దేశానికీ దొరికిన గొప్ప గురువు గరికపాటి గారు. కుట్రలో భాగమే ఈ గందరగోళం. ఒక అవధూత. ఆడుసుమిల్లి గారు సూపర్ గా చెప్పారు tq 🙏. జై గరికపాటి గురువు గారు 🙏🙏🙏🙏🙏
@prasadchallagulla262416 күн бұрын
మా నాన్న గారు,కాలం చేసి,,10ఏళ్లు,,ఎందుకో,,ఇప్పటికీ మరిచి పోలేకున్నాను,,అంతటి,వాచ్చల్యము,నాకు,, ఓ,5,6,ఏళ్లు గా,నేను,,రెగ్యులర్ గా,,శ్రీ గరికపాటి,గారి,ప్రవచనాలు,,చూస్తున్నాను,,మా నాన్న గారి జ్ఞాపకాలు నుండి,సగం,మరిచి పోయాను,,శ్రీ గరికపాటి గారు,నేను తండ్రి లానే భావిస్తాను,, అలాటి పెద్దాయన పయన,ఆ అమ్మ లాటి అమ్మ ,కామేశ్వరి గారు,ఆకాశం లాటి,శ్రీ గరికపాటి గారిపయన ఉమ్మే,ప్రయత్న,చేయకమ్మా,,,,అమ్మా కామేశ్వరి గారు(అమ్మా),,గరికపాటి గారి నీ,ఈ తెలుగు ప్రజల తో,విడదీయ రాని,ఆత్మ బంధువు,శ్రీ గరిక పాటి,,నేను,,ఇంతలా, ఎవ్వరి పయన,ఇంత,అభిమానము పెంచు కొలా,,కానీ,నేను, గత,5,6,ఏళ్లు గా నరసింహారావు గారి,ప్రవచనాలు చూసి,,ఎంతో స్ఫూర్తి నీ, పొ0దాను,,అమ్మా...కామేశ్వరి తల్లి...ఆకాశం పయన(పద్మ శ్రీ గరికపాటి గారు), ఉమ్మకు,,
@sitaramchunduru82416 күн бұрын
అసలు విషయాన్ని ఫోకస్ చెయ్యకుండా, ఎంతో హుందాగా మీరు అనలైజ్ చేసారు... చాలా చక్కగా చెప్పారు. నా అంచనా ప్రకారం, గరికిపాటి వారు కొద్ది రోజుల తర్వాత ఓపెన్ గా ఈ విషయం గురించి క్లారిటీ ఇస్తారని అనుకొంటున్నా.... వారి విద్వత్తు గురించి శ్రీనివాసరావు గారి మాటలు చాలా కరెక్ట్... Very positive.....
@gantivenkatasubbarao272416 күн бұрын
ఇది కేవలం గురువుగారు మీద కుట్ర లొ భాగం. శ్రీనివాసరావు గారు చాలా బాగా చెప్పారు గురువు గారి గురించి.
@venkataramireddykethari348016 күн бұрын
సరస్వతీ పుత్రులు గరికపాటి నరసింహారావు గారు ఆయన విలువ ఈమూర్ఖులకేం తెలుసు
@vidyanistala158916 күн бұрын
చాలా బాగా చెప్తున్నారు. ఆవిడ ఆయన జీవితాన్ని నరకప్రాయం చేస్తోంది. సర్ గురువు గారి పరువు ను బజారు పాలు చేసింది. విడాకులిచ్చిన తర్వాత ఆవిడకి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు.
@srinivaspallerla611116 күн бұрын
మన ఇండియా కు ఇలాంటి గురువు గరికపాటి గారు కావాలి అయినా పై కుట్రలు చేస్తున్నారు.
@goliveeravenkatasatish327017 күн бұрын
అడుసుమిల్లి గారు గరికిపాటి గారు గొప్పతనం గురించి చాలా బాగ చెప్పారు అండి 🙏🙏
@sudhasistla495616 күн бұрын
Well said sir.ఆయన్ని ఎంత unpopular చేయాలని చూస్తే అంతా popular అవుతారు.
