ఎదుటివారి భూత, భవిష్యత్తులు.. | Gurusangatyam | RaviSastry, Brahmmachari Sri Ram Mohan Swami

  Рет қаралды 241,694

PMC Telugu

PMC Telugu

Күн бұрын

#pmctelugu #pssm #patriji #pmc #RaviSastry #BrahmmachariSriRamMohanSwami
ఎదుటివారి భూత, భవిష్యత్తులు అన్ని నాకు కన్పిస్తాయి | Edutivari Bhuta, Bhavishyatthulu Anni Naku Kanpistayi | The past and future of all are visible to me | Gurusangatyam | Ravi Sastry, Brahmmachari Sri Ram Mohan Swami
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 pmctelugu
🌐 pmctelugu
🌐 pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Famous Other Channels:
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC Music: • How To Upload KZbin ...
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
PSSM Official Websites:
🌎 www.pssmovemen...
🌎 www.pmconlinet...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.co...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Пікірлер: 554
@bkrishnavenibkrishnaveni1990
@bkrishnavenibkrishnaveni1990 2 жыл бұрын
🕉️🕉️రవి శాస్త్రి గారు ఇంత గొప్ప మహానుభావుల దర్శన భాగ్యాన్ని మాలాంటి సామాన్యులకు కలగజేస్తున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు స్వామి.🙏🙏🙏🙏🙏🕉️🕉️
@anumulasrao2636
@anumulasrao2636 Жыл бұрын
.
@anumulasrao2636
@anumulasrao2636 Жыл бұрын
'
@anumulasrao2636
@anumulasrao2636 Жыл бұрын
.
@shivakrishnathuniki6244
@shivakrishnathuniki6244 Жыл бұрын
Tq
@kavithaparuchuri5871
@kavithaparuchuri5871 Жыл бұрын
🙏
@kaluvairamanareddy6693
@kaluvairamanareddy6693 2 жыл бұрын
రామోహన్ స్వామి వారికి పాదాభివందనం జైలక్ష్మినరసింహస్వామి
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మీరు నిజంగా యధార్థ వాదులు !మిమ్ము అంటిపెట్టుకొని ఉన్నవారంతా ధన్యత చెందినట్లే !వందనాలు!
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మీరు గత జన్మలో సాధకులు స్వామీ ! యీ జన్మలో మీ సాధన తప్పకుండా పూర్తవుతుంది మీరు ధన్యులు స్వామీ !మీ ఆశీర్వాదం కోరుకుంటూ ఒక సాధకుడు వందనాలు స్వామీ
@krishnaraovulimiri9205
@krishnaraovulimiri9205 2 жыл бұрын
Tamari interview chusaanu meeku. Koto. Namaskarams. Swami nanny. Anugrahinchandi..
@prakashpenugonda5000
@prakashpenugonda5000 2 жыл бұрын
స్వామి నా కొడుకు మంచిగా అందరిలో ఐక్యంగా కలిసి సంతోషంగా ఉండాలని వాడికి ఇబ్బందులు ఏమైంది లేకుండా సమాజంలో వాడు ఒక మంచి మనిషి లాగా గుర్తించాలని కోరుకుంటున్నాను తల్లి.
@prakashpenugonda5000
@prakashpenugonda5000 2 жыл бұрын
స్వామి నా కుటుంబం చాలా అన్ని విధానాన్ని ఇబ్బంది పడుతుందో స్వామి మీరు ఆశీర్వదిస్తారు నాకు 65 సంవత్సరాలు ఇంకా బంధం కాపాడుతుంది
@nagireddybasireddy7462
@nagireddybasireddy7462 2 жыл бұрын
@@prakashpenugonda5000 pppppppppp0
@annapurnakasi2686
@annapurnakasi2686 5 ай бұрын
000p P00l000 ​@@krishnaraovulimiri9205
@shivakrishnathuniki6244
@shivakrishnathuniki6244 Жыл бұрын
మీరు ఇద్దరు చాలా జ్ఞాన సంపన్నులు ఇ ఇంటర్యు వల్ల చాలా విషయాలు గ్రహించ గలిగాము గురువు గారికి పాదాబి వందనాలు
@krishnalord1708
@krishnalord1708 2 жыл бұрын
ఇంటర్వ్యూ వింటున్నంతసేపూ ఒక దివ్యమైన అనుభూతి.... పాదాభివందనాలు స్వామిజీ🌹🌹🌹🙏🙏🙏
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
రావిశాస్త్రి గారూ మీకు చాలా వందనాలు!యధర్డాన్ని చూపించారు!మీరు ధన్యులు!
@ravich4464
@ravich4464 2 жыл бұрын
🙏స్వామి వారికి నా పాదాభివందనలు🙏 జై లక్ష్మినరసింహాయ నమః 🙏🙏🙏
@yoga5453
@yoga5453 2 жыл бұрын
Superb Anni రకాల ప్రశ్నలకు జవాబు ఇక్కడే దొరికాయి.. మనుషలందర్ని సమవదృష్టితో చూడడం . ప్రేమతో దేన్నైనా సాధించడం ఈ two points highlights
@jettibalaswamy8325
@jettibalaswamy8325 2 жыл бұрын
స్వామి గారు తన గొప్పతనం చెప్పుకోక అంతా భాగవదేక్ష గా చక్కగా చెప్పారు.....
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
ప్రే మంటే ఇతరులను మనలా చూడగలగడం !అప్పుడు మనం ఎంతో ఆనందం పొందుతాం!ఇదే ప్రేమంటే !నమస్తే
@nagabhushanamthammishetti2102
@nagabhushanamthammishetti2102 2 жыл бұрын
బాగా చెబు తు న్నాఋ స్వామి చదువు రాకు న్న వేదము చెప్పారు మీకు శివ కేశవ దర్శనం కలిగినది చాలా ఆనందం,సంతోషంగా ఉంది.
@madhusudhanaraotadinada6208
@madhusudhanaraotadinada6208 2 жыл бұрын
ప్రణామములు స్వామి. 🙏🏽
@CVsubbaraoCV
@CVsubbaraoCV Жыл бұрын
స్వామి మీ పా దాలకు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సాధకుడే భగవంతుని సేవకుడు ! భగవంతుని ప్రేమ సా ధకుని ద్వారా వ్యక్తమవుతుంది! నమస్తే నమస్తే నమస్తే నమః
@sspudi4131
@sspudi4131 2 жыл бұрын
స్వామి పాదపద్మములకు నమహకారములు.
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 жыл бұрын
PMC ఛానల్ వారికి ధన్యవాదాలు.. జై రాం మోహన్ స్వామి...!.,🙏 జై నరసింహ స్వామి...!
@kotikiramanjiroyalkotiki108
@kotikiramanjiroyalkotiki108 Жыл бұрын
రామ్మోహన స్వామి గోవిందా గోవిందా
@chaitanyakumar7039
@chaitanyakumar7039 2 жыл бұрын
స్వామివారి తేజస్సు ప్రస్ఫుటం గా కనిపిస్తూఉంది .. ఇంత చిన్న వయసులోనే ఆధ్యాత్మికత మార్గం లోకి రావటం నిజంగా అదృష్టం .. అనేక నమస్కృతులు ..
@naperuluckynaperulucky6475
@naperuluckynaperulucky6475 2 жыл бұрын
🙏🙏🙏
@narsimhachary2699
@narsimhachary2699 2 жыл бұрын
🙏🙏 గురుదేవోభవ లోకాన్ని కాపాడు స్వామి
@praveenraogona2425
@praveenraogona2425 2 жыл бұрын
🌹🌻🌼 digambara digambara Sri padha vallabha digambara 🌹 avadhutha chinthana Sri guru deva datta 🌻 Sri padharajam sharanam prapadye 🌼🌹🌻🙏🙏🙏🙏🙏
@PRADEEPKUMAR-qw6yt
@PRADEEPKUMAR-qw6yt 2 жыл бұрын
Pmc channel కి ధన్యవాదాలు
@sonusoodsevasamitichinnaia6653
@sonusoodsevasamitichinnaia6653 2 жыл бұрын
గురువుగా రికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanakaiaharakala1556
@kanakaiaharakala1556 2 жыл бұрын
Om. namah shivaaicha namah shivaaya. Swamy. Mee vaakku. Nijam
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana
@sivaramprasadlanke7231
@sivaramprasadlanke7231 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ గురువు గారు నమస్తే
@chinthapallisuryanarayanas3195
@chinthapallisuryanarayanas3195 2 жыл бұрын
గురువు గార్కి పాదాభివందనాలు చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్ మీరు ధన్యులు ఇంకా చాలా యోగులుని ఇంటర్వ్యూ లు చేస్తూ మీ జన్మ తరించాలని మీతో పాటు మమ్ములను ఉద్దరిస్తారని కోరుకుంటూ మీ శిష్యుడు
@sobharanipotnuru5683
@sobharanipotnuru5683 2 жыл бұрын
శతకోటి నమస్కారాలు గురువుగారు
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
శ్రీమతే రామానుజన్ నమః 🌹🙏🏽🌹 జై శ్రీమన్నారాయణ 🌹🙏🏽🌹💞
@manojkumarredd9
@manojkumarredd9 2 жыл бұрын
SRI KAMBAGIRI LAKSHMI NARSHIMHA SWAMI 🙏🏼
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మానవుడు సాధన కోసం ఒక అడుగు వేస్తే ఎన్నో అడుగులు ముందుకు తెలియక నే సాగుతాయి ! నమస్తే నమస్తే నమస్తే నమః!
@dineshvarma4804
@dineshvarma4804 2 жыл бұрын
Miru emi devatha sadhana chestunaru andi. Naku mantra upadesham kavali andi
@ajaygoud1824
@ajaygoud1824 2 жыл бұрын
చాలా బాగుంది masters thanks to pmc 🙏🙏🙏🙏
@PRADEEPKUMAR-qw6yt
@PRADEEPKUMAR-qw6yt 2 жыл бұрын
స్వామిజీ చాలా great..
@harigandhavadi2000
@harigandhavadi2000 2 жыл бұрын
The interview pleased me very much. It is serene and blissful after watching several other PMC interviews this is a respite. I feel I got answers for many questions.
@dsn5261
@dsn5261 2 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు.TMC ఛానల్ వారికి నమస్కారాలు.🙏
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 2 жыл бұрын
Ravishastri garu shathakoti vandanalu 🙏🙏🙏🙏
@sannidhanam
@sannidhanam 2 жыл бұрын
వేషం- భాష -వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 жыл бұрын
Not even a single second murmuring or useless word by guest swamiji and anchor Ravi Sastry. Every second of this interview is excellent 👍 mind blowing, swamiji has put my thoughts on proper way.
@ngopiraju8559
@ngopiraju8559 2 жыл бұрын
Exlent vedoeo verey good speech swyami
@narasimhulumuchharam298
@narasimhulumuchharam298 2 жыл бұрын
Thanks to PMC and Ravi sastry gaaru, and🙏🙏🙏🙏🙏to swamyji
@sheshacharyavatkanambi8877
@sheshacharyavatkanambi8877 2 жыл бұрын
Thelusukoni. Eavdirataina marchagalara sadyamkani pracharalu enduko
@ChandrikaBaddam
@ChandrikaBaddam 3 ай бұрын
Swamiki paadabhi vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
@sumadevi6474
@sumadevi6474 2 жыл бұрын
Blessed to watch this programme. Chala nijamga jariginadi memu feel ayinatlu chepparu. So blessed feeling... Namahshivay...jai Narasimha 🙏
@JayaPrakash1942
@JayaPrakash1942 Жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@guttasrinivasarao6944
@guttasrinivasarao6944 2 жыл бұрын
Good good subject swamy ji thanks PMC jai patriji guru ji
@sobharanipotnuru5683
@sobharanipotnuru5683 2 жыл бұрын
రవి శాస్త్రి గారికి వందనములు
@dandusunitha4797
@dandusunitha4797 Жыл бұрын
Ravi shasrei gaariki Swamy gaarki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@durgachalasani5088
@durgachalasani5088 2 жыл бұрын
Mee darsanabhagyam kaligitha bagundu swami👏
@mohansap
@mohansap 2 жыл бұрын
That's really Nice Questions by Ravi Sastry garu and Wonderful answers by Swamiji...🙏🙏🙏
@karrisrinivasarao9209
@karrisrinivasarao9209 2 жыл бұрын
ee video total chusina prathi vakkaru chaala chaala punyatmulu ...jai sri ram...
@DevotionalMantran
@DevotionalMantran 2 жыл бұрын
ఓం నమః శివాయ
@k.eshwar3178
@k.eshwar3178 2 жыл бұрын
Excellent bodha nija guruvu
@Balakishan434
@Balakishan434 2 жыл бұрын
Jai Swamiji
@udayaramesh5628
@udayaramesh5628 Жыл бұрын
Chala bagundi Sastry Garu🙏Guruvu Garu chala manchi vishayalu chepparu 🙏
@santhosh9671
@santhosh9671 2 жыл бұрын
Chala santhosham..... Jai shrerman narayana 🙏
@manojkumarredd9
@manojkumarredd9 2 жыл бұрын
SRI SRI SRI RAM MOHAN NAYANA🙏🏼
@hemanthkumar-ey2pm
@hemanthkumar-ey2pm 2 жыл бұрын
Thank you PMC and Ravi Sastry garu 😊🙏
@chbadraiah7808
@chbadraiah7808 2 жыл бұрын
Jaisrimanarayana
@narenderreddymagham5017
@narenderreddymagham5017 2 жыл бұрын
Thanks to PMC and Guru Swamy.
@kumarswamy9057
@kumarswamy9057 2 жыл бұрын
swamy variki satha koti namaskaramulu
@sarojinim4360
@sarojinim4360 Жыл бұрын
Shata sahasrakoti padabi vandanalu swamigariki, interview chesina Ravi shastri gariki danya vadalu.ilanti interview lu.maku inka inka choodali vinali tq tq so much sir🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏
@Siva-shaa
@Siva-shaa 2 жыл бұрын
నమస్కారం గురువు గారు
@guttasrinivasarao6944
@guttasrinivasarao6944 2 жыл бұрын
Jai guru dhatta
@rajkumarvideos1865
@rajkumarvideos1865 2 жыл бұрын
Thanks u ravi Shastri n PMC
@peace123522
@peace123522 2 жыл бұрын
🙏🙏🙏goodnight🙏
@prabhakaaarnarashmhaswami
@prabhakaaarnarashmhaswami Жыл бұрын
🙏🏿 గురువుగారికి శతకోటి వందనాలు
@lakshmikalyani8737
@lakshmikalyani8737 2 жыл бұрын
Thanks t pmc swamiji meeku namaskaralu
@tnprasad6367
@tnprasad6367 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సాధకునికి నిరంతరం ప్రకృతి సహకరిస్తూనే వుంటుంది !
@kavungalpurushotham1570
@kavungalpurushotham1570 2 жыл бұрын
Baga cheparu swamigaru 👌🙏🙏🙏🙏
@guttasrinivasarao6944
@guttasrinivasarao6944 2 жыл бұрын
THANKS PMC
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
ధన్యవాదములు రవి గారూ చాలా చక్కటి వీడియో చేసారు 💐🙏ధన్యవాదములు స్వామి అద్భుతమైన విషయాలు చెప్పారు ఈశ్వరుగ్రహం, మీ పూర్వజన్మ సాధన మీకు చాలా చక్కనైన అత్యద్మిక మార్గాన్ని ఏర్పారచాయి. దైవం యందు మీకు లాగా స్థిరమైన విశ్వాసం మాకు కూడా కలగాలని ఆశీర్వదించండి స్వామి 💐🙏
@radhakrishnamishra1180
@radhakrishnamishra1180 2 жыл бұрын
🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@yogalingamurthymatam3007
@yogalingamurthymatam3007 Жыл бұрын
Realistic things of yoga sadana. Swami ki na pranamamulu.
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
శ్రీ దత్త శరణము మమ🙏🙏🙏🍒
@vidyasagar6911
@vidyasagar6911 2 жыл бұрын
అయ్యా నా గురించి కూడా చెప్పండి అయ్యా భూత భవిష్యత్తు మీకు శతకోటి వందనాలు
@polisettysankaraiah212
@polisettysankaraiah212 2 жыл бұрын
Namaskarm Sami metho matldalani unadhe Sami me padhallaku Namaskarm chisukovalani vundhe 👣🙏🙏🙏
@bobbalamadhubhaskarreddy1844
@bobbalamadhubhaskarreddy1844 2 жыл бұрын
Perusomula village a Near to koilimigundla Near to belum CAVES Kurnool district
@khasimsaheb8839
@khasimsaheb8839 Жыл бұрын
@@bobbalamadhubhaskarreddy1844 swamy address ede na
@bobbalamadhubhaskarreddy1844
@bobbalamadhubhaskarreddy1844 Жыл бұрын
@@khasimsaheb8839 ikkade perusomula village lo విష్ణుకంటి క్షేత్రము evarina cheptaru meeeku
@murthyjsr5937
@murthyjsr5937 6 ай бұрын
Swamy no pl...we need to visit for darsan
@karrisrinivasarao9209
@karrisrinivasarao9209 2 жыл бұрын
ee swamy karana janmudu ee swamy cheppina mata aksara satyam ...nenu chaala spiritual videos chusanu kani annintlo ee swamy video no 1 stanamlo untundi...
@hightechguru4673
@hightechguru4673 2 жыл бұрын
Dhanvyadamulu. Guruvu garu
@Singh8900B
@Singh8900B Жыл бұрын
రవి గారి కి నమస్కారం గురువు గారి కి ప్రణామములు
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 жыл бұрын
All explanations are perfect, poorava janma shakti, sidhi as explained.
@varalaxminamala6745
@varalaxminamala6745 6 ай бұрын
Guruvu gaari paadalaku vandanalu
@kavithas2501
@kavithas2501 2 жыл бұрын
Jai Sri Ram Mohan Swamy 🙏🙏🙏
@manojkumarredd9
@manojkumarredd9 2 жыл бұрын
JAI GURU DEV
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 2 жыл бұрын
గురుభ్యోనమః🌺🙏🌺
@nimmalakomurelli8250
@nimmalakomurelli8250 2 жыл бұрын
Chala chakaga cheparu guruji. Na davutlu koni cleru aenae Miku danyavadamulu. 👏👏👏
@14Venkat14
@14Venkat14 2 жыл бұрын
Yenno paramarthamulu telisinavi.Guruvu gariki vandanamulu.Chakkaga ivew chesi maku teliyaparachinaduku meeku vandanamulu
@surevenkat1777
@surevenkat1777 2 жыл бұрын
Jai ramamohan swamiji gari padalaku namaskaram intha goppa sandesam vinnadhuku na janma dhanyam iyendhi yemo anukuttunnau Maryu ravi sasthri gariki ie pogram choopi nandhulaku meku runapadi untam
@asryoutubechannel9364
@asryoutubechannel9364 2 жыл бұрын
Namaste guruvu Garu
@janardhanchiramana6958
@janardhanchiramana6958 2 жыл бұрын
జై గురుదేవా..
@bollramrajendhar5886
@bollramrajendhar5886 2 жыл бұрын
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
@chiranjeevinerella2070
@chiranjeevinerella2070 2 жыл бұрын
స్వామి మాటలు బాగా అర్థం అవుతుంది ధన్యవాదాలు
@venkatsastry5937
@venkatsastry5937 2 жыл бұрын
Excellent Sastry
@chiranjeevinerella2070
@chiranjeevinerella2070 2 жыл бұрын
స్వామి మీరు ధన్య జీవులు
@ashokbabupalivela5123
@ashokbabupalivela5123 2 жыл бұрын
PMC patrijiMaharaj Danyavadamulu
@durgachalasani5088
@durgachalasani5088 2 жыл бұрын
Mee matalu vini dhanuralanu ayyanu meeku naa padabhi vandanamulu🙏🙏🙏🙏🙏
@pavanis999
@pavanis999 2 жыл бұрын
Miku koti dhanyaavadhalu anchor gaariki swamai ki jejelu
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సాధకులకు సిద్దులతో పనిలేదు సహజంగానే జీవితం సాగిస్తారు !
@bhogeswaraprasadgorti3231
@bhogeswaraprasadgorti3231 2 жыл бұрын
Ayya Persons who has seen your interview is lucky enough.we are lucky
@rajendermoguloji431
@rajendermoguloji431 2 жыл бұрын
మా జన్మ ధన్యమైనది జై గురుదేవ
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 2 жыл бұрын
Pranaam
@venkatasesharathnamlella1816
@venkatasesharathnamlella1816 2 жыл бұрын
Thank you guruji
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మీ అనుభూతులు యధార్డం స్వామీ !నమస్తే!
@edigagajeyudu2027
@edigagajeyudu2027 2 жыл бұрын
ఎవరు అన్న మీరు ఎవరు అయిన ఒక కామెంట్ చేస్తారు కానీ మీరు మొత్తం మి కామెంట్స్ ఉన్నాయి
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సత్సంకల్పానికి తిరుగు ఉండదని తెలిపారు ! ధన్యవాదాలండీ!
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
సాధకుని కొట్టేవాడు కొట్టి పోతాడు ! తి ట్టేవాడు తి ట్టి పోతాడు!రక్షించే వాడు రక్షించి తీర్తాడు!సాధకుని ప్రమేయ మే ఉండదు!
@guttasrinivasarao6944
@guttasrinivasarao6944 2 жыл бұрын
Om namashivaya
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
🎬PRO😎 vs KID🧒 vs NOOB🤓! Who will be win?
0:16
FUN KIDS STUDIO
Рет қаралды 49 МЛН
WoW... To tie a rope to a ring
0:10
Handy Space
Рет қаралды 13 МЛН
Airpod Through Glass Trick! 😱 #shorts
0:19
Wian
Рет қаралды 3,9 МЛН
I didn’t like my cake 😖🍰
0:23
Andrey Grechka
Рет қаралды 6 МЛН