నీ బాధ్యత చాలా బాగుంది. ఇదే విధంగా మీ జీవితం వెళ్ళబుచ్చు. ఇటువంటి వీడియోలు చేస్తూ, తిడుతూ ఉండండి. మీ జీవితం బాగుంది నాయన. ఎవరో చెప్పేది తెలియదు గానీ గరికిపాటివారిని విమర్శించి తిట్టడమే మీ జీవిత ధ్యేయంగా ఉన్నది.. ఏమి దరిద్రం రా నాయనా
@k.munaswamyreddy389815 күн бұрын
కామేశ్వరి అప్పుడు కాకినాడ స్కూల్లో టీచర్. ఉద్యోగం చేస్తున్నది గరికపాటి కూడా ఉద్యోగం అక్కడే. చేస్తున్నాడు వాళ్లన్న అయినా. కామేశ్వరిబర్త ఉద్యోగం లేకుండావుంటే గరికిపాటి పక్కింటివాడు కావున చిన్నటైం నుండి. తెలిసినవాడుకావున ఉద్యోగం ఇప్పించండి. అనిఅడిగారు అది. జరగలేదు తర్వాత గరిక వెంకటేశ్వరరావుకి. రాజముండ్రి. లో ఉద్యాగం వచ్చింది ఈవిడ. భర్తతో పోతుంటే గరికపాటి ఆపి నిన్ను గొప్పగా కవినిచ్చేస్తాను. అవదానిని చేస్తాను. అందలమీక్కిస్తాను అని చెప్పి ఆమెను ఆపేసాడు. వెంకటేశ్వరరావు సొంత. త్సమ్ముదేకదా అని నమ్మి కాకినాడలో వదిలి ఆయన రాజముండ్రిలో ఉద్యోగానికి పోయాడు ఈమె ఒంటరిగా ఉంటోంది ఇతనికి. పెళ్లి కాలేదు యేవో మాయమాటలు చెప్పి ఒంగ తీసుకున్నాడు కలిసి 20 ఏళ్ళు కాపురం చేసారు. తర్వాత విడిపోయారు. ఇది అంతా. ఆమె. చెప్పిన విషయమే నాదికాదు.
@k.munaswamyreddy389815 күн бұрын
గరికిపాటి టీం ఇంప్లీడ్ అనేకంటే తొందరగా కౌంటర్. వేస్తే తొందరగా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది. ఇంప్లీడ్. అంటే ఒకే. కేసులో. ఒకవాదితోపాటు రెండవవాడుకూడా వెనుక. చేరడం అన్నమాట..
@jyothsnaravi251315 күн бұрын
Please stop these vedeos, we can't believe her totally,she's also equally responsible for what has happened, please do something good for society
@lakshmimandadi328815 күн бұрын
సమకాలీన సమాజంలో స్త్రీలు అద్భుతంగా ఎదుగుతున్న విధానం చూసి తట్టుకోలేని పురుషులు ఎంతో మంది పురుషులు వున్న మన సమాజంలో గరికిపాటి వారు కూడా ఒక పురుషాహంకారి ఆడవారు అసలు ఎదగకూడదు' అనే తత్త్వం గరికిపాటి గారిది .
@satya115 күн бұрын
ఇదంతా కాదు గాని, గరికిపాటి వారు సమాజానికి చేస్తున్న సేవ ఏంటి? ఆయన వల్ల సమాజానికి నష్టం మా? ఆయన ప్రవచనాల వల్ల సమాజం వృద్ధి లోకి వస్తుందా లేదా అని చూసుకోవడం మానేసి, ఆయన వ్యక్తి గత జీవితం గురించి నీకెందుకయ్యా? నీకు చేతనైయితే నలుగురికి ఉపయోగపడే వీడియోలు చెయ్యి, అంతే గాని సోది వీడియోలు చెయ్యకు. ఆయన ఎమన్నా పద్మశ్రీ కావాలి అని అడిగారా..? పోనీ నువ్వెళ్ళి అడుగు ఇస్తారేమో..!