మనసంతా ఆహ్లాదంగా, చల్లని పున్నమివేళ, జాజి పూల పరిమళం మోసుకొచ్చే పిల్ల తెమ్మెరల మీ పాటల పల్లకీ లో ఊరేగుతూ హాయిగా ఏ దూరతీరలకొ ఎగురిపోయింది నా మనసు. ధన్యవాదాలు🙏
@krishnavenimvsjrao21102 ай бұрын
వైద్య సేవ చేస్తూ, ఇలా gold hit songs గుర్తు చేస్తూ friends తో హాయిగా పాటలు పాడుతూ,పాడిస్తూ సంగీత స్వర రాగాల సమ్మేళనాలు చేస్తున్న... మీ ముగ్గరికి..... శుభాభినందనలు
@swarajyalakshmimallampalli7147 күн бұрын
పాటల ఊట భావి ఈ ప్రోగ్రాం. పాటల ప్రేమికులకు తోడుకున్నంత 😊. డాక్టర్స్ తో పాటు ఎంతోమంది enjoy చేస్తున్నాం 👏👏👏. మీ కలయిక ఇలా చాలా బాగుంది.🙏🙏🙏.
@venkataramanianipeddi43863 күн бұрын
Doctor గారు నమస్కారం. నిజంగా మీ సాహిత్య అభిలాష కి ధన్యవాదాలు. Opening మంచి మ్యూజిక్ పెట్టారు. మాకు కూడా మానసిక ఉల్లాసం కలుగుతోంది 🙏👌
@gayathrisonti3108Ай бұрын
మీ సంగీత సాహిత్య వైద్యం వల్ల పాడుకోలేకపోయినా వినికిడి వలన మెల్లి మెల్లిగా నా ఒంటరితనానికి ఒక ఉపశమనం దొరుకుతోంది. ధన్యవాదాలు🙏
@seetadevi18223 ай бұрын
థాంక్ యు, గురువారెడ్డి గారు, ఇంత చక్కటి ప్రోగ్రాం. అందించినందుకు . నేను కూడా ఆ తరం దాన్ని. .కొంచం మీకన్న వయస్సులో పెద్దదాన్ని. మిమ్మల్ని నేను ఎప్పుడూ కలవలేదు. కాని మీరంటే ఇష్టం. ఎందుకంటే ఈ వయస్సులో జీవితాన్ని ఆశ్వాదించడం ఏకు తెలిపినట్లుగా, చాలామందికి తెలియదు. 🎉
@hanumantharao68953 ай бұрын
మనసు పులకరించింది, తనువు పరవశించింది.Hats off to you Doctor.
@subhadraseela56613 ай бұрын
ఇద్దరు వైద్యులూ కలిసి నిజంగానే సంగీత సాహిత్య వైద్యమే చేస్తున్నారు.పాటలంటే ప్రాణం పెట్టే వారికి మనసు బాగా లేకపోయినప్పుడు ఒక ఎపిసోడ్ మీరు చేసినది వింటే ప్రాణం ఎగిరి గంతేసి లేచి వస్తుంది.మీకు మనసారా అభినందనలు
@indira46254 күн бұрын
Amazing, amazing collection of songs very lucky . Thank you for remembering old songs, sir . I am from Bapatla.
@attalanarasingharao96232 ай бұрын
ధన్యవాదాలు సార్ 🎉🎉🎉 సంగీతం-సాహిత్యం నైవైద్యం కార్పాయక్రమంలో ఆ పాత మధురాలను పరిచయం చేస్తూ మంచి విశ్లేషణ గావించి నందుకు అనేకానేక నమస్కారములు 🙏🙏🙏
@pr26033 ай бұрын
వైద్యమైన,వాయిద్య సంగీతమైన, అత్యద్భుతం గా జనరంజకం గా తెలియని ఆనందం ప్రతీ ఒక్కరిలో కలిగేలా ప్రోగ్రామ్స్ చెయ్యటం మీకు మాత్రమే సాధ్యం బావ👏👏👏👏👏👏👏👏👌💯💯💯💯💯💯👌
@usmanizamchannel70493 ай бұрын
మా హృదయం ❤లో ఇప్పటికీ నిలిచి ఉండే ఎపిసోడ్ లో ఒకటిగా
@DilipKumarHyd12 күн бұрын
ఆనంద్ గారు మీలో ఇంత మంచి గాయకుడు ఉన్నాడని తెలియదండి. పాటలు/సంగీతం అంటే అపరిమితమైన ఆసక్తి అని తెలుసు కానీ, మీరు ఇంత బాగా పాడుతారని ఇప్పుడే తెలిసింది. సరస్వతి పుత్రులకు అభినందనలు.
@anandmadabhushi90373 күн бұрын
ధన్యవాదములు
@kamalapalivela470Ай бұрын
ఇంత మంచి ప్రోగ్రాం ఇస్తున్నందుకు వందనాలు పాదాభివందనాలు
@sarojinisainni38113 ай бұрын
చక్కని ప్రోగ్రాం డాక్టర్ గారు అభినందనలు మీ ముగ్గురికీ. 💐💐💐💐💐💐💐💐💐
@geethavaniy47633 ай бұрын
గురవారెడ్డి గారు మీరు వైద్య సేవలతో పాటు మాలాంటి సంగీత, సాహిత్య అభిమానులకు ఈ సంగీత సాహిత్య నైవేద్యం ప్రోగ్రాం ద్వారా మానసిక వైద్యం కూడా చేస్తున్నారు.మీకు మీ టీమ్ సభ్యుల కు వందనములు.
@krishnavenimvsjrao21102 ай бұрын
భార్గవి గారి voice, anand గారి voice చాలా బావుంది....
@anandmadabhushi90372 ай бұрын
ధన్యవాదములు
@SubhashiniVuppaladadium2 ай бұрын
👌👌👏👏 meeru intha busy life lo kuda mee hobbies kosam space ivvadam chaala manchi vishayam . That’s the art of living. Mee mugguriki💐💐💐
Excellent... Thanks for adding the song from 'Sarangadhara' (Ghantasala Maastaaru's music direction). And, also for adding many immortal Hindi numbers... Happy to see our friend, Shri Anand garu, a genius in many fields. hats off to his interest in Telugu/Hindi songs... Regards to all three of you... PVBN Murty, Hyderabad
@anandmadabhushi90373 күн бұрын
Murty Garu, Thank you for your kind words.
@yanamandravijayalakshmitha1639Ай бұрын
Wonderful program by wonderful doctors.
@arsshow79093 ай бұрын
Dr Guruva garu... Knee treatmente kakunda... ❤Heart ki treetmement isthunnaru.. Old melodies tho.. Three Doctors ki intha good Heart unnanduku.. Hats off sir.. Another professionals kuda.. Old music lo join aiethe so good.. Hindi songs.. Vareva... ❤❤❤
@ramadevi-zi3me3 ай бұрын
అద్భుతమైన ప్రోగ్రాం డాక్టరు గారూ.మీకు మా నమస్కారాలు
@santigopal71603 ай бұрын
"సంగీత సాహిత్య నైవైద్యం" చేసి మాకందిస్తున్న మధుర ప్రసాదాలకై ఎదురు చూస్తూ అభినందనలు, ధన్యవాదాలు 🎉😊
@narasingaraomedepalli73612 ай бұрын
Doctor gaaru meeru iddaru chestunna ee kaaryakramam mahaa adbhutam
@gangadharkothari3 ай бұрын
అమోఘం, అద్భుతంగా ప్రదర్శించారు
@movvanageswarao80062 ай бұрын
DR. very good program abinandalu anadariki ❤❤❤
@s.sambasivarao91314 күн бұрын
Dr. Garu mee2va ss karyakramam bagundi. Ssrao guntur....
