Difference Between Cancer and TB | Loss Self Confidence | Swami Vivekananda | Dr. Ravikanth Kongara

  Рет қаралды 103,892

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

Пікірлер: 555
@asisridharreddy1507
@asisridharreddy1507 2 жыл бұрын
సార్ నిజంగా. మీరు చెప్తుంటే.. మాకు కూడామీరు వివేకా నంద. లా అనిపిస్తుంది.. సార్.ఎందుకంటే... ఫస్ట్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటాది. చాలా స్పష్టం గా.... మీరు ఏది చెప్పిన.. మాకు మందులు లేకుండా కొన్ని రోగాలు తగ్గిపోతుంది. మీరు చెప్పే విధానంలో
@venkteshwarlukatta7563
@venkteshwarlukatta7563 2 жыл бұрын
Super speech. Sir
@9lirika
@9lirika 2 жыл бұрын
Aunu specificga anxiety gurinchi oka video chepparu ...best one
@anumularamakanth8994
@anumularamakanth8994 2 жыл бұрын
🙏
@sjhome3645
@sjhome3645 2 жыл бұрын
Super sir entha china vayasulo evanni alachapagalugutharu sir greete elati vidiyos patinadu ma lati pashes kosam meru valda years bratha Kali sir
@kamalavenugopal2183
@kamalavenugopal2183 Жыл бұрын
U r great sir🙏
@somsek
@somsek 2 жыл бұрын
ఈరోజుల్లో మీలాంటి వైద్యులు చాలా అరుదు సార్...... 🙏🙏
@venkateshvenky2573
@venkateshvenky2573 2 жыл бұрын
ముందుగా నమస్కారము సార్ మీరు అద్భుతమైన సమాచారాన్ని పొందుపరచటం చాలా సంతోషంగా ఉంది మీ విలువైన సమయాన్ని ప్రజల శ్రేయస్సు కోసం వెచ్చిస్తున్నారు మీ జీవితం శుభప్రదం జయప్రదం కావాలి జై శ్రీరామ్
@NRKONGARA
@NRKONGARA 2 жыл бұрын
మీ విశాల మానవతా దృక్పదానికి, మీ బోధనా శైలికి వందనాలు.
@sarojakartham263
@sarojakartham263 2 жыл бұрын
కన్నయ్యా, నిన్ను స్వామి వివేకనందుని తో పోల్చటం. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ రూపం లో ఆయనే స్వయంగా మాకోసం వచ్చాడని నా నమ్మకం. చల్లగా ఉండు కన్నయ్యా. ఈ అమ్మని గుర్తు పట్టవా.
@tulasisankar5698
@tulasisankar5698 Жыл бұрын
చిన్న వయసులో ఎంతో జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు మీకు మీరు చెబుతుఉంటే వీవకానందుల వారు చెబుతున్నట్టు ఉంది ధన్యవాదాలు డాక్టర్బాబు
@kalagotlakhasim0264
@kalagotlakhasim0264 2 жыл бұрын
TQ so much sir. ప్రాణం పోసింది దేవుడైతే , దాన్ని నిలబెడుతున్నది మీరు, ముఖ్యంగా మీరు నిoపుతున్న confidence.🙏🙏
@krishna2336
@krishna2336 2 жыл бұрын
నిజం డాక్టర్ గారు., మీరు చెప్పింది. నాకు కొద్దిగా కూడా ఆత్మవిశ్వాసం లేదు. ఎవరికైనా హెల్త్ బాగోలేదు అని తెలిసినా నాకు భయం వచేస్తోంది. పిల్లలకు కొంచెం హెల్త్ బాగోలేకపోయినా నాకు విపరీతంగా భయం, నీరసం, నిరాశ వచ్చేస్తుంది. మీ వీడియోలు వింటుంటే దైర్యం వస్తుంది మీకు శతకోటినమస్కారాలు. 🙏🙏🙏
@sunithaajmeera9050
@sunithaajmeera9050 Жыл бұрын
Same situation
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు మీరు చెప్పే అటువంటి విషయాలు విన్న ఎలాంటి బలహీనతల్లో వ్యాధి రోగములతో బాధపడుతున్న వారికి అయినా కూడా నూతన బలం వచ్చి వాళ్ళ మీద వారికి ఆత్మవిశ్వాసం కలిగి ధైర్యముతో జీవిస్తారు మీ మాటలు అలా బలపరుస్తున్నాయి మీ మాటల్లో నిజాయితీ చూసినప్పుడు ఎవరైనా నమ్మకుండా ఉండలేరు నమ్మకం లేని వారికి కూడా నమ్మకం కలుగుతుంది థాంక్యూ డాక్టర్ గారు
@sreedeviv6020
@sreedeviv6020 Жыл бұрын
మీ మాటలు వింటుంటేనే సగం జబ్బులు పోతాయి నిజగా మా మనసులో ఏముందో మాఇంట్లో ఎం జరిగింది చూసి నట్లే చూపుతున్న రా అనిపించింది నును రోజు ఫాలో అవుతాను మీ వీడియోస్ అన్ని 👏👏👏👌👌👍👍
@srinivasaraorao4339
@srinivasaraorao4339 2 жыл бұрын
నిజంగానే డాక్టర్ గారు, నేను చాలా బాధ లోకి వెళ్ళాను, నాకు ఇప్పటికీ 50 సమచ్ఛ రాలు ఏ రోగం లేదు, కానీ ఆర్దికంగా చాలా ఇబ్బంది పడ్డాను, కానీ నా దైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు, అంత డైర్యంగా ఉంటానికి కారణం, వివేకానంద మైన్ గా ఆ బుక్ లో ఒక లైన్ చదివాను, ఉప్పెన వచ్చి మన మీద పడ్డా కానీ ,ఎన్ని బాధలు వెంటాడిన,ఎంత నిరాశ ,నిస్రృహలకు గురైనా ఏ మాత్రం దైర్యాన్నీ కోల్పోవద్దు అని, ఆ లైన్ నన్ను ఈ నాడు మంచిగా బ్రతక టా నికి కారణం ఐంది.
@raviprakashlifestyle
@raviprakashlifestyle Жыл бұрын
సర్ ఈ వీడియో లో మీ మాటలతో నాకు మానసిక వైద్యము కూడా చేశారు సర్ 🙏🏻 TQ.
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 жыл бұрын
డాక్టర్ రవి గారు. ........మంచి వీడియే చేశారు. కొంత మంది చాల చిన్న విషయాలకే కంగారు పడిపోతుంటారు. ....మరికొందరికి ఏమైనారాని చాల ధైర్యంగా ఉంటారు. ...మంచి వీడియే అందించారు . అభినందనలు.
@chaitanyamap2553
@chaitanyamap2553 2 жыл бұрын
మీ నవ్వుకు కోటి దండాలు సర్...
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Жыл бұрын
ఆయన వారసత్వాన్ని మీరు నిలబెడుతున్నారు👏👏🙏🙏ఒక చైతన్యశీలియైన డాక్టర్ గా సూపర్
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 2 жыл бұрын
హలో.. డాక్టర్ గారు..ఇప్పటి వరకు నేను చూసిన మీ videos లోకి నాకు ఈ video నచ్చింది చాలా..thank you..
@gothrirambadu553
@gothrirambadu553 Жыл бұрын
సార్ మీరు స్థితప్రజ్ఞ అనే పదం వాడారు అంటే మీ మీపై వివేకానంద ప్రభావం ఎక్కువగా ఉన్నది అని అర్థం సార్ వెరీ గుడ్ జాబ్ వెరీ గుడ్ డాక్టర్ 🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿
@padmabala5936
@padmabala5936 Жыл бұрын
మీ మాటలు వింటుంటే చాలా ధైర్యంగా అనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఏ సమస్యకైనా పరిష్కారం ఉందనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి విషయం, చెప్పే విధానం, మీ నవ్వుతో మీ మాటలు మీ వీడియోస్ వినే వారి ఇంట్లో ఆత్మీయులు అయ్యారు చాలా చాలా ధన్యవాదాలు
@reddyvaraprasad7193
@reddyvaraprasad7193 2 жыл бұрын
గౌరవనీయులైన డాక్టర్ గారికి నమస్కారాలు నేటి పరిస్థితుల్లో నేటి సమాజంలో ఎందరో గొప్పవారు సమాజం ద్వారా, కొందరు వ్యక్తుల ద్వారా అంతో ఇంతో లబ్ధి పొందే ఉంటారు కానీ మీలాంటి గొప్ప వ్యక్తులు తమకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మేధస్సును సామాజిక మాధ్యమాల ద్వారా సమాజాన్ని వ్యక్తులను ప్రేరేపిస్తూ చక్కటి మార్గ నిర్దేశం చేసే వ్యక్తులు అరుదు మీకు ఆ దేవదేవుడు ఎల్లవేళలా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి మీ ద్వారా ఎంతో కొంత సమాజానికి మేలు జరగాలని కోరుకుంటున్నా.......
@kavithamadanapalle2068
@kavithamadanapalle2068 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻tq somuch sir మీరు చెప్పే ప్రతి health tips మంచి సలహాలు వింటువుంటే confident levels build చేసుకోగలుగుతున్నాము sir ఒక జబ్బు వచ్చింది అంటే.. ఇంక మరణమే శరణం అనుకునే వారికి 🙏🏻🙏🏻మీ మాటలు ప్రాణం పోస్తున్నాయి sir
@racharlasatyanarayana2445
@racharlasatyanarayana2445 Жыл бұрын
U R NEXT SWAMI VIVEKANANDA , SIR
@GVREDDY-SOLDIER
@GVREDDY-SOLDIER 9 ай бұрын
TB గురించి ఒక వీడియో చెయ్యండి SIR
@ramchandernune8465
@ramchandernune8465 5 ай бұрын
What a wonderful Doctor we are having. We are so lucky persons. Our Doctors face we see in once a day our confidence level grow more. Thanku no more words.❤namaste sir.
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 2 жыл бұрын
Sir once an engineering student thought of suicide but after reading book of swami vivekananda he took strength and overcame his idea of suicide and proved his worth
@RaviKumar-hl2vt
@RaviKumar-hl2vt Жыл бұрын
Antha commercial avtunna e rojullo, doctors like u r testimony to existence of humanity sir, feeling inspired
@basavanathotarevathi9953
@basavanathotarevathi9953 Жыл бұрын
Sir 🙏. మీరు చెప్పింది 100% నిజం. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. పరామర్శించడానికి వచ్చిన వారు నా కాన్ఫిడెంట్ లెవెల్ చూసి ఏదేదో చెప్పి ధైర్యం చెప్పాలని వచ్చిన వారు తికమక పడుతుంటే నాకు చాలా నవ్వువస్తుంది. మనం చావుకు క్షణం దూరంలో ఉన్న కూడా ద్యైర్యంగా వుండాలనే ది నా మాట. ఏమో ఆ ధైర్యాన్ని చూసి మనకు బాగవుతుందేమో కదా... 🤝🙏
@tungabhadraruchulu
@tungabhadraruchulu 2 жыл бұрын
Nijanga meeru manushullo mahathmulu meelanti varini ee rojullo ekkada chudaledu thank you so much andi
@vallabhaneniparvathi4034
@vallabhaneniparvathi4034 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తుంటే dayryamga ఉంటున్నాం ధన్యవాదములు 🙏🙏🙏🙏doctorgaru
@srilatha.r8283
@srilatha.r8283 Жыл бұрын
Nijame sir manaku self confidence chaala avasaram.naku marriage ayi 9 years ayina pillalu leru.kurnool, guntur, lo chupinchukunna . Last ki hyd lo Anu testtube baby centre Anuradha garu naku, meeku pillalu putte chance ledu, meeru yevarini ayina adopt chesukomani advice chesaru. But naku eppudu 2 baby girls. Anuradha gaaru aa mata cheppinapudu chaala depression lo ki Vella. Oka papa ki 12 years , second papaki 8 years .manam yelanti situation lo kuda aatma dhairyam vadalakudadu. Prati daniki compulsory solution vuntundi. You are great Sir
@rajyalakshmialluri5297
@rajyalakshmialluri5297 2 жыл бұрын
Dr. Garu Mee smile chusthe sagam jabbu potundi, Mee positive matalu vinte poorthiga taggipotundi rogam.
@GK-kkkkk
@GK-kkkkk 2 жыл бұрын
Vammo yevaru swamy nuvvu Janalaki knowledge free ga esthunnav👌👌👌
@Devarapalli
@Devarapalli 2 жыл бұрын
You are also a Legend in in our hearts❤💞
@kolasunitha8852
@kolasunitha8852 2 жыл бұрын
Thank you is a small word Sir 🙏🙏🙏🙏 yes sir...chala chala valuable information ichaaru👌👌👌👌👏👏👏👏ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం చెప్పారు🤝🤝🤝🤝💐💐💐💐 కృతఙ్ఞతలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏
@Kingsofocean795
@Kingsofocean795 2 жыл бұрын
Evaru sir bayanni commercial chuse doctors vunnaru kaani meela cheppe doctors chala rare ga vuntaru.meeru maaku oka all in one book laga valuable gift sir
@santhi9622
@santhi9622 2 жыл бұрын
ఏదైనా మనము తీసుకునే విధానంలో నే ఉంటుంది SIR... POSITIVE THINKING ALWAYS GOOD FOR EVERYTHING...💐💐💐💐💐🙏🙏🙏VERY GOOD EXPLANATION....👍🏻💐💐💐👌👌👌👌
@swarajyalakshmi1651
@swarajyalakshmi1651 2 жыл бұрын
నేను ఎన్ని సార్లు అడిగినా మీరు ఆవిషయం చెప్పటంలేదు ప్లీజ్ 🙏🙏🙏
@santhi9622
@santhi9622 2 жыл бұрын
@@swarajyalakshmi1651 meeru nanne adigaara ..
@pinkygeneral5276
@pinkygeneral5276 2 жыл бұрын
Hats Off to you Sir. Each word is a jewel applicable for medical and non medical scenarios as well. 👏👏👏
@bujjamma8463
@bujjamma8463 Жыл бұрын
డాక్టర్ బాబు మీరు మాకు దేవుడిచ్చిన వరం తమ్ముడు
@jyothijyothi3225
@jyothijyothi3225 2 жыл бұрын
My inspiration is lord jesus.i like his msgs. ........................ Vivekananda mgs also v.good.👏👏👏🤔🤔 wonderful explanation Dr.💐💐💐👍
@Sudhas
@Sudhas 2 жыл бұрын
మీ videos super గా వుంటాయి సార్ వివేకానంద పుస్తకం పేరు చెప్పండి , నేను అన్నింటికీ ఎక్కువ టెన్షన్ తీసుకుంటాను
@kvrao7143
@kvrao7143 Жыл бұрын
You are doing great service, by educating the common public about several health related misconceptions. Most of the doctors don't even explain their patients about the treatment or medicines being prescribed by them, and even indirectly frighten their patients about the ailments for obvious reasons. But you are totally different and if I am not wrong, you must be receiving criticism from your own medical community!
@ramaravindra402
@ramaravindra402 2 жыл бұрын
Very true doctor, confidence matters a lot,well said thank you Sir
@svbsurekha3463
@svbsurekha3463 2 жыл бұрын
I am watching your videos regularly sir. Evala meeku big fan ayyanu like real life hero .
@lakshmimanikyam4390
@lakshmimanikyam4390 Жыл бұрын
Tq sir చాలా మంచి విషయాలు చెప్పారు చాలా ధైర్యం చెప్పారు ...... మీరు చెప్పినట్లు చాలామంది భయపడుతుంటారు
@bathulakondababu8598
@bathulakondababu8598 2 жыл бұрын
Last lo swami vivekananda he is my inspiration
@dr.hridayaranjan.j.9711
@dr.hridayaranjan.j.9711 Жыл бұрын
God bless you Doctor, the morale boosting work you are doing is exemplary.
@suhasini5876
@suhasini5876 2 жыл бұрын
i was cured by Bone TB sir happy now sir
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Жыл бұрын
మీ మాటలే గొప్ప ఇన్స్పిరేషన్ సార్. మీరిలాగే ఎన్నో చక్కని వీడియోలు చేయాలి. 👏👏👏💐💐💐
@mangaveniputhi5659
@mangaveniputhi5659 Жыл бұрын
Thanks u sir 🙏
@srinu3087
@srinu3087 2 жыл бұрын
Telugu chala chakkaga matladutunnaru eppativallu english raka poina vachirani english matladutunnaru miru super brother
@DhanaLakshmi-pn8fg
@DhanaLakshmi-pn8fg 2 жыл бұрын
Tq Ravi Garu.... 🙏 Last Six months back same situation naaku doctor garu..TB. amoo annaru.. But report negative... Lounges infection lite ga vunde annaru... MRI.. 2 times... X. Ray... Blood tests.. Picholala teregamu... Now I'm perfect... perfect ...Na manodayryamay nanu nelabettinde... Naaku ameekaadu I'm perfect.. I'm healthy... Homeopathy kuda help chysinde.. Naa mental state kuda vaare valla mareinde.. 🙏😍
@ramchandernune8465
@ramchandernune8465 2 жыл бұрын
No more words..siimply superb. You are living God. 🙏
@vijayalakshmimunagapati9506
@vijayalakshmimunagapati9506 Жыл бұрын
Chala baaga chepparu sir mee lanti vaalu vundaali sir tq so much
@gopibeldari7648
@gopibeldari7648 Жыл бұрын
Nenu kuda psoriasis valla badha paddanu , kani nijaaniki bhyapadvalasindi emi ledu. Bayam valana confidence debba tinitindi. So bayam chala pramadam
@ryalibalabalaramesh108
@ryalibalabalaramesh108 Жыл бұрын
Thank you very very much sir for strengthening us through your messages and suggestions 🙏🙏🙏
@vijaykumararpula2989
@vijaykumararpula2989 Жыл бұрын
Dr Ravikant is daring enough to reveals all facts it related towards health education, there is no dispute that he is man of social responsibility and great inspirer and he strives for noble cause, God bless him
@sivaramakrishnanadipalli1731
@sivaramakrishnanadipalli1731 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్
@anasuyadevimovva8060
@anasuyadevimovva8060 2 жыл бұрын
Hai dr Ravi my dear son giving more strengthen examples
@rajanikola2837
@rajanikola2837 Жыл бұрын
Doctor garu chaala manchi video.chesaaru......chinna health probs ni kooda pedhaga alochinchi stress avvadam idhi andhariki chaala common problem......kaani dheeni nunchi mana alochanalani ela.divert chesi strong avvalo baaga vivarinchaaru.........
@sudhavani4177
@sudhavani4177 2 жыл бұрын
Self confidence chala penchutunnaru thammu...good 👍🙌
@pedduluvelpula1139
@pedduluvelpula1139 Жыл бұрын
Thanq Dr Ravikanth garu you like a God to the society meeru touch cheyaleni subject ledandi society meeku yentho runapadi untundi Tnq sir
@shobharani6360
@shobharani6360 Жыл бұрын
Sir u r the greatest doctor in the world
@anandphotography6897
@anandphotography6897 2 жыл бұрын
thisis my first comment sir ...elanti vidos chestunna ravikanthu garu meeru mahanubhavulu🙏🙏🙏🙏🙏
@ushathota192
@ushathota192 2 жыл бұрын
Spell Bounded the way how you articulated Dr.Ravi! You are doing an excellent job!
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 Жыл бұрын
Awesome doctor, you're creating such awareness, enlightening in common man's life .all the aspects you covered in this episode mostly relate to my life, my dear ones faced all the above traumas but all went well. Your words really help the needy.thank you for being such a wonderful doctor n person indeed
@luckykannemadugu3054
@luckykannemadugu3054 2 жыл бұрын
తెల్ల రక్తకణాలు గురించి గురించి ఒక వీడియో చేయండి సర్ అని ఎన్ని సార్లు కామెంట్ చేసిన వీడియో చేయలేదు ప్లీజ్ సర్ నాకు ఈ సమస్య ఉంది కాబట్టి ఇన్ని సార్లు అడుగుతున్న 🙏🙏🙏🙏🙏
@djyothi8847
@djyothi8847 2 жыл бұрын
Hi sir good afternoon 😊 chala chala baaga chepparu meru matldatutuntye neerasam unna vallu kuda active autaru sir thank you so much ❤
@satyanarayanakonathala8387
@satyanarayanakonathala8387 Жыл бұрын
There are no words to say about the way to appreciate you towards your advice to all human beings . May GOD bless you and your family doctor garu.🙏🙏🙏
@korapakaadimurthy5375
@korapakaadimurthy5375 2 жыл бұрын
U r great personality sir...Please continue the same which will help so many people...
@bellamraju6552
@bellamraju6552 Жыл бұрын
You are not only heartful doctor and and also create the awareness of different diseases and make the patient to have the confidence to cure any diseases by your analytical and practical lecture. God bless you
@bhupathimahesh721
@bhupathimahesh721 Жыл бұрын
Sirmeeru chalabaga cheputaru.
@sateeshkumar7270
@sateeshkumar7270 Жыл бұрын
మీ Motivation కి hats of sir
@nirmalasnumbers
@nirmalasnumbers Жыл бұрын
All of your videos are very informative and interesting andi. Keep going Dr garu 👌👏💐.
@mittoorchamps8765
@mittoorchamps8765 Жыл бұрын
Hello Doctor... Thank you soo much for valuable information..small health issues serious diseases ani bayapettesthunnaru konthamandhi doctors but Meru chese prathi video chaalamandhiki self confidence esthundhi... 🙏🙏
@naveenkumar-gf4uk
@naveenkumar-gf4uk Жыл бұрын
Thank you sir for guiding us the most valuable info and words
@Kabaddi0069.
@Kabaddi0069. 2 жыл бұрын
Meeru maku motivation istunnaruga sir adhi chalu em kadhu ma health ki 💕
@Devarapalli
@Devarapalli 2 жыл бұрын
Christ has died for you and me also for the humankind, vivekanand is a great legend, he also wrote many things about Christ Jesus, haven't you read those quotes, about Jesus ?
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 жыл бұрын
Jesus christ is living God. He is the creator of hole universe. Viveka nanda is one of the human beings.
@jhansibezawada7370
@jhansibezawada7370 2 жыл бұрын
Confidence gurinchi meeru cheppina vidhanam chala useful.Every doctor likes you that is very helpful to people.Thank you doctor garu.
@rajeswarirasineni5167
@rajeswarirasineni5167 2 жыл бұрын
Yess, strength is life and weakness is death. Nenu screen shot chesi daachukunna matalu.kaani weaknesses jayinchatam antha easy kaadu.Mee friend and n r I patient experiences correct. Dhairyamante sword pattukuni yuddham cheyatammatrame kaadu, health problems vachhinappudu, depression ki vellakunda , andulonundi bayata padatam kuuda. Ammo, doctor ki chupiste jabbu vundantademo, ani bhayapadi vellani vallani kuda nenu chusanu.2nd Saturday Hyderabad vellalani melukuni maree videos chesinattunna.Take good careof ur health too Dr handsome.
@kompallisyamala2638
@kompallisyamala2638 Жыл бұрын
👍👍👍👍👍👏👏matallo cheppaleni dharyam meeristhunnaru God blessings dr babu garu
@indiragandhiattaluri5102
@indiragandhiattaluri5102 Жыл бұрын
Chala Manchi vishayalu chepparu doctor Garu thank you
@somsek
@somsek 2 жыл бұрын
US లోనే కాదు సార్.. నేను CSF ANALYSIS చేసి, TB MENINGITIS అని డౌట్ వచ్చి, ADR రిపోర్ట్ కి వెయిట్ చేసే లోపు పేషంట్ కంగారు పడి RJY హాస్పటల్ కి వెళ్తే ఒక్క రోజులో 1.5 LAC ఖర్చుపెట్టారు.. అయినా కష్టం అని అర్థరాత్రి చెప్తే వాళ్లని KKD, GGH కి పంపిస్తే రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇలాంటి కేస్ ను అక్కడ పెట్టీ పాడు చేసారు అనే స్థితికి తెచ్చారు సార్... మన వాళ్ళు కూడా ప్రైవేట్ సెక్టార్ లో TB మీద ఫోకస్ చేయట్లేదు సార్... ఎక్కడో మీ లాంటి వారు తప్ప..
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Жыл бұрын
Really very good analysation.ధన్యవాదములు డాక్టర్ గారు.👍👌🌹🌷
@chandrakalabonela2316
@chandrakalabonela2316 2 жыл бұрын
sir first mee beautiful smile tho 98% deseaes cure iepotaye. next mee explanation is too good sir. TQ sir
@rajanimyla7428
@rajanimyla7428 2 жыл бұрын
Great words... Great people...
