TTD Officials Dragging Tirumala into Controversies | LV Subramanyam Interview || Idi Sangathi

  Рет қаралды 14,600

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

తిరుమల భక్తుల విషయంలో పాలకమండలి వ్యవహారశైలి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆ స్థాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కనీస బాధ్యతగా వివరణ కూడా ఇవ్వటం లేదు. మునుపెన్నడూ తిరుమలలో ఇలా జరగలేదు..! అందరి నోటా ఇదే మాట. ఇదే అసంతృప్తి. అనాలోచిత నిర్ణయాలే ఈ దుస్థితి కారణమని అంటున్నారు...విశ్రాంత సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ కార్యనిర్వాహక అధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం. తితిదే పాలక వర్గం శైలి... ఆలయ ప్రతిష్ఠతో పాటు భక్తుల విశ్వాసాలనూ దెబ్బ తీస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన. ఉద్దేశపూర్వకంగానే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని మండి పడుతున్నారు. శ్రీవారిని ఏదో రకంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన చెందుతున్న ఎల్‌వీ సుబ్రహ్మణ్యంతో ప్రత్యేక ముఖాముఖి.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZbin Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 39
@damodharkumar1141
@damodharkumar1141 2 жыл бұрын
Sir,మీలాంటి వాళ్ళని శాశ్వతంగా ఒక మంచి పదవిలో పెట్టాలి అప్పుడు గాని ఆలయ వ్యవస్థ మొత్తం ఒక దారికి రాదు. కానీ ఏం చేస్తాం.. మిమ్మల్ని తీసుకోవడం మా చేతుల్లో కూడా లేదు..
@shivaprasad1228
@shivaprasad1228 2 жыл бұрын
హిందువుల పార్టీ అని చెప్పుకుంటున్న పార్టీ మద్దతు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
@Sanathan_Reddy9999
@Sanathan_Reddy9999 2 жыл бұрын
అనాలోచితంగా జగన్ కి ఓటు వేయడమే ఈ దుస్థితికి కారణం.....
@chinnamlavanya2975
@chinnamlavanya2975 2 жыл бұрын
ఇదే సుబ్రహ్మణ్యం చంద్రబాబు పాలన పై విమర్శలు చేసి అప్పటి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు చేశారు ప్రస్తుత వాతావరణం సుబ్రహ్మణ్యానికి ఇలా ఉందా????~.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
@korsamallaiah1400
@korsamallaiah1400 2 жыл бұрын
Ist time In my life... I have seen like this situation. 😱
@NeehanDhara
@NeehanDhara 2 жыл бұрын
దయచేసి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఒక్కటే దయచేసి టీటీడీ లో గదుల కేటాయింపు అనేది పాత పద్ధతిలోనే ఒక్క నిర్ణయం పైనే నిర్వహిస్తే చాలా బాగుంటుంది. వారానికో నిర్ణయం తీసుకుంటే దేశంలో ఉన్న దేవాలయంలో ఏ దేవాలయానికి రానటువంటి పరిస్థితి తిరుమల తెచ్చుకుంటుంది. దయచేసి భక్తుల విశ్వాసలపై నా దెబ్బ కొట్టకండి. సజావుగా జరిగే దర్శనము భక్తులు, వారి విశ్రాంతి గదులు సులభమైన పాత పద్ధతుల్లోనే నిర్వహించండి. మీ ఆదాయాల కు ఎక్కడా గంటి పడదు. తిరుమల అద్దె గదుల పైన బ్లాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అనుకోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. మీ బైబిల్ లో ఇదే చెప్పారా చెత్త నా కొడకల్లారా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే మీరు మనుషులు అయితే నువ్వు మగాడివైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీకు ఉండాలి అంటే భక్తులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి నేను స్వామికి వేసేది మాత్రమే ఉండి డబ్బులు!!? అందులో మీరు తినాలనుకుంటే బిక్ష స్వామి వారు మీకు వేసినట్టు.
@NeehanDhara
@NeehanDhara 2 жыл бұрын
దోచుకున్న నాకొడుకు ఎవ్వడు బతికి బట్టకట్టిన లేదు చరిత్ర లో రాజ్యాలు పోయాయి రాజులు పోయారు 5000 to 10000 ఓట్లు కొన్నవాళ్లు నా కొడుకులు మీరంతా... దానికి సాక్ష్యం నేను సమాజానికి దోచుకోవడానికే పుట్టాక ఇంతకంటే మీరు ఏం చేయగలరు మీకు ధర్మము దానము తెలియదు. నరకమైన జీవితం రా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలది.
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
@NeehanDhara
@NeehanDhara 2 жыл бұрын
@@karunakararaoch4507 ఇది వాస్తవమే
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 2 жыл бұрын
సోదర సోదరీమణులారా జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం, ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి మన భారతదేశ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును సర్వసాధారణంగా కోల్పోయినారు మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ , ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది. జై జన గణ మన , అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన తెలుగుజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ కొర్లపాటి వెంకట శివరామకృష్ణ
@K.Srinivas_kirana_store
@K.Srinivas_kirana_store 2 жыл бұрын
Mundu prajalu maarali, manam teesukokunte vaallendukistaru,?manollaku Nammi 10,000 iste vastayo, raavo telidu
@SuperKumar1982
@SuperKumar1982 2 жыл бұрын
ఆముగ్గురి ఆలోచన ఒకటే.తమపాలనలోతిరుమలకాదాయంమహోన్నతంజేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలి.ముఖ్రమంత్రివద్దమార్కులు, గ్రేడ్ లు సంపాదించాలనే తపన ఉర్రూతలూగి నోట్లకాసక్తికై భక్తులకు ఇక్కట్లు గల్గించుతున్నారు.శ్రీవేంకటేశ్వర ఉవాచ నిత్య యోగ దర్శనుడ దైవ జ్ఞాని
@gbcmouli1503
@gbcmouli1503 2 жыл бұрын
It is strongly advised to see that the devotee can stand before the Swamy and say "Om Namo Venkatesaya namah". Sevaks must be educated on this. I feel very sorry when i see devotees run in queue lines to see the Swamy as if they are participating in a race. Who is responsible for this? Devotees must feel the presence of the Swamy in the queue lines also.
@raghavareddy920
@raghavareddy920 2 жыл бұрын
Chaluva pandillu normally summer lo vestharu Epudu inka veyaledu No milk and food supply at Q line
@NeehanDhara
@NeehanDhara 2 жыл бұрын
పిల్లల ఆకలి నిజంగా ప్రేమ ఉన్న తల్లికి మాత్రమే తెలుసు సవతి తల్లి కి ఏం తెలుసు దొబ్బి తినడం తప్ప. ప్రస్తుత చెత్తనా కొడుకులు పరిపాలన ఎలా ఉంది మరి....
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
క్రిస్టియన్ కదా
@seetaramprasad9919
@seetaramprasad9919 2 жыл бұрын
Room allotment not proper . I am totally frustrated.
@vanithevoice6230
@vanithevoice6230 2 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@choragudichandra6054
@choragudichandra6054 2 жыл бұрын
ఎల్వీగారూ భారతదేశంలో ఐ ఏ ఎస్ ఐ పి యస్ ల తెలివితేటలన్నీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి సేవలకు బలై పోతోంది ఇంట్లో పనిచేసేవారి పై పెత్తనం చేసినట్టు నాయకులు వీరిపై పెత్తనం చెలాయిస్తున్నారు ఆ పద్ధతి పోవాలంటే రాజకీయనాయకులు పెత్తనం లేకుండా చేయాలి నిజాయితీగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తే భారతదేశం ఇలా ఉండదు
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
@seetaramprasad9919
@seetaramprasad9919 2 жыл бұрын
Real fact .
@vickyvigneshwar3430
@vickyvigneshwar3430 2 жыл бұрын
I wish ttd to take a decision regards All the common devotees can have darshan upto kulasekhara padi Which is very near to lord
@chsurendranadh2347
@chsurendranadh2347 2 жыл бұрын
Sir great sir
@garuna6656
@garuna6656 2 жыл бұрын
You also responsible tobring like this government
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
@whynot-ey2ej
@whynot-ey2ej 2 жыл бұрын
Ycp ki party colours, dabbulu dobbaiyatam meeda unna sradda alanti vati meeda undadu
@anonymous-fo8eb
@anonymous-fo8eb 2 жыл бұрын
BJP is responsible for the downfall and all this mess. They bought these Brahmin IAS officers.They also fallen in to their trap.
@sm1256
@sm1256 2 жыл бұрын
Idi christian employees in TTD chesthunna panulu. Tirumalaku devotees ni dooram cheyyataniki chesthunna kutra. People should not vote for christian leader atleast next time.
@vinodhvinodh927
@vinodhvinodh927 2 жыл бұрын
Indian admistrative serves
@raghavareddy920
@raghavareddy920 2 жыл бұрын
Pink diamond 😂😂😂
@PavanKumar-vd6cs
@PavanKumar-vd6cs 2 жыл бұрын
Tirupati ni nasanam cheyatanike kankanam kattukunnaru... Chi em manushulra Nayana devudi meedha kuda paga endhira saami
@sm1256
@sm1256 2 жыл бұрын
This is the result of electing christian leader.
@burrashaker337
@burrashaker337 2 жыл бұрын
Abbakipattinagathikodukipadudi
@venkataramanakummamuru1490
@venkataramanakummamuru1490 2 жыл бұрын
Jananni ttd lo prasthutham unna vaallani esu koodaa rakshichaledu.vaalla karma thondralo news vintaaru
@burrashaker337
@burrashaker337 2 жыл бұрын
Cristiansdveshabhavamthovuntaru
@karunakararaoch4507
@karunakararaoch4507 2 жыл бұрын
తిరుమలలో అన్య మత ప్రచారం చేయడానికి వీలు లేదు అని statement ఇచ్చిన తరువాతనే LV గారు జలగన్నకు శత్రువు అయ్యారు
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 36 МЛН
Bike vs Super Bike Fast Challenge
00:30
Russo
Рет қаралды 23 МЛН
4:30 PM | ETV Telugu News | 17th September "2024
11:52
ETV Andhra Pradesh
Рет қаралды 83 М.
Murali Krishna Encounter With Garikapati Narasimha Rao || TV9
23:22
TV9 Telugu Live
Рет қаралды 3,8 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 36 МЛН