@sreenivasraop203716 күн бұрын
ఆంధ్రజాతి సాహిత్య శిరోమణి కి అభినందనలు🎉🎉🎉🎉🎉
@kothakotasrinivaskothakota499016 күн бұрын
ఈ తరం మనుషులకు గరికిపాటి గారు అవసరం ఎంతైనా ఉంది, ఆయన ప్రవచనాలు నిద్రపోయే వాడిని తట్టి మరి లేపినట్టుగా ఉంటాయి, ఈ సమాజాన్ని జాగృతం చేయాలంటే అలాంటివారే కరెక్ట్, అటువంటి వారిని, అగౌరవపరచడం చాలా తప్పు, కర్మలు తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు, అదే ఆయన జీవితంలో జరిగాయి, మనం అనుకున్నట్లు జీవితం ఉండదు, జరిగేవాటిని అంగీకరిస్తూ వెళ్లడమే జీవితం.
Adusumilli is a great analyst. Long live Srinivasa garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@boppudisrao932016 күн бұрын
Well said sir 🎉 Excellent analysis ❤
@user-gd7vd4mh5x16 күн бұрын
ఒక వ్యక్తి జీవితం మలుపులు తిరగటానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ వ్యక్తి తనకై తాను తన జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవటానికి ఇష్టపడడు. పురాణాలలో ఇతిహాసాలలో దారి తప్పి ప్రవర్తించిన బ్రాహ్మణ పాత్రలు అనేకం ఉన్నాయి. వారంతా మరల పశ్చాత్తాపంతో తమను తాము సంస్కరించుకున్నవారే. పురాణ ఇతిహాసాలలో వ్యసనాలతో లేక తప్పుడు పనులు చేసిన పాత్రలలో బ్రాహ్మణుడినే ఉదాహరణగా తీసుకున్నారుకాని వేరే కులస్తులను తీసుకోలేదని గ్రహించాలి. అయినా అలా వ్రాసిన వారిని బ్రాహ్మణులు విమర్శించలేదు, కోర్టుకు వెళ్ళలేదు. గరికిపాటివారి వ్యక్తిగత జీవితాన్ని వారు చెప్పే ప్రవచనాలతో ముడిపెట్టి మాట్లాడటం అవివేకం. రావణాసురుడు వ్యక్తిగతంగా దుర్మార్గుడు, స్త్రీ వ్యసనపరుడు. అయినాకూడా శివభక్తుడిగా అతను వ్రాసిన శివస్తోత్రాలను ఇప్పటికీ అందరూ పఠిస్తున్నారు. వేదానికి ఘన జట స్వరాన్ని ఏర్పాటు చేసిన ఘనతకూడా రావణుడిదే. రావణుడు సరైనవాడు కాదని అతని శివస్తోత్రాలను చదవకుండా ఉన్నారా. ఎన్ని ముళ్ళున్నా జాగ్రత్తగా గులాబీని మాత్రమే తుంచి తీసుకుంటున్నాంకదా. నాచు, బురద, తామరాకులు, తుంగగడ్డి ఎన్ని ఉన్నా మనకు కావాల్సిన పద్మాన్ని మాత్రమే తీసుకుంటున్నాం. త్రాచులు ఉన్నా సంపెంగ లను, మొగలిపూలను జాగ్రత్తగా సేకరిస్తాం. బూడిద కప్పి ఉన్నంతమాత్రాన నిప్పు లేదని తొక్కితే ఎవరికి నష్టం. కాబట్టి గరికిపాటివారి వ్యక్తిగత విషయాలను పైకెత్తి చూపటం కాదు. ఆయన చెప్పిన మంచి విషయాలను స్వీకరించాలి. ఆయన చేసినవి తప్పుడు పనులు ఆయన చెప్పేవి మేము వినాలా అనేవారంతా ఆయనలాగా ప్రవర్రించి ఇద్దరు భార్యలు లేక ఇద్దరు మొగుళ్ళను కలిగి మీ జీవితాలనుకూడా లొల్లి చేసుకుంటారా. అలా ప్రవర్తించని పక్షంలో భౌభౌ అనటం కావ్ కావ్ అనటం మానేయాలి. ఆయన వ్యక్తిగత జీవితంలో కలిగిన అనుభవాలని దృష్టిలో ఉంచుకుని అలా ఎవరికీ కాకూడదని తన సందేశాన్ని వేదికల మీద ప్రవచనాలద్వారా వినిపించారు.
