Delicious Chinese Frog Dish | Street Food China

  Рет қаралды 1,566,757

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

Join button youtube.com/@N...
Delicious Chinese Frog Dish | Street Food China
#naaanveshana #chinesefood #frog #streetfood #china #telugutraveller #travel #traveling #traveller #adventure #travelvlog #prapanchayatrikudu #traditionalfood

Пікірлер: 3 800
@saikumar8732
@saikumar8732 Жыл бұрын
Casual ga aduguthunna 1st view and 1st like కొట్టాను ఎదైనా గిఫ్ట్ ఇస్తారా మాస్టారూ😂🔥
@Sriram-ol2cf
@Sriram-ol2cf Жыл бұрын
Kavalante oka Kappa isthadu 😅
@maheswarreddy7837
@maheswarreddy7837 Жыл бұрын
Take frags
@sharankumar9664
@sharankumar9664 Жыл бұрын
Next video meethone mini snakes eating with you in China 😂😅
@SrinivasK.A
@SrinivasK.A Жыл бұрын
Ane blla ichaviga
@durgaprasad1445
@durgaprasad1445 Жыл бұрын
Aathulu isthadhu nethi meedha antinchuko
@abhinavjai1299
@abhinavjai1299 Жыл бұрын
నా అన్వేషణ కడిగిన ముత్యం అన్ని చైనా అనుభవాలు అనుభూతులు సూపర్ స్టార్ ఇన్ యూటూబ్ లో రియల్ హీరో ........ఇన్ ఇండియా నా అన్వేషణ మొదలు పెట్టారు ఈ రోజు చరిత్రలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది అన్న పేరు మీద రికార్డ్ యూట్యూబ్లో లో
@prudhviraj6189
@prudhviraj6189 Жыл бұрын
Please dont stop china series anna we want reality Its an eyetreat to watch devloped nations nothing negative about it please continue anna
@KCPD_8
@KCPD_8 Жыл бұрын
ఏ ఆహారానైనా అలవోకగా తినేస్తుననావ్ 💖 🐸ఆ కప్ప ఏ జన్మలో ఏం పుణ్యం చేసిందో నీకు ఆహారమైంది 😀 12:18 😅14:35 విశ్వదాభిరామ ఆ ఆహారాన్ని ఎలా తినగలిగావు మామ!
@karthiksena3328
@karthiksena3328 Жыл бұрын
😂😂😂😂
@teluguvideos5513
@teluguvideos5513 Жыл бұрын
Teeaga undi😊😊
@santhoshsrikar8068
@santhoshsrikar8068 Жыл бұрын
Anna chupinchu Anna plz
@therealsr143
@therealsr143 Жыл бұрын
Antha subscribers dhaya mawa 😂😂😂😂😂
@peterkumaryadavsinghkhan1650
@peterkumaryadavsinghkhan1650 Жыл бұрын
Because he is so delicuous.
@allurreddyp
@allurreddyp Жыл бұрын
అన్న ఉదయం లేవగానే వక కొత్త సినిమా లాగా చూస్తున్నాం అన్న నీ సీరిరీస్ కంటిన్యూ అన్న all the best ❤
@durgabhavani2933
@durgabhavani2933 Жыл бұрын
@allurreddyp
@allurreddyp Жыл бұрын
who are you
@AmaraSimha-e1n
@AmaraSimha-e1n 6 ай бұрын
మన వాళ్ళు వేరే దేశంలో అభివృద్ధి చూపెట్టుతె తట్టుకోరు కానీ చేయించాలీ మీరు సూపర్ ❤ 😊
@Viplavramisetti782
@Viplavramisetti782 Жыл бұрын
Anna don't stop china series we will support you and don't think about bad coments and take care jai hind
@mail1482b
@mail1482b Жыл бұрын
😂😮😅
@vinodkumar.9992
@vinodkumar.9992 Жыл бұрын
మీరు కచ్చితంగా ఆ పది అభివృద్ధి చెందిన సిటీస్ మాకు చూపించాలి ఎప్పటికైనా ఎందుకంటే అది ఎలా ఉంటాయో ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయి చూడాలని ఉంది అన్న ❤❤❤
@vinodkumar.9992
@vinodkumar.9992 Жыл бұрын
In India we have many problems
@buddhabuddha9404
@buddhabuddha9404 Жыл бұрын
జైశ్రీరామ్ అనుకుంటూ పక్క దేశం చైనా నన్ను తిడుతూ చైనా ఇలా చైనా అలాంటిది మీరే కదా మళ్ళీ అతని కామెంట్ పెట్టేది మీరే ఎందుకంటే రెడ్డి లలో నువ్వు ఒక్కడివి చాలా మంచోడు ఉండొచ్చు ఉండలేదు నాకు తెలియదు కానీ మీలాంటి వాళ్ళు చాలా ఉన్నారు అంటే మీకు రెడ్డి కులస్తులు చాలా ఉన్నారు ఎంతసేపు మతం కులం మీద ఆధారపడి బతకడం ఎందుకంటే వాళ్లకు లేని వాళ్ళు పెద్దగా చెప్పుకోవడం గొప్పలు చెప్పుకోవడం మరి అన్వేష్ గారు పోయిన దేశంలో కులం లేదు కదా మతం లేదు కదా అందరు స్వేచ్ఛగా జీవిస్తున్నాం కదా అందరు స్వేచ్ఛగా జీవిస్తున్నాం దేశం ముందుకు వెళుతుంది అదొకటి మనం ఆలోచించాలి తప్పుగా అనుకోకండి మీ లాంటి వాళ్లకు నేను చెప్పేది ఏందంటే అనడం కాదు కొంతమంది మీ రెడ్డి కులం లో ఉన్నారు కాబట్టి ఇలా కామెంట్ పెట్టవలసి వచ్చింది మీ రెడ్డిలు చాలామంది తప్పుగా కామెంట్ పెడుతున్నా రు కాబట్టి నేను ఇలాంటివి పెట్టాల్సి వచ్చింది
@vinodkumar.9992
@vinodkumar.9992 Жыл бұрын
అందరూ ఒకే లాగా ఉంటారు అని మీరు ఎలా ఒక ఏకాభిప్రాయానికి వస్తారు అసలు మీరు అలా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం
@buddhabuddha9404
@buddhabuddha9404 Жыл бұрын
@@vinodkumar.9992 yes 👍 sr thanks 🙏💙
@nandeeshyadav5834
@nandeeshyadav5834 Жыл бұрын
​@@buddhabuddha9404jai Sriram ante enduku sir antha baadha?
@venkysmart9346
@venkysmart9346 Жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో నీ వీడియో ఒకటి వైరల్ అయ్యింది అన్న..నువ్వు యువత గురించి మాట్లాడిన వీడియో...చాలా బాగా మాట్లాడవు...❤❤❤❤❤
@chandrashekarbasireddy4763
@chandrashekarbasireddy4763 Жыл бұрын
Yes correct
@anilkumar-wm3mx
@anilkumar-wm3mx Жыл бұрын
U mean that panchadara advice? ?😂
@Ramrathod123
@Ramrathod123 Жыл бұрын
A vunu bhayya
@VSaimukeshFTS
@VSaimukeshFTS Жыл бұрын
a video bro
@sangakrishna5827
@sangakrishna5827 Жыл бұрын
తినవే తిను మనకూర మనం తినాలి. What a slang bro🥰🥰🥰
@Amareswari-
@Amareswari- Жыл бұрын
Pls continue china series brother,Pls show village side and their life style.Pls ignore negative comments.We should see the development and learn from them.
@Sigwaltherglock17
@Sigwaltherglock17 Жыл бұрын
Exactly
@shaikashfakh7515
@shaikashfakh7515 Жыл бұрын
14:37 my fav. part😂😂
@Krishna_water
@Krishna_water Жыл бұрын
Rajesh China Vlogs Rajesh Said Your Stamina of Travelling. You are the best Indian Traveler, No Doubt at all. Hats off to you.❤
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 Жыл бұрын
అన్వేష నీకొ నమస్కరం...ఆ కప్పలు ...జంతువులు గట్రా ఎలా తింటున్నవ్ స్వామి🙏🙏🙏
@vikramrajput9172
@vikramrajput9172 Жыл бұрын
14:15 కి స్వీట్ లిక్విడ్ తాగుతూ గుంట బాగుంది అన్నావ్ చూడు అన్నా నిజంగా బుర్ర పాడు 🤣🤣🤣
@satyanveshi5981
@satyanveshi5981 Жыл бұрын
మనోడికి ఇండియా నుండి అభివృద్ధి అంటే పడని వ్యభిచారులు బెదిరించి ఉంటారు ---అంతేనా అన్వేష్ 😅
@kravivarma1567
@kravivarma1567 Жыл бұрын
Nijam matadite manollaki manta....China progress ni Anna cheppadamey ikkada manollaki ekado kaalindi
@maheshvarma8568
@maheshvarma8568 Жыл бұрын
Anvesh anna im very happy to see our subscribers 1.14M. when I was subscribed our channel at 340k. All the best for your future adventures anna
@Chen-dw1cn
@Chen-dw1cn 11 ай бұрын
You are real person ,,,,, great I proud of you because your are telugu guy who spread knowledge
@bharathisenglishbuzz6961
@bharathisenglishbuzz6961 Жыл бұрын
Take care of your health bro ... China series continue cheyandi anna please
@sri6505
@sri6505 Жыл бұрын
Ok
@akr3602
@akr3602 10 ай бұрын
hi
@seemagunji5598
@seemagunji5598 Жыл бұрын
Video editing skills awesome
@saikumarnakshatrala3953
@saikumarnakshatrala3953 Жыл бұрын
ఎవరో అన్నారు కూడా !మీరు గొప్పవారు! ఏదిబడితే తినేయగలరు! కానీ ఇవన్నీ చూడాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు!
@Andhravillagevlogs123
@Andhravillagevlogs123 Жыл бұрын
కప్పలకూర తినాలన్న.. పప్పల కూర తినాలన్న మా అన్వేషణ అన్నకు మాత్రమే సొంతం 😂😂
@chethanchain
@chethanchain Жыл бұрын
anna your talking skills and video exploring and video editing skills are awesome ❤❤❤ keep going chaina country exploring, a small fan from Bangalore India.😊😊
@SrinuvasuKasireddy
@SrinuvasuKasireddy 10 ай бұрын
Vaday nar,vaday
@Jo3lMiller
@Jo3lMiller Жыл бұрын
Anvesh bro... Where is the video, we all have been waiting for your video since morning 8 am(ist). 😢
@manasavarada
@manasavarada Жыл бұрын
Dont stop china videos please explore china more we are loving it
@vathsavabalu
@vathsavabalu Жыл бұрын
Bruh we need this series on villages and also on cities and development….. ❤
@colambuscolambus4383
@colambuscolambus4383 Жыл бұрын
Anna super gaudhi ammayi back side 13:26
@nagarjunareddy5967
@nagarjunareddy5967 Жыл бұрын
అన్న కప్ప ని చూస్తుంటేనే వాంతు వస్తుంది నువ్వు చూసి కూడా ఎలా తింటున్నావ్ అన్నా నువ్వు గ్రేట్ నువ్వు తోపు
@kanturajini9804
@kanturajini9804 Жыл бұрын
అన్నయ్య మీరు అందరితో హ్యాపీ గా ఉంటారు... వీడియో బాగుంది
@kishorekumarmegharaj5329
@kishorekumarmegharaj5329 Жыл бұрын
Very good Anvesha your presentation step by step scenes and the Drone camera shorts are very much quality and have covered many angles. Please continue your world tour. We are waiting for your Brahma Deva temple episode. Thanking you.... From KISHORE KUMAR MEGHARAJ HYDERABAD
@kingsairo5169
@kingsairo5169 Жыл бұрын
Wait for 2M anna ❤
@pavankumarc849
@pavankumarc849 Жыл бұрын
కప్పల కూరలో వేసిన బీరు ఎక్కెసినట్టుంది! So funny..Great job❤..
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Жыл бұрын
నవ్వలేక పోతున్న బాయ్య ❤❤❤❤
@chandu_for_cr7
@chandu_for_cr7 Жыл бұрын
Naaku 9am ki exam... ippudu 8:40 time.... Inaa neenu chadhuvukokundaa anna video chusthunna❤️ Love for naa anveshana ❤️💞💞❤️
@kundarapuanjaneyaprasad6789
@kundarapuanjaneyaprasad6789 Жыл бұрын
😂
@deepakvirupaksha
@deepakvirupaksha Жыл бұрын
Gudda meeda tantadu anvesh anna 😂😂 ee comment chuste 😅😅neetho panchadra nakinchestadu😆😆🤣🤣
@pavankumarc849
@pavankumarc849 Жыл бұрын
Love vunte saripodu... Anna chaduvukondi ani chepthuntaadu ga... Chaduvukondi firstuuuu😂
@IrmaiahMasipogu
@IrmaiahMasipogu Жыл бұрын
Yenti niku use First exam next video ok na All the best 👍
@dudelaugh-dd6dv
@dudelaugh-dd6dv Жыл бұрын
First night Kuda anveshna pettake pedta nenu anaku kodtaru malli
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam Жыл бұрын
అప్పుడు అంటార్క్ టికా ఇప్పుడు చైనా సిరీస్ సూపర్ ❤❤❤
@mohammedarif5336
@mohammedarif5336 Жыл бұрын
I thought Our People will not Negative, it is Good For Us to Learn from them how we Develop our Country.
@whatscinema650
@whatscinema650 Жыл бұрын
Anna india to china budget lo ela complete cheyalo oka video cheyava plsss.. innirojuli dubai veldamanukunna, ippudu China velliravalanipistundhi
@chantibabusavadana6280
@chantibabusavadana6280 Жыл бұрын
😂😂 god bless annaya ❤😊
@sunilkumarboya6359
@sunilkumarboya6359 Жыл бұрын
Anna kappalu, jerri, pamulu, kukkalu, purgulu, inka modalainavi thinaku.china food thinaku.
@DasariChandrapal
@DasariChandrapal Жыл бұрын
China loo educatios Ala vunnayo chupinchandi Anna ❤ your fans
@kotabharadwaj6382
@kotabharadwaj6382 Жыл бұрын
I want to change PPL mindset who were thinking about him that he is against India and eating some filthy food actually it's not at all filth all he wants to propogate us some good info about them and theirs culture and way of living we should have some envy on him that why we are not like him if he is eating frogs and snakes it doesn't mean that he is against to india or anymore he is far better than some of our politicians in India atleast he is not stealing any bread from us . We need to appreciate him
@arunnani560
@arunnani560 Жыл бұрын
అన్నా మా ఇంట్లో బల్లులు చాలా ఉన్నాయి , తింటారా 😅😅
@cvenkateshvenky7672
@cvenkateshvenky7672 Жыл бұрын
What happened anna e roju video inka raledu
@subbaraosubbarao4067
@subbaraosubbarao4067 Жыл бұрын
బ్రదర్ చైనా అభివృద్ధి గురించి ఎలా అభివృద్ధి చెందారు రో అక్కడ ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందో వాళ్ల పరిశ్రమలు పెట్టుకోవడానికి లోన్స్ ఎలా ఇస్తున్నారు క్లియర్ గా చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్లకి అందరికీ తెలియాలి ఇక్కడ మనవాళ్లు ప్రి పథకాల కి అలవాటు పడి పనిచేయడం మర్చిపోతున్నారు అక్కడ కూడా ఆర్టీసీ బస్సులో లేడీస్ కి ఫ్రీ యేనా అమ్మ ఒడి పథకం ఉందా బటన్ నొక్కే కార్యక్రమం కూడా నెలనెలా ఉందా
@sadashivan89
@sadashivan89 Жыл бұрын
లేవు.. అంతా CBN సార్ లాంటి వాళ్ళే వున్నారు..😊😊😊
@srvlogssr2253
@srvlogssr2253 Жыл бұрын
11:35 😅😂😅😂 dialogue of the day
@chandrasekha99
@chandrasekha99 Жыл бұрын
అన్వేష్ అన్న నాకు కప్పల చూస్తేనే జలదరిస్తుంది చిన్నప్పుడు మా ఊర్లో వర్షాలు పడకపోతే కప్పల పెళ్లి ఆట ఆడే వాళ్ళం అలాంటిది నువ్వు కప్పలు తింటున్నా నువ్వు నిజంగా గ్రేట్ అన్నా అలాగని కప్పలన్నీ పాముల నీ ఎలుకల్ని తినమ్మా కన్నా హెల్త్ పాడవుతుంది. Jai hind🇮🇳
@manjushak6929
@manjushak6929 Жыл бұрын
China series continue cheyandi anna ur videos r so nice don't take negative comments we will support u take care
@MAHESHMOTOVIBES
@MAHESHMOTOVIBES Жыл бұрын
అన్వేష్ బ్రో...నీ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం, ఇప్పుడే సెలూన్ కి వెళ్లి వచ్చా, అక్కడ cutting చేసావాడితో పాటు,నలుగురు ఉన్నారు,నీ గురించే మాటలన్నీ,నీ దేశద్రోహం వీడియో గురించే,వాళ్ళు పెద్దగా చదువుకున్నోళ్లు కాదు,కానీ నీ వీడియోస్ అన్ని చూస్తున్నారు,నువ్వు చెప్పిందే right అంటున్నారు,మాది పార్వతీపురం. మీ పక్క జిల్లా,ఒక మెట్టు ఎక్కేసావ్ బ్రో ..చైనా గురించి నువ్వు వీడియోస్ చెయ్యాలి, ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన స్థాయి ఏంటో, మా బ్రతుకులేంటో అని..ఇంతమందిని మార్చగలుగుతున్నావు అంటే...god gifted bro నువ్వు.
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Thanks
@MAHESHMOTOVIBES
@MAHESHMOTOVIBES Жыл бұрын
@@NaaAnveshana అన్వేష్ బ్రో ఇంకో మాట, మీరు చూపిస్తానన్న ఆ 10 cities చూపించు,ఎలక్షన్స్ అని బయపడకు,నువ్వు ఎవ్వరిని తక్కువ చేసి చూపించడం లేదు,నువ్వు ఎందరినో ఎదుర్కొన్నావు,అక్రమాలను బయటపెట్టావు, నీలో సమాజానికి ఏదో చెయ్యాలని తపన ఉంది,ఇప్పుడే రాజేష్ గారితో, నీ vlogs ద్వారా ఎం చేయలనుకుంటున్నావో చెప్పావు,వెనక అడుగు వెయ్యొద్దు.. మెరుగైన generaton కోసం పాటుపడుతున్నావు,భరతమాత ముద్దుబిడ్డ...వి..love u bro, సహారా లాంటి dangerous journeys మాత్రం చెయ్యకు..
@saravasiddibhaskar93
@saravasiddibhaskar93 Жыл бұрын
Anna me chaina vedeos ki fidha ayepoya anna good job 👍
@chukkanaresh3912
@chukkanaresh3912 Жыл бұрын
అన్నా అలా తినకు అన్నా ప్లీజ్....ఆరోగ్యం జాగ్రత్త అన్న......❤
@gourikarthi9919
@gourikarthi9919 Жыл бұрын
నిజం మాట్లాడిన ఒప్పుకోదు నేటి తరం సమాజం 😢😅
@naveenm232
@naveenm232 3 ай бұрын
Anvesh's sarcasm is next level 😂
@Hyena886
@Hyena886 Жыл бұрын
Anna north Korea tour yeppudu anna
@taoxiaodong
@taoxiaodong Жыл бұрын
Going to a country that has been discredited as a despotism is not the same as going to a real despotism. This guy went to North Korea to shoot KZbin. I guarantee he will never go back to India. Hahahaha.
@dayahere275
@dayahere275 Жыл бұрын
Next ade
@honeybaby777
@honeybaby777 Жыл бұрын
Inka inka videos cheyandi annaya plzz chala njoy chesa nenu ithe China videos sisili bagundhi meeku supportive gaa i like her
@VillageHardWork
@VillageHardWork Жыл бұрын
మామ్మ తాత పోయినట్లు ఉన్నాడు ఈ తిప్పులకీ.... 😂❤❤
@Travelwithanilkumar
@Travelwithanilkumar Жыл бұрын
అన్న నువ్వు లేని పోనివి తిని మళ్ళీ కరోనా వైరస్ ని ఇండియా కి తీసుకోని వస్తావు ఏమో అని టెన్షన్ గా ఉంది అన్న 😢😊😂 మీ వీర అభిమాని 🤟
@RaghuG
@RaghuG Жыл бұрын
15:28 Shikalanda sweets.. bala gatralu, karimatalu, kala mathilu... ROFL... super bro
@nehrurathod8480
@nehrurathod8480 Жыл бұрын
Indian one and only KZbinr with honesty and naturally showing everything with lots of hard work
@Mad_guy_074
@Mad_guy_074 Жыл бұрын
Japan eppudu elthav anna❤❤ waiting......
@kskvarma0388
@kskvarma0388 Жыл бұрын
Anna mee videos chala bagunaee
@harisunkari3
@harisunkari3 Жыл бұрын
Morning levagane nv a gurthuku vostunnav anna nee kosame youtube open chestunna nee vedio chusaka day start avuthundi fully adected your vedios anna keep it up ❤️
@durgabhavani2933
@durgabhavani2933 Жыл бұрын
Meru kudana..😊
@Minnu9
@Minnu9 Жыл бұрын
Thineeee ani mandalinchadam bagundhi ha ha 😅...Kappa 65 anamaata , Bro continue showing China everyday oka new webseries la undhi ❤️
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Sure
@subbuc926
@subbuc926 Жыл бұрын
@@NaaAnveshana Pokacchi Ante emiti..
@sairaghavendragoud8661
@sairaghavendragoud8661 Жыл бұрын
​@@subbuc926 Dhanyavaadalu, Kruthagnathalu ani....
@Ag_traveller
@Ag_traveller Жыл бұрын
@@NaaAnveshanameeru daya chesi dog video matram petadu meat tinakandi
@subbuc926
@subbuc926 Жыл бұрын
@@sairaghavendragoud8661 Thanks Tammudu
@ravivizag3229
@ravivizag3229 Жыл бұрын
last ki kappalni kooda vadalaledu anna nuvvu..ela tinnav anna baboi andulo oka telugu vadai undi. really great anna nuvvu..hatsaff..inkepudu try cheyaku anna..take care of your health..i am vizag from sagarnagar..idi na 1st comment anna..nee videos anni chustu untanu..
@venudonthula5815
@venudonthula5815 Жыл бұрын
Naa anveshana bro start Amazon videos again it's very nature connecting and mind peaceful after watching this nature videos....
@ganeshXgaming
@ganeshXgaming Жыл бұрын
13:45 😂 నాకు చాలా ఇష్టం free అంటే 😅😅
@shaikabdulrahaman7645
@shaikabdulrahaman7645 Жыл бұрын
1:21 Kappa tindam valla chu chu pedadavatadanta😂😂😂
@TheRoyal66
@TheRoyal66 Жыл бұрын
Anna anveshanna me meeda oka kavitha rasa తెలుగోడిగా ప్రారంబించావ్ నీ అన్వేషణ ప్రపంచానికి అయ్యావు ఆకర్షణ ఏమి ఇచ్చుకోవాలి నీకు గురుదక్షణ నువే మాకు ప్రేరణ
@metaverse7305
@metaverse7305 Жыл бұрын
Continue more. Nice
@TheRoyal66
@TheRoyal66 Жыл бұрын
@@metaverse7305 Thank you so much 🙏🏻
@NaaAnveshana
@NaaAnveshana Жыл бұрын
Super bro
@sudheerirapani5909
@sudheerirapani5909 Жыл бұрын
Thinavey thinu...aa dialogue OMG😂😂😂
@tollywoodquizdaily
@tollywoodquizdaily Жыл бұрын
Awesome bro nuvu... Ma amma nanna aythe youtube ey chusevaru kaadu.. ippudu ni videos ki addicted❤️❤️❤️ much love bro ila e continuw chey
@nseeramdas9557
@nseeramdas9557 Жыл бұрын
వరలడ్ లో వున్నా nonveg అన్ని టేస్ట్ chastanu bro nuavu super dhanaki ఆయన rasipattivundali 🙏🙏
@santhosh5195
@santhosh5195 Жыл бұрын
2M very soon..❤ avvalani korukuntunna..!
@ashok-qc4lh
@ashok-qc4lh Жыл бұрын
Annaya bhale funny ga matladutunaru .nice 👍 ANVESH anna
@修罗-d1d
@修罗-d1d Жыл бұрын
Indian cuisine is world-famous. Like cockroach curry. Insect curry, cow dung curry and bat curry are really great.
@sharathchandra814
@sharathchandra814 Жыл бұрын
One day all animals eating humans ( who ate them in past)
@balakrishnalodugu6959
@balakrishnalodugu6959 Жыл бұрын
Bro miru ilativi tini, India ki vachetappudu , corona virus laga kotta virus matram tevaddu 🙏🙏
@narasimhareddykapu5277
@narasimhareddykapu5277 Жыл бұрын
అన్న అక్కడ అభివృద్ధి నీ చూపించు మనవాళ్ళు కూడా తెలుసుకుంటారు కానీ ఎవరో బుద్ధిలేని వారు మిమ్మల్నిఅలా మనశాంతే లేకుండా చేస్తున్నారు వాళ్లకు బయపడి కండి మీ వెంట మేమాదరమూ ఉన్నాము
@sandeepgospel9278
@sandeepgospel9278 Жыл бұрын
Anna your doing good job please continue
@actorvamsiofficial
@actorvamsiofficial Жыл бұрын
Chustuntey chaina Street food ki vellali anipisthundi enti 🥹
@captjuweljacob3359
@captjuweljacob3359 Жыл бұрын
Super annvesh.. Ur vlogs are wonderful 🤝
@p.stalin5649
@p.stalin5649 Жыл бұрын
14:38 hilarious😂😂😂😂
@rupaspandana7407
@rupaspandana7407 Жыл бұрын
అన్న నీ వీడియోస్ చూస్తున్నది. మేము చూడలేనివి నీ వీడియోస్ చూడవచ్చు అన్ని చూస్తున్నాము. మాకు మీ తిండి వద్దు. చైనా లో ఉన్న అన్ని places చూపించండి అన్న. నీ పైన నమ్మకం ఉంది నమ్మకం పోగొట్టుకోకు. ఇంకా నీ ఇష్టం. నీ వీడియోస్ అంటే అందమైన ప్రపంచం చూడవచ్చు అనుకున్న నువ్వు కూడా అందరి లాగా చేస్తున్నావు. నా అన్వేషణ అనే ఛానల్ ఒక బ్రాండ్. పిచ్చి కుక్కల మాటలు విని బ్రాండ్ పోగొట్టుకోకు
@saigowthammantha132
@saigowthammantha132 Жыл бұрын
Right ఈ అన్న చెప్పింది మాకు అందమైన ప్రపంచం చూపండి. అంతేకాని గడ్డి మైనా తిండి వద్దు
@swwtvasu9612
@swwtvasu9612 Жыл бұрын
Oka country development chupisthuntae chudaleka desha drohi antunaru tanu valla house vadili almst 2.5yrs ayindi elanti strong manishi ayina Edo oka situation lo weak avtharu ala mental torture chesthae tanu mathram Ela thattukogaldu think from his side too
@fjme5266
@fjme5266 Жыл бұрын
青蛙的味道就像是更嫩的鸡肉一样,用辣椒和蒜苗爆炒,非常香😊
@ruchithamithinti9754
@ruchithamithinti9754 Жыл бұрын
Brother u just did a video on people hating u, really u said right i am too youth i realised. Even i will to see all wanted things in social media but really ias ,ips great because they work for india. So i wanted ro become like them and i will start preparing for upsc 😊.
@shivask1751
@shivask1751 Жыл бұрын
Upsc aspirant 🤩🤩🤩.... Mi video lo chala information undhi anvesh bro.. just loved to watch it.. give us more information 😅.. KZbin thagginchi chadvu ruchitha
@Kissmidd
@Kissmidd Жыл бұрын
Congratulations anna 1100000 subscribers 🎉🎉🎉🎉🎉🎉
@arpalla9917
@arpalla9917 Жыл бұрын
అన్వేష్ మీరు పెడుతున్న వీడియోలు చాలా బాగుంటున్నాయి. కానీ చైనా వాళ్ళు తినే పాముకు, కప్పలు. గబ్బిలాలు, పురుగులు ఒక భారతీయుడు గా మీరు ఎంతో ఇష్టంగా తింటూ పైగా మాకు చూపించడం ఏమీ బాగా లేదు.
@BobbyMumbai1257
@BobbyMumbai1257 Жыл бұрын
Simply superb vlog broo. Keep it up
@Mani-dz7ow
@Mani-dz7ow Жыл бұрын
14:14 Gunta bagunda ? 😅😅
@palivelananibabu5503
@palivelananibabu5503 Жыл бұрын
Indian Bear Grylls in my vision 😊😊
@Rajgorle
@Rajgorle Жыл бұрын
అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ schools మరియు మన దేశంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ schools మధ్య తేడాలేంటో ఒక వీడియో చెయ్యు మాయ
@ravikumar-wr1ll
@ravikumar-wr1ll Жыл бұрын
God bless you Anna ❤
@MRGANG007
@MRGANG007 Жыл бұрын
❤❤❤❤ congratulations anna 11lakhs subscribes
@shivayadav-vm4sw
@shivayadav-vm4sw Жыл бұрын
China abhivrudi desham baga develop ayindhi manam chusi chala nerchukovali antha ok oppukunta its fact .... Kani songs avi ayithe padutunavo adhigo aladigo ani srinivasuni song adhi malla kappa kappa ani padi padu cheyaku ok na matalu chepthav kadha mana devulu mana sampradayam ani noru adhupulo petukunte alanti porapatulu malli cheyaru ok na anvesh bro ❤❤❤
@satyaundrakunta1154
@satyaundrakunta1154 Жыл бұрын
All the best bro,safe journey jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@TelanganaBoys8086
@TelanganaBoys8086 Жыл бұрын
ఎన్ని దేశాలు ఎదిగిన.. మన భారతదేశంలో ప్రేమల ముంగిట చాలా చిన్నవి
@answermyquestionofficial7913
@answermyquestionofficial7913 Жыл бұрын
అభివృద్ది మనకెందుకు🤣🤣🤣
@abcdcinema1
@abcdcinema1 Жыл бұрын
అన్నా పెద్దపెద్ద షిప్ ఎక్కి మంచి మంచి సముద్రం కటం మంచిగా చూపి అన్నా
@sangeetham4419
@sangeetham4419 Жыл бұрын
Repu pan India U tube star meere avtharu sooooo entertainer 🎉🎉🎉
@r15fansclub8
@r15fansclub8 Жыл бұрын
More food vlogs cheyu bro pls
@akarapuchandar3857
@akarapuchandar3857 Жыл бұрын
Yah bro food vlogs main
@RUPESHKUMAR-oc4fx
@RUPESHKUMAR-oc4fx Жыл бұрын
14:35 😂😂🔥
@bhanuteja7607
@bhanuteja7607 Жыл бұрын
Next level video Anna🥰🥳🥳🥳🥳🥳
@lavanyakune42
@lavanyakune42 Жыл бұрын
Recently i saw ur vds ...nd bcme ur subscriber....all the best bro...
Traditional Chinese Street Food in China
18:57
Naa Anveshana
Рет қаралды 3,4 МЛН
Australia Traditional Food | Eating kangaroo Meat
12:32
Naa Anveshana
Рет қаралды 1,2 МЛН
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,9 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,8 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 6 МЛН
Gold Mines In Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
21:35
Uma Telugu Traveller
Рет қаралды 1,9 МЛН
Wuhan Fish Market and Wuhan City Exploring
16:12
Naa Anveshana
Рет қаралды 3,3 МЛН
Italy free education in Telugu
12:55
Prapancha Yatrikudu
Рет қаралды 734 М.
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
Morocco street food and traditional food
15:11
Naa Anveshana
Рет қаралды 1,8 МЛН
This walk in Bangalore changed my view of India
23:37
Max Chernov
Рет қаралды 852 М.
Самое неинтересное видео
00:32
Miracle
Рет қаралды 2,9 МЛН