Chiranjeevulu Movie Songs - Kanupapa Song || N.T. R, Jamuna, Gummadi

  Рет қаралды 448,473

iDream Music

iDream Music

Күн бұрын

Пікірлер: 133
@chalapathiaouka6619
@chalapathiaouka6619 6 жыл бұрын
కలకాలం దూరమయ్యె బంధాల యొక్క విలువలను నిత్యం గురుతుకు తెచ్చె గీతం. అన్న గారి నటన అపూర్వం...... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Correct brother .Annagaru smt.jamunagarini malli eppuduchudagalam.
@madhavipavuluri9954
@madhavipavuluri9954 Жыл бұрын
@@madhusudanaraoganipineni4244 ppppppppppppppppp
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 6 ай бұрын
మీ తెలుగు భాషాభిమానానికి వందనాలు 🙏🏻 మీరు తెలుగులోనే వ్రాద్దామని అన్నారు. నేనూ వీలైనంత వరకూ తెలుగు భాషలోనే వ్రాస్తాను. మీకు మొదటి సమాధానం మాత్రం ఇంగ్లిష్ అక్షరాల్లో వచ్చింది.😢
@namburinagaseshu137
@namburinagaseshu137 2 жыл бұрын
ఇది చాలా బరువైన సన్నివేశం గుండెల్ని పిండేసే ఈగీతం వింటుంటే మనసు కలచివేస్తుంది రామారావు జమున గార్లకు జోహార్లు
@vamsikrishna7550
@vamsikrishna7550 2 жыл бұрын
ఈ పాట ఆస్వాదించి న ప్రతిసారీ నాకళ్లు చెమరుస్తాయి..
@winabc
@winabc 10 ай бұрын
It's so real to believe that it is a cinema. The reality is 100 % in all aspects, screenplay, direction, scrip , dialogue, action music and the singers particularly gantasala mastaru garu. NA BOOTHO NA BHAVISHYATHI.
@vishnureddy2397
@vishnureddy2397 6 жыл бұрын
పాటకు తోడు అన్నగారి నటన అద్భుతం
@praveenboppana2670
@praveenboppana2670 5 жыл бұрын
Chiranjeevulu, Gudi Gantalu, Aatma bandhuvu, Kalisi vunte kaladu sukham and Rakta sambandham evergreen movies.
@khajagold
@khajagold 3 жыл бұрын
yes bro 100%
@appannaappanna5409
@appannaappanna5409 2 жыл бұрын
@@khajagold cxxc
@rangasai7459
@rangasai7459 2 жыл бұрын
100% correct.
@srinivas-is1vr
@srinivas-is1vr Ай бұрын
Head Line chala bagundi
@MandhulaBhagavan
@MandhulaBhagavan 4 ай бұрын
Great song really 🙏
@ssmahaboob1266
@ssmahaboob1266 2 жыл бұрын
మనసు అనే గ్రంధాలయం లో దాచి పెట్టు కొనవలసిన ఆణిముత్యం మైన పాట
@sagarprathipati8390
@sagarprathipati8390 10 ай бұрын
ఈ సినిమాలో అన్నగారు కళ్లకి లెన్సెస్ వాడారు షూటింగ్ అయిన గంటవరకు కళ్ళు కనపడేవి కావంట
@Laxmisetty31184
@Laxmisetty31184 5 жыл бұрын
My grandmother's all time favourite song. I miss you nanamma.
@suryaprakash-vd6lg
@suryaprakash-vd6lg 3 жыл бұрын
పాటలో కమ్మదనం భాషలో అమ్మతనం
@apparaojanapareddi3828
@apparaojanapareddi3828 Жыл бұрын
I remember every time.
@naiknagu3876
@naiknagu3876 7 ай бұрын
అద్భుతమైన పాట
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 4 жыл бұрын
Great legendary actor NTR, And GHANTASALA combination are excellent
@sunandmabbula3556
@sunandmabbula3556 4 жыл бұрын
Heart braking song. I moved to tears when I watched this movie.
@apparaovv
@apparaovv 7 жыл бұрын
గుండెలు పిండి వేసే సాహిత్యము ,సంగీతము అందుకే కలకాలమునిలిచి వుంటుంది కనుపాప కరవైన కనులెందుకో... తనవారెపరులైన బ్రతుకెందుకో... చిరంజీవులు (1956) సినిమా కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన పాట. పల్లవి : కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో ||| కనుపాప ||| చరణం 1 : విరజాజి శిలపైన రాలేందుకే మరుమల్లె కెంధూళి కలసేందుకే || విరజాజి || మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే ||| కనుపాప ||| చరణం 2 : అలనాటి మురిపాలు కలలాయెనా చిననాటి కలలన్ని కథలాయెనా || అలనాటి || తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా ||| కనుపాప ||| చరణం 3 : తనవారు తనవారె విడిపోరులే కనుమూసి గగనాన కలసేరులే || తనవారు || ఏనాటికైనాను నీదాననే నీదాననే చిననాటి మన పాట మిగిలేనులే కలకాల మీ గాథ రగిలేనులే రగిలేనులే
@rajsekar894
@rajsekar894 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri baga chepparu sir. Gundelu pinde sahithyam 🙏🙏
@rajsekar894
@rajsekar894 7 жыл бұрын
AppaRao Venkata Vinjamuri avvi aksharaalu kaavu. .. hrudaya thanthulani mroginche meetalu
@sriramg7578
@sriramg7578 6 жыл бұрын
Great sahityam....
@santhoshkumarbasvapathri1954
@santhoshkumarbasvapathri1954 5 жыл бұрын
Lyrics pettinanduku miku shatha vandhanaalu
@busettychandra
@busettychandra 4 жыл бұрын
Appa rao garu your comments are always very thoughtful
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 жыл бұрын
A very good lyrical melodious heart touching evergreen song.
@bellapusatyanarayana8619
@bellapusatyanarayana8619 8 ай бұрын
Malladhi vari goppathanam e cinemalo telusthundhi.jai malladhi,Jai NTR,Jai Telugu.
@moulismriti6727
@moulismriti6727 7 күн бұрын
అసలీరోజుల్లో పాటలు మనసుకి తాకుతున్నాయా? ఈ పాట ఎప్పటికీ నిత్యనూతనమే
@gopalakrishnaraoseela6598
@gopalakrishnaraoseela6598 5 жыл бұрын
Excellent lyrical tragedy song very well tuned and sung.
@vsrivittalastrologer5852
@vsrivittalastrologer5852 2 жыл бұрын
The present generation may not like such heart touching songs. But these are ever Green.
@kameswararao8977
@kameswararao8977 6 жыл бұрын
Leela in this song first time in her career dominated Ghantasala.Also music provided by the maestro.This is one of his alltime hits.Malladi penned some literary classics.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful songs. Evergreen ntr.7
@prasadnsrcm9446
@prasadnsrcm9446 Жыл бұрын
No. I can not agree with you.
@sairumandla9124
@sairumandla9124 5 жыл бұрын
I love songs prathi patalonu tatparyamunadi.
@vasireddybabysarojini9904
@vasireddybabysarojini9904 3 жыл бұрын
Excellent golden song
@nagiripatichandraiahnagiri9585
@nagiripatichandraiahnagiri9585 5 жыл бұрын
నటనాభీవిరుడు ధీరుడు యన్ టియర్ అమరహై
@artistandcreater
@artistandcreater 4 жыл бұрын
ఆ పాత ఆనాటి మధురం
@shivashankarguntakal5930
@shivashankarguntakal5930 3 жыл бұрын
My grandfather all time favourite song,I love you thatayya
@SandyaIrala_Divya
@SandyaIrala_Divya 7 жыл бұрын
my father's all time favourite song. i too love it forever
@piouskerur
@piouskerur 3 жыл бұрын
Even my father s all tym fav too
@narasimharaoganji8068
@narasimharaoganji8068 6 жыл бұрын
Good song top 10songs One of the best song
@deenkumarjacob300
@deenkumarjacob300 3 жыл бұрын
Very sad song. It explains the very realistic Nature of humanbeings .
@ramulukota
@ramulukota 5 ай бұрын
Very good song .I like it very much.
@madhusudanaraokota3046
@madhusudanaraokota3046 6 жыл бұрын
One of the annappudu songs one of the song anakoodadu.Naa chinnatanam lo maa venkataratnam maastaaru kottina Debbie inkaa gurtumdi. Naa kippudu. 70 heard.
@madhusudanaraokota3046
@madhusudanaraokota3046 6 жыл бұрын
70 years
@marthareddy9554
@marthareddy9554 2 жыл бұрын
Everything in this song is eternally Live
@jaganmohanrao9283
@jaganmohanrao9283 2 жыл бұрын
Exlent song Golden song
@Haranath12345
@Haranath12345 Жыл бұрын
చాలా మంచి పాట ntr great
@aswarthreddy7041
@aswarthreddy7041 4 жыл бұрын
What a song.life long song
@ramusavara2839
@ramusavara2839 6 жыл бұрын
adbhuthamaina song so noce
@seshagirivoleti6566
@seshagirivoleti6566 4 жыл бұрын
Superb
@shailajadevarakonda773
@shailajadevarakonda773 Жыл бұрын
అద్భుతమైన నటనాచాతుర్యం
@naveenc277
@naveenc277 4 жыл бұрын
2020 I'm listening this song I miss this song last 25yrs
@somayajulua
@somayajulua 8 ай бұрын
కనుపాప కరవైన కనులెందుకో చిత్రం: చిరంజీవులు (1956) సంగీతం: ఘంటసాల గీతరచయిత: మల్లాది నేపధ్య గానం: పి.లీల, ఘంటసాల పల్లవి : M కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో చరణం 1 : F విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే F కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో చరణం 2 : M అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా M కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో చరణం 3 : F తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే ఏనాటికైనాను నీదాననే... నీదాననే M చిననాటి మన పాట మిగిలేనులే కలకాల మీ గాథ రగిలేనులే... రగిలేనులే
@SRahim-e6s
@SRahim-e6s 6 ай бұрын
పాట ఒకటొస్తుంటే పెదవులు వేరే కదులుతున్నై పూర్ ఎడిటింగ్.
@Rimsan555
@Rimsan555 3 жыл бұрын
After janaki amma's singing im here😍
@madhumandli
@madhumandli 2 жыл бұрын
When janaki amma sung this actually leela amma voice given
@mohdyousufmdyousuf8694
@mohdyousufmdyousuf8694 6 жыл бұрын
Good
@ravikari1233
@ravikari1233 4 жыл бұрын
What a song !
@glvijay9312
@glvijay9312 2 жыл бұрын
Ghantasala master song
@amaravathibhaskarbitti5050
@amaravathibhaskarbitti5050 6 жыл бұрын
BEST BEST SONG
@Hariprasad07
@Hariprasad07 2 жыл бұрын
What a song no future this type songs
@harishg.s7634
@harishg.s7634 7 жыл бұрын
i love this song
@venkateshwarlusv5700
@venkateshwarlusv5700 Жыл бұрын
Super cinema Indian best hero
@TgSunny-i8u
@TgSunny-i8u 4 ай бұрын
Not only heart touching but also heartbreaking😭 song.
@zter44
@zter44 2 ай бұрын
@@TgSunny-i8u gudda musukora lanjakodaka
@sagarprathipati8390
@sagarprathipati8390 11 ай бұрын
అన్నగారి నటన emicheppali
@sunandhakyama4382
@sunandhakyama4382 2 жыл бұрын
Very good songs
@chennmab8089
@chennmab8089 6 жыл бұрын
love is oneport song is life
@chandravamsi2001vank
@chandravamsi2001vank Жыл бұрын
Vedanta Raghvaiah tragedy movie Devadas with ANR and Cherajeevulu with NTR
@g.prabhakararao7083
@g.prabhakararao7083 2 жыл бұрын
It's a goldensong.
@Anandarao-gu1dm
@Anandarao-gu1dm 3 ай бұрын
My father used to hum this song so many times..
@leelalakshminarayana3830
@leelalakshminarayana3830 5 жыл бұрын
ONE OF MY FAVOURITE SONG...
@parthasarathyprasadteegala4116
@parthasarathyprasadteegala4116 4 жыл бұрын
మన భారతీయులలో (మాత్రమే)90 శాతం మంది మాట్లాడున్న తప్పు ఇదే. పాటలలో ఒకటి - ఒక పాట. ఆంగ్లంలో చెప్పాలంటే one of the songs - one song. ఇప్పటి వరకూ పోయిన సుమారు 50 సంవత్సరాల్లో ఒక 5,000 మందికైనా సూచించి ఉంటాను.
@prasadreddychirla953
@prasadreddychirla953 8 жыл бұрын
nice song
@ravinderravinder7899
@ravinderravinder7899 Жыл бұрын
Legend.n.t.ramaraoandbhanumathi.missingselectedfilmdevadas.n.t.r.asdevadas.bhanumathiasparvathirolls.butbusyschedulecallsheetsmmissed
@sundaramgnana1069
@sundaramgnana1069 3 ай бұрын
Beautiful melody
@balakrishna1536
@balakrishna1536 6 жыл бұрын
Goldensongs
@vijayaramaraovudayagiri2366
@vijayaramaraovudayagiri2366 3 жыл бұрын
Melodious song writer name should be shown
@emalatatarao5813
@emalatatarao5813 3 жыл бұрын
మల్లాది రామకృష్ణశాస్త్రి గారు చిరంజీవులు
@ganapathianusuri8278
@ganapathianusuri8278 Жыл бұрын
ఇద్దరు ఈ పాటలో జీవించారు
@c.m.bhaskarreddy2291
@c.m.bhaskarreddy2291 3 жыл бұрын
Please upload Samsaram Ntr Anr old telugu movie.
@srinu1627
@srinu1627 6 жыл бұрын
Elanti songs Malle raavu
@hawaiianguitarbyplnsrirama8311
@hawaiianguitarbyplnsrirama8311 6 жыл бұрын
Great song sung by leelamma and ghatasalagaru. Music by great pendyalagaru.
@sivareddymukkamalla7531
@sivareddymukkamalla7531 8 жыл бұрын
one of the wonderful tragedy song
@lbskumar5528
@lbskumar5528 5 жыл бұрын
J
@ubbalasrinivasarao358
@ubbalasrinivasarao358 5 жыл бұрын
Wonderful tragedy song for ever...
@sontiramakrishna6836
@sontiramakrishna6836 3 ай бұрын
A wonderful sad song comparable to devadas songs
@dargamadeenashaik9724
@dargamadeenashaik9724 2 жыл бұрын
Super melody sarroful song memorable.
@bunnymadhu8842
@bunnymadhu8842 3 жыл бұрын
మానాన్న NTR కు వీరాభిమాని,అయన ఈచిత్రం గురించి చెపుతూ మొదట సారి విడుదలైనపుడు యావరేజ్ గా ఆడిందంట ఇక సెకండ్ రిలీజ్ లో ప్రతిథియేటర్ లో దుమ్ములేపిందని ఒకానొకసందర్భంలో చెప్పారు
@maheswarimahi4452
@maheswarimahi4452 4 ай бұрын
Supar.gantasala
@amruthakuchibhotla209
@amruthakuchibhotla209 11 ай бұрын
Lyrics: kanupapa…KARUVAINA @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ చిత్రం: చిరంజీవులు (1956) సంగీతం: ఘంటసాల గీతరచయిత: మల్లాది నేపధ్యగానం:పి.లీల,ఘంటసాల @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ (M)కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ TRAK UPLOADED BY SURESHMARRI Charanam 1 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ (F)విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే *** (F)విరజాజి శిలపైన రాలేందుకే... మరుమల్లె కెంధూళి కలసేందుకే మనసైన చినదాని మనసిందుకే రగిలేందుకే కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ charanam 2 @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ (M)అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా *** (M)అలనాటి మురిపాలు కలలాయెనా... చిననాటి కలలన్ని కథలాయెనా తలపోసి తలపోసి కుమిలేందుకా తనువిందుకా కనుపాప కరవైన కనులెందుకో తనవారె పరులైన బ్రతుకెందుకో (F)తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే *** తనవారు తనవారె విడిపోరులే... కనుమూసి గగనాన కలసేరులే ఏనాటికైనాను నీదాననే... నీదాననే (M)చిననాటి మన పాట మిగిలేనులే కలకాల మీ గాథ రగిలేనులే... కలకాల మీ గాథ రగిలేనులే... రగిలేనులే
@nagarathna1744
@nagarathna1744 4 ай бұрын
Very very very👍
@pvreddy9157
@pvreddy9157 3 жыл бұрын
We can see the director's vision in this picturization.
@bharadwaj5364
@bharadwaj5364 Жыл бұрын
Exllent
@prabhakarm6041
@prabhakarm6041 Жыл бұрын
Paatalatho manushulanu aadipi hadam okka mana mastaru ke saadhyam.anthuleni aardratha aa ganaghadharruvidi gintulo vunnafi
@seshagiriraovarre650
@seshagiriraovarre650 2 жыл бұрын
దేవదాసు 1953లో, మల్లీశ్వరి 1951లో విడుదల అయ్యాయి.
@mouryamusicmnr171
@mouryamusicmnr171 11 ай бұрын
2:19
@Kkalluri1
@Kkalluri1 Ай бұрын
అబ్బబ్బా ఏంది సామి గుండె పిందేసింది
@gopi_dg
@gopi_dg 6 жыл бұрын
I am here after Bullet bhaskar -Sunami sudhakar skit...
@naveenc277
@naveenc277 3 жыл бұрын
My 7 yrs love also break up because of I'm poor she married 40 yrs rich guy but still love you ra Susie but very short time I get huge success and money stock market
@Vishnumolakala.
@Vishnumolakala. 10 ай бұрын
This.
@chandris84
@chandris84 4 жыл бұрын
After balakrishna yo-yo tv interview, who watching this song
@cooldoc69
@cooldoc69 4 жыл бұрын
I would say that Malleeswari is as good as Devadasu. Only reason being the ANR 's classic is a bigger hit ; it was released before Malleeswari. That's what I was told. Perhaps, I am wrong. Then again, how about this film?
@rangasai7459
@rangasai7459 4 жыл бұрын
No Dr garu Malliswari released on 20 Dec 1951 and Devadasu released on 26 Jun 1953. One thing is Devadasu was commercially most successful than Malliswai. As per standard both are equal.
@juisnoob6391
@juisnoob6391 2 жыл бұрын
ANR - Devadas ki potiga vachhina NTR cinema edi
@shivshankarjangala9599
@shivshankarjangala9599 2 жыл бұрын
చండీ రాణి
@shivshankarjangala9599
@shivshankarjangala9599 2 жыл бұрын
పిచ్చి పుల్లయ్య
@RajaBabu-ed8tx
@RajaBabu-ed8tx 3 жыл бұрын
Koneti.manemma.
@ravinderravinder7899
@ravinderravinder7899 Жыл бұрын
Nabhoothonabhavisyathi.n.t.r.tragedyaction.andjamunamadamalltimerecordbrake.
@ravinderravinder7899
@ravinderravinder7899 9 ай бұрын
Indianfilmindustryalltimerecordbrakelovestorytragedymovie.karanajanmulusocialromantictragedynatasarvabhouman.t.ramaraogariathyadhbuthanatana.nabhoothonabhavisyathi.ghanaghandharvulahrudhayalanukariginchemahonnathapurupaadhbuthaganam.
@bhadrappabowreeshetty2872
@bhadrappabowreeshetty2872 7 ай бұрын
Heart touching song 🌺🌺🌺🌺🌺
@raghuveerakalari4532
@raghuveerakalari4532 6 жыл бұрын
Great song
@harishg.s7634
@harishg.s7634 7 жыл бұрын
i love this song
@Vishnumolakala.
@Vishnumolakala. 10 ай бұрын
Good
@akkapeddivijayaramachandra4762
@akkapeddivijayaramachandra4762 7 жыл бұрын
Nice song
@deenkumarj464
@deenkumarj464 7 жыл бұрын
Whenever I listened to this song my eyes become wet because my beloved father is no more.
@ramadevi751
@ramadevi751 6 жыл бұрын
super song
@KishoreKumar-yu1jy
@KishoreKumar-yu1jy 10 ай бұрын
Heart touching song
@merugachanti9343
@merugachanti9343 6 жыл бұрын
Super song
@Anushabenazkatta
@Anushabenazkatta 5 жыл бұрын
Super song
@allugayathri8418
@allugayathri8418 5 жыл бұрын
A good melody song
@linykapoor1808
@linykapoor1808 3 жыл бұрын
Exlent song
@kasiramakrishna7203
@kasiramakrishna7203 2 ай бұрын
Super song
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Симбочка Пимпочка
Рет қаралды 4,5 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 103 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 64 МЛН
Panthulamma - Full Album | Ranganath, Lakshmi | Rajan - Nagendra
29:28
Telugu Classic Songs
Рет қаралды 146 М.
Akasa Veedhilo Song - Malleswari Movie Songs - NTR, Bhanumathi
5:15
Ntr Super Hit Songs - Ramu Telugu Movie || Ntr | Jamuna
15:31
Rose Telugu Movies
Рет қаралды 1,4 МЛН
Varasatvam | Preyasi Manohari song
3:46
Saregama Telugu
Рет қаралды 208 М.
Rani Rathna Prabha - Ninna Kanipinchindi
3:31
meratelugureg
Рет қаралды 1,2 МЛН
KILA KILA-CHILIPIKANULA-NAA KANTI PAPALO-E MOUNAM-CHELIKADU  -ANR KRISHNA KUMARI DUETS-
19:09