What Causes of Pancreatitis? | Stomach Pain | Avoid Alcohol | Patient Story | Dr. Ravikanth Kongara

  Рет қаралды 817,613

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 1 200
@eswarm1717
@eswarm1717 Жыл бұрын
నిండు నూరేళ్ళు మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి సార్.
@kodavalisujatha8191
@kodavalisujatha8191 Жыл бұрын
డాక్టర్ రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏
@OMNAMO0709
@OMNAMO0709 Жыл бұрын
సార్, మీ భాష చాలా బాగుంది గర్వము లేకుండా చాలా సున్నితంగా ఉంది, మీకు మా ఆశీస్సులు
@doddigallusavithri-hq8yg
@doddigallusavithri-hq8yg Жыл бұрын
g 0:27 0:27 x❤g❤
@ధర్మానుష్ఠానచంద్రిక
@ధర్మానుష్ఠానచంద్రిక Жыл бұрын
చిరంజీవి డాక్టర్ రవి కాంత్ గారికి మీకు వి ఏళ్ళు ఉండాలి సార్ నీకు ముసలితనం రాకూడదు ఇంతటి మంచి కోరే మీరు కలకాలం చల్లగా ఉండాలి
@munesingh2368
@munesingh2368 9 ай бұрын
Chala bhaga cheparu sir🙏
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 Жыл бұрын
నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గాని దేవుడు రూపంలో మాత్రం మీరు కనిపిస్తున్నారు 🙏🙏🙏
@kavithamadhuri3444
@kavithamadhuri3444 9 ай бұрын
Sir you are an amazing doctor my cousin expired due to this kind of issue .no proper treatment was taken.Salute sir
@shaikraheem3130
@shaikraheem3130 11 ай бұрын
నమస్కారం సార్.. మీరు చేసిన సర్జరీ పేషెంట్ నేనే సార్... నాది కొండపల్లి సార్... నా పేరు రహీం తుల్లా సార్.. నాకు రెండోసారి జన్మనిచ్చిన దేవుడు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pantangikrishnamounika2412
@pantangikrishnamounika2412 7 ай бұрын
Operation కి ఎంత fee తీసుకున్నారు...దయచేసి చెప్పగలరు. నాది కూడా same problem అండి.
@kumaruday767
@kumaruday767 6 ай бұрын
Shaik Raheem గారు మీ మొబైల్ నంబర్ పంపిస్తారా. నాకు కూడా same problem ఉంది
@manjula.balakrishna
@manjula.balakrishna 5 ай бұрын
Hi Anna naku తెలిసిన vallaki motion oil drops లా పడుతుంది em కాదు kada
@NikeshReddy-z5r
@NikeshReddy-z5r 3 ай бұрын
Rahim sir ma nanna ki same problem undi Mee number send cheiyandi sir
@naggrajuthesimple7494
@naggrajuthesimple7494 2 ай бұрын
Operation cost యెంత అయ్యింది?!
@balajibalu3089
@balajibalu3089 Жыл бұрын
డాక్టర్ గారు మీరు బాగుండాలి సార్ మీరు బాగుంటే మాలాంటివాళ్ళు చాలా మంది బాగుంటారు సార్
@bhavaniteluguruchulu1988
@bhavaniteluguruchulu1988 Жыл бұрын
🙏🏻 డాక్టర్ గారు మీకు సాధ్యం కానిది ఏమి ఉంది అండి మీరు గ్రేట్ సార్... Hats off సార్
@sashlolla9387
@sashlolla9387 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkatraoKowluri
@VenkatraoKowluri Жыл бұрын
Yes really great 🙏🙏🙏🙏🌹
@madalavenkateswararao4343
@madalavenkateswararao4343 Жыл бұрын
Meru great sir🙏🙏
@HARISHANKARmahadev
@HARISHANKARmahadev Жыл бұрын
Really This video is good to alcoholic people if they avoid it , appreciation to doctors effort
@neeluskitchen1787
@neeluskitchen1787 Жыл бұрын
Sir im lactation mother so plzz suggest me best sunscreen please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢
@vijaylaxmi2635
@vijaylaxmi2635 Жыл бұрын
మీకున్న వైద్య పరిజ్ఞానం సామాన్యులకు నిశితంగా,ఓపిగ్గా అందించడం శ్లాఘనీయం. మీ మాటల్లో,నవ్వులో ఉండే మాయ అందర్ని మంత్రముగ్ధుల్ని చేసి కట్టిపడేస్తుంది.you are most talented and genious .My heartly respects to you.
@narasingaraodvssl9538
@narasingaraodvssl9538 Жыл бұрын
Dear Respected Doctor సార్ i - మీ వీడియోస్ రోజు వింటూ వుంటే మేము MBBS exams easy ga వ్రాయగలం sir. దయచేసి మీరు మంచి Doctors నీ తయారు చేసి సమాజానికి ఆందించ ప్రార్ధన
@ranigudala4843
@ranigudala4843 Жыл бұрын
డాక్టర్ గారు మీరు డాక్టర్ కాదు మా పంకింటి అబ్బాయిలాగా మాట్లాడుతున్నారు.చాలా చాలా ధన్యవాదాలు మీకు.
@narapangurohithvarma9763
@narapangurohithvarma9763 Жыл бұрын
Tq .. Doctor Annaa,🙏
@hemanthkumar2057
@hemanthkumar2057 Жыл бұрын
మీరు ఇలా చెప్పడం వల్ల అందరిలో భయం పోయి అవేర్నెస్ కలుగుతుంది థాంక్స్ sir
@Imranshaik71
@Imranshaik71 Жыл бұрын
దేవుడు ప్రాణం పోస్తారు డాక్టర్లు ఆ ప్రాణాన్ని బతికిస్తారు....❤...చాలా చక్కగా క్లియర్ గా వివరించారు👍
@DrB5108
@DrB5108 Жыл бұрын
పాంక్రియాస్ గురించి చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏🏻🙏🏻
@rajukolguri8214
@rajukolguri8214 Жыл бұрын
డాక్టర్లు ఇలా ఆపరేషన్ సంబంది విషయాలను ప్రజల అవగాహన కోరకు చెప్పటం చాలా ఉపగం ఉంది.. అందరికీ knowledge ఉంది వేరే వాళ్లకి కూడా చెప్పడానికి ఉపయోగం ..thank Ravikanth సార్
@phema8353
@phema8353 Жыл бұрын
डॉक्टर बाबू ट्रांसलेशन
@RamaSwamy-xt4ed
@RamaSwamy-xt4ed 11 ай бұрын
Tq sir
@vanimoparthi1177
@vanimoparthi1177 Жыл бұрын
చాలా సంతోషO అనిపి0చింది డాక్టర్ గా రు మీరు వృత్తి పరంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్పూర్తి గా ఆశీర్వదీస్తున్నాను
@jhansijanu9596
@jhansijanu9596 Жыл бұрын
డాక్టర్ గారూ మీరు ఎం బి బి యస్ చదివారా? బుక్స్ నమిలి మింగేసి,, ఇముడుచుకున్నారా? Good luck Dr. Ravikanth garu, మీరు ఇలాంటి అరుదైన ఆపరేషన్స్ ఇంకా చెయ్యాలి. పేద వారిని గమనించాలి. అన్నిటిలో 100% సక్సెస్ కావాలని ప్రార్థిస్తున్నాను. 🤝🌺🌺🌺💐💐💐👌👍
@vinnuanu1456
@vinnuanu1456 Жыл бұрын
గాడ్ బ్లేస్ యు సర్. దేవుడు మీకు తోడై ఉండును గాక.❤❤❤
@bayyevaraprasad8547
@bayyevaraprasad8547 Жыл бұрын
మంచి సలహాలు ఇస్తూ ప్రజలను ధైర్యపరుస్తున్నారు మీకు నా నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@korampalliramanisri6932
@korampalliramanisri6932 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీ ఆనందం మాకు షేర్ చేసినందుకు ధన్యవాదాలు సార్
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
వైద్యోనారాయణో హరిః,డాక్టర్ గారికి నా ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు చెప్పారు
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 Жыл бұрын
