Krishi vaddi gariki back to root channel ki 🙏 Mi valla desi cow milk thaguthunna, ghee vaduthunna, pooja samagri vaduthunna, brushing budidha tho chesthunna, bathing panchagavya soap tho chesthunna Aa gnananni ichina miku 🙏
@prabhalaravi8 ай бұрын
Wonderful discourse great 👍
@backtoroots18 ай бұрын
Thanks for listening
@sunandanamnaturalfarms84299 ай бұрын
సమాజానికి చాలా అవసరమైన వీడియో అండి
@backtoroots19 ай бұрын
ధన్యవాదములు సునంద గారు
@nareshponnala27688 ай бұрын
@@backtoroots1 sir homegenisation ante milk lo fat ni high pressure daggara break chesi milk lo even ga mix chestharu. Danivalla pala nunchi venna ni seperate cheyaleru. Danni tea and cofee ki vaadatharu. But meeru cheppindi milk ni skim milk and cream ga vidagottadam....
@satyamarayanakuppam32448 ай бұрын
చాలా ధన్యవాదములండి ఖుషి గారు
@raysrajmedia13218 ай бұрын
Nice video🎉
@sridevirudraraju69137 ай бұрын
🙏🙏
@kovelaraghunadh19509 ай бұрын
మీరు చెప్పే విషయాలు విని మేము కూడా దేశీయ ఆవు పాలు వాడాలని వుంది.
@@backtoroots1 ameenpur area lo Desi cow milk supply chesevallu unnara andi ??
@sunyoga96099 ай бұрын
Kushi ji you motivate everyone
@backtoroots19 ай бұрын
ధన్యవాదములు
@buchireddygillella63149 ай бұрын
Super
@backtoroots18 ай бұрын
Thank you so much
@mgokari69538 ай бұрын
జై గోమాత జై జై గోమాత 🌱☘️🍀🌿🌴🙏
@sunyoga96099 ай бұрын
Kushi ji thank-you very much your valuable information 🙏
@jsrinivas27369 ай бұрын
🙏🙏🙏🌹🌹
@backtoroots18 ай бұрын
Thank you so much
@narralalitha96339 ай бұрын
Hats off to Krushi garu. I was unaware of this meeting. Otherwise I could have attended the meeting on 11 th Feb. 2024. Give wide publicity next time. Thank you very much for your valuable support and help in this process
@backtoroots18 ай бұрын
Will update you future programs
@Ranjith_74721 күн бұрын
British వాళ్ళు వెళ్ళిపోయి 78 సంవత్సరాలు అయ్యింది. మన చేతకాని తనం వల్ల ఇంకా వాళ్ల నీ blame చేస్తూ కూర్చుంటాం. Grow up kid.
@manikanta-gc7tj9 ай бұрын
మీరు చెప్పింది 1000% నిజం సార్..good video..real assets are cows ,land , trees
@prasadreddy83608 ай бұрын
Jai gomatha
@nadimpalliKesavaraju-nm5wv9 ай бұрын
Veryusefullinformationeveryindianhavetoknown
@backtoroots19 ай бұрын
ధన్యవాదములు
@sitalakshmi74239 ай бұрын
ఎంతోమంది చిన్న రైతు కుటుంబాలు అపార్ట్మెంట్ watchman లు గా ఉంటున్నారు, నేను ఎంతోమంది ని అడిగాను, మాకు వ్యవసాయం గిట్టుబాటు అవడం లేదు అని ఊరు వదిలేసి వెళ్లిపోతున్నారు, పశువులు మేపడం లేదు
@backtoroots19 ай бұрын
వాస్తవ పరిస్థితిని చాలా బాగా చెప్పారు
@swadeshinaturalspiritual37529 ай бұрын
మనమే తిరిగి పంపాలి.... మేము కొంటాం మీరు పండించండి ఎరువు లు పురుగు మందులు వేయకుండా
Actually,I planned to attend but missed..Jai shree Ram.jai bharat
@backtoroots19 ай бұрын
ఇది వడ్డి కృషి గారు మాట్లాడిన పూర్తి ప్రసంగం, దయచేసి చూడ గలరు
@arogyadhanrocksalt87589 ай бұрын
Jai Gowmatha
@backtoroots19 ай бұрын
Jai Jai gowmatha
@kvr31109 ай бұрын
plz uplaod more speeches of krushi garu.
@backtoroots19 ай бұрын
Ok, will try
@prameeladontula98398 ай бұрын
మరకలను పాకిస్తాన్ కి పంపేయాలి, అప్పుడే దేశానికి పట్టిన దరిద్రం వొదిలేది. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@balajibestprice8 ай бұрын
Jai gomotha❤️🤝🌹💰
@chetharasivenkanna39898 ай бұрын
Kharmanghat ,L.B nagar side goshalalu unnaya anna garu. Unte maku information ivvagalaru dhayachesi
@kotlaparanitha8 ай бұрын
Meku kavala sir santhosh nagr varaku pamapistha bus lo roju ma villge nuchi hyd ki 8 am varaku bus vastahdhi roju
@shasidharkantipudi40538 ай бұрын
Very good message I agree but Very unfortunate he is not out of glasses why
@gedelarajasheker77889 ай бұрын
Kushi garu meeru naku 4years nunchi telusu neenu mee videos chusthu voonta nenu naa frinds 2015 nunchi gosevalo voonamu iscon gosalaki prathi year gaddi koni istam medhi machilipatam meeru kothaga vijayvadalo shap open chesaru chala santosham brhmasri chaganti kotesearao garu daya vala gowu kosam telusuna jai gomatha
@backtoroots19 ай бұрын
Thank you so much
@saisirishareddy44598 ай бұрын
Desi AAVUPALU kavali amte Ela sampradimchali in pocharam
@kovelaraghunadh19509 ай бұрын
మీరు చెప్పే విషయాలు చాల మందికి తెలియదు. మంచి విషయాలు తెలియచేశారు. చాల సంతోషం.
@backtoroots19 ай бұрын
ధన్యవాదములు
@sitalakshmi74239 ай бұрын
రైతులు కి దయచేసి చెప్పండి, ఎలాగైనా ఒప్పించి వారికీ అర్థం అయ్యేలా ఒప్పించాలి, పని చేసే వారు లేరని, పేడ ఎత్తే వారు లేరని, గడ్డి వేసే వాళ్ళు లేరని, పెద్దవాళ్ళు చేయలేక పోతున్నారు, యువతరం అంత సిటీ లో స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ ల కు సేవ చేస్తున్నారు, లేదా రైతులు అపార్ట్మెంట్ కట్టేవారు గా మారిపోయారు, ఆడవాళ్లు ఇళ్లల్లో పనిమనుషులు గా మారారు, ఇంకా ఎవరు మిగిలారు పొలం పని చేసేవాళ్ళు,😮 రైతులకు ఆదాయం లేదు, ఎలా చేస్తారు
@backtoroots19 ай бұрын
Sita Lakshmi garu ధన్యవాదములు
@sindhureddy20978 ай бұрын
Sir desi aavu neyyi pure ga Ekkada dorukuthundi ??maku ee city lo desi avu palu e dorakavu ma pillalaki ivvali ani undi
@sunyoga96099 ай бұрын
Kushi ji🙏 this type of information don't know🙏 I salute🙏 valuable information
@backtoroots19 ай бұрын
Thank you so much
@emmadinaresh32179 ай бұрын
Brother bafellow milk manchide bro
@backtoroots19 ай бұрын
కృషి గారు మాట్లాడినారు బర్రె పాలు మంచిదో కాదో అనేది
@sirim86339 ай бұрын
Eentha vinna baffello milk manchiche antunnarante aa baffello milk me meeda enthala panichestundho ...manaku Inka proof lu akkarla.... baffello milk thage valla medhassu ala untundo....
@emmadinaresh32179 ай бұрын
Chala bagundi brothers
@kotlaparanitha8 ай бұрын
Bore la ayithunaru aduke bare milk thagi
@kotlaparanitha8 ай бұрын
Naku hyd ki 10 ekaras. Polam undhi meku desi cows milk kavali ante meru cow ni pechukondi ma polam lo maring 4 am ki ma villge nuchi bus undhi hyd ki ha milk ha bus ki pampistha nenu cows thisukoni na ma polam lo pechukonidi
@vijayabharathi30448 ай бұрын
Hyd madapur ki desi cow milk ekkada dorukuthundo cheppa galaraa please 🙏
@sunyoga96099 ай бұрын
Special thanks to kushi ji 🙏
@kotlaparanitha8 ай бұрын
Ma polam lo cows pechukonidi memu meku pechi milk thisi hyd bus ki pamapistuam roju
@koteswarpuppala92637 ай бұрын
I want desi cow sir any address in warangal
@polisettyvasavi61869 ай бұрын
Cow ghee gorukuthundha
@emmadinaresh32179 ай бұрын
Hello first India lo bafellow milk how many people tiskunturo telskondi
@ramanji779 ай бұрын
Anta bagundi kani e programme ki country delight pala pockets sponsor cheyadame viruddamga undi
@sitalakshmi74239 ай бұрын
ముందే తెలియచేస్తే వచ్చే వాళ్ళము, అయిన తర్వాత వీడియో పెడతారు
@backtoroots19 ай бұрын
మీరు రైతులకి, వ్యవసాయానికి సంబంధించిన అన్ని గ్రూప్ లలో జాయిన్ అవ్వండి, మీకే తెలుస్తాయి
@srilakshmichalicheema15349 ай бұрын
Groups ento cheppandi, would like to join
@padmaraonaidu5379 ай бұрын
గోవు గురించి ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు మా తూర్పుగోదావరి లొ పెట్టండి ఇక్కడ గోవులను పోషణ చేసేవాళ్ళు కరువు అయ్యారు. ముఖ్యంగా మా మండపేట.