@bharathigangarapu6290
@bharathigangarapu6290 Жыл бұрын
Sir koti Dhanyavadalu entha Baga clear ga chepparu vintene kadupu nidela matladatu
@vinnakotamakarajyothi4477
@vinnakotamakarajyothi4477 2 жыл бұрын
Manava seve madhava seva idhe meeru chakkaga niroopistunnaru doctor sir...sir ane kante Annaya analanipistundi sir mimmalni
@repakamamathareddy7745
@repakamamathareddy7745 Жыл бұрын
Tq sir meeru chesay prathi videos cheala help full ga vunnai
@sravanthimittapelli99
@sravanthimittapelli99 2 жыл бұрын
Good afternoon sir me words na situation ki Baga apt aynavi sir. I am suffering with stomach pain from past 1 and half year.
@sunithaajmeera9050
@sunithaajmeera9050 Жыл бұрын
I am waiting depression midha oka motivational video cheyandi sir....maku dhairyam ga untundhi...andi! Mammanly strong persons ga cheysina varu avutharu...miru! Life antha miku runapadi untamu sir....😔☹️🥺
@manukondabharathi3962
@manukondabharathi3962 2 жыл бұрын
Sir mi smile and mi voice super and chala bagunnaru miru cheppevi kuda bagunnavi
@saradanagulapalli9896
@saradanagulapalli9896 2 жыл бұрын
Chala dhairyam vachindi doctor garu mer video chusthe.
@MeenaCh-j1j
@MeenaCh-j1j Жыл бұрын
Super sir 🎉
@NaveenKumar-ly4px
@NaveenKumar-ly4px 2 жыл бұрын
Nice explanation ,nice gentlemen doctor Ravikanth garu
@jaiYSRCP
@jaiYSRCP 2 жыл бұрын
సర్ మీరు చాలా గొప్పవారు
@lalithagayatri9141
@lalithagayatri9141 Жыл бұрын
Fantastic sir. Impressive.
@vanin3974
@vanin3974 2 жыл бұрын
U r greatest ravi garu
@AmraUma
@AmraUma 2 жыл бұрын
Hello dr garu chala chakkaga cheparu anni danalokalla Anna danam goppa antaru kani arogya danam goppa ani meru chepparu correct sir arogyam vuntene kada Annam thinagalam soo meru really great maku arogya danam chestunnaru maku teliyani vishayalu thelichesi malo fear pogututunnaru tq sir iam a big fan of you sir meru god gifted doctor tq once
@satyasgreenhome9713
@satyasgreenhome9713 Жыл бұрын
హాయ్ సార్ చాలా బాగా చెప్పారు, మా పాప ఇంటర్ bypc చదువుతుంది, అయితే ఈమధ్య తను చాలా స్ట్రెయిన్ అవుతుంది, మాకు కంగారు, తను డాక్టర్ అవ్వాలి అని ఏంబిషన్ మాకు ఎలా చెప్పాలి పాపకి అని కంగారు మీతో ఒకసారి మాట్లాడాలి సార్ possible unda
@sunithaajmeera9050
@sunithaajmeera9050 Жыл бұрын
Maaku kuda... oka sari mimmanly kavalani undhi sir...🥺
@kandlaguntanarasaraopet8655
@kandlaguntanarasaraopet8655 Жыл бұрын
EXCELLENT WORDS ..DR GARU..👌👌👌
@somarouthu_sivayssr5790
@somarouthu_sivayssr5790 2 жыл бұрын
You are walking God 🙏🙏🙏
@prabhaprasadmurari8668
@prabhaprasadmurari8668 Жыл бұрын
Greatly said Dr
@chinnis5766
@chinnis5766 Жыл бұрын
Chaalla chaaaalla baaga chepparu Dr garu 💯%
@rishigamingyt6554
@rishigamingyt6554 2 жыл бұрын
Miru kuda chala mandhi confidence levels ni baga penchuthunaru doctor garu anvasaramga ye jabbu lekunda bayspadevallaki chsla baga ardam ayela vivaro charu thanks sir
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 14 МЛН
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 351 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26