దేవాలయం పడగోట్టాలని చూసిన ఇంజనీర్ మంచాన పడ్డాడు | Powerful Temple | కోరుకున్నది జరిగే దేవాలయం

  Рет қаралды 96,096

Kadapa Nagireddy

Kadapa Nagireddy

Күн бұрын

ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్‌ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
/ kadapanagireddy
జై జవాన్
జై కిసాన్
#tempuls #hanuman #Hanumantemple

Пікірлер: 158
@iragamreddysanjeevareddy6457
@iragamreddysanjeevareddy6457 10 ай бұрын
నాగి రెడ్డి అన్న గారు కడప జిల్లా దువ్వూరు మండలం నీలాపురం గ్రామం దగ్గర కొండ పై గల మంచి చరిత్ర కలిగిన (నిజంగా జరిగిన)"""శ్రీ కొనవల్లభ రాయ స్వామి"""వారి చరిత్ర గురించి తెలియచేసిన మీకు మీ స్నేహితులకు మరియు నాగిరెడ్డి ఛానల్ కు ఆ మహిమానితుడు """శ్రీ కొన వల్లభ రాయ స్వామి(ఆంజనేయ స్వామి)"""వారి ఆశీర్వాదాలు మరియు కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీ పై ఉంటాయి...నాగిరెడ్డి అన్నగారు
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
Tq anna
@shankarmounika5871
@shankarmounika5871 6 ай бұрын
Super Anna meeru elage chala manchi manchi videos cheyali Ani korukurunna🙏🙏🙏🙏
@thappetalokesh8211
@thappetalokesh8211 5 ай бұрын
Address plz anna
@vijaybhaskar7392
@vijaybhaskar7392 5 ай бұрын
Vehicle lo vellochaa andi
@user-ml4vi7qg1q
@user-ml4vi7qg1q 5 ай бұрын
నేను కూడ వెల్లాను అక్కడికి🙏
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db 5 ай бұрын
ఈ స్వామి వారిని చూస్తుంటే.... సంజీవిని పర్వతం ఎత్తుకెళ్తున్న ఆంజనేయస్వామి లాగా కనిపిస్తున్నారు నాకు!! 🚩జై శ్రీరామ్💪 జై వీరాంజనేయ💪 జైహింద్💪🧡🤍💚
@livelovelaugh3693
@livelovelaugh3693 5 ай бұрын
Om sai ram Jai sri ram Jai Bajrangbali ❤
@karthikeyasirikonda6552
@karthikeyasirikonda6552 5 ай бұрын
Jai sri ram 🙏🏻🙏🏻jai hanuman.
@SAHITYATV
@SAHITYATV 10 ай бұрын
తమ్ముడూ... ఆంజనేయస్వామి గుడి చాలా బావుంది. స్వామివారి ప్రతిమ ఎంతో ప్రత్యేకంగా ఉంది. రామాలయం, శివాలయం, కాశీ నాయన గుడి అన్నీ బావున్నాయి. 🎉
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
Tq sir 🙏🙏
@user-rc7bp9eh6y
@user-rc7bp9eh6y 2 ай бұрын
జై వీరాంజనేయ హనుమాన్ బజరంగబలి జైశ్రీరామ్ ఆంజనేయ స్వామి నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించు స్వామి కరుణించి కాపాడు స్వామి నీ నామ శరణం తలుచుకుంటూ నీ గుడికి వెళుతూ కొంచెం తగ్గింది కానీ మా నలుగురికి ఒంట్లో బాగోలేదు ఇంట్లో బాగా అట్ల జై వీరాంజనేయ
@GChandramohanreddy
@GChandramohanreddy 5 ай бұрын
Om Veera Anjaneya namaha
@saradaparuchuru8108
@saradaparuchuru8108 5 ай бұрын
జైశ్రీరామ్ జైహనుమాన్
@KSaidaiah-g2f
@KSaidaiah-g2f Күн бұрын
Bagaundaliswami.bagauntenikadikivasthan.swami.jaisreeanjaneyaswami
@user-hj7wp5tg3n
@user-hj7wp5tg3n 5 күн бұрын
Jai hanuman
@SURESHYADAV-nl7df
@SURESHYADAV-nl7df 5 ай бұрын
జై శ్రీ రామ్
@varunreddy9892
@varunreddy9892 21 күн бұрын
Jai SitaRam ji 💐🙏🙏🙏🌹❤️
@nagarajpasam
@nagarajpasam 5 ай бұрын
జై శ్రీ రామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@kommuraju2096
@kommuraju2096 5 ай бұрын
Jai shree ram 🚩🙏🙏
@Balaram88425
@Balaram88425 5 ай бұрын
మా ఊరే అది మీరు చెప్పేది నిజమే
@thirumalareddy5143
@thirumalareddy5143 5 ай бұрын
Send me number bro
@chowdarilavan715
@chowdarilavan715 3 ай бұрын
A city anna
@lakshmivenkatesu2654
@lakshmivenkatesu2654 6 күн бұрын
Please send location bro
@satyanarayana7458
@satyanarayana7458 Күн бұрын
Kadapa duvuru mandalam nelapuram​@@lakshmivenkatesu2654
@satyanarayana7458
@satyanarayana7458 Күн бұрын
​@@chowdarilavan715Kadapa duvuru mandalam nela puram
@SrinivaS_777
@SrinivaS_777 3 ай бұрын
Jai Sriram Jai Hanuman 🚩🙏
@shankarmaharaj8011
@shankarmaharaj8011 5 ай бұрын
Jai Hanuman ❤❤
@naveenvj4273
@naveenvj4273 10 ай бұрын
Jai shree Ram Jai Hanuman
@sarangpraveen9201
@sarangpraveen9201 5 ай бұрын
JAI SHREE RAM🙏🙏🙏
@praneeth6109
@praneeth6109 5 ай бұрын
❤Jai shree Ram ❤ Jai Hanuman ji ❤❤
@MuchupalliT
@MuchupalliT 6 ай бұрын
Ome. Sriram. Ome. Sriram. Ome. Sriram
@anjiboya4151
@anjiboya4151 5 ай бұрын
Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak 3 күн бұрын
Thanks anna
@mokshadayinimeesala9214
@mokshadayinimeesala9214 5 ай бұрын
జగద్గురువులు ప్రతిష్టించిన హనుమాన్ విగ్రహం అది ఆమాత్రం శక్తి ఉంటుంది మరి జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩🚩🚩❤
@sivanagendra5772
@sivanagendra5772 5 ай бұрын
Om namo hanumathe namo namah srirama jaya rama jaya siyarama 🙏🙏🙏🙏🙏🙏
@user-fc7zx5yi1p
@user-fc7zx5yi1p 5 ай бұрын
Ma Neelapuram Hanuman Super
@rameshkumar6videos
@rameshkumar6videos 4 ай бұрын
Meeku chaala thanks
@mukkajanaiah5076
@mukkajanaiah5076 5 ай бұрын
జై హనుమాన్ 🙏🙏
@rameshkumar6videos
@rameshkumar6videos 4 ай бұрын
Om Jai Anjaneya 🎉🎉🎉🎉🎉
@praneeth6109
@praneeth6109 5 ай бұрын
❤Jai shree Ram 🚩
@satyanarayana4495
@satyanarayana4495 5 ай бұрын
Jai Sri Anjaneya Swaamiiiii🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 10 ай бұрын
Jai veeranjaneya
@pallejagadeshwarrao1468
@pallejagadeshwarrao1468 5 ай бұрын
Jai Shree Ram
@AshokKuruva-ee9dj
@AshokKuruva-ee9dj 4 ай бұрын
జై హనుమాన్
@rajashekar3389
@rajashekar3389 10 ай бұрын
ఇంజనీరు ముండాకొడుకు కు కనీసం ప‌్రాచీన దేవాలయం ఎలా కాపాడలని చూడాలి కాని పడగొట‌్టాలన‌్న ఆలోచన ఎందుకు వచ‌్చింది ఆంజనేయస్వామి ఆగ‌్రహానికి గురి అయి బుద‌్దివచ‌్చింది చివరాఖరికి ,గద‌్వాల లో ఇలాగే రిజార‌్వయర్ నిర‌్మాణం కొరకు జమ‌్ములమ‌్మ దేవాలయాన‌్ని నీళ‌్ళల‌్లో ముంచి నిర‌్మూలించాలని ప‌్లాను వేసాడట రాత్రి కి రాత‌్రే ఆ ఇంజనీర్ కు కళ‌్ళు కనపడకుండా పోతె డాక్టర్ లకు ఏమి అర్ధం కాలేదట అడిగి చూస‌్తె అమ‌్మగుడి నీళ‌్ళల‌్లోముంచాలని చూసావు అందుకే కళ‌్ళు పోయాయని చెప‌్పారట ,ఆ ఇంజనీర్ తప‌్పయిందని గుడి మునిగి కుండా రిజర‌్వాయర్ నిర‌్మిస‌్తామని వేడుకోగా కళ‌్ళు కనిపించాయట ,మంచి వీడియొ చేసావు నాగిరెడ్డి,జయహో వీరాంజనేయ
@pasamradhika5633
@pasamradhika5633 5 ай бұрын
Starting words 😂😂😂
@balukingvlogs1438
@balukingvlogs1438 10 ай бұрын
Superb
@ravindrababukunchaparthi1458
@ravindrababukunchaparthi1458 5 ай бұрын
రామ్ రామ్ రామ్
@bharathsepuri8756
@bharathsepuri8756 5 ай бұрын
Jai sriram Sri aanjaneyam 🙏🏻🙏🏻🙏🏻
@jst_a_living_being
@jst_a_living_being 10 ай бұрын
jai shree ram 🚩jai hanuman🙏
@Mana_vuru_PedaSirlam
@Mana_vuru_PedaSirlam 5 ай бұрын
Jai sri ram
@kaminenisudhakar9533
@kaminenisudhakar9533 10 ай бұрын
జై శ్రీరామ్
@vvvmk1718
@vvvmk1718 5 ай бұрын
జై శ్రీరామ జై హనుమాన్. Thanks so much for the video 🙏🙏🙏🌺🌼🌸
@user-jx3go7nv8p
@user-jx3go7nv8p 4 күн бұрын
Jai sriram
@user-xi7pq9lo8d
@user-xi7pq9lo8d 3 күн бұрын
Jai Anjaneya
@user-xi7pq9lo8d
@user-xi7pq9lo8d 3 күн бұрын
Jai Sri Ram
@by_RajyalaxmiLakkaraju
@by_RajyalaxmiLakkaraju Ай бұрын
Really worth watch this video Thx for letting everyone know abt this powerful temple May god bless you abundantly with health and prosperous
@VijayBhaskar-ms6yf
@VijayBhaskar-ms6yf 2 ай бұрын
Jay Shri Ram Jay Hanuman 🙏🚩
@ramanjaneyulumukkamall7692
@ramanjaneyulumukkamall7692 3 ай бұрын
జై శ్రీరామ్ జైజై శ్రీరామ్
@UdayKiran-zy7lu
@UdayKiran-zy7lu 5 ай бұрын
❤Jai sri ram❤
@pathlothpavan5489
@pathlothpavan5489 5 ай бұрын
Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram 🚩🙏🙇🏻
@harikrishnaharikrishna3695
@harikrishnaharikrishna3695 5 ай бұрын
Jai Sri Ram jai Hanuman 🙏🥥🥥🚩🙏
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 10 ай бұрын
Chala baagundi tammudu,
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
Tq akka🙏
@seetham9642
@seetham9642 5 ай бұрын
❤​@@KadapaNagireddy
@Bharatmahaan369
@Bharatmahaan369 5 ай бұрын
Combined state lo west godavari district, present aplo eluru district lo jangareddygudem mandalam guruvaigudemlo kuda swayambu velisina anjaneya swami unnaru turpu vaipuga darshanam istu. Ikkada kuda korina korkelu teerustu swami poojalu andukuntunaaru Jai sre ram jai hanuman 🙏
@tanuteena9401
@tanuteena9401 10 ай бұрын
🙏👍
@padmarathod1440
@padmarathod1440 4 ай бұрын
Jai sree ram ❤
@RamaDevi-id8rn
@RamaDevi-id8rn 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajendraprasadroyal8287
@rajendraprasadroyal8287 10 ай бұрын
Jai bajarang❤❤❤❤❤
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
Tq anna
@SEETHALREDDYKUNA-yf2lh
@SEETHALREDDYKUNA-yf2lh 10 ай бұрын
Good nagireddy
@RavikkThe
@RavikkThe 5 ай бұрын
Thanks for sharing 🙏🙏
@computerhardware123
@computerhardware123 5 ай бұрын
jai sri ram jai sri ram jai sri ram jai veeranjaneya swamy
@Gopikrishnanath118
@Gopikrishnanath118 7 ай бұрын
🙏🙏🙏 jai hanumaan
@mukkajanaiah5076
@mukkajanaiah5076 5 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏
@LAKKILOVES0706
@LAKKILOVES0706 10 ай бұрын
🙏🙏🙏 jai hanuman 🙏🙏🙏🚩🚩
@MuchupalliT
@MuchupalliT 6 ай бұрын
Sreeajaneyam
@vijayjaguarmonster7930
@vijayjaguarmonster7930 5 ай бұрын
Chala chakkati prayatnam heart fully appreciate and thanks
@murthyramana6547
@murthyramana6547 10 ай бұрын
Thammudu. Nuvvu chaala bhakthi gaa video post chesthunnavu. Chakka gaa Anni vivaram gaa chupinchaavu. Nice post.
@swathireddyswathireddy4080
@swathireddyswathireddy4080 10 ай бұрын
Super video anna🙏🙏
@rajashekhargadasu3103
@rajashekhargadasu3103 5 ай бұрын
🙏🙏
@ashokanjali8225
@ashokanjali8225 10 ай бұрын
👏🏻💐🍫🍫🍫
@santoshsanthu8234
@santoshsanthu8234 6 ай бұрын
Super.
@Ramthuvlogs
@Ramthuvlogs 10 ай бұрын
Super information anna 👍
@hemanth6720
@hemanth6720 2 ай бұрын
Garbha dudiloki vellakudadu
@psureshraju1107
@psureshraju1107 4 ай бұрын
అన్నా...... మాది ఆంధ్ర. ఓకే.మీరు మీ కడప ప్రాంతం చాలా బాగుంటుంది అలాగే మీ వీడియోలు కూడా బాగుంటాయి, రాయలసీమ భాషలో చెప్పిన చాలా వివరంగా చెపుచున్నారు 🎉👌 మీరు చేసే ప్రతీ వీడియో లో background మ్యూజిక్ అస్సలు పెట్టొద్దు ఎందుకంటే మీరు చెప్పే మాటలు అర్ధంచేసుకోవాలి కదా.... ఏదైనా మీ వీడియోలు సూపర్ భవిష్యత్ లో కూడా ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను 👌👑 ఇంకొవిషయం మీ స్నేహితులు మీతో వాళ్ళ స్వార్థంతో అన్నా వీడియో క్రొత్త ట్రండ్ చేద్దామంటారు, వాళ్ళ మాట వినొద్దు మీమల్ని పాడుచేయాలనీ చూస్తారు అర్ధం చేసుకోండి ఓకే 🎉
@KadapaNagireddy
@KadapaNagireddy 4 ай бұрын
ధన్యవాదములు 🙏
@MuchupalliT
@MuchupalliT 6 ай бұрын
Ome. Namahasovaya
@mahankalimanigoud4455
@mahankalimanigoud4455 5 ай бұрын
బహుశా ఎయింజానిరింగ్ హిందూవ్ కాదు ఏమో అందుకె గుడి దగ్గర నుంచి పేటినాడు
@vraju1277
@vraju1277 5 ай бұрын
🌷🌹🙏🙏🙏🌷🌹
@kishoreroyaltours1984
@kishoreroyaltours1984 3 ай бұрын
చాలా అధ్బుతంగా చూపించారు.., భక్తులు ఏఏ రోజులలో ఉంటారు.., మంగళవారం రోజు భక్తులు వస్తుంటారా.., కొంచం చెప్పండి,నేను అక్కడకి వెళ్లాలనుకుంటున్న..
@KadapaNagireddy
@KadapaNagireddy 3 ай бұрын
శనివారం చిలిపిదడపగా వెళుతూ ఉంటారు జనాలు మీరు వెళ్లాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్లొచ్చు దర్శనం చేసుకుని రావచ్చు 🙏
@a.adityapatelsai8389
@a.adityapatelsai8389 5 ай бұрын
JAI SRI RAM JAI BHAVANII 🕉🚩🙏🙏 'HINDU-VAHINI' (BHAGYA-NAGAR) BKP-BAGH
@sai54348
@sai54348 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-kj4pq8hv9k
@user-kj4pq8hv9k 5 ай бұрын
Anna my Village lo kuda elanti history gala devasthanam vundhi miru thappakunda e devasthanam midha video cheyandi. Singanamala mandal, West narasapuram Village, anantapur district Sri Gampamallayya Swamy konda midha video cheyandi please
@Preeth2603
@Preeth2603 10 ай бұрын
Happy Dussera Annaya
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
Happy dussera anna
@rameshg9389
@rameshg9389 6 ай бұрын
Good work brother... Good service 🙏 I am also from Kadapa.
@lanjapallisaidhamma
@lanjapallisaidhamma 5 ай бұрын
🌹🌹🥥🥥🥢🍎🌹🌹🙏🙏🙏🙏
@user-wj1dv6pn7d
@user-wj1dv6pn7d 10 ай бұрын
Hi Anna super thanks for information Anna please Kadapa to Bangalore new railway line via rayochoti updates please e vedio kuda cheyandi Anna please
@hemanth6720
@hemanth6720 2 ай бұрын
Facilities gurinchi cheppu anna
@RamavathSidharthNayak
@RamavathSidharthNayak 3 күн бұрын
Inka Anjaneya swamy gurichi చరిత్రలు chepandi
@KadapaNagireddy
@KadapaNagireddy 3 күн бұрын
ధన్యవాదములు అన్న 🙏
@user-ku8pe6iu2p
@user-ku8pe6iu2p 5 ай бұрын
300 400 years kadhu.. aadhi shankara Charyulu 5000 years back
@shaikmubarak7147
@shaikmubarak7147 10 ай бұрын
Anna kadapa Jilla c.kdinne(m) kothapeta(v) buggaletipalli Bharat college gangama gudi unnadi please oka video chayandi
@MunirajMunna
@MunirajMunna 5 ай бұрын
Jai shree ram location shere cheyandi
@mvmelodysongs
@mvmelodysongs 5 ай бұрын
Okati friends na salaha first Sriramula varini darsinchukoni ha taruvata anjaneya swamy ni darsinchukondi
@vadlaprasanna2938
@vadlaprasanna2938 5 ай бұрын
Bro maaaa uru bro adi neelapuram.....iam happy to see our village in yt.....bro akkada nundi inka konchem vellalsindhi lakshumma peta guha untadi famous bro adi .......🎉❤❤❤
@KadapaNagireddy
@KadapaNagireddy 5 ай бұрын
అన్ని తీసాను సిస్టర్ వీడియోస్ అక్కడ నీలాపురం గ్రామం నాకు తెలుసు మాది కూడా గొల్లపల్లె గ్రామం🙏🙏
@srisri03411
@srisri03411 5 ай бұрын
అడ్రస్ ప్లీజ్
@AnilChowdary9999
@AnilChowdary9999 5 ай бұрын
Kadapa district dhuvvru mandal nelampalem village ....okkasariayana velli ravali anipesthundi​@@srisri03411
@gongatisurekha
@gongatisurekha 10 ай бұрын
Anna maadi prodhutur anna
@KadapaNagireddy
@KadapaNagireddy 10 ай бұрын
ఓకే అన్న ధన్యవాదములు నాది మైదుకూరు
@gongatisurekha
@gongatisurekha 10 ай бұрын
Mee number send chesthara anna
@telugurithunaadi1624
@telugurithunaadi1624 8 ай бұрын
Anna meru kona vallabaraya gruha chupimchaledu andulo unde vallabaraya sawmi ni. Kuda akkada unde 11 vigrahalanu kuda..
@KadapaNagireddy
@KadapaNagireddy 8 ай бұрын
చూపించాను అన్న అది కూడ
@ChandraShekar-rj7fy
@ChandraShekar-rj7fy 5 ай бұрын
Send us location map please...
@FreefireRK3332
@FreefireRK3332 5 ай бұрын
Anna address send cheyandi
@murthyramana6547
@murthyramana6547 10 ай бұрын
Exactly location. Route Map cheppu.
@Balaram88425
@Balaram88425 5 ай бұрын
ప్రొద్దుటూరు to duvvur Duvvur to neelapuram Neelapuram to temple ( 3km)
@ravikanthracherla7332
@ravikanthracherla7332 5 ай бұрын
Please share location
@AbuukarQaasim-ch8wl
@AbuukarQaasim-ch8wl 9 ай бұрын
I am Muslim alhamdulillah I believe only my allah ❤
@venkateswarlumeesala1862
@venkateswarlumeesala1862 5 ай бұрын
Good but every region every choice
@rangaswamynaidu6887
@rangaswamynaidu6887 5 ай бұрын
Mi matham putti 1600years autundi ante mirandaru anthakumundu lera unte ye mathaniki chendinavallu cheppandi bro leka bayapadi matham marina kovaku chendinavalla
@XpandRealty
@XpandRealty 5 ай бұрын
anna location cheppandi anna visit cheyalani undi
@power270
@power270 5 ай бұрын
Sir Share location 📍
@user-sz4jp3oi7e
@user-sz4jp3oi7e 10 ай бұрын
Location
@neeratimallikarjun8699
@neeratimallikarjun8699 10 ай бұрын
Temple address chepaledu bro
@asamsuryatejareddy5898
@asamsuryatejareddy5898 5 ай бұрын
My marriage ekada jarigidi anna
@ckreddy4089
@ckreddy4089 5 ай бұрын
Adress pettu na
@tiru.gaming1123
@tiru.gaming1123 5 ай бұрын
Place akkada bro
@swamynln1694
@swamynln1694 10 ай бұрын
Address please
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 41 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 40 МЛН
1ОШБ Да Вінчі навчання
00:14
AIRSOFT BALAN
Рет қаралды 5 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 41 МЛН