@hemalathapasumamula9416 күн бұрын
We support Garikapati garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Rambabu-c2z16 күн бұрын
We support Garikapati great 👍
@pandujwalitha163316 күн бұрын
ఒకరు ఎదుగుతూ ఉంటే ఒర్వలేని ధరిద్రులు. వాళ్ళు ఎలాగూ చెడి ,ఎదుటి వారిని ఇలా పరువు తీస్తుంటారు
@Vidya51816 күн бұрын
Adusumilligaru chepte 100% correct
@PSRao_171216 күн бұрын
గరికపాటి పైన జరిగే కుట్రల్ని ఆ "అమ్మ" పార్వతీ దేవి యే చూసుకుంటుంది!
@lakshmikumari434516 күн бұрын
❤❤ ఔను నిజం పెర్ఫెట్
@m.srinivasansrini719217 күн бұрын
గురూర్ బ్రహ్మ గురువిష్ణు గురు దేవోమహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువు గారికి వచ్చిన అప ఖ్యాతి ఏమి లేదు
@PrlPrl-zv6ll16 күн бұрын
మీ మాట కు నేను ఏకిబిసునాను 👍
@umadevi623816 күн бұрын
@@PrlPrl-zv6llఏకీభవిస్తున్నాను.
@b.krishnac16 күн бұрын
Very nice Sir......
@Vijji_1216 күн бұрын
Chala baga chepperandi
@BhavaniMulinty16 күн бұрын
Excellent sir.
@boppudisrao932016 күн бұрын
Well said sir excellent analysis 🎉
@vijayavarma500017 күн бұрын
పండ్లున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు
@mylavarapubheemashankarash224916 күн бұрын
నా అనుమానము లేదా భావన ఏమిటంటే; ఇది ఒక కుట్ర.ఇటీవల ఒక సినిమా గురించి విమర్శ చేసారు. సంబంధిత వ్యక్తులు ఆమెను రెచ్చగొట్టి ఇలా ప్రవర్తిస్తున్నారని నా భావన. ఆమె తాజా వీడియోలో తన వీడియోలను ఎవరో తన ప్రమేయము లేకుండా డౌన్ లోడ్ చేసి ఆయనను నా పేరుతో కించపరుస్తున్నారు. నాకు సంబంధం లేదు అని అన్నారు. ఆమె మాట నిజమైతే; నేను పేర్కొన్నవారు, విపరీత అభిమానులు ఈ పని చేస్తున్నారని అనుకొంటున్నాను.
@sriramamurthykoniki166316 күн бұрын
Well said Srinivasarao garu..
@Rambabu-c2z16 күн бұрын
Garikapati great support him
@truthseeker83516 күн бұрын
సార్ చాలా బాగా చెప్పారు గరికపాటి గారు గొప్ప జ్ఞానవంతులు జ్ఞాన భాండాగారం వారి మీద కావాలని హిందూ వ్యతిరేకులు ఇలా కుట్ర పన్నారు దీన్ని హిందూ సమాజం అంతా తిప్పి కొట్టాలి వారికి జై కొట్టాలి
@rraghavendrarao621916 күн бұрын
గరికపాటి ధాటీ పోకడ వేగం నన్ను ఆకర్షించలేదు అయినా అతని వాక్సారభావ పరిపుష్ట ఘనవిభావరి ని తృణ తుల్యప్రతిభ గా ధిక్కరించి న మనమే అభాసుపాలు కాక తప్పదు.
@Seetha-tp3vo16 күн бұрын
ఆమె ముగు్గరితో తో వున్న దని ఆమె వీడి యో లతో తెలుసు కోవచ్చు పిల్లలు వద్దనుకునే గరికపాటి ని నీ వు వదు్ద అని జానపద శివే కావాలి అని పోయావు.అందరూ గమనించండి.ఆమెఎలాంటిదో.తన వీడియోలు చూసి ఆమె ఏంటో తెలుసా అని అనుకుంటూ ఆలోచించండి.గరికపాటిఏమిటో తెలుసు చేస్తుంది..
@yajamanambhargava58216 күн бұрын
గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼 ఆయన గురించి ఇలా మాట్లాడటం చాలా దుర్మార్గం..
అయ్యా......Wild Wolf Telugu ఛానల్ ఓనర్ గారూ....మీరు మద్దెల రెండు వైవులనుండి వాయించడం లో సిద్ధహస్తుల్లావున్నారు. ఈ రోజు ఉదయమే ఎవడో తొక్కలో గాడిని తీసుకొచ్చి, గారికిపాటి గారు చెప్పేది అంత సొల్లు, ఆయన అహం ఎక్కువ ......etc etc చెప్పించారు. ఇప్పుడేమో ఆయన అంతటి వాడు లేడు అంటున్న అడుసుమిల్లి గారిని తీసుకొచ్చారు......బాగుందండి మీ మద్దెల మేనేజ్మెంట్.....
Marvelous excellent super mind blowing analysis sreenuvasu garu hats off sir meeku noorellu sir thank you sir God bless you sir
@Ramakrishna-mr6sf9 күн бұрын
100 /🙏
@callaspadeaspade-i9h15 күн бұрын
గరికపాటి వారు నాకు ఈ కాలం వేమన గారి లాగా కనిపిస్తున్నారు. వేమన గారు కవి కాకముందరి జీవితాన్ని మనం తీసుకోవడం లేదు. కేవలం వారు తమ పద్యాల ద్వారా సమాజాన్ని మంచివైపు నడిపించిందే మనం తీసుకొని పిల్లలకు పాఠాలద్వారా భోదిస్తున్నాం. గరికపాటి వారూ అంతే.
@venkateswararaosikhakolli385616 күн бұрын
Well said srinivas garu
@SastryPammi-qg4bv16 күн бұрын
గారిలిపాటి అనుభవం ప్రవచనలు అవార్డు కోసం chapinaru
@callaspadeaspade-i9h15 күн бұрын
ఆయన గతం ఎంత రోతగా ఉన్న దానిని ఆయన చక్కదిద్దుకున్న తీరు చివరికి ప్రభుత్వంచేత కూడా పద్మ పురస్కారం పొందిన గుర్తింపు చాలదా వారు గొప్పవారని గుర్తించడానికి. ఆయన ప్రవచనం మొదలుపెట్టినప్పటి నుండి వారి జీవితం మాత్రమే మనకు ఆదర్శం. ఆ రకంగా వారు చెప్పిందే ఆచరించారు. తను మారి సమాజాన్ని మంచివైపు మార్చాలని ప్రయత్నిస్తున్నారు.అసలు తప్పులే చేయని వారు ఎవరైనా ఉంటే వారు మాత్రమే గరికపాటి వారిని విమర్శించడానికి అర్హులు.
@vangarasivaprasad660716 күн бұрын
వ్యక్తి గ త విషయాలు అనవసరం.
@bulusueshwarkumar140716 күн бұрын
We all with Garika pati
@satwikmalladi650915 күн бұрын
Goppa జ్ఞాని, వ్యాసమహర్షి విరచిత పురాణా లు, కావ్యాలు అలవోకగా పుస్తకం చూడకుండా చెప్పే మహ ను భావుడు
@satyaprasad3716 күн бұрын
TELUGU REOPLE ACTUALLY REQUIRE the SPIRITUAL GUIDANCE of Sri.G.Narasimha Rao in the PRESENT DAYS. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramireddykethari348016 күн бұрын
🎉
@kumarns770916 күн бұрын
జై గరికపాటి జై ఎన్టీఆర్
@SuryakumarDevu16 күн бұрын
అమ్మ యాంకర్ గారు... పెద్దవాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి. అతను , వ్యక్తి.... ఆలా సంభోదించ వద్దు. ప్లీజ్
@kumarns770916 күн бұрын
జై గరికపాటి జై ఎన్టీఆర్ జై శ్రీరామ్
@jhansilakshmisunkara322216 күн бұрын
Eppudu అవసరమా మీడియా వాళ్ళకి వేరే న్యూస్ ఏమీ దొరకలేదా
@jhansilakshmisunkara322216 күн бұрын
దీని వల్ల.మీరు సమాజానికినేమి చెప్పదలుచు కొన్నారు టైం పాస్ కోసం ఇలాటి పర్శనాలిటిని ఎలా చెయ్యటం మీకు అసలు భాద ఆ8పించట్లేదా
@BondiliPrasanthi16 күн бұрын
Personal life manakenduku aayana ki prathibha undhi 🙏🙏🙏
@chavaamu15 күн бұрын
She left him at midnight with a folk singer, Shiva Prasad leaving husband and her two sons at him, He took responsibility of his sons. and got married again when his parents arranged a second marriage . She changed 3 men in her life . After 30 years, she is targeting him
@PoolavanamManoharam17 күн бұрын
🙏🙏🙏🙏
@lohitpakki453216 күн бұрын
Adusumalli gariki namaskaram.. Gatha 10, 15 yellalo appudu leni VHP sabha andhra lo chinnajeeyar netrutvam lo jarigindi.. andulo bhagam kaani oka adhyatmikavetha astula, kutumba vishayala paina nindalu mopabadutunnayi ante edho kutra jarugutundi ani bhavistunnanu..
@--------ifykyk16 күн бұрын
Aayana pauranika and mana sampradaya vishayala gani. Oko vishyam chepputunte yento aschyryam anipistundi. Meeru annatlu gnanasamppannulu. Cillara matalu chilara caments. Pettakandi. Nv.
@bharatimandava466716 күн бұрын
Garlapati great
@Krishnachaitanya-ky4qx16 күн бұрын
Meru chependhi ok sir garikapatigarune kavalani yela
@ramakrishnadevineni305716 күн бұрын
Andhrulapati one Juwel he is. Sigguleni ,yegguleni fools ,they would face the consequences.
YOU have avoided the issue.It is his duty to answer it ,howsoever great he may be.You put yourself in her situation.
@satyanarayanavenkata932716 күн бұрын
Kalu yugam, Sir!! Ravana had a good wife! Duryodhana had a good wife, etc. This rogue Guru Garikipati also has a good legally wedded wife!
@kongaranandakumaar891016 күн бұрын
గరికపాటి మీద కుట్ర అనేది ఒక ఊహ. అతని మాటల్లోనే అతని అహంకారం కనపతుంది. వదిన మీద కన్నేసి , ఆమెను ప్రలోభపెట్టి పెళ్ళి చేసికొన్నాడు. పబ్లిక్ లో నీతులు చెప్పే గరికపాటిని ఈ విషయం మీద ప్రశ్నించాలి. గరికపాటిని ప్రశ్నించని వారందరూ, వదినల మీద కన్నేసే వారే.
@nikhilkiran405116 күн бұрын
meeru peddavaru alanti alocanalu ma lanti youth ku ravu guruvu gari manchi matale andarini manchi margam loo nadipistaee white oaper loo dot ni choostrnnaru
@Nirmalakumari-j5v16 күн бұрын
విధ్వంసలు గొప్ప అవధానులు గ్యానులు తప్పులు చేసిన రేప్ లు చేసిన హత్యలు చేసిన అవి నేరాలు కా దా. బ్రాహ్మణుడు హత్యలు చేసిన శిక్ష పడకూడదు అనే ధోరణి శూద్రులు చిన్న తప్పు చేసిన తీవ్ర శిక్షలు విధించడమే మనువాదం. అదే ఇప్పుడు ఈ గడ్డి తిన్న గరికిపాటికి సపోర్ట్.
@janardhanarao148316 күн бұрын
Kumari garu meeru cheppandi entha mandi brahmins hatyalu, atyacharalu chesaru entha mandi tappinchukuntunnaru. Poni meeku telisina varu evaraina unnara. Migata oc castes dalitula patla ghoram ga pravartinchina maru matladaru. KZbin lo only brahmins ne vimarsistaru migata vaallu kanapadara. Society brahmins cheppinattu vinte mari cm, pm, mla, mp, ministers brahmins kavali kada. Temple dhrma kartalu kuda brahmins evaru leru. Mari mduku brahmins meedane vidvsham, brahmins tirigi emi anaru, digajari pravartincharu ane kada.
@Vijay-cz7pe16 күн бұрын
Mottaniki TDP party and kammollu andaru kalisi Garikapati ni venaka vesukostunnaru.
@Crk-f9b16 күн бұрын
Garikapati a great guy. Sawaswati pudrudu. Laureate and Ammavari upasana parudu. It’s just political trash. CM Revant Reddy giving position people didn’t like, lately Chiranjeevi n Pushpa flick cotta-could be that.
@SampathKumar-up2fk16 күн бұрын
Garikapati gaari meedha kutra idhi...Hindu society meedha jarigina kutra idhi