అన్న మీ లాంటి మేధావులు.. మాట్లాడాలి... అసలు వాస్తవం బయటకు వస్తుంది.... మంద కృష్ణ కుట్ర బయట పడుతుంది... మనువాదుల కాలు దగ్గర మాదిగ జాతి నీ తాకట్టు పెట్టిన ద్రోహి మంద కృష్ణ మాదిగ.... రిజర్వేషన్ ఫలాలు.. అందరికి అందలి... అందరూ అభివృద్ధి చెందాలి.. అప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది... జై భీమ్...
@anilduppelli3584Ай бұрын
ఎంత కాలం తింటారు రా నాయనా,,,, 58 కులాల హక్కులను.... ఎవరి వాట వారికి ఇవ్వడానికి మీకేం.నొప్పి రా నాయన...
@KrupanandpeddadaАй бұрын
మాల మాదిగల ని కలపాలని చూస్తున్నారు. చాలా గ్రేట్ అన్న.
దేశ వ్యప్తముగా ఎస్.సి లు దేశ జనాభా 25 శాతము ఉంటే 15 శాతము గురించి కొట్లాట,మిగిలిన 10 శాతం గురించి ఎవ్వరు మాట్లాడటం లేదు మరియు క్యూమిలేయర్ వలన జాతి చాలా నష్టం జరుగుతుంది దీన్ని గురించి చెప్పండి సర్
@SudhakarRao-nr5dyАй бұрын
Good analysis
@NenuvsNenuvsАй бұрын
వాటా పంచుకున్న సమానంగా ఉన్నపుడే అన్న.... మనం ఐక్యంగా ఉండేది ఇంకా ఎన్నాళ్లు మనకి మనము దూరము అవ్వాలి... ఇ మాల మాదిగ పేర్లు మనల్ని వేరు చేస్తున్నాయి మనకి చక్కగా ఒక powerful పేరు ఒకటి ఉంది అదే..దళిత... ఇ పేరు మాత్రమే మనం మన cast అని చెప్పాలి కాళీసి సింహాసనమ్ మీద రాజ్యాగ పుస్తకాన్ని పాలించే విధంగా మనం చేయాలి... లేదు నిధి నాది అనుకుంటే మన 59కులాలన్ని అగ్రవర్ణ కులాలు కింద బానీషాలానే బ్రతుకుతాం ఆలోచించండి అన్నలు జై భీమ్
@RajeshRajesh-v9wАй бұрын
అంబేద్కర్ గారిని గౌరవించడం తెలువది కాని ఆయన సాధించిన హక్కులు రిజర్వేషన్లు మాత్రం కావాలా ఈ మను వాది మందకృష్ణ నీ జగ్జీవన్ రావ్ ఏమన్నా హక్కులు సాధిస్తే అవి తీసుకోండి మీరే
@venkannagattu2423Ай бұрын
జై మాల జై జై మాల
@sangeetasana6666Ай бұрын
మాల మాదిగల కలిసి రాజ్యాధికార దిశగా పోవాలి. మాల మాదిగల కలిసి వర్గీకరణ సమస్యను పరిష్కరించి కోవాలి
@venkannagattu2423Ай бұрын
Exellent speach sir
@subhakarraokanaparthi5311Ай бұрын
జై భీమ్
@RajeshRajesh-v9wАй бұрын
రిజర్వేషన్లు పంచాలి అనుకుంటే ఆనాడే అంబేద్కర్ గారు పంచి ఉండేవారు ఎందుకు పంచలేదు అంటే ఇవి పంచితే వీళ్ళ మధ్యల చైతన్యం పోతది కాబట్టే పంచ లేడు ఎవరు మంచిగా చదువుకుంటే వారికే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు కాబట్టే పంచ లేడు
@narsaiyanarsaiya8160Ай бұрын
👍👍👍👍👍👌👌👌👌
@prathapdigital4689Ай бұрын
Jai భీమ్
@RaviKumar-ov9esАй бұрын
good interview 👍
@narsaiyanarsaiya8160Ай бұрын
👍👍👍👍✊✊✊
@sitimalabharathkumar8030Ай бұрын
మాల the fighters, మందకృష్ణ the cheeter
@anilduppelli3584Ай бұрын
Mee bondha Meeru maararu
@saikumargaddha5745Ай бұрын
100% కరక్ట్
@kunchanarajkumar765Ай бұрын
Chala bhaga chepparu brother jai bheem jai bheem jai mala jai jai mala 👍👍👌👌✊✊✊
@anantharamulu8080Ай бұрын
It is not classification of reservations. it is bifurcation of castes.
@rajubudithi27 күн бұрын
🎉రిజర్వేషన్ పాంచాలి మాదిగ ముఖ్యంతప్ప అంబేద్కర్ అంటే ఇష్టం కాదు
@mohanraomdidla4101Ай бұрын
Well said sir. The hidden history of mala community.
@Princelucas202012 күн бұрын
మందకృష్ణ మాదిగ..... ఇంతమంది కొత్త తరం ... వీర మాలలను రెచ్చిపోయేలా చేశారు. కాని నిజం ఏమిటంటే మాలలలో చాలామంది చదువుకున్న యువత యువకులు... వాళ్ళ కేరీర్ మీద దృష్టి పెట్టారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే 15% అంటే ... 1500 ఉద్యోగాలు కోసం అసలు ఎదురు చూడకుండా ముందుకు వెళ్తున్నారు. *వర్గీకరణ పంచమని* ఒకరు *మేమే ఎక్కువ అనుభవించాలి * ఇంకోకరు. వ్యతిరేక ఉద్యమాలు. ఏదేమైనా రాజకీయ పార్టీలకు మాదిగలపైన కొంత ప్రేమ ఉంది. వారు ఊర్లో ఉన్న అన్ని కులాలకు . చావుకు, పండుగలకు, అన్ని డప్పు కార్యక్రమాలు నిర్వహిస్తారు.... ఇంకా మాలలు చేసుకుంటున్న అనేక కార్యక్రమాలలో మాదిగలు పాల్గొంటారు. ఐనా ఎస్సీ జాబితాలో"మాలలను తొలగించాలని" ఎవరు ఉద్యమించడంలేదు..(341అర్టికల్ సారాంశం) జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు పంచాలని కోరుకుంటున్నారు. #చరిత్ర లోకి ఎందుకు? ఇప్పుడు మందకృష్ణ మాదిగ.. ఒక్కడు.. ఎ పదవి లేదు... మీరు ఎమ్మెల్యేలు,ఎంపిలు, కుల సంఘాలు, ఉద్యోగులు, యూట్యూబ్ స్టార్లు. మిటింగులే మిటింగ్లు. ఏసుక్రీస్తు బోధలు.. సహొదరుల ప్రేమ... ఇవేం గుర్తుకు రావు. అంబేద్కర్ సామాజిక న్యాయం గుర్తుకు రాదు. మనువాద బావజాలం తప్ప ఏముంది చెప్పండి.
@arvasantha7628Ай бұрын
బడి పోతుంటే మంచి గా జరుగును బడి కి పొన్డి చిన్న ముందు
@johnratnakar9660Ай бұрын
మంచిగా చెప్పారు అన్న
@suryal3284Ай бұрын
Jai bheem Anna your are super speech
@ThataiahManda-fc4cjАй бұрын
Hi dear brother please let start political master key start like bsp next 29 our target like you're starting discuss
@G.shivarajАй бұрын
Jai Bheem Anna
@tinkukalyan9047Ай бұрын
❤
@sreenumarrisupers0ng772Ай бұрын
మాదిగలు మాలల అంటే డెవలప్ అయ్యారు. మాలలతో పోరాడలేరు జనాభాలో ఎక్కువ ఉన్నారు మాదిలు
@ashokerra4696Ай бұрын
మాలలు వివిధ పార్టీ లేదా బ్రదర్
@perapogushanthanna8254Ай бұрын
పార్లమెంట్ లో బిల్లు పెట్టాలంటే మీ నాయకులు సపోర్ట్ చేయాలి
@SKYGYM-zh9nn27 күн бұрын
జై మాల
@a.ravikumar3077Ай бұрын
అన్న దేశం. మోతం ఒకేలా లేవ్
@sandhyamadasi5641Ай бұрын
Nice babai 😊😊
@palvaiyugandhar60Ай бұрын
Meeru Chepedi 💯 Tappu
@ShankarPasula-rq6vvАй бұрын
Jai bheem jaimala
@VentapalliRajaraoАй бұрын
Jai bheem jai mala jai mandala bashkar
@KuchipudiWilliam-iv5mvАй бұрын
ఆంధ్రాలో భూపంపీణీలో ఎక్కువ ఎవరికి పంపిణీచేశారు SC ల లోన్లలో ఎవరికి ఎక్కువ ఇచ్చారు ఉద్యోగనియామకాల్లో. ఎవరు లబ్ది పొందారు వర్గీకరణ అనగానే మిగతా ఎస్ సి ల గూర్చి పల్లవి అందుకుంటారు మీకు నిజాతీ కపటఫు విషయాలు మాట్లాడతారు అందరూ ఐక్యముగా వుందాము మిగతా అగ్రకులాలకు వ్యతిరేకంగా ఐక్యమవుదాం అంటారు మీతెలంగాణాలో మాలలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మాదిగలకు ఎన్ని ఇచ్చారు రాజకీయంగా పదవులు ఎవరికి ఎక్కువ,ఎవరికి తక్కువ పరిశీలించి చూడండి బాబు సెజ్ లుకాదు వర్గీకరణ చేస్తే ఎవరికి ఎంత తేలిన తరువాత మీరఅన్నదినెరవేరుతుంది ఆరంభంలో మీరు అంగీకరిస్తే 30 సంవత్సరాలు మాదిగలు వెనకబడటానికి మాలలే కారణం మీ ఆస్తులు మీఅన్నదమ్మలు పంచుకోవచ్చు రిజర్వేషన్లు పంపిణీ అనగా లేనిపోని సొల్లు కధలు చెబుతారు. నిజాయితీగా మాదిగలతో,కలసి ప్రభుత్వం వద్దకువెళ్ళి ఒకమెమోరాండం ఇవ్వచ్చుగా కోర్టుకు ఉమ్మడి పిటీషన్ వేసి మాకు న్యాయబద్దమైన రిజర్వేషన్ ఫలాలు పంచమని చేయచ్చుగా మీరు అంతర్గతంగా నిజాయితీగాలేరు కపటంగా వున్నారు గోరేటి వెంకన్న అసెంబ్లీ డిబేట్ అక్కసు వెళ్ళబోశాడు సంతోషంగా అంగీకరించలేదు
@yskysk54Ай бұрын
Abba maloniga bhale matladuthunnav ga Anno Ginni rojulu ni meeda chala gouravam unde Anna
@sudhakareditor1630Ай бұрын
ఇవి చిన్న అప్పటినుంచి, వింటున్నాము అన్న,మీరు ఎమి చెప్పాలి అనుకున్నారో స్ట్రాట్ గా చెప్పండి. అంతే గన్ని ఈ డొంక తిరుగుడు మాట్లాందుకు అన్న. కారంచేడు సంఘటన లో మాలలు పెద్దన్న పాత్ర పోసించారు ఒకే అన్న.సుప్రీం కోర్ట్ sc రిజర్వేషన్ ఇచ్చినా తిరుపు మీరు స్వాగతిస్తున్నారా.sc మాదిగలు మాదిగ ఉపాకులలు స్ప్రెమ్ ఇచ్చిన తిరుపు మాలలు పెద్దన్న పాత్ర పోసించి స్వాగతించవచ్చుగా. ఎందుకు అన్న ఇంకా మాదిగలను వెంకీ లాగుతారు.
@rajuprattipati1181Ай бұрын
Matladite saripodu
@srinivasaraousurupati2883Ай бұрын
అన్న గారు మాదిగలు మాలలు ఇప్పుడు కాలిచే ఉటారుమీరు ఒక్కటే ABCD అయిన తరువాత కలిసి ఉటారో లేదో సూడు
@kathisivaiahАй бұрын
అన్నా మీరు చెప్పింది కరెక్టే ఎస్సీల్లో 58 కులాల వారి ఆశయాలు వారి బిడ్డల భవిష్యత్తు దొబ్బి తినింది కేవలం మాల మేధావులే దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి ఎస్సీ వర్గీకరణ ఒక వర్గాం స్వార్థం కోసం పోరాటం జరగలేదు ఎస్సీ 59 కులాలు అందరికీ ఎవరి ఎవరి జనాభా దామాషా ప్రకారం అందరికీ సమన్యాయం జరగాలి షో కానీ మాల సోదరులు చేసేది ప్రత్యక్షంగా సమాజం గుర్తిస్తుంది ఎవరు స్వార్థం కోసం పనిచేస్తున్నారు మీరు చేసేది కరెక్ట్ కాదు స్వార్థంగా ఆలోచించకండి
@KuchipudiWilliam-iv5mvАй бұрын
అయ్యా బిసిలకు వర్గీకరణ చేశారు sc చేస్తే తప్పేముంది మీరు మీగొప్పలు చెప్పుకుంటూ పోతున్నారు మీరేమీరే మరి ఎవరూ దళితులు కాదన్నట్టుగా చెప్పుకోవడం కాదు సామజిక న్యాయం అనే పదాలు ఇప్పుడు. చెపుతున్నారు. ఇంతకు. వర్గీకరణ అన్నపుడు మొదటే సామాజిక న్యాయం 30 సంవత్సరాలక ముందు గుర్తుకు రాలేదా మరి మాలసోదరులు కాన్షీరాం పార్టీలో ప్రముఖ స్థానమిస్తే మీ సహోదరులు. ఇతరపార్టీలకూ తొత్తులుగా మారారు ఇతర రాష్టల సంగతి కాదు ఏ రాష్టంలో వర్గీకరణ ఆ రాష్టంలోనే జరగాలి అందుకే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలో వర్గీకరణ ఆరాష్ట్రంలోనే చేయండి. అని తీర్పు. చెప్పింది N9 వాళ్ళు ఇలాంటి చెత్త ఇంటర్యూలు చేయకండి
@venkatrao9905Ай бұрын
Vemulapalli,kanchikacherla mandal lo 5 mala vallani 1960 lone kammavaru samparu,
@SIDDHARTHA1041Ай бұрын
*☝️⁉️ఇవి ఇతరులకు నీతులు చెప్పి గోతులు తవ్వుతున్న వాళ్ళ సాకులు.. కల్చర్ ను నాశనం చేస్తూ కథలు చెబుతారు.. ఇంత కన్నా ఘోరంగా బ్రాహ్మణ వైశ్య రెడ్డి వెలమలతో అందరూ చెయ్యటం లేదా వాళ్ళను అనే దమ్ము లేదా మీకు.. ఆ రీల్స్ చూడండి ఎంత మంది ఉన్నారో అది లైఫ్ స్టయిల్ ఇది మాత్రం వికృతమా.. మన దేశంలో కులాన్ని బట్టి న్యాయం మతాన్ని బట్టి ధర్మం నడుస్తున్నవి. వాడు చేస్తే సంసారం ఇంకొకడు వ్యభిచారం. బయట దేశాలకు వెళ్ళినప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఇతరుల స్వేచ్ఛ కూడా ఆలోచించండి.జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ❤🙏🇮🇳*
@rajeshwarteddu4523Ай бұрын
Jai madhiga jai krushna madhiga
@kandulaprakash1359Ай бұрын
Vargeekarana gurinchi cheppandi sir anavasaramainavi vaddu sir
@rajuprattipati1181Ай бұрын
Commission already chepedhi ra babu
@G.shivarajАй бұрын
Jai mala
@goutamreddy7978Ай бұрын
Rendu vargalanu kirchopettaledu. Only mala community vallatone interview chestunnavu. Nuvvu manuvadivi anchor
@rajuprattipati1181Ай бұрын
Apadira
@kandulaprakash1359Ай бұрын
N9 correct ga ledu ABCD meeda
@rajuprattipati1181Ай бұрын
Mala telivetetalu matadutunadu
@rajuprattipati1181Ай бұрын
Sc varigigaranaku
@rajuprattipati1181Ай бұрын
30 year mala le adupadide
@rajuprattipati1181Ай бұрын
Arey eni chesaru kada sc lo unana59 kulala guri mala emi alochistunaru malalu manuvadulu
@rajuprattipati1181Ай бұрын
Sc varigigaranaku anuku
@keshavamoulya7723Ай бұрын
jai krishana madhiga
@KONDANAGARAJU-t8e22 күн бұрын
Jai mala
@yskysk54Ай бұрын
Abba maloniga bhale matladuthunnav ga Anno Ginni rojulu ni meeda chala gouravam unde Anna
@VijaykumarAddanki-o1f12 күн бұрын
Jai mala
@yskysk54Ай бұрын
Abba maloniga bhale matladuthunnav ga Anno Ginni rojulu ni meeda chala gouravam unde Anna
@Jsr-l4qАй бұрын
అరేయ్ మంచి తీసుకో కులం పేరేతి మాట్లాడటం ఏమిటిరా వెస్ట్ ఫెలో అందుకేరా అగ్రవర్ణాలు దూరం చేస్తుంది దళితులుని