అద్భుతమైన ఆపరేషన్లు అవలీలగా విజయవంతం చేసే డాక్టర్ గారి కి 🙏🙏🌺🌹
@chittibabuvelpula5465
@chittibabuvelpula5465 Жыл бұрын
Meeru chala great sir
@denidason9681
@denidason9681 Жыл бұрын
డాక్టర్ గారు🙏 మీరు నిజమైన వైద్యుడు...👍మీరు చెప్పే మాటలు వింటుంటే ఎటువంటి పేషెంట్ కైనా సకంబలం ఆరోగ్యం ధైర్యం 👌... మీకు నా వందనాలు 🙏😇🫂🥰
@Alexander-ws1jk
@Alexander-ws1jk Жыл бұрын
మీరు నిజంగానే మనిషి రూపంలో ఉన్న దేవుడు sir మీరు..🌹🌹🌹🌹
@k.venkateshwarluk
@k.venkateshwarluk Жыл бұрын
Dr Sir గారు మిమ్మల్ని చూస్తుంటే ఏమైనా కాపాడుతారు అనే దైర్యం అనిపిస్తుంది మీరు ఈ భూమి మీద వున్న దేవుడు Dr Sir గారు కేవలం మీలాంటి డాక్టర్ల వల్ల కేవలం మీలాంటి డాక్టర్ల వల్ల డాక్టర్లు దేవుడితో సమానం అని అంటారు డాక్టర్లు చాల మంది వుంటారు మి లాంటి డాక్టర్ అక్కడక్కడ కొందరే వుంటారు 🙏.
@krishnaCher
@krishnaCher Жыл бұрын
డాక్టర్ గారు మీ సహృదయానికి నమస్కారం మీరు వివరించె విధానం చుస్తే సగం మందికి అసలు జబ్బులే ఉండవనుకుంటా ఏమైన మీ సంస్కరానికి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@gangadharkuthuru1691
@gangadharkuthuru1691 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారములు మిమ్మల్ని పొగడడానికి మిమ్మల్ని కలవడానికి కూడా అదృష్టంగా కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏంత వివరంగా చెప్తున్నారుంటె ఆ వీడియోస్ తీయడం ఆ టైం స్పెండ్ చేయడము అది ఎంత ఇబ్బంది అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇలా చేస్తున్నారంటే అది కషం్టం అంటె ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేను మీకు వచ్చిన మెసేజ్ చదవడానికి ఎంతో టైం పడుతుంది ఓపిక ఉండదూ ఒక్కోసారి నాకు అట్లాంటిది ఇంత ఓపిక ఎట్లా సంపాదించుకుంటారు కొందరు మీ నవ్వంటారు కొందరు మీ మాటలంటారు ఏదీ కాదు మీ ఓపికనే మీకు ఒక నిదర్శనం అదొక మెట్టు అసలు ఎక్కడ కూడా మీ ఫేస్ లో అలసిపోయినట్టు ఆసలు కనబడరు మీలాంటి వారిని పుట్టించిన ఆ దేవుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను 🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏👍
@శేఖర్1
@శేఖర్1 11 ай бұрын
సరిగ్గా 20సంవత్సరాల క్రితం ,నా భార్యకు ఇదే పాన్క్రియాస్ నరకం చూసింది , చాలా హాస్పిటల్స్ తిప్పి ,చివరకు ఆసియన్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ . DN రెడ్డి గారు దయవల్ల బ్రతికి బయటపడింది , Thanks to Dr. DN రెడ్డి గారు 🙏🙏🙏
@jaleelsd3849
@jaleelsd3849 Жыл бұрын
దేవుడు ప్రాణం పోశాడు..ఆ ప్రాణాన్ని కాపాడే దేవదూతలు మీరు❤🙏
@claritykanth2577
@claritykanth2577 Жыл бұрын
చాలా చక్కగా వివరించేరు డాక్టర్ గారూ.
@suvarchalarani3510
@suvarchalarani3510 Жыл бұрын
సూపర్ నాన్న మంచి సబ్జెక్ట్ అంది స్తున్నారు అందుకే డాక్టర్ లు దేవుళ్ళు అన్నారు 👌👌👌💐🙏
@soundaryach4473
@soundaryach4473 Жыл бұрын
Doctor gaaru మీరు చాలా గ్రేట్,,,,,enka oka friend laa చెప్తున్నారు
@madankona2691
@madankona2691 Жыл бұрын
మీ ఆరోగ్య సూత్రాల గుళికలే సగం బలం సర్.👍💐💐💐
@srinivas3146
@srinivas3146 Жыл бұрын
సార్... మా గురించి ఎంత బాగ చెబుతున్నారు...hats off sir
@sankartv
@sankartv Жыл бұрын
Sir, మీరు మీ experience ని షేర్ చేయడం వలన ప్రజలకు చాలా అవగాహన కలుగుతుంది.అలాగే మీరు ఏవైతే జబ్బులు గురించి చెప్తున్నారు అవి రాకుండా ఉండాలంటే ఏమీ చేయాలో కూడా వివరిస్తే ప్రజలకు ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.కానీ మీరు అవగాహన కల్పిస్తున్నoదుకు మీకు ధన్యవాదాలు
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 Жыл бұрын
Dr Ravikanth garu మీరు నవయుగ సుశ్రుతుడు
@user-hc9lz1tq5d
@user-hc9lz1tq5d Жыл бұрын
Dr.. గారు మీరు చెప్తున్నప్పుడు నేను ఆపరేషన్ థియేటర్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యాను... మీ ప్రజ్ఞకు, మీకున్న మానవత్వ విలువలకు నా శతకోటి ప్రణామాలు... మీ నాన్న గారు లేరని చెప్పారు... కానీ అయన ఉన్నారు... మీ ప్రవర్తన, మీ మాట తీరు, వినయం ఇలాంటి సుగుణలలో మీ నాన్నగారి శిక్షణ కనపడుతున్న ది... 🙏🙏🙏... 🙏🙏🙏🙏... 🙏🙏🙏....
@prasannakumarnakka3667
@prasannakumarnakka3667 Жыл бұрын
హెల్త్ గూర్చి అవగాహన కల్పించే మీలాంటి doctors కి ధన్యవాదములు....
@venkatkvglocal8655
@venkatkvglocal8655 Жыл бұрын
సూపర్ బ్లడ్ రాకుండా చేసేశారు ఆపరేషన్ డాక్టర్ థాంక్యూ థాంక్యూ
@jeamesgulla613
@jeamesgulla613 Жыл бұрын
సార్ నమస్కారం సార్. డాక్టరు. దేవుడు తో. సమానం అంటారు. అది. మీలాంటి వరివనే. వచ్చింది సార్. కానీ ఎవ్వరూ. మిల లేరు సార్ మీరు సమాజంలో ఒక. తులసి వణం సార్. ❤❤❤❤
@cvijayk
@cvijayk Жыл бұрын
వైద్యో నారాయణో రవికాంత్🙏🙏🙏
@sulamsuresh
@sulamsuresh Жыл бұрын
ఒక సంవసరం నుంచి మీ ఛానెల్ ఫోలింగ్ SIR.. 🙏 అన్ని చాలా చాలా .. మంచి ఇన్ఫర్మేషన్.. చెప్పారు.. చెప్తూనే ఉన్నారు..ఇంత మంచి వివరాలు.. ఆరోగ్యం గురించి చెప్పడం.... చెప్పే డాక్టర్..మా అదృష్టం ఇలాంటి.. Dr..Sir.. ని...నేను ఎప్పుడు చూడలేదు 🙏🙏🙏🙏వెరీ వెరీ 👌👌👌👌👌thnks. Sir🙏. Good messnger ur about హేల్త్ dr. Sir. Help సోసైటీ..🙏🙏🙏🙏🙏ఈ రోజుల్లో చాలా చాలా తక్కువగా ఇంత మంచి డాక్టర్ ఉంటదం sir... U need sir.. For సొసైటీ... Never forgot.. Sir❤❤❤❤❤..హన్సుప్ అప్ to u sir.👍💯💯 ur doing Greatjob sir..its not simple.. జనాలకీ ఒక్కపడు dr అంటే భయం. జబ్బు అంటే భయం.కానీ ఇప్పుడు...Dr అంటే ఒక భయం పోతుంది... జూబ్బు అంటే భయం పోతుంది... ఇప్పుడే తెలుసుకున్న.. Sir..❤❤❤❤👍👍🙏🙏🙏🙏
@ravikumarforyou707
@ravikumarforyou707 Жыл бұрын
Mana vijayawada vasulaki miru దొరకటం మా అదృష్టం sir..thank you
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
వింటుటేనే చాలా బయనకంగా ఉంది సార్
@nareshsoreddy3372
@nareshsoreddy3372 Жыл бұрын
Ten years nudi pancreatic problem tho badapadutuna
@nayakwadaparna
@nayakwadaparna Жыл бұрын
🙏 డాక్టర్ గారు మీరు నిజమైనా వైద్యులు పేషెంట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత పేషంట్ కి మీరు చెప్పే విధానం మీరు ఇచ్చే సలహాలు విన్న తర్వాత పేషెంట్ కి ఆపరేషన్ చేయక ముందే సగం రోగం తగ్గిపోతుంది అందరు డాక్టర్లు మీ లాగా ఉండాలి 🙏
@Samuelvoice
@Samuelvoice Жыл бұрын
Great doctor.. వీరి తండ్రి గారు దేవదాస్ గారు మా హుజూర్ నగర్ పట్టణములో చాలా గొప్ప డాక్టరుగారు.వారి కుమారుడు మీరు కావడం చాలా గర్వనియం.
@ravikumaradapa5508
@ravikumaradapa5508 Жыл бұрын
Address pettagalara Dr ni kalavali plz
@sangasantosh4192
@sangasantosh4192 Жыл бұрын
డాక్టర్ గారికి నా హృదయపూర్వక,,
@NixonPeter-r8g
@NixonPeter-r8g Ай бұрын
I love my HeRO...Dr.garu, u great sir 🙏 ❤🙌✝️❤️💯👍👏🙌🙌🙏
@dadigangadhararao4406
@dadigangadhararao4406 Жыл бұрын
Dr sir, u r doing lot of service to Telugu people by educating people on Health Topics. వైద్యుడు నారాయణ స్వరూపులు అన్న పెద్దల మాట కు సాక్షాత్ స్వరూపం మీరు. హృదయం పూర్వక నమస్కారములు.
@srinivasulu8925
@srinivasulu8925 Жыл бұрын
Sir మిరు దేవుడి రూపంలో ఉన్న దేవుడివి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🫶💐💐🛕💐
@mohansr8388
@mohansr8388 Жыл бұрын
మీరు కనిపించే దేవుడు సర్
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదు రా... 👌🤘😊🕉️🚩
@Sr_aw
@Sr_aw Жыл бұрын
I love this profession! You people a special respect in the world !
@claritykanth2577
@claritykanth2577 Жыл бұрын
మీరు దేవుడు డాక్టర్ గారూ.
@WePayUr
@WePayUr Жыл бұрын
మీ మాటలే మందులకన్నా బాగా పంచేస్తాయి sir, మీరొక icon
@abhiram6959
@abhiram6959 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్ 🙏
@sri5998
@sri5998 10 ай бұрын
Your a real God sir
@anantharamm7917
@anantharamm7917 Жыл бұрын
Sharing your happiness with viewers is a great honour to us sir. Definitely you are doing your job like as if serving the God. Regards God bless you
@noorshaik5790
@noorshaik5790 Жыл бұрын
డాక్టర్ గారు మీకు శతకోటి వందనాలు
@Nikkydarling
@Nikkydarling Жыл бұрын
Excellent service sir... You're saving so many lives
@rajarajeswari.k312
@rajarajeswari.k312 Ай бұрын
దయచేసి బెంగుళూరులో కూడా మీ వైద్య సేవలు అవసరం ఉంది సర్ 🙏
@ravichandra6746
@ravichandra6746 Жыл бұрын
Excellent Sir.. You are a genius... Proud to be the doctor like you... Thank you Sir.
@lifescience571
@lifescience571 Жыл бұрын
ఆపరేషన్స్ చేయడం అలవాటుగా మారిపోయింది డాక్టర్స్ కి... ఆపరేషన్స్ చేయకుండా తగ్గించే విధానం కనుక్కోండి doctor గారు....
@kirankumar-fp1yf
@kirankumar-fp1yf Жыл бұрын
The way of explaining is very nice sir👌 like a teacher 👏👏👏🙏🙏🙏and congrats for operation success 😊
@anjireddysoma4261
@anjireddysoma4261 8 ай бұрын
భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని ప్రార్థిస్తూ న్నాను 🙏🙏🌹🌹 అంజిరెడ్డి సోమ
@pitchaiahb1371
@pitchaiahb1371 Жыл бұрын
Sir, we respect your profession, your attitude. Your experience you are sharing to the whole world , that is fantastic. God bless you sir
@shyamalaravada
@shyamalaravada Жыл бұрын
కంగ్రాట్యులేషన్స్ తమ్ముడూ....🎉🎉🎉మీకు ఇలాగే మంచి పేరు, ప్రఖ్యాతులు రావాలని మనస్పూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను...ఆల్ ది బెస్ట్...👏👏👏👏👏👏
@sujathareddyp9444
@sujathareddyp9444 Жыл бұрын
such a brilliant explanation in entire body each and very video . hatsoff you sir. very good awareness to the society .
@cooking4561
@cooking4561 Жыл бұрын
సర్. మిమ్మల్ని చుస్తుంటే అలా చూడాలి అనిపిస్తోంది సార్
@apc232001inuk
@apc232001inuk Жыл бұрын
వైద్యో నారాయణో హరిః . పేదలకు కూడా తమ వైద్య సహాయంతో ఆదుకుని జన్మసాఫల్యం చేసుకోండి . భిషగ్వరా! నా పూర్తి ఆశీస్సులు . పరదేవత మిమ్ములను, మీ కుటుంబాన్ని సదా కాపాడి అనుగ్రహించు గాక.
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
డాక్టర్గారూ.అన్నిరకాలజబ్బులు.పూర్తిగా.చాలామంచివీడియోసు.పెడుతున్నారు.హెటాసాప్.మీకు
@vijaygopi5895
@vijaygopi5895 Жыл бұрын
Best' doctor good voice
@kanoorvishal9741
@kanoorvishal9741 8 ай бұрын
ఆనందాన్ని మీ తో పంచుకోవాలి అని అనిపించింది....... Wow. సార్ మీమల్ని ఎలా వర్ణించలో అర్థం కావడం లేదు.... సమస్త భ్రమండం ఆశీర్వదాలు మీ తో ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you.
@renuchalla8716
@renuchalla8716 Жыл бұрын
U r a great Doctor! U r explaining so clearly abt every Topic of the part of the body n health! May God bless u with a Good Health n Long Life Dr. Ravikanth!
@PremKumar-jn9pt
@PremKumar-jn9pt Жыл бұрын
డాక్టరు గారు కొలొనోస్కోపి ఎలా చేస్తారు .పిత్తాశయం లో రాళ్ళు ఎలా ఏర్పడతాయి వాటిని ఎలా తొలగించుకోవాలి వీడియో చేయగలరు
@KamalaTalapati-qw7wx
@KamalaTalapati-qw7wx Жыл бұрын
Thank you doctor for sharing your success with us..Treating us as your family..May God guide your hands skillfully..All glory to God only..
@karthika678
@karthika678 Жыл бұрын
మీరు చాలా greatసార్ మీ వీడియోలు మా కు చాలా ఉపయోగం ఉంది
@shaikmoinuddin1594
@shaikmoinuddin1594 Жыл бұрын
We love u soo much Sir , U r Detailed Explanation is Incredible and with u r youtube channel videos normal person can become RMP Doctor ❤❤❤
@mr.prashanth436
@mr.prashanth436 Жыл бұрын
దీన్నే మనం స్కూల్ లో ఉన్నపుడు క్లోమం అని చదువుకున్నాం.....
@srinivaassrealtor5589
@srinivaassrealtor5589 Жыл бұрын
ఈ మధ్య చాలా రోజులైంది మీ విలువైన వెలకట్టలేని ఆరోగ్య రహస్యపు సమాచారాన్ని వినికిడికి అంది పుచ్చుకోలేకపోయాను నన్ను మన్నించండి.🙏☀️💞 అన్యధా భావించి శరణు శరణు Sir ji ఈ రోజు ఈ వీడియో చూసాను ఏ మాత్రం తీసిపోకుండా చాలా విలువైన సమాచారాన్ని పొందుపరచటం చాలా ఆనంద దాయకం Dr.Ravi Kumar Sir ji మీకు మీరే సాటి అండీ 🎉 నా ధీర ఆత్మః పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జీ 🙏🚩🕉️
@rajamanib966
@rajamanib966 5 ай бұрын
Hi sir , మీ విడియో లు చూస్తాము ..చాలా విషయాలు తెలుసుకొని మీరు చెప్పినవి ఫాలో అవుతున్నము . నాకు పెద్దలు చెప్పిన విషయం దానం లో గొప్ప దానం అన్నదానం అని , కని దాని కంటే గొప్ప దానం ఆరోగ్యదానం అని నేను అంటున్న , ఎందుకుంటే అన్నం పెట్టాలి అన్న తినాలి అన్న ఆరోగ్యం బాగుండాలి కదా .. సో మీకు చాలా కృతజ్ఞతలు 🙏💐 ఏ స్వార్థం లేకుండా , ఏ విషయాలూ దాచకుండా ఆరోగ్యం పై సోషల్ మీడియా ద్వారా అవగాహన అనే ఉద్యమాన్ని చేస్తున్నారు 🙏 మా అందరి సహకారం ఉంటుంది , మీరు చెప్పినది పాటించే బాధ్యత గా రుణపడి ఉంటాం 🙏🙏🙏🙏
@bnvreddy2225
@bnvreddy2225 Жыл бұрын
Very nice explanation sir 👍 Sir waiting for the endoscope video sir
@gourikumarijayanthi6728
@gourikumarijayanthi6728 11 ай бұрын
Dr. గారు మి వీడియోస్ అన్ని చూస్తున్నాను మీలో భగవంతుణ్ణి చూస్తున్నాం Dr garu🙏
@adityapurma3977
@adityapurma3977 Жыл бұрын
Good job, great explanation, nice examples. Great way to convey things to public. Keep-up good work.
@vijayasreee3909
@vijayasreee3909 Жыл бұрын
డాక్టర్ రవికాంత్ గారు, మీరు చేసిన వీడియోస్ నాకు చాలా నచ్చాయి, కానీ మీరు ఇమేజ్ లు చూపిస్తున్న టైంలో అడ్డంగా ఇంగ్లీష్ ట్రాన్సులేషన్ వర్డ్స్ వస్తున్నాయి, దాని మూలంగా మీరు చూపించిన ఇమేజ్ కనబడటం లేదు, దయచేసి సరిచేయండి thanks you sir.
@kabeerdasakula1803
@kabeerdasakula1803 Жыл бұрын
Thank you sir for sharing your experience 🙏
@maxtron8232
@maxtron8232 10 ай бұрын
సర్ ఎంతో విలువైన సమాచారం అందించారు. మీకు ధన్యవాదాలు. అలాగే ఒక సమస్యకు పరిష్కారం తెలుపగలరు, ఎక్కువ emotion కి గురైనప్పుడు గొట్లనగొంతులో మూసుకుపోవడం జరుగుతుంది. సర్ ఇది ఏమిటి ఎందుకిలా అవుతుంది దయచేసి నివృత్తి చేయగలరు.
@KrishnaVeni-gl9hy
@KrishnaVeni-gl9hy Жыл бұрын
You are a brilliant teacher and wonderful doctor sir what I can say sir I don't have any words to say just I can say wonderful human being sir stay blessed ❤❤❤
@satheeshbhukya6371
@satheeshbhukya6371 Жыл бұрын
నిజంగా డాక్టర్ సార్ ఈ వ్యాధి రావడం వాళ్ళ 30 లక్షలు రూపాయలు ఖర్చు చేసాం చివరికి మా అన్నయ్యను కాపాడుకోలేక పోయాము
@veerababubicchala7755
@veerababubicchala7755 Жыл бұрын
Sir, kindly make an video on Lipoprotein LP(A) which causes heartattacks
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 9 ай бұрын
మీరు చెప్పేవి రెండు మూడు వరసల్లో ఇంగ్లీషులో రావటం కారణంగా మీరు చూపించే అవయవం పూర్తిగా కనిపించలేదు. మీరు ఎంత బాగా వివరించి ఏం లాభం ?
@cakelogy
@cakelogy Жыл бұрын
Very nicely explained sir....Sir please make a video and give information on kidney stones...Now a days so many are facing this problem... what is the remedy plz explain it sir....🙏🙏🙏
@charansaireddy4314
@charansaireddy4314 Жыл бұрын
I'm not a doctor but I have good knowledge on diet some tips urine Baga povali , water Baga tagali, Inka acidic foods takkuva tinali.
@Nivi_sisira
@Nivi_sisira Жыл бұрын
సూపర్.... Your గ్రేట్
@jayasreekamineni4163
@jayasreekamineni4163 Жыл бұрын
Doctor, each of your content is extremely wonderful. By following some of your tips and a healthy life style from past one month as mentioned in other videos, I was able to see a noticeable change in my haemorrhoids problem. You are a masterpiece.
@gadipeprashanth8207
@gadipeprashanth8207 Жыл бұрын
Sir మీరు చాల గ్రేట్ ..
@weloveit3356
@weloveit3356 Жыл бұрын
Dear Doctor, you are awesome! ❤ Can you please share your contact and address for consulting. Thank you
@lathavelle4880
@lathavelle4880 6 ай бұрын
విన్న మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తున్నది. గాడ్ బ్లెస్ యు సర్.
@Colourful_Life_Telugu
@Colourful_Life_Telugu Жыл бұрын
Hello Sir, From various doctors, heard that diabetes will be common post surgery. Can it be reversed? Please do explain this topic sir Thank you
@PasupathiBabu
@PasupathiBabu Жыл бұрын
డాక్టర్ గారికి 🙏, సార్ మాకు పిల్లలు లేక 6 ఏళ్ల క్రితం గైనాకలజీ డాక్టర్ ని కలిసినప్పుడు మందులు రాసిచ్చి వాడమన్నాడు ఆ మందుల ప్రభావం సైడ్ ఎఫెక్ట్ వచ్చి నా ఛాతికి కుడిచేతి వైపున చెస్ట్ బోన్స్ కింద నొప్పివచ్చింది ఒకవేళ లివర్ ఏమైనా డామేజ్ అయిందేమో అని భయపడి మరో డాక్టర్ ని కలిసి ఎక్సరే,ఆల్ట్రాసౌండ్ స్కాన్ కూడా తీసి చూసారు ఏం ప్రాబ్లమ్ లేదు అన్నారు. కానీ మళ్ళీ మళ్ళీ ఆ నొప్పి వచ్చింది నేను మళ్ళీ 5ఏళ్ల తరువాత డాక్టర్ని కలిశా ctస్కాన్ కూడా చేసి చూసారు అప్పుడు కూడా ఏం ప్రాబ్లెమ్ లేదు అన్నారు కానీ ఆ నొప్పి తగ్గినట్టే ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చింది తగ్గలేదు ఏడాదిగా అలాగే ఉంది.😢 నాకు వచ్చిన ప్రాబ్లెమ్ ఏమైఉంటుందో మీ అంచనా మేరకు దయచేసి ఇలా ఒక వీడియో ద్వారా సలహా ఇచ్చి నాప్రాణం నిలబెట్టగలరని ఆశిస్తున్నాను. 🙏🙏🙏
@laguduganesh2028
@laguduganesh2028 Жыл бұрын
Oka doctor profision lo vundi English kakunda Telugu lo vucharana ,darana ,spaststha ga matladuthunnaduku 🙏🏾🙏🏾🙏🏾. Thelugu people's ayi vundi kuda thegulu ga vundi andariki meeku nijam ga🙏🏾🙏🏾🙏🏾 sir
@suraparajuudimudi3804
@suraparajuudimudi3804 11 ай бұрын
వైద్యొ నారాయణో హరి.అన్న పదానికి నిలువెత్తు సాక్ష్యం సార్ మీరు
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
How much ALCOHOL is SAFE ?  Dr Suresh Somayajula
7:23
Drsomayajula Homeopathy
Рет қаралды 474 М.