దశ వసంతాల దీవెన

  Рет қаралды 2,512

Fr. Joseph Thambi OMI

Fr. Joseph Thambi OMI

Күн бұрын

Пікірлер: 15
@FrJosephThambiOMI
@FrJosephThambiOMI 9 ай бұрын
పల్లవి దైవ పిలుపును ఒసగిన దేవా నీకే వందనం దివ్యాత్మతో నింపిన తండ్రి నీకే వందనం నీ పీఠము చెంతకు నను నడిపించావు నీ సాక్షిగా జనుల ముందు నిలిపావు నీ పాద సన్నిధిలో నను నడుపు కలకాలం నీ వాక్య ప్రేరణలో బ్రతికించు చిరకాలం అను పల్లవి: నీ కృప వరములకు వందనం ఈ యాజక భాగ్యముకు వందనం ఇది త్రియేక దేవుని ప్రణాళిక ఈ దశ వసంతాల వేడుక-2 1 చరణం : అబ్రహామును ఎన్నుకున్నవు విశ్వాసులకు తండ్రిగా మోషే ప్రవక్తను ఎన్నుకున్నవు నీ ప్రజలను విదిపించగా 2 దావీదును అభిషేకించావు నీ ప్రజలను పరిపాలించుటకు2 నన్ను అభిషేకించావు నీ సేవ చేయుటకు - నీ ప్రజలకు సేవ చేయుటకు. అను పల్లవి "నీ కృపా వరములకు..." 2 చరణం : తల్లి గర్భమున రూపొందించి నన్ను పేరుతో పిలిచావు క్రీస్తు యాజకత్వములో నన్ను అపర క్రీస్తుగా మలిచావు 2 నీ ఆత్మ శక్తితో నింపావు నీ సేవలో వర్ధిల్లుటకు 2 నన్ను ఫలింప చేయుమయా నీ సువార్త సేవలో నీ ప్రేమ బాటలో అను పల్లవి "నీ కృపా వరములకు..."
@Kanurg
@Kanurg 8 ай бұрын
Super father
@sunithabandila474
@sunithabandila474 9 ай бұрын
Super song father congratulations
@bhanuvijay4708
@bhanuvijay4708 9 ай бұрын
super song father🎉🎉🎉 congratulations
@MaddalaSunitha-if8bc
@MaddalaSunitha-if8bc 9 ай бұрын
Super fr
@mgprakas
@mgprakas 9 ай бұрын
Beautiful lyrics.. praise the lord Amen 🙏
@DivyaKatikidala
@DivyaKatikidala 9 ай бұрын
Super father
@ashokvasimalla1643
@ashokvasimalla1643 9 ай бұрын
Very nice and meaningful song father
@pentajohnreddy7007
@pentajohnreddy7007 7 ай бұрын
Nice 👍 father
@prathipatipratap4983
@prathipatipratap4983 8 ай бұрын
PRAISE THE LORD
@SunitaBadipati
@SunitaBadipati 9 ай бұрын
Melodious song
@హెవెన్లీఫైర్మినిస్ట్రీస్.వైవక
@హెవెన్లీఫైర్మినిస్ట్రీస్.వైవక 9 ай бұрын
Amen🎉🎉🎉🎉🎉
@FIRSTTHINKINGFIRSTJESUS
@FIRSTTHINKINGFIRSTJESUS 9 ай бұрын
TQ father
@shourymemories3929
@shourymemories3929 9 ай бұрын
Wonderful singing. Nice song. May God bless 🙏.
@vemulalalitha3763
@vemulalalitha3763 9 ай бұрын
Super father
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47