విన్నాము బగుంది కానీ ఎంత మంది అర్దము చేసుకున్నారు మిఅందరి కి నా వందనాలు
@calvaryprayerchurch1182 Жыл бұрын
Praise the lord ayyagaru Abraham family Mgr Nagar Chennai India
@bavababu81135 жыл бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం రకడకు సంబంధించినది
@ratnarajukollabathula79744 жыл бұрын
ఈ పాట నాకు చాల ఇష్టం
@srinivasreddy73973 ай бұрын
Supersongbrother.
@davidrajuvaidhani67345 жыл бұрын
Super anayya nilati suvaata gayakulu mana desaniki garvakaaran
@somethingtolearn56462 жыл бұрын
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| ద్రవ్యము వస్త్రములు - ఒలీవతోటలును ద్రాక్షతోటలును - ఎడ్లను గొర్రెలను (2) దాసదాసీలను సంపాదించుకొనుటకును (2) ఇది సమయమా...ఇది సమయమా..అని ఆనాడు ఎలీషా గెహాజీని అడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| మందసము నీ ప్రజలు - గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క - సమాధులుండు పట్టణము పాడైపోయెను యెరూషలేము గుమ్మములు (2) అగ్ని చేత కాల్చబడగా సంతోషముగ నుండుటకు(2) ఇది సమయమా..ఇది సమయమా... అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||
@koritipatibaburao762010 күн бұрын
Super
@RajasekharBojja Жыл бұрын
God bless u my son
@RAJENDRAPRASAD-ze8xh4 жыл бұрын
Anna super padaru anna God's gift
@kanakavallikowluri48413 ай бұрын
Tq brother
@issacvaraprasad47263 жыл бұрын
Christian society needs such melodious singer like satyanandam we ought to encourage by inviting blind singers
@ElijahNRI2 жыл бұрын
message to overall public. GOD bless you Bro.Satyandam and GOD Supported team.
@aradhanafabricationaradhan8978 Жыл бұрын
Amen Amen🙏
@surendragodi5558 Жыл бұрын
Good song
@tpadmavathi42052 жыл бұрын
Ameen
@sumannuthalapati70164 жыл бұрын
SP Balu kanna song lo lennamai padaru. Wonderful 👌👌👌👌
@santhoshraju.bandari8691 Жыл бұрын
🙏🙏god bless you sir
@RajuRaju-pi3li5 жыл бұрын
Heart touching song. Nice singing
@sumalayesanna54162 жыл бұрын
🏋️
@ainaparthi.nirmala2 жыл бұрын
Praise the lord...I like this song when he came to chinnayagudem i and my dad met him also
@aradhanafabricationaradhan8978 Жыл бұрын
Excellent song🎵🎵❤❤❤👏👏👏
@balrajch39822 жыл бұрын
Excellent brother meaning full song
@barnabasbramhaiah89802 жыл бұрын
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు - గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క - సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను (2) యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||
@s.rameshjohnson34052 жыл бұрын
🙏🙏
@thotakumar15332 жыл бұрын
Prise god amen
@క్రిస్టియన్బ్రదరెన్అసెంబ్లీస్A Жыл бұрын
అన్న వందనాలు
@barnabasbramhaiah89802 жыл бұрын
Anna key board super playing anna
@rajeswararaoyarlagadda83634 жыл бұрын
...PRAISE THE LORD....GLORY TO OUR MOST LOVING GOD...MOST AMAZINGLY SINGING...THANKING YOU SO MUCH DEAR BRO.SATYANANDAM GARU....SIR, YOU ARE REALLY A BLESSED SINGER ...Bro.YARLAGADDA RAJESH...PALAKOL, AP
@krishnatadabariki73954 жыл бұрын
చేరీతి ని సన్నిధి లొ పాట కోర్నె లీ దన ధర్మాలను స్వీకరించి న దే వ మస్తితి గతు లనూ ఎరిగి న దె వా అనే పాట యూట్యూబ్ లో పేటండి ప్లీజ్ ప్లీజ్ రిక్వస్ట్ సత్యనారాయణ గారు పాడిన పాట పేటండి ప్లీజ్ ప్లీజ్