Facts of Corn | Best Way to Eat Corn | Causes Cancer | Gas Trouble | Dr. Manthena's Health Tips

  Рет қаралды 832,157

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Пікірлер: 337
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Manthena's kitchen New Video: kzbin.info/www/bejne/j56WqHxsnsSVack
@maruthi6811
@maruthi6811 Жыл бұрын
గౌరవనీయులైన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి కి మా హృదయ పూర్వక కృత్ఞతలు 🙏
@TulasiAchanta5570
@TulasiAchanta5570 Жыл бұрын
ఆరోగ్య ప్రధాత... సుఖీభవ 👏💐🙌
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 3 ай бұрын
మంచి విషయం విపులంగా చెప్పి అలెర్ట్ చేసినందుకు ధన్య వాదములు.ఈ ప్రాక్టీసు చాల కాలం గా గ్రామీణu ల్లో ఉన్నది. దాని చేదు ప్రభావం ఇప్పుడు అందరికీ తెలియాలి.dr is a dr .
@tummamarayyareddy3203
@tummamarayyareddy3203 Жыл бұрын
ధన్యవాదాలు సార్ ఆచరించి ఆరోగ్యం గా ఉందాం. లోకాసమస్తా సుఖినోభవంతు
@tejateju3479
@tejateju3479 2 ай бұрын
Tq for ur valuable information sir...Naku ah kalchina kandikante boil chesina kande Chala istam😋 kalchinadhi asalu nachhadhu edhi vinnaka happy 😊
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 ай бұрын
చాల బాగుగా వివరించారు.థాంక్స్.
@srinivaskona8855
@srinivaskona8855 Жыл бұрын
నుప్పులు కాదండి మంతెన సార్! నిప్పులు కరెక్ట్ సార్! ఓకె థాంక్యూ సార్!
@dravidian5153
@dravidian5153 7 ай бұрын
ఆంధ్ర యాసలో నుప్పులు తెలంగాణ యాసలో నిప్పులు😂
@rajeshkathi4575
@rajeshkathi4575 2 ай бұрын
Edhaina mantey kadha broo
@a.v.prasad4724
@a.v.prasad4724 Жыл бұрын
Today s. your. suggestions. on. eating. MOKKA. JONNA. KANDI. is. very us3ful. suggestions.
@MANAM66RaamS
@MANAM66RaamS Жыл бұрын
*సార్ నేను మీ అభిమానిని.. మీ వీడియోస్ అన్ని చూస్తాను. ఎందుకో ఇందులో పూర్తి స్థాయి నిజం లేదు అనిపిస్తుంది. లేదా లేదా నగరాల్లో మొక్క జొన్న కాల్చినాక రుచి కోసం మీద పూసే block salt, చాట్ మసాలా, salt వల్ల ప్రమాదం ఉంది కావచ్చు. మేము తరతరాల నుండి రెగ్యులర్ గా తినే ఆహారం.. మీరు పూర్తి స్థాయిలో మరిన్నినిజాలు వెలికి తీయండి. మాది తెలంగాణ.. ఇక్కడ మొక్క జొన్న (మక్క కంకులు ) ప్రధాన పంట.. కొందరు వర్షాకాలంలో సాగుచేస్తే.... ఇంకొందరు.. ఎపుడు రెగ్యులర్ గా సాగుచేసేవారుకూడా ఉన్నారు.. మా తాత చెప్పేవాడు మా రోజుల్లో బియ్యం, వడ్లు దొరికేవి కావు, తాత ముత్తాతల కాలంలో మిక్కజొన్న గడక (రవ్వ ) తో ఉడికించిన భోజనం చేసేవారు.. ఇక రోజు మొక్క జొన్న కంకులు నిప్పుల మీద కాల్చి తింటే ఆ రుచే వేరు... ఇప్పటికి మేము స్నేహితులతో మా చేలా వద్దకు వెళితే పెద్ద మంట పెట్టి అందులో అన్ని వేసి ఒకేసారి కూడా కాల్చేవారము.. కేవలం ఇవే కాదు.. దుంపలు, శనగలు, పల్లీలు, కంది కాయలు, జొన్న, కొన్ని మాంసాలు, కూడా నిప్పులమీదనే కాల్చి తినే వాళ్ళము... దాబా హోటల్స్ లో కూడా తందూరి చికెన్, కబాబ్స్, టిక్కా లు, నాన్ రోటి, కొన్ని పుల్కా లను నిప్పులను ఉపయోగించే కాలుస్తున్నారు, ఎన్నో బేకరీ బేకింగ్స్.. బిస్కెట్స్, బ్రేడ్స్ కూడా నిప్పులపైన నే చేస్తారు.. అసలు ఆదిమానవ యుగంలో నిప్పు కనిపెట్టడం ద్వారానే ఒక అద్భుతం.. ఎన్నో మార్పులు పరిణామాలు జరిగాయి... అప్పటినుండే మనిషి పచ్చి మాంసం కి బదులు నిప్పుల మీద కాల్చిన మాంసం తినడం అలవాటు చేసుకున్నాడు.. మనం ఇపుడు బయపడాల్సింది జంక్ ఫుడ్ గురించి.. సమోసా, కచోరీ, ఫిజ్జా, బర్గర్స్, ex గురించి.. నేను ఇప్పటికి వారంలో ఒక మూడు నాలుగు మొక్క జొన్న కంకులు తింటాను నాకు అలవాటు... నూనె లో డీప్ ఫ్రై ద్వారా వచ్చిన నష్టం కన్నా నిప్పుల పైన కాల్చడం ద్వారా మాత్రం రాదు కదా...*
@sathireddy4288
@sathireddy4288 3 ай бұрын
Exactly 💯
@gopinathreddyperugu5529
@gopinathreddyperugu5529 3 ай бұрын
@@MANAM66RaamS Bro meeru cheppindi correct, కాని మొక్కజొన్ననే కాదు బార్బెక్యూ లు , మరియూ షావర్మ లాంటివి కూడా మంచివి కాదు అని ఈ మద్య లో రీసెర్చ్ చేసినవాళ్ళు చెప్తున్నారు, సిగరెట్ కంటే 10 రెట్లు కాల్చినేవి ప్రమాదము అని చెప్పారు
@ranjithkumar-zt1jb
@ranjithkumar-zt1jb 3 ай бұрын
@Manam miru anedhi ela undi ante nenu varaniki 4 rojulu thaguthunnanu kani naku emi avvatle anattu Roju mandu cigarettes thage varu kuda untaru may be they even live for 90 years. Guruvu garu cheppedi scientific and research studies basis mida. Adi anadariki nashtam thesthunda anedi evarri tharam kadu, intlo kurchoni etuvanti chedu vyasanalu leni chala mandiki cancer vachindi.. it all depends and also luck shld favour always !!!!
@a...k.16127
@a...k.16127 3 ай бұрын
Ten years back mulla వంకాయ తినొద్దు అన్నారు అంటా..ఇపుడు అదే అమృతం అంటున్నారు
@usudhaker2754
@usudhaker2754 3 ай бұрын
సూపర్ సార్
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Жыл бұрын
Meeru ceppedi Anni nijame doctor Garu... health healthy lifestyle change ayaite manam jeevana Vidanam valane sadyam
@vijayammakarusara602
@vijayammakarusara602 Жыл бұрын
Nice message sir thank you so much
@padminiranikodali326
@padminiranikodali326 Жыл бұрын
Sir ధన్యవాదములు సర్వేజనా sreyobahvanthu🙏🌹🙏
@palakurtyvenkateswararao1362
@palakurtyvenkateswararao1362 3 ай бұрын
Good suggestion sir.. 8:43
@tsr2325
@tsr2325 Жыл бұрын
Chala manchi information video sir, but chaina 450 children's medha prayogam cheyatam chatta virudham kadha
@lakshminandula5303
@lakshminandula5303 Жыл бұрын
మితం గానే , మధ్యే మార్గము శ్రేయస్కరము..ఉడకపెట్టిఅమ్మటము కూడా ప్రోత్సహించాలి..👌👍🤝👏🙌
@ShaikShabena-f2g
@ShaikShabena-f2g Жыл бұрын
Thank you sir chalabaga cheperu nenu ekuva tinnathanu
@sufeeena
@sufeeena Жыл бұрын
sweet corn ki indian corn ki difference cheppandi sir
@chinnu4d464
@chinnu4d464 Жыл бұрын
Meeru cheppindi correct sir
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 2 ай бұрын
నేనూ పుట్టినప్పట నుంచి.. ఇప్పటికి 50 ఇయర్స్ నుంచి తింటున్నాను... ఎ జబ్బు రాలేదు.. ఎం పర్లేదు తినచ్చు ఏంకాదు.. ప్రకృతి ఇచ్చింది ఏదైనా సరే మంచిదే అందరూ ఆరోగ్యం గానే వుంటారు ... మరీ చేదస్తాo గా తింటేనే కాన్సర్ వస్తుంది
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 Жыл бұрын
Nenu baga mudari naatu pottulani salt udaka betti komcham karam kuda vesi udaika tinta naku chala istam😊😮
@mamidwargajanand6152
@mamidwargajanand6152 3 ай бұрын
avnu correct ga chepparu deeply fry chesinavi avaina sare free radical form aina tharvatha body lo cancer form avtahi
@KoduriRaju-h4z
@KoduriRaju-h4z Жыл бұрын
Sir namskaram Maadi warangal arogyam gurinchi chala chakkaga vivaristhunnaru kruthagnathalu
@RajuArya-n5l
@RajuArya-n5l Жыл бұрын
సర్ మరి నిప్పులు మీద కాల్చినా చికెన్ తిన్నడం వలన లాభమా నష్టమా ? సర్ మీ ఆరోగ్య్ సూత్రాలు సూపర్ సర్ థాంక్స్
@amruthan718
@amruthan718 2 ай бұрын
Thank you sir thank you for your information 🎉
@rakeshchabolu3576
@rakeshchabolu3576 Жыл бұрын
Sir what about roti which we cook round burn patches will have on roti good to have or not
@raoprabhakar
@raoprabhakar Жыл бұрын
Doctor Garu, manchi Mata chepparu, please explain on Kababs,
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
నా చిన్నప్పుడు వర్ష కాలంలో రోజూ తినే వాళ్ళము ఎవరికి క్యాన్సర్ రాలేదు. మా ఊరు లో అందరు తినే వాళ్ళు ఎవరికి క్యాన్సర్ రాలేదు
@Phani-f2x
@Phani-f2x Жыл бұрын
This is applicable to all tandoori tikka items also
@ilovetechnology4501
@ilovetechnology4501 Жыл бұрын
😂😂😂 true
@archband3723
@archband3723 Жыл бұрын
Same with barbecue foods. We can also microwave the corn with husk instead of boiling in water
@niranjangaru8399
@niranjangaru8399 Жыл бұрын
Pichoda micro wave lo radiation untundi raa dhanini valla kooda cancer vasthundi 😂
@adityakiran7504
@adityakiran7504 Жыл бұрын
OVEN KOODA DANGER EH FRIEND
@genthilokesh
@genthilokesh Жыл бұрын
థాంక్యూ సర్
@Pulihara
@Pulihara Жыл бұрын
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వించదగ్గ మహానుభావులు మీరు.
@voiceoflove6517
@voiceoflove6517 3 ай бұрын
ఉడకపెట్టిన కంకులు తింటే మంచిదే కానీ.. ఆ ఉడకపెట్టి అమ్మే వాళ్ళు మంచినీళ్లు వాడకుండా ఏదో దొరికిన నీళ్లను ఉపయోగిస్తే వివిధ రకాల మలినాలు కలిసి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం..
@NarendraBabu895
@NarendraBabu895 3 ай бұрын
@@voiceoflove6517 adedo meru vudakabettokovachuga
@raghadeepikakopparapu211
@raghadeepikakopparapu211 2 ай бұрын
కానీ నీళ్ళు ఉడికి దాని లోని క్రిములని నాశనం చేస్తాయి ..కాబట్టి ఉడకపెట్టినవి తినొచ్చు అని నా అభిప్రాయం
@RajuVillagevision
@RajuVillagevision Жыл бұрын
ఇలా అయితే ఇంక ఏమి తినాలి మన పూర్వీకులు అందరూ ఇలాగే కాల్చుకుని తిన్నారు కదా సార్.
@rajeshkathi4575
@rajeshkathi4575 2 ай бұрын
Maize kakapothey inka food items ey levvaa broo 🤷,manaki mana health gurinchi interest lenapudu vodhiley bro,vundhi anukuntey konchem kastapadi vudikinchukoni thinandi
@srideviv7827
@srideviv7827 Жыл бұрын
namaste dr garu...cancer gurinchi baaga chepparu..heredity valana cancer vasthunnaa?
@MATHSLEARNINGBYDOING-lz8te
@MATHSLEARNINGBYDOING-lz8te Жыл бұрын
Venakati kalam lo boggu tho pallu thomayvarukada. Adikuda problem avutunda.
@RKM-v1k
@RKM-v1k 6 ай бұрын
🙏 Thank you Dr Garu - mari what about PopCorn andi? The most common snack these days - Is PopCorn good? Or next best or better than boiled corn?
@ScienceEdc
@ScienceEdc Жыл бұрын
So charcoal soap kooda problems yeh kadha sir.. Several pressing tharuvathe soap vasthundhi kadha ..
@Raja1989
@Raja1989 Жыл бұрын
Thank you sir 8:21
@PaavaniBodireddy
@PaavaniBodireddy Жыл бұрын
Very informative sir, Thank you so much😊
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@satieshsatiesh3129
@satieshsatiesh3129 Жыл бұрын
Hiiii
@youcube78
@youcube78 Жыл бұрын
what a brilliant person sirji
@fatimakhan3534
@fatimakhan3534 Жыл бұрын
God bless 🙌 you sir 🙏
@nallagatlalakshmisailaja4028
@nallagatlalakshmisailaja4028 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ జై శ్రీరాము🙏🙏
@sirishass2362
@sirishass2362 Жыл бұрын
Tqqq soo mach sir 🙏
@uniqueee994
@uniqueee994 Жыл бұрын
Gas burner meeda konta mandi kalustunnaru sir ee vishayam meeda oka vedio cheyandi sir😊
@kowsalyak5651
@kowsalyak5651 Жыл бұрын
Thank u for information plz tell us about sweet corn is it good for health
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 Жыл бұрын
Sir, దయ చేసి ఫిట్స్ కు వైద్యం వుంటే చెప్పండి
@SurarapuSrinivas
@SurarapuSrinivas 3 ай бұрын
మంచి టిప్
@SureshSuresh-zj8iw
@SureshSuresh-zj8iw Жыл бұрын
Sir sodhi lekunda konchum sweet and short ga chepppandi sir😢
@vvsclub2237
@vvsclub2237 Жыл бұрын
Thank you sir good advise helpfull to all
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Always welcome
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv 3 ай бұрын
పూర్వకలాం రసాయన ఎరువులు వాడేవారుకాదు ఇప్పుడు విపరీతంగా వాడుతున్నారు వాటివల్లనే ఈరోజు అన్ని రోగాలు వస్తున్న వి
@yasodkumar9832
@yasodkumar9832 4 ай бұрын
కండే మీద ఆకులు వుంచి కాల్చటం గుడ్ ఐడియా
@MokshaMintu
@MokshaMintu 3 ай бұрын
ఇది నిజమో కాదో తెలియదు కానీ.... మన పూర్వీకులు చాలా ఇమ్యూనిటీ పవర్ తొ ఉండే వారు.... కాబట్టి వారికి ఎమ్ ప్రమాదం లేదు..... కానీ ఇపుడు మనం తింటున్న ఆహారం టోటల్ గా కల్తీ..... సో మనకు effect ఉండవచ్చు ఏమో.....
@KonaseemaVlogs-bc4sm
@KonaseemaVlogs-bc4sm Жыл бұрын
Can We take pop corn?
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 3 ай бұрын
వాస్తవం... కాలి పోయిన మా డిపోయిన ఏ ఆహారం తిన కూడదని ముహమ్మద్ ప్రవక్త గారి వచనం ఉంది.ఆదేశాలు చాలా ఉన్నాయి.
@nammisrinivasarao150
@nammisrinivasarao150 3 ай бұрын
Kaleem bhai.. మన గల్ఫ్ లో కాబ్స, రోస్ట్ చికెన్, భార్బీ క్యూ చికెన్ అన్నీ కాల్చినవే, మాడిపోయినపవే కదా..
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 3 ай бұрын
@@nammisrinivasarao150 మాడి పోయినవి ఏదైనా సరే తినకూడదు తింటే వాళ్ళ ఖర్మ.. ఏదైనా హాని జరుగుతుంది.మండుతున్నది కూడ తిన కూడదు, చీకట్లో కుడా తిన కూడదు, కింద పడ్డది మలినం అంటుకున్నది కూడా తిన కూడదు.
@kashinath92463
@kashinath92463 2 ай бұрын
కబాబ్ లు తింటారు, రోటీ , నాన్ తింటారు అవీ కాలిచినవి మడకుండ ఉంటాయా?
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 2 ай бұрын
@@kashinath92463 తినే టోళ్లు తింటారు నువ్వు తినకు.. తిన్నాక వాడి గొట్టం బాగా పని చేస్తాది గొట్టం అవసరం ఉన్న వాళ్ళు వస్తారు 😂😂
@Kaleem73-vf4xy
@Kaleem73-vf4xy 2 ай бұрын
తింటే బాగా లేస్తది అని తింటారు..
@shanmukhiyekkala5871
@shanmukhiyekkala5871 Жыл бұрын
I lanti kaburulu cheppakandi anni thelisthe mari manam puttinadhi nippulameedha kaalcukuni thinevaallami ippatiki adiviloo ilage thintunnaru
@vr1902
@vr1902 Жыл бұрын
Sir! Ayite boggula meeda kalchina chiken tinadam valla kuda health issues vastaya?
@kottethirupathi3683
@kottethirupathi3683 Жыл бұрын
దీన్నిబట్టి చూస్తే తందూరి రోటి తినకూడదు చికెన్ తందూరి చికెన్ లాలీపాప్స్ వేరుశనగ గింజల్ని విపరీతంగా వేయించడం లేదా కాయల్ని కాల్ చేయడం చేపల కర్రీ వండేటప్పుడు ఉల్లిగడ్డను నిప్పులపై కాలుస్తారు అది కూడా చేయకూడదు మిరపకాయల్ని నిప్పులపై కాల్చి పచ్చళ్ళు కి వాడతారు ఇది కూడా చేయకూడదు ఒకవేళ అన్నం మాడిన కూడా తినకూడదు చపాతీలు గాని రోటి గాని బాగా మాడిన కూడా తినకూడదు ఇవన్నీ చూస్తే వాళ్ల రీసెర్చ్ సరైనదో కాదో నాకు అర్థం కావడం లేదు లేదా అతిగా భ్రమింప చేసిన చేయవచ్చు
@ramram-wy7ox
@ramram-wy7ox Жыл бұрын
ఆలోచిస్తే మీరు చెప్పింది కూడ కరెక్ట్. డాక్టర్ గారు
@chandut2610
@chandut2610 2 ай бұрын
సాగదీయకుండా తొందరగా చెప్పండి మహాప్రభో 🙏
@singamnagalaxmi7670
@singamnagalaxmi7670 3 ай бұрын
Namaskaram Andi Raju garu.
@yesh9225
@yesh9225 Жыл бұрын
Raju garu corn Mari nallaga kalisthe manchidhi kadhu annappudu Mari groundnuts, cashews and other pulses and dumpa jaati kuragayalu like sweet potatos etc kuda kalchi tinadam machidhi kadha
@govindreddy9552
@govindreddy9552 3 ай бұрын
very good information thak q sir
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 3 ай бұрын
Welcome
@salmarshuvlogs9142
@salmarshuvlogs9142 Жыл бұрын
కొంత మంది Gas stove మీద కాల్చుకుని తింటూ ఉంటారు దాని వల్ల కలిగే లాభ నష్టాలపై ఒక వీడియో చేయండి మంతెన గారు ప్లీజ్ 😢
@srilathanarayana8879
@srilathanarayana8879 Жыл бұрын
Not good for health...Gas release CO2 not good for food
@achasirisha8855
@achasirisha8855 Жыл бұрын
Yes
@impcurrentaffairs5432
@impcurrentaffairs5432 3 ай бұрын
1,3 buta diene ane carcinogenic element untdi gas lo mokka jonna le kadu chaoati lu kuda kalchi pulka antaru ala direct gas meeda expose cheyodhu 100% cancer vasthundi migatha samacharam kosam google cheyandi
@rameezraja5566
@rameezraja5566 Ай бұрын
Yes
@narasimhamurthy8987
@narasimhamurthy8987 3 ай бұрын
Good information
@nagillasurenderreddy7838
@nagillasurenderreddy7838 Жыл бұрын
Thank you
@Balakrishna224
@Balakrishna224 Жыл бұрын
Gas stove Manta pai kaalchinavatiki e prabhavam untundha?
@estherjones1432
@estherjones1432 8 ай бұрын
Adi kuda kalchinde kadaa
@venkateshamreguri4521
@venkateshamreguri4521 Жыл бұрын
Stove Pyna kalchukovachha? Sweet corn stove Pyna enchukovani tinochha?
@Noorullaandaman1287
@Noorullaandaman1287 Жыл бұрын
Sir, if we have chicken grills (directly boiling chicken from coal ) also dangerous
@ravikota6711
@ravikota6711 5 ай бұрын
Thank you guruji 🙏
@shankar20212
@shankar20212 Жыл бұрын
Meeru North korea lo vundandi sir... Prajalanu nasanamki mee diet baga paniki vastundi....
@computers2415
@computers2415 Жыл бұрын
గడ్డి తినొచ్చా సార్..... దానిలో కూడా ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా సార్....
@సఖీ-sweety-777
@సఖీ-sweety-777 Жыл бұрын
గడ్డి తినవచ్చు,, గర్క గడ్డి పచ్చడి,, జ్యూస్ కూడా,, మంచిది హెల్త్ కి
@kchinna6519
@kchinna6519 8 ай бұрын
😂😂😂😂 super 👌👌
@playtheme
@playtheme 3 ай бұрын
నిరభ్యంతరంగా తినండి.
@computers2415
@computers2415 3 ай бұрын
@@playtheme thankyou
@shobhagp6892
@shobhagp6892 3 ай бұрын
😂😂
@radhikag8884
@radhikag8884 Жыл бұрын
Sir, then pulka on coal also dangerous na?
@autonagarkarthik
@autonagarkarthik Жыл бұрын
na
@Mahi.p884
@Mahi.p884 4 ай бұрын
Sir 2years salt oil lekunda thinanu na health bagundhi but tharwatha konni reasons vala salt oi strt chesa leni poni rogalu andi babu nirasam balam ledhu Me deit ash best ani ardhmi malli me diet strt chesa epud hayi ga undhi Malli epud aah uppu nunela joliki velanu 🙏
@suryadevararamamohanrao5275
@suryadevararamamohanrao5275 3 ай бұрын
You are right
@digitalsystems5010
@digitalsystems5010 Жыл бұрын
Shall we use a gas stove
@lakshmipriya2128
@lakshmipriya2128 Жыл бұрын
కూర్చుని తినే వాళ్ళకి మీరు చెప్పే డైట్ కరెక్ట్ శారీరక శ్రమ పడేవాళ్ళు ఉప్పు కారం లేకుండా రెండు పళ్ళు తిని డిన్నర్ నాలుగు నట్స్ మొలకలు తిని కష్టపడగలరా రాజుగారు ఏమో మేము చిన్నప్పటినుండి పచ్చళ్ళు తినే పెరిగాము పెరుగు నెయ్యి పాలు పాలు టిఫిన్లు అన్ని తిన్నాము తింటున్నాము దేవుడి దయ వలన ఆరోగ్యంగానే ఉన్నాము
@parameshhp1083
@parameshhp1083 Жыл бұрын
Edi nijame brother vellu cheppe diets anni Baga money unnollabkosame mottam drs andaru okate middle class,Inka peda vallki yevariki vellu support cheyyaru business lo edi inko type
@gopalraikanti9166
@gopalraikanti9166 3 ай бұрын
Pani Bata Lenollaki Ayethe MeeruCheppetivi Anni Follow Avutharu pottakooti Kosam Kastapadevallu Me Salahalu Evvadu Patincharu
@savitrid8676
@savitrid8676 3 ай бұрын
E rojullo ekkuva mandhiki kurchuni chese joble kada .....kastapadi pani chese vallaki e videos choosentha time vundadhu lendi...
@RidingWave-y3n
@RidingWave-y3n 3 ай бұрын
@@lakshmipriya2128 nijam cheppaary sir
@sairam8529
@sairam8529 2 ай бұрын
అతను ఎప్పుడూ "పెరుగు లేదా నెయ్యి తినవద్దు" అని చెప్పలేదు. పచ్చళ్లు విషయానికి వస్తే, నేడు మనం వాడుతున్న నూనెలు శుద్ధి చేసిన నూనెలు. అవి శరీరానికి చాలా హానికరం. ఈ కారణంగా మాత్రమే, అతను పచ్చళ్లు తినకూడదని చెప్పాడు. 25 సంవత్సరాల క్రితం మనం సన్ ఫ్లవర్ ఆయిల్ మరియు పామాయిల్ వంటి శుద్ధి చేసిన నూనెలకు బదులుగా నువ్వుల నూనెలు మరియు ఇతర స్వచ్ఛమైన నూనెలను ఉపయోగించాము, కాబట్టి పచ్చళ్లు శరీరానికి సురక్షితంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆ సమయంలో ఆ స్వచ్ఛమైన నూనెలను కొనుగోలు చేసేవారు కానీ ఇప్పుడు స్వచ్ఛమైన నూనెల లభ్యత తగ్గిపోయింది. ఈ రోజుల్లో శుద్ధి చేసిన నూనెలు మాత్రమే తక్కువ ధరకు లభిస్తున్నాయి ఈ కారణాల వల్ల, ఈ రోజుల్లో ఎక్కువ నూనెను తీసుకునే ఆహారం ఆరోగ్యానికి ప్రమాదకరం. అది పూరీ అయినా లేదా ఏదైనా ఆయిల్ ఫుడ్ అయినా or పచ్చళ్లు ● 25 సంవత్సరాల క్రితం, ప్రజలు బ్రౌన్ రైస్ తినేవారు. వారు బియ్యాన్ని ఎప్పుడూ పాలిష్ చేయలేదు ● 40 ఏళ్ల క్రితం తెల్ల బియ్యం లేదు ● 40 సంవత్సరాల క్రితం, ప్రజలు చక్కెరను ఉపయోగించలేదు. బదులుగా వారు బెల్లం ఉపయోగించారు ● కాబట్టి 40 ఏళ్ల క్రితం టిఫిన్, అన్నం, పచ్చళ్లు, ఏదైనా తింటే ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ప్రతి ఆహార పదార్థం ఇప్పుడు కల్తీ మరియు నాణ్యత చెడు ● ఈ తరంలో ఆరోగ్యం ఒక విలాసం ●ఈ తరంలో, స్వచ్ఛమైన ఆహారం మరియు మంచి పోషకమైన ఆహారం ఒక విలాసం ● ఈ తరంలో, మీరు ఆరోగ్యంగా జీవించాలనుకుంటే, డబ్బు సంపాదించండి. ● డబ్బు సంపాదించాలా లేక కల్తీ ఆహారం తిని రోగాలతో చచ్చిపోవాలా అని నిర్ణయించుకోండి
@PIRANGIKAMALABHARATHI
@PIRANGIKAMALABHARATHI 3 ай бұрын
Chicken kabab gurinchi ..sir
@naveenp5280
@naveenp5280 Жыл бұрын
17 days continue ga thinam kada
@PrathyushaAvula-v9q
@PrathyushaAvula-v9q Жыл бұрын
Weight loss chesi muscle build kavali ante em cheylo chepndi doctor garu
@ayyappareddyp1136
@ayyappareddyp1136 Жыл бұрын
TQ rajugaru
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@Anile63
@Anile63 3 ай бұрын
Pachi gaddi manchida andina gaddi manchida ,kalchina bududa manchida,cheppandi sir
@veerreddy4359
@veerreddy4359 Жыл бұрын
❤Thank you Sir ILike u and also I Love You Sir
@venkatdevasani9690
@venkatdevasani9690 Жыл бұрын
Thank you sir ☺️
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most welcome
@hemalokala3401
@hemalokala3401 Жыл бұрын
Shortcut lo evaraina chepara?
@jyothidevireddy1770
@jyothidevireddy1770 Жыл бұрын
Tanqu you sar 👍🙏
@sharan_ssk
@sharan_ssk Жыл бұрын
Good information sir🙏
@gelizabethswaruparani6502
@gelizabethswaruparani6502 Жыл бұрын
Is it good to burn on gas stove sir
@dudekulasuhana2498
@dudekulasuhana2498 Жыл бұрын
Thanks sir
@kishorekumar682
@kishorekumar682 Жыл бұрын
Na chinnappudu mokkajonnalu kalustunnarani chaladuram nunde vasana dvara telisipoyedi ippudu aa rakam potthulu mayam ayipoyayi na age 33 ippudu
@akuladeepa2517
@akuladeepa2517 Жыл бұрын
ఫిడ్స్ కు ఏమైనా పరిష్కారం వుంటే దయతో తెలియ జేయ గలరు
@SudarshanReddyAnugu
@SudarshanReddyAnugu 2 ай бұрын
How he is analysing corn eating is dangerous
@eswarrao-pc2ln
@eswarrao-pc2ln 2 ай бұрын
What about pulka please clarify
@kazeem3835
@kazeem3835 3 ай бұрын
Sir meeru. Sidda vaidya m telusokondi sir. .anubhavam vastadi. Idi .tinadam valla. Cansar raadu 100/. Sir
@nithyaartandcreations8033
@nithyaartandcreations8033 Жыл бұрын
Plz suggest eating chapati good or not
@MR-ge9cz
@MR-ge9cz Жыл бұрын
TQ SIR
@brmkumari1885
@brmkumari1885 Жыл бұрын
Correct sir❤❤❤❤❤🎉🎉🎉🎉
@harikachinta440
@harikachinta440 Жыл бұрын
Sweet corn thinte gas ochi ,migrane headache vosthondi . How to avoid it sir
@anupurevegrecipesvlogs8550
@anupurevegrecipesvlogs8550 Жыл бұрын
Inko solution sir manchiga vaolichi pan lo fry cheskuntte inka manchidi kada
@pillajanapadham7884
@pillajanapadham7884 Жыл бұрын
ఇంకో సొల్యూషన్ 😊.... ఈయన పెట్టే వీడియోస్ చూడటం మానేస్తే సరి😂
@kalapanadondapati8621
@kalapanadondapati8621 Жыл бұрын
Tq sir
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,6 МЛН
Do you love Blackpink?🖤🩷
00:23
Karina
Рет қаралды 14 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 46 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,6 МЛН