలవక నాది నాది అని కొట్టుకుకుంటూన్నారు అందరు మాయం అయి పోవాలిసిందే భూమి నుండి
@anish8953 жыл бұрын
Truely said bro
@SathsangTimes5 жыл бұрын
మాయేరా అంతా మాయేరా ******** ***** ******** మాయేరా, అంతా మాయే రా... ముందెనుక జరిగేదంతా మాయేరా!! మాయేరా అంతా మాయే రా మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!! జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా నడి మధ్యన జరిగేటి, నాటకము మాయేరా!! (నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా) జగమంతా మాయేరా, జనమంతా మాయేరా కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితె మాయేరా!! (కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితె మాయేరా) మాయేరా, అంతా మాయే రా... ముందెనుక జరిగేదంతా మాయేరా!! మాయేరా, అంతా మాయే రా... మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!! నువ్ తినక, ఎవ్వడికీయక... బ్రతుకంతా కష్టం జేసి, నువ్వు కూడబెట్టిన ధనమూ మాయేరా!! (నువ్వు కూడబెట్టిన ధనమూ మాయేరా) అధికారము, అంగ బలము... నీకై జై కొట్టే జనము, అమవాస-పున్నమి వరసల మాయేరా! నీ ఇల్లొక మాయేరా, ఇల్లాలూ మాయేరా, పిల్లలూ మాయేరా, తోబుట్టువులూ మాయేరా, ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా !! మాయేరా, అంతా మాయేరా... ముందెనుక జరిగేదంతా మాయేరా!! మాయేరా, అంతా మాయే రా... మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!! ఊపిరి ఉన్నంతా వరకే, నువ్వంటే వీళ్ళు.... *** అది పోతే అమ్మకు కూడా కడతవురా కట్లు... *** నీ ఆస్తి పాస్తులకేరా వారసత్వాలు, ఆఖరి రోజే తెలిసేను అసలు తత్త్వాలు. చెమటోడ్చి కట్టిన మేడకు, నీ బంధం చెల్లు! ఊరవతల ఆరు అడుగుల జాగే, నీ ఇల్లు!! నీ చేతిలొ ఏమున్నదిరా? ఎందుకు స్వార్థాలు? భూమి మీద జరిగేవన్నీ... శివుని సిత్రాలు!! శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో నువు జదివిన గొప్ప చదువు, నువు జేసే పెద్ద కొలువు, తళ తళ తళలాడే తనువు... మాయేరా (తళ తళ తళలాడే తనువు మాయేరా) బెల్లంపై ఈగలు వాలే, కథలాగే నీ బంధువులే! నీపైనా జూపే ప్రేమ, మాయేరా!! (నీపైనా జూపే ప్రేమ, మాయేరా!!) ఈ జనమా మాయేరా, ప్రతి కర్మా మాయేరా!! మరు జన్మ ఉందంటే, అది ఇంకా మాయేరా! నీ కథ ముగిసే లోగా... చూపించునీ మాయ!! మాయేరా, అంతా మాయేరా ముందెనుకా జరిగేదంతా మాయేరా! మాయేరా, అంతా మాయేరా మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!! శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో ధన్యవాదాలు :)
@johnfernandez44155 жыл бұрын
Ecclesiastes(ప్రసంగి) 12:1,2,14 1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. 14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
@prasadbhavani76505 жыл бұрын
Super bro
@hanmanthuchakali93395 жыл бұрын
సూపర్ హిట్
@achyuthababu67125 жыл бұрын
Thanks a lot for the lyrics,Sir
@sushivakonne5 жыл бұрын
చిన్న కరెక్షన్ ...ఊపిరి ఉన్నంత వరకె నువ్వంటే ఇంపు... అది పోతే అమ్మకు కూడా కొడతావ్ రా కంపు..
@ashokmandha14175 жыл бұрын
అన్నా నీ అన్నీ పాటలు నిత్య జీవితంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి అని మంచి అర్ధం ఉంటుంది.. సూపర్ అన్న సాంగ్
@vinodgunduka30535 жыл бұрын
ఈ ప్రపంచమే ఒక మాయ. అన్ని తాత్కాలికమే అని తెలిసిన ఈ జీవితానికి అంతులేని పోరాటం తప్పదు.🙏🙏🙏
@janakiramaraam50195 жыл бұрын
మానవ ధర్మం కచ్చితంగా చేయాలి అది మాయ అని తెలిసినా సరే అది మన కర్తవయం
@prasadpolamuri49923 жыл бұрын
ఈ పాట వెనుక మీరు పడ్డ కష్టం వెళ్లకట్టలేనిది. బ్రదర్స్ 🙏 సింపుల్ గా చెప్తున్నా ఈ పాట ఒక ఆణిముత్యం. 👌👌👌
@gopirampalli5 жыл бұрын
జరిగేవన్నీ శివుని సిత్రాలు.! ఆహా ఎంత అద్భుతమైన మాట. మీ బృందం అంతటికీ శివుని అనుగ్రహం కలగాలి.
@mahitraveller2265 жыл бұрын
నీ కథ ముగిసెలోపు చూపించు నీ మాయ....what a line Bro really extraordinary that's the inspiring line for all.Addiceted to you.
@Niranjankumarkota5 жыл бұрын
Subscribe my channel nk creative works chennai kzbin.info/www/bejne/ql6rZ5eDi62DaqM
@gavinitharun57325 жыл бұрын
4:52
@sunisurendra78765 жыл бұрын
Yes bro
@sreekardjalok...50965 жыл бұрын
E song lo aaokka linetho jeevitham paina ashapuduthundhi brother
@mahitraveller2265 жыл бұрын
@@sreekardjalok...5096 Bhoomi mida puttinanduku Manam kuda ante ento chupinchali ani untadi kada bro
@sudhakarsonusood11455 жыл бұрын
ఒంటరిగా మనలోకి వచ్చిన ప్రాణం ఒంటరిగానే పోతుంది... అమ్మ నాన్న, భార్యా భర్త, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవడు మనవరాలు అంతా మాయ...
@ramanarao4953 жыл бұрын
👍👍 correct
@pujareravikinth97823 жыл бұрын
Uh we oppp
@naveenchanti123 Жыл бұрын
❤
@ajaykumar-cf5xf4 жыл бұрын
భయ్యా మీ గొంతు వింటుంటే కళ్లో నుండి వాటర్ ఆగట్లేదు...tq...gud luck bro
@ChittiChittiStories5 жыл бұрын
నీకథ ముగిసేలోపు చూపించు నీ మాయ... ఊరవతల ఆరడుగుల జాగే నీ ఇల్లు... జీవన తత్త్వం. ఇదే సత్యం.
@balamganesh76605 жыл бұрын
అధ్వైథం మీకు పూర్తిగా... ఆవరించి... జీవితం గురించి... మీకు పూర్తిగా అర్థం అయిపోయింది... మీ ఆలోచనలకు...🙏🙏🙏💖💖 చాలా గొప్పగా చెప్పారు జీవితం గురించి...👏👏
@sharmilak12965 жыл бұрын
బాగా పాడావ్ అన్నయ్య పాట నువ్వు పాడే ప్రతి పాట చాలా బాగుంటది ప్రతి జీవితం ఒక అర్థం ఉంటుంది ఇలాగే మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్
@balaji-xi5on3 күн бұрын
నాకు నేను గా రాసినా మాటలు ఇవి మనిషిగా పుట్టిన నేను ఎదుటీ మనిషీ మనిషిగా చూడలేనప్పుడు ఇ జీవితం వ్యర్థం, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నపుడు రాని బంధం, మనిషీ చచ్చాక కూడా వాడి దేహాన్ని తాకే అర్హతను కొల్పోవాలి.
@botlagovardhanbotla1945 жыл бұрын
సర్వం మాయ అని పాటలు అర్థం చెప్పిన మీ టీముకు నా వందనాలు 🙏
@mohanneelapala28264 жыл бұрын
భగవత్ గీత సారం మొత్తం ఒక పాటలో చెప్పావ్....నీకు నా వందనం
@ashokkoude93954 жыл бұрын
Yes bro...but మరో జన్మ మీద dout గ చెప్పారు పాటలో...పుట్టుక చావులు ,ఉచ్వాస,నిష్వాస లాగా
@ashokkoude93953 жыл бұрын
@Somesh Yellai మరొక జన్మ ఉంటుందో లేదో అన్నట్లు డవుట్ గా చెప్పారు పాటలో... మరో జన్మ ఉంటుంది... ప్రస్తుత మంచి కర్మలు బట్టి నెక్స్ట్ జన్మ లో ఎలా పుడుతమో అని వ్యక్తం చేస్తే బాగుంటది
@sathishrapuru22743 жыл бұрын
@Ssmb Edits bagaa vinu
@saraladevi61663 жыл бұрын
it's true
@palleshivaprasad26153 жыл бұрын
Suparann
@pavankumarmegavath5 жыл бұрын
శివ అన్న only one word superr ఇలా ఒకటి రైతు కష్టం గురించి, పేద వాడికి ఉన్నవారికి మధ్య, మానవత్వం మర్యాద గురించి కూడా చేయండి anna
@ashokmateti60224 жыл бұрын
Avnu...Anni shivuni sitralu ane line bagundi
@ShivaTaxiwalaa11 ай бұрын
నాకు తెలిసి ఈ పాట వీడియో చూసి ఎంతమంది ఏడ్చారో అందులో నేనుకూడా ఉన్నాను జీవితం విలువ మొత్తం ఉంది అందరు ఉండి ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చాలా బాగానే పాడారు చరణ్ అర్జున్ అన్న కి చాలా tqs🎉🙏🏻
@sriramramram20285 жыл бұрын
అన్న మీ ప్రతి పాట చాలా కొత్తగా ఉంటావి.ఇపుడున్న సమాజంలో ఇలాంటి పాటలు చాలా అవసరం. ఇలాంటి పాటలు ఇంకా చేయండి. మా కోసం
@nscreations38845 жыл бұрын
ఈ సాంగ్ కోసం నైట్ నుంచి వేయిటింగ్
@gmg98995 жыл бұрын
అన్న ఈ పాట సూపర్ కానీ ఈ పాట న మనసులో ఉన్న పాటకు చాలా దెగ్గరగా ఉంది నా మనసులో ఉన్న పాటను కళ్ళతో చూసినట్టు ఉంది 👍👌
@iamthowheed Жыл бұрын
I'm a Muslim and I have the better knowledge about it. After listening this song , I came to know that islam and Hindu dharm both are teaching same thing . That world is unreal and nothing is permanent.. love the song💜💜
@anishu9428 Жыл бұрын
Sanathan dharmam epudo chpindi bro jeevitam Maya ani
@ramur62645 жыл бұрын
అంత మాయే అయ్యేయండచ్చు కానీ ఈ మాయల వల్ల మనసుకు అయ్యే గాయం మాత్రం మాయల మాసిపోదు చచ్చేవరకు బాధ పెడుతూనే ఉంటుంది💔💔😢😢💔💔
@dailygyan27715 жыл бұрын
భాద కుడా మాయే ర... సంతోషం కుడా మాయెర....
@bhavaninaidu94995 жыл бұрын
Wow Chala Baga chepparu
@hariprasad37505 жыл бұрын
మాయను మరిచే వాడు యోగి దాని చెరపక మోసేవాడు బోగి
@amarayoga2705 жыл бұрын
Practice Meditation
@venkateshmitte24875 жыл бұрын
It's really bro
@penkeswamygandhar68954 жыл бұрын
సూపర్ సాంగ్ ఈ పాట రాసిన వాళ్ళు మనసు చాలా కష్టాలు చూసి ఉంటుందని నా అభిప్రాయం
@youtubeuser6714 жыл бұрын
Yes brother you are right and my name is sampath Kumar chowdappa bengalore
@lingareddykomatireddy93224 жыл бұрын
@@shobhanv1891 q
@venusrdt174 жыл бұрын
💯
@bogarajusrikanth5284 жыл бұрын
@@youtubeuser671 1
@powerpravalika83723 жыл бұрын
Yes
@srikanthg90384 жыл бұрын
నీ కథ ముగిసే లోగా చూపించు నీ మాయ..👌🏾👌🏾👌🏾
@berudojivaralakshmi91962 жыл бұрын
జీవిత సత్యాలు చెప్పారండి ఈ పాట లో... చాలా ధన్యవాదములు...... జీవితం అంత ఒక మాయ.... ఉన్న అన్నినాళ్ళు ఒకరికి సహాయం చేస్తూ ధర్మ మార్గం లో నడుస్తు.... నవ్వుతూ నవ్విస్తూ ఈ మాయ జీవననికి ముగింపు పలకాలి..... 🙏
@duragakolati65804 жыл бұрын
మనిషికి మనిషే మాయ..అని ఈ సాంగ్ లో మంచి బాగా చెప్పరుఅన్న..మయలేకపోతే జీవితం లేదు . ఈ జన్మలో....supar super song.tqbro......tq
@ranjithkumar42454 жыл бұрын
జీవితం విలువ మరిచి స్వార్థం మీద పరుగెడుతున్న జనం కోసం చాలా చక్కని అర్దం వివరించారు నిజ జీవితం విలువ. మీకు పాదాభిందనాలు 🙏
@chaitanyadecentboydc35773 жыл бұрын
అద్భుతం
@cheruvugattubhaskar35755 жыл бұрын
ఎంత గొప్పగా రాశారు ఈపాటను.* ఊపిరి ఉన్నంత వరకే ద్రోహం చెయ్యకు అదిపోతే అమ్మకు కూడా కొడకవురా చెప్పు* ఏమి పదాలు గుండెల్ని పిండేసింది.ఎంతో అర్ధం ఉంది ఈపాటలో.మొత్తం మాయెరా సూపర్ గాఉంది ఈపాట. జీవిత సత్యం ఒక్క పాటలో చెప్పారు అన్న మీరు.మీకు ధన్యవాదాలు.
@haninani70692 жыл бұрын
👌👌🙏🙏
@sirishavinjarapu45164 жыл бұрын
కవి ఒక పాట రాయాలంటే కష్టాలే పడక్కరలేదు.కళ్ళతో-మనసుతో చూస్తే చాలు.కలం అలా కదిలిపోతుంది.
@anilvizag3315 жыл бұрын
మనసుని అత్తుకున్న మరో పాట మీ నోట...అద్భుతం అన్నయ్య . 😊
@nareshusike6675 жыл бұрын
సమాజ మార్పు కోసం మీరు చేసే ప్రతి పాటలో ఒక అద్భుతం.....ఇలాగే మరెన్నో మంచి మంచి పాటలతో సమాజ నిర్మాణానికి కొత్త ఆలోసన తీసుకొని రావాలని కోరుతున్న....
@bingipremkumar89765 жыл бұрын
Bvm creatations oka like vesukondi....👍
@devikrishna55473 жыл бұрын
ఇలాంటి పాటలు చెవులతో కాకుండా మనసుతో వింటే మనా జన్మ రహస్యం తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం...ఓం నమః శివాయ! హర హర మహాదేవ శంభో శంకర...
@sowjanyaunique19055 жыл бұрын
సాంగ్ మొదలు నుండి తుది వరకు ప్రతీ లైన్ చాలా బాగా రాసారు.. composition కూడా బాగా చేసారు
@chintootricks38105 жыл бұрын
Every word clear......enni days aithundoo bro intha clear song vini...emantaaru friends?? Aunu aithe 👇 👇 👇 👇 👇 👇 👇 👇 ♥♥
@rajgopal27295 жыл бұрын
ఈ పాట గురుంచి ఏమి చెప్పాలో తెలియడం లేదు అంత సత్యం ఉంది ఈ పాటలో
@karidisuryaprathapreddykar11225 жыл бұрын
Yes it's true brother
@madhubanda56964 жыл бұрын
Yaa...u r right bro
@kbhanuprakash1444 жыл бұрын
🙏🙏🙏🙏
@raghugoudtallapally79024 жыл бұрын
Really good job
@manigunnam40434 жыл бұрын
Haaa
@nakshatrapalivella22253 жыл бұрын
Nijam ga chala baga explain chesaru andi evari elantivallo naku ma dady vunnappudu ma family antha chuttalu asalu ma entlo oka pandaga la vundedhi eppudu ithe dady chanipoyaro asthula kosam godavalu ma mavayya vallu na kosam godavalu last ki na won sisters kuda dabbu kosam alochinchi eppudu mamalni pattinchukovatam manesaru jeevitham lo chala kastalu narakalu datamu
@sreenathreddy75804 жыл бұрын
మనిషి జీవిత చరిత్ర అంత ఒక పాట లో చూపించారు. రచయిత కు ధన్యవాదములు
@naveeshthoughts78975 жыл бұрын
Motivational సాంగ్స్ విన్నంతసేపు బాగానే ఉంటాయి... ఒక గంట ఆగితే అసలు కథ అర్థం ఐతది Edit:ఈ మాయలు అన్ని లేకుంటే ఇంకా బతుకుడు ఎందుకు!? Everything is important in life... Everyone is important as well😍🙏
@santhoshasari79785 жыл бұрын
😂😂😂😂😂😂🤣😂
@praveenkeshaveni40575 жыл бұрын
👍
@Krish_krishna3.5 жыл бұрын
😂
@Saivinod-ui6wb5 жыл бұрын
Truth🤣🤣
@TheMotivatedMinds3 жыл бұрын
Bathuku a oka mayya bayya example present corona situation Avadu appudu galli lo kalisipothado theliyadu
@sudhirkumarsurubhatla36312 жыл бұрын
నిజమైన శివోహం! శివోహం! కష్టాలు చూస్తే ఈ పాట రాయలేరు కష్టాలను ఇష్టపడి దానిలోని ఉన్నతమైన గొప్పతనాన్ని అనుభవిస్తూ రాసింది, శివోహం!శివోహం!శివోహం! ఈ పాటకి భారత దేశం మొత్తం రాసి ఇవ్వచ్చు!శివోహం!
@sravani.indian.79025 жыл бұрын
Im big fan of చరణ్ సార్ చరణ్ సార్ సాంగ్ సూపర్ రాసారు ✍️ కోరస్ సూపర్ సార్ 🎤 శంభో శివ శివ శంభో 🙏 శివ సార్ బా చేసారు. గుడ్ మ్యూజిక్ గుడ్ లిరిక్స్ Tq చరణ్ సార్ Tq bvm ఆల్ టీమ్ మెంబెర్స్ 🙏
@rambabud61035 жыл бұрын
Maayera
@hifriends36075 жыл бұрын
Good words from you. 👌 You have good heart. 👈 Thanku expressing your feelings God bless you 🙏 My heartfully wishes to you. 👈 You have brilliant life. 👌 Keep it up. 💯✔ Happy dussera. 💥🙋 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Avoid China products ❌ Bycot China products ❌ Ban China products. ❌ ❌❌❌❌❌❌❌❌❌❌❌❌
శ్రావణి . ఇండియన్ mi name bagundi sis 😍happy dussehra 😊
@sravani.indian.79025 жыл бұрын
@@chitlanithyareddy7928 Tnx అండి హ్యాపీ దసరా అండ్ హ్యాపీ గాంధి జయంతి
@eswarkouru92944 жыл бұрын
ఆ పదాల వెనుక ఉన్న గొప్ప అర్థాలు తెలుసుకుంటే నిజంగానే మన బ్రతుకు మాయే🙏🙏🙏🙏ఓం నమస్సివాయ
@naveenarikacherla61125 жыл бұрын
అధికారం అంగ బలము నీకై జై కొట్టే జనము అమావాస్య పున్నమి వరసలా మయేరా super bro,🙄🙄🙄😪😪😪😪
@satyamahesh26053 жыл бұрын
ఒకేలా ఉంటే జీవితం కాదుగ... గెలుపోటములు-శుభాశుభాలు-సుఖదుఖాలు అన్ని వచ్చివెల్తుంటాయి..ఓ మాయగా...ఇప్పుడున్నది రేపు పోవచ్చు-ఇప్పుడు లేనిది రేపు రావచ్చు. జగన్నాటక జీవితంలో పరిస్తితులు మారుపోతుంటాయి...వాటి కారణం మనుషులు, వారిని సజీవుల్ని చేసే తమతమ కర్తవ్య కళలు మాత్రం ఎన్నటికి మారకూడదని నా అభిప్రాయం..కాలంతో సంబంధం లేకుండా చెక్కుచెదరకుండా నిలిచిపోవాలి. ఈ మాయలో ప్రతీ దానికి ఆరాటపడి..బయపడి..పడీ పడి రోజుకో చావు చావటంకన్నా...మాయ అని తెలుసుకుని... అన్నిటికి బయటపడి..నీ అసలు ఆట మొదలెట్టాలి. ఇంత పెద్ద మానవ మాయా జీవితంలో అసలు సత్యం ఇది మాత్రమే.ఆ నిజానికి నిలబడిన నాడు అరణ్యవాసమైనా ఆనందంగా సాగుతుంది. ||సర్వేజ్ఞాన సుఖినో భవంతు||
@dasarinaveenkumar22612 жыл бұрын
నీ కథ ముగిసేలోగా... చూపించు నీ మాయ.👌 తాత్కాలిక మైనవన్ని మాయే... మనం చేసే మంచి యే శాశ్వతం... So Give something 🙏✍️🏹
@rameshsomayajula23643 жыл бұрын
గమ్మత్తేమిటంటే ఇంత మందికి నచ్చిన పాట 2600 మందికి ఎందుకో నచ్చలేదు. లోకో భిన్న రుచి అంటే ఇదేనేమో.
@shylajamarripelli80283 жыл бұрын
Murkulaku ilantivi nachavu, alanti vallu maro janmalo manushulla mathram puttakudadhu, animals la puttali ala ithe elanti relation value lekunda alone ga brathikeyochu.,infact animals tho kuda compare cheyakudadhu vatiki kasthaina na vallu ne vallu ani certain period ina thelusthundi
@rams172852 жыл бұрын
Chetha lanja kodukulali nachadu anna
@siddhusiddhardha66044 жыл бұрын
అన్నయ్యా నిజంగా మీకు నా పాదాభివందనం ఈ పాటలో జీవితం చెప్పారు కదా అన్న నిజంగా ధన్యవాదాలు ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రావాలి అని ఆ శివయ్య ని కోరుకుంటున్నాము..🙏🙏🙏🙏🙏🙏🙏
@namassivaaya4 жыл бұрын
అంతులేని ఆరాటం, పోరాటం కాదు మానవ జీవితం. నిస్సందేహంగా మనిషి "బంధాలకు బానిసే"..కానీ ఎప్పటి వరకు? ఈ మాయ తొలగనంతవరకు ... ఈ మాయ నుండి బయటపడడమే అసలు జీవితం.
@Ashokkumar-hy5uq5 жыл бұрын
My Salute to Team BVM Creations... మనని మనం మరచిపోయేలా ఉంది ఈ పాట...
@muthuindian13525 жыл бұрын
భూమ్మీద జరిగేవన్నీ శివుని సిత్రాలు 👌🙏🙏
@rajukingbaldhe57385 жыл бұрын
Enko pata shivunidi kavali
@ANILKUMAR-jn4yh5 жыл бұрын
Super song bro
@ashokmateti60224 жыл бұрын
E line chaala bagundi...antha shiva leela ne
@gullanarasimhulu88992 жыл бұрын
ఓం నమశివాయ
@nirkulaharish54215 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న నువ్వు పాడిన పాటలు చాలా అర్థం ఉంటుంది అలాగే ఈ సాంగ్ కూడా బాగుంది
@srikanthreddy56425 жыл бұрын
Rakesh Yadav RN
@dhanu_dino_013 жыл бұрын
Robin sharma books chadhavandi all likes...kottinavallu...andharu yedho 1000 years brathukuthamani anukuni naadhi needhi antaaru...antha maaye jeevitham...
@jvb2601_knl4 жыл бұрын
ఎన్నెన్నో తత్వాలలలో ఉన్న భావాన్ని ఏరికోర్చి చక్కనైన పాట రూపంలో చెప్పావన్నా..! 🙏🙏
@suryamanikanta89615 жыл бұрын
Manushulu #MAARUTHUNNA kaalam lo #MANASULNI maarche song 🎶🎶 Speech less 👏👏🥰 Sambho siva siva sambhoho.. 🙏🙏🙏🙏
@SSPE24SportsScience5 жыл бұрын
జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా ... నడిమద్యన జరిగెటి నాటకము మాయేరా... జగమంత మాయేరా.. జనమంతా మాయేరా... కళ్ళారా చూసే ప్రతీది తెల్లారితే మాయేరా.. .. Awesome lyrics bro... Totally Nice song bro....
@madhubestha57402 жыл бұрын
Life antha e song lo chupincharu e song cinema lo pethdham mukyanga camera men kuu congrats singers artists e song lo participate chesina prathi okkaru peru Peru naa jai hind
@sravanthibujjifamilyworld42895 жыл бұрын
Mayera.... antha mayeraa... jananam oka mayeraa... maranam oka mayeraa..... Lord shiva best example....
@tejasasam40855 жыл бұрын
ధన్యవాదాలు అన్న మీరు ఇలాంటివి ఎన్నో విషయాలు తెలియజెయలి... మంచి పాట అన్న
@rambabud61035 жыл бұрын
Bvm creations fans Ki okay likes
@Niranjankumarkota5 жыл бұрын
Subscribe my channel nk creative works chennai kzbin.info/www/bejne/ql6rZ5eDi62DaqM
@a.bhaskarachary13525 жыл бұрын
I'm big fan of bvm..
@1566chandra7 ай бұрын
Not only likes but only Paadabhivandanam
@raiderrasool31724 жыл бұрын
అయ్య ..! జీవితం గురించిన చాలా బాగా చెప్పారు ... నాది అన్న ఎది నాకు కాదు అనేది వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు .. భగవంతుడా
@sirishavinjarapu45164 жыл бұрын
ఈ కుసుమాలన్నింటిని కలిపి ఒక దండగా అందించినవారికి కృతజ్ఞతలు.
@akhileshyadavtalks18925 жыл бұрын
Ee song kosam wait chesina valu oka like kotandi
@santoshlocalvlogs5 жыл бұрын
Bichopodla like lu adkuntaru entra thu
@akhileshyadavtalks18925 жыл бұрын
Antha maayera
@akhileshyadavtalks18925 жыл бұрын
@@santoshlocalvlogs arey howle ga nenu adukoledu wait chesina valaku like kotu ani Gani .plz ana ledu Ra Bewakoof.first comment Artham chesuko then try to answer me
@santoshlocalvlogs5 жыл бұрын
@@akhileshyadavtalks1892 arey houle ga.. like kottandi annav kada adi chalu.. don't take it personally.. general ga chaal chusa ila msgs anduke petta msg adi ninu matramey annanu anukoku
@bethechange29255 жыл бұрын
Nice song bro super song
@Scrap1695 жыл бұрын
నిజం అన్న ఈ లోకంలో అంత మాయే పైసలు ఉంటె అంత మాయే లేకుంటే అంత పాయె
@johnfernandez44155 жыл бұрын
Ecclesiastes(ప్రసంగి) 12:1,2,14 1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, 2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. 14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
@bhavyasmedia3 жыл бұрын
ఎవరయ్యా మీరు నాలో మెదిలే చాల ఆలోచనలకు మీరు రూపకల్పన చేసారు... నాకు సన్యాసం తీసుకోవాలనే ఆలోచన ఉంది మీ వీడియో ల్లతో అది బలపరుస్తున్నారు కదయ్యా (my humble salute to all bvm team)
@sureshgundu5 жыл бұрын
ఊరవతల ఆరడుగుల జాగే నీ ఇల్లు... అన్నా నిజంగా కళ్ళు తడిచాయి....
@EASYWAYMEEKOSAM5 жыл бұрын
Heart 😢😢😢 touch chesindannavaru oka like👍👍👍 cheyyandi.... thanks to BVM
@indiraagnihotram41964 жыл бұрын
మీ టీమ్ అందరికి సమాజ మార్పు కోరుకునే మీ dedication కు మా పాదాభివందనలు. Sir illegal affairs వలన చాల కుటుంబాలు బాధ పడుతున్నాయి. Aa concept మీద ఒక పాట cheyyandi sir. Plzzz 🙏 మీ వలనె సాధ్యం అవుతుంది అని మా గట్టి నమ్మకం.
@Educat77992 ай бұрын
మాయే రా అంతా.. మాయేరా... సూపర్ అన్న పాట బాగుంది... 🎉🎉..
@srinivasposani88485 жыл бұрын
"Nee paata mugise sariki terpinchav andhari kallu" thanks! Super "Bvm"
@praveenpatnaik72375 жыл бұрын
ఆరు అడుగుల జాగిరి నీ ఇల్లెరా....🙏🙏🙏
@Bukyaanil5 жыл бұрын
Life ni 6min video lo cheparu ! Handsup to ❤
@nanir62295 жыл бұрын
Nice and really nice ... the truth of life .. grate song .... the travel of life u showen in 1ne song
@venuchinna1498 Жыл бұрын
కష్టం వచ్చినా కన్నీళ్లు వచ్చిన బాధ వచ్చినా ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటికీ ఒకటేమార్గం ఈ పాట వినడం
@mythoughtsanddreams16843 жыл бұрын
No words to express our gratitude towards your all team for grate effort & contribution to this.. విన్న ప్రతి సారి ,నెమరు వేసుకున్న ప్రతిసారీ అలౌకిక బావం లొకి మా హృదయాలను తీసుకెళుతుంది..ఈ పాట బృందానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు, అభినందనలు..
@sathyamreddy2603 Жыл бұрын
no wards my dear arjun thammudu my god blessyou your this tipe of jurney
@grakesh30115 жыл бұрын
అన్న మీరు పాడిన ఈ పాటకు ఎన్ని చెప్పిన తక్కువే సూపర్ అన్న