@telugintiathakodaluruchulu3 ай бұрын
🎉❤ వాయిస్ కూడా చాలా బాగుందండి సంగీతం సరిగమలు బాగా పలుకుతున్నారు వైద్యులు చాలా సంతోషం అండి డాక్టర్లు ఎలా ఉంటే వైద్యం ఎంత బాగుంటుందో రోగులు తొందరగా రికవర్ అయిపోతారు
@anandmadabhushi90372 ай бұрын
ధన్యవాదములు…
@BhanumurtyKoppala2 ай бұрын
అద్భుతం.....అద్భుతం....ప్రస్తుతానికి అంతే......
@hemanttreddynandipati159021 күн бұрын
డాక్టర్ భార్గవి గారు మా ఊరి వారే వారు డాక్టర్ , రచయిత్రి ,గాయనిగా బహుముఖ ప్రజ్ఞాశాలి
@amarvathilavanya70223 ай бұрын
Suuuuuper programme athayya and na srivaru Anwar ki love you, thank you Dr. Guruva reddy garu all of you GOD BLESS YOU 🎉🎉🎉🎉❤❤❤
@desikanmukundagiri10362 ай бұрын
Dr.Avgr ,what a pleasant surprise. Happy to know and enjoy your sangeetha sahithya naivaidhyam.🙏🙏
@ksrsbh6 күн бұрын
Doctor garuu....this program is also a treatment musically
@vijaykumarms6490Ай бұрын
Simply superb Sirs
@gannpurna2300Ай бұрын
Excellent program. Good information. Nice songs.🎉🎉🎉🎉
@sunithajampana29918 сағат бұрын
Really great 🙏🙏
@ramakrishnaraolingala71743 ай бұрын
Very nice program doctor garu Waiting for a lot more programs in coming days
@jyothiprasada-sf6qt3 ай бұрын
Hearty congratulations to Dr.Gurava reddy n team for a captivating presentation...AVS prasad
@anandmadabhushi90372 ай бұрын
Thank You.
@sudarsanarao.patchipulusu44497 күн бұрын
super programe adbutanga vundi
@VenkateswarluK-m7pАй бұрын
మంచి కార్యక్రమం. ఈ పాటలు వింటుంటే సగం రోగాలు తగ్గిపోతాయి. రాజేశ్వరరావు గారి మీద ఒక ప్రత్యేక కార్యక్రమం చేస్తే బాగుంటుంది.
@lakshmimantripragada70022 ай бұрын
మీరు అంటే చాలా ఇష్టం సార్ అంటే డాక్టర్ గా కలవడం ఇష్టం లేదు 😀ఒక అభిమాని గా మీకు చెప్పే అంత గొప్ప దాన్ని కాక పోవచ్చు అంత ప్రోగ్రామ్ బాగుంది but way ఆఫ్ siitting comfortable గా అంటే ఒకళ్ళ కి ఒకళ్ళు అభిముఖం గా వుంటే expressions బాగా తెలుస్తుంది మంచి ప్రోగ్రామ్
@budemgarividyasagar49532 ай бұрын
Mee programme super sir
@palleanjana13073 ай бұрын
Keep doing many more programs doctor sir
@gourimohan38342 ай бұрын
Lovely program Dr ji hats off to you
@ManojKumar-sf7cb2 ай бұрын
Auditor garu u r great.
@anandmadabhushi90372 ай бұрын
Thank You, Manoj Garu.
@raghunathreddy20382 ай бұрын
👌👍 no words Dr
@lakshmitheegela4305Ай бұрын
Thank U. Thank U sir
@lakshminvbs1563 ай бұрын
చక్కటి కార్యక్రమం అభినందనలు డాక్టర్ గారూ తదుపరి ఎపిసోడ్ ఎప్పుడా అని చూస్తుంటా
@jamunapadma5708Ай бұрын
Super program👏🏻
@NapervilleBee3 ай бұрын
Dr garu Namaskaralu!
@venkatasathyasambasivaredd36693 ай бұрын
Super programme Doctor Garu and hats up for your work done in the above video and selection of songs and sung by both of them is highly appreciated Doctor Garu and thanks to both of them once again
@anandmadabhushi90372 ай бұрын
Thank You, from our team.
