ఈ దోపిడీ గుర్తించి మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి ❤️

  Рет қаралды 72,434

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер: 595
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 11 ай бұрын
ఈ భక్తి వ్యాపారంలో కేవలం యూ ట్యూబర్లే కాదు కొంతమంది శ్రీవిద్యోపాసన శక్తి ఉపాసనల పేరుతో సొంతంగా పీఠాలు పెట్టిన వారు కూడా ఉన్నారు అటువంటి మహానుభావులు కూడా ఈ వ్యాపారం కోసం మెల్లమెల్లగా యూ ట్యూబ్ లో ప్రవేశిస్తున్నారు దశమహా విద్యల సాధనలు మంత్రోపదేశాలు వారి వ్యాపారానికి ముడి సరుకులు కేవలం తమ వ్యక్తిగత స్వార్ధం కోసం అమాయక జనాలను ప్రలోభ పెడుతున్నారు ఈ బాపతు స్వయం ప్రకటిత గురువులు పీఠాధి పతులు ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నారనటంలో సందేహం లేదు సమాజంలోని విజ్ఞులు ఆలోచనా పరులు సత్యభామ గారికి సంఘీభావం ప్రకటించటమే కాక తాము ఈ విపరీత ధోరణులకు వ్యతిరేకంగా గొంతు విప్ప వలసిన అవసరం ఉంది
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 11 ай бұрын
​@@tanajihere706 మీకు కూడా శుభోదయం శుభాశీస్సులు
@Soujanya401
@Soujanya401 11 ай бұрын
అవును ఇది వాస్తవం అందరు అమాయకులు బలి అవుతున్నారు
@Datta003
@Datta003 11 ай бұрын
Naku telsina antha varku Mughals, Britishers raka mundu evarki ee devi devta nachite valaki pujinche valu...Bcs pratyangira, varahi most powerful even Lalita Devi sahasranamam powerful avvi cheyakudadhu ani mana ancestors ki valake teliyakunda mind manipulate chesaru... Even 10years back kuda gudiki veltene bhakti na ana way of thinking ki vachesam...Manaki evarki connect aite Valle manaki Anni...Adi ramudu avachu,Durga Amma avachu,varahi avachu...Okalu evarni bhakti cheyalo adi manam decide cheyalem kada.. Even ipdu Hindu's konchem mararu kani okapdu Ayodhya lo temple unte enti masjid unte enti ana thinking vachina time kuda undedi anthaga manipulation jarigindi mana ancestors ki...Evaru ee devi devta ne pujinchina manasupurtiga pujinchandi happy ga undandi edi emaina santana dharmani vadalakandi ❤❤❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 ай бұрын
Good evening andi 🌹🌹🙏🙏
@jvanuradha6198
@jvanuradha6198 11 ай бұрын
Sare sir vyaparam chestunnappudu enni years urike enduku unnaru eppudu galam vipputhunnaru kada akkadaku vellakunda cheyyandi meeru andaru kalisi sathyabhama garu sathyabhama garu guruvulu andaritho oka samavesham earpatu cheyyandi bhakthi ni commercial ga vadukontunna guruvulanu andarini prashninchandi lokam lo andariki raka rakala samasyalu aa samasyalu theeruthayemo ani aashatho veluthunnaru ala vellakunda cheyyandi ee sapthamathrukala Puja meeda andariki confusion undi okasari andarini samavesham parichi prajala apohalanu tholaginchandi nijayitheega guruvugaru lu andaru matladali prajala bagu Kori andaru samavesham kavali khachitanga andaru spanchinchali nenu message mathram pettagalanu meeku aa power unte debate pettandi prajala sandehalu tholaginchandi pedda pedda guruvulu samavedam garu padmakar garu shyamala navarathrilu chesukondi photo kuda pettukovachu ani chepparu meeru eami vaddu antunnaru deeni pi guruvugaru andaru spandinchandi anavasaranga prajalanu thika maka laku guri cheyyavaddu please guruvulu andaru spandinchali ani korukontunnanu jai shree Ram 🌹🙏
@jaiJaiSriRam1967
@jaiJaiSriRam1967 11 ай бұрын
అమ్మా సత్యభామ మీరు చెప్పినవన్నీ సత్యాలే. చాలా మంచి వీడియో పెట్టారు thank you
@sathivikaganeshfrombanglor9335
@sathivikaganeshfrombanglor9335 11 ай бұрын
అమ్మ మన ఇంట్లనే ఉంది. మన అమ్మ నీ ప్రేమించి,మనకు ఉన్నంతలో వాళ్లకు ఈ లోటు చూసుకుంటే చాలు అమ్మవారికి ఎన్ని పూజలు,వ్రతాలు చేసిన రాని పుణ్యం వస్తుంది. తల్లితండ్రిని ప్రేమించండి వాళ్ళే మన పర్వతి పరమేశ్వరులు.
@jvanuradha6198
@jvanuradha6198 11 ай бұрын
Nice Mee Amma nanna adrustavathulu 🌹👍
@hasinipradeep7450
@hasinipradeep7450 10 ай бұрын
Super words sir 😊
@srinivaskolli_
@srinivaskolli_ 11 ай бұрын
అసలు అద్భుతాలు ఆశించడమే మన స్వార్థం. మనం వదలాల్సిన అవలక్షణం.
@Hemukrishna917
@Hemukrishna917 9 ай бұрын
అద్భుతం అమ్మ... నేను అన్నో రోజులుగా మధన పడుతున్నది... అనుకోకుండా యు ట్యూబ్ దయవల్ల నువ్వు నిర్భయంగా చెప్పావు... థాంక్ యు సో మచ్ తల్లి..... God bless you ra
@boddupallivenkatajaganmoha1245
@boddupallivenkatajaganmoha1245 11 ай бұрын
సత్య భామ గారు నమస్కారం అండి. 🙏 గత కొన్ని ఎపిసోడ్స్ నుండి మీరు ఈ తీ వ్రదేవతలు పూజలమీద చెప్తున్నారు. ప్రజల్లో చైతన్య భావం కలిగి , ఇంకా మున్ముందు ఎవరూ మోసపోకుండా ఉండాలని మీరు కంకణం కట్టుకుని అదేపనిగా చెపుతూనే ఉన్నారు. ఇది విని కొంతమందిలో అయినా ఈ పూజలు చెయ్యకూడదు అనే అవగాహన కలిగి , వాటి జోలికి వెళ్లకుండా డబ్బులు కర్చుపెట్టి మోసపోకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ విషయము పై విజయభేరీ మ్రోగించిన సత్యభామ గారికి ధన్యవాదాలు .🙏🙏. ఈ విపరీతమైన పూజలు చేస్తే మీకు అంతా శుభం కలుగుతుంది అని చెప్పే పెద్దమనుషులు , దొంగ బాబాల యూట్యూబ్ చానల్స్ ని బాన్ చెయ్యాలి . ప్రజలు మోసపోకుండా ఉంటారు.
@AnilmudhirajVlogs
@AnilmudhirajVlogs 11 ай бұрын
🙏🙏👍🙏🙏
@naveenavavila9562
@naveenavavila9562 11 ай бұрын
ఇంత మోసమా.. ఇంత దగానా భక్తి ముసుగులో..😢😢 అమ్మా వీళ్ళను సిధాంతికంగా తాట తియ్యాలి.. మోసగాళ్ళని వాళ్ళ చానెల్స్ ని నిజాలు బయటికి వచ్చేదాకా అందరూ ప్రశ్నించాలి తగిన శాస్తి చెయ్యాలి.. తియ్యటి మాటలు ఇంత చేదు విషంతో నిండి ఉన్నాయి.. సత్య అమ్మకి ధన్యవాదాలు.. కృష్ణ పాదాల కృప ద్వారా తెలిసింది ఈ మాఫియా గూర్చి..
@VASISHTA.
@VASISHTA. 11 ай бұрын
ఒక ఉగ్ర శక్తి ను ఇంట్లోకి ఆవాహనం చేసి పూజ చేయడం మొదలు పెడితే నెమ్మది నెమ్మది గా ఆ ఉగ్రత కుటుంబం లోకి వస్తుంది. పూర్తిగా ఆ దేవత కు జీవితాన్ని అర్పించి మంత్ర సాధన చేయాలి కానీ మాసానికి ఒక దేవత పూజలు ఉగ్రదేవతారాధన లో చేయకూడదు..అందుకే మనలాంటి గృహస్థులు, సామాన్యుల కోసం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఎన్నో స్తోత్రాలు మనకు అందించారు. ఆ స్తోత్రాలు అన్నీ బీజాక్షరాలంతటి బలమైనవి,సత్వ శక్తి కలిగినవి.
@batchaliramu7730
@batchaliramu7730 11 ай бұрын
భక్తిపేరుతో జరిగే మోసాలను ,వ్యాపారాలను నిర్భయంగా తెలుపుతున్న మీకు అభినందనలు,హిందువులు గొర్రెలుగా మారకుండా చేసే మీ ప్రయత్నంఅభినందనీయం,భారత్ మాతాకి జై
@GajilaxmiPandranki
@GajilaxmiPandranki 11 ай бұрын
నిజం తల్లీ నువ్వు చెప్పింది విన్నాక మనసుకి ప్రశాంతత దరయము వచ్చాయి మీరు 100శాతం నిజం మాటలు ఆడుతారు మీరు. మీ కుటుంబం బాగుండాలి కృష్ణా పరమాత్మ మీకు చల్లగా చూస్తాడు
@Venkateshwara868
@Venkateshwara868 11 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నేను వారాహి అమ్మ పూజ గురించి విని చేయాలి అనుకున్నాను కానీ మీ వీడియో విని తెలుసుకోని చేయటం లేదు నా లాంటి వారు చాలా మంది ఉన్నారు మీరు మాలాంటి వారికోసం చాలా వీడియోలు చేయాలి అని కోరుకుంటున్నాను
@saibabu5793
@saibabu5793 11 ай бұрын
Change is start
@karukollavasu6250
@karukollavasu6250 11 ай бұрын
Ok Anna super
@VijayalakshmiGadi-m1f
@VijayalakshmiGadi-m1f 11 ай бұрын
నేను చేశా దెబ్బ తిన్నా మానేశా
@saibabu5793
@saibabu5793 11 ай бұрын
@@VijayalakshmiGadi-m1f Ayyoo
@VijayalakshmiGadi-m1f
@VijayalakshmiGadi-m1f 11 ай бұрын
@@sreekanthb3855 2 పంచమి పూజలు కు నాకు ఇష్టమైన వారికి దెబ్బలు తగిలాయి. మానేశా ఇప్పుడు బానే ఉన్నారు. ఇది ఏమైనా ఉగ్ర దేవతల పూజలు సాత్వికంగా కూడా చేయకూడదు.
@tveenagayatri
@tveenagayatri 11 ай бұрын
ఈ కలికాలంలో జరుగుతున్న అనేక మోసాలని కూకటివేళ్లతో సహా వెలికి తీసి మోసపోతున్నవారిని బయటికి లాగి సరిచేసే మిమ్మలని చూస్తుంటే ఆ సత్యభామే మీ రూపంలో అవతరించినట్టుగా తోస్తోంది అమ్మా💐 నిజంగా మీకు శతకోటి పాదాభివందనాలు🙏🏻🙏🏻🙏🏻 ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా ఒకే ఒక శక్తితో రూపాంతరం చెందింది. ఆ శక్తినే అనేక రూపాలలో పూజిస్తున్నాము🙏🏻💐 కర్తా , కర్మా , క్రియా ఈ మూడూ కూడా ఆ శక్తే…….. అన్న భావనతో కనుక పూజించిన సాధకునికి……. ఆత్మసాక్షాత్కారం ( భగవత్ దర్శనం ) కలిగితీరుతుంది. సాధకులందరికీ ఆ భావన కలగాలని త్రికరణ శుద్ధిగా శక్తి స్వరూపిణిని కోరుకుంటున్నాను🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@Sunil50946
@Sunil50946 11 ай бұрын
ఇవన్ని హిందువులకి నండూరి శ్రీనివాస్ పరిచయం చేసాడు. ఆ దేవుడు ఈ దేవుడు ఆ పూజలు ఈ పూజలు అని యూట్యూబ్ పుణ్యమా అని నండూరి శ్రీనివాస్ హిందూవులకి పరిచయం చేస్తున్నాడు. నండూరి శ్రీనివాస్ లాంటి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నా🙏.
@battinaranirani3775
@battinaranirani3775 11 ай бұрын
Sssss
@Saritha-iw8cj
@Saritha-iw8cj 11 ай бұрын
S
@rohitoreo2163
@rohitoreo2163 11 ай бұрын
3 channels andi babu......tandri ki okati talli ki okati kuthuri ki okati
@SA-hs1vh
@SA-hs1vh 11 ай бұрын
Avunu nenu kuda 😢atani videos chusi chesanu okapudu
@ponnapallinagasailaja1645
@ponnapallinagasailaja1645 11 ай бұрын
Nanduri garu is introducing only stotras. బీజాక్షరాలు లేని స్తొత్రాలు మాత్రమే!.
@sailajayadlapalli6691
@sailajayadlapalli6691 11 ай бұрын
మీ వీడియో విన్నాక మాకు ఎంతో స్వధైర్యము పెరుగుతుంది..tq 🕉🙏🤝
@INDIA-Swetha
@INDIA-Swetha 11 ай бұрын
నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా చెప్పారు సోదరి 🌹❤️.... వీటి గురుంచి నిలదీసిన దగ్గర నుండి వాళ్ళు రోజు ఈ ఉపాసనల గురించి ఇంకా ఎక్కువ వీడియోస్ పెడుతున్నారు...ఇప్పటికే చాలా వరకు మారారు.. ఇంకా కొంతమంది బయటికి రాలేకపోతున్నారు.... మీరు చెప్పినట్టు అమ్మ అందరికి అమ్మే గా అనే సెంటిమెంట్ ను బాగా వాడుతున్నారు .... ఇంకా చాలా మంది సత్యభామ లు తయారావుతున్నారు..... జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
అందులో ఒకరు నువ్వే...😂🤗😃.
@INDIA-Swetha
@INDIA-Swetha 11 ай бұрын
@@Mr.Aadyagaru కరెక్ట్ తమ్ముడు... 😃😃
@bantuvijaya8958
@bantuvijaya8958 11 ай бұрын
అమ్మ శుభోదయం 🙏 చాలా చాలా బాగా చెప్పారు అమ్మా నిజముగా మీరు చెప్పే మాటలు అన్ని నిజలే తల్లి మీకు శతకోటి వందనాలు తల్లి
@Myname-wp1oy
@Myname-wp1oy 11 ай бұрын
మీరు చెబుతున్నది అక్షరాల నిజం, అందుకే మన పెద్దలు, అతి సర్వత్ర వర్జియేత్ అన్నారు....
@shireeshach5394
@shireeshach5394 11 ай бұрын
అమ్మ ధన్యవాదాలు , మీరు మాకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు .... మీకు ధన్యవాదాలు , మీరు మీ కుటుంబ సభ్యులందరూ జాగ్రత్త ..... మీకు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారేమో సత్య గారు ........ ఓం శ్రీ మాత్రే నమః
@veeranjineyuluguntu4380
@veeranjineyuluguntu4380 11 ай бұрын
మీకు హనుమాన్ రక్ష తల్లి🔱🧘🔱
@veenapasupuleti2555
@veenapasupuleti2555 11 ай бұрын
Sanatana Dharmam porade ma Satya talli ki andaga krishnayya unnadu❤ peddalu poojyulu andaga undaga dusuku potune untundi💪🥰
@sandrasrinu4484
@sandrasrinu4484 11 ай бұрын
@@veenapasupuleti2555 avunu Sathya bamma gariki shree krishnudu anda dandalu tho pattu malanti vari sahkaram vuntundhi alagyea aa thali chesthuna krush saphalam cheyndali santhana dharamam. Sareyna darilo nadiipinchali alagyea sathya bamma gari tho pattu Hindu bandvuluni vudharinchadaniki vachina variki deerga ayushman bhava
@veenapasupuleti2555
@veenapasupuleti2555 11 ай бұрын
@@sandrasrinu4484 జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 💐🤗🙏
@vijayasreech9160
@vijayasreech9160 11 ай бұрын
చక్కగా శివ కుటుంబం ఫోటో నో లేక రామ పట్టాభిషేక పటమో ఎలా ఇంకెన్నో వున్నాయి.భక్తితో పూజలో పెట్టుకుని భక్తి తో పుజచేసుకోటనికి శంకరులు పంచాయతనం పూజ ఇ వేవి రక్షించవా భగవంతుడా పూటకో దేవుడు కావాలా ఆ వైబ్రేషన్స్ తట్టుకొనే శక్తి ఇప్పటి వాళ్లకు వుందా ఏమో.🙏 జై శ్రీ రామ్
@koppurangarajju
@koppurangarajju 11 ай бұрын
ధన్యవాదాలు తల్లీ ఇలా అందరికీ అర్థమయ్యేలా చెప్పి మన సనాతనధర్మం వర్డిల్లెలా చేయండి🙏
@saralamallela2916
@saralamallela2916 11 ай бұрын
🌹🚩జైశ్రీరామ 🚩🌹అమ్మ మీ ఆవేదన😭,మన సనాతన ధర్మమ్మిధున్న ప్రేమ ♥️మాకు కూడా ఒక మెట్టు ఎక్కేలా చేసింది.దీనినీ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మీము కూడా మీకు తొడుగ ఉంటామమ్మా.చాలా బాధగా 😢ఉందండీ.ఎవరికి వారు మన పరిధిలో ఉన్నంత వరకు పోరాడలమ్మా.ఏదో ఒక ప్రయత్నం చేయాలి🙏.జైహింద్🙏
@lakshmirohini6316
@lakshmirohini6316 11 ай бұрын
Correct ga chepparu. Amma upasana చాలా కష్టం నాట్యం చేసేస్తుంది. తట్టు కొలేం. గురు ముఖంగా నేర్చుకోవాలి. కొన్ని సంసారం లో ఉండగా కొన్ని ఉపాసనలు చెయ్యకూడదు.
@gottapurameshgottapuramesh4900
@gottapurameshgottapuramesh4900 11 ай бұрын
ఈ నవరాత్రుల ని ఫస్ట్ నండూరి శ్రీనివాస్ గారి యూట్యూబ్లో పరిచయం చేశారు
@bcklogs
@bcklogs 11 ай бұрын
అమ్మ అంటే నిజంగా జగన్మాత అయిన అమ్మల కన్న అమ్మ పార్వతి దేవి లలితాదేవి ప్రకృతి స్వరూపిణి ఓం శ్రీ మాత్రే నమః
@Jaishreeram_11842
@Jaishreeram_11842 11 ай бұрын
కాదండి జనాలు మరి అంత ఖాళీగా ఉన్నారా? ఇంట్లో అంత టైం ఉంటే పని మనిషి లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటే ఆరోగ్యం బాగు పడుతుంది.వంట మనిషి లేకుండా స్వయానా తన చేత్తో భర్త పిల్లలకు వండి పెడితే ప్రేమ తో పాటు ఆయుష్షు పెరుగుతుంది.అయినా సరే ఖాళీగా ఉన్నాం అంటే రోజు రామాయణం భగవద్గీత నాలుగు శ్లోకాలు అర్ధాలు చదువుకుంటే ఆ పూట గడిచిపోతుంది.ఇంట్లో భర్త పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నా ఏ ఆడదానికి కూడా సమయం చాలదు.. పండుగ వస్తేనే ఎన్ని పనులు అలాంటివి సంవత్సరంలో ప్రతి రోజూ పండగలంటే పనులు చేయలేక భార్య కి డబ్బులు ఖర్చు చేస్తూ భర్తకు చిల్లు గ్యారంటీ... ఇంటిని భర్తను పిల్లల్ని చూసుకునే ఏ ఆడపిల్లకి కూడా ఇన్ని నవరాత్రులు చేసే తీరిక ఓపిక ఉండవు..నా వరకు పర్వదినాలు భక్తిగా శ్రధ్ధగా చేసుకుంటూ ఇంటిపని చేసుకుంటూ భర్తని బిడ్డల్ని చూసుకోవడమే పరమావధి..
@ChaithuRouthu
@ChaithuRouthu 10 ай бұрын
💅💅💐
@kameshkrishna4772
@kameshkrishna4772 11 ай бұрын
అమ్మ నమస్కారం మీరు చాలా అద్భతంగా చెప్పారు అండి ఇంకా ఇవే కాదు శ్రీ విద్య లో చాలా మంత్రాలు బయటికి వేస్తున్నారు
@dgangadhar6574
@dgangadhar6574 11 ай бұрын
Meru chepindi 100 percent correct. Mee matalu follow avuthe bagupadatharu. Topi Amma video lo Mee Mata nenu nammalefu. Tharavatha alochisthe Mere correct Ani thelisindi.
@savithrisripada545
@savithrisripada545 11 ай бұрын
చాలా బాగా చెప్పావు తల్లీ, మీరన్నట్లు తొందరలోనే ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది. 4 చానళ్ళు పెట్టుకుని ఇంటిల్లిపాది యూట్యూబ్ సంపాదనకు కక్కుర్తి పడుతున్నారు.
@ravalipraveen2306
@ravalipraveen2306 11 ай бұрын
Evaru nalugu channels unnayae andi
@hematirupathi1283
@hematirupathi1283 11 ай бұрын
Chudandi KZbin lo
@anuradhaattili3559
@anuradhaattili3559 11 ай бұрын
Nanduri gaaru family anukunta​@@ravalipraveen2306
@Sunil50946
@Sunil50946 11 ай бұрын
​@@ravalipraveen2306నండూరి శ్రీనివాస్ కుటుంబం.
@Sunil50946
@Sunil50946 11 ай бұрын
​@@ravalipraveen2306నండూరి శ్రీనివాస్ కుటుంబం.
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 11 ай бұрын
తగ్గొద్దు సత్యభామ గారు మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం.పోరాటం చేద్దాం జై శ్రీ రామ్.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
భక్తి వ్యాపారంపై తన బాణాన్ని ఎక్కుపెట్టిన సత్యభామా...🏹. గజగజ వణుకుతున్న భక్తి మాఫియా...👍🏹💪😂🤣🤣🤣😃.
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
👍👍💪😂
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
😂😂
@movies-qq6mc
@movies-qq6mc 11 ай бұрын
😊😊
@raavilakshmisujatha9242
@raavilakshmisujatha9242 11 ай бұрын
👌👌👍👍
@battinaranirani3775
@battinaranirani3775 11 ай бұрын
💪💪💪💪💪💪
@anishadanda
@anishadanda 11 ай бұрын
Nakyte shyamala navaratrulu anedi teliye telidu. But meeru chaala baaga educate chestunnaru madam. Thanks a lot. ❤❤
@vasanth60
@vasanth60 11 ай бұрын
Sister...🙏🙏🙏🌹 meeru naaku Chelli mariyu guruvugaru...what a dare n brave you have 👏👍👌❤️ Karnataka ❤
@SrilathaDevarakonda-x6f
@SrilathaDevarakonda-x6f 7 ай бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు తల్లి 🙏🙏
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
గత సంవత్సరం శ్యామలా దేవి నవరాత్రులు చేసాను .. కానీ ఈ సంవత్సరం చెయ్యడంలేదు.. మీరు ఇలానే మాకు జ్ఞానోదయం చేయాలి
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
గుడ్ మార్నింగ్ అమ్మా.. నేను లాస్ట్ ఇయర్ చేసాను.. కానీ మీరు చెప్పరు అని ఈ సంవత్సరం చెయ్యడంలేదు.. మీకు చాలా ధన్యవాదాలు..
@aagoudz9442
@aagoudz9442 11 ай бұрын
Meeru ah photo em chesaru..
@Suharsha_naani24
@Suharsha_naani24 11 ай бұрын
@@aagoudz9442 alane vundhi
@DevarajuGurralagindhi
@DevarajuGurralagindhi 11 ай бұрын
ha m chesaru
@SK_M.0820
@SK_M.0820 11 ай бұрын
​@@aagoudz9442nenu kuda oka sari chesanu andi. Photo teesi oka gudilo chettu kinda chala photos vuntaayi. Akkada pettesanu. Bhayapadalsina pani ledu. Dhairyam ga edoka devalayam lo chettu kinda petteseyyandi.
@padmajapedada6472
@padmajapedada6472 11 ай бұрын
I appreciate your efforts to make people realise what is actual sanatana dharma
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 11 ай бұрын
మీరు చెప్పింది నిజమే ఎందుకంటే పాప పుట్టింది అంటే ఆ పాపని చూడటానికి జ్యోతిష్యం చెప్పేవాళ్ళని అడగటం.వాళ్ళు ఇప్పుడు చూడండి తరువాత శాంతి చెయ్యించి వెళ్ళారు. కానీ ఆ తరువాత ఆ పాప సరిగ్గా చదవకపోతే నష్టజాతకురాలు అని చెప్పడం.వీళ్ళ పుట్టింటి వాళ్లు మంచి వారు కాదు అందుకే చదవదు అని అనటం.ఎంత బాధగా ఉంటుంది బాగా చదివితే అత్తగారు వాళ్లు గొప్ప కోడలు వంట సరిగ్గా చేయదు ఉద్యోగం చేయకూడదు వాళ్లు ఎలా ఉన్నా అనకూడదు మనం అన్ని పద్దతి గా చెయ్యాలి. ఏమి మనుషులు మధ్య బ్రతుకుతున్నాము.
@injetikrishnakumar4035
@injetikrishnakumar4035 11 ай бұрын
సామూహిక హోమాల్లో ఎప్పుడూ individual ఫలితాలు రావు.. ఒక కోరిక కోరి కామ్యంగా చేస్తున్నప్పుడు నియమాలు తప్పనిసరి.. నిర్దిష్ట సంఖ్యలో మంత్రానుష్టానాలు జరగాలి.. ఆ విధి విధానాలు పరంపరాగతంగా వస్తున్న గురువుల నించి మాత్రమే స్వీకరించాలి... గురువులు అన్న తర్వాత వెనకాల గురుపరంపర ఖచ్చితంగా ఉండి తీరాలి... మంత్రానుష్టానానం కూడా సాంగోపాంగంగా చేయాలి.. దేవతా ప్రీతి కోసం ఆయా సంప్రదాయన్ని అనుసరించి ఈ విధులన్నీ జరగాలి.. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసుకోవలసిన విషయాలు... కామ్యం కోసం చేయాలి అన్నప్పుడు దానికి పూర్వం కూడా అనుష్టానం చేసి ఉండాలి... ఇతరులకు కీడు తలపెట్టాలి అని చేస్తే అది ఏదో ఒకరోజు మనకే తిప్పి కొడుతుంది
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 11 ай бұрын
Amma meeru Baga chepparu. You are protector of Dharma. Meeku na salutations.🙏🙏
@laharibhimakonda4413
@laharibhimakonda4413 10 ай бұрын
Shree Vishnu rupaya namashivaya
@Chandrikagummaluri
@Chandrikagummaluri 9 ай бұрын
i appreciate this video from Satyabhama gaaru . I live in USA and i also fell for that trick from someone in Chennai said they have the Vaarahi peetam and they will help resolving all my troubles. . I learnt a lot from this video. Thank you and please keep sharing the good videos. God bless you.
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 11 ай бұрын
తల్లి నీ ధైర్యానికి శతకోటి వందనాలు చాలా చాలా బాగా చెప్పారు శిష్టర్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@devikakella9061
@devikakella9061 11 ай бұрын
అమ్మ నమస్కారం నాకు ఎప్పుడు నుంచి ఒక సందేహం ఉంది బలి నక్షత్రాలు అంటూ ఉంటాయా మా పిల్లలు ఇద్దరిదీ ఒకటే నక్షత్రం ఒకటే రాశి అలా ఇంట్లో ఒకే నక్షత్రం వాళ్ళు ఉంటే ఒకరికి జరుగుతది ఒకరికి జరగదు అని విన్నాను అది విని నుంచి నా మనసు ఇబ్బందిగా ఉంటుంది దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అమ్మ భలే నక్షత్రం పూజ చేసుకునే అంత స్తోమత లేదు ఇంట్లోనే పూజ చేసుకునే పరిష్కారం చూపించండి
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 11 ай бұрын
మీ ఇద్దరు పిల్లలు ఒకే నక్షత్రం ఒకే రాశిలో జన్మించటం కేవలం యాదృచ్చికం వారి వ్యక్తిగత జాతకాలలో గ్రహ స్ధితులు మాత్రం ఒకేలా ఉండవు జాతక చక్రంలోని ఏయే రాశుల్లో ఏ గ్రహాలున్నాయి వారి గ్రహ దశలేమిటి అనే దానిని బట్టి జీవితాలు నడుస్తాయి అయినా మీ ఇష్టదైవాన్ని భక్తితో కొలుస్తూ అన్ని భారాలు ఆయన మీద వేయండి పరమాత్మ దయతో మీ పిల్లలకు అంతా మంచే జరుగుతుంది
@csnsrikant6925
@csnsrikant6925 11 ай бұрын
ఇది అందరికి షేర్ చెయ్యండి 👍 గరిష్ట స్థాయికి చేరుకుంటుంది
@Vihanandfriendssquad
@Vihanandfriendssquad 9 ай бұрын
Adbhutam GA chepparu thalli 🙏
@RCtrends
@RCtrends 11 ай бұрын
మీ వీడియో లు బాగుంటాయిమ్మా మీ విమర్శలు కూడా చాలా సున్నితంగా correct గా ఉంటాయి మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలి డిచికి బాబా అనే ఒక person ఉన్నాడమ్మా అతను నోరు తెరిస్తే బూతులు అతని గురించి వీడియో చేయండి 🙏🙏
@SK_M.0820
@SK_M.0820 11 ай бұрын
Oka vyakti nanduri channel lo varahi navratrula video kinda comment chesaru " meeremo saatvikam ga teevradevatha upasana cheyyamantunnaru. Subscribers konthamandiki jarigina adbhutaalu meeru enni chupina naku chustene chala bhayam ga vundi" ani comment chesaru. Ah comment nanduri wife reply istu "kali purushuni prabhavam ekkuva ga vunte ilane vuntaaru nayana " ani annaru aavida. Ivi exact words kaavu kani e meaning vachetatlu vaari comment section lo e conversation jarigindi. Inkoka comment inko vyakti chestu " mee arunachalam videos series chusi janaalu vipareetam ga perigipoyaru ekkada chusina gumpulu gumpuluga vunnaru. Kshetram lo prashantata taggipoyindi. Inthakamundu vunnatlu ledu" ani comment cheyyaga, aayana reply istu " paayasam lo uppu gallu laaga tagilindi nee comment" ani inka edo annaru. Vaarahi ammavari pooja lu illallo chinna chinna pillalu vaari demo videos chusi chesaru. Chinna pillala nundi evarina cheyyochu ani pracharam chesaru. Kani vaari demo videos lo vaari ammayi leda abbayi cheta kani chepinchaledu, valla wife tho chepinchaaru. Mamuluga demo videos valla ammayi channel lo ammayi cheta chepistu vuntaaru. Bahusya teevra devatha ani manasulo aayana kuda bhayapadi vundochu. Vaaru, vaari wife positive matrame publiciy chesukuntaaru. Negative okkaru comment chesina avi hide loki vellipothaayi. Such a hypocrites.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 11 ай бұрын
అమ్మగారికి జైశ్రీరామారక్షా 🚩🌹🙏
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 11 ай бұрын
ధూమావతి అసలు పేరు కూడా గృహస్థు కు ఉచ్ఛారణ అర్హత లేదు అన్నిటి కన్నా అతి ప్రమాదకరమైన విద్య, కుటుంబాలు uchatana అవుతవి ❤❤ 🙏
@Starmasterr
@Starmasterr 11 ай бұрын
Mantrini dandini devathalu syamala vaarahi devathalu aa devathalani evaru padithe varu pooja cheykodadu... Aa Tanduri ni patti dulipeyali..... Aa nishta lu sarigga paatinchaali adi kudaradu asaadhyam adi... Primordial shakthi is Lalitha or Parvathi or Uma or Raadha devi... Veellani prati rooju poojinchandi.. Aa uu ma Aum Om she's Uma Devi eevidani aaradhinchandi life udharimpa badutundi.. Mundu clarity of thought penchukondi Geetha lo krishna paramaatma cheppinattu Aahara vyavaharalu paatisthu praanaayamam chesthu dhyanam start cheyyandi... Life will change... Jai SriRam.. ❤🎉 Hare Krishna 🎉🎉
@hematirupathi1283
@hematirupathi1283 11 ай бұрын
Baga chepparu madam
@sneha_a_15
@sneha_a_15 11 ай бұрын
Akka aa Jaffa evaro hint anna evakka ... Me speech vinte goosebumps vastunay , me daryam chala Mandi ladies ki adarsham kavali🙌🙌🙌🙌
@sirishamidudhula8659
@sirishamidudhula8659 11 ай бұрын
Vinay Prasad reddy
@Srivijaya396
@Srivijaya396 9 ай бұрын
నాచిన్నప్పుడు మా అమ్మగారు చెప్పారు ఒకామె కాళికాదేవి పూజ చేసి ఆమె భర్తని ఆమె కొట్టేసిందని పూజ అంటే సాత్వికం గా ఉండాలి అని.... అప్పటినుండి నాకు కొత్తగా ఎవరిని పూజించాలి అన్నా భయమే.... చిన్నప్పటినుండి అలవాటున్నావే చేస్తున్నాను. కొత్తగా అంటే శ్రీ దుర్గాష్టకం, శ్రీ మహాలక్ష్మి అష్టకం, శ్రీ కృష్ణాష్టకం, శ్రీ సూర్యాష్టకం అంతే...
@Starmasterr
@Starmasterr 11 ай бұрын
మీరు ఆరాధించే శక్తి మీ ఇంట్లో వున్న స్త్రీ మూర్తులు ఇద్దరిది ఒకటే ఎనర్జీ. నాకు తెలుసు చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో ఆడవారిని అగౌరవ పరుస్తూ నీచంగా చూస్తూ శక్తి ని తెగ భక్తి తో ఉపసించేస్తారు మీ లాంటి వాళ్ళని కాదు ఆవిడ చండరకర్ర తో కొట్టేది... Learn to respect & value your women first... గుప్తo అన్నప్పుడు గృహస్థులు వాటి జోలికి పోనేకూడదు అసలు. గృహస్థ ఆశ్రమం లో వుండే వారికీ తీవ్ర దేవతల ఉపాసన బుద్ధి ఉన్నవాడు ఎవరు పరిచయం చెయ్యడు చేసాడు అంటే వాడొక పిచ్చివాడు.. అది చూసి పొంగి పోయి ఇది విని కుంగిపోయి వీక్ మెంటాలిటీ ఉన్న తందూరి తింగరోడు అంటారు...
@nkaladhar8399
@nkaladhar8399 11 ай бұрын
Correct gaa chepparu intlo vunna Aadavaallanu dweshisti,,,avamana parustu.,,,,Devi upasakulamu Ani cheppukune ...Daambhikulu chaalaa MANDA vundi
@hematirupathi1283
@hematirupathi1283 11 ай бұрын
Exactly intlo adavallni notkochibatlu tittesi ammavari sahasranaam chestara?? Adi ammavariki nachtunda? Chakaga lalithamma ni puja cheskondi.... Avida challaga chustindi
@acharipurnachandra9083
@acharipurnachandra9083 11 ай бұрын
నేను కూడా ఈ యూట్యూబ్ పూజలని వెతిరేకిస్తున్న
@lakshmirohini6316
@lakshmirohini6316 11 ай бұрын
నేను మీ వాదన కు agree అవుతున్నాను.
@bhaskervm99
@bhaskervm99 10 ай бұрын
You are telling right I feel. Thank you.🙏
@srilathasatish2007
@srilathasatish2007 10 ай бұрын
నేను లాస్ట్ year వారాహి నవరాత్రులు చేసుకున్నాం ఇంట్లో అదే సమయం లో మా అన్నయ్య కూతురు mature అయ్యింది...అన్నయ్య చనిపోయాడు.నేను కంపల్సరీ వెళ్ళాలి. మా హస్బెండ్ వెళ్లనివ్వలేదు.నేను వెళ్ళలేక, ఇక్కడ పూజ మీద దృష్టి పెట్టలేక నరకం చూసాను...వెళ్లి వచ్చిన ప్రశాంతంగా పూజ చేసుకునే దాన్ని... మా hsbend,వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో చేశారు పూజలు..వాళ్ళు అందరూ నన్ను వెళ్ళోద్దు అన్నారు..మా అమ్మగారి ఊర్లో అందరూ నా పైన కోపం గ ఉన్నారు నేను మేనకోడలు దగ్గరికి వెళ్లనందుకు😢😢😢
@Sunil50946
@Sunil50946 11 ай бұрын
పనీ పాట ఉన్నవాళ్ళు ఇంటి దేవుడుని ఇష్ట దేవుడుని పూజిస్తూ ఉంటారు, కష్టపడి పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. పనీ పాట లేని వాళ్ళు ఆ దేవుడు ఈ దేవుడు ఆ పూజలు ఈ పూజలు అని చెప్తుంటారు, చేస్తుంటారు అక్క.
@Soujanya401
@Soujanya401 11 ай бұрын
నిజమే అమ్మ తెలుగు వాలు తెలుగు వాళ్ళని మోసం చేయటంలో దిట్ట అఇపోయారు అమ్మ
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 11 ай бұрын
నేను మా ఇంట్లో పూజ చేసుకుంటాను. మా వారు శ్రావణ poornima నాడు జంధ్యం మార్చు కోవడం, వినాయక చవితి మాత్రమె చేస్తారు. Vinayakudu, అలివేలుమంగా Venkateswara svamy, Rama parivaram, Sri Krishnudu, Satyanarayana swamy, sivudu parvati, lakshmi narayanulu, sawaswati devi e photos మాత్రమే ఉంటాయి.
@varakaviaruna8320
@varakaviaruna8320 11 ай бұрын
amma ilanti vishayalaku ma bala hinathale samsaramuloni kastalu thondaraga gattekkalani perashaye ilanti varini meme thayaru chesukuntunnamu mi dhiryaniki dhanyavadalu thalli
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 10 ай бұрын
Sister what you are telling is exactly correct.
@Rishidharanibb8updates
@Rishidharanibb8updates 11 ай бұрын
Tq Amma.. nijanga elane unay yotube videos...chusi chusi bayam pattukundi ammo evanni cheyala ...entha pooja enni poojalu unaya ..cheyakapothe Edo ayipothundi ani ..but miru cheptunte chala badhaga undi..anthe anandanga undi
@ProPlayer-ff8ir
@ProPlayer-ff8ir 11 ай бұрын
Jai Durga maa thanks amma
@Avn9933
@Avn9933 11 ай бұрын
మంచి సందేశం సత్య మ్మ గారూ!
@girigousikM
@girigousikM 11 ай бұрын
Miru super 👌amma. Eppudu kuda miru elage vainchali. Amayakamaina prajalu nijam thelusukovali. Jai sriram🙏
@kavacham384
@kavacham384 11 ай бұрын
🌼 Evergreen 🌼 Evergreen 🌼 Evergreen 🌼 Evergreen 🌼 Evergreen 🌼 Evergreen 🌀 Excellent video By shree Satya Bhama garu 🙏
@sandhyaranitipparaju6715
@sandhyaranitipparaju6715 11 ай бұрын
Satyabhama garu Excellent 🙏🙏
@honest1413
@honest1413 11 ай бұрын
Thanks satya garu nijanga ivvi teliyalsina. Vishayalu tq. Somuch❤. I respect you
@ShobhaKaparthi
@ShobhaKaparthi 10 ай бұрын
Satyabama garu meeru chese vidiolu chusi nenu chala maranu
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 11 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@tirupatiraju7378
@tirupatiraju7378 11 ай бұрын
akka nenu roju Bhagawtgita chaduvukntanu. naa pettababu ki chadivinchanu. naa kids iddariki roju oka slokam chadivinchalani anukuntunnanu. .kids tho goseva sunday roju cheyataniki kids memu velli chestunnam. maa kids chala baga enjoy chestu goseva chestunnaru. chaala happy ga undi. akka
@srikalaathreya6749
@srikalaathreya6749 11 ай бұрын
Nenu kuda monna ma nanagariki call chesi varahi ammavari puja chesukuntanu nanagaru ani adiganu .ma nanagaru avanni emdukamma nu chinnapatinundi chafukuntunna kanakadharastavam ,lakshmi ashtotharam chadukomma chalu .annaru
@NarasingaraoB-l5h
@NarasingaraoB-l5h 11 ай бұрын
పంచ భూతాలు ఒక జీవిగా,జీవిలో,జీవంతో ఉంటే అవీ కర్మ శేషాల అనుభవ కర్మలు,ఖర్మలు,అవే పంచ భూతాలు ప్రకృతిలో ఐక్యమై ఉంటే ఆ జీవుల(ను)తో ఆడించే ఆడే దైవ శక్తులు, స్వర్గ, నరకం కావాలి అంటే ఆ ఆశలతో కూడిన కర్మ శేషాలు జీవులకు ఉండాలి, నేనూ, నాదీ అనే కర్మలతో ఉంచుకోవాలి, అలా కాదూ దైవ శక్తులలో చేరాలి అంటే కర్మలు కర్మ శేషాలు పంచ భూతాల వే తప్ప నావి కావు అనే ఉండాలి. ప్రకృతి ధర్మం ప్రకారం మోక్షం అంటే ఏమిటో ముందూ తెలుకోవాలి
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 11 ай бұрын
సోదరి సత్యభామగారికి శుభోదయం.
@saiphani3174
@saiphani3174 11 ай бұрын
ఇప్పటికైనా మారండి.రాముడు,కృష్ణుడు, శివుడు, వేరుకాదు.ఉన్నది ఒక్కటే పరమాత్మ. భాగవతం చదివితే తెలుస్తుంది. అందులో కృష్ణ పరమాత్మ ఎక్కువగా ఈశ్వరా అనే పిలవబడతారు.అందరూ ,భాగవతం, భగవద్గీత, చదవండి మన అపోహలు అన్ని తొలగిపోతాయి. ఇంకా రామాయణం, భారత,చదవండి. ధర్మాచరణ తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా మారండి.మన సనాథనధర్మాన్ని కాపాడుకొందాం .జైశ్రీరాం,🙏🙏🙏
@kotapadma3189
@kotapadma3189 11 ай бұрын
అమ్మా శుభోదయం మీరు చాలా బాగా వివరించారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః విష్ణవే నమః 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@satyagowriballa7913
@satyagowriballa7913 11 ай бұрын
భక్తితో దైవ ధ్యానం చెయ్యాలి...హోమాలు అడ్డమైన ఉపాసనలు అవసరం లేదు....
@rajeshltv
@rajeshltv 11 ай бұрын
ప్రతిరోజూ శ్రీమద్ భాగవతం వినండి శ్రీమద్భాగవతం చదవండి, కపిల ముని మరియు వారి తల్లి దేవహూతి సంవాదం వినండి,శక్తి పూజ చేయవద్దు
@sandyyyy965
@sandyyyy965 11 ай бұрын
Tappu .homam goppa prakriya ala anoddu
@rajeshltv
@rajeshltv 11 ай бұрын
@@sandyyyy965 correct,పవిత్రమైన హోమాలను అవమనిచడం మహా పాపం. యజ్ఞ యాగాధి క్రతువు ల వల్లనే వర్షాలు పడుతాయి and పంటలు పండుతాయి,వాయు కాలుష్య నియంత్రణ అవుతుంది , ఆవు పేడ పిడకలు ఆవు నెయ్యి నల్ల బియ్యం మరియు నువ్వులు మరియు దర్బలు and గరిక తో రోజు ఇంట్లో ధూప వేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది ఆ ఇంట్లో వారికి and also వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. ఆవు పేడ పిడకలు కర్పూరం సాంబ్రాణిలో ఎండిన గోరింటాకు పొడి కలిపి రోజు ధూపం వేసుకుంటే,ఆవేశాలు తగ్గుతాయి and మనసు ప్రశాంతం గా వుంటుంది.
@tirupatiraju7378
@tirupatiraju7378 11 ай бұрын
chala thanks akka goseva gurinchi cheppinanduku. plz reply akka
@Meena55708
@Meena55708 11 ай бұрын
చాలా కరెక్టుగా చెప్పారు అక్క జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@sunitha9631
@sunitha9631 11 ай бұрын
అర్జునకృత దుర్గా స్తుతి రోజూ చదువుతున్నాను, చదవచ్చా వద్దా అండి. దీనికి సమాధానం ఇవ్వండి అమ్మా.
@chinnarihomeworld5098
@chinnarihomeworld5098 11 ай бұрын
Same naku adhe dought ani please cheppandi
@civilashokkumar282
@civilashokkumar282 11 ай бұрын
Chadavavachhu. Kaani stanam chesi suchi gaa chadavandi. Korika tho chadavakandi. Amma jeevitam ane yuddam lo vijayam ivvu amma ani chadavandi. Ee bavasagaram avida datistundhi Jai duraga
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 11 ай бұрын
Omsri krashni🙏🙏🙏🙏🙏🙏🙏
@venkeyramana3718
@venkeyramana3718 11 ай бұрын
శ్రీ పురుష నపుంసక రూపములకు అతీతుడు శ్రీ హరి అటువంటి పరలోక నారాయణుడిని వదిలేసి ఆడ దేవతా గొప్ప మగా దేవుడు గొప్ప అని పనికిరాణి ఆలోచనలు వద్దు విష్ణువు శరీరం కాదు లీలా మానస విగ్రహం సర్వం ఆయన నుండి వచ్చిందని సాక్షాత్తు భగవద్గీత లో పరమాత్ముడే వివరించాడు అయన ను శరణు వేడంది ముర్కులారా హరే రామ హరే కృష్ణ హరే హరుడు హరే త్రిదేవతలు దేవుడు ఒక్కడే రూపాలు అనేకం ఇదీ దేవుడే చెప్పడు గోవిందా
@clksirisha4829
@clksirisha4829 11 ай бұрын
Inko trend undi amma maa inti daggara pucha sudha ani okarti vachindi, mem illu konukkunna choote adi konukkundi. Oka rooju daani mogodu ooru velte maa daggaraki vachi parichayam penchukuni, nemmadiga maa alavatlu avi telusukundi. Chala manchiga natinchindi. Memu nammesam. Konni roojulaki daani job poyindi vantalu cesta ammuta ani modalettindi. Sare maaku toochinanta sahayam cesi rooju memu aa vantalu konukkuni tinevallam. Eedo manaki toochina sahayam ceste deevudu challaga choostadu ani nammakam valla. Tarvata konni roojulaki daani meedaki amma vaaru vastaru ani cepoindi. Konni roojulaki amma vachinattu natinchindi. Ante manatho matadakunda dhoopam veyyi nee bharta ekkada ani kottaga adugutunte munde tanu cepodam valla nenuu nijam ani nammesam. Appudu tanu intlo ganapathi homam cesko ani amma vaari musugulo ceppindi. Memu alane ceskunnam. Tarvata matala sandarbhamlo raja syamala homam ceskunte manchidi andi. Maa amma gaari intlo nenu amma vishayam lo jagartaga undali, lalita chadavali antene upadesam teskovali ani cepodama valla vinesi oorukunna. Tarvata intlo eedo deyyam undi akkadaki vellai ikkdadaki vellali ani cepte nammesi dargalaki, gudulaki teskelladam modalettindi. Memu tanu ceppinattu ceyyakapote tittdam modalettindi. Raanu raanu maaku chiraku vachedi kaani tana meedaki amma vastundi anna okka vishaym meeda memu calm ga oorukundi poyevallam. Konnallaki naaku pregnancy vachindi ayna daani aagadalu taggaledu sari kada ekkuvaipoyi, naa kadupulo bidda chanipotundi ani bedirinchadam modalettindi. Illu maripovalani lekapote memu batakam ani ila eededo, finally naaku oka adhyatmika saadhana baaga cese vallu teliyadam valla vallani illu oka sari scan ceymani ceppam. Vallu snac cesi intlo eemi ledani khadga maala, narayana kavacham intlo pratidvaninchela audio oka 15 roojulu pettamani cepparu. Memu alane cesam. Ascharyam aa mosam cesina ammayi illu vadilesi vere choota job ravadam valla vellipoyindi. Valla intiki evaru addeki kooda ravadam leedu. Tarvata maaku telisindi tanu ilane chala mandini mosam cesi aa vachina dabbulatho illlu konukkuni migitavi loan pettindi ani. Kabatti ila evaraina vachi ceppna nammakandi. Meeru nammina devudini nammukondi. Anta manchi jarugutundi. Pucha sudha ane name meeda evaraina parichayam ayte dooram pettandi.😊
@Avn9933
@Avn9933 11 ай бұрын
నమో నారాయణాయ జై హిందూ ధర్మం.
@dr.srikanthgangili9747
@dr.srikanthgangili9747 10 ай бұрын
Yes........I agree......I also suffered with same propaganda
@dwarakanathambur2386
@dwarakanathambur2386 11 ай бұрын
Chala correctga chepparu. First appointment thisukovalanta.taruvata advancepayment. Bank a/c nos isthunnaru. Paytm phonepe gani gpay pay cheyamantunnaru. Varini chusedaniki thousands amount payceyalanta. Oka mahanubhavudu directgani cheppadu na travelling n organisationku chalakharchu avuthundi anduke nenu charge chesthunnani open gane cheppary
@sujathachindam1692
@sujathachindam1692 11 ай бұрын
ఓం గోవిందాయ నమః
@vineelareddy.padala2811
@vineelareddy.padala2811 11 ай бұрын
Amma పూజ చెయ్యకుండా శ్యామల దేవి దండకం చదవచ్చా కాళిదాస విరచిత పిల్లలకు చదువులకి మంచిది అని విన్న
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 11 ай бұрын
శ్యామలా దండకం చదవ వచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు
@MadhushastriBingi
@MadhushastriBingi 10 ай бұрын
కృష్ణ అష్టమి చాలా గొప్పది శివరాత్రి చాలా గొప్పది జీవితాన్ని బాగు చేసేవి ఇవి మాత్రమే అండ్ మకర సంక్రాంతి ఇవి పాటించాలి ప్రతి వారు నేను ఒక పూజారిని అమ్మ
@divyab.r1503
@divyab.r1503 11 ай бұрын
Super sis, I understand today what u told was correct. In the beginning of your videos I use to get angry by what you told in the videos, but later on I came to know that you are right now I understood what I should do and not to do... THANK YOU SO MUCH FOR THIS VIDEO.😊
@sravanisastry1650
@sravanisastry1650 11 ай бұрын
Meeru cheppindi 💯 percent right
@ksarawindsrivastavva6988
@ksarawindsrivastavva6988 11 ай бұрын
Jai shreemannarayana mee confidence chusthe naku meelo ammavare vacvhi chepthunnatu undi
@vidyamasanapally2303
@vidyamasanapally2303 11 ай бұрын
Hat's off to you satyabhama garu.
@srs...youtubeshort2117
@srs...youtubeshort2117 11 ай бұрын
Me video annikante edi best andi Nalo unna prathi mata ede gruhastulaku shakthulu eche mahimalendhuku Santhana dharmani patistu manasu prashathatha kosam pooja chesukunte saripothadhi Edaina karma nu batti jaruguthadi karma karagalante seva cheyali manava seve madhava seva
@leelaaamanchi5359
@leelaaamanchi5359 11 ай бұрын
Chala baga chepparandi meru annadi nijme andi
@goldenfoodcourt-kd8uc
@goldenfoodcourt-kd8uc 11 ай бұрын
భేష్ 👏👏👏👏 కలియుగ సత్య భామ 👏👏👏
@sekharbv4774
@sekharbv4774 11 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే
@duggamposhitha9278
@duggamposhitha9278 11 ай бұрын
కరెక్ట్ గ చెప్పారు అక్క ఎందుకు అందరూ ఇలా చేస్తున్నారు అర్థం కావట్లేదు మీ సంప్రదాయం పాటించండి🙏🙏🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 11 ай бұрын
నిజం బాగా చెప్పారు
@ramasitamadicherla838
@ramasitamadicherla838 11 ай бұрын
సత్య భామ గారు చా లా బాగా చెపుతున్నారు ధన్య వాదములు💐
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
[FULL] KICK ANDY - PROF STELLA: OTAK VS AI
1:08:39
METRO TV
Рет қаралды 268 М.