గమ్యం చేరాలని || Gamyam Cheralani | Dr John Wesly || Telugu christian Song

  Рет қаралды 12,706,331

John Wesly Ministries

John Wesly Ministries

Күн бұрын

Lyric, Tune & Voice: Dr John Wesly
Music: Jonah Samuel
Song Lyrics:
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
1. భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
2. అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
Watch other Inspirational songs from Dr John Wesly:
Click Here To Watch:
1. భేదం ఏమి లేదు- • Bhedam Emi Ledhu || B...
2. నశియించెడి లోకంలో- • Video
3. సుందరమైన దేహాలెన్నో- • సుందరమైన దేహాలెన్నో | ...
4. గమ్యం చేరాలని- • గమ్యం చేరాలని || Gamya...
5. ఎందరికో స్ఫూర్తిని- • ఎందరికో స్ఫూర్తిని|| D...
6. నన్నాకర్షించిన నీ స్నేహబంధం- • నన్నాకర్షించిన నీ స్నే...
7. లేవనెత్తు శుద్ధాత్ముడా- • లేవనెత్తు శుద్ధాత్ముడా...
8. తలవంచకు నేస్తమా- • తలవంచకు నేస్తమా || Dr ...
9. ప్రకటింతును- • ప్రకటింతును|| Latest T...
10. ప్రేమలేని లోకమా- • Video
11. దుర్దినములు రాకముందే- • Video
12. సజీవ సాక్షులుగా- • Family Song || Dr John...
13. ఇంతలోనే కనబడి - • ఇంతలోనే కనబడి || హృదయా...
For more information visit our website: www.johnwesly.com
Call us: 0091-9000 333 555, 9000 333 777, 9618111888
Facebook: John Wesly Ministries
Subscribe to our channel for more Bible Videos
If you would like to support this noble ministry, Our account details are:
Name: John Wesly International Ministries
A.C No: 34571768377
State bank of India
IFSC Code: SBIN0007954

Пікірлер: 3 300
@Kranthikranthi7002
@Kranthikranthi7002 3 жыл бұрын
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో - అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో - అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా - నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో - నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
@m.kalpana547
@m.kalpana547 3 жыл бұрын
Super🎵 songs🎵🎵🎵🎵🎵
@mordhanavanitha4068
@mordhanavanitha4068 3 жыл бұрын
Super
@mordhanavanitha4068
@mordhanavanitha4068 3 жыл бұрын
Super sang Anna
@buskavenkateswararao9051
@buskavenkateswararao9051 3 жыл бұрын
Super
@mandapallineelamma1911
@mandapallineelamma1911 3 жыл бұрын
Nice anna
@Ammuallen
@Ammuallen 3 жыл бұрын
గమ్యం చూపించిన సాంగ్....
@sridevikatari2951
@sridevikatari2951 Жыл бұрын
యేసు మిమ్మలని నీ గమ్యం వైపు చేర్చుటడు మరియు ఆయన జన్మలో విడువని దేవుడు మనకు అలపుడు ఆయన తొడువుందేను. ఆయన నీకు సంపూర్ణమైన భహుమతి ఇచ్చును (రూతువు 2:12)
@manachanaltelugamye6904
@manachanaltelugamye6904 4 жыл бұрын
గమ్యం చేరాలని నితో ఉడలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పోందలని సాగిపోతున్నాను నిన్ను చుడలని నిరీక్షిస్తున్న ను నిన్ను చేరాలని 2 గమ్యం భువియంత తిరిగి జగమంతా నడిచి నీజ్ఞనముకు స్పందించాలని నాకున్నవని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కోలవలని అది ఎంత ఎత్తులొ ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటలో ఉందో ,సాగి, అలలెన్నో రెగినా శ్రమలెనొ వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు విలువను మెయలని నా గుండె కోవెల లోన నినె ని ప్రతిష్ఠించి నీ సేవలోననే ఇలలో నా తుదిశ్వాసను విడవాలని సాగిపోతున్నాను,,గమ్యం,,
@PSoni-ti2bw
@PSoni-ti2bw 4 жыл бұрын
𝐍𝐞𝐞𝐝𝐡𝐮 𝐬𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐧𝐞𝐞𝐝𝐡𝐮 𝐯𝐢𝐥𝐮𝐯𝐚𝐧𝐮 𝐦𝐨𝐲𝐚𝐥𝐚𝐧𝐢 𝐤𝐚𝐝𝐡𝐮 🙄🙄🙄
@manachanaltelugamye6904
@manachanaltelugamye6904 4 жыл бұрын
Soni avunu ninu chusanu నిను సరిగ్గా నే టైప్ చేసాను కానీ ok chesinapudu marepoyendhe sorry
@laxmibalam6380
@laxmibalam6380 3 жыл бұрын
థాంక్యూ so much..👍
@balubs1774
@balubs1774 Жыл бұрын
Pop uôk n Izdz fir se i cc q1éxç Adbutal
@lalithaakkabathula6556
@lalithaakkabathula6556 Жыл бұрын
Super
@chamarthideevenaraju6484
@chamarthideevenaraju6484 3 жыл бұрын
Price the lord
@rameshrajsdt517
@rameshrajsdt517 3 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామానికి దైవ జనులకు వందనాలు నా యొక్క మనవి ఏమనగా ఆర్థిక ఇబ్బందులు నలిగి పోతున్నాను సొంత పనులు చేయలేక అడుగుతున్నాను చిరస్థాయి పని కొరకు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి కొరకు ప్రారంభిస్తారని🙏🙏🙏🙏🙏🙏🙏
@sylviadayana4251
@sylviadayana4251 Жыл бұрын
ఇపుడు ఈలాంటి మధురమైన పాటలు వినడం చాలా అరుదుగా ఉన్నది....
@vamsikolakaluri3293
@vamsikolakaluri3293 8 ай бұрын
Amen hallaluiah amen
@eswarbellary3668
@eswarbellary3668 Жыл бұрын
అవునూ దేవా please నన్ను కరునించమని వేడుకుంటున్నాను🙏🙏
@ElishaMadda-c3h
@ElishaMadda-c3h 4 ай бұрын
😊
@gedamjaya3736
@gedamjaya3736 4 жыл бұрын
ఆమెన్ నిజముగా నేను నిరీక్షణ తో wait చేస్తున్నాను తండ్రి! మిమ్మల్ని చూడాలని. త్వరగా ఆ రోజు రావాలి. John anna ను ఇంకా దీవించండి lord
@sirisha2967
@sirisha2967 3 жыл бұрын
Amen
@vijayakumarimamidi6605
@vijayakumarimamidi6605 3 жыл бұрын
Q
@pashuvulusantha8416
@pashuvulusantha8416 3 жыл бұрын
@@vijayakumarimamidi6605 hi
@rajinirajinib5862
@rajinirajinib5862 2 жыл бұрын
Amen
@LICAgentVAMSHI
@LICAgentVAMSHI 2 жыл бұрын
😊 All Glory to JESUS CHRIST
@harshareddy7865
@harshareddy7865 3 жыл бұрын
Amen deva
@durgaprasad6553
@durgaprasad6553 4 жыл бұрын
Iam hindhu but i love jejus one of the my favorite songg🥰🥰🥰
@suneelbabu4128
@suneelbabu4128 4 жыл бұрын
Brother, Jesus loves you that's why he died on cross for you..
@krupabagssuppliers9517
@krupabagssuppliers9517 3 жыл бұрын
may god bless u
@prasannapress3847
@prasannapress3847 3 жыл бұрын
Good
@drakshamahi9919
@drakshamahi9919 3 жыл бұрын
but u should pray every day jesus will help you
@rajendrakolagani5540
@rajendrakolagani5540 3 жыл бұрын
Your inspiration to all people who hate christ bro super bro god bless you a lot
@rajeshgodi3791
@rajeshgodi3791 4 жыл бұрын
My Favourite song
@joycedotgdotsat
@joycedotgdotsat 2 жыл бұрын
Amen hallelujah
@vijaytendulkar3490
@vijaytendulkar3490 2 жыл бұрын
నాగుండ కోవెల లోన నినే నేప్రతిష్ఠించి...నీసేవలోనె ఇలలో నాతుది శ్వాసను విడవాలని.....ఈరెండు లైన్లు నాలో ఎప్పుడూ జీవాన్ని పుట్టిస్తూనే ఉంటున్నాయ్ అన్నయ్య thank u soo much lord and thanks wesly annaya love u
@ramesh3038
@ramesh3038 2 жыл бұрын
alltime my ఫేవరెట్ song nice singing ❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@KalaiSimbhu3290
@KalaiSimbhu3290 7 ай бұрын
Praise the Lord🙏🙏🙏
@bonivinaykumar5766
@bonivinaykumar5766 2 жыл бұрын
అన్నయ్య దేవుడు ప్రేమను మీరు ఇంత చక్కగా వివరించింది నీ యొక్క నిజమైన దేవునియందు ప్రేమ.ఇంకా ఎన్నో పాటలు రాసి దేవుని మహిమపరచలని దేవునికి ప్రార్ధిస్తున్నాను .,,
@bokkalasadhanandham9713
@bokkalasadhanandham9713 Жыл бұрын
Yo u to tu p cc bzgy 6
@hublimusicbox1480
@hublimusicbox1480 2 жыл бұрын
Praise The Lord 🙏🙇‍♂️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen ❤❤❤
@MahaLakshmi-gg2yt
@MahaLakshmi-gg2yt 2 ай бұрын
Love you Jesus hallelujah ❤️
@uday9060
@uday9060 3 жыл бұрын
దేవుని కృప
@srinup6370
@srinup6370 Жыл бұрын
Jesus makes man perfect ❤❤❤❤❤❤❤🙏🌹🙏🙏🙏🥰😍
@SamuelKing-n9u
@SamuelKing-n9u Ай бұрын
Thank you for god
@kotepaparao5270
@kotepaparao5270 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@mynapatisupriya1172
@mynapatisupriya1172 5 жыл бұрын
Johnwesly sir God bless you
@ramachandrapuravichandra805
@ramachandrapuravichandra805 2 жыл бұрын
S Amen
@chinthalarajeshwari7151
@chinthalarajeshwari7151 2 жыл бұрын
🙌👏🛐🙏 అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
@gangadharak.y1174
@gangadharak.y1174 Жыл бұрын
Ggghit
@DaveedAllada
@DaveedAllada 2 ай бұрын
Amen 🙌
@kumarioman4612
@kumarioman4612 4 жыл бұрын
జాన్ అన్నా వందనాలు యేసయ్యా నామంలో యేసయ్యా పతి ఒకరిని కృపా లొ ఉంచును గాక అమేన్
@dileepdillu8437
@dileepdillu8437 2 жыл бұрын
The best song in spritual life an
@johnpaul1532
@johnpaul1532 6 жыл бұрын
దేవునికి స్తోత్రం.
@rameshramesh7941
@rameshramesh7941 2 жыл бұрын
Fjrrbd
@dasaripremkumar3754
@dasaripremkumar3754 2 жыл бұрын
Fool
@kavadikiran5394
@kavadikiran5394 2 жыл бұрын
నా క్రీస్తు పేరట నా తండ్రి కి వందనాలు మీకు వందనాలు anna
@jesuslove2921
@jesuslove2921 9 ай бұрын
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻
@jyothirmayigudikandula7427
@jyothirmayigudikandula7427 6 жыл бұрын
one of my favourite song.....naa gunde kovelalona....ninne ne prathstinchi..ne sevalo ne yilalo.. na thudhi swasanu vidavalani...🙏
@Rajbannu
@Rajbannu 4 жыл бұрын
Just linked what i m listening and what i read.
@Cruise_sailor_ravi
@Cruise_sailor_ravi 4 жыл бұрын
Exactly I em really loved that lyrics..tq wesly sir...
@malalaxmi461
@malalaxmi461 3 жыл бұрын
Ik iko
@chendumadhura7514
@chendumadhura7514 3 жыл бұрын
🙏🙏🙏
@venkateshvenkatesh8532
@venkateshvenkatesh8532 2 жыл бұрын
,m
@rvijay4724
@rvijay4724 3 жыл бұрын
annaya chala baga padaru song 👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏
@n.geethikageethika6259
@n.geethikageethika6259 3 жыл бұрын
Sasvatha Jeevam yessalo
@ChittetiKishorekumar
@ChittetiKishorekumar 2 жыл бұрын
అద్భుతమైన పాట ఇది ♥️
@dr.prasadandhrauniversity3316
@dr.prasadandhrauniversity3316 3 жыл бұрын
I LOVE JESUS SONGS I LOVE THIS SONG AND MY FAVORITE SONG
@jayasree7092
@jayasree7092 4 жыл бұрын
Amen
@shyamalagowri8882
@shyamalagowri8882 3 жыл бұрын
Thank you Jesus🙏
@thrivarn_arjun_9569
@thrivarn_arjun_9569 5 жыл бұрын
I don't have words to describe you
@praviisuresh....1470
@praviisuresh....1470 3 жыл бұрын
Naku ee song antee chala istam ♥️♥️
@rajuar5895
@rajuar5895 3 жыл бұрын
Yes
@salivinodkumar5904
@salivinodkumar5904 3 жыл бұрын
L P
@ymounika7779
@ymounika7779 3 жыл бұрын
Naku kuda eaa song ante chala istam.....🙏 praise the lord 🙏🙏
@lachaiahgarisubbamma9981
@lachaiahgarisubbamma9981 2 жыл бұрын
జాన్ జాన్ వెస్లీ అన్న వందనాలు అన్న మీ సాంగ్స్ చాలా బాగుంటాయి ఆత్మీయంగా ఉంటాయి అన్న
@b.narasimharajunarasimhara3192
@b.narasimharajunarasimhara3192 2 жыл бұрын
ఆమెన్
@RockStar-eg2xm
@RockStar-eg2xm 4 жыл бұрын
The most inspiring gospel song ever!
@chinnarichakkani5528
@chinnarichakkani5528 Жыл бұрын
అద్భుతమైన పాట పాడారు అన్న దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@vjforgod8487
@vjforgod8487 2 жыл бұрын
I love Jesus Christ 😍 I love this song ❤️🙏
@darananibabu5347
@darananibabu5347 5 жыл бұрын
i love```JHON WESLY young holy team
@drsalomanjobs
@drsalomanjobs 4 жыл бұрын
one of my favorite song
@ssswamysaroja1253
@ssswamysaroja1253 3 жыл бұрын
Nice song and God bless you brother
@RajuRaju-jw1fj
@RajuRaju-jw1fj 5 жыл бұрын
I love this song
@sanjanamarku2814
@sanjanamarku2814 3 жыл бұрын
I like this song 🙏Hallelujah 🙏Amen🙏🙏🙏🙏🙏
@ganapathithati4775
@ganapathithati4775 4 жыл бұрын
Jesus super
@anandsetti8068
@anandsetti8068 3 жыл бұрын
God is great
@chittiveluthejosunaina4873
@chittiveluthejosunaina4873 4 жыл бұрын
Yes, so many members are waiting for seeing Jesus.
@upscdream4209
@upscdream4209 3 жыл бұрын
Praise the Lord! Heart touching song Anna. TQ:
@VaraLakshmi-zv5nm
@VaraLakshmi-zv5nm 3 жыл бұрын
కదా
@SaiSai-ur7vl
@SaiSai-ur7vl 4 жыл бұрын
I love Jesus ❤️❤️
@suchis8476
@suchis8476 4 жыл бұрын
Yes
@suchis8476
@suchis8476 4 жыл бұрын
I also love Jesus
@nares642
@nares642 2 жыл бұрын
నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకు నప్పుడు సంతోషించి ఆనందించండి
@parameshparumesh3102
@parameshparumesh3102 5 жыл бұрын
Real feel with God excellent meaning
@yash1619
@yash1619 4 жыл бұрын
This song is my inspiration one of the best song is this
@priyagurindagunta3064
@priyagurindagunta3064 4 жыл бұрын
Wonderful song brother
@nagamanijutike5010
@nagamanijutike5010 Жыл бұрын
Praisethalard ayyagaru
@peddirajuch7483
@peddirajuch7483 5 жыл бұрын
దేవునికే మహిమ చాలా మంచి పాట అందించారు వందనాలు అన్నయ్య గారు 👏👏👏
@darlapramod7943
@darlapramod7943 5 жыл бұрын
The songs is very beautiful
@soLOmoN3plus4
@soLOmoN3plus4 2 жыл бұрын
AMEN
@maheshyedla879
@maheshyedla879 6 жыл бұрын
heart touching song... Love you Jesus 💝
@wilson3605
@wilson3605 3 жыл бұрын
Love this song. All Glory to Almighty God Alone! 🙌 Hallelujah! 🙏
@karthikeyani8487
@karthikeyani8487 5 жыл бұрын
Plzz ma nanna kosam preyar cheyandi thyroid cancer 4th stage ea hospital ki vellina treatment evvatledu devunimide baram vesam ayane ma nanna ni brathikinchagaladu plzz andaru preyar cheyandi ma nanna badhani chudalekapotuna
@VaraLakshmi-ms6vo
@VaraLakshmi-ms6vo 3 жыл бұрын
God will help to your father.. now how is your father
@Ammuammu-mo6uv
@Ammuammu-mo6uv 3 жыл бұрын
How is ur father now
@akshayasanthiaddagalla5249
@akshayasanthiaddagalla5249 3 жыл бұрын
Eppudu ela undhi brother father ki
@cricketer341
@cricketer341 3 жыл бұрын
🤍🤍🤍
@VijiViji-os6ee
@VijiViji-os6ee Жыл бұрын
Me nanaku emi kadu
@joelvinodkumarreddypogu2005
@joelvinodkumarreddypogu2005 6 жыл бұрын
Yes...am very feeling about this song... brother wesley sir... Thank you God.. from inspiration to listing this..song
@charumaniamen3074
@charumaniamen3074 4 жыл бұрын
Amen
@maheshmcdee1055
@maheshmcdee1055 3 жыл бұрын
I,love,this,song
@user-mf9qu7ex6x
@user-mf9qu7ex6x 4 жыл бұрын
❤️ touching song ....andhichinanndhuku... Thanq annayya
@Bezawada_rowdy_
@Bezawada_rowdy_ 3 жыл бұрын
Hai
@geyakuwait3956
@geyakuwait3956 6 жыл бұрын
My life is my Jesus...eee song antee nakuuu praaanammmm. Thank you brother John Wesly..god bless you
@mounikadenny2354
@mounikadenny2354 5 жыл бұрын
Geya Kuwait
@kiransuseel7703
@kiransuseel7703 5 жыл бұрын
Bro Excellent Song
@chinnuveedika5145
@chinnuveedika5145 3 жыл бұрын
Amazing sir thanku john wesley gaaru
@dineshvkumarangapandu07
@dineshvkumarangapandu07 4 жыл бұрын
Beautiful song ✝️👏
@ashokv3303
@ashokv3303 6 жыл бұрын
Gamyam cheraalani neetho vundaalani korika yesayya...
@mohammedsalem8938
@mohammedsalem8938 6 жыл бұрын
very
@munesulavenkatamma3929
@munesulavenkatamma3929 6 жыл бұрын
My favorite song
@venkyvelpula9936
@venkyvelpula9936 5 жыл бұрын
hearttouching song prese the Lord
@dileepdillu8437
@dileepdillu8437 2 жыл бұрын
Iam very happy listening to this rypa songs an
@abhinayanukathoti2068
@abhinayanukathoti2068 3 жыл бұрын
Praise the lord John Wesley Annaiah...such a beautiful lyrics you written and melodious song..and inspired too... really this is the best song ever in all your albums..like unique song... GOD bless you...GOD will use you mightyly to win more souls for his kingdom...Amen..🙌🙌🙌🙌🙌😇😇😇
@kondaboinaanushakondaboina7489
@kondaboinaanushakondaboina7489 2 жыл бұрын
My favorite song 🙏💐👸
@gtadam197
@gtadam197 Жыл бұрын
Amen amen amen😊
@nirishaniri3747
@nirishaniri3747 3 жыл бұрын
I love you Jesus
@surya9218
@surya9218 6 жыл бұрын
ఐ లవ్ థిస్ సాంగ్
@prasadgracegrace5990
@prasadgracegrace5990 5 жыл бұрын
I've
@chilakakoteswararao95
@chilakakoteswararao95 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kavithavinny1669
@kavithavinny1669 4 жыл бұрын
One of the beautiful song forever, thank you and praise the lord..
@saibujji265
@saibujji265 4 жыл бұрын
👌
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
Hi Vinny sister praise the Lord🙏 Many more happy returns of the day my dear little sister@ Vinny 🎉😍🎂🎂🍰🍫❤ I am blessed to have such a caring sister . Who loves me unconditionally wishing you all the best On this Special day yours Happy birthday sister😊 ❤💐💐
@rajashekarborelli1122
@rajashekarborelli1122 2 жыл бұрын
I feel lucky to have a sister like you I thank god to bring you in my life and brighten my life with your love support. Best wishes to you on your birthday🎂 once again have a blast HBD my adorable sister @Vinny 😍❤💐💐
@saligommularama3565
@saligommularama3565 6 жыл бұрын
Unmeasurable... Infinity love is only by Dad Jesus
@ravichandrang1018
@ravichandrang1018 5 жыл бұрын
Saligommula Rama hi
@surisurya9029
@surisurya9029 4 жыл бұрын
super Song
@sunnyprajwal284
@sunnyprajwal284 2 жыл бұрын
I'm like this song so much
@chittyjesus3845
@chittyjesus3845 6 жыл бұрын
Waiting for my Jesus thnq Lord & thnq brother nice song👌👌
@జోయల్తొత్తరమూడి
@జోయల్తొత్తరమూడి 2 жыл бұрын
ఎంతో అర్థవంతమైన పాట ఏంతో ఆదరణ కలిగిస్తుంది
@hosannarayavarapu1315
@hosannarayavarapu1315 6 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@bommasrinivas3620
@bommasrinivas3620 6 жыл бұрын
Jesus gurichi yentha chepina chaladu devuniki stutram haleluy
@bontharamu6058
@bontharamu6058 6 жыл бұрын
hosanna rayavarapu kr
@pinkydolly2523
@pinkydolly2523 6 жыл бұрын
hosanna rayavarapu I
@siyadriassis9663
@siyadriassis9663 6 жыл бұрын
Amen
@prasadsinde7720
@prasadsinde7720 6 жыл бұрын
hosanna rayavarapu the UK for
@vamsibidelli164
@vamsibidelli164 4 жыл бұрын
Excellent 👌 song johnwesly bro
@butchirajukondeti5183
@butchirajukondeti5183 6 жыл бұрын
One of my fav song i love Jesus
@emmanuelministryalwalminis4979
@emmanuelministryalwalminis4979 5 жыл бұрын
Su su su su super song brother may god bless you and your family and this world thanks brother
@sp-gc7xs
@sp-gc7xs 6 жыл бұрын
This song changed my life love u #jesus
@mounikadenny2354
@mounikadenny2354 5 жыл бұрын
s p
@SpirtualMessageofGod
@SpirtualMessageofGod 2 жыл бұрын
Praise the Lord
@sangeeta.rawniko
@sangeeta.rawniko 2 жыл бұрын
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@padamatimoses4274
@padamatimoses4274 4 жыл бұрын
Amen all glory to jesus what a wonderful lyrics God bless you pastar garu
@satwikdjsatyavarapu454
@satwikdjsatyavarapu454 4 жыл бұрын
I love this song praise the lord ❤️
@makkamaresh3783
@makkamaresh3783 4 жыл бұрын
Praise the Lord
@makkamaresh3783
@makkamaresh3783 4 жыл бұрын
Hallelujah
@jtanuja883
@jtanuja883 3 жыл бұрын
Thanks annayya me songs ventuntaya na Manaus Chala happy ga untundi dharyam ga untundi tq
@pavithravenkatesh8369
@pavithravenkatesh8369 5 жыл бұрын
Beautiful song...glory to almighty God
@pastordevkumar
@pastordevkumar 4 жыл бұрын
Wonderful song Praise the lord
@PraveenKumar-uj2ih
@PraveenKumar-uj2ih 3 жыл бұрын
My fav song in Whole Album....While I Listening this song Every Lyrics says Real meaning of life...We will do so many things for god... like we will say greatness of god to our relatives....
@stellamaryb1154
@stellamaryb1154 6 жыл бұрын
Ptl brother thank you for giving me the song towards the god way
@dipthydia
@dipthydia 2 жыл бұрын
Best evergreen solo by Brother...Never tired of hearing another time..God bless 🙌
@chintarameshbabu5577
@chintarameshbabu5577 5 жыл бұрын
Really I love this song very much...
@kewlchinna1
@kewlchinna1 6 жыл бұрын
my favorite song tqqq anna
@hemanthkumar4988
@hemanthkumar4988 6 жыл бұрын
జాన్ వెస్లీ అన్న మీకు వందనములు, దేవుని కృప మన వెంట మన దేశం వెంట ఉండాలి. అమెన్.
@tarunisesetti1067
@tarunisesetti1067 6 жыл бұрын
hemanth kumar
@ramaraon4608
@ramaraon4608 5 жыл бұрын
hemanth kumar Brother nice song
@srinusrinu2367
@srinusrinu2367 5 жыл бұрын
Nice song brother
@swathigopavaram4908
@swathigopavaram4908 5 жыл бұрын
Super anna
@Chiranjeevi.kakara
@Chiranjeevi.kakara 5 жыл бұрын
మరి మన ప్రపంచం మాటేంటి బ్రదర్
Okasari Nee Swaramu || John Wesly Song || Best Telugu Christian Song || Must Watch
7:06
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 21 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 9 МЛН
Bhedam Emi Ledhu ||  Best Gospel Song || Dr John Wesly & Blessie Wesly
6:18
John Wesly Ministries
Рет қаралды 15 МЛН