No video

Chemical free natural household products|99088 11198| రసాయన రహిత ఉత్పత్తులపై శిక్షణ

  Рет қаралды 4,420

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

forms.gle/JYwq... Google form- రిజిస్ట్రేషన్ పత్రం
ఇల్లే ఔషధ నిలయం-మన చేతుల్లో మన ఆరోగ్యం 99088 11198
15 రకాల నిత్య జీవన ఉత్పత్తుల తయారీపై శిక్షణ 96423 12034
నిత్య జీవితంలో ప్రకృతిహితకర ఉత్పత్తులు వాడాలనుకుంటున్నారా?
రసాయనరహిత పేస్టు, సబ్బు, షాంపు, ఫ్లోర్‌ క్లీనర్లకోసం ఎదురుచూస్తున్నారా?
పాత్రలు శుభ్రం చేసే సబ్బు, లిక్విడ్లకి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారా?
చిన్నచిన్న అనారోగ్యాలకి గృహవైద్య చిట్కాలు పాటించాలనుకుంటున్నారా?
అయితే ఈ శిక్షణ మీలాంటి ప్రకృతి జీవన ప్రియులకోసమే
ఇంటివద్దే గో ఆధారిత 15 రకాల ఉత్పత్తుల తయారీ తర్ఫీదుకి ఆహ్వానం పలుకుతోంది.
శిక్షణ ఉత్పత్తులు:
గోఅర్క్‌, గో దంత మంజన్‌,
అమృతధార, ముఖకాంతి చూర్ణం,
శరీర కాంతి చూర్ణం, గోమయాది తైలం,
దివ్యధార, పంచగవ్య ఘృతం, సహజ కుంకుమ
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 10
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
ప్రకృతిహితకర జీవనానికి గో ఉత్పత్తులతో... నాంది పలకాలనుకునేవారు, రసాయన ఉత్పత్తులని మన ఇళ్ల నుంచి పారద్రోలాలనుకునే ఔత్సాహికులు... ఈ శిక్షణలో పాల్గొనాలనుకుంటే ముందస్తు పేర్ల నమోదుకోసం 99088 11198 , 96423 12034 నంబర్లలలో సంప్రదించండి లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి నమోదు పత్రాన్ని నింపండి. forms.gle/JYwqTPbL6tCSoHbr6
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 2 ай бұрын
చాల చాల గొప్పగా అభినందనీయం.ధన్య వాదాలు🎉🎉🎉
@pottalaswathi2364
@pottalaswathi2364 Ай бұрын
Nice
@anushapavuluri1627
@anushapavuluri1627 2 ай бұрын
Nice concept
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 ай бұрын
Good information bro
@krishnanov13
@krishnanov13 2 ай бұрын
మళ్ళీ ఎప్పుడు పెడతారు అండి ఈ ఉత్పత్తులు కొనుక్కోవాలి అంటే ఎక్కడ దొరుకుతాయి?
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 2 ай бұрын
Link pettandi.
@pallaviguntha8184
@pallaviguntha8184 2 ай бұрын
Online course lu leva andi
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 2 ай бұрын
Description lo link ledhu
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే అప్ డేట్ చేశాను. forms.gle/JYwqTPbL6tCSoHbr6
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Дай лучше сестре 🤗 #aminkavitaminka #aminokka #сестра
00:15
Аминка Витаминка
Рет қаралды 646 М.
Jumping off balcony pulls her tooth! 🫣🦷
01:00
Justin Flom
Рет қаралды 36 МЛН
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 220 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН