No video

Folk Singer Ram Narsaiah Exclusive Interview // FOLKVOCALS

  Рет қаралды 1,219,540

FOLK VOCALS

FOLK VOCALS

Күн бұрын

#folksongs #folkvocals #pallepatalu #janapadaswaralu #sukkaramnarsaiah
సుక్క రాంనర్సయ్యతో ఫుల్ ఇంటర్వ్యూ..మనసులో మాటచెప్పిన రాంనర్సయ్య|| sukka ram narsaiah vs apure somanna
లైవ్ లో ఏపూరి సోమన్నను, కేసీఆర్ ను, మోడీని, షర్మిలాని ఏకిపారేసిన సుక్క రాం నర్సయ్య
Telangana Folk Singer Ram Narsaiah Exclusive Interview
Telugu Folk Songs #Telanganam​
#Janapadaswaralu is An Exclusive Program to Encourage New Talent Who can Sing Telangana Folk Songs, In This Program, the Famous Folk Singers also Participated like Matla Tirupathi, Madhu Priya, Gaddar, Goreti Venkanna, Mittapalli Surendar, Sai Chand , Vimalakka, Nandini Sidha, Kodari Srinivas, Guda Anjaiah, Apoori Somanna, nandha kishore, folk singer lakshmi, singer mangli, singer mounika,
Telangana folk songs are different from telangana songs,
Telugu folk songs having the village style, Telangana folk songs new trend set in folk songs, famous folk songs,
Folk Songs Are Popular as Telangana Dhoom Dham songs,
Indian folk songs, Telangana DJ songs, folk DJ songs, Telangana folk dj songs, Telangana folk music, Telangana folk songs jukebox, Telangana private albums.
The Most Popular Folk Songs Are
Podusthunna Poddumeeda
Breathless Telangana song
Pedda Puli Folk DJ Song
telangana songs dj
telangana songs folk
telangana audio songs
telangana folks
jai bolo telangana songs
telanganalo putti full song
poru telangana video song
pacha pachani palle bathukamma song
bathukamma songs 2018
telangana udyama songs
bathukamma dj songs
chinni maa bathukamma
telangana songs mp3
gallu galluna bathukamma song
sankranthi songs
gaddar telangana songs
nirmala bathukamma song
srustiki jeevam posinadi
telangana folk songs, telangana songs, telugu folk songs, telangana folk songs new, folk songs, gaddar folk songs, telangana video songs, famous folk songs, telangana dhoom dham songs, indian folk songs, gaddar songs, folk song, telangana, telangana culture, folk, folk singer nandha kishore, mangli songs, mangli, folk singer lakshmi,folk singer mamidi mounika, epoori somanna,

Пікірлер: 1 300
@pratapreddy4478
@pratapreddy4478 2 жыл бұрын
ఆహా ఏమి సమయస్ఫూర్తి ఎంత చక్కటి జవాబులు నిన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే తమ్ముడు 👍🙏
@ravinderchilaka2185
@ravinderchilaka2185 3 жыл бұрын
నీకు మంచి విశ్లేషణత్మాకంగా ఆలోచించే శక్తి ఉన్నది, ప్రశ్నించే గుణం ఉన్నది, అందరూ గాయకుల మాదిరిగా కాకుండా భిన్నంగా ప్రజా గొంతుకే వినిపించాలని ఆకాంక్షఖిస్తున్న, ప్రశ్నభివందనలతో 🙏
@rasuriyadagiri4995
@rasuriyadagiri4995 2 жыл бұрын
అన్న ఇన్ని రోజులు ఒక మంచి గాయకుడు మంచి పాట కళాకారులు మనసు ఎంతో సంతోషంగా ఉందని ఈ పాటలు వింటే
@yadireddymalipeddi5061
@yadireddymalipeddi5061 2 жыл бұрын
Good. Papci right
@yadireddymalipeddi5061
@yadireddymalipeddi5061 2 жыл бұрын
Good right palaci
@1310madhu1982
@1310madhu1982 3 ай бұрын
E47😊gvvvvqjjww1kmk W Cxe2235ò9⁰⁰99ooppppjjjjj​@@yadireddymalipeddi5061q😊
@YAKUMINITRUCKVLOGS
@YAKUMINITRUCKVLOGS 2 жыл бұрын
అన్న న్వువు సూపర్ చాలా భాగ మాట్లాడారు ఇంకా మీరు ముందుకెళ్ళలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 3 жыл бұрын
Super తమ్ముడూ! మంచి సంభాషణలు సమాదానం చలాబాగా చెప్పరు ప్రజల పాటలు పాడేది "నేను మోదటివాన్నికాదు ! చివరివాన్నికాదు" ఈమాటలో 100% నిజము 👌👌
@ravinderreddykoduru8018
@ravinderreddykoduru8018 3 жыл бұрын
P
@srinivasarekanti9441
@srinivasarekanti9441 3 жыл бұрын
హృదయంలో చోటు దక్కించుకున్నప్పుడు మెచ్చుకోదగిన పాటలు మీ స్టైల్ అధర్స్
@gashok773
@gashok773 3 жыл бұрын
Honest is a pillar of the society, Avery body think about this tipe of person, really grate msg. Congratulations.
@puchulahanmandlu5421
@puchulahanmandlu5421 3 жыл бұрын
Super super super super super super super tammi
@sangeetharaod30
@sangeetharaod30 3 жыл бұрын
@@srinivasarekanti9441 l) llllllllll
@Arunodaya70
@Arunodaya70 3 жыл бұрын
నీతి నిజాయితీతో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు నీకు ఉంది.... నర్శన్న ప్రొసీడ్....👌👍
@vemulavikram829
@vemulavikram829 3 жыл бұрын
ఆయన ప్రశ్నిస్తే nuv పందుకుంటవ అన్న nuv కూడా ప్రశ్నించాలి
@jvlwaterj2673
@jvlwaterj2673 3 жыл бұрын
నీ తి ని జా యీ తీ తీయో బతుకు
@rajanbabu8300
@rajanbabu8300 2 жыл бұрын
@@vemulavikram829 b c
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@balkishanpatha6376
@balkishanpatha6376 10 ай бұрын
Ramnarsaiah lanti varu evaraina hats off to them,pl keep it up 🎉🎉🎉🎉🎉
@ggr.gaddamggr.gaddam5030
@ggr.gaddamggr.gaddam5030 3 жыл бұрын
నరసయ్య సూపర్ నిజ జీవితంలో ముందుకు వెళ్తారు ప్రజలు ఆదరిస్తారు చాలా మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు థాంక్యూ
@kondaiahyarragunta390
@kondaiahyarragunta390 3 жыл бұрын
Narasanna nuvvu Nijanivi manishivi, kondaiah105@gmail.com
@muraliboora3343
@muraliboora3343 2 жыл бұрын
Ramnarsaiahgaru meeru dhammunna kavi
@MuraliKrishna-hk7tv
@MuraliKrishna-hk7tv 2 жыл бұрын
@@muraliboora3343.,
@sramachandram8396
@sramachandram8396 2 жыл бұрын
@@muraliboora3343ఫోన్ Sss
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@mohithkreations
@mohithkreations 3 жыл бұрын
అన్నా. నీలాంటి విప్లవ భావాలు కలిగిన ఒక్క కవి కూడా మా ఆంధ్రలో. లేడు మీలాంటి విప్లవ కవులు మాకు. చాలా అవసరం అన్నా....
@chittella1
@chittella1 3 жыл бұрын
True.
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@burraramesh6362
@burraramesh6362 3 жыл бұрын
రాంనర్సన్న రాబోయే కాలంలో మంచి ప్రజా నౌక పర్ఫెక్ట్ మాట్లాడుతున్నావ్ అన్న నిన్ను కన్న తల్లి దండ్రులు లకు వందనాలు 🙏
@modalasrinivasulu175
@modalasrinivasulu175 3 жыл бұрын
Great Rmnarsaiah
@vigneshgopipasham6658
@vigneshgopipasham6658 3 жыл бұрын
Super, kavitgs
@ananthachary2454
@ananthachary2454 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻💯☑️
@DRTN9
@DRTN9 2 жыл бұрын
అన్నా నీ పాటలు వినబట్టి రెండు రోజులే అవుతుంది కుల్లు రాజకీయం, ప్రజలకూ మోసం గురించి నీపాట ప్రజాబి వృద్ది చైతన్యం నీ పాటకు పాధాబి వందనాలు అన్నా,,,
@satyamsakinala6759
@satyamsakinala6759 2 жыл бұрын
వందేళ్ళు బ్రతుకాలి తమ్ముడు ...
@user-vd4mq6ze4z
@user-vd4mq6ze4z 3 жыл бұрын
నీవు నిజంగా తోపు...నిజాలు చెప్పుతున్నావు... ఏపురి అమ్ముడపోయాడు...రాజశేఖర్ రెడ్డి గురుంచి 100% నిజం చెప్పావు.సూపర్.
@anandasshravan4342
@anandasshravan4342 2 жыл бұрын
అన్న నువ్వు నిజమైన ప్రజా గాయకుడివి. నిన్ను కన్నా తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు.. నీకు నిన్ను కన్నా తల్లిదండ్రులకు కళాభివందనాలు..
@balnarsaiahboddula2633
@balnarsaiahboddula2633 3 жыл бұрын
రాంనర్సన్న మీ మాటలు మీ పాటలు అక్షర సత్యం నిజంగా మీకు ఈ సమాజం పై పూర్తి అవగాహన ఉంది. కవులు కళాకారుల నిజాయితీ పై మీ ప్రశ్న అద్భుతం. మీ పాటలతో బహుజనులు అందరినీ ఏకం చేసి జాగృతం చెయ్యవలసిన అవసరం ఉంది అన్నా...మీ పాటలు స్వార్థపరుల గుండెల్లో గుబులు పట్టించాలి.
@jaganyadavoggukathalu5664
@jaganyadavoggukathalu5664 3 жыл бұрын
అన్న నీ పాటకు నీ మాటకు నీ నీతి కి నిజాయితీ కి నా హృదయ పూర్వక అభినందనలు
@ArunKumar-ky4tb
@ArunKumar-ky4tb 3 жыл бұрын
నిజమైన నిఖార్సైన అంబేడ్కర్ వారసుడివి అన్న నువ్వు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సమస్యల పై కలాన్ని, గళాన్ని వినిపించే వాడే రియల్ హీరో.
@yashodavajram6639
@yashodavajram6639 3 жыл бұрын
My
@moglielukapalli6328
@moglielukapalli6328 3 жыл бұрын
రాం నర్సయ్య ను దేవుడే భూలోకానికి పంపినాడు చాలా సంతోషం
@Mahidherreddy
@Mahidherreddy Жыл бұрын
​@@moglielukapalli6328 😢t
@krishnach343
@krishnach343 3 жыл бұрын
సుక్క ,నిజంగా మీరు చక్కని సుక్కవు .మీ ధైర్యానికి నమస్తే
@babygirl3884
@babygirl3884 3 жыл бұрын
🙋
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@myvillagevideos4833
@myvillagevideos4833 3 жыл бұрын
సూపర్. చెప్పావ్. అన్నా. నేను ఆంధ్రప్రదేశ్ అయినా కానీ. నీలాంటివాళ్ళు. ఇలాంటి పాటలు.నెక్స్ట్. జనరేషన్ కి. కావాలి. చాలా అవసరం ఉంది. 👌👌👌👌
@anilkota8324
@anilkota8324 3 жыл бұрын
Super anna
@revurinageshwarrao4148
@revurinageshwarrao4148 3 жыл бұрын
అన్నా , వివిధ విషయాలపై మీ అభిప్రాయం, పరిజ్ఞానం..... మీ ప్రశ్నించే తత్వం చాలా గొప్పగా ఉంది. ఆల్ ది బెస్ట్ 🙏👍
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@firsthour8151
@firsthour8151 3 жыл бұрын
హే సూపర్ పో ఫుల్ లాజికల్ గా చెప్పావు
@veerjalasampathrao6248
@veerjalasampathrao6248 3 жыл бұрын
మీ లాంటి వారు ఇప్పటి సమాజనాకి చాలా చాలా అవసరం brother.. ప్రజల పక్షాన,ప్రజల గొంతు వై నిలబడాలి అని కోరుకుంటున్నాము✊✊
@mohanreddymallepally4741
@mohanreddymallepally4741 3 жыл бұрын
Thanks for the poratam pata wish all the best
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
@balaganiranjithkumar5986
@balaganiranjithkumar5986 3 жыл бұрын
ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి ప్రజా గాయకులు మరియు నక్షలిజం అవసరం ఎంతైనా ఉంది
@dbr9923
@dbr9923 3 жыл бұрын
చాలా కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న ఎంతో ఆవేదన, ఎంతో నిజాయితీ, ఎంతో, బాధ, ని కళ్ళలో బాధ కనబడుతుంది అన్న. ప్రజల్లో ఎంతో చైతన్యం నింపుతున్నావ్ అన్న మీరు మాట్లాడింది 100%కరెక్ట్ iam stand రాం నర్సన్న 👍🤝
@prabhakarmana9264
@prabhakarmana9264 2 жыл бұрын
Ok
@kamaladevik6401
@kamaladevik6401 2 жыл бұрын
0 çg
@sudarshanreddy7837
@sudarshanreddy7837 2 жыл бұрын
@@prabhakarmana9264 w
@sudarshanreddy7837
@sudarshanreddy7837 2 жыл бұрын
Ww
@sudarshanreddy7837
@sudarshanreddy7837 2 жыл бұрын
Wwwww
@nagabhushanamchinthirala2704
@nagabhushanamchinthirala2704 3 жыл бұрын
జై భీమ్ అన్నగారు మీ పాటతో బహుజన రాజ్యం కొరకు ప్రజలని చైతన్యం చెయ్యాలి
@prasadvanam6146
@prasadvanam6146 2 жыл бұрын
Super brother hat's of you
@badribadrinath3620
@badribadrinath3620 2 жыл бұрын
Andrapalakulaprabhavm valana annagaaru chaduvaledu
@user-jg4km9bk3w
@user-jg4km9bk3w 9 ай бұрын
Ji
@adiralaniranjan226
@adiralaniranjan226 3 жыл бұрын
అన్న నివ్వు చాలా అవసరం కాబట్టి మీ ప్రజా పాటలు చాలా కావాలి అన్న 🙏🙏🙏🙏
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@babas1266
@babas1266 3 жыл бұрын
నిజమైన కళాకారుడు. అన్నా నీకు కళాభివందనాలు. 💐💐💐
@everynicekoteswararao1974
@everynicekoteswararao1974 3 жыл бұрын
Public resp
@mattaparthisatyanarayana7724
@mattaparthisatyanarayana7724 3 жыл бұрын
Jai Ramnarsaiah
@ananthachary2454
@ananthachary2454 3 жыл бұрын
✊🙏🏻💯☑️
@ramakrishnarayi7829
@ramakrishnarayi7829 3 жыл бұрын
@@everynicekoteswararao1974 thank
@PradeepKumar-ym4jv
@PradeepKumar-ym4jv 2 жыл бұрын
,👌
@ddurgaiah8020
@ddurgaiah8020 3 жыл бұрын
అన్న నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మన. మాదిగ జాతికే. వన్నె. తెచిన్నావు. మన. మాదిగ జాతి మొత్తం. నీకు అండ గా. ఉంటాం. జై రాం నర్సయ్య జై బీమ్ జై మాదిగ 🙏🙏
@abhiramkanyaboina814
@abhiramkanyaboina814 2 жыл бұрын
Love you brother...grate. proud to be a NLG
@srinivasyelavarthi5962
@srinivasyelavarthi5962 2 жыл бұрын
GREAT BROTHER
@krishnach343
@krishnach343 3 жыл бұрын
సూపర్ మీరు కలకాలం చల్లగా ఉండాలి
@venkateshyeddula8055
@venkateshyeddula8055 3 жыл бұрын
EXCELLENT రాం నర్సయ్య పాట
@sandhyaraghava2760
@sandhyaraghava2760 2 жыл бұрын
అన్న ప్రజా కళాకారుడు అంటే నీవే.... ! అన్న రాష్ట్ర ప్రజాలా కోసం &దేశంకోసం ప్రశ్నించే గొప్ప మనిషి నీవు అన్న. పాటల తో ప్రతి మనిషి ఆలోచించాలి అన్న అప్పుడు. నీవు కోరుకున్న మరుప్పు వస్తుంది అన్న. 👌👌👌
@sudhalab7528
@sudhalab7528 3 жыл бұрын
వాళ్ళలా నువు మరిపోకు అన్న ప్లీజ్ నువు నీలనే ఉండు. సూపర్ అన్న
@gorlasuresh6961
@gorlasuresh6961 3 жыл бұрын
Super anna
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@kadasikalyan9371
@kadasikalyan9371 3 жыл бұрын
జై భీమ్ తమ్ముడు, ఆత్మ గౌరవం అమ్ముకుని బ్రతుకుతున్న చెంచాల గురించి చాలా చక్కగా వివరించారు. నీవు చిరకాలం ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.💐💐💐💐💐
@renukuntlamahesh8123
@renukuntlamahesh8123 Жыл бұрын
జై భీమ్ ✊️✊️✊️👌👌👌🙏🙏🙏
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 жыл бұрын
జన్మనిచ్చిన తల్లి యదమ్మకు.. జన్మాంత.రుణపడి ఉంటా....... ఒక్కొక్క.వర్డ్స్...xlent.... .జైభీం అన్న....ఇంకామరెన్నో.పాటల.మీ.నుండి.రావాలి అని.మనసారా కోరుకుంటూ....... .ని.రక్త బంధవ్వుడు.... .మీ.సోదరుడు....ఢిల్లీ.నుండి.. అంబేడ్కర్వాధి...
@mohithkreations
@mohithkreations 3 жыл бұрын
సహోదరుడు.రామ్.నర్సయ్య.గారికి.నా. హృదయ పూర్వక.ధన్యవాదములు ప్రజలు.బాధలను.పాటల. రూపంలో తెలిపిన విప్లవ కవి నీకు నా అభినందనలు...
@chitika.narasimharao1645
@chitika.narasimharao1645 3 жыл бұрын
ప్రజాకవి,ప్రజా గాయకుడు,ప్రజా నాయకుడు❤️❤️❤️
@malleshmallesh7600
@malleshmallesh7600 3 жыл бұрын
అన్నా నీకు 10 వేల దండాలు పేదవాళ్ల పాలిట ఓ అరుదైన వజ్రానివి కపట బుద్ధి తో కక్కుర్తిపడి కన్న తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన కొందరు కవులకు చెంప దెబ్బలంటిది నీవు రేపటి దిక్సూచి వి * లాల్ సలాం *
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@venkatasubbammabadisa9764
@venkatasubbammabadisa9764 Жыл бұрын
బాబు నీ మాటలు వింటుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది ఏడుపు వొస్తోంది ప్రజల తరపున నువ్వు పోరాడే పోరాటాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని నిన్ను ఆశీర్వదిస్తున్న నా వయసు ఒక 70 సంవత్సరాలు మీ అమ్మ లాగా నిన్ను దీవిస్తున్నా
@nagarajubattini1007
@nagarajubattini1007 3 жыл бұрын
మనస్తత్వ చంపుకొని ఇప్పుడు కూడా పని చేయదు జై నరసన్న
@babas1266
@babas1266 3 жыл бұрын
ఓ ప్రజా కవి నీ ప్రశ్నించే ధైర్యానికి వందనాలు.
@manoharthapelli4595
@manoharthapelli4595 2 жыл бұрын
🙏👍
@sathyanarayanavadagam5786
@sathyanarayanavadagam5786 2 жыл бұрын
I’m uuRy
@sathyanarayanavadagam5786
@sathyanarayanavadagam5786 2 жыл бұрын
@@manoharthapelli4595 1
@mrkumara2354
@mrkumara2354 3 жыл бұрын
రాంనర్సన్న జై మాదిగ జైజై మాదిగ చాలా నిజాయితి గల మాట మంచి గాయకుడు అన్నకు వందనాలు .బేహిరిన్ నుండి గల్ఫ్
@babuvarma0076
@babuvarma0076 3 жыл бұрын
Ede kulalu endukanna gida
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 жыл бұрын
మీ మాటల్లో నిజాయితీ ఉంది నర్సన్న 💪💪💪
@ShathakotiNagaiah
@ShathakotiNagaiah 11 ай бұрын
6:00
@OrugantiLaxmi
@OrugantiLaxmi 10 ай бұрын
​@@ShathakotiNagaiahస్ బీ/
@OrugantiLaxmi
@OrugantiLaxmi 10 ай бұрын
@LIVE_CREATER123
@LIVE_CREATER123 2 жыл бұрын
రాం నర్సయ్య గారు మీ కామెంట్స్ మీ పాట మీ విశ్లేషణ మీ వివరణ చాలా బాగుంది మీ విమర్శ మెచ్చుకొదగ్గ విషయం మనిషి అనే వాడు ఎప్పుడూ ఒకే లా వుండాలి కానీ అవసరాన్ని బట్టి మారే వాడు మనిషీ ఏలా ఔతడు నీవు నమ్మిన వాదం నిజంగా నిజం నీవు ఎప్పుడు ఇలా నే వుండాలని కోరుకుంటున్నాను ఓ కే రాం నర్సయ్య.
@gondlavenkataramana5123
@gondlavenkataramana5123 3 жыл бұрын
చాలా మంచిగా చెప్పిన్నవ్ తమ్ముడు
@kavaleekrushnaiahdasu7080
@kavaleekrushnaiahdasu7080 3 жыл бұрын
మీకు రాజకీయ పరిజ్ఞానం చాలా బాగుంది
@krishanrajdundigalla2355
@krishanrajdundigalla2355 3 жыл бұрын
Narsaiah Garu, I appreciate your straightforwardness and courage to talk so clearly. God may bless you with more talent. A Senior citizen
@beeralingeswarapowerlooms1003
@beeralingeswarapowerlooms1003 3 жыл бұрын
సూపర్ అన్న రంనార్శయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@ifeellovewithyougoud8079
@ifeellovewithyougoud8079 3 жыл бұрын
సూపర్ సాంగ్ ❤️❤️❤️👍👍👌👍
@kkrev
@kkrev 2 жыл бұрын
రాంనర్సన్న.. మీ గుండె చాలా గట్టిదన్నా.. ఈ రోజుల్లో ప్రజా పక్షాన నిలబడే వ్యక్తులు చాలా తక్కువ. మీరు మన దళిత జాతి ఆణిముత్యం అన్నా.. !
@manikyaraor8389
@manikyaraor8389 3 жыл бұрын
Excellent brother Narasanna. Hats off to you. Keep it up.
@kodalivisweswararao6127
@kodalivisweswararao6127 2 жыл бұрын
Supr, 💪
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 3 жыл бұрын
ఫోక్ వోకల్స్ చానల్ ఇంటర్వ్యూ సూపర్ అధ్బుతంగా వివరణ ఇచ్చిన సుక్క రాం నర్సయ్య సూపర్ తమ్ముడు ఎక్సలెంట్
@gangaramdagam1009
@gangaramdagam1009 2 жыл бұрын
ప్రజల వైపు ఉన్న పాటనే అసలైన పాట.....వాహ్వ
@naniworld5636
@naniworld5636 3 жыл бұрын
దేవుడు ఉన్నాడా అని అడుగుతుంటారు కధ వాళ్లకు నేను చెప్పేది ఒకటే దేవుడు గుడిలో ఉండే మన జనం గుండెల్లో ఉండే దేవుడు మన రాంనర్సన్న మీకు పాదాభి వందనాలు అన్న మీ పైన ఈగ వాలిన ఎవ్వరిని వదిలిపెట్టాం 🙏
@madhukalapaka678
@madhukalapaka678 3 жыл бұрын
Yes bro
@iamthegreat8888
@iamthegreat8888 3 жыл бұрын
జై భీమ్ ✊✊✊
@harishivaharishiva1514
@harishivaharishiva1514 2 жыл бұрын
తగ్గేదెలా అన్న
@kadarivenktaiah7810
@kadarivenktaiah7810 2 жыл бұрын
@@madhukalapaka678 hhhhhhhh
@-RajKumarYadav-tx4ev
@-RajKumarYadav-tx4ev Жыл бұрын
@@madhukalapaka678 tb n
@rmanikantastudio291
@rmanikantastudio291 3 жыл бұрын
This is best interview of India &universal
@ChakrammanepallyChakramm-ye1zx
@ChakrammanepallyChakramm-ye1zx 11 ай бұрын
BTU.
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 3 жыл бұрын
మీ ఆలోచనలు,వ్యూహాలు, మాటలు, గీతాలు చాలా బాగున్నాయి.స్పందన అదిరే లాగా ఉంది,సోమన్న ను వదిలేయ్.మోసపోయి తిరిగి రావడం బహుజనుల లక్షణం💐💐
@parshuramg6408
@parshuramg6408 3 жыл бұрын
Mind blowing brother... Goose bumps vadtannay... Super... Super 🥰🥰
@madanmohandurgam9581
@madanmohandurgam9581 3 жыл бұрын
దమ్మున్న కవి నివు సూపర్ 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@RajendarKumar-fe7zc
@RajendarKumar-fe7zc 3 жыл бұрын
👍🙏 లాల్ సలాం తెలంగాణ బిడ్డ కు జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు 👍
@shahidvideoeditingstudio9249
@shahidvideoeditingstudio9249 3 жыл бұрын
అన్నా! నీ ప్రజా పాటకు వందనం, ప్రజలలోనే ఉండి ప్రజల కోసం నీ పాట కావాలి. కానీ నిన్ను విమర్శించే పరిస్థితి తెచ్చుకోవద్దని నా మనవి
@vijjugursingagursing9218
@vijjugursingagursing9218 3 жыл бұрын
Ramnarsanna meeru nijaithiga prajala kosam manchi manchi songs raayandi mimmalni prajalu gundello petkuntaru👍👍👍
@vobilishettysudhakar4580
@vobilishettysudhakar4580 3 жыл бұрын
Sooooooooooopr brother, Chinnavayasulo intha gnanam. Keep it up
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 жыл бұрын
జై భీమ్ నర్సన్న 🙏🙏🙏
@rameshthonupunuri3228
@rameshthonupunuri3228 3 жыл бұрын
రామ్ నరసన్న ఎల్లప్పుడూ ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని ప్రజల తరఫున పోరాడాలని ప్రార్థిస్తూ మీ కుటుంబానికి మనసు పూర్తిగా కోరుకుంటున్న నీ శ్రేయోభిలాషి
@rajinibabu6921
@rajinibabu6921 3 жыл бұрын
నిజం మాట్లాడాలంటే చాల దమ్ము ఉండాలి అ దమ్ము న్న వ్యక్తి రాం నర్సన్న
@manigirimallesh14
@manigirimallesh14 3 жыл бұрын
నిజం చెప్పుతున్నారు అన్న గారు వందనం
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@chakrapanividem4891
@chakrapanividem4891 Жыл бұрын
🙏🙏 super ana
@venkateshwar5988
@venkateshwar5988 3 жыл бұрын
Ram Narsaiah look like a matured person. His thinking is correct. His voice is a public voice. Long live....
@balakrishnat8405
@balakrishnat8405 3 жыл бұрын
Shermilaku siggunteT G ki ravadam manukovali
@bandarilaxman7622
@bandarilaxman7622 3 жыл бұрын
ప్రజాగాయకుడుగా చెప్పింది 100%
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@thandulingaswamy3992
@thandulingaswamy3992 3 жыл бұрын
E rojullo mi lanti ప్రజాకవి undaddam great👏👏👏
@rakeshnalla5994
@rakeshnalla5994 3 жыл бұрын
Thank u media
@raghuvolasu9948
@raghuvolasu9948 3 жыл бұрын
Super brother I would like to meet Rama Narsaiah
@indian-4591
@indian-4591 3 жыл бұрын
Our eyes are filled with tears . .Narasanna., your Appeal to People is Great.
@SantoshakulaAk
@SantoshakulaAk 2 жыл бұрын
అన్నగారు మీ ఆలోచన బహుజన రాజ్య స్థాపన కు చాలా అవసరం మీ గొంతుతో బహుజనుల ను చైతన్య పరచాలి జై భీం
@gmrguna4452
@gmrguna4452 3 жыл бұрын
దమ్మున్న కవి 👍🙏
@likkikrishnnarao5425
@likkikrishnnarao5425 3 жыл бұрын
రామ నరసన్న నీ cl నెంబరు పట్టన్న
@mamidiravindher5657
@mamidiravindher5657 3 жыл бұрын
@@likkikrishnnarao5425 సూపర్ రైటర్
@mrbhanumodelyt8365
@mrbhanumodelyt8365 3 жыл бұрын
@@likkikrishnnarao5425 1q
@srinivasambala8687
@srinivasambala8687 3 жыл бұрын
🙏🙏
@pommaiahdorapulsam2920
@pommaiahdorapulsam2920 3 жыл бұрын
P
@dandevilas3478
@dandevilas3478 3 жыл бұрын
ఎల్లప్పుడు ప్రశ్నించే వైపు ఉండాలి
@indian-4591
@indian-4591 3 жыл бұрын
Rama Narasanna, the strength and resonance of your tone & tongue is more powerful and captivating. Never leave this live for your People till the end. You are a gifted son to Telangana Mother & it's Society.
@panugantikumar8680
@panugantikumar8680 2 жыл бұрын
నిజమైన కళాకారుడు అన్న మీరు జై భీమ్ అన్న,,,,‌🙏🙏
@abhianji5481
@abhianji5481 3 жыл бұрын
Great full and Dainami words anna Sukka ramnarsanna 🙏🙏🙏🙏🙏🙏
@gadipemallesh724
@gadipemallesh724 3 жыл бұрын
మంచి సందేశం ఇచ్చారు చుక్క
@venkataiahbarla4546
@venkataiahbarla4546 3 жыл бұрын
Tammy your analysis since Late Rajashekara Reddy Ex CM till now is mind blowing. Tammy mee prasthanam Oka chaitanyam,chinna vayasulo start chesinavu alochinchu, Porapatlu cheyyaku. God bless you. BCS, scs and Sts already blessed.
@manoharthapelli4595
@manoharthapelli4595 2 жыл бұрын
🙏👍
@manoharthapelli4595
@manoharthapelli4595 2 жыл бұрын
@@venkataiahbarla4546 u చుక్కా రాములు గారు మీకు రావణాసుర అన్నా మీకు రామ నరసన్న మీకు మా పాదాభివందనం
@satyanarayanaanne5570
@satyanarayanaanne5570 2 жыл бұрын
You are really inspiration to future generations
@purushothamreddy2897
@purushothamreddy2897 2 жыл бұрын
Ram Narsaiah 100% correct. ఇతను ఎల్లకాలము ఇదే అభిప్రాయం తో ఉంటాడని నాకు అనుమానమే.
@bhaskararaosavara4835
@bhaskararaosavara4835 3 жыл бұрын
బహుజన రాజ్య సాధన లో రాం నర్సయ్య ఒక సైనికుడు. రాం నర్సయ్య గారి మాటల్లోను పాటల్లోను ఒక నిబద్దత వుంది, నిజాయితీ వుంది.
@EdlaprabhuprabhuEdla
@EdlaprabhuprabhuEdla 3 жыл бұрын
00
@NARESH-jp8fv
@NARESH-jp8fv 3 жыл бұрын
I agree with you anna.🙏👍✊✊
@palvoykrishnaprasad7729
@palvoykrishnaprasad7729 3 жыл бұрын
Ram Narasimha well said! Even you studied 7th class! Very Good Knowledge keep it up! Our support to you all time's! **GOD BLESS YOU**!
@kothuribhimaiah1074
@kothuribhimaiah1074 3 жыл бұрын
All the words delivered by you are very accurate dear bro! Hats off to you!! Don't step back. The people will bless and honour you forever ! Jaibhim ✊
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Donga Udhyamala Adda, Thoooolanjana Gedda
@gnrnrasareddy7960
@gnrnrasareddy7960 3 жыл бұрын
తొలి వెలుగు రఘు గారు సుక్క రాంనర్సయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి
@gonasrinivasareddy1797
@gonasrinivasareddy1797 3 жыл бұрын
Very good openion you can tell to pupilgood message
@pitchireddybodha1325
@pitchireddybodha1325 3 жыл бұрын
Super
@gannaramrakesh3449
@gannaramrakesh3449 3 жыл бұрын
Superb sukka ramnarsanna mi lanti prashninche gonthulu prathi gramam nundi okru puttalani korukuntunna, Jai bheem Annagaru
@jayachandrareddy1750
@jayachandrareddy1750 2 жыл бұрын
రామ్ నరసయ్య exllet తమ్ముడు కెరీరియర్ అన్న పదానికి నువ్వు చెప్పేది ప్రతి రాజకీయ నాయకుడు ప్రజా. నాయకుడు పాటించితే దేశం బాగా ఎదుగు దల వస్తాది. నా సైడ్ నుంచి నీకు వేయి నమస్కారాలు ఆ దేవుడి వెయి దీవెనలు నీకు ఉండాలి తమ్ముడు ,రామ్ నరసయ్య హాట్స్ఫ్
@thek.e.a.vclinic1449
@thek.e.a.vclinic1449 3 жыл бұрын
జనం మనసు నీ మనసై ,జనం మాట నీ పాటై ,జనంలోనె ,జనంకొరకె ఎలగెత్తి జనం కొరకె పరుగెత్తి ,చిక్కిన నిరుపేదకు చిదిగిన ప్రతివానికి నీమాట నీపాట బాసటై అడుగు బొడుగు అందరికి అండగ నిలవాలి వారి బ్రతుకుల్లో అనందం నిండాలి
@botlamadhu7652
@botlamadhu7652 3 жыл бұрын
గొప్ప వ్యక్తి ,నిజమైన కవి గాయకుడు
@pasunurijampaiah5193
@pasunurijampaiah5193 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏ని గురించి ఎంత చెప్పిన తక్కువే అన్న జై భీమ్ ✊️✊️✊️✊️
@kummariprashanth6275
@kummariprashanth6275 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nedhuritharun20
@nedhuritharun20 3 жыл бұрын
అన్నా నీలాంటోలు ఉన్నంత వరకు మన ప్రజలూ ఉన్నా సపోర్ట్ అంతా నీకే ఎస్తారు
@godarishivaraj7337
@godarishivaraj7337 3 жыл бұрын
దిషలుతిరిగి నోట బురద కలుగుతుంది పాట పాడటం ఊరేగింపు ప్రారంభమవుతుంది. తమ్ముడు.
@ramanabootham7520
@ramanabootham7520 3 жыл бұрын
👌Super song on sharmila Rajashekar Reddy 🙏💐
@vishnumurthymotamarry137
@vishnumurthymotamarry137 3 жыл бұрын
కాల గమనంలో ఇదే కసితో నిలబడగలిగితే గొప్ప విలువలు గల నాయకునిగా రాణిస్తారు అన్నా 👍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవును.కదా.
@mididoddinarsimha999
@mididoddinarsimha999 2 жыл бұрын
Chala Manchi samadhanm thamudu ram narasana
@rajaiahmanthena1057
@rajaiahmanthena1057 Жыл бұрын
@@mididoddinarsimha999 ñmññmjñ,m
@nallasanjeevulu7420
@nallasanjeevulu7420 Жыл бұрын
👍👍
@srinumyt2793
@srinumyt2793 3 жыл бұрын
సూపర్ అన్నా ఎమ్ సమాదానాలు చెప్పినవ్ అన్నా...సల్యుట్ అన్నా 🙏
@vadlaaravind7217
@vadlaaravind7217 3 жыл бұрын
తెలంగాణ దమున్నా కవి నర్సన్న నువ్వు గ్రేట్ అన్న. అన్న హన్సి అప్ అన్న. మన తెలంగాణ కావులు అంత అ్ముడుపోయారు అన్న అందరికి తెలియపరిచేలా చేటున్నావు. ధన్యవాదములు anna❤❤❤
@hareshhareshhareshharesh5997
@hareshhareshhareshharesh5997 3 жыл бұрын
Super Ramanasaiha chukka.keep it up
@Rams19999
@Rams19999 3 жыл бұрын
పాట అనేది శాశించేది కాని పాట అనేది యాచించేది కాదు అన్నది చాల బాగా చెప్పినవ్ రాంనర్సన్న
@dasarisrinivas9084
@dasarisrinivas9084 2 жыл бұрын
జై తెలంగాణ, పక్కామాట చెప్పినవ్ తమ్మి.
@bhupalreddy7134
@bhupalreddy7134 2 жыл бұрын
రెడ్ సెల్యూట్ కామ్రేడ్
@molgaranagaraju4624
@molgaranagaraju4624 3 жыл бұрын
సూపర్ అన్న సాంగ్స్ బాగున్నాయి
@Panakanimallesh
@Panakanimallesh 3 жыл бұрын
Anna mi alochana bagundi Education Health Free ga dorikithe miru anukunna marpu jarugutadi Sarina nayakulanu enno ko galgutharu public
@sidvisuresh
@sidvisuresh 2 жыл бұрын
నర్సన్న నీ భావజాలానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న.
@dhanalaxmifertilizers8135
@dhanalaxmifertilizers8135 3 жыл бұрын
నువ్వు ఖతర్నాక్ మనిషివి అన్న. నువ్వు ఎల్లవేళలా ఇలానే ప్రశ్నించాలని ఆశిస్తున్నాను అన్న
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 10 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 65 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 35 МЛН
Warangal Srinivas & Sukka Ram Narsaiah Interview | Studio N News
1:44:22
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН