గలిలయ తీరాన చిన్న నావ - యేసయ్య ఏర్పరుచుకున్న నావ (2) యేసయ్య సేవలో వాడబడిన - యేసయ్య భోదకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా.. యేసయ్య రాకకై ఎదురు చూసిన - యేసయ్యను మోస్తూ పరవశించిన (2) ఆత్మల సంపాదనకై వాడబడిన - ఆశ్చర్యకార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా.. !! గలిలయ!! సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా - పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2) ఆగకుండ ముందుకే కొనసాగిన - అలుపెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్నుకూడ వాడుమయ్యా..... !! గలిలయ !!
@nirmaladidlajangam40192 жыл бұрын
Thanks for sharing lirics
@jogupreethijogu9653 Жыл бұрын
Amen praise the lord ayangaru
@PavankumarPatnala-u6j Жыл бұрын
Super song jesus❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
@ChintadsrinuSirisha-pf5vt7 ай бұрын
Price the lord
@bantumillisirisha42986 ай бұрын
🎉🎉🎉 tq dro ok bye bye 😊😊
@petavijay78104 жыл бұрын
గలిలయ తీరాన చిన్ననావ యేసయ్య ఏర్పరచు కున్ననావ యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా. యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించినా ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసినా ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్లోచ్చినా ఆగకుండా ముందుకే కొనసాగినా అలుపెరుగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా
@seeyonulosubhavartha48904 жыл бұрын
Tq
@kanakalakshmi29714 жыл бұрын
Thank you Vijay
@ratnakishor76584 жыл бұрын
Nice bro
@marygrace98974 жыл бұрын
Super
@maddasriranjan41104 жыл бұрын
ఇటువంటి పాటలు ఎన్నిసార్లు విన్నా కూడా తృప్తి తీరదు ఈపాట వినిపించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు
@rjyvenkat44808 ай бұрын
❤
@eswarammaboggavarapu22273 ай бұрын
1:07
@Ww.HOLYVIBEScom Жыл бұрын
2023 లో వింటున్నవాళూ like చేయండి
@momsgirlhema55624 жыл бұрын
Apudu e vina sare antha happiness vasthudhi chala tq for this beautiful song father🙏🙌🙌 amen amen
@69mp4Roast3 жыл бұрын
2021 still now roju vintunna
@sravanvelpugonda8352 Жыл бұрын
Ameen
@enoshpaulgadapa82394 ай бұрын
Yes
@526Joseph4 жыл бұрын
2020 లో వింటున్న వారు like చేయండి.
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@gpraveen75552 жыл бұрын
2022
@KeerthiSisters98662 жыл бұрын
This is 2022
@shiakhaseenahaseena32702 жыл бұрын
Ammmm
@tokalasujatha5591 Жыл бұрын
@@gpraveen7555q
@yuvaraj75014 жыл бұрын
Maa dad ki A song padadam radu kani ivall jesus songs padutunadu.....Praise the lord....🙏🙏🙏🙏🙏
@sankarvanka56614 жыл бұрын
Super glory to all mighty God
@jeevanraj295 жыл бұрын
shalom anna this is my favorite song and my mother favorite song kani ma mother died 1 year back ma mummy epudu edey song padeydi e song vintunapudella ma mummy gurthuvasthundi tanu chanipothu okka mata cheoindi hospital lo vunnapudu satish uncle ki chepi na kosam prayer cheyamani ah roju friday fasting prayer vundindi church ki vachi prYER CHEYSUKUNI VELLANU THIS SONG REALLY MAKES MY MOTHER REMEMBER THANK U ANNA FOR MAKING THIS SONG THANK YOU
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@adiyesubabubitra16703 жыл бұрын
Super and 🙏🙏🙏
@jasperranipanditi32515 жыл бұрын
Superb song nee vunte chalunaya
@Hallelujah6896 жыл бұрын
I love this lyrics.... God use me too like A vessel...in this world... There is no work greater than this
@tejaraj59594 жыл бұрын
Amen
@nithing50174 жыл бұрын
Super sri
@mariyakumari19644 жыл бұрын
Yes correct
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@rambabugunteri73506 жыл бұрын
మీరు పాడినపాటలు చాలా బాగాపడేరు అన్న
@pvijaykumar29604 жыл бұрын
Naval a nannu Chei prabuva
@ruchithaammu18076 ай бұрын
Believe God
@DIVYADIVYA-kd4zn4 жыл бұрын
Wonderful song brother🙌🙌🙌💒💒👌👌👌👏👏👏👏😘😘, God bless you all🙌🙌🙌🙋🙋💒💒,E song nachhinavallu oka like vesukondi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
@Useyt121024 жыл бұрын
ఆ నావలా నేనుంటె చాలునయ్య ఆమేన్
@kodandaarjun55884 жыл бұрын
My favourite song awesome
@mosavidyasagar71764 жыл бұрын
దేవుని నామానికే మహిమ కలుగును గాక
@chandurknaidu11276 жыл бұрын
WHAT A SONG SUPERRRR................... AND I CANNOT FORGET THIS SONG
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@pavithrar25234 жыл бұрын
Annayya supper voice Thank you lovely song 🌹✝️🛐
@sneha-df5lg2 ай бұрын
యెహోవాకు మహిమ కలుగునుగాక ఆమెన్
@jairajmailipelly26364 жыл бұрын
Song super sir devunike mahima kalugungaka
@bantudevendrarchana56026 жыл бұрын
Calvary temple is a miracle church 🙏🙏🙏❤ Shalom........... Thanks a lot to dr.satish Kumar brother and his team members. I believe in calvary temple mass, all prayers, songs are so heart touching with dr.satish kumar sir voice.............we need more song from u sir......💐🌸💮🏵🌹🌺🌷🌲🌼🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aaa great miracle church thanks to calvary temple
@gaddamkavitha78564 жыл бұрын
I love ❤ this song brother 🎵🎼🎵🎷🎷🎷🎤🎧🎤 Music is super👌👌👌👌👌
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@eswarrajup38296 жыл бұрын
షాలోమ్ అన్నయ్య శుభోదయం , మీరు పాడిన ప్రతి పాట చాలా అబ్దుత౦గ ఉంటాయి , , ,
Shalom brother , Wonderful song I like it very much I leasten the song once in every day
@bashashaik7195 жыл бұрын
praise the lord Jesus Christ thank you Jesus Christ for everything Amen
@nadhiyamadhu36584 жыл бұрын
Praise the Lord to all
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@RameshRamesh-dl2rp5 жыл бұрын
Bagudi anna🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
@tummalaguntaravindrababu19204 жыл бұрын
God bless u brother
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@ramyakesanapalli30974 жыл бұрын
It's really super and plasent song 👌👌👌👏👏👏 thank you Ayyagaru for this song. Shalom 🙏🙏
చాలా అద్బుతమైన పాట...ఒక చిన్న పడవ మీద పాట రాయాలని ఆలోచన కూడా ఎవరికి రాదు...కానీ,గలిలయ తీరాన చిన్న నావ...అనే పాట అద్బుతమైన పాట రాశారు ఇది కేవలం దేవుని నడిపంపు...మనసు ప్రశాంతంగా లేనప్పడు ఈ పాట వింటే ఎంతో నెమ్మది వస్తుంది...Praise to god...సతీష్ కుమార్ గారి లాంటి గొప్ప దైవజనులు ఆంద్రప్రదేశ్ లో వుండడం మా అద్రృష్టం...🙏🙏🙏
@apssanewsclips72602 жыл бұрын
😀😀
@Theshoutoutuniverse13 жыл бұрын
Superb and great song with best music god bless you pastor garu....
@serususanna63373 жыл бұрын
Thanks for the song brother nice and meaningful liricks. 🙏🙏🙏😊
@tsankar69583 жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏
@babuyalpulacalvary64832 жыл бұрын
Chalo Annaya ipata Adbhut Mahina🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@korlapatidasu55512 жыл бұрын
praise the lord ayyagaru
@naveengogarla36216 жыл бұрын
Naku chala nachindhi song riyal susthe bagundhu anayya
@manisweetysweety47326 жыл бұрын
Satish Uncle u are the only one to make life happy
@nagendrababu76274 жыл бұрын
Jesus is the only one make life happy ..satish kumar anna is servent of God.... Shalom
@podichanpallyneeraja14804 жыл бұрын
Nice song with pleasant music 😊
@heisable..30745 жыл бұрын
Praise the lord uncle
@srivalli13966 жыл бұрын
Thanks so much Jesus Christ Srivalli
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@seshammaarja20314 жыл бұрын
Superb song nice voice pastor satish garu Excellent ga vundhi Lyrics kuda superrrr I love this song very much Nice music
@himavathkumar1676 жыл бұрын
Wonderful song, i like very much
@peterdaravath24856 жыл бұрын
This song change my life
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@calvarymandirambela3296 жыл бұрын
యేసుక్రీస్తు నామమున వందనాలు
@gangisukumar8313 Жыл бұрын
Very nice 😘 voice Heartful song😊😊💖and very beautiful 😍♥️❤️💖♥️
@yprasannakumar92216 жыл бұрын
Shalom, uncle what a wonderful and blessed song devudu nanukuda vadukunelag nenu kuda aa navalaga vundalli anee prayer cheyandi uncle also pray for my studies uncle 🙏🙏praise the Lord
@atozanthanaaistam3 жыл бұрын
Elanti songs Eny times vinakuda kothagane vuntadhi And Mali Mali vinali Anipisthadhi intha Gopaa song Padinadhuku Postar gariki Naa Hrudhaya purvaka Kruthagnatha
@vijayask87204 жыл бұрын
I love this song so much 🙏🙏
@dasudasuasha16946 жыл бұрын
very nice song god bless you
@gopigopi18444 жыл бұрын
Super
@t.hemalatha62083 жыл бұрын
Super song I love this song ❤️
@kuntasanjeev41434 жыл бұрын
Praise the lord.After long tym I’m listening this song 🎧 thank you my dear Sathish brother
@japhanyachinna89243 жыл бұрын
Super song eppatinudo try chesthuna song kosam i love song
@chinavenkannachitrapu85265 жыл бұрын
Halleluya devune ki stotram⛪⛪⛪⛪
@soumithrajnirudu22404 жыл бұрын
Like is song so much special for me 💓❤️❤️❤️❤️🎈🎈🎊🎊🎊🎊👏👏👏👋👌👌
@thudumurajesh3825 жыл бұрын
wonderful music and song
@luckylokesh8136 жыл бұрын
Song ventunte emotional ipothunna Chala bagundhi sir song 😍😍😍
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@SrikanthSrikanth-ln9ym4 жыл бұрын
Nice song love you Jesus bless me shalom all
@potnurisatyakishore57392 жыл бұрын
Thank you Satish Kumar Anna
@Jesus_Levisahus6 жыл бұрын
Praise the Lord. Amen
@karthikbhai8615 жыл бұрын
I LOVE THIS SONG SHALOM BROTHER
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
Nice song uncle and super voice thanks uncle you given to me this nice song wonderful perform 👍🎀
@peethamounika58833 жыл бұрын
Aa Navala nenunte chalunayya 👌👌👌👏👏 Praise the lord sathish Anna
@srivalli13966 жыл бұрын
(Ilove you Jesus Christ)
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@sirisirisha22096 жыл бұрын
Super anna
@pailwan96053 жыл бұрын
shalom brothers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jillellaramachandrudu2623 жыл бұрын
Super reapting song thank u praise the lord
@ranisudha2946 жыл бұрын
Shalom annayya garu 🙏 e pata vennappudu manasu chala santosamto vundhi chala thank you annayya garu
@swarnalatha63905 жыл бұрын
Superb song brother. 👌🙏🙏
@saratratnakumartumu85396 жыл бұрын
God bless you Anna. Let God give many more like this
@mummymounimummy92736 жыл бұрын
Beautiful meaning brother shalom
@irisideevena65413 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక
@sarithasaritha-75413 ай бұрын
Supper song annaya ❤❤❤❤❤❤
@rainajoselene84154 жыл бұрын
Beautiful and meaningful lyrics. Thank you Brother 🙏
@ChintadsrinuSirisha-pf5vt11 ай бұрын
Price the lord
@princeleenu56145 жыл бұрын
Excellent song ..by Sathish Kumar Sir ..
@somanasudhirkumar72574 жыл бұрын
Thank u jesus
@josephmallapogulu65414 жыл бұрын
Praise the lord🙏🙏
@robertbandlamudi86822 жыл бұрын
Praise the lord annayya very very good song wonderful voice
@jogupreethijogu9653 Жыл бұрын
Praise the lord annayya very very good song wonderful voice
@devakumar45554 жыл бұрын
Anna song super 🎤🎤🎤🔊🔊🔊 God bless you brother
@dhanalaxmilankalapalli73543 жыл бұрын
Great song ❤️👍🙏
@yedlaswarnalatha4 жыл бұрын
Super brother praise the lord 😀😀😀🙏🙏🙏🙏🙏🙏🙏
@luckypavankumar94965 жыл бұрын
Shalom all annavandanalu meerupadinapata chalabagundi and Happy
@rajeshgummadirajeshgummadi43634 жыл бұрын
Shalom annaya Garu vondanalu
@sandhyabathula87762 жыл бұрын
Shalom🙏 Good meaningful song.
@saguturuashok91264 жыл бұрын
Praise the lord 🙏 I love this song. Aa navala nenu undali