యుగపురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు 🙏💐🙏 సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు "అన్న“ మాటను నిలబెట్టిన యుగపురుషుడు🙏 దేవుడన్నాన్ని పేద ప్రజలందరికీ రెండు రూపాయల కిలో బియ్యం ద్వారా నిత్యం అందచేసిన దేవుడు 🙏 భారతదేశంలోనే మొదటిసారిగా పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు , జనతా వస్త్రాలు ఇచ్చిన మహనీయుడు 🙏 ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించిన సంఘసంస్కర్త 🙏 ఎస్‌సీ, ఎస్టీ ,బీసీలకు స్థానిక సంస్థలులో రిజర్వేషన్ కల్పించిన సమతా నాయకుడు 🙏 పటేల్ పట్వారి కరణం మునసబు వ్యవస్థలను తీసివేసిన విప్లవ నాయకుడు ⭐️
@kumarksks86772 ай бұрын
అయ్యన్న పాత్రుడు గారు మీరు సూపర్ 👌🏻
@srinivasamurthyyirla31922 ай бұрын
💥Jai NTR💥The legend of film Industry💥
@suryanarayana16402 ай бұрын
Maa Ayyanna patrudu garu Man of action 🙏🙏
@sammingaraju49202 ай бұрын
Yoga Purushudu Anna NTR 🎉❤🎉
@yaswanthmalla26342 ай бұрын
NTR is an emotion to telugu people.
@sudhakarnaidu85862 ай бұрын
ఎన్ టి ఆర్ గారిపై మీ అభిమానం చూస్తుంటే మాకు కూడా ఎనలేని అభిమానం కలుగుతుంది. రామారావు గారి అన్ని సినిమాలు చూడాలని అనిపిస్తుంది సర్.
@RaviGopal-n5g2 ай бұрын
Well said sir ❤✨👌💐
@suryanarayana16402 ай бұрын
Ayyanna patrudu garu 🙏🙏 Dummu laiparu
@RaviGopal-n5g2 ай бұрын
Always legendary super star NTR garu ❤💐🙏
@suryanarayana16402 ай бұрын
Mana Anna garu 🙏🙏
@vssnbabji47762 ай бұрын
JOHAR NTR GARU KOSTA TIGER AYYANNA JAI TDP JAI CBN
@SrinivasraoRajana-x8u2 ай бұрын
Jai NTR🎉🎉🎉🎉🎉🎉🎉
@ramakrishnamuppuri8081Ай бұрын
చాలా బాగా చెప్పారు అయ్యన్న గారు 👏
@AcharyasidduAcharyasramb-ti3rxАй бұрын
Grateful speech
@venigallasrinivasarao442 ай бұрын
1983 industrie person pathrugaru Thanks sir pathrugaru
@KLRao777Ай бұрын
జై ఎన్టీఆర్
@seshacharyuluvadapalli2 ай бұрын
Sri ayyanna patrudu garu cheppina matalanni nijame!
@pavankumar-yj5se2 ай бұрын
Ayyana garu...great words....you are the real AP assembly leader...
@NanduTalksSongs2 ай бұрын
Coasta Tiger ❤️🔥
@rangaraoch16242 ай бұрын
అయ్యన్నపాత్రుడు గారు రామారావు గారిని గురించి మీరు చెప్పింది చాలా సూపర్. కానీ మీరు ఆయన గురించి చెప్పేటప్పుడు ఆయన అనకుండా అతను అంటం బాగాలేదు సార్
@user-cq9ge9pm7j2 ай бұрын
🙏🏼♥️♥️♥️♥️♥️🙏🏼
@cheerlasaiprasad4262 ай бұрын
Jai NTR 🙏🙏
@kumarksks86772 ай бұрын
👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
@AnandKumar-nj6kd2 ай бұрын
Ntr gaari tharavatha marikaru puttaru puttaboru jai ntr johar ntr
శేఖర్ అయ్యన్న పాత్ర గారికి వందనాలు సార్ అంబేద్కర్ రాజ్యాంగం అందరికీ సమానం అంటారు కదా అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది అంటారు కదా అది నిజమేనా అయితే మరి ముస్లిం సోదరులకు పిల్లలకు మదర్సాలు నువ్వు ఇస్లామిక్ యూనివర్సిటీలోని చదువుకునే అవకాశం ఉంది అజయ్ ప్రజలందరూ కట్టిన పనులు డబ్బులతో ప్రభుత్వ సహకారంతో నడుస్తాయి అక్కడ కురాన్ గురించి కొంత తెలుసుకుంటారు మరి క్రైస్తవ మిషనరీ స్కూల్లో ఉన్నాయి అక్కడ బైబిల్ గురించి తెలుసుకుంటారు మరి హిందువులు మైన మాకు భగవద్గీత పాఠశాలలు గాని యూనివర్సిటీలు కానీ లేవు అందరితో సమానంగా పన్నులు కొడుతూ కూడా సమాన హక్కులు పొందలేకపోతున్నాం ఈ విషయమే ఆలోచించండి మా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి మేము హిందువుల మైన మేము సమాన హక్కులే కోరుకుంటున్నాం స్పెషల్ హక్కులు కోరుకోవడం లేదు దీనికి ఎవరు అడ్డు వేస్తున్నారో తెలియట్లేదు ఈ విషయమే చర్చించి వీలుంటే అంగన్వాడీ కేంద్రాలను ఐదు తరగతి వరకు పెంచి వాటిని భవద్గీత ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా మార్చడానికి ప్రయత్నించండి నా సమస్యను గమనిస్తారని ఆశిస్తున్నాను హిందువుల మీద మేము పన్నులు సమానంగా కొడుతూ కూడా సమాన హక్కులు పొందలేకపోతున్నాం హిందువులకు సమాన హక్కులు పొందే అవకాశం కూడా లేదా మరి అంబేద్కర్ రాజ్యాంగం గొప్పది అందరికీ సమాన హక్కులు ఇచ్చింది అంటారు కదా అది అబద్ధమే నా
@rajusidagam1072 ай бұрын
ఈ వీడియో చూసిన వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు