పాటకు ప్రాణం పోయుట ఇదేనేమో. ధన్యురాలవు తల్లి. వేయి శుభములు కలుగు గాక
@ramaprasad80364 ай бұрын
బంగారు తల్లి చాలా బాగా పాడింది. అభినందనలు. చక్కని భవిష్యత్తు ఉన్నది.
@jaggarao23125 ай бұрын
సాహిత్య, సంగీత, గాత్ర మాధుర్యాల మేలు కలయిక.. ఈ పాట..!! ఈ చిరంజీవి సంయుక్త.. చాలా బాగా పాడింది..!! 👌👌👍👍🤗🤗
@GsatyamSatyam3 ай бұрын
అద్భుతంగా పాడవమ్మ తల్లి నీకు కోటి కోటి వందనములు
@gnarayana16585 ай бұрын
ఈ అమ్మాయి చాలా బాగా పాడింది.దీర్ఘాఆయుష్ మానుభవ
@parasavenkateswararao69424 ай бұрын
❤ఈ బంగారు తల్లి ❤చాలా బాగా పాడింది ❤బాలు గారే మెచ్చుకుంటూ అన్నారు❤చాలా మంచిభవిష్యత్తు ఉంది ❤❤❤❤
@VaidyarajuVaidyaraju5 ай бұрын
అంతరంగమందు సంతోషం చింతా నిశ్చింతగా ఉంట్టూంది ఈ పాట
@SindhuKurapati-x1i3 ай бұрын
🎉🎉🎉🎉🎉chi Sung the song in full mood and expression very nice thalli God bless you chiranjeeva
@annapurnaiahgarimella9745 ай бұрын
Smt లీల గారి పాట చాలా చక్కగా పాడింది God bless you
@saradavaraprasad964 ай бұрын
చక్కగా పాడి అందరినీ అలరించిన చిన్నారి కి శుభాకాంక్షలు అభినందనలు
@madhyamavathichintapikkala94295 ай бұрын
ఘంటసాల గారు స్వరపరచిన అద్భుతమైన పాట. ఆర్తితో పిలిస్తేనే భగవంతుడు ఆదుకుంటాడని చెబుతారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుని క్రిందకి రప్పించగలిగేంత ఆర్తితో పాడారు లీలమ్మగారు. ఆ చిరంజీవి కూడా పాటకు తగిన న్యాయం చేసింది. 👏
Good to see so many reviews and blessings for me for the song i sang 7 yrs back.. 🙏thank you so much all for blessings and suggestions🙏
@mukundreddy86625 ай бұрын
ఈ అమ్మాయి మధురంగా పాడింది
@sagivenkatasivaramasarma29654 ай бұрын
రాగ భావ తాళ గానాలతో ఏడిపించి.. ధర్మజ్ఞాన విచారంలో ముంచెత్తిన భారతీయ ఆధ్యాత్మిక సునామీలతో రాతి మనసులను సైతం ఆర్ద్రీకరించిన రసపిపాసులందరికీ పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు
@kumard36225 ай бұрын
వర్ధిల్లు. దీర్ఘ ఆయుష్మాన్ భవ
@achhiyyachadaram55993 ай бұрын
❤🎉❤❤
@dummurajarao2765 ай бұрын
Wonderful performance good God bless you thalli
@sugunakarmanchala78645 ай бұрын
SRI lord krishna bless her.very excellent performance of the song singing God gift to her parents'.
@samyukthakoduri5 ай бұрын
Thank you so much🙏
@RaghunathChowdary3 ай бұрын
Bhakti bhavam both creates wonder full output
@madanagopalg80473 ай бұрын
Amma ni vaice so nice vaice niu chala mundhuku velthavama
@VenkateshwarluGouru-vh2os5 ай бұрын
Sir, While this Chiranjeevi singing this song ,tears are rolling down.an excellent performance ,sweet voice.jeetheraho baby blessings to you.brought tears to audians who observed and listen.
@samyukthakoduri5 ай бұрын
Thank you🙏
@pillibrahmarao99534 ай бұрын
Wonferful
@sunnamravinder99064 ай бұрын
చాలా బాగుంది ఈ సాంగ్ మీరు చాలా బాగా పాడారు
@rajeswariavvari33835 ай бұрын
Excellent super chalabagun
@ChandraiahNagapuri-u2y4 ай бұрын
Very. Good song, excellent singer, very. Nice.
@AnuradhaDevarakonda-k7k5 ай бұрын
Wow supb nanna❤
@romeorascal41652 ай бұрын
Chala baga padavu sister❤
@kcsubramanyam41993 ай бұрын
చాలా వివరంగా పాడింది దేవుడు ఇలాగే పైకి తేవాలని కోరిక
@subbammag4223 ай бұрын
Super chitti thalli
@SatyamSatyamsatyam5 ай бұрын
Amma god blis you
@madhusudhanarajuguduru30775 ай бұрын
GOD bless her.
@anjaiahgoud99415 ай бұрын
సూపర్
@varanasitv42715 ай бұрын
ఎంత అద్భుతంగా పాడావు తల్లీ!
@gopalakrishnamurthypuchhaa74863 ай бұрын
GANDHARVA ANGELS COME TOGETHER AND WODRAFULLY SINGING
@sambashivareddy40654 ай бұрын
సూపర్ సూపర్ 🌹👌👍
@NaiduaIjjurothu3 ай бұрын
Nicely om namo bhagwate vasudevaya.. radhe radhe Krishna
@mareddylaxmareddy46964 ай бұрын
Super thalli super song
@YVRao-bq8ih2 ай бұрын
ఈ పాట భావం యదార్థ మై , హత్యా చారము లకు గురి అవుతున్న మహిళామణులకు రక్షణ కవచం గా నిలబడాలని ఆకాంక్ష
@murtyvemaraju3385 ай бұрын
మధురమైన పద్యం హృద్యమమగాపాడావు ఆర్తితో అసపిలుపు కరుణరసంకురిపించింది అసయస్మాన్్ భవ.
@hanumantharaosreepada64575 ай бұрын
అమ్మాయి ఆర్తి తో కూడిన పాట సెలెక్ట్ చేసుకుని చాల బాగుగా పాడింది. గుడ్ ఎఫర్ట్స.
చాలా మదురంగా పాడావు పాప. నీ స్వరం గానం చాలా బాగుంది. కృష్ణుడు స్టేజ్ మీదకు రప్పించావు. నీ వాయిస్ లో మెలోడీయస్ ఉంది. god bless you
@shankaranarayanasharmah81194 ай бұрын
God bless you ❤
@VaralakshmiSusarla8 күн бұрын
My. Favour. Song. I. Love. So. Much. 🌹🌹🌹
@etutlf41762 ай бұрын
I prefer watching the old Padutha Theeyaga programs. Here I get to hear Ghantasala, Susheela, Leela songs... In the present day programs, Ghantasala has been banned or so it seems.
Have these people who are praising this performance heard the original song by Mrs. Shusheela. As said by Sankarabharanam Sankara Sastry there is something called 'aadrata', which is missing in this performance, If you close your eyes and listen to the original song it touches ones heart at the pitiful situation of Panchali. It is really unfortunate that people born in Andhra cannot speak proper Telugu, to sing these types of songs one needs 'waak suddhi".
@jlakshmi20105 ай бұрын
We cannot compare to Smt. Leela, she is exemplary. For this girls age without going out of shruthi and knowledge and her capacity, she is done justice. This song also not so easy
@RajKumar-ie7vf5 ай бұрын
Original song was sung by Smt Leelamma not Smt Susheelamma. Before reviewing and criticizing, hv some knowledge and try to learn to encourage budding artists.. U shld hv ARDHRATA in your language.. ఆమెకు చిత్తశుద్ధి ఉంది.. వాక్ శుద్ధి వస్తుంది... Worry కాకండి