Oho Meghamala Song | SP Balu,RamyaBehara Performance | Swarabhishekam | 24th March 2019|ETV Telugu

  Рет қаралды 818,880

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 170
@karthikreddyipalle5295
@karthikreddyipalle5295 4 жыл бұрын
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా ఓహో మేఘమలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా... మెల్లగ రావేలా చల్లగ రావేలా... మెల్లగ రావేలా వినీలా మేఘమాలా... వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుకా... నిదురపోయే రామచిలుకా. బెదరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగ రావేలా మెల్లగ రావేలా ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ... ఈ... ఈ... ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ.ఈ.ఈ... పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏం?. నిదురపోయే రామచిలుకా . నిదురపోయే రామచిలుకా బెదరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగ రావేలా మెల్లగ రావేలా... ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ ఓహో ...ఓహో ...ఓ... ఓ... ఓ ఆశలన్నీ తారకలుగా హారమొనరించి... ఈ.ఈ... ఆశలన్నీ తారకలుగా హారమొనరించి అలంకారమొనరించి... మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి. పారిపోతావా దొంగా... పారిపోతావా... చల్లగ రావేలా... మెల్లగ రావేలా చల్లగ రావేలా... మెల్లగ రావేలా.
@harikumar-dr3rl
@harikumar-dr3rl 4 жыл бұрын
👏👏
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 3 жыл бұрын
🙏🙏🙏
@subrahmanyambhogaraju9029
@subrahmanyambhogaraju9029 4 ай бұрын
శ్రీమతి పి.లీల గారి పాటపాడి మెప్పించటం ఆషామాషీ కాదు. లీలగారి గొంతులోని ప్రత్యేకమైన జిలుగుని రమ్య చాలా బాగా పలికించి మెప్పించింది.❤❤❤
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 4 ай бұрын
రమ్యబెహరి చాల బాగ పాడుతుంది.సక్సెస్ ఫుల్ సింగర్.ఫూచర్ మంచిగ ఉండుగాక.
@9madhu26
@9madhu26 5 жыл бұрын
ఘంటసాల గారి పాటలు బాలు గారు పాడుతుంటే ababababababbabababaa స్వర్గంలో కూర్చుని అమృతం తగినంత ఆనందంగా ఉంటుంది... మీ సుధాగాత్రం తో మా ఆయుష్హు పెంచుతున్నారు సార్
@bharathchandra7641
@bharathchandra7641 2 жыл бұрын
అంత లేదు .
@rlingeswarlks2442
@rlingeswarlks2442 Жыл бұрын
@@castereligionlessindia4751 more than 100% is illusion
@namburinagaseshu137
@namburinagaseshu137 3 жыл бұрын
ఔను సావిత్రి నటన అధ్భుతం ఆమె హావభావాలు సున్నితమైనవే కాకుండా ఒక భావం నుండి మరో భావంలోకి వెంటనే మార్చగల ఆమె ముఖ వర్ఛస్సు చక్కనైనది
@winabc
@winabc 5 ай бұрын
The magic here is spb sang with his own voice without any technical faults everything is perfect and has SPB brand stamped . On the ramya has imitated the voice leela and pleases the general mass.
@laxmiprasadk3925
@laxmiprasadk3925 2 жыл бұрын
Ghantasala mastari utcharana ,modulation yevvariki Radu....SUPER SONG...MUSIC BY SALURI RAJESWARA RAO GARU IS EXCELLENT.....EVERGREEN SONG...
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 4 ай бұрын
బాలూ గారి ఉచ్చారణ కూడా అద్భుతం. ఆయన ఒక శిఖరం.
@kalidassai5608
@kalidassai5608 3 жыл бұрын
సామాన్యంగా అభేరి రాగం పెండ్యాల గారు ఎంతో అద్భుతంగా స్వర పరుస్తారు, ఇక్కడ రాజేశ్వరరావు గారు ఎంతో బాగా స్వర పరిచారు, ఇక SP గారు బాగా పాడారు అన్నది సర్వ సామాన్యం,... అయితే ఈ తరం లో రమ్య అనే ఈ గాయనీ మణి అన్ని తరాల పాటలు పాడాగా మనం వినటం మన అదృష్టం - భగవంతుడు ఈ గాయనిని గాన సామ్రాజ్యం లో అత్యున్నత శిఖరాలకి తీసుకు వెళ్ళమని కోరుకుందాం - మాధవ పెద్ది కాళిదాస్
@SathishKumar-un8wc
@SathishKumar-un8wc 2 жыл бұрын
Abbaaaabbaaaaabaaaaaa....Inkem cheppagalamu intakanna.....Intakante vinasompaina paata vinagalama...Excellent.......Balu garu and RamyaBehara awesome.....👌👌👌👌
@rajamallus.327
@rajamallus.327 3 ай бұрын
రమ్య బెహరా చాలా బాగా మధురం గా పాడారు ఆమె మంచి సింగర్
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
రమ్య గారి వాయిస్ చాలా బాగుంది! సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆమె తెలుగువారు కావడం మన అదృష్టం అయితే అదే ఆమె దురదృష్టం! ఆమె ఏ బెంగాలీ గానో, మరాఠి గానో పుట్టి ఉంటే దేశంలోని అత్యున్నత అవార్డ్స్ అన్నీ ఆమెకే వచ్చి ఉండేవి! ఆమె పోషించిన ప్రతీ పాత్ర అజరామరమే!
@rajeshg5778
@rajeshg5778 2 жыл бұрын
1qqq
@srdasa
@srdasa 2 жыл бұрын
💯 శాతం నిజం
@venkataramireddygurrala5049
@venkataramireddygurrala5049 Жыл бұрын
Mlll
@venkataramireddygurrala5049
@venkataramireddygurrala5049 Жыл бұрын
V
@venkatramkishan7384
@venkatramkishan7384 Жыл бұрын
బెహరా గారు చాలా బాగా పాడారు మేడం 👍👍
@snrao8754
@snrao8754 4 жыл бұрын
Ghantasala, Leela, SPB, ANR, Savitri - You remain with us in our memories for ever. We are proud of you.🙏. Thank you Ramya for lending your voice to this wonderful song. 👏🏻👏🏻👏🏻👏🏻
@AnemChandraRao-yj5vb
@AnemChandraRao-yj5vb Жыл бұрын
వన్ ఆఫ్ థ సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. పాడిన వారికి ఈ పోస్ట్ పెట్టినవారికి ధన్యవాదములు.
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 жыл бұрын
Ramya noorellu ilage padu talli. entabagapadavutalli. GOD BLESS YOU LONG LIFE!
@charanteja8148
@charanteja8148 5 жыл бұрын
Swarabhishekam ki thanks 🙏 ramya mam talent ni auidance ki reach chesina show.. Ramya mam my best singer for ever...
@seshadri5285
@seshadri5285 Жыл бұрын
Female singer voice excellant
@cherukuribabu5904
@cherukuribabu5904 4 жыл бұрын
ఇటువంటి విశ్లేషణా చాతుర్య వాగ్ధాటి గల పండితారాద్యులు మన మధ్య నుండి,ఇంత త్వరగా నిష్క్రమించడం ఎంతో బాధాకరం.
@rabiabegumrabiabegum915
@rabiabegumrabiabegum915 2 жыл бұрын
అవునండీ.... ఎవరి గురించైనా వినాలంటే...కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలిగే సత్తా ఉన్న ఒకే ఒక వ్యక్తి బాలూ గారే. ఆయన మన మధ్యనుండి ఇంత తొందరగా వెళ్లిపోవడం.... అదీ ఒక మహమ్మారి వల్ల... బాధా కరమైన, జీర్నించుకోలేని విషయం. అయినా ఇలా పాటల రూపంలో లో., మాటల రూపంలో , ఆయన చిరంజీవులు.
@KMK252
@KMK252 4 жыл бұрын
రమ్య బెహరా గారి వాయిస్ అద్భుతం
@NagarajNagaraj-oe9hy
@NagarajNagaraj-oe9hy 4 ай бұрын
GAANA,gandharva,SPBalu, Nice,voice,WONDERFUL Performance,beautiful OLDFILM,SONG, SPB,FANS,Karnataka Karnataka
@jkc1140
@jkc1140 4 жыл бұрын
బాలు గారూ మీకు మరణం లేదు మరణాన్నే జయించారు great
@shaikabdulsattar4049
@shaikabdulsattar4049 2 жыл бұрын
The speciality of this song is that ANR was awarded best actor of that year by Madras film fans association. When ANR expressed surprise for receiving award for an ordinary role, the jury clarified he awarded for exactly syncing the voice of Gandharva Ghantasala with his lip movement.
@selvarajkannan9923
@selvarajkannan9923 2 жыл бұрын
Ohm Jothi ohm 💅.Telugu singer Estimable Ramya garu .Your eye loaning song which brings immense happiness and Hats off to ur parents 🙏.
@sundarjaladi2477
@sundarjaladi2477 2 жыл бұрын
What a fine singing by Ramya Behara and performance in the picture by ANR,&Savitri pair.
@honnurappav1622
@honnurappav1622 2 жыл бұрын
No one can beat LEELA AMMA❤️
@afsianome4866
@afsianome4866 3 ай бұрын
Super Ramya better than old version But Ghantasala garu great
@raju504u
@raju504u 6 ай бұрын
Owhat a e voice enni modulations
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Very costly and expensive old and gold song 👏.Estimable Ramya garu.Putative singer.Virtually you did good job and beautiful Bonny voice 👏🙏🇮🇳.
@ganganandarajeswararaotadi9301
@ganganandarajeswararaotadi9301 Жыл бұрын
ఘంటసాల గొంతులో వాయిస్ నీకు ఎలాగ వస్తునది బాబు బాలు గారు
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 4 ай бұрын
అవును కానీ బాలూ గారు ఏ పాటైనా కూడా అద్భుతంగా పాడగలరు.ఆయన ఉచ్చారణ అద్భుతం. ఆయన మేరు శిఖరం.
@podavakamramesh2891
@podavakamramesh2891 Жыл бұрын
రమ్య నీ స్వరం వినాలని ఉంటుంది
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 жыл бұрын
SAVITRI _ACTING< BALU < RAMYA SONG OH MY SWEETHEART.
@selvarajkannan9923
@selvarajkannan9923 3 жыл бұрын
Bonheur 💅.Extremely versatile Legend singer Balu Gaaru.I’m deeply in love with your beautiful voice.Venerable Ramya Gaaru.who has been holding magnificent compelling voice and no boundaries of your music knowledge.Butterfly likes Asclepius tuberose weed likewise we like your music journey.This song video allows me sweet smile in my face.God’s abundant blessings be showered on you .🙏.
@sureshpulivarthi1305
@sureshpulivarthi1305 2 жыл бұрын
నాకిష్టమైన బాలు సైతం మాస్టర్ గారి పాట ఈ పాట కొంచం బేరుకుగా పాడినట్టుంది ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే కానీ రమ్య అలవోకగా పాడేసింది..బాలు ఒక శిఖరం ఆయన్ని ఎవరితో compare చేయలేము.
@ramanreddy9966
@ramanreddy9966 4 жыл бұрын
thanks to spb and ramya ...
@rammohangodthi
@rammohangodthi 2 жыл бұрын
Even in dreams it is not possible to reach Ghantasala Gari Mesmerising voice 🍀
@balupilla7223
@balupilla7223 4 жыл бұрын
Medam your voice marbles ,,😍😍😍
@vvapparaod5184
@vvapparaod5184 3 жыл бұрын
Ramya laanti gayani spb pakkana padatam aame poorvajanma sukrutham
@manjulabeereddy44
@manjulabeereddy44 4 жыл бұрын
Our generation missing this type of music
@gentasman
@gentasman 2 жыл бұрын
What a mature talk the Balu sir has had and by hearing his talk, highest order of human samskaram can be learned.
@maneeshpasumarthi8698
@maneeshpasumarthi8698 Жыл бұрын
ఘంటసాలగారి కంఠం నుండి జాలువారిన తరువాత నీ కంఠం నుండి వినగలమా
@4a3_rohith31
@4a3_rohith31 3 жыл бұрын
Ramya behra Garu your wonderful singer I'm big fan of you. your soooo beautiful
@SrinivasGubbala-n8l
@SrinivasGubbala-n8l 2 ай бұрын
Super ramya ❤
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
బాలు గారు నిజంగా చాలా గొప్పగా చెప్పారు సావిత్రమ్మ గారి గురించి🙏🙏🙏
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VinodKumar-wh7kx
@VinodKumar-wh7kx 4 жыл бұрын
Ramya ur my dream girl
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 2 жыл бұрын
SAVITRI ANR ACTING- BALU - RAMYA SONG WOW GREAT!
@gundimedajoji2898
@gundimedajoji2898 Жыл бұрын
Ramya voice chala bhagundhi
@bujjibujji139
@bujjibujji139 Жыл бұрын
Beautiful song Ramyakka chelli
@ramakrishnakasturi3951
@ramakrishnakasturi3951 5 жыл бұрын
Ramya garu you are singing very best. Don't give any interview to press your personal life.
@nagalatha2885
@nagalatha2885 8 ай бұрын
Ramya is very good singer
@ramanareddyreddy8378
@ramanareddyreddy8378 4 жыл бұрын
Ramya nuvu super
@MohanMohan-fh1mh
@MohanMohan-fh1mh 4 жыл бұрын
రమ్య గారు చాలా బాగా పాడారు
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
Spb voice is nice.he is always stay With us
@ChenchaihaC
@ChenchaihaC 5 ай бұрын
Super ❤ song
@rammohangodthi
@rammohangodthi 2 жыл бұрын
Even in dreams nobody can reach Ghantasala as he has unique voice & clarity 🍀
@subbaraopalakodeti1971
@subbaraopalakodeti1971 2 жыл бұрын
None to beat Ghantasala gaaru and match his voice.
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 2 ай бұрын
Yes
@surendramankena3853
@surendramankena3853 4 жыл бұрын
What a voice ramya madam natural &simple attitude i give simple name of u madam ''''''' NATURAL SMILE QUEEN MAA RAMYA BEHARA MADAM """""
@siddaraju.k8430
@siddaraju.k8430 9 ай бұрын
Bowth singing is really nice amazing ❤
@atlaravi8601
@atlaravi8601 11 ай бұрын
రమ్య వాయిస్ సూపర్
@sankarvudaga6239
@sankarvudaga6239 Жыл бұрын
Super singing ma🎉🎉🎉🎉🎉
@Balubalu-ll4ym
@Balubalu-ll4ym 4 жыл бұрын
Super sir ramya garu mi voor ki ilove you
@mohan21patnaikpatnaik38
@mohan21patnaikpatnaik38 2 жыл бұрын
Late Balu sir is my all time favourite. When he sings it is music and when he speaks it is also music
@mohammedmuneer3026
@mohammedmuneer3026 5 жыл бұрын
I am a huge fan of savitri Jamuna considered her as her own elder sister. She advised her not to marry Gemini ganeshan. I feel sad to hear savitri last days.i feel it is my personal loss Balu garu very rightly said she never acted she always performed.
@rlingeswarlks2442
@rlingeswarlks2442 2 жыл бұрын
@ Hallo Editor what is this you showed BALU at 2:45 in small frame to show real chrectors You showed many faces of audience enlarged to total screen. You showed Ramya in small frame (3:57 to 4:03) Big Blunder Ramya always holds the MIC with right hand. There you showed that Ramya holds mic with left hand. The video may be recalled and after rectified it my be uploaded again
@VijaySingh-nh1dd
@VijaySingh-nh1dd 2 жыл бұрын
Ramya voice lo melody undi
@vijaykumarmanam4283
@vijaykumarmanam4283 3 жыл бұрын
Maha nati gurinchi vivarinchaaru hatsof sir
@doddibabu3724
@doddibabu3724 4 жыл бұрын
Balu garu excellent voice I listened somany times.
@Mychannel-wj3et
@Mychannel-wj3et 2 жыл бұрын
3:40
@kvsrao1153
@kvsrao1153 4 жыл бұрын
Greatest Film and great Song
@ramanaiahmallipeddi469
@ramanaiahmallipeddi469 4 жыл бұрын
Ramyavoicesuper
@chaluvadibalavenkatanaraya3696
@chaluvadibalavenkatanaraya3696 2 ай бұрын
Legend singer sir
@series134
@series134 3 жыл бұрын
Smt SAVITHRAMMA GARI GURINCHI SRI SP BALU GARI OPINION SUPER . Smt SAVITRAMMA GARU 👏🌹👏GREAT HEROINE .BUT ENDING HER LIFE VERY SAD . 🙏🌹🙏CHALLANI THALLI Smt SAVITRAMMA GARU 🙏🌹🙏.
@venucharvik854
@venucharvik854 4 жыл бұрын
Ramya Garu ur awesome
@nallurinageswararao7741
@nallurinageswararao7741 4 жыл бұрын
behara ramya super
@jvmedia2023
@jvmedia2023 2 жыл бұрын
Ramya behra ..muddhulagumma...(naughty)...na ...koothuru ...antha...andhaga..vundali..Ramya Behara..na koothuru..til now ..naaku Pelle ..kaaledhu....😊
@throvakuntlabrahmachari3449
@throvakuntlabrahmachari3449 4 жыл бұрын
Ramya voice Excellent👍
@salimbashanayakodi8166
@salimbashanayakodi8166 5 жыл бұрын
Super song sir...
@damukavijayakumar7403
@damukavijayakumar7403 Жыл бұрын
Ramya singing Kirock 👌👌👌👌
@knowledgeliberatesyou8344
@knowledgeliberatesyou8344 5 жыл бұрын
Ramya near to natural
@shankarsimha8239
@shankarsimha8239 Жыл бұрын
Ghantasala is great and Balu SIR MISS r both
@kashyapkn2161
@kashyapkn2161 Жыл бұрын
Very nice sir 🙏
@satyanarayanapaidimukkula4416
@satyanarayanapaidimukkula4416 Жыл бұрын
MOVIE lo SOBHAN, VANISRI CLIPPINGS KANTE SINGERS PADINDE BAGGUNDI.
@repanareddeiah8614
@repanareddeiah8614 Жыл бұрын
ఒల్డ్ ఈజ్ గోల్డ్
@patananwarkhan49
@patananwarkhan49 3 жыл бұрын
Excellent song
@ahammadbasha2045
@ahammadbasha2045 Жыл бұрын
Yee patalo baalu gari voice ni ramya voice dominate chesindi
@Narayana-my5xj
@Narayana-my5xj 4 жыл бұрын
Super song oho megha mala
@avnath123
@avnath123 4 ай бұрын
Song murdered
@YellappaG-y9u
@YellappaG-y9u 2 ай бұрын
❤❤❤
@SURESHMSURI-sm2oo
@SURESHMSURI-sm2oo 4 жыл бұрын
jai spb
@amjadkhanbhai4208
@amjadkhanbhai4208 2 жыл бұрын
Beautiful song I love it
@srinivasulupatti5465
@srinivasulupatti5465 Жыл бұрын
Super hit
@gkkraja
@gkkraja 3 жыл бұрын
This song life is because of Madam. Savitri
@padmavathipadma1691
@padmavathipadma1691 4 жыл бұрын
Balu garu 🙏🙏🙏🙏
@venucharvik854
@venucharvik854 4 жыл бұрын
Super sir
@sriksrik8184
@sriksrik8184 4 жыл бұрын
Speak about great ghantasala
@k.anilkumar3120
@k.anilkumar3120 3 жыл бұрын
Great singer in india
@raviduggi7457
@raviduggi7457 3 жыл бұрын
Suprb lyrics
@narepalepusarveswararao6565
@narepalepusarveswararao6565 2 жыл бұрын
👍👍👍
@alladibabu4140
@alladibabu4140 Күн бұрын
బాలూ గారు రాగం తప్పింది....
@samabala6348
@samabala6348 4 жыл бұрын
Her voice is more suitable..
@gnagabhushananaga3037
@gnagabhushananaga3037 4 жыл бұрын
Miss you Balu sir
@shivanandadr2116
@shivanandadr2116 7 ай бұрын
ghantasala song is super than sp balasubramanyam song
@baduguramesh9214
@baduguramesh9214 5 жыл бұрын
Super song
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 37 МЛН
Why no RONALDO?! 🤔⚽️
00:28
Celine Dept
Рет қаралды 101 МЛН
'Dheevara' sensation Ramya Behara's most comprehensive interview Part 1
16:48
Oho Meghamala | Bhale Ramudu | Old Telugu Song P Leela
4:21
Sirisha Kotamraju
Рет қаралды 295 М.
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33