Chandi Homam - Praveen Telugu Traveller | ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అద్వర్యం లో చండీ హోమం

  Рет қаралды 165,026

Praveen Telugu Traveller

Praveen Telugu Traveller

Күн бұрын

#chandihomam #praveentelugutraveller
Phone Number : 7981961643
Chandi Homam - Praveen Telugu Traveller | ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ అద్వర్యం లో చండీ హోమం
ఇక వివిధ రకాల రుద్రాక్షలు వాటి ఫలితాలు గురించి మనం తెలుసుకుందాం :
మొదటిది : ఏకముఖి రుద్రాక్ష సర్వపిష్టములు సిద్ధించును
రెండవది : రుద్రాక్ష పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం దంపతుల మధ్య అన్యోన్యత కలుగుతుంది
మూడవది : త్రిముఖి రుద్రాక్ష అందరితో సత్క్యత కుదురుతుంది
నాలుగోది : చిత్రముఖి రుద్రాక్ష బుద్ధి వికసించి జ్ఞానము కలుగుతుంది
ఐదవది : పంచముఖి రుద్రాక్ష సర్వపాపాలు తొలగిపోతాయి
ఆరవది : షణ్ముఖి రుద్రాక్ష విజయం కలుగుతుంది
ఏడవది : సప్తముఖి రుద్రాక్ష అకాల మృతి దోషాలు తొలగిపోతాయి
ఎనిమిదవది: అష్టముఖి రుద్రాక్ష అన్ని సమస్యలు నివారణమవుతాయి
తొమ్మిదవది : నవముఖి రుద్రాక్ష దారిద్రములన్ని నశించిపోతాయి
10 వ : రుద్రాక్ష దశముఖి రుద్రాక్ష శాంతి కలుగుతుంది
11వ : రుద్రాక్ష పదకొండవది ఏకాదశి ముఖ్య రుద్రాక్ష అశ్వం మీద యోగ ఫలితాన్ని పొందేలాగా చేస్తుంది.
ఇక 12వది : ద్వాదశ ముఖ్య రుద్రాక్ష ఆయురారోగ్యంలో కలుగుతాయి
ఇక 13వది : త్రయోదశ ముఖ్య రుద్రాక్ష సంతానం కలుగును సర్వ సుఖాలు లభించును
ఇక చివరిది 14 : చతుర్థి సమస్త సౌభాగ్యములు కలుగుతాయి

Пікірлер: 39
@praveentelugutraveller
@praveentelugutraveller 2 ай бұрын
తదుపరి పూజ వివరాలు : ఆగష్టు 20 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది , మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643
@Minidiary958
@Minidiary958 5 ай бұрын
నీలో నిజాయితీ ఉంది ఓం నమః శ్రీ కొందరి మాటలు పట్టించుకోకుండా నువ్వు ముందుకు సాగిపో.. మంచి చోట దుష్ట ప్రచారం మద్యం నువ్వు చూసిన చూడనట్లు ఉండు నీకు మంచి జరుగుతుంది.. ఓం
@praveentelugutraveller
@praveentelugutraveller 5 ай бұрын
🙏🕉️🕉️🕉️
@doragalluramachandra3330
@doragalluramachandra3330 5 ай бұрын
ప్రవీణ్ గారు చండీ హోమము చాలా చక్కగా నిర్వర్తించి నందులకు మీకు నా హృయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకొను చున్నాను.
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 5 ай бұрын
చాలా నిజాయితీగా చేయించారు హోమం ప్రవీణ్ గారూ. మీకు, మాకూ అంతా మంచే జరిగేలా చేయమని ఆ జగన్మాతను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ప్రవీణ్ గారు 🙏.జై దుర్గా భవానీ.
@praveentelugutraveller
@praveentelugutraveller 5 ай бұрын
🙏🕉️🙏🙏
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
యూజర్ గారూ మీ పేరు తెలియదు కాబట్టి ఇలా సంబోధిస్తున్నాను. మీరు నాస్తికులా అండీ. అర్చకుని భగవంతుని భావించాలి,కారణం వాళ్ళు భగవంతుని సేవలో నిత్యం తరిస్తారు.మీరు తాగుబోతులా అంటూ ఎలా అన్నారు. ప్రాంతాలను బట్టి మాట్లాడే విధానం మారుతుందని బాగా చదువుకున్న మీలాంటి పెద్దలకు చెప్పక్కరలేదనుకుంటా కదండీ. ఇక గోత్రాల విషయానికొస్తే ఎన్నో రకాల గోత్రాలు వున్నప్పుడు, కాగితం మీద రాసి ఇచ్చిన వ్యక్తి వేరు అయినప్పుడు కూడబలుక్కొని చదవటమే ఎంత మేధస్సు కలవాడయినా చేస్తారని నేను అనుకుంటున్నాను.ఇంక పురాణాలని విమర్శించేంత గొప్ప స్థాయిలో నేను లేను, కాకపోతే పాలలో వెన్న వుంది అని తెలుసుకోవటానికి ఎంతో కాలం పట్టింది కదా మిషన్స్ లేని అప్పటికాలంలో,మరి అసలు దేవుడి గురించీ,మహోన్నతులైన మునుల శక్తి సామర్ధ్యాలు గురించి తెలుసుకోవటానికి బహుశా ఈ జన్మ సరిపోతుందోలెదో కదండీ. నాకు తెలిసిందే వేదం నా అంత ఙ్ఞాని ఎవడూ లేడనుకుంటే ఎలాగంటారు. మీ అంత తెలివిగలవాళ్ళు మీరే సుమా. మా అఙ్ఞానానికి మమ్మల్ని వదిలేసి మీరు మెచ్చే మార్గంలో మీరు వెళ్ళండి. మేము దేవుడిని,పురాణాలను విశ్వాసిస్తాము. అర్చకులని గౌరవిస్తాము . మేము మారి మీ మార్గం లోకి రావాలనుకోవటం లేదు. నచ్చితే పూజ చేయించుకోండీ,లేదంటే వదిలేయండి. ఇలా అన్నానని నన్ను ఎన్ని తిడతారో మీరు అని ముందుగానే చెవిలో సీసం పోసుకుని,కళ్ళకి నల్ల అద్దాలు పెట్టుకున్నాను.ఇంక మీ ఇష్టం. సంస్కారవంతమైన మీ గొప్పతనానికి నమస్కరిస్తున్నాను🙏
@srinivasulussrinivasulus9497
@srinivasulussrinivasulus9497 5 ай бұрын
నమస్తే ప్రవీణ్ అన్నయ్య ❤ ... మీకు మా యొక్క కృతజ్ఞతలు
@praveentelugutraveller
@praveentelugutraveller 5 ай бұрын
🙏🕉️🙏🙏
@krisharao7163
@krisharao7163 5 ай бұрын
Nice praveen namaste good congrats for chandi homam God bless you praveen namaste thank you sir
@mangunanaji4988
@mangunanaji4988 5 ай бұрын
MANGU NANAJI NAMASTE PRAVEEN GARU POOJA BAGA JARIINCHAARU PRASADAM PAMPAGALARU
@mnkavimn4108
@mnkavimn4108 5 ай бұрын
🕉️ వాగేశ్వరి 🌹 శివె🌹 శాంతె 🌹 నారాయణి🌹 నమస్తే చండి కాయై నమః 🌹🙏🕉️
@pramodm6205
@pramodm6205 4 ай бұрын
చాలా సంతోషం ప్రవీణ్ గారు
@praveentelugutraveller
@praveentelugutraveller 4 ай бұрын
Thanks brother
@murthym9065
@murthym9065 5 ай бұрын
ధన్యవాదాలు
@sreelathathurpu5852
@sreelathathurpu5852 5 ай бұрын
Chala thanks andi ....rudraksha teppinchinanduku pls maku pampandi Praveen garu
@pasagadugulahemagiri2889
@pasagadugulahemagiri2889 2 ай бұрын
Om namah Shivaya
@sandeepkumargoudsandeep4050
@sandeepkumargoudsandeep4050 5 ай бұрын
Om namashivaya 🙏🙏🙏❤❤🌹🌹
@sunandanarayana8615
@sunandanarayana8615 5 ай бұрын
AndRu bagundali ani kokundaam🎉 jai mathadi
@patnalaooti2586
@patnalaooti2586 5 ай бұрын
Om namah shivaya 🙏🌹🙏
@heal-thyheartdiet
@heal-thyheartdiet 5 ай бұрын
Chala thanks andi!
@lalithakumari9840
@lalithakumari9840 5 ай бұрын
Avunaa meeru chaala adrustavantulu oka rajam gaa kaarana janmulu r u going to sell this pricedetails please
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 5 ай бұрын
Om namah shivaya
@ganeshasapu4218
@ganeshasapu4218 3 ай бұрын
Om namashivaya 🙏🙏🙏
@sriramsriramulu3101
@sriramsriramulu3101 5 ай бұрын
Thank youinamaste
@nageshramarama8845
@nageshramarama8845 5 ай бұрын
🕉 🕉 🕉
@subrahmanyamnudurupati413
@subrahmanyamnudurupati413 5 ай бұрын
Sir, gotranamalu cheppetappudu matram only votram and yajamani pearu cheepi, sakutumbasya Ani chepite family members andari names vheppinatle
@purvapurva7443
@purvapurva7443 3 ай бұрын
Please take care of cows !
@lalithakumari9840
@lalithakumari9840 5 ай бұрын
Meeru eppudaite gujarat lo samudram lo risk chesara appude mee janma danyamaindi
@princeramesh6855
@princeramesh6855 5 ай бұрын
Anna kastaniki ka like veskondi
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 5 ай бұрын
1st video chudaledu ardam kaledu
@PranayKumar11421
@PranayKumar11421 5 ай бұрын
Comment,s chusina vallu okka like cheyandi 😊 subscribe to Praveen telugu Traveller om namah shivay 🙏
@subhashinim8692
@subhashinim8692 5 ай бұрын
Address sir😮
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 5 ай бұрын
Address please Sar
@nihachetu1b12
@nihachetu1b12 5 ай бұрын
Chala nejayte vndhande Melo antha manche jaruguthundhande
@praveentelugutraveller
@praveentelugutraveller 5 ай бұрын
🙏🕉️🙏🕉️🙏
@user-xx8gh4rq2k
@user-xx8gh4rq2k 4 ай бұрын
❤😊🙏🍎😘🦸‍♂️👨‍👩‍👧‍👦
@avsubbarao5293
@avsubbarao5293 4 ай бұрын
Drama chala baagundi,stop it.
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo 4 ай бұрын
OM nama shivaya 🙏
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 33 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 44 МЛН
Saibaba Chalisa || Shirdi Vasa Sai Prabho || Telugu FullHD
16:04
RAMANNA CHANNEL
Рет қаралды 7 МЛН