ఇలా చేస్తే అందరూ వశం అవుతారు ప్రయత్నించండి❤️

  Рет қаралды 25,028

Govinda seva

Govinda seva

Күн бұрын

Пікірлер
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచారించగలిగితే అంతకు మించిన రామరాజ్యం మరొకటి లేదు...👍💪👍. కనీసం మన వరకు మన ధర్మాన్ని ఆచరించగలిగితే ఈ జన్మ ధన్యమయినట్లే...😂💪😃.
@bhavanivendra6120
@bhavanivendra6120 11 ай бұрын
100%👍🙏😊
@INDIA-Swetha
@INDIA-Swetha 11 ай бұрын
శుభోదయం తమ్ముడు... అంతే కదా... ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే అంతా రామ రాజ్యమే🙏🙏🙏🙏
@TejasriSanduri-xs2ym
@TejasriSanduri-xs2ym 10 ай бұрын
Correct ga cheparu
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx 10 ай бұрын
సత్యభామ గారికి నా హృదయపూర్వక అభినందనలు💐నేనుకూడ అ రమనానంద వీడియోలు ఇమద్యనే చూశాను, మీరు అతని గురించి చెప్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది
@INDIA-Swetha
@INDIA-Swetha 11 ай бұрын
శుభోదయం సోదరి... మహాభారతం లో నాకు స్ఫూర్తి ని ఇచ్చే పాత్ర ద్రౌపతి.... ఆమె పడ్డ కష్టాలతో పోలిస్తే ఇప్పుడు మనం పడుతున్నవి ఎంత చిన్నవో అనిపిస్తోంది.... మనిషికి సంపూర్ణత్వం రావాలంటే భగవద్గీత చదవాల్సిందే 🌹🌹జై శ్రీమన్నారాయణ 🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
మరి కోపం ఉండకూడదు కదా....🤔🤔🤔. నీకేమో ముక్కు మీద కోపం అయ్యే...😂🤣🤣🤣😃👊💪👊.
@INDIA-Swetha
@INDIA-Swetha 10 ай бұрын
@@Mr.Aadyagaru 😃😃అలా కోపం వచ్చినప్పుడల్లా ఆమెని గుర్తుచేసుకుంటా... వెంటనే తగ్గిపోతుందిలే 😃😃👊🤛🤜🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
@@INDIA-Swetha అలా అనకూడదు...😂 కోపం వచ్చినప్పుడల్లా నిన్ను (నన్ను) నాలుగు వాయిస్తాలే అనాలి...😂🤣😃👊💪👊.
@INDIA-Swetha
@INDIA-Swetha 10 ай бұрын
@@Mr.Aadyagaru 😃😃
@KalkiPrabhu-cj2nk
@KalkiPrabhu-cj2nk 10 ай бұрын
Meerantha kalasi bhama gariki gudi kattela unnaru.vaaru varilage undaali
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 11 ай бұрын
అక్క మీకు జోహార్లు ఇంతకన్న ఏమి చెప్పాలిగోవిందుడు దయ వల్ల ఎంత వరకు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు అక్కఅందరూ మంచిగా ఉంటే దేశం కూడా చాలా బాగుంటుందిమా అత్తగారు అర్థం చేసుకోరు వాళ్ళు అర్థం చేసుకుంటారని నమ్మకం అయితే నాకు ఉంది❤❤❤🙏🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
ఈ వశపరుచుకోవడాలు ఏమిటో...ఆ మంత్రాలు ఏమిటో... ఈ గోలలు..బంధాలు..ఏమిటో...🤔😔😔😔🤔. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే చాలు..ఇంకేమి చేయనక్కర్లేదు...👍 ఈ సత్యాన్ని ఈ లోకం ఎప్పుడు గ్రహిస్తుందో ఏంటో...🤔😔😔😔🤔.
@bhavanivendra6120
@bhavanivendra6120 11 ай бұрын
Avunu kada .😒 Naa son yenta peddavadaina ippatikee annam tinadu, ee mantranni vadite tintada 🤔😄
@movies-qq6mc
@movies-qq6mc 11 ай бұрын
🤗🤗😊
@ganeshpothu4250
@ganeshpothu4250 11 ай бұрын
ఏవిఁటో 😂😂
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 10 ай бұрын
🙏👌❤ఆవెదవంటే నాకు ఒళ్ళు మంట ఇలాంటి వారు మనకీ దాపరించారు ❤❤❤నిజం చెప్పారు ధన్యవాదాలు
@sureshv1856
@sureshv1856 10 ай бұрын
Inthaki yevarandi babu?
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
సిద్దగురు రమననంద బాబాయ్...🤣🤣🤣
@aparnarayala8132
@aparnarayala8132 10 ай бұрын
సిద్ద గురు అనే పేరు తో మోసాలు
@iSmartHima
@iSmartHima 10 ай бұрын
రోజు కు ఒక్కసారైనా మీ మొఖం చూస్తాను. ఎందుకంటే మీమల్ని చుస్తే సాక్షాత్తు కృష్ణుడిని చూసినట్టే అన్నది నా మనసు చెపింది. మీరు చెప్పినవి అన్ని పాటించలేక పోయిన కొన్ని కొన్ని పాటిస్తాను.మీమల్ని చూసిన రోజునుంచి నా మనసు కానీ పరిస్థితులు కానీ అన్ని సర్దుకున్నాయి అందుకే నా నమ్మకం. మీమల్ని చుస్తే కృషుడిని చూసినట్టే అని 🙏
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 10 ай бұрын
Nenu kuda anthe 👍🥰🙏
@hemalathamodekurthy9507
@hemalathamodekurthy9507 11 ай бұрын
సోదరి సత్యభామ గారికి శుభోదయం 🎉
@Venkateshwara868
@Venkateshwara868 10 ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@mamidiswathi2674
@mamidiswathi2674 10 ай бұрын
చాలాబాగా. చెప్పారు 🙏 మనుషుల్ని వశం చేసుకోవాలి అంటే మంత్రాలు కాదు మంచితనం కావలి బంధం లో నిజాయితీ ఉండాలి
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 10 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@lalitha153
@lalitha153 10 ай бұрын
మా సత్య వల్ల కనీసం కొంత మంది అన్నా మారితే బాగుండు. నీ ధైర్యానికి నేనెంతో ఆనందిస్తా, నీ కెప్పుడూ శ్రీరామ రక్ష
@rkvideo7434
@rkvideo7434 10 ай бұрын
Chala manchi matalu chepparu🙏🙏🙏🙏🙏🙏
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Jai shree Ram 🙏 subhodayam Satya bhama talliki 🙏🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
💪
@phanisirisha5313
@phanisirisha5313 10 ай бұрын
భగవద్గీత 3వ అధ్యాయము videos playlist గా పెడితే రోజుకొక శ్లోకం చూడటానికి వీలుగా ఉంటుందని మనవి. పాత videos వెతకడం ఇబ్బందిగా ఉంది.
@pallaviacharya07
@pallaviacharya07 10 ай бұрын
Hare Krishna🙏 indhulo prathi maata chaala viluvainadhi amma ♥️
@uttham7290
@uttham7290 11 ай бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌷
@basavarajbasavaraj3054
@basavarajbasavaraj3054 10 ай бұрын
🙏 srikrishnayanamha 😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Lathapundla
@Lathapundla 10 ай бұрын
hare krishna jai sriram🙏🙏🙏
@chappasuresh5173
@chappasuresh5173 10 ай бұрын
Very important vedio for newly married couples
@ganapathikarri9662
@ganapathikarri9662 10 ай бұрын
Jai Sri ram.
@vidrumafoods9344
@vidrumafoods9344 10 ай бұрын
Chala baga chepperandi ,
@vijitha1701
@vijitha1701 10 ай бұрын
Bhale chepparu
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
మా సిద్దగురు రామణనంద స్వామి అంటే ఎమనుకున్నావు...🤔 ఇయనంతగా మంచి కామెడీని పంచే స్వామి ఉన్నాడా మన తెలుగు రాష్ట్రాల్లో...😂🤣🤣🤣🤣😁.
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Oho evara anikunna😂😂😂🤣🤣🤣
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
మూడొందల ఎకరాల ఆశ్రమం పెట్టాడు బండ రమణానంద వెర్రిభక్తుల సహకారంతో😂😂
@shanvi5581
@shanvi5581 10 ай бұрын
ష్ 🤫లేదంటే నీ మీద శక్తి పాతం ప్రయోగిస్తాడు జాగ్రత్త 🤣🤣😂
@Akshaykatragadda5232
@Akshaykatragadda5232 11 ай бұрын
గోవిందాయ నమః
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 11 ай бұрын
హరేకృష్ణ 😊
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
😃😂🤣.
@KrishnaSriSeelam-l6j
@KrishnaSriSeelam-l6j 10 ай бұрын
Jai sri ram jai krishna 🙏🙏❤❤
@SubbareddyReddybattula
@SubbareddyReddybattula 10 ай бұрын
Namastyamma❤❤❤
@sujathachindam1692
@sujathachindam1692 10 ай бұрын
ఓం గోవిందాయ నమః
@Vishnubandaru-t6h
@Vishnubandaru-t6h 10 ай бұрын
Om namo venkatesaya🙏🙏
@Sanvekadance
@Sanvekadance 11 ай бұрын
ధన్యవాదాలు అమ్మా
@vijayabharathik950
@vijayabharathik950 10 ай бұрын
అమ్మా ఆడవారు సూర్యభాగవానుడికి అర్గ్యం ఇవ్వవచ్చా సూర్యుడి ఎదుట రాగి చెంబుతో నీరు తులసి లో వెయ్యవచ్చా ఆడవారి గురించే చెప్పండి 🙏
@nandiniv3015
@nandiniv3015 10 ай бұрын
Ladies argyam ivochu thulasi kakunda vere plant lo poyandi
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
🌹🍀🌹 శుభోదయం 🌹🍀🌹.
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Subhodayam sodara 🌺🙏🌺
@movies-qq6mc
@movies-qq6mc 11 ай бұрын
😊😊
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 ай бұрын
Good morning thammudu 🌹🌹
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
@@rohinipinisetty5838 గుండు అన్నావు అంటే నీ బుగ్గలను కోరుకుతా....😠👊👊👊😠😂🤣😃💕😘💕.
@csnsrikant6925
@csnsrikant6925 10 ай бұрын
చాల చక్కగా వివరించారు 👍🤗
@janakikandula286
@janakikandula286 11 ай бұрын
అమ్మ,,, శుభోదయం.🙏🙏🙏
@kavyad434
@kavyad434 10 ай бұрын
నిజంగా మీరు చెప్పింది బయట..అందరు నమ్ముతున్నారు ఇలాంటివి..ఇప్పుడు ఇంకో కొత్త టెక్నిక్ hooponopono..చాల సమస్యలు తగ్గుతాయ్ అని
@movies-qq6mc
@movies-qq6mc 11 ай бұрын
Shubhodayam chellamma😊😊
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
🥰
@luhithadarana1998
@luhithadarana1998 10 ай бұрын
ఇంతకి ఎవరు ఆ మంత్రాలు చెప్పిన మహాత్ముడు...
@AkhilaShaganti-t9p
@AkhilaShaganti-t9p 10 ай бұрын
Tqu so much🤝Amma
@prrasanthi7919
@prrasanthi7919 11 ай бұрын
Simple super😊too good
@lovalakshmip860
@lovalakshmip860 11 ай бұрын
Jai sri ram🙏🙏🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 10 ай бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@saraswatis2870
@saraswatis2870 10 ай бұрын
Namastey Amma ❤
@r.r.sunithakitchens6343
@r.r.sunithakitchens6343 10 ай бұрын
Amma❤❤
@ReddyBrothers8301
@ReddyBrothers8301 10 ай бұрын
Jai Govinda
@gurram_kavitha
@gurram_kavitha 11 ай бұрын
Super akka chala Baga chepparu
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
మన హాస్యనటుడు రేలంగి లేని లోటును తీరుస్తున్న మన రమణనంద బాబాయ్...😂🤣🤣🤣😁.
@sureshv1856
@sureshv1856 10 ай бұрын
Oho...ohoooho.now i understand
@Santhumacha
@Santhumacha 10 ай бұрын
Avarandi
@Vaaraahi5
@Vaaraahi5 10 ай бұрын
Who is He??
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
@@Vaaraahi5 సిద్ధాగురు రమననంద స్వామీజీ....గూగుల్ it.....👍
@venkatkumar2562
@venkatkumar2562 11 ай бұрын
Shubhodayam Akka.... Miru cheppina prati okka mata Aksharam kuda pollu pokunda ma intlo jarigavey ma Amma Nanna lu miru cheppinatlu untaru Assalu intlo undalaney anipinchadu asalu manasshanthi e undadu😢
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 10 ай бұрын
నీ ధర్మాన్ని నీవు తెలుసుకో తమ్ముడు...🤔 ఈ బంధాలు అన్ని ఈ జన్మ వరకే పరిమితం...👍.
@PramodGaming-s2t
@PramodGaming-s2t 10 ай бұрын
Jai shree Krishna
@bharathikolamudi3791
@bharathikolamudi3791 11 ай бұрын
👌👌👌🚩🏹
@santoshirao9739
@santoshirao9739 11 ай бұрын
Ma babu ki repu aksharabyasam chesthamu anukuntunnam please Ela cheyyali mana sampradayam enti plz reply
@Vinaya1
@Vinaya1 10 ай бұрын
సత్య భామ సిస్టర్ మీరు చెప్పే ఈ గురువుగారు 2009లో మా ఇంటి ముందు ఉన్న లాయర్ గారింటికి రోజు వచ్చేవారు ఆయన కష్టాలన్నీ చెప్పుకునేవారు ఆవిడ నాకు రోజు చెప్పేవారు -- గురించి తను మొదటగా సీతమ్మధారలో ఒక టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే వారు ఈయన ఆ అక్క పెట్టించారు ఈ గురువు గారితో అలాగా మాటతో ఆకట్టుకొని జనాలని ఆ ఏరియా కి పాకి పాకి ఇప్పుడు ఇప్పుడు మంత్రాలు దగ్గరికి వెళ్ళిపోయి సామాన్యులు అత్యాశ పడి వినేవారికి బాగా ఆకట్టుకునే విధంగా డిజైన్ అయిపోయిందండి ఆ ప్రాజెక్టు మీరు ఎంత కష్టపడుతున్నారో సామాన్యులకి అర్థం అవ్వాలని చాలా సంతోషం సిస్టర్👏👏⚘️⚘️🤝
@aparnarayala8132
@aparnarayala8132 10 ай бұрын
2004 లో తెల్ల బట్టలు వేసుకొని ప్రవచనాలు చెప్పారు. ఎపుడు కూడా సాయిబాబా నేను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం అని మాయ చేసాడు
@Vinaya1
@Vinaya1 10 ай бұрын
@@aparnarayala8132 శక్తి మంత్రాలు ఉచ్చరించటం తట్టుకోలేరు వాటి నుండి వచ్చే ప్రతికూలత అనుకూలత రెండు కూడా సామాన్యులు ఉపాసన అవసరం కదండీ బయటకి చెప్పకూడదు
@priyadomakonda3052
@priyadomakonda3052 10 ай бұрын
Amma, you are the real protector of Sanathana Dharma. We don’t do any such Upasana but my son who is 16 years reads Shyamala Dandakam. Is it ok to read??
@divyabhoir4266
@divyabhoir4266 10 ай бұрын
Japamal gunrinchi viwarinchandi sathyabhama garu
@krishnaveniachary5196
@krishnaveniachary5196 10 ай бұрын
Inka satyabama, dhrupati nundi yemi telusukunnaru...please share cheyyara🎉
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
మా సాములోరొకరు నిప్పు కట్టెతో ఫోన్ లో మాట్లాడుతాడు! ఇప్పుడున్న ఇంకొక మహా మహా... సామి అయితే డైరెక్ట్ గా దేవుళ్ళతో మాట్లాడేస్తారు! కావాలంటే మిమ్మల్ని డైరెక్ట్ కైలాసానికి లేదా వైకుంఠానికి మీకు ఎక్కడకు కావాలంటే అక్కడకు టికెట్ లేకుండా డైరెక్ట్ గా పంపేస్తాడని ఇంకొక తొండ మొహం గాడు చెప్తాడు 🤦
@movies-qq6mc
@movies-qq6mc 11 ай бұрын
👍🏻👍🏻🤗🤗
@bhairuaruna5075
@bhairuaruna5075 11 ай бұрын
🙏🙏 jai sri ram
@shamshuddinpatan9367
@shamshuddinpatan9367 10 ай бұрын
ఈ చెల్లి లో నిజాయితీ కనిపిస్తుంది
@rajithamadanagula919
@rajithamadanagula919 10 ай бұрын
🙏🏻🙏🏻namaskaram akka❤
@jyothimuramalla-iz1cw
@jyothimuramalla-iz1cw 10 ай бұрын
😊
@varam365
@varam365 10 ай бұрын
Akka e madhya yakshni vidyalu baga chestuna ru vati gurinchi video cheyandi
@NallabothulaAruna
@NallabothulaAruna 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 ай бұрын
శుభోదయం తల్లి 🌹🌹🙏🙏
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
🌹🙏🌹.
@kotapadma3189
@kotapadma3189 11 ай бұрын
అమ్మా శుభోదయం 🎉🎉🎉❤❤❤
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 10 ай бұрын
చాలా బాగా చెప్పారు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@rudrukasiannapurna172
@rudrukasiannapurna172 10 ай бұрын
Ma ammayi palli vppu kovtam ladu daniki parihara. Mi matlada vachha
@rameshram-gc4sm
@rameshram-gc4sm 11 ай бұрын
👍👍👍
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 11 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@arekatlalakshmi4538
@arekatlalakshmi4538 11 ай бұрын
🌹subhodayam talli🌹😊❤
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
😃
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 10 ай бұрын
Jai shree Ram akka
@saraswatis2870
@saraswatis2870 10 ай бұрын
Ma Bangaruthalli Sathya bhamagaru ❤
@jayasettipalli6520
@jayasettipalli6520 10 ай бұрын
👌👌👌🙏
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 11 ай бұрын
👌👌💐💐
@janujanu4243
@janujanu4243 11 ай бұрын
అక్క ఆ వీడియో లు నేను కూడా చూశాను
@Bhargavi_K
@Bhargavi_K 10 ай бұрын
Sathya garu.. video lo meeru oka point chepparu Sathya bhama devi Dhairya lakshmi ani Alage krishna paramatmuni ashta bharyala gurinchi aahta lakshmula gurinchi oka video cheyandi pls
@Clutchgodashik-ze5bb
@Clutchgodashik-ze5bb 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@GorthyVasundhara-tg8vp
@GorthyVasundhara-tg8vp 10 ай бұрын
Super
@sailakshmilucky8002
@sailakshmilucky8002 11 ай бұрын
Akka maku inti devudu venkateswara swami.... Ma babu ki nadichi vachi puttu ventrukalu istam ani mukkukunnam... Kani apudu konda mida nadavanivvaledu... Mamuluga velli ventrukalu tipicham.... Ipudu arunachalam bellali anukuntunnam... Babuki jwaram vastundi.. Tirumala konda ekkakunda arunachala giri pradakshina cheyakudada akka cheppandi plz... Twaraga
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 10 ай бұрын
Tq akka ❤
@asgangadhar584
@asgangadhar584 10 ай бұрын
🙏🙏🙏🌹
@viprasree3037
@viprasree3037 10 ай бұрын
Fight against the evil Satya gi 😊
@mupparthysuvarna5578
@mupparthysuvarna5578 11 ай бұрын
Jai sri ram
@kalalisravanthi5947
@kalalisravanthi5947 10 ай бұрын
Amma🙏 meru cheppena matalu nenu vanda shatham ptesyanu patesthunnanu entho orpu paduthunanu nabartha ku lenne alavatu ledu e any unnae nenu etha prema chupenchena kasuru kuntadu parasre yvamoham unde aenasary bareshunnanu marpu kosam eduru chusthunnanu 😢😢😢😢😢😢😢marathada ammachepande nenu enka em cheyyale nabada gonthu daka unde plese reply 😢😢😢🙏😭
@durgagannamaneedi1773
@durgagannamaneedi1773 10 ай бұрын
Roju puja chesetapudu puvvulu undala memu undedhi city lo puvvulu roju fresh ga undatledhu koni freez lo pettocha
@vmmh
@vmmh 10 ай бұрын
Amma mari husband paarai adadhanni mojulo padi baga edipistunaru adhi inka ma ayana em cheyali pls 😢😢😢😢 reply me evarina
@lalithmanohar249
@lalithmanohar249 10 ай бұрын
🌹🙏🌹🙏
@mallika563
@mallika563 10 ай бұрын
jai sree ram
@chapra2646
@chapra2646 11 ай бұрын
💐🙏👍
@Meena55708
@Meena55708 11 ай бұрын
అ వీడియోస్ నేను కూడా చుసాను అక్క నేను మీకు మొన్న పంపిన వీడియో లింక్ అతనిదే.చాలా మంది ఇలానే ఉంటారు.మfamily లో కూడా ఉంన్నరు.వళ్ళ వ్యాపారం బాగానే సాగుతుంది కానీ జనాలు మొసపొతు అజ్ఞానంలో ఇంకా కూరుకు పోతున్నారు
@maruthiprasanna815
@maruthiprasanna815 11 ай бұрын
Who is he?
@Meena55708
@Meena55708 10 ай бұрын
@@maruthiprasanna815 ante ela babalu kadandi akka cheppina visayalanu batti annanu ma family lo kuda alanti magavallu unnaru ani
@dedeepyasworld5555
@dedeepyasworld5555 10 ай бұрын
Adavallake anni sugunaalu vundali. Magavallu ela aina vundochu. Vallani baryale marchukovali, marchukoleka pothe veella karma, marithe baryalu pathivrathalu.
@yoginet3549
@yoginet3549 10 ай бұрын
Akka meeru inko topic meedha video cheyyali e madhy money manthra class lu oponopo classulu antu chalamandhi videos chesthunnaru indhuku fees lu kuda thesukuntunnaru inka vatiki cerificates kuda isthunnaru its my request plz mam
@Madhumadhavi8149
@Madhumadhavi8149 11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vallabha_vlogs_49
@vallabha_vlogs_49 11 ай бұрын
Left side kuda light unte baguntundi vedio
@Akanksha-mk9jw
@Akanksha-mk9jw 10 ай бұрын
Akka Naku ndhuko full kopm vasthundi mind agagam avuthundi.
@kmsphysiocare9678
@kmsphysiocare9678 10 ай бұрын
Good morning amma
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru 11 ай бұрын
నీత్యానందా స్వామి కూడా మన రామణనంద స్వామి ముందు దిగదుడుపే కామెడీని పంచే విషయంలో...😂🤣😁. పూర్వజన్మలో మంచి నక్కతోక తొక్కిన వాళ్ళందరూ ఇలా స్వామిజీలు అయిపోతారేమో...😂🤣🤣🤣😁🤔.
@bhavanivendra6120
@bhavanivendra6120 11 ай бұрын
Yevaree raamanaswami?🤔
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 10 ай бұрын
మూడొందల ఎకరాల్లో ఆశ్రమం పెట్టాడు వెర్రిభక్తుల సహకారంతో బండానంద😂అమెరికా ట్రిప్పులు బీచుల్లో షార్ట్లు వేసుకుని ఎంజాయిలు ఆ సుద్దగురు😂
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 11 ай бұрын
Good morning amaa 🌞🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@KumariKothurthi
@KumariKothurthi 11 ай бұрын
Subhodayam andi 🙏🌺🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 11 ай бұрын
శుభోదయం అండి 🌹💐🙏🌹
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
@@KumariKothurthi శుభోదయం అండీ 🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 ай бұрын
@@DurgajiParamata-hd2yj శుభోదయం అండీ 🌹🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 10 ай бұрын
Hi akka 🙏💐
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН