తమిళ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ ,ఆ రోజుల్లో anr దేవదాసు అలాగే ,1989 గీతాంజలి నాగార్జున తమిళ ,మలయాళం లో ఒక సంవత్సరం పాటు ఆడిన రికార్డు ,మరొక తెలుగు హీరో కి లేధు ఏదో ap లో మట్టుకు మాస్ హీరో సినిమా లకు మాత్రంభలే రేకార్డు ఉంది. .
@shamalakondra7226 күн бұрын
Anr acting altimete.👌
@hanumantharaosreepada6457Ай бұрын
బెంగాళి రచయిత శరత్‌బాబు నవళ ఇంతగా కొనియాడుటకు దేవదాసు చి(తం రూపు- దిద్దుకోవడం అక్కినేని అద్భత అభినయం చక్కని సందర్భము విరహవేదన/మతిమరుపుగ మధ్యం సేవనం ఫలతంగా ముఖకవికలో మార్పు తూలటం ననుసరించిన పాటల రచన సాహిత్యం తగ్గట్టు సీన్స్ సంగీతం,సావి(తి/ నటీనటులందరు తమ పా(తల చక్కగా నటనే వన్నె.హైలైట్. తరువాత చి(తీకరణలో అంత రక్తి కట్టలేక పోయాయి .ANR (మతి మరుపుగా (తాగుబోతు అభినయం అద్బుతం కొనయాడదగినదె.ఈ సీన్ ను బీట్ చేయలేక పోయారు.i.e ANR. ఈ చి(తం లోని నటులు చాల వరకు పరలోక (పాప్తించి నారు. వారి ఆత్మ శాంతించు గాక.
@MdAmeen-m9o7 күн бұрын
Ç
@vineyard5892Ай бұрын
ఎవరు సృష్టించ లేని కళాఖండం
@thotapalakondaiah46883 ай бұрын
Anr is world best actor
@rabbybandila8937Ай бұрын
ఇందులో. ముగ్గురు అపూర్వ ప్రేమికులు ఉన్నారు.
@mohanbabugaddam75335 ай бұрын
Song title petti song yedhira sodhi
@Gundugola2 ай бұрын
మహా కళాఖండం. ❤❤
@ksrinivasareddy860529 күн бұрын
ఇంతటి ఆవేదన భాగవతం మీద పెట్టి ఉంటే జన్మ సార్ధకం అయి ఉండేది. ప్రస్తుత సమాజం దుస్థితికి సినిమా కూడా కారణం.