CM చేతుల్లోనే అధికారమంతా ఉన్నప్పుడు.. ఎన్ని రాజధానులున్నావికేంద్రీకరణ అసాధ్యం || Dr. JP Narayan

  Рет қаралды 11,361

JP Loksatta

JP Loksatta

Күн бұрын

Пікірлер: 39
@One_Year_MLA
@One_Year_MLA 2 жыл бұрын
అధికారం నాయకుల చేతుల్లోనుండి ప్రజల చేతుల్లోకి రావాలి. అంటే ... ఎన్నికలు 2-3 సంవత్సరాలకు ఒక సారి జరగాలి..!!
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
చాలా బాగుంది హెడ్డింగ్ అందుకే అమరావతి మాత్రమె అభివృద్ధి చెసి అధికారవికెంద్రీకరన చెద్దాం అంటే బాబు గారు మోడీ గారు కూడా ఒప్పుకోలేదు
@ompathiraju
@ompathiraju 2 жыл бұрын
అసలైన రాజకీయ శాస్త్రవేత్త ... మా తెలుగు వాడు (వ్యక్తి) (జయప్రకాష్ నారాయణ) వారు... 🙏
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Жыл бұрын
అసలైన సామాజిక శాస్త్రవేత్త, నాయకుడు, అత్యున్నత పదవిలో ఉండాల్సిన వాడు.
@haranathalamuri9779
@haranathalamuri9779 2 жыл бұрын
AP)/TS రాజ కీయ నాయకులు మారాలి, లేకపోతే ప్రజలే మీ భవిష్యత్ నిర్ణయిస్తారు
@One_Year_MLA
@One_Year_MLA 2 жыл бұрын
ప్రభుత్వం ఒక.... ప్రజాభిప్రాయ సేకరణ వ్యవస్థ... ఏర్పాటు చేయాలి. ముఖ్యమైన విషయాలపై ప్రజల అభిప్రాయం తెలుసు కోవాలి... ఉదాహరణకు... రేషన్ బియ్యం ఎన్ని రూపాయలకు ఇవ్వాలి? ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఎంత ఉండాలి? ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు జరపాలి? పెట్రోలు డీజిల్ పై ఎన్ని రూపాయల పన్ను వేయాలి? ఇలా ప్రతీ నెలలో ఒక విషయం పై ప్రజల అభిప్రాయం తెలుసుకొని నిర్ణయం చేయాలి. అదే... అసలైన ప్రజాస్వామ్యం.
@pullamraju4855
@pullamraju4855 2 жыл бұрын
Yes it's true👈 . Constitutionality the total executive powers are snatched by legislature!? No seperation of powers.
@sorrysorry1544
@sorrysorry1544 2 жыл бұрын
It's better remove the party system. Elected MLAs and MPs should elect CM & PM.
@mentadaabhinavsai5207
@mentadaabhinavsai5207 2 жыл бұрын
Very inspiring sir
@Priya-gt2rj
@Priya-gt2rj 2 жыл бұрын
Sir, you will deserve Padma Sri award 👏
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 2 жыл бұрын
JP is a great,noble and honest person
@parameswarrao3900
@parameswarrao3900 2 жыл бұрын
లోకసత్తను పెట్టందే ఇలాంటి ఆలోచశలతోనే కదా ఏం సాధించ కలిగారు. భాధ్యతనుండి పారిపోయారు ఒక నెపంతో. మాటలకి చేతలకి ఏమి పొంతన.
@k.srinivasarao5007
@k.srinivasarao5007 2 жыл бұрын
ఎన్నిసార్లు ఎలెక్షన్ కి తన అబ్యర్డుల్ని నిలబెట్టిన ఒక్కరిని కూడా గెలిపించుకోలేని ప్రజలం మనలాంటి వారం వున్నప్పుడు జేపి గారు ఎక్కడున్నా ఏమి చేస్తున్న ఒక్కటే
@parameswarrao3900
@parameswarrao3900 2 жыл бұрын
ప్రజలకి ఆ శక్తే ఉంటే ఇలా చెప్పుకొనే పరిస్తితి వచ్చే అవకాశం లేదు
@sambasivarao98
@sambasivarao98 2 жыл бұрын
Powers centralisation is common.no body will accept the centralisation.
@suryajyothisampara
@suryajyothisampara 2 жыл бұрын
నమస్కారం. మీరు ఈరోజున రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ "చరిత్రహీనులుగా మిగిలిపోతారు" అని ప్రస్తావించారు కదా అయితే అసలు చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా మన తరవాత తరాలు కూడా తలుచుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలని ఎవరూ కోరుకోవట్లేదు ముఖ్యంగా కోరుకోవడం సంగతి అలా ఉంచి అసలు ఆ ఆలోచనే లేదు. ఈ విధమైన ఆలోచన ఒక రాజకీయ రంగంలోనే కాదు ప్రతి రంగంలోనీ ఉండాలి. ఒక తల్లి అనుకోవాలి, ఒక మంచి గురువు అనుకోవాలి ఒక మంచి విద్యార్థి కూడా అనుకోవాలి మంచి విద్యార్థి పేరు చెప్పవలసి వస్తే నా పేరు గుర్తుకు రావాలి ఎప్పుడైనా గురువుకని. ఒక వైద్యుడు అనుకోవాలి ఒక ఇంజనీర్ అనుకోవాలి కానీ ఈరోజు నా బ్రతుకు ఎలా నడుస్తుంది నేను ఉన్నంతవరకు నేను, నా కుటుంబము ఎలా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తామూ అన్న ఆలోచనతోనే, స్వార్థంతోనే అందరూ ఉన్నారు. తర్వాత తరం యొక్క ఆలోచనే లేకుండా కుటుంబాల స్థాయి దగ్గర నుంచి అదే విధంగా అన్ని స్థాయిలలోని ,అన్ని రంగాలలోని ప్రజలు ప్రవర్తిస్తున్నారు. ఇంక దేశం గురించి అత్యున్నత స్థానాలు గురించి ఏం మాట్లాడగలం? అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. దీనికి పరిష్కారం ఏమిటి అన్నది నా ప్రశ్న🙏😊
@sandeepchilukuri
@sandeepchilukuri 2 жыл бұрын
Having JP born in Telugu society is a boon to our Telugu community. ❤ As JP said change starts in the our minds and hearts of so-called self-Dabba intellectuals and middle-class, educated people who tend to watch English channels and newspapers/media in AP society to empower voiceless vulnerable people.
@munipallisrk1947
@munipallisrk1947 2 жыл бұрын
సర్, అసలు రాజధాని ఎక్కడ ఉంటే జనాలు ఏమిటి , 5 cr మంది అక్కడకి వెళతారా లేదు మరి ఎవరు వెళతారు .? వెవారికీ కావాలి అది 175 మంది MAL లకి కావాలి . వాళ్ళ జి.ఓస్ , బిళ్లలు పాస్ చెపుచ్చుకొని దానిని ఇంప్లీమెంట్ చేయటానికి ఒక అసెంబ్లీ ,ఒక సెక్రటేరియేట్ కావాలి దానికోసం 2014 నుంచి 2024 దాక ఈ గొడవ ఏమిటి సర్ , రాజధానిని పులివేదులలో పెట్టుకుంటే, మనకెటేమి కుప్పం పెట్టుకుంటే మనకేమిటి, వాళ్ళ వాళ్ళ MAL లాలకి సంబందించిన విషయం . జనాలకి వార్డ్ 1 సెక్రటేరియేట్ ఇచ్చారుగా , ఇక ప్రజలకు దానితో సంభందం ఏమిటి . ఈ 33 వేళా ఎకరారులో ప్రజలకు రాజధాని అవసరం ఏమిటి ? వాళ్లకు కావలసింది , వాళ్ళ నెస్ట్ జెనరేషన్ ని ఎలా డెవలప్ చేస్తారా అని ఆలోచిస్ట్రారు . వాళ్లకు కావలిసింది 33 ఎకరాలలో ఒక ఆమెజోన్ , టీసీల్ , ఇన్ఫోసిస్ , విప్రో ,గూగుల్ ,MICROTECH ,ఐబీమ్ లాంటి కంపెనీ లు ఇక్కడ పెడితే కనీసం మనం డెవలప్ కాకపోయినా నెక్స్ట్ జెనరేషన్ ఐనా డెవెలప్ ఆవూతుంది . ఇవి అన్ని అక్కడకి వస్తే రియల్ ఎస్టేట్ , మాల్స్ , 5స్టార్ హోటల్స్ , ఐమాక్ డిఏటర్స్ , EX .... వస్తాయి దానితో జనాలకు మంచి జరుగుతుంది గాని , రాజధాని వలన ఏమివస్తుంది సర్, ఎలా AP మొత్తం చేయండి AP లో ఉన్న TOTAL యూత్ అంత డెవలప్ ఔవుతారు . ఫీజు రీఎంబర్స్మెంటుతో , లక్షెల మంది యవత చదువువుకోని కొంతమంది చిన్న చిన్న షాపులో పనిచేస్తున్నారు క్రోతమంది వలసలు పోతున్నారు ఇతర రాష్ట్రాలకి , దానిని ఆలోచించకుండా ఉత్తరాంధ్ర వాళ్ళు వలసలు పోతున్నారు అని అంటున్నారు . మనకు కావలసింది మన పిల్లల రేపటి బావిశెతు , వారు బాగుంటే పేరెంటిస్ కి వల్లే కావలసినవి చూసుకుంటారు, అది లేని వాళ్ళకి PENSTION 3000 ఇస్తున్నారు , హెల్త్ సెక్యూరిటీ ఇస్తున్నారు , నెక్స్ట్ జెనరేషన్ కి ఎంప్లొమెంట్ ఇస్తే వల్లే డెవలప్ ఆవూతారు , దాని ద్వారా టాక్సల రూపంలో GOVARNMENT కి ఆదాయం వస్తుంది , దానితో AP ని డెవెలప్ చేసుకోవచ్చి ,అంతే గాని , వాళ్ళు జీవించనాతకాలం ప్రభుత్వమే డబ్బులు ఇస్తాము , పథకాలు ఇస్తాము అంటే ఎట్లా సర్ , ఆ డబ్బులు మరల మననుంచే వాసులు చేస్తారు , మన డబ్బులు టాక్సలు వేసి మరల మనకు ఇచ్చి స్టేట్ డెవలప్మెంట్ కి అప్పులు చేసి నడపడం కర్రెక్ట్ గా ఉంటుందా సర్, ఎవరైనా సరే అధికారం కోసం ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు గాని ,అభివృధి కోసం కావడం లేదు , ఇలా ఇచ్చుకుంటూ పొతే రేపు కొత్త పన్నులు ఏమి వేస్తారా అనే భయం జనాలలో ఉంటుంది సర్ ,మరి ఎక్కడ నుంచి ఇస్తారు 1. అప్పులు చేయాలి 2. టాక్సలు వేయాలి ,అప్పులు తీర్చకపోతే అపుఉఇచ్చినవారు ఊరుకోరు దానికోసం మరల టాక్సలు వేస్తారు . ఇలా చేస్తే ఎలా సర్ , AP లో ఉన్న 5 CR మంది కోసం ఆలోచించాలి గాని ,అధికారం కోసం కాదు అది ఏ పార్టీ ఐనా సరే , ఆలా చేసే వాళ్ళకే మనం మద్దతు తెలపాలి గాని , తయాలలకోసమే ఆశపడితే రేపటి భవిషతు అంధకారం ఔవుతుంది సర్, దానిని మరచి ఈ రాజకీయాలు ఏమిటి సర్ , రాజధాని స్టోరీ ఏమిటి సర్ , AP లో ఎన్ని ఇండ్రస్టీల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయ్ ఇంతవరకు ఎవరైనా వాటిగురించి పటించుకుటున్నారా , సెంట్రల్ గోవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచుకుంటున్నారా , దాని ద్వారా నెక్స్ట్ జెనరేషన్ డెవెలప్ గురించి ఆలోచిస్తున్నారా లేదు , ఏ కాడికి రాజకీయం రాజకేయం ఇదే జరుగుతుంది గాని , డెవెలప్మెంట్ లేదు , నెక్స్ట్ జెనరేషన్ వలసలు పోతున్నారు . ఇలా జరుగుతుంటే నెక్స్ట్ జెనరేషన్ ఏమైపోతుందో అనే భయం పిల్లల పేరెంట్స్ లో కలుగుతుంది . కానీ వాళ్ళు ఏమి చేస్తారు ,కులాలు మతాలు వర్గాలుగా విడకోటేరు అధికారం కోసం , వాళ్లకు వాయిస్ లేదు . మీ లాంటి వాళ్ళు ఐనా వాళ్లలో మార్పుతేవాలి సర్ .
@vasanthavasantha8414
@vasanthavasantha8414 2 жыл бұрын
Sir okkapudu mere Anni oka chota undakudadu annar unte Moro Hyderabad laga aunthindi vikendirikarana kavali annaru ipudu vethirekishunnar how tell me answer
@venki493
@venki493 2 жыл бұрын
Adhikara vikendrikarana abhivruddi vikendrikarana kavali rajadani vikendrikarana enti asalu dani valla evariki upayogam. High court pedithe kurnool ki em vastadi. Just political tactics tappa em vundadhu
@venkatasubbaiah6073
@venkatasubbaiah6073 2 жыл бұрын
Correct sir
@NadupuruLokesh
@NadupuruLokesh 2 жыл бұрын
Perfect Title
@appreciatelife87
@appreciatelife87 2 жыл бұрын
ఈయన ఎందుకు జగన్ ని direct గా విమర్శించరు ??
@adityamadduri8044
@adityamadduri8044 2 жыл бұрын
💯💯💯💯💯💯
@munipallisrk1947
@munipallisrk1947 2 жыл бұрын
AP SEPCIAL స్టేటస్ అన్నారు అది లేదు , కనీసం ప్యాకేజి అని వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు . దానిని కూడా మనం USE చేసుకోలేదు , టాక్స్ ఫ్రీ అన్నారు , కొనేవాలని ఎక్కడనుంచి వచ్చినాయి అని అడగరు , అమ్మేవారికి మనీ కి టాక్స్ ఉండదు .కొనేవారి కి టాక్స్ ఉండదు , కనీసం దానినైన USE చేసుకొన్నామా లేదు , రాజధానిని crda క్రిందకు తెచ్చి తెనాలి ,మంగళగిరి ,గుంటూరు ,విజయవాడ ను మొత్తని crda పరిధిలోకి తెచ్చినట్లు ఐతే అక్కడి లక్షల ఎకరాలలో ఉండే అన్ని కులాలు మతాలు వాళ్ళు డెవలప్ అయేవాళ్లు . అది జరగలేదు 10ఇయర్స్ అన్నారు ఇంకా 1ఇయర్ ఉంది , ఇచ్చిన అవకాసేని use చేసుకోకుండా బూడిదలో పోసిన పన్నీరు లాగా ఔవుతుంది సర్ , ఆలా చేసిఉంటే డబ్బు ఉన్నవాళ్లు అక్కడ కొంటారు, తక్కువ ఉన్నవాళ్లు సర్రౌండ్స్ లో కొంటారు . ఈపాటికి చాలావరకు డెవలప్ అయేది . అందరూ అవకాశాలను use చేసికోకుండా రాజకీయాలు చేస్తున్నరు సర్ , పైన లాగా చేసినట్లు ఐతే ముందు ఒక రూపం వస్తుంది సర్ , తరువాత నెక్స్ట్ remain districts ఎలా డెవెలప్ చేయాలో ఆలోచించాలి . ఇవి ఎమీ లేకుండా ఇలా కాలాన్ని , వచ్చిన అవకాసేని వ్రదాచేసుకుంటే ఎలా సర్ . ఇంకో రాజధాని పెడితే ఈ టాక్స్ ఫ్రీ ఉంటుందా సర్ , ఆలా ఐతే 2019 లోనే చేసిఉండాల్సిది . పై వాళ్ళ నుంచి మన తెలివిని use చేసి ఎలా మనం డెవలప్ అవేవిధంగా పథకాలు రచించాలి గాని పదవూలకోసం కాకూడదు సర్ . వాళ్ళు ఎటునుంచి menupulate చేసిన మనం మన తెలివితో దానిని ఛేజ్ చేసి మనకు అనుకూలం వచ్చేటట్లు చేసుకోవాలి సర్ , స్టేట్ డెవలప్ అవ్వాలి అనుకుంటే ఆ విధం ఆలోచించాలి . మేము డెవలప్ అవ్వాలి అనుకుంటే ఇలానే ఉంటుంది సర్ .
@nageshreddy1978
@nageshreddy1978 2 жыл бұрын
Thank you for Enlighten us sir❤️
@padmavathidevikoya9637
@padmavathidevikoya9637 2 жыл бұрын
ఏంటో ఈయన... ఎంతో ఉన్నతమైన, అవినీతి రహిత legendary ex C.M.Ntr గారిని... అధికారంలో వున్నప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొడుకు చేత లూటీ చేయించిన YSR ని ఒక గాటన కట్టి మాట్లాడుతూ వుంటాడు
@ramarajuraghavaraju2141
@ramarajuraghavaraju2141 2 жыл бұрын
Gandhi is not a great person! Jayaprakash Narayan should have known it! Even his own son abused and criticised him for being totally partial towards muslim community!
@gosulaveeduykl9718
@gosulaveeduykl9718 2 жыл бұрын
" Maghada / Mouryan Empire Extended To Baluchistan , Afghan & Pakistan ( North - West ) And Mysore ( South India )". But It having A Single capital & 04 Provinces ( It is a Most Decentralized Of powers / Administrative , Historically About 322 BC - 185 BC )".
@srinivasu73
@srinivasu73 2 жыл бұрын
Munugodu 200 cr
@bsr8255
@bsr8255 2 жыл бұрын
Some advocate idealistic situations which will never happen. Our views may be heard and appreciated by masses but the people in power don't bother. In the end all these discussions gets routine and bored
@chandrasekharekula949
@chandrasekharekula949 2 жыл бұрын
Capital decentralization valana peddaga development emi vundadu. Development decentralization cheyandi total state development avutundi. Govt should reconsider their decesion
@munipallisrk1947
@munipallisrk1947 2 жыл бұрын
AP SEPCIAL status said it is not there, at least package they gave a chance. We didn't use it either, they said it was tax free, they didn't ask where it came from to buy it, the seller has no tax on the money. All the castes and religions in those lakhs of acres were developed. It didn't happen, they said 10 years, there is still 1 year, it will be like cheese thrown in the ashes without using the given opportunity, sir, if that is done, those with money will buy there, those with less will buy in the surrounds. Most of it is developed so far. Everyone is doing politics without using the opportunities sir, if it is done as above then a form will come first sir, then we have to think how to develop the next remaining districts. Sir, how can you spend time and opportunity without these things? Sir, if another capital is added, will it be tax free, if so then it should have been done in 2019 itself. We should use our wisdom from the above people and write schemes for how to develop, but not for positions, sir. From where they have menupulated, we should chase it with our intelligence and make it suitable for us, sir, if we want to develop the state, we should think that way. If we want to develop, it will be like this sir.
@munipallisrk1947
@munipallisrk1947 2 жыл бұрын
Sir, where is the actual capital, what are the people, will 5 cr people go there or not and who will go there.? Everyone wants it and 175 MALs want it. They need an assembly and a secretariat to pass their G.Os and bills and implement it. For that, what is the fuss from 2014 to 2024, sir, if we put the capital in the streets, what will we do if we put it in a heap, it is related to their MAL lala. Ward 1 Secretariat was given to the people, what is the relationship with the people? What is the capital requirement of the people in this 33 acres? They think about what they want and how they will develop their next generation. What they want is one in 33 acres if companies like Amazon, Tcel, Infosys, Wipro, Google, MICROTECH, Ibeam are placed here, at least if we do not develop, the next generation will develop. If all these come there, real estate, malls, 5 star hotels, iMac Deaters, EX... will come, it will be good for the people, but what will happen with the capital, sir, how to make AP as a whole, the TOTAL youth in AP will develop as much. With the fee reimbursement, lakhs of uneducated people are working in small shops, poor people are migrating to other states, they say that the people of Uttarandhra are migrating without thinking about it. What we need is tomorrow's future of our children, if they are good, parents will take care of their needs, for those who don't have it, PENSION 3000 is given, health security is given, if the next generation is given employment, then they will develop, through which the GOVERNMENT will get income in the form of taxes, with which AP will be developed. In other words, as long as they live, the government will give them money, that is, we will give them schemes, sir, that money will be used by the residents, our money will be taxed and then given back to us, and it will be run by making loans to the state development, sir. Anyone is playing such games for power, not for development, people are afraid of what new taxes will be imposed tomorrow, Sir, and from where will they be given 1. Debts 2. Taxes should be paid, if the debts are not paid, those who gave the money will not settle, they will pay taxes again for it. If we do this sir, we should think for the 5 CR people in AP, not for power, no matter which party it is, we should give support to those who do that, if we hope for the future, tomorrow will be dark sir, forget it, what is this politics sir, what is the story of Rajdhani Sir, how many Industrial Economic Zones are there in AP, is anyone bothering about them so far, are they getting permission from the central government, are they thinking about next generation development through it, no matter what the politics is, this is what is happening, there is no development, the next generation is migrating. The fear of what will happen to the next generation is felt in the parents of the children. But what do they do, they divide into castes and religions for power, they have no voice. Even if they are like you, there should be a change in them, sir.
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 жыл бұрын
No development possible.Sir.
@chandug6124
@chandug6124 2 жыл бұрын
ఎందేందూ మాట్లాడుతున్నాడో
@maniyadav6190
@maniyadav6190 2 жыл бұрын
How many more decades will you keep making Generic statements? Can’t you mention the names of current anti democratic CM Jagan? It’s due to fearful attitude like this, A criminal like Jagan occupied our temple of Assembly
@balaramireddybaddipudi4015
@balaramireddybaddipudi4015 2 жыл бұрын
He told some suggestions but no solutions. We can have branches at every dist. Connect to one HQ Amaravati. Like bank branches. Also conduct electios to state centre every year with 3days notice and e-voting with instant results. No manual counting. It will clean every thing.
@maniyadav6190
@maniyadav6190 2 жыл бұрын
@@balaramireddybaddipudi4015 you are right. Your suggestions are great too. As for JP, for his stature, he is supposed to fight with specific comments on the current politics. Not easy generic statements for which JP himself is not required, we can also do that
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Dr JP interaction with IAS aspirants on March 10th 2014- Part -3
59:40
Lok Satta Party
Рет қаралды 40 М.
9 PM | ETV Telugu News | 30th December "2024
22:47
ETV Andhra Pradesh
Рет қаралды 137 М.