ఎన్టీ రామారావు గారు తిరిగి తెలంగాణలో జన్మించి సినిమాలు తీయాలని భగవంతుని ప్రార్ధించుచున్నాను.
@krishnaprasadvavilikolanu88444 ай бұрын
Those days are gone forever.
@surendrababu13402 жыл бұрын
Hats off to all speakers who spoke about NTR on this dias.
@hemavathihosur3235 Жыл бұрын
Excellent speech Brahmanandam garu
@KrishnaraoJanni4 ай бұрын
నేటి తరం రాజకీయ నాయకులు ఇట్లాంటి ప్రసంగాలు విని కొంత ధన్యులు కండి పాపాలన్నీ పోతాయి
@mercykakumanu96452 жыл бұрын
Excellent super super super super speech andi thank you so much bharmaanndamu garu
@mohankrishna16682 жыл бұрын
What a speech, so entertaining hats off brahmanandam garu
@janapareddykumari82582 жыл бұрын
Childhood lo NTR gari pouranika movies chustu telisi teliyani anandam ... Teliyakundane screen lo Devuduni chustunna feeling automatic ga chetulu jodinchi namaskaram...ennatiki maruvaleni divyamaina memories
@sharadakasi38092 жыл бұрын
Chala baga speech icharu brahmanandamgaru
@rmbpudi Жыл бұрын
అమోఘమైన మీ ఉపన్యాసం మళీ మళ్లీ వినాలని ఉంది.
@srinivasoodugula2413 Жыл бұрын
👌👌👌బ్రహ్మానందం ప్రసంగం అద్భుతం NTR100years🙏🙏🙏
@tummalarajeshkumar49062 жыл бұрын
Wonderful speech by Brahmanandam garu.
@AnAura-TheSaint3 ай бұрын
Brahmanandam gari expressions excellent & Marvelous....... Happy to hear you... Thank you.. May Almighty bless you. ..
@madanagopalaswamychinta2383 Жыл бұрын
Very good speech by Brahmanandam about NTR. No actor could replace NTR.
@kondalaraobellana7755 Жыл бұрын
Fabulous speech by Brahmanandam
@sreeniwas47822 жыл бұрын
ఎన్టీఆర్ మరణించారని ఇప్పటికి ఎవరు అనుకోవటం లేదు. ఎందుకంటే అందరి హృదయాల్లో కొలువు అయ్యి ఉన్న వ్యక్తి ఆయనొక్కడే. No doubt in that...రోజూ కొన్ని వేలమంది తనను తలచుకుంటారు.
@bujjammakakani19392 жыл бұрын
bramhanandham garu chala Baga cheparu NTR gurinchi
@chandramoulipakki91102 жыл бұрын
I think Brahmanandam Garu was Telugu lecturer earlier. His speech is very nice. I learned today how to praise people and what components make a better speech. Let me search and listen to some more speeches of our great orator.
@subbaraopulla64014 ай бұрын
Yes he worked as a Telugu lecturer in Attili college near Bhimavaram.WG Dt
@deenanamballa743 ай бұрын
I was astonished when listening Bramhanandam gari speech he has having excellent knowledge in Telugu shahityam.Great actor.
@babureddy.95562 жыл бұрын
Heart touching speech by our senior actor BRAMANANand.
@nandabellamkonda68662 жыл бұрын
NTR గారిని, దేవుడు కారణ జన్ముడు గా ఈ లోకానికి పంపారు, ఎప్పుడైతే జన్మ గాడి తప్పిం దో, దేవుడు ఆ కార్యం నుండి తప్పించారు
@srinivasaraovemuri59304 ай бұрын
తెలుగు ఇండస్ట్రీ లో పైకి రావాలి అంటే అన్న ఎన్టీఆర్ గారిని పొగుడుతూ భజన చేస్తుండాలి..... SP బాలసుబ్రమణ్యమ్.... గారికి కనీసం గుర్తుకు రాడు..... భజన చేసినోడు చాలా గొప్ప వాడు 🙏
@kpsudhakar3 ай бұрын
12:27 "కస్తూరి తిలకం లలాట ఫలఖే వక్షస్థలే కౌస్తుభం ...".. ఎంతో భావోద్వేగం!
@hymajutta99282 жыл бұрын
Happy birthday 🎂 brami garu
@buridihemalatha6294 Жыл бұрын
Great speaker Dr. Brahmanandam garu
@bhaskarsivalenka Жыл бұрын
Nice speech about NTR by Brahmanandam garu
@RathnakarVontela21 күн бұрын
Really great sir real hero meru good good speech we r happy thanks
@kapilsuparrajbooks12972 жыл бұрын
మీలో ఇంత భాష ఉందా 🙏🙏🙏🙏🙏🙏
@kallurinarasimha65414 ай бұрын
Great explanation by brahmandam
@KameswararaoPantula3 ай бұрын
నిజాలు ఎంత చెక్కగా చెప్పేరు శ్రీ రామారావు గారి గురించి ❤❤❤❤❤❤❤
హాస్యం...ఒక వరం....లాస్యం....ఆరోగ్యం.....దాస్యం....శాపం.. కానీ....ఒక....బ్రహ్మ ఆనందం గా రు....ఇప్పుడు చెప్పిన విషయాల్లో.....నవరసాలు నిండుగా ఉండి....హాస్య బ్రహ్మ....మన... బ్రహ్మా నందం...గారు.... శ్రీ nt రామారావు గారు గురించి అద్భుతం గా చెప్పారు...మన నెల్లూరు జిల్లా ఆణి ముత్యం శ్రీ...వెంకయ్యనాయుడు గారు కూడా చిరు లాస్యం తో హాస్యం కలగలిపి మాట్లాడే ...అర్హత ఉన్నవారు ఆ సభ సప్త స్వరాలు...షాట్ రుచులు...అష్టపదులు...అన్ని కలగలిపిన తెలుగు తేజం ప్రధమిల్లిన సమయం...చాలా సంతోషం వేసింది ..రంభ ఊర్వశి మేనక లను మనం చూడలేదు ....వందనం అభి వందనం.....అనే వారు. ఒకరు....సిరి సిరి మువ్వలు ....సాగర సంగమం కథా నాయిక ...ఇద్దరు సహజ సిద్ధమైన పద్దతులతో నటనకు ప్రాణం పోసిన వారు ....మంచి సభ మన్నన గా ఉంది.....
@abhivignesh4752 Жыл бұрын
NTR ఆయన ఒక తెలుగు సినీ గ్రంధం.
@gopalakrishnaraoakkiraju1133 Жыл бұрын
నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా బ్రహ్మానందం గారు ఒక కమెడియన్ గా కాకుండా లెక్చరర్ గా నందమూరి తారక రామారావు గారి నటన,వేషల గూర్చి దేవుని రూపంలో రామారావు గారు మరియు శరీర రూపం గూర్చి,అలాంటి మహ నటుని తో నటించడం గొప్ప విషయం అని అనుభవం ఉన్న నటునిగా నందమూరి తారక రామారావు గారి వేషధారణ గూర్చి 10 నిమిషాల ల్లో నటన గొప్పదనం గూర్చి తెలుగు మాస్టర్ చాలా బాగా చెప్పారు. 🙏
@SadasivaraoVeeravalli4 ай бұрын
Hatts off to you Brahmanandam garu.👏🤝
@commonman63042 жыл бұрын
NTR సంస్మణసభలో "యార్లగడ్డ", వెంకయ్యనాయుడు ప్రస్తావన.. ఇంతసేపు అవసరమా..??! ఈ ముఖస్తుతి మాటలు తగ్గిస్తే సభ బావుంటుంది..!! రేపు వీళ్ళు ఛస్తే ఎంతకాలం గుర్తుంటారు..??!
@nageswararaokommuri28152 жыл бұрын
రామారావు గారి అభిమానులు వాళ్ళిద్దరూ
@commonman63042 жыл бұрын
@@nageswararaokommuri2815 .. కావచ్చు, మిత్రమా..!! అక్కడకి వచ్చిన వారందరూ ఎన్టీఆర్ అభిమానులే..!! గుడికి వెళ్లి దేవుడి గురించి మాట్లాడతాం.. పూజారుల గురించి కాదు గా..!! ప్చ్..
@jayapeehappy123452 жыл бұрын
Super
@gudurumohanprabhakar7660 Жыл бұрын
Very very good speech
@vijendarreddy3332 жыл бұрын
Brahmanandam Sir, You are a very good orator, and your speech shows the depth of your knowledge. Great Speech
@ABHICREATIONS-u7y3 ай бұрын
Brahmanadam gari speech good
@Mvenkateshwar-cr3zi4 ай бұрын
Good speech 🎉🎉🎉
@cheemalapentalingamaiah89362 жыл бұрын
Jayaho ma anna nandamoori tharaka rama rao gariki jai.
@madhavilkml4161 Жыл бұрын
తెలుగు భాష adrushtam.... Brahmaanandam గారు... చక్కటి సంప్రదాయ మైన ప్రసoగo
@abdullababa61242 жыл бұрын
మనస్పూర్తిగా మనం కోరుకుందాం శ్రీ వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కావాలి అని
@sadashivan892 жыл бұрын
సారీ...బాబాజీ... ఇప్పుడు ఎలా!? ఇంటికి వచ్చేసారు గా( హైదరాబాద్)
@VijayGupta-xr8pw Жыл бұрын
మీ కోరిక ఈ జన్మ లో తీరదు
@balareddy9982 жыл бұрын
Bramanandamgaru.spech👌👌👌👌👌👃👃👃👃👃
@bharavisharma23072 жыл бұрын
Tremabdous speech by Brahmanadam
@DurgeshBoggula4 ай бұрын
Bramhanandam gaaaru a wonderful person and great master,
@rameshvalle99812 жыл бұрын
Jai NTR jayaho NTR johar NTR jayaho jayaho jayaho NTR
@adapasuryarao9820 Жыл бұрын
Jai Anna NTR
@prabhudascheekurthi82794 ай бұрын
NTR kammollaku devude కానీ ఆయన పిల్లలకు అల్లుళ్ళకు మాత్రం కాముకుడు , దయ్యం చెప్పుతో కొట్టిన పిల్లలు ఉన్నారు ఇప్పుడుమాత్రం దేవుడు
@సత్యంవేదం3 ай бұрын
కాలం మహిమ ❤
@suryasekharlagudu47942 жыл бұрын
👌🙏 మేము చెప్పడానికి.. మాటల్లేవ్
@srinivaskumar80954 ай бұрын
Excellent బ్రహ్మానందం గారు
@johnbabu41372 жыл бұрын
Annagaariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuvpatnaik21962 жыл бұрын
Excellent speech & explanation...
@Nagamanigoud19772 жыл бұрын
Goppavalla gurinchi arhatha vunna vallu matladithene correct. Thankyou sir
@rameshnarayana32 жыл бұрын
Gud speech sir 👌🦅
@adithyaparankusham9753 ай бұрын
బ్రహ్మానందం గారు ఎలా చూసినా "సార్థక నామధేయులు" అని స్ఫురించక మానదు.
@anjaiahchukka9456 Жыл бұрын
Excellent speech.... Bramhanandam garu.... NTR is the best .... actor , director, producer and politician...
@koteswararaowordsarenotade2686 Жыл бұрын
Super,sir.
@LUISXZ072 жыл бұрын
Wonderful speech One of the legend
@its_your_Raghu_R_Reddy Жыл бұрын
Superb Speech Brahmanandam Garu, Kudos to you
@ramakrishna29973 ай бұрын
Jai NTR Jai Jai.. Jai Telugu nadu Jai Hind.
@prathimagadigatla27112 жыл бұрын
Superb speech sir
@suvitpch2 жыл бұрын
Excellent presentation about NTR by Sri Brahmanandam garu..Thanks .
@udayakumarmadireddy96343 ай бұрын
అటువంటి ఎన్టీఆర్ ని ఏ గతి పట్టించారో కదా.
@bathulabasavaiah55203 ай бұрын
Ntr gari gurinchi exclent ga chepparu meru
@vudayagirigangadaram33873 ай бұрын
Bramhi gariki padabhi vandanam ntr gurinchi inta goppa vykyanam prasagam mataladi nanduku alage sabhaku vachhina varandariki na namakaralu jai ntr jai hind 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varaprasadraodhanyasi13113 ай бұрын
The great NTR❤
@KrishnaInkula4 ай бұрын
Johar.n.t.r.🙏🙏🙏💐💐💐💯💯👏👏
@dbcweosklm01822 жыл бұрын
Excellent speach sir.nijamga meeku natanalo meeku e velithi lekunda a bhagavanthudu meeku oka avakasam ichadu ante meeru ntudiga paripoornulu Ani artham
@jashuvajashuva52992 жыл бұрын
Bharhanandam speach super.
@buridihemalatha62942 жыл бұрын
Brahmanandam garu yelaga matladina vinalanpistundi, nachutundi andariki.
@SundeepKandulachowdarYSKY Жыл бұрын
Wow sir u nailed the show mesmerizing memories thq sir for your love ❤q🙏💯🌄🦁🦅🇮🇳🕊️
@prashireddyofficial Жыл бұрын
వెంకయ్య నాయుడు గారు మరియు ntr గారు గురుంచి బ్రహ్మానందం గారు గొప్పగా చెప్పారు
@sachinmore17172 жыл бұрын
Great sir
@gonipatiestherrani83832 жыл бұрын
🙏🙏🙏🙏 always I'm waiting for ur speech sir
@surendragaddipati352 Жыл бұрын
You are great Brahmanandam sir
@malleshamp45282 жыл бұрын
Brahmanandam gari speach very marvaoless.
@bathulabasavaiah55203 ай бұрын
❤u sir
@Akulavarithota014 ай бұрын
Super ga chepparu sir
@lalkrishnachaitanya35764 ай бұрын
🙏బ్రహ్మి ❤
@gangarathna54852 жыл бұрын
Super sir excellent words
@manoharnumaric2 жыл бұрын
video mottam mida okka englishu matakuda matladakunda mottam chakkaga telugulo chepparu adi brammanandam gari goppatanam...chalabagundi