Guravareddy గారు చాలా బావుంది మీ నైవేద్యం. పామర్రు నుంచి మీ స్నేహితురాలు భార్గవి గారు చెపుతున్న పాత(పాట)స్మృతుల మధ్య పాటల ఆవిష్కరణ చాలా హాయిగా అనిపించింది.
@susmita2622 ай бұрын
ఆహా...అద్భుతమైన కార్యక్రమం... రిం జిమ్ గిర్ సావన్ పాట అత్యద్భుతం.ఇంత మంచి పాట మీ ద్వారా తెలిసింది..ధన్యవాదాలు గురవారెడ్డి గారు.
@asamsreenivasareddy40454 ай бұрын
సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఎలా గడపచ్చో మిమ్మల్ని చూసి నేర్చకోవాలి
@khemalatha877110 күн бұрын
ఎంతటి వృత్తి ధర్మం లో తీరికలేని తనమయినా అరమరి క లు లేని స్నేహం తో ఇంతటి సినీ సంగీత పిపా స ను వారు అనుభవిస్తూ అందరికి అదే ఆ నందా న్ని అనుభూతులను ఇచ్చిన మీ ఓపికకి తీరిక చేసుకున్న తీరును అభినందించ వలసిందే.... మీ అభిమాని.. మీరు మాకు సు పరిచతులే..
@sitadevibhavaraju86802 ай бұрын
చాలా ఆహ్లాదమనిపించే లా program చేస్తున్నారు. Music knows no language!"👏🙏🙏
@akbnayaka424 ай бұрын
ఈ వైద్యం మీకే సాధ్యం... మీ ముచ్చట్లు...భలే బొబ్బట్లు.. ఇంతకీ వానపాటల్లో ది బెస్ట్ ఫర్ ఎవర్ ఏదో ఒకదానిని ఎంపిక చేయండి.🎉
@UmavenkataapparaoPentakota4 ай бұрын
ఇంత గొప్ప టేస్ట్ ఉన్న ఇద్దరు గొప్ప డాక్టర్స్ వాన ముచ్చట్లు చెబుతూ మంచి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా చాలా హాయిగా, ఆనందం గా ఉంది.
@msnmurty17523 ай бұрын
హృదయాన్ని తడిమి చల్లభరిచే గొప్ప ప్రయత్నం. అపూర్వం
@narayanamurthy74362 ай бұрын
ఎన్టీఆర్ నటించిన కథానాయకుడు సినిమా లోని ముత్యాల జల్లు కురిసే సూపర్ హిట్ సాంగ్ మరిచి పోయినారు.తెలుగు పాటలకు ప్రాదాన్యత ఇస్తే బాగుంటుంది
@chandrakalak468226 күн бұрын
💐💐అభినందనలు డాక్టర్స్.. మేం మీకంటే 10 సంవత్సరాల ముందున్నవాళ్ళం.. మీ ఈ వీడియో చూసి, విని "" మది తుళ్లి తుళ్లి ఎగసింది "... అభినందనలు.. కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@khemalatha877110 күн бұрын
స్నేహం లో ఆత్మీయ తే గా ని మరో భావా నికి తా వెక్క డ ఉంటుందండి..
@seshagirijayanthi65354 ай бұрын
అద్భుత మండి,వింటుంటే చాలా ఆనందంగా ఉందండి ,డాక్టర్లు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం ,60సం,దాటిన వారికి ఈ పాటలద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారండి ,రూపాయి ఖర్చులేకుండా,
@raghunathreddy20383 ай бұрын
Exactly sir i am also 61 plus
@anuradhabellamkonda50344 ай бұрын
నమస్తే డాక్టర్స్. ఎంత బాగుందో ఈ programme. మీరు పెద్ద డాక్టర్. మిమ్మల్ని గురివి అంటుంటే స్నేహమంటే ఇదేరా అనిపిస్తోంది. Madam good singer too. Superr programme sir. ఇద్దరికి ధన్యవాదములు 🙏🙏
@pr26034 ай бұрын
కత్తి పడవల్లాంటి పాటలతో,మీ వ్యాఖ్యానంతో అద్భుతంగా అందరినీ అలరించేలా చేసిన ఈ వినూత్న ప్రయోగానికి hats off to both of you👏👏👏👏👏🌹👏👏👏👏🌹👏👏👏
@rathnasuryadevara8779Ай бұрын
On yu❤km 0 put
@kaatamaraaju7323Ай бұрын
అసలు మీ ఇద్దరూ చదువు కున్నారా,లేక క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూశారా... రాత్రిళ్ళు గోడలు దూకి సెకండ్ షోలు చూసిన మాకే ఇన్ని అనుభవాలు లేవు..ఎనీ వే అదృష్టవంతులు.❤❤❤
@commonman630427 күн бұрын
😂😂😂
@poojavolety53432 ай бұрын
మా భార్గవిగారూ! 🎉🎉. నమస్తే గురవారెడ్డిగారూ! ధన్యవాదాలండి. సంగీతసాహిత్య సమలంకృతమైన ఈ కార్యక్రమానికి
@rekharao34604 ай бұрын
నమస్తే దిగ్గజాలు ఇరువురికి 🙏🙏 చక్కటి కబుర్లు చెబుతూ.. అద్భుతమైన పాటల పందిరి క్రింద మిమ్మల్ని కూర్చోబెట్టారు.. భలే బావుందండీ..మీ నైవైద్యం 👌👏🥰💝
@kirankumari-or7od4 ай бұрын
సంగీత ప్రియులకు విందు భోజనం పెట్టినంత బాగా ఉంది సర్. Thank you both for the excellent program
@ANANDManandimages4 ай бұрын
ఎంచుకున్న పాటలు, రెండు భాషల లోనూ, చాలా చక్కటివి…….
@lalitaramineni95644 ай бұрын
Bhale aanandam ga undi mee programme chusthu unte thank you sir.
@nageswararaocheemala53134 ай бұрын
వానా కాలంలో, వాన పాటల పరిమళాల్లో మమ్మల్ని తడిపి ముద్ద చేశారు. భలే తీపి గుర్తులు. ఈ మధ్యనే మిమ్మల్ని వేరే సందర్బంగా కలిసాను సార్.మీ లైబ్రరీ లో బుక్స్ కూడ తీసుకున్నాను. మీ సాహిత్యాభిలాషకి వందనం
@malathivoruganti35464 ай бұрын
You are great sir . We have to learn from u how to live life happily..we like u so much after reading Guruvarayanam
@jcsailaja61214 ай бұрын
సార్ మీ ఇద్దరూ స్నేహితులుగా ఇన్ని ఏళ్ళు ఉన్నారు అందులో చక్కటి సంగీతం పంచుకుంటూ ఇలా అందరికీ స్నేహితులు ఉంటే ఎంత బాగుంటుంది చాలా బాగుంది సార్ మేడం గారు కూడా
@jyothirmaikovvuri1827Ай бұрын
అపర ధన్వంతరి గురవా రెడ్డి గారు🙏🏻 భార్గవి గారు ఇద్దరూ డాక్టర్స్ అయినా... గుండె లోతుల్లో పల్లవించే సహజ స్పందనలను మా అందరితో పంచుకున.... ఆణిముత్యాల ను మాకు పంచినందుకు ధన్యావాదాలు❤
@babukr39524 ай бұрын
It's a great feast of golden age old songs. Today I met Doctor Garu and my dream comes to reality. I used to read doctor gari Rachanalu about his college days. A lovely doctor with lovely things. One can learn from him how to manage time. Infact he is the busiest doctor in this country I guess, but he is performing such extra curricular activities with in his all available time. That's really great and no more words to say. Thank you doctor Saab.
@csrao5264Ай бұрын
Hats off to you ,Dr GUruva Reddy Garu ...my good and valued friend KIVP Reddy garu 's good friend you are .!!!.What a Program and what a nice and happy viewing and taking me back to 1970s and prior also .. Thoroughly enjoie don this Sunday 17th Nov '2024
@AttalaJahnavi2 ай бұрын
అద్భుతమైన విశ్లేషణతో పాటు పాటలు పరిచయాలు వాటి యెక్క రచనా నేపథ్యం కూడా చాలా చక్కగా వివరించారు గురువర్యులు ధన్యవాదములు 🎉🎉🎉👌👍🙏
@movvanageswarao80062 ай бұрын
DR.s . ఇద్దరి కి అభి నందనాలు.❤❤
@indira462524 күн бұрын
పాత పాటల వానజల్లు ల పాటలతో ఆనందంతో తడిపేసారు ఇద్దరూ వైద్యశిఖామణులు.🫡🫡👌💐🌧🌧🌧🌧🌧🌧⛱️
Excellent excellent program docors i am full happy sir
@satyakumari433Ай бұрын
Guruvareddy. Garu meeku chala dhanyavadalu, doctor gariki ituvanti programme performance cheyelanipinchatam Mee abhiruchiki tharkantam
@suhasinid11982 ай бұрын
🙏💐👏👏👌👌👍👍💐🙏 అద్భుతం 👌 అమోఘం 👏 అపూర్వం 👍
@laxmibhagavan527727 күн бұрын
Madam చాలా బాగా పాడుతున్నారు. Supar అండి.
@jyothiprasada-sf6qt4 ай бұрын
Thorough enjoyment in watching the songs with a great feeling of being with you ... doctors..AVS prasad
@oruganti954 ай бұрын
చాలా బాగుంది సార్ ప్రోగ్రాం, ఇష్టమైన పాటలను ఏరికోరి పరిచయం చేసారు.
@RajasekharreddyAnnapureddy2 ай бұрын
Very Good Rain songs collection. Music healing is one of the alternative healing
@emaniramamani85424 ай бұрын
Excellent program by both the doctor friends. Thoroughly enjoyed all the songs.
@santigopal71604 ай бұрын
చూరు వర్షం అన్నమాటలు విన్నప్పుడు "రేక్ చూర్ వర్షం" అన్న పదప్రయోగం గుర్తు వుంది చ్చింది.అలాటి ప్రయోగమే మీ సంగీత సాహిత్య నై "వైద్యం". మేము చాలా అదృష్టవంతులం.మీ అభిరుచులను మేము ఆస్వాదిస్తూ, ప్రతిస్పందించే అవకాశం కల్పించారు 😊😊🎉
@savitriayapilla39434 ай бұрын
చాలా మంచి ప్రోగ్రాం.. ఇద్దరూ మంచి టేస్ట్ వున్న మిత్రుల కబుర్లు..వినటం..ఆ రోజుల్లో స్నేహితుల సం బా షణలు ఇలాగే వుండేవి..అభినందనలు
@anitaprasad97764 ай бұрын
Beautiful!Thankyou for these haayi patalu.. Vaana patalu
@ManjariNandhipati4 ай бұрын
Enjoyed a lot by watching this program
@gayatrimarthi3 ай бұрын
Very nice auntie & Guravareddy garu👏so happy to see you after a long time auntie 😊.. Gayatri
@ananthavenkatanarasimhacha90464 ай бұрын
Felt extreme happiness on listening to all the songs with your comments. Thank you, Somuch sir and Madam 🙏🙏🙏
@veeranjaneyulubellamkonda4904 ай бұрын
Rain songs episode is a nice presentation. I feel it as a recollection in tranquillity. Congratulations to Dr.GuruvaReddy and Dr.Bhargavi for your novel efforts.
@SubhashiniVuppaladadium2 ай бұрын
Chaala … bagundandi Mee alochana Ee programme cheyalani👌👌👏👏💐 chaala enjoy chesanu🤗
@--------ifykykАй бұрын
Yeppudu cheerelu. Nagalu. Anni krutima miyina vedio lu kaniinche you tyube. Intamanchi sangeeta sahitya niyvedyam chusi manasu yento aanandam pondinanduku meeku danyavadalu.
@purushothamvedantam88734 ай бұрын
Excellent liking. Though busy with daily routine since both are doctors. Hats off sir and madam
@asharao53452 ай бұрын
Excellent, adbhutam, chevula tuppu vadilipoyindi
@avsrao36804 ай бұрын
Super taste Dr.Saab...We really enjoyed your podcast Vaana Songs Video..I saw Mungara Maley almost 10 times in B'lore Sir..just for the songs ..Sir..You are not only a great Doctor but also a Nice human being..andi..🎉🎉🎉
@sainagalakshmipeddinti33974 ай бұрын
Program naku chalabaga nachindi guruvu garu
@inagallasarojini7414 ай бұрын
Elderly and respected song writers and music directors should be respected by two respected and music loving doctors
@madhumandli2 ай бұрын
manchi concepts Doctors gaaru
@atuplayz60004 ай бұрын
Super ga undhi Rinesong programs 👌👌👏👏meeru chala episodes chayyali👍
@PraveenKumarPonnapati4 ай бұрын
I am so happy to see this episode. Thank you doctor gaaru
@nagasreevasireddy38812 ай бұрын
nice collection sir. you both are amazing.
@sasikanthalluru97904 ай бұрын
Great programme with nice collection of songs. We thoroughly enjoyed all the songs and it is a feast to the ears Doctor💐💐👏👏
@gourinadhasarmadendukuri74424 ай бұрын
అద్భుతం ఆరంభం అంతులేని ఆపరేషన్లతో అలరించండి 👌💯🎷🥁🌟🌟🌟🌸🌼
@venkataramaiah44244 ай бұрын
A great idea and an excellent programme. Feast to the ears and eyes. Dr.Reddy garu looks very handsome. Nice programme by the Top Doctors.🎉🎉🎉🎉🎉🎉
@gayathridonepudi4413Ай бұрын
Meeru cheppe kaburlu vinte naaku maa menattalu gurthukocharu .pujaphalam lo songs old movies lo songs paadevaaru vaallanu oka two days maa emtlo atte pettukuni live cheddamani anukune daani kaani maavaaru chanipovatamtho adi kudaraledu ,Mee programme chucini taruvata malli meetho vaallani kalipithe chala amdaru enjoy chestarani anipistomdi Mee bhavaale vaallavi kuda
@kadambamala50694 ай бұрын
మీ బిజీ షెడ్యూల్లో సినిమా పాటల గురించి, అందునా పాత పాటలతో కూడా వీడియో చెయ్యడం అభినందించ దగింది, డాక్టర్ గారు, మేడం గొంతు బాగుంది... 👏👏👏👍👍
@vanisreedhar71584 ай бұрын
🙏 selection of songs super sir enjoyed a lot. thank you madam
@sanjeevarao61054 ай бұрын
Chala happy feeling as we are listening this program.
@chkameswariKameswari4 ай бұрын
Super DR gurava reddy garu & Bhargavi Garu!
@vaani.1924 ай бұрын
Dr గారూ నమస్కారాలు. లోగోలో నై వైద్యం అని రాశారు చాలా బాగుంది....థంబ్ నైల్ లో నైవేద్యం అని రాశారు ...లోగోలో ఉన్నది చాలా అర్థవంతం గా ఉంది...అదే రాయండి ...బాగా సూట్ అవుతుంది...❤❤❤
@lakshmiduggi53322 ай бұрын
Excellent excellent excellent 👌
@lalitas70634 ай бұрын
చాలా బాగుందండి ఈ ప్రోగ్రామ్...జి.యస్.లక్ష్మి
@letsshine93424 ай бұрын
Excellent starting sir Super program by you sir Always entertain us with your charming words and heart touching words with your smile
@ramadevi-zi3me4 ай бұрын
All selected songs are so beautiful & nice
@kasturisreenivas13254 ай бұрын
Thank you 👍 enjoyed it thoroughly!
@joshfulltalks60073 ай бұрын
What a friends .... Great voice mam
@dandusnraju934 ай бұрын
Songs selection chala bagunnai
@VallabhaRaoKethineedi4 ай бұрын
Great taste! Very much excited really ❤
@SeshumambaKasinadhuni4 ай бұрын
Beautiful program love it
@padmasreerayepudi-gp6dp4 ай бұрын
e sunday baga enjoy chasanu me iddariki na🙏
@jameslokku70414 ай бұрын
వాన పాటలు భలేగా వున్నాయి సార్ 👍👍🙏🙏
@madabhushiaravinda47304 ай бұрын
సర్, excellent,superb words r nit enough. my salute to both of u.
@hiddengems67404 ай бұрын
ప్రోగ్రాం చూస్తూ ఉన్నాను, ఉన్నట్లుండి ఇక్కడ వర్షం పడటం మొదలైంది. What a coincidence.
@ramadevi-zi3me4 ай бұрын
Excellent program Doctor garu 🙏🙏🙏
@narsireddyannapureddy94162 ай бұрын
Very interesting❤😮
@sarojinisainni38114 ай бұрын
Beautiful Songs Ji Excellent Coordination. Ji
@saibabusiddabathuni55684 ай бұрын
Dr garu Sai Ram manchi musical medical treatment esunnaru pl continue every week we are waiting for medical musical priscription qu doctors saibabu Nellore
Beautiful Collection, Sir... Selection too epitomises your taste and musical interests... Combining with popular Hindi (and English) songs adds flavour to the episodes... Hope your future themes include 'vishada', 'duets under tree', 'classic music based', 'padyams-slokams', 'veena paatalu', 'jabilli', etc. Am sure you must be thinking of many other genres... Regards to you and Dr Bhargavi garu... PVBN Murty, Hyderabad
@kamalakumari29864 ай бұрын
Superrr andiDoctorlu
@muralikrishnakaturu28954 ай бұрын
సూపర్ మేడం garu
@venkatalakshmimusti9004 ай бұрын
Excellent very good idea sir
@savitriayapilla39434 ай бұрын
Simply superb
@LakshmiPeddi-sw8yp4 ай бұрын
Lovely program! 👌👌👏👏
@artaroundhouse39654 ай бұрын
Enjoyed the songs throughout Beautiful songs
@RaviShankar-ns2fg4 ай бұрын
Your choice of songs were good. Waiting for more. Other topics could be about friendship, flowers, moon(chandamama), mind(manasu), lovers, birds, stars, fruits, seasons, sarees, dreams, clouds, heart(hrudayam), musical instruments, silence, rivers, etc.
@aanatipata4 ай бұрын
Mahanubhavulaku vandanam 🙏
@saradanagulapalli98964 ай бұрын
వర్ణించనలవి కాని ఆనందం వేసింది చుస్తుంటే డాక్టర్ గార్లు వందనం