చింతామణి|భవానీ సీన్| ఫుల్ ఆడియో|నర్సీపట్నం శ్రీనివాస్ గారు |సుభాషిణి గారి అధ్భుతమైన కాంబినేషన్ లో

  Рет қаралды 15,227

V.S. PRODUCTIONS channel

V.S. PRODUCTIONS channel

Күн бұрын

Пікірлер: 35
@hemasundararaoduppada3614
@hemasundararaoduppada3614 4 ай бұрын
అద్భుత గానం, శ్రీనివాస్ గారూ. పూర్వజన్మసుకృతం.
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 4 ай бұрын
నర్శిపట్టణం శ్రీను గారికి కలాభి వందనాలు , సీన్. చాలా బాగా రూపొందించినారు. మంచి సంగతులు, రాగాలాపన,చక్కటి సంగీత విన్యాసాలు వినిపించినారు. సుభాషిణి గారిని కూరలో ఉప్పును ఏ పరిమాణంలో వాడాలో అలా వినియోగించినారు. శివ స్తోత్రం వినూత్నంగా ఉంది. స్వరాలతో రుద్ర వీణ పలికించినారు.చాలా శ్రమ,కృషి,నిష్ట, దీక్షతో ఈ ప్రయోగం చేసినారు.ఆ యేసు ప్రభువు మీకు మీ కుటుంబానికి సుఖ దంతులు ,నెమ్మది, సకల సోభాగ్యలతో,ఆయువు ఆరోగ్యలిచ్చి ఆశీర్వదించాలని నిదు మనస్సుతో కోరుకుంటున్నాను. సంగీత పరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నాను.
@NareshAnke888
@NareshAnke888 4 ай бұрын
సూపర్ సార్ చాలా బాగా ఉంది సార్ ఆడియో 👌👌👌👌
@chinthalasatyavenkataraman6363
@chinthalasatyavenkataraman6363 4 ай бұрын
శ్రీనుగారు కళభివందనాలు ఈ రోజులులో మీలాంటి కళాకారులు వున్నారు కాబట్టి రంగస్థలంలో పద్యనాటకాలు బ్రతుకుతున్నాయి, ఆ కళామతల్లి ముద్దుబిడ్డమీరు మీకు నా కళాభివందనములు.
@thippaiahanna1264
@thippaiahanna1264 4 ай бұрын
Super sir adbhutamaina ghatram
@MuraliVk-z4o
@MuraliVk-z4o 4 ай бұрын
Kalama thalliki miru muddu biddalu .ayurarogya iswarya prapthi rasthu. Deergayushman bhava.may god bless you both of you
@murthymangipudi1221
@murthymangipudi1221 3 ай бұрын
నర్సీపట్నం శ్రీను గారు మీరు చాలా బాగుగా పాట పాడారు చాలా శ్రవణానంద గా యున్నది మీ బానీ బహు లెస్స గాఉన్నది గాత్రము కూడా , మీకు మరియు ఛానల్ వారికి ధన్యవాదములు
@kmgangaiah3364
@kmgangaiah3364 2 ай бұрын
Very very super singers sir 👌👏👏🌹🙏🙏🙏ధన్యవాదములు సార్
@mohangmohan2738
@mohangmohan2738 4 ай бұрын
Good srinivas garu .
@orkprabhakar339
@orkprabhakar339 4 ай бұрын
Jai విశ్వకర్మ 🙏శ్రీను గారు 🙏🌹🌹
@aanchannel2174
@aanchannel2174 4 ай бұрын
చాలా బాగా పాడారు❤❤❤❤
@ramamurthykandari7331
@ramamurthykandari7331 4 ай бұрын
Super srinu Garu
@gorativenkanna9878
@gorativenkanna9878 3 ай бұрын
అద్భుతం
@MalaSomanna-wl8tf
@MalaSomanna-wl8tf 3 ай бұрын
నరసీపట్నం శ్రీనివాసులు మరియు శ్రీమతి సుభాషిణి గారికి 🙏🏿🙏🏿కళాభివందనాలు 🙏🏿🙏🏿
@prabhakarmekathoti6898
@prabhakarmekathoti6898 2 ай бұрын
Srinivasgaru wonderful tq for your voice and beautiful composing
@putrevusrinivasarao8783
@putrevusrinivasarao8783 3 ай бұрын
Super srinivas garu. I want to see your drama in Hyderabad.
@MettaTirumalaraoMetta-jt8jh
@MettaTirumalaraoMetta-jt8jh 4 ай бұрын
God bless you .
@VenkateshwarluGouru-vh2os
@VenkateshwarluGouru-vh2os 2 ай бұрын
Narsipatnam sreenivaas gaaru. Hats off your voice is very sweet enthasepu vinna enkaa vinaalanipestundi.your voice mesparising.
@rameshdasika8518
@rameshdasika8518 3 ай бұрын
Sir..... Exlent....
@krishnakrish6290
@krishnakrish6290 3 ай бұрын
కళాకారులకు మా కళాభివందనాలు నర్సీపట్నం శ్రీనివాస్ గారికి సుభద్ర రాయబారం ఫుల్ సీన్ మీరు పాడితే చూడాలని ఉంది మీరు పాడిన వీడియో ఉంటే ప్లీజ్ పంపించండి
@bhaskarreddyragipindi667
@bhaskarreddyragipindi667 4 ай бұрын
Seenu supar
@npullaraonpullarao2516
@npullaraonpullarao2516 2 ай бұрын
Harmonistgarikikalabhivandanam Npolaiah chilakaluripet
@MuraliVk-z4o
@MuraliVk-z4o 4 ай бұрын
Audio tho patu video untey bagundeydi srinivas garu miru super ga padinaru.
@npullaraonpullarao2516
@npullaraonpullarao2516 2 ай бұрын
Aagamakalukinapadabhivandanamsreenivasgaru Npullarao chilakaluripet
@ramlals4944
@ramlals4944 4 ай бұрын
Nenu yee videos kina chusi like kodatanu kani mi videos ki matram thumb nail chudagane like chestanu miranty naku anta abhimanam
@graddy6288
@graddy6288 Ай бұрын
అప్పట్లో షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఇప్పుడు నర్సీపట్నం శ్రీను గారు వీరిద్దరికి కళాభివందనాలు
@MuraliVk-z4o
@MuraliVk-z4o 4 ай бұрын
Mi iddaru padutha unddeydi chusthu vintu untey inka bagundeydi
@ramaraoyakamuri8272
@ramaraoyakamuri8272 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@alavalapaativenkatasudhaka9122
@alavalapaativenkatasudhaka9122 4 ай бұрын
Tamaru chesina prayogam nijamyana apaddamumu anukonee pramaadam prastutam nelakoni vundi eemynaa abhutha prayogham tamariki abhinadhanalu
@ADINARAYANA777
@ADINARAYANA777 4 ай бұрын
మీ గానం లో ఆరోహణవరోహణాలు ప్రత్యేకం మరియు శ్లాగింపదగినవి శ్రీను గారు హరిచంద్ర పద్యాలు మీ గాత్రం లో వినాలని ఆశ
@alavalapaativenkatasudhaka9122
@alavalapaativenkatasudhaka9122 4 ай бұрын
Tamari adhbuthamyna gaatram gatajanamlaloni punyamu okasaari naa cell number kosam prayatnamu cheyandi
@ChiruKondapalli
@ChiruKondapalli 2 ай бұрын
ఈ సీను ఎప్పుడు చేశారు సార్
@gorativenkanna9878
@gorativenkanna9878 4 ай бұрын
హార్మోనియం. మాస్టారు. పేరు... ఊరు.. చెప్పండి.. చాలా బాగాపాడిnaaru. కంగ్రాట్స్
@VSPRODUCTIONSchannel
@VSPRODUCTIONSchannel 3 ай бұрын
హార్మోనియం & గాయకులు నర్సీపట్నం శ్రీనివాస్ గారు
Bhavani | Scene | Part -1 | Narsipatnam Srinivas | Wonderful Composing & Singing
18:31
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32
This dad wins Halloween! 🎃💀
01:00
Justin Flom
Рет қаралды 68 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 94 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 75 МЛН
Satya Harishchandra Adavi scene padyalu, Abburi venkataswamy
22:09
abburi venkataswamy
Рет қаралды 14 М.
అల్లసాని పెద్దన (allasani peddana)
29:21
Rudhira The Wonder
Рет қаралды 147 М.
Gayopakhyanam-1
32:47
Chandramathi-Vijaya Raju, Harischandrudu-Chemakurthi Nageswara Rao- L... - Topic
Рет қаралды 133 М.
BABYMONSTER - 'DRIP' M/V
3:07
BABYMONSTER
Рет қаралды 66 МЛН
Әбдіжаппар Әлқожа - Жаман сағындым (audio) 2024
3:36
Әбдіжаппар Әлқожа
Рет қаралды 160 М.
akimmmich & bimo - Sen baqytty bol (Mood Video)
2:23
akimmmich
Рет қаралды 216 М.
RaiM - Cartier
2:20
RaiM
Рет қаралды 268 М.