Varnam - Manasa Vacha Karmana.....

  Рет қаралды 4,094

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Пікірлер: 24
@MadhaviLatha-vs9nd
@MadhaviLatha-vs9nd 9 ай бұрын
అన్నమయ్య కీర్తనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యము,దానిని మీ నోటివెంట వింటున్న మ జన్మ ధన్యం గురువుగారు
@alavalarosiah1573
@alavalarosiah1573 3 жыл бұрын
అన్నమాచార్యుల కీర్తనావళులు..వేంకటేశుని కీర్తి పుషైప రాగ మాలికలు. అన్ని లోకాలకూ కల్యాణ కారకములు. డా.బాలకృష్ఘ ప్రసాదు గారు ధన్యులు. వారికి వందనములు .
@bhavanisunder526
@bhavanisunder526 3 жыл бұрын
Bhakti maarga sopana.....paanamu. .....chestu. ....merandinchi... Tharinchi.....tharimpa chestsunnaru ....maa janmalanee....sathakoti dhanