దళిత ప్రజలకు ఈయనంటే ఎందుకంత అభిమానం , పిచ్చి ? || దేవుడిలా ఎందుకు చూస్తున్నారు ? || Dr.B.R.Ambedkar

  Рет қаралды 2,061,488

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Пікірлер: 2 300
@rohithrs3838
@rohithrs3838 2 жыл бұрын
మేము కనీసం మంచి బట్టలు వేసుకుని బయట దర్జాగా తిరుగుతున్నాం అంటే కేవలం మా దేవుడు బాబా సాహెబ్ వల్లనే...ఆయన ఎదుర్కున్న అవమానాలు వింటుంటే ఆయన చేసిన పోరాటం చదువుతుంటే కన్నీళ్లు వస్తాయి...కారణ జన్ముడు.....జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్... జోహార్....
@MrVijaysonti
@MrVijaysonti 2 жыл бұрын
ఇప్పుడు మమ్మల్ని ఆ కులం వాళ్ళని తక్కువ చేసి చూపిస్తే తాట తీస్తాం. మహానుభావుడు తాను అవమానాలు పడి మనకు గొప్ప పునాది వేసి పోయాడు. భారత రాజ్యాంగం రాసింది dr అంబేద్కర్ అంటే ఇప్పటికీ కొన్ని అగ్ర కులాల వాళ్ళు నోరు వెల్లబెడతారు. పల్లెల్లో ఇప్పటికీ ఈ వివక్ష వుంది. Dr అంబేద్కర్ అంటే రిజర్వేషన్ గురించే వాగుతారు. తెలివిలేని వాళ్ళు.
@Raj-iv5yb
@Raj-iv5yb 2 жыл бұрын
Nuvvu sachi vadi modda cheku
@MrVijaysonti
@MrVijaysonti 2 жыл бұрын
@@Raj-iv5yb నువ్వు సచ్చి ఎవడిది చీకుతావు.
@bhanuprasadbonthu5659
@bhanuprasadbonthu5659 2 жыл бұрын
జై భీమ్ 💙🙏
@riskyboygaming5564
@riskyboygaming5564 2 жыл бұрын
Antha kastapadithe malli Karnataka lo religion perutho kottuka chastunnaru
@iamsam4496
@iamsam4496 2 жыл бұрын
అంబేడ్కర్ గారు ఒక శక్తివంతమైనా వ్యక్తిగా మారటానికి సహకరించిన వాలంధరికి ధన్యవాదాలు
@sarimaduguvenkatramana921
@sarimaduguvenkatramana921 2 жыл бұрын
Super devudu
@singanagovind2463
@singanagovind2463 Жыл бұрын
@@syamkumarkaturi9761 yfu
@pradeepkumar-oc3zz
@pradeepkumar-oc3zz Жыл бұрын
అప్పట్లో ఎవరు సహకరించలేదు కానీ ఆయన మాత్రం ఆయన ఆశయాలను వదులుకోలేదు ఆయనకి ఎవరు సహకరించలేదు పేదల కోసం పోరాడినాడు గెలిచాడు అందరి హృదయాల్లో గెలిచాడు
@sajjagangadhar5064
@sajjagangadhar5064 9 ай бұрын
వేస్ట్ 👠
@SumanKilla
@SumanKilla 6 ай бұрын
Jokar ambethkar 🎉🎉🎉🎉
@sriramchowdary158
@sriramchowdary158 2 жыл бұрын
ఇప్పటికి Ambedkar ని మన country లో చాలా మంది Caste Variation కి కారణం అని hate చేస్తున్నారు...అపట్లో untouchability ఎక్కువ గా ఉంది... ఆయన తాగే మంచి నీళ్ళ కోసం Court లో case వేసి 10years fight చేసారు...Employees కి working hours limit పెట్టి, freedom ఇచ్చారు...Women కి Equality (సమానత్వం) తీసుకొచ్చారు...He is inspiration to all our future generations❤️
@prakash-si8pu
@prakash-si8pu 2 жыл бұрын
Reservation ante waste okati techaru
@prakash-si8pu
@prakash-si8pu 2 жыл бұрын
Equality unte talent una valaki use ayedi
@mramanjaneyulu30
@mramanjaneyulu30 2 жыл бұрын
👍👍👍
@gudumbasankar6171
@gudumbasankar6171 2 жыл бұрын
Antha bagundi kaani reservation and police case balam vallaki iccharu andhuke athanante chala mandhiki padadhu
@08501able
@08501able 2 жыл бұрын
@@prakash-si8pu అంబేడ్కర్ గారు.. రిజర్వేషన్స్ ను మొదట హంగేరీ దేశంలో చూసి ఇన్స్పిరేషన్ పొంది ఈ దేశంలో పొందుపరచారు.. రిజర్వేషన్ అనేది మోడ్రన్ వెస్ట్రన్ థాట్... అమెరికాలో కూడా రిజర్వేషన్ ఉంది దాన్ని అఫ్ఫర్మేటివ్ యాక్షన్ అంటారు.. అంబేడ్కర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేస్తే రిజర్వేషన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది.. బట్ అన్ ఫార్చునేట్లీ ఫండమెంటలిస్ట్ క్వాసీ-డెమోక్రసీ నడుస్తోంది.. దాని వల్ల పనికిమాలిన హేట్రెడ్ ఆండ్ సిల్లీ రిలీజియస్ పాలసీస్ నడుస్తున్నాయి. గొప్ప వ్యక్తిని తన శక్తి మేరకు పని చేయకుండా అడుగడుగునా అడ్డు పడ్డారు, అంబేద్కరే గనక భారత మొదటి ప్రధాని అయ్యుంటే దేశం ఇంకోలా ఉండేది
@ESWAMY-ij2xt
@ESWAMY-ij2xt Жыл бұрын
నాయకుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం... ఈ రోజున మేము ఇలా స్వాతంత్రులుగా ఉన్నాము అంటే అది ఆయన మాకు పెట్టిన బిక్ష...తనకోసం కాకుండా తన ప్రజల కోసం జీవించిన గొప్ప నాయకుడు... జై బీమ్✊✊
@Moksham-d7n
@Moksham-d7n 2 сағат бұрын
వాడో కుల నాయకుడు అంతే జాతీయ నాయకుడు కాదు
@manthenasampath3618
@manthenasampath3618 2 жыл бұрын
అప్పుడు అయన లేకపోతే ఇప్పుడు మన బతుకులు అలాగే ఉండేవి జై భీమ్
@kranthikmolla6340
@kranthikmolla6340 2 жыл бұрын
అంబేద్కర్ కోసం వీడియో చెయ్ మన్నాను. మీరు కొంచెం లెట్ ఐనా. అంబేద్కర్ కోసం చాలా అద్భుతంగా వీడియో చేసారు. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు 🤗
@Sai-sn3ts
@Sai-sn3ts 2 жыл бұрын
Dr బి అర్ అంబేద్కర్ గారిని మన కంటే ఎక్కువగా బయట దేశం లో ఎక్కువ ఇష్పడుతున్నారు .. అమెరికా లో అంబేడ్కర్ జయంతి ని world knowledge day ga ప్రకటించారు.. మనదేశంలో మాత్రం కొన్ని కులలకే అంకితం చేశారు చీ ఇదేందయ్యా మన దేశంలో పుట్టిన అంబేడ్కర్ గారిని వేరే దేశంలో దేవుని చూస్తే మన దేశం లో కొంత మంది మనువడలు చేస్తున్నారు. Proud to Be a indian😭😭
@Bang_boy_156
@Bang_boy_156 2 жыл бұрын
It's fake
@madhuerra8168
@madhuerra8168 2 жыл бұрын
@@Bang_boy_156 Thammudu teliyakapothe Google chey.🤦
@srisrilatha8069
@srisrilatha8069 2 жыл бұрын
Yes it's correct
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Aayana meku gopa maku kadu
@mouni.
@mouni. 9 ай бұрын
​@@darlingsfan9482 nvu oka rakshasa jathiki puttav emo ayana story vinte evaraina bhada padalsinde
@Nagendrasaggu
@Nagendrasaggu 2 жыл бұрын
గొప్ప మహానీయుడు మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు 💙 జై భీమ్ ✊
@vsvmultivideos
@vsvmultivideos 2 жыл бұрын
కారణ జన్ముడు గుళ్ళల్లో దేవుళ్ళ ను సైతం కాపాడుతున్న మహనీయుడు. 🙏🙏యెన్ని జన్మలెత్తినా ఆయన ఋణం ఈ భారత దేశం ప్రజలు తీర్చలేరు. 🙏
@pulapakuramurthy718
@pulapakuramurthy718 2 жыл бұрын
మనం నిజంగా ఎవరికీ అయినా జై కొట్టాలి అనుకుంటే రాజకీయ నాయకులు కి సినిమా హీరోలకి కాదు మన అంబేద్కర్ కి ఎందుకంటే ఆయన మన కోసం చేసిన కృషి పట్టుదల ఈరోజు మనం ఇలా ఉన్నాం జై అంబేద్కర్ జై జై అంబేద్కర్ 🙏🏼🙏🏼🙏🏼
@bardawalsrinivas692
@bardawalsrinivas692 Жыл бұрын
Super
@dharmapalmoova7855
@dharmapalmoova7855 2 жыл бұрын
ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా చదవాల్సిన అద్భుత చరిత్ర బాబాసాహెబ్ గారిది,,ఆయన పడిన కష్టాలు మనం పడలేము,,కొన్ని అద్భుతాలు,ఆవిష్కరణలు అవమానాల నుండే పుడతాయి అనడానికి ఆయనే ఉదాహరణ,,నేను బీసీ ,,,ఐనా సరే ఆయనను తక్కువ సామాజిక వర్గం నుండి వచ్చాడు అంటే ఒప్పుకొను
@sureshraina2023
@sureshraina2023 2 жыл бұрын
Super bro
@dineshchandra4185
@dineshchandra4185 2 жыл бұрын
ఎందుకు ఒప్పుకోను కొంచెం చెప్తావా!
@syamkumarkaturi9761
@syamkumarkaturi9761 2 жыл бұрын
IN INDIA AMBEDKAR FOLLOWERS SC PEOPLE ENCROACHED MY BC PRIVATE LAND. PLEASE GIVE MY LAND...
@ViratVasu18
@ViratVasu18 2 жыл бұрын
Super bro Your the real indian 🙏🙏🙏❤️
@koklikapoguelisamma6197
@koklikapoguelisamma6197 2 жыл бұрын
Anna neeku veyyi joharlu👍🙏🙏🙏🙏🙏🙏🙏
@pathepuramsandeep7331
@pathepuramsandeep7331 2 жыл бұрын
దళితులకు మాత్రమే కాదు ఈ భారత దేశం లో ఉన్న ప్రజలందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు
@pathepuramsandeep7331
@pathepuramsandeep7331 2 жыл бұрын
Jai bheem
@ikonicfactstelugu
@ikonicfactstelugu 2 жыл бұрын
🙏🏻
@manojrebal438
@manojrebal438 2 жыл бұрын
Jai bheem 💪😎🔥🙏
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Yepatiki kadu nenu dalitudine kani naku yepatiki gopavadu kadu 😏
@satya1886
@satya1886 Жыл бұрын
Caste reservations techi desanne nasanam chesadu
@choclateboy143
@choclateboy143 2 жыл бұрын
మా దేవుడు గురించి, చాలా బాగా ఎక్సప్లన్ చేసారు బ్రదర్....🙏
@kattelaakhil6297
@kattelaakhil6297 2 жыл бұрын
Maa devudu kadhu brother, Mana devudu.
@yaramalaravivarma2607
@yaramalaravivarma2607 2 жыл бұрын
Maa kadhu bro """""Mana🔥👍. 😡
@satya1886
@satya1886 Жыл бұрын
Caste reservations techi desanne nasanam chesadu
@kumarchinnu635
@kumarchinnu635 Жыл бұрын
Pukulo ambedkar madiga lanjakodaku
@PRASADDIEHARDREBEL
@PRASADDIEHARDREBEL Жыл бұрын
@@satya1886 needhi ye caste ra puka
@panugantisridhar8955
@panugantisridhar8955 Жыл бұрын
మేము ఈస్థలో వున్నాం అంటే మా అంబేద్కర్ రే కారణం మా దేవుడు జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkateshVenkatesh-ey2bu
@VenkateshVenkatesh-ey2bu 2 жыл бұрын
ఆ రాజుగారు వల్ల బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు దాదా సాహెబ్ అంబేద్కర్ ఆ రాజు గారు మంచి మనసున్న ఆలోచన వారు 👑 ఆలోచన అనేది చాలా గొప్పది
@Raju-wp7ll
@Raju-wp7ll Жыл бұрын
Baroda maharajah nunchi appu thesukoni Dr Br ambedkhar father military man in British govt bro
@RanjithKumar25143
@RanjithKumar25143 2 жыл бұрын
నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనీచ్చింది నా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 👏🏻🙏🙏
@satya1886
@satya1886 Жыл бұрын
Caste reservations techi desanne nasanam chesadu
@RanjithKumar25143
@RanjithKumar25143 Жыл бұрын
@@satya1886 caste thiskochi maa jeevithalanu nashanan chesaru miru
@satya1886
@satya1886 Жыл бұрын
@@RanjithKumar25143 Caste anedhi okkappudu ippudu dabbulu unna vaala leni vaalla anthe Nijanga talent unte vaala chadhivi paiki raagalaru present India veru past india veru Oka low income OC ki 100 ki 90 vastey job radhu but adhe Sc St vaalaki 100 ki 70 vachina job vachestundhi Nijamga talent unte job techukolera Asala caste aneve undhakoodadhu income based reservations raavali
@satya1886
@satya1886 Жыл бұрын
@@RanjithKumar25143 reservations Tessukoni vachi maa jeevithalu nasanam chesaru meeru,Inka desanni kooda nasanam chesaru meeru.
@RanjithKumar25143
@RanjithKumar25143 Жыл бұрын
@@satya1886 caste ni theseyyandaniki poradu inter caste marriages jarapali aappude reservation lu theseddam
@rakeshjan3371
@rakeshjan3371 2 жыл бұрын
ఇది ఇది కదా మేము నీ నుండి చూస్తున్న ఒకే ఒక్క video.. Many Thanks brother ❣️🔥
@KiranKumar-mm3bq
@KiranKumar-mm3bq 2 жыл бұрын
అంబేత్కర్ ఆయన కృషివల్ల ఇప్పుడు మేము స్వేచ్ఛ గా ఉన్నాం కానీ క్యాస్ట్ ఫీల్ ఇప్పటికి ఉంది😭 అప్పట్లో ఆయన ఎంత ఎదుర్కొన్నారో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@itsme-ne3zo
@itsme-ne3zo 2 жыл бұрын
Yes ippatik undi
@vijayraju897
@vijayraju897 2 жыл бұрын
Nice telling andi but ambedkar kadu ambedkar garu nenu miku hate reply ivvadam ledhu I am just trying to rectify your mistake please don't mind
@S.Srinivas
@S.Srinivas 2 жыл бұрын
క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పటికి ఉందంటే కారణం గాంధీ.అంబెడ్కర్ గారు తన మనస్సులో ఉన్నది ఉన్నట్లు గా చేసి ఉంటే దేశం ఇప్పుడు ఓ రేంజ్ లో ఉండేది.ఏం చేస్తాం మన వారే మనకు వ్యతిరేకంగా మాట్లాడారు అందుకే ఆయన కొంత వరకే చేయగలిగాడు.ఎప్పటికైన ప్రజలకు తెలివితేటలు వచ్చే విధంగా రాజ్యాంగం రాసారు.కానీ కొంచెం లేట్ అవుతుంది.🙏🏻
@k.ramakrishna5337
@k.ramakrishna5337 2 жыл бұрын
ఇది నిజం జై బీమ్
@anoosgarden4070
@anoosgarden4070 2 жыл бұрын
Dr. B. R. Abethker sir the great our leader
@ganapahtinetheti255
@ganapahtinetheti255 2 жыл бұрын
ఆ కాలానికి బడుగు, బలహీన, హరిజన, గిరిజన, దళితుల కష్టాలు చూసి మాత్రమే ఆ మహానుభావుడు రిజర్వేషన్లు కల్పించాడు, అంతేగాని ఆయనకు ఫలానా కుల, మతం పిచ్చి తో కాదు
@kalyaninewtrend8563
@kalyaninewtrend8563 Жыл бұрын
ఓసిల్లో కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు చదువు అంటే ప్రాణంగా ఉండే స్టూడెంట్ లు ఉన్నారు కానీ ఏం ప్రయోజనం ఈ రిజర్వేషన్ల వల్ల చదివే పిల్లలకి చదవని పిల్లలకి వ్యాల్యూ లేక పోయింది బాగా చదివి ర్యాంకు కొట్టాలనుకున్న ఓసి పిల్లల పరిస్థితి ఏంటి ఎస్టీలకు ఎస్టీలకు ఓసీలకి అలా కాదు ఎవరు బాగా చదివి మంచి సీట్ తెచ్చుకుంటారు వాళ్లకు జాబులిస్తే అది అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఉంటుంది
@mouni.
@mouni. 9 ай бұрын
​@@kalyaninewtrend8563 alantapudu aa. Kalam lo mi caste vallu antha enduku ayana nni antarani varila chusaru anduke ayana chesaru ala tappu ledhu
@ViratVasu18
@ViratVasu18 2 жыл бұрын
అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ వుండేది కాదు అంబేద్కర్ చాలా కష్టాలు అవమానాలు పడ్డారు జై భీమ్ ❤️
@ArunKumar-nu9mj
@ArunKumar-nu9mj 2 жыл бұрын
@@anilgoud4740 nuv thiy adhe Xerox telustadi appudu nik
@vsqurecreations8712
@vsqurecreations8712 2 жыл бұрын
I'm a Reddy bt. i like Dr BR Ambedkar bcz he's belongs to our nation not only one category
@ROCKPAGE94
@ROCKPAGE94 2 жыл бұрын
👏👏👏
@yesindia2409
@yesindia2409 2 жыл бұрын
But still your comment showing about castism
@ViratVasu18
@ViratVasu18 2 жыл бұрын
👍
@ViratVasu18
@ViratVasu18 2 жыл бұрын
👏👏
@prakashdakekar1528
@prakashdakekar1528 2 жыл бұрын
Jai bheem 🙏 Reddy garu meku melantti wallu antudu muttudu duram cheyalli
@jesusslams9283
@jesusslams9283 2 жыл бұрын
ఆయన లేకుంటే ఈ తరం లోని వెనుకబడిన కులాల వారికి జీవితం లేదు జయహో డాక్టర్ బి ఆర్ అంబెత్కర్
@jesusslams9283
@jesusslams9283 Жыл бұрын
@SANATHANA YOGI ఓహో ఇంకో మత గజ్జి గాడా అయితే నువ్వూ MRO ఆఫీస్ లొ అన్ని కులాలకి సమాన హక్కులు కల్పించమని నువ్వూ చెప్పు అప్పుడు మేము హిందూ అని తీసేసి క్రిస్ట్అన్ అని మార్చు కుంటాం మత గాజ్జిగా హిందూ దేశం అని అంటువన్నవు కదా భారత దేశ చరిత్ర నాగరి కత ఏంటో చెప్పరా నువ్వూ
@ramakittu8855
@ramakittu8855 2 жыл бұрын
Dr. Ambedkar is the symbol of knowledge.
@pple83
@pple83 2 жыл бұрын
11:46 to 11:58 pure goosebumps... ఇక్కడే అర్థమవుతుంది అంబేడ్కర్ ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప దార్శనికత... అదే వేరే వాళ్ళు అయితే తట్ట, బుట్ట సర్దుకుని నావల్ల కాదు అనేవాళ్ళు... 🎯🎯 జై భీమ్✊✊
@mathaingmanohar5528
@mathaingmanohar5528 2 жыл бұрын
ఆయన లేకపోతే ఈ భారదేశం లేదు.....మాన దేవుడు 😭😭😭😭😭
@satya1886
@satya1886 Жыл бұрын
Caste reservations techi desanne nasanam chesadu
@pothurajusuresh8383
@pothurajusuresh8383 Жыл бұрын
@@satya1886 Reservation vundsdu all are equal appudu all properties are equal na say
@satya1886
@satya1886 Жыл бұрын
@Pothuraju Suresh Andhuke go money based reservations anna Caste based reservations are useless now a days
@lokesh8738
@lokesh8738 Жыл бұрын
India kosam Eam chysadu bro .... Me ambedkar... Okkkaa roju ayina .. independence kosam ...matladara Nvuu sc ayitay.... Ambedkar la .boudmatam lo kalipoooo .... Meku reservation lu kavali ...soo ala kalavaru Eay SC candiditad ayina Ambedkar name pettukunnara .... Just political kosam ambedkar name use chysukungunnaru ...anthaka minchi ..eam laydu
@pothurajuraviteja8572
@pothurajuraviteja8572 11 ай бұрын
నా బొంగు
@deepudivya8634
@deepudivya8634 2 жыл бұрын
Goosebumps story sir❤️ Jaiiiiiiii bhemmmmmmm💙💙💙💙💙💙💙💙💙💙
@gskvlogs7802
@gskvlogs7802 2 жыл бұрын
Yes🥰🥰
@majjiramu6506
@majjiramu6506 2 жыл бұрын
Nuvvu konchem bagunnav bujji
@a.pradeep3549
@a.pradeep3549 2 жыл бұрын
Deepu story's anni alanay untssai
@boyofindia8006
@boyofindia8006 2 жыл бұрын
ఈ రోజు మేము తినడానికి దర్జాగా తిరగడానికి మంచి మంచి చదువులు చదువుకోవడానికి కారణం మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు Dr.br. అంబేద్కర్🙏
@vinnusapavath3528
@vinnusapavath3528 2 жыл бұрын
నేనెప్పుడూ దేవుడిని నమ్మను కని నమ్మే పరిస్థితి వచ్చింది ఆయనే #DrBrAmbedkar
@srinunaiduthorati2216
@srinunaiduthorati2216 2 жыл бұрын
Fully loaded comedy
@reethuroyal5125
@reethuroyal5125 2 жыл бұрын
@@srinunaiduthorati2216 comedy entra pulka
@avusamdevanna8878
@avusamdevanna8878 2 жыл бұрын
Iam.also
@Ajaychebrolu544
@Ajaychebrolu544 2 жыл бұрын
nen kuuda bro❤️
@venkatmarre1017
@venkatmarre1017 Жыл бұрын
@@srinunaiduthorati2216 aa pawala gadu cheysey dhani kanna na ra jako
@anaggressiveroyalbengaltig1723
@anaggressiveroyalbengaltig1723 2 жыл бұрын
ఆ మహానుభావుడికి నా పాదాభివందనం 🙏🙏🙏
@sumalathavardhanapu8636
@sumalathavardhanapu8636 10 ай бұрын
❤ ఈరోజు ఇలా బ్రతుకుతున్నాము అంటే ఆయన దయ 🙏🙏
@Sasik2225
@Sasik2225 2 жыл бұрын
థాంక్స్ అన్నయ్య .. మా కళ్ళు తెరిపించావ్ చాల మంచిగా చెప్పావ్ 🙏
@gojurusanthosh1070
@gojurusanthosh1070 2 жыл бұрын
మా అనేబదులు.... మన అంబేద్కర్ అన్నుర్రి (అందాం )..... మా అనేసరికి !! కొందరికె చెందిన వారు అవుతున్నారు.
@rowdyboyvijay2715
@rowdyboyvijay2715 2 жыл бұрын
నేను ఆ దేవుడు కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే నన్ను మా దేవుడు #dr.b.r Ambedkar జాతిలో పుట్టించినందుకు జై భీమ్ 💪
@Efforts_never_wentinvain.
@Efforts_never_wentinvain. 2 жыл бұрын
అంబేద్కర్ ఎప్పుడు జాతి తేడాలు chupinchadhhu అనే కోరుకునేవాడు...మీరు అతని జ్ఞానం ని...athani మంచితనం పక్క వారి జీవితాలను maarchendhuku తన జీవితాన్ని అంకితం చేశారు ...ఇలాంటి జాతి లో వుండే లా ప్రయత్నం చేయండి ....కులం మత లతో అతన్ని మిగతా వారి నుండి వేరు cheyyakandi...
@tharun797
@tharun797 2 жыл бұрын
Maa devudu kaadhu mana devudu 💪
@ak4271
@ak4271 2 жыл бұрын
Nenu kuda... Mana devunnni thalouchukonidhe roju kuda gadavadhu naaku
@pradeepkumar-oc3zz
@pradeepkumar-oc3zz Жыл бұрын
కనిపించని దేవునికి ముక్కుతాం కానీ ముందు కనిపించిన దేవునికి మాత్రం ముక్కం నా దృష్టిలో మాత్రం అందరికి న్యాయం చేసిన అంబేద్కర్ గారు దేవుడు
@gowthambuddagowthambudda2137
@gowthambuddagowthambudda2137 2 жыл бұрын
👌👌💙ಜೈ ಭೀಮ್ ಸರ್ 👏ಡಾ.. ಬಿ. ಆರ್. ಅಂಬೇಡ್ಕರ್ ಸರ್ ರವರ ಜೀವನ ಚರಿತ್ರೆ ತಿಳಿಸಿಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಭೀಮ್ ನಮನಗಳು ಸರ್ 💙👏
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs 2 жыл бұрын
కులం వర్ధలింది....ఇది మారాలి అందురూ మనుషులే అన్నీ కులాలు సమానం...🙏
@gskvlogs7802
@gskvlogs7802 2 жыл бұрын
Maa devudi gurinchi Intha manchiga cheppinanduku thank you Anna
@giridurga9547
@giridurga9547 2 жыл бұрын
🙏అతను గురించి విన్న కొద్ది ఇంకా వినాలి అనిపిస్తోంది అతని గురించి, 🙏🙏
@shaikibrahim5221
@shaikibrahim5221 2 жыл бұрын
అతను కాదు ఆయన గారు అని అనాండి
@kurakulabhaskararao9814
@kurakulabhaskararao9814 2 жыл бұрын
I love you
@akhiltekumatla6200
@akhiltekumatla6200 2 жыл бұрын
అతను ఏంటి మహా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 🙏🙏
@jaihojanatha7029
@jaihojanatha7029 2 жыл бұрын
Kula picchi kaakapote ...Athanu enti ....mari
@venkatff4654
@venkatff4654 2 жыл бұрын
అంబేద్కర్ సాబ్ ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికి చెందినవాడు కాదు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బోధించు సమీకరించు పోరాడు ఆయనొక కారణజన్ముడు కోట్లాది హృదయాలను గెలుచుకున్న మహనీయుడు దళితులను బలహీనులను వెలి వేయకుండా ఉండడం కోసం ఎన్నో అవమానాలను భరించాడు ఆ దేవుడు ఈరోజు మనం ఒక మనిషిగా బతుకుతున్నాం అంటే అది ఆ అంబేద్కర్ దేవుడు పెట్టిన భిక్షే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ మాట వాస్తవం యదార్థం
@sivasankarrevu7632
@sivasankarrevu7632 2 жыл бұрын
👌👌👌
@haribabujyothi2211
@haribabujyothi2211 Жыл бұрын
దణ్డం పేడితేనో కాళ్లు మొక్కుతా భంచన్ అని అంటేనో ని రాత మారదు రాజ్య అధికారం తోనే ని తల రాత మారుతుంది అని చెప్పిన దిశా నిర్దేసుకుడు dr . అంబెడ్కర్ సర్ పొలిటికల్ పవర్ ఐస్ మాస్టర్ కీ అఫ్ ఎవరీ థింగ్ Ma brathuku miru pettina biksha ayya 🙏🙏🙏🙏❤️
@Navi-jo2re
@Navi-jo2re 2 жыл бұрын
My HERO Dr.B.R AMBEDKAR.... JAI BHEEM ✊
@rohithrs3838
@rohithrs3838 2 жыл бұрын
Thanks for making this video brother....meeku telisina daantlo chala goppaga chepparu....ఇప్పుడు కూడా చాలా వరకు మన దేశం లో కుల వ్యవస్థ అంటరాని తనం ఉంది...మేము కూడా ఇప్పటికీ దాన్ని భరిస్తున్నాం... రిజర్వేషన్స్ తీసెయ్యాలి అప్పుడే మన దేశం బాగు పడుతుంది అనే వాళ్ళకి చెప్తున్న నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పోరాడాల్సిది రిజర్వేషన్స్ కి వ్యతిరేకం గా కాదు...మి పేర్ల వెనుక తోకలు తీసేయండి కులం పేరుతో matrimony లు కులం పేరుతో గుడిలో సత్రాలు కులం పేరుతో హోటల్స్ కులం పేరుతో విదేశాల్లో చదువులు కులం చెప్పుకుని రాజ్యాధికారం ఇవి తీసేయండి ముందు... రిజర్వేషన్స్ పేరుతో ప్యూన్ పోస్ట్లు చెత్త తీసే పోస్ట్ లు అటెండర్ పోస్ట్ లు మాకు IAS IPS నీ సైతం అవమానించే ఉన్నత పదవులు మీక...దమ్ము ధైర్యం ఉంటే మి సర్టికేటేస్ లో పేరు ముందు వెనుక తోకలు తీసి అప్పుడు ఉన్నత చదువులు చదవండి చూద్దాం.... మీరా రిజర్వేషన్స్ గురించి మమ్మల్ని నిందించేది
@anordinaryvlogger27
@anordinaryvlogger27 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు brother
@kraanthikumaarp3664
@kraanthikumaarp3664 2 жыл бұрын
Well said bro 👏
@nitheeshkumar4674
@nitheeshkumar4674 2 жыл бұрын
Miku dammu unte reservetoin lekunda chaduvu koni job techukondi lekapote miru pettukundi. Name pettukunte rich aepothara em matladuthunavu miki reservation lekunda chaduvukune dammu ledha
@nitheeshkumar4674
@nitheeshkumar4674 2 жыл бұрын
Reservation lekunda job techukunara asalu evaraina miru
@nitheeshkumar4674
@nitheeshkumar4674 2 жыл бұрын
Em meaning thi matladuthunavv name pettukunte em niku asalu . reservation lekunda chadive dammu leni apudu elantivi matladutharuuu
@madhubashipangu622
@madhubashipangu622 2 жыл бұрын
ఏ ఒక్క విషయంలో కూడా గాంధీ , Dr B R అంబేద్కర్ గారికి సహకరించలేదు. జై భీమ్
@venkatff4654
@venkatff4654 2 жыл бұрын
మహాత్మా గాంధీ గారు ఉన్నత కులానికి చెందినవాడు కదా
@maddelasanvithadharva2604
@maddelasanvithadharva2604 2 жыл бұрын
అవును అన్న అది పచ్చి నిజం
@anilvase7089
@anilvase7089 2 жыл бұрын
Dongana kodku gandhiii
@karrollasrikanth4926
@karrollasrikanth4926 2 жыл бұрын
ఇయ్యాల ఈ బతుకు మేము బతుకుతున్నమంటే ఇలా ధర్జాగా తిరుగుతున్నమంటే కారణం అంబేద్కర్ పెట్టిన బిక్ష జై భీమ్ 🙏🙏
@anveshgaddala1812
@anveshgaddala1812 2 жыл бұрын
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మాల మాదిగ లకే దేవుడు కాదు. భారత దేశంలో సంపండ కులాలన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞతతో ఉండాలి.... ✊
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Aadi me Pagati kala yepatiki ambethkar correct kadu
@peadeepboddu8214
@peadeepboddu8214 2 жыл бұрын
ఈ మధ్య చదువుకున్న వాళ్ళు(మూర్ఖులు) కొంతమంది.... అంబెడ్కర్, గాంధీ,మథర్ థెరిస్సా ఇంకా కొంతమంది మీద పనిగట్టుకొని(intentionally) వీళ్ళు చాలా చెడ్డవారని, దేశానికి ఎంతో ద్రోహం చేసారని...విష ప్రచారాన్ని...ధైర్యం గా కాకుండా...కొన్ని social media ల ద్వారా చేస్తున్నారు...ఈ తరం,తర్వాత తరాలను తప్పుద్రోవ పట్టించాలని చూస్తున్నారు... ఇది చాలా విచారకరం(మనకు సాధ్యమైనంత అడ్డుకోవాలి)
@rayalorinaveen
@rayalorinaveen 2 жыл бұрын
అదే నిజమే కదరా మూర్ఖుడా
@Hannybanny-e9t
@Hannybanny-e9t 2 жыл бұрын
Alanti murkulanu ala vadhileyakudadgu charya tisukovali bro
@SureshBabu-wr3tk
@SureshBabu-wr3tk 2 жыл бұрын
Yes bro
@ironyman9250
@ironyman9250 2 жыл бұрын
రిజర్వేషన్స్ ఇండియా లో ఎలా ఉంటాయి? 100 సీట్లు ఉంటే అందులో 15 - SC 7.5 - ST 27 - BC 10- EWS( OCలో ఉండే POOR వాళ్లకి) మిగిలిన 40.5 open category (no caste based) 👉అయితే మరి cutoff ఎందుకు sc/st/bc లకు తక్కువ ఉంటుంది open వాళ్ళ కంటే? Sc/st/bc/EWS వాళ్ళు ఎంత మంది ఎన్ని పోస్టులకు apply చేశారు అనేదాని బట్టి cutoff ఓస్తుంది ఇందులో కూడా merit ఏ మాత్రం compramise కాకుండా ఉంటుంది అది కూడ వాళ్ళు marksని బట్టి ఉంటుంది. America లాంటి అగ్రదేశాలొ కూడ రిజర్వేషన్స్ ఉంటాయి americans రిజర్వేషన్స్ ని "AFFIRMATIVE ACTION" అని పిలుస్తారు. ఆసలు మన దేశంలో మహామహా మేధావులను ఓక రాజకీయ పార్టీ కో లేదా ఒక కులనికో మాత్రమే అంటగడటం అలవాటు. ఇందుకు ఉదాహరణ అంబేడ్కర్. ఏది ఏమైనా ఇంత మహా మేధావులు భారత దేశం లో ఉండటం మన గర్వకారణం. ఇంకా ఎందరో మేధావులను భారతదేశం దేశానికి ప్రపంచానికి అందిస్తుందని ఆశిస్తూ. జై హింద్. Happy Ambedkar jayanti.
@nadimintitirupathaiah7078
@nadimintitirupathaiah7078 2 жыл бұрын
Thanks
@maheshsuddala6294
@maheshsuddala6294 2 жыл бұрын
దేశంలోని సహజ వనరులు అందరికి మొదటి నుండి సమానంగా అందకపోవటం వలన, మన దేశంలో ఇంకా రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయి, ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది కులాల పిచ్చి లేకుండా బ్రతుకుతున్నారు. సమానత్వ భావాలు లేని ఏ చోట స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు సిద్దించవు...... ఈ ఫీలింగ్స్ ఉన్నంత కాలం మనదేశం అభివృధి చెందుతున్న దేశాలలో ఒకటిగా మిగిలిపోతుంది, కానీ ఎన్నటికీ అభివృద్ధి చెందదు... జై అంబేద్కర్... మన స్ఫూర్తి ప్రదాత....
@v.saldevi3567
@v.saldevi3567 2 жыл бұрын
World knowledge person.He wrote Indian constution. He is symbol of knowledge.
@manidhammoju.
@manidhammoju. 2 жыл бұрын
కళ్ళల్లో నుంచి కన్నీరే 🥲🥲🥲🥲 🙏🏻🙏🏻🙏🏻🙏🏻......
@savitri7311
@savitri7311 2 жыл бұрын
అదృష్టవంతుడు ని ఎన్ని అవమానాలు చేసిన అతనిని పదవులు వరించాయి... 🌹🌹🌹సాటి లేని పోటీ లేని వ్యక్తి గా ఏదిగారు 🙏🙏.. మా కులం గొప్ప తప్ప.. మా గొప్ప ఏమీ లేదు.. మేము ఇలాగే మూర్ఖత్వం తో ఉంటాము అనే వాళ్ళు అక్కడే ఉన్నారు... అవమానం చేసిన వారు.. అంబేద్కర్ గారికి మొక్కడానికి కూడా సరిపోరు 🙏🙏🙏🙏🙏😡😡😡
@isrolympiad459
@isrolympiad459 Жыл бұрын
Maree anrha seen ledu ....adrustam tho paiki వచ్చాడు గెలిచి కాదు ఆయన విదేశాలకు వెళ్ళడానికి సాయం చేసింది ఒక అగ్ర కుల రాజు
@savitri7311
@savitri7311 Жыл бұрын
@@isrolympiad459 మంచిదే కదా 🙏🙏తెలివికి.. ఒక అగ్ర కుల రాజు తోడు అయ్యాడు 🙏సపోర్ట్ చేసాడు 🙏
@kumarnakka8466
@kumarnakka8466 2 жыл бұрын
Jai Ambedkar 💖 bro చాల బాగ చెప్పారు 🙏🏿
@shankerraov.b9846
@shankerraov.b9846 Жыл бұрын
ఈ రోజు మేము ఈ సమాజంలో బ్రతుకుతునమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి. జై భీమ్ 🙏
@BVSNAYAK
@BVSNAYAK 2 жыл бұрын
జై భీమ్ జైజై భీమ్ ✊✊🙏🙏🙏
@mudhirajbalaraj2119
@mudhirajbalaraj2119 2 жыл бұрын
మహానుభావులు......sir ఇంకా చాలా వినాలి అని వుంది మీరు చెప్తూ ఉంటే.... చాలా బాగా చెప్పారు sir...🙏🙏🙏🙏🙏🙏💗💗💗💗
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 2 жыл бұрын
19 శతాబ్దంలో ఇండియా లో ఒక మహానుభావుడు b r అంబేడ్కర్ర్గ్ గ్రేట్ సార్
@visweswararaochintapilli6373
@visweswararaochintapilli6373 2 жыл бұрын
Chala baaga explain chesaaru sir, Thanks for this video...
@dasarichiranjeevi830
@dasarichiranjeevi830 2 жыл бұрын
మా దళిత దేవుడు
@atheist259
@atheist259 2 жыл бұрын
Not only god
@balugunti8925
@balugunti8925 2 жыл бұрын
అంబేడ్కర్ గురించి విన్నప్పుడల్లా గర్వంగా ఫీలయ్యే మనం ఆయన ఆశయాలు, లక్ష్యాల అమలుకై ఎంతవరకు కృషిచేస్తున్నాం ? సమీక్షించుకుందాం, సామాజిక బాధ్యతతో ఙీవిద్దాం. -- ఙై భీమ్.
@vamshikrishna8632
@vamshikrishna8632 2 жыл бұрын
Goosebumps bro Jai babasaheb ambedkar ✊
@nakkavijakumarofficial
@nakkavijakumarofficial 2 жыл бұрын
బ్రదర్ మీరు చాలా గ్రేట్ మంచి విలువైన సమాచారం సేకరించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వీడియో తయారు చేసిన మీకు ధన్యవాదాలు 🙏.
@thirupathiyapala5257
@thirupathiyapala5257 2 жыл бұрын
ఆ దేవుడికి నా పాదాభివందనం...
@kandhukuriankitha2419
@kandhukuriankitha2419 2 жыл бұрын
Jai Bheem, sc peoples are living now this much of freedom because of ambedhkar , thankq so much sir ,real hero and ur God for us..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@smuggler4525
@smuggler4525 2 жыл бұрын
Where should bc and oc have to go
@kishorekumar4219
@kishorekumar4219 2 жыл бұрын
Very good. ..
@kandhukuriankitha2419
@kandhukuriankitha2419 2 жыл бұрын
Mi BC and oc peoples appatlo mammalni antarani varu ani annaru kada ,miru appudu mammalni manushula chuste eppudu enni reservations vachevi kadu , mi daggara wrong pettukuni atu vellali ani adugutunnav m cheppali niku ha ma pain miku eppudu ardam inda
@sairaghunath1872
@sairaghunath1872 2 жыл бұрын
@@kandhukuriankitha2419 ippatiki caste antunaru thapa andaru okathe anatleru enthamandi ambedkars vochina mana mind set maradu
@kandhukuriankitha2419
@kandhukuriankitha2419 2 жыл бұрын
In our future generations definatly erase this caste feeling...
@shivshankarjangala9599
@shivshankarjangala9599 2 жыл бұрын
దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదు! యుగయుగాలుగా ఒక వర్గాన్ని దళితులు అనే ముద్ర వేసి వారిని నానా చిత్రహింసలకు గురి చేసింది ఈ సమాజం! ఇలాంటి దయనీయ పరిస్థితుల నుండి దళితులు తలెత్తుకుని తిరిగేలా చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు! అలాంటి మనిషి ఖచ్చితంగా దేవుడే దళితులకు! దళితులకు మాత్రమే కాదు, స్త్రీలకు, వెనకబడిన వర్గాలకు, భారత దేశానికి ఆయన చేసిన మేలు ఎవ్వరూ చేయలేదు! దురదృష్ట వశాత్తూ ఆయన కూడా దళితుడే కావడం వల్ల ఆయన గొప్పతనం గుర్తించడానికి భారత హిందూ సమాజం రెడీగా ఉండదు! ఇది నిజంగా సిగ్గు చేటు! ప్రపంచ దేశాలు ఆయన వంటి మేధావులు లేరని పొగిడినా మన వాళ్లకు ఆయన గొప్పతనం చెప్పుకోవడం నామోషి! ఇది మన భారతదేశ దౌర్భాగ్యం!
@pramakalat2992
@pramakalat2992 2 жыл бұрын
Manam baba saheb ki antho runnapadi unnam jay bhim
@vijay-rd2bu
@vijay-rd2bu 2 жыл бұрын
Miru entha sepu ayanani oka kulaniki confine chesthe migatha varu ela respect esthru.. eppudoo jarigina vatiki epudu kuda enka oka religion medha haterate penchuknthndhi evaru avamanisthundhi evaru... Donga attracy cases pedutundi evaru
@VenketPraveen-em5sn
@VenketPraveen-em5sn Жыл бұрын
అంబేడ్కర్ కేవలం దళిత నాయకుడు అనుకుంటే అంతకంటే దరిద్రం ఉండదు.. మానవ హక్కులు, స్త్రీలకు హక్కులు, బీసీ సోదరులకు హక్కులు ఇలా అందరికీ మాంఛి చేసిన మహానుభావుడు బాబా సాహెబ్ Dr బి అర్ అంబేడ్కర్.. మను ధర్మం నుండి దేశాన్ని కాపాడిన గొప్పవాడు.. ఎంత చెప్పినా తక్కువే
@VijayBhargavAmmuNani
@VijayBhargavAmmuNani 9 ай бұрын
ఊహ తెలిసక మొదలయిన ఈ అభిమానం ఊపిరి ఆగే వరకు తగ్గదు..🙏🙏
@navakanth1529
@navakanth1529 2 жыл бұрын
బ్రో అంటరానితాన్ని పోగొట్టారు, కానీ ఎప్పటి కానీ ఈప్పటి వారు మన రాష్ట్ర లో రామాలయ లోకి రానివ్వడం లేదు
@rajuraju3959
@rajuraju3959 2 жыл бұрын
Ma vurilo anni templea loki vastaru ravachhu alanti emi levu Piga valle oka temple katti puja kudha chestunnaru venkateshwara swami temple Pujarulu valle and anni castla vallu aa temple ki potharu
@rajuraju3959
@rajuraju3959 2 жыл бұрын
Edo oka murkudhu chestunnadu ani andharini tappuga anukokandhi bro Devudu andhari vadu
@navakanth1529
@navakanth1529 2 жыл бұрын
@@rajuraju3959 bro chala villege s lo చూసాను బ్రో అలానే వుంది బెస్ట్ ఏం చెయ్యలేక పోతునం
@Jadeja-o2i
@Jadeja-o2i 2 жыл бұрын
@@navakanth1529 maa oorlo ala ledu bro andaru kalisi untunnam maa gudi lo archakulu kuda dalithule
@navakanth1529
@navakanth1529 2 жыл бұрын
@@rajuraju3959 bro ma villege lo Hanuman temple ni touch cheste chalu temple moth kadugutharu
@devaenemy5853
@devaenemy5853 2 жыл бұрын
SC ST BC OC following the Rool Following DR. Br Ambedkar 🙏 ok 😍
@janikollati550
@janikollati550 2 жыл бұрын
ప్రపంచ మేధావి ♥️
@joy43842
@joy43842 2 жыл бұрын
Evening 5:30 ki t.v lo vastundi . మా పిల్లలు తప్పకుండా చూస్తుంటారు. Thank you wonderful massage... very good. GOD BLESS YOU 💐💐
@prince_premkumar
@prince_premkumar 2 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఒక కులానికి హీరో నీ చేశారు. కులానికి మంచి చేశాడు. కానీ కేవలం కులం కోసమే చేయలేదు
@guddisrinu462
@guddisrinu462 2 жыл бұрын
16:09 goosebumps Video 🔥👌🙏 Jai Bheem Dr AMBEDKAR 🙏
@uajay8462
@uajay8462 2 жыл бұрын
Legend in the world 🌍🙏🙏🙏🔥🔥❤️❤️
@satyanarayana5100
@satyanarayana5100 2 жыл бұрын
If my Guess is right many people will not watch this video... because some people are still hate him. But He is God of Us...and thank you so much for this VIDEO Jai Bheem 🙏✊❤️
@sriramchowdary158
@sriramchowdary158 2 жыл бұрын
Yes anna👍 చాలా మంది ఉన్నారు Ambedkar ని Caste Variation కి కారణం అని hate చేసేవాళ్ళు.....But అప్పట్లో ఆయన తాగే మంచి నీళ్ళ కోసమే court లో case వేసి 10 years fight చేసారు....Women Equality తీసుకొచ్చారు... మన కోసం fight చేసిన Freedom fighters కి కూడా మన Country లో value ledhu... మన వాళ్ళ Mindsets👏👏
@suri4640
@suri4640 2 жыл бұрын
@@sriramchowdary158 mainly he wrote reservation for only 10 years....baga chadumukuntaru ani.....kani after politicians votes kosam penchukuntu poyaru.....adhi yala ayendhi ante mana Indians ki ambdkar medha kopam perigindhi and vallu anukuntunaru anukunta enka embdkar low caste ani kopama unaru ani.....Mundhu politicians ni adgandi valu reservation thyaru anukunta..........votes padavu kadha a politiciana kuda me caste anukunta chepithe vintara ledha mekey telusu...
@venkatsairevanth4894
@venkatsairevanth4894 2 жыл бұрын
🤣😂
@srinivasdasi2646
@srinivasdasi2646 Жыл бұрын
Jai bheem
@venkateshbangari6178
@venkateshbangari6178 Жыл бұрын
డి.ఆర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు భారత దేశానికి రాజ్యంగాన్ని అందించిన గొప్ప వ్యక్తి 🙏
@jionybahi6151
@jionybahi6151 2 жыл бұрын
మనిషిలో దేవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు
@rajeshmindspoiler9285
@rajeshmindspoiler9285 2 жыл бұрын
Sri Krishna dhevarayulu gurinchi cheppu bayyaa ❤️🙌
@bhulokhamboddu8560
@bhulokhamboddu8560 2 жыл бұрын
Sri krishna devaraya gurichi video cheyyandi
@vijayababu0752
@vijayababu0752 2 жыл бұрын
@@tamanb436 hai
@vijayababu0752
@vijayababu0752 2 жыл бұрын
@@bhulokhamboddu8560 hi
@ashokponugumatla4926
@ashokponugumatla4926 2 жыл бұрын
భారత దేశపు ఆణిముత్యం అంబేడ్కర్...
@skystarskystar1
@skystarskystar1 2 жыл бұрын
Not only for SC whole world his fans only jai bhim
@csuresh2170
@csuresh2170 2 жыл бұрын
Love you Baba ji ❤️. Your charisma never fades. We adore you.🙏🌅✊
@maddelasanvithadharva2604
@maddelasanvithadharva2604 2 жыл бұрын
జోహార్ అంబేద్కరా, మీరు మాకు దేవుడు, మీరే మా దైవం, జై భీమ్ జై జై భీమ్
@decentboynani5832
@decentboynani5832 2 жыл бұрын
అంబేద్కర్ గారి వల్లె ఈ రోజుల్లో ఇంకా అందరం మనుషులుగా జీవిస్తున్నాము... మనుషుల్లో దేవుడు 🙏 స్వామి వివేకానంద గారి గురుంచి వీడియో చేయండి బ్రదర్
@thimmeshwariharijana2359
@thimmeshwariharijana2359 Жыл бұрын
Jai bheem ❤❤❤
@maddelasanvithadharva2604
@maddelasanvithadharva2604 2 жыл бұрын
మా sc, st లకె ఎందుకు తక్కువ మార్కులు వచ్చిన ఉద్యోగం వస్తుంది అని కొందరి ఏడుపు , అయ్యా మాకు మన అంబేద్కర్ గారు ఆనాటి కాలం లో మాకు చదివే స్తోమత, ఆర్థిక పరిస్థితి లేదని రేసర్వేషన్ లు కల్పియించి మాకొక దేవుడయ్యాడు, లేకపోతే అన్నీ ఉద్యోగాలలో , కోర్టులలో, పోలీస్ స్టేషన్ లలో, స్కూల్ కాలేజ్ లో OC లే ఉండి మమ్మల్ని బ్రతకనియ్యక పొదురు అందుకే , ఆయన మాకు దేవుడు
@ekalavya13
@ekalavya13 Жыл бұрын
ippduu em maraledu bro still maa chuttal inkaaaa anagabadutunnaru💔
@isrolympiad459
@isrolympiad459 Жыл бұрын
Ee kalam lo takkuva మార్కుల గురించి అడుగుతుంటే ఎది కాలం లో విషయం చెప్తారు ...అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన oc lu emavvali ?
@ekalavya13
@ekalavya13 Жыл бұрын
@@isrolympiad459 already ur mottam miregaa undedi inkenduku aaa edupulu? maku vache rendu mudu seat la mida kuda edupeee edo.. inkaa maa vallu devlop avvaledu avvaka inka panulu cheskuntune bratukutunnaru.. miru kanisam ey pani lekapoina darjaagaa bratukutaru kani drainage lu clean chestara? baathroom lu kadutaraaaa pranam poina alanti panulu cheyyaru dabbu ledu antaru antune darjaagaa bratuku taruuu ippudu miru pedalu ga untunnara ante adi mi taaata muttala tappu mii stalalani polalani ameskuni untaru... kani maku alaa kadu maaku stalalu undavu emi undavu..inkenta kalam ilaa reservation mida padi edustune untaru okasari miku deggarilo unnaa govt offices ki velli chudandi andulo andaru oc le untaru sc st chala takkuva untaru mari reservation mottam meme 10geste andaru sc st bc eh undali kada oc lu ekkada nunchi vacharu.... milo miru competition lo kottukoledu ichey rendu mudu seat laki kuda edupu.. mamalni pelli cheskoru kani maatho jobs vishyam lo poti padtaru🤣🙏🏻 dengadaki ey kulam aina parledu pelliki matram mana kulam eh kavali antaru
@rammohanraoayyala8010
@rammohanraoayyala8010 Жыл бұрын
కులగజ్జి రెచ్చగొట్టింది వీడే.
@ravishankarshankar1945
@ravishankarshankar1945 2 жыл бұрын
Waiting for this video ...Thank you brother
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Its my pleasure Ravi Garu ❤️
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 2 жыл бұрын
Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ధన్యవాదములు 🇮🇳.. ఎందుకంటే ఓటు కు ఉన్న విలువ మనిషికి లేదు.... అది మునుగోడు బై ఎలక్షన్స్ తో అందరికి అర్థమైంది.... 😎జై భీమ్ 🇮🇳
@shyampadi8400
@shyampadi8400 2 жыл бұрын
ఇలాంటి బ్రతుకు బతకడం చాలా కష్టం అన్న వింటూంటేనే గుండె తరుకుమంది ఈ Story వింటూంటే నాకు సింహ రాశి Movie గుర్తోస్తుంది Ambedkar నీ ఎంత చీ కొట్టరో అంతే పైకి ఎదిగి చూపించాడు Tha Great Warier Dr. Ambedkar
@Rajkumar-zr6ir
@Rajkumar-zr6ir 2 жыл бұрын
Tq anna ♥️♥️ great and valuable words about Dr. B r ambedkar garu
@funnypeoples8869
@funnypeoples8869 2 жыл бұрын
After 7 months .na request. Miru accept cheysaru .Jai bhim..may god bless u my friend
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
❤️
@venkataiahmidde2693
@venkataiahmidde2693 2 жыл бұрын
@@teluguknowledge42 bro plzz do video about sri krishna devaraya and tenali rama krishna
@vineelavaahini9153
@vineelavaahini9153 2 жыл бұрын
సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి చదువు అనే శక్తివంతమైన ఆయుధాన్ని మా చేతికిచ్చి మా తలరాతలు మార్చిన మహానాయకా నీకు జోహార్లు....జై భీమ్ - జై భారత్....🙏🙏🙏
@maheshannepaka3784
@maheshannepaka3784 2 жыл бұрын
కనీసం దళితులను జంతువుల కంటే హీనంగా చూసారు కొన్ని వేల కోట్ల మంది దేవుళ్ళు, దేవతల కి మొక్కమ్ కానీ ఎవ్వరు మా కష్టాల్ని తీర్చలేదు అప్పుడు పుట్టాడు ఒక దేవుడు ఆయనే dr. Br అంబేద్కర్ సార్ మా జీవితంలో చీకట్లను వెళ్లగొట్టి, వెలుగులు నింపిన దేవుడు మేము బ్రతికే బ్రతుకు అంబేద్కర్ గారు ఇచ్చినదే ఒక వ్వక్తి చనిపోయి కొన్ని వేల సంవత్సరలు అవ్వొచ్చు కానీ అంబేద్కర్ సార్ దళితులు గుండెల్లో ఎప్పటికి అమరుడు, చిరంజీవి లా మరణం లేని వ్వక్తిలా ఉండిపోతారు మహనీయుడు అంబేద్కర్ సార్ 🙏🙏🙏🙏🙏.
@chaithanyantl1518
@chaithanyantl1518 2 жыл бұрын
My 🙏 God My...hero My 💓 heart ✊✊Jai bheem✊✊
@anonymousxnegation2721
@anonymousxnegation2721 2 жыл бұрын
The word Ambedkar always lies above any God in Dalits heart ❤
@polumurishankar7542
@polumurishankar7542 2 жыл бұрын
Chala tqs bro,🤝🏻☺️. Ambedkar sir gurinchi entha cheppina kuda thakkuve,enno kastalu paddaru ..ma peda prajalaku devudu aayana.🙏🏻🔥💙...Jai bheem ✊🏻
@sivajimittireddi251
@sivajimittireddi251 2 жыл бұрын
Jai bheem..✊✊🔥, salute to ambedkar sir
@chiruchiru1262
@chiruchiru1262 2 жыл бұрын
Ma devudu ,majivitalalo velugu nimpi na mahanubavudu
@kumargomasa3635
@kumargomasa3635 Жыл бұрын
Video చూస్తుంటే కన్నిలు వస్తున్నాయి అన్నా,.. ఏడుస్తూ చూసాను అంబేడ్కర్ గారు మానవ జన్మా లేక దేవుడి జన్మ అని అర్థం కాలేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పేద వల్ల కోసం ప్పుట్టిన కరణా జన్ముడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VenkateshVenkatesh-ey2bu
@VenkateshVenkatesh-ey2bu 2 жыл бұрын
కష్టం ఎవరిదైనా సరే మెచ్చుకోవాల్సిందే మన దేశంలో మనకు కావల్సింది కులం కాదు మన బుర్రలో ఉన్న ఆలోచన మార్పు
@diehardfollowerofpowerpawa2105
@diehardfollowerofpowerpawa2105 2 жыл бұрын
Real life legendary legend .. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 .. JAIII BHEEEMM ... 💪💪💪💪
@yadeeshkumar8830
@yadeeshkumar8830 2 жыл бұрын
మనుషులు చూసిన నిజమైన దేవుడు,అందరూ సమానమే అని చెప్పిన దేవుడు అడగకపోయినా వరలిచ్చిన దేవుడు 🙏
@panabakasireesha530
@panabakasireesha530 Жыл бұрын
I am proudly says WE ARE BECAUSE HE WAS🙏🙏🙏
@bhuvanachandragoudu8688
@bhuvanachandragoudu8688 Жыл бұрын
Ambedhkar was a my favourite leader Favourite motivater Favourite guider Favourite inspirational Favourite teacher .......etc ila cheppukuntu pothe inkenno ayina ambedhkar gurunchi inkem cheppagalam ayina mana india lo puttinanduku manam garvapadaali.....jai hind 🙏 jai bharath 🙏
@sandeepmelam762
@sandeepmelam762 2 жыл бұрын
మా దళిత దేవుడు ✊️💪
@sivasankarrevu7632
@sivasankarrevu7632 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ramjiprudhvi6164
@ramjiprudhvi6164 2 жыл бұрын
Anna....ala...anaku...pls.... Ambedkar is not DALIT god...he is legend to all...he is BHARAT RATNA....HE is not DALIT ... don't make small by DALIT word 🙏🙏🙏
@darlingsfan9482
@darlingsfan9482 Жыл бұрын
Correct gaa chepavu only sc st matrame God
@manojrebal438
@manojrebal438 Жыл бұрын
​@@darlingsfan9482avunu bey Sc st Lake God Ayithe Yenti Lavada 🤬🖕
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 200 М.
B. R. Ambedkar Biography in Telugu | Ambedkar Life Story in  Telugu | Telugu Badi
12:16
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,2 МЛН
Swami Vivekananda Biography in Telugu  Life Story of Swami Vivekananda  Telugu Badi
20:33
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 3 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.