చాలా చక్కగా పాడి మమ్మల్నందర్నీ పరవశింప చేసిన ట్లు చేశారు... ఆ సర్వేశ్వరుడు మిమ్మల్ని ఎల్లకాలం చల్లగా చూస్తారని ఆశిస్తున్నాం...
@sastrymvsj24254 жыл бұрын
మీరే నిజమైన హిందూజాతిరక్షకులు.మన సంస్కృతీ పరిరక్షణకు శ్రమిస్తున్నారు. భారతమాత ముద్దుబిడ్డలు.అజ్ఞాతభక్తులు. మీకు శుభమగుగాక.
@VenkannaKodumuri2 ай бұрын
raju garu super
@patibandlabalaram384 жыл бұрын
చాలా చక్కగా పాడారు టీమ్ లో నే అందరికీ ధన్యవాదములు
@omsrisaravanabhavayanamaha31714 жыл бұрын
శ్రీనివాసుని పాట పల్లవి:- లోక కళ్యాణం కోసం.. ఇలలో నిలచి తిరుమలలో నిలచి శ్రీనివాసుడు... జ్ఞాన శక్తి సంపదగా తిరుమలలో నిలచి ఈ శ్రీనివాసుడు... 1 చరణం:- కాలి దోష నివారణ.. ఓ పరబ్రహ్మమా గోవిందా శ్రీ గోవిందా... తిరు వీధులలో నడయాడి.. మూడు నామాలవాడు ఒకడిగా కనిపించే స్వామిరా స్వామిరా.. గోవిందా శ్రీ గోవిందా... 2 చరణం:- సర్వ ప్రాణులలో నిత్యాత్మగా.. ఇహపరాలలో కనిపించే విశ్వాత్మగా.. గోవిందా శ్రీ గోవిందా... నీతో బంధం కోరి.. నీ సేవలు చేసి నాలో ప్రవేశం నీ రూపం గోవిందా శ్రీ గోవిందా... 3 చరణం:- వేదాల నిర్వచనము.. శ్రీవేంకటేశ్వరుని పాదార్చితం.. మన అందరికి గోవిందా శ్రీ గోవిందా... నీ అర్ధ పరమార్ధం ఈ వేదములు.. హరీ శ్రీహరి సంకల్పములు కలియుగమున నీ దర్శనంబులు శ్రీవెంకటేశ్వరా.. నీకు నమస్కారంబులు గోవిందా శ్రీ గోవిందా... రచన, సంగీతం, గానం మాచిరాజు రాజుగారు గుంటూరు.
@muralia70204 жыл бұрын
మీ భజన పాటలు లాగే మీ హృదయము కూడా అంత బాగుంటుంది,, మాకు ఫోన్ చేసి మీ యొక్క గొప్ప తనాన్ని చాటుకున్నారు ,, మీకు మా యొక్క ధన్యవాదములు
@Narayanapuramabajanalu2 жыл бұрын
Hi sir
@Narayanapuramabajanalu2 жыл бұрын
సార్ నమస్తే, ఈ పాట పాడిన రాజు గారి ఫోన్ ఇవ్వగలరా, plzzzz
@jogisivasankarprasad53204 жыл бұрын
మల్లంపల్లి వారి బజన వారు వయసులో పెడ్డవారుఅయి ఆవయసులో చాలాబాగా అద్భుతంగా పాడినారు మీకు నా హృదయపూర్వక అభినందలు ఇట్లు జోగి sivasamkaraprasad
@avenkateswarlu2014 жыл бұрын
ఆహా అద్బుతం సార్!
@madhasusuresh33174 жыл бұрын
అన్నిటి కంటే తబలా సూపర్ గా వాయించాడు
@shivakumarneervani52333 жыл бұрын
Hats off to Total team. Excellent performance. 👌🙏🤗💐
@veerababu38203 жыл бұрын
Chala chakaga padaru nijam ga manasu praanamgaa vundi sir
@mbsr-bw3bu4 жыл бұрын
పల్లవి:- కదంబ వనవాసినీ కారుణ్యం లోకసందర్శనం త్రికాల వేదం త్రిశూలరూపం మన మనో సందర్శనం 1 చరణం:- అఖిల ప్రాణులకు భిక్షలు పెట్టే అన్నపూర్ణేశ్వరీ.. అఖిల జ్ఞాన సంపద నిలయం శివానీ.. భవానీ.. అర్ధనారీశ్వరీ లోక అర్ధ పరమార్థ నిలయం నీ అర్చనం.. శివానీ.. భవానీ.. 2 చరణం:- మహిషి మర్దనం మధోన్మత్తుల సంహారం మనో విజ్ఞతకు నిలయం శివానీ.. భవానీ.. విశాల నేత్ర స్వరూపం కామదాయినీ కామాక్షీ.. సర్వ జీవ పరివేష్టిణి శివానీ.. భవానీ.. 3 చరణం:- అఖిలాండేశ్వరీ సూర్య, చంద్రాదుల కర్ణాభరణ సందర్శనం శివానీ.. భవానీ.. అఖిల శక్తుల నిలయం ఆదిపరాశక్తీ శివమనోహరీ శివానీ.. భవానీ.. 🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️ రచన, సంగీతం, గానం మాచిరాజు రాజుగారు గుంటూరు. 🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️🍂🏵️
@shivakumarneervani52334 жыл бұрын
Superb performance by d total team. Hats off to Hormaium, Tabla, nd Singar. Fantastic., 🙏💐👌👍🤗 Chandra Kala dhara. 🙏💐
@94938456764 жыл бұрын
నిజమైన భజన పాటలు .మొత్తం టీమ్ అంత కూడా కల్మషం లేని మనుషులు .
@basavarajusamayamantula44034 жыл бұрын
Thanks tomandlavanipalle team .
@dudekulababaiah29863 жыл бұрын
సూపర్
@malyavanthamanusha31254 жыл бұрын
Maa nanna ki పద్యాలు అంటె చాలా estam, meru baga పాడుతున్నరు, roju maa dad me patalu వింటూనే untaru
@HarijanaA-j7x17 күн бұрын
చాలా చక్కగాఉంది వాయిస్ సంగీతం చాలచాలా చక్కగాకుదిరింది కాని సాకి చాలా సాగదీయకండి
@nakkanarasing12764 жыл бұрын
Sir super ga padaru liricks petta galar, thanks
@kuruvasanjeeva94 жыл бұрын
Super song raju anna
@ChandraSekhar-xb6xr4 жыл бұрын
Congrats anna all brothers 💐💐💐💐
@shivas61282 жыл бұрын
దయచేసి తెలుగు లిరిక్స్ పెట్టండి అన్నయ్య
@vijayabarathi71284 жыл бұрын
Chala chaala suuuuuuper
@rupalatharupalatha84974 жыл бұрын
Chala baga padaru andharu super andi
@pavankumarmeesala61603 жыл бұрын
Suuuuuuuuuuuuper bro
@vadlashiva4504 жыл бұрын
Super hari anna
@guruprasad12323 жыл бұрын
Excellent, exordinary
@ChandraSekhar-pv4ow4 жыл бұрын
Super Swamy 👋👋👋👋👋👋👋
@pattaappannaappanna7524 жыл бұрын
Om nama sivayam jai hind Om super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shilpareddy14694 жыл бұрын
Super song anna
@prabhakarnayini32724 жыл бұрын
Siva sarvapapaharam rakshamam namo namah jai ho
@venkatesharatikotla51874 жыл бұрын
Super Anna super
@AshokReddy-mf6fv4 жыл бұрын
Excellent bro nice voice
@ChandraSekhar-xb6xr4 жыл бұрын
Congratulations brothers 💐💐8💐
@kotakondaseshasdri74474 жыл бұрын
Back to old days ago tq sir I am rayalaseema kadapa
@ssvsnmurthy98284 жыл бұрын
Teamanthabagapadaru🌷🌷🌷
@gudikdibalraj35904 жыл бұрын
Super Hari anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@madhupujari38344 жыл бұрын
మండ్లవాని పల్లె భజన ఒకసారి విని సచ్చిపోయినా పర్లేదు..... అంత అద్భుతం