@Pakalapatichandrika-e5v3 ай бұрын
Dhanyavaadaalu doctor garu
@saradagoldkota54233 ай бұрын
Very nice program I love it
@karunasree27352 ай бұрын
అద్భుతః
@SwarnaMarthi3 ай бұрын
Nice భార్గవి అక్క
@PrabhathKumarAluri2 ай бұрын
Super 👌
@udayalakshmi8707 күн бұрын
Good program
@vanisreedhar71583 ай бұрын
Nice songs! Enjoyed !
@LaxmiK-e8u3 ай бұрын
Excellent 🌷
@Ruth-c4q3 ай бұрын
Doctor Gurva Reddy garu maa favourite Doctor Doctor Bollineni Bhaskar Rao garitho interview cheyyandi athaniki istamaina songs tho
@madhumandliАй бұрын
CHARTERED ACCOUNT GREAT
@LaxmiLoka-z1w3 ай бұрын
Sir nice madam namaste.
@rajvarun68763 күн бұрын
🎉🎉🎉
@laxmibhagavan52774 күн бұрын
మీరు ఏమి చేసినా special గా ఉంటుందండి
@RameshReddy-jg9lp2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌
@bhaskaruppalapati3473 ай бұрын
మనసు పులకించింది
@balasubrahmanyamchalla56813 ай бұрын
Super Anand garu. Great initiative by Dr. Gurava Reddy
@kaatamaraaju73237 күн бұрын
రెడ్డి గారు..మీ వద్ద ఉన్న పాత సినిమా పాటల ఖజానా,మాకూ దక్కాలంటే ఏం చేయాలి.
@satyavanicherukumilli9863 ай бұрын
Chaala baavundandi🙏🙏
@revoorireddys57253 күн бұрын
Natana ki Maru perlu iddaru chepparu kamal Hasan nasiruddin nenu ekeebabavisthunnanu
@anandmadabhushi90373 ай бұрын
నేను ఈ నైవైద్యం లోని “ఆనంద్”. మా తాతగారు కీ శే వరదాచారి గారు, వకీలు, వీణ విద్వాన్. మా మేనత్త శ్రీమతి టి టి సీత గారు (వయసు 94), మా పినతల్లి కీ శే మణి కృష్ణ స్వామి గారూ, ఇద్దరూ ఆల్ ఇండియా రేడియో హైదరాబద్ మద్రాస్. కేంద్రాల గ్రేడ్ 1 ఆర్టిస్టులు.
@gopichandmm12332 ай бұрын
❤❤❤🎉🎉🎉
@gourimohan38342 ай бұрын
Sounanya sisters meeku relatives aa, vari gonthu baguntundi
@anandmadabhushi9037Ай бұрын
@@gourimohan3834 వారెవరో తెలియదండి.😊
@anandmadabhushi9037Ай бұрын
@@gourimohan3834 వారు నాకు తెలియదండి.
@anandmadabhushi9037Ай бұрын
@@gopichandmm1233🙏
@Pakalapatichandrika-e5v3 ай бұрын
☸
@sundariparimi97003 ай бұрын
I love u sir 😂❤❤😮😅😊
@prasadnaiduflowers71543 ай бұрын
❤
@suvarnakalay46014 күн бұрын
గురువా రెడ్డి గారు! సంగీత నైవేద్యము programme chustunnanu మా sister ఛాలా Chakkaga పాడుతుంది Hindi as well as telugu ఒక అవకాశం ఇస్తారా?
@NapervilleBee3 ай бұрын
Dr garu Amrutam 3 meeru start cheyochu kada?
@sundariparimi97003 ай бұрын
68 years old sir
@parvathilingamurthy47822 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@radharaniyenikapati3587Күн бұрын
Sir, guest padina pata alaa ne play chesthu, just picturization mathram movie lo di pedithe baavuntundi anipinchndi, guest entho estam tho padinadi alaa display cheyatam guest ki respect ichinattu Ani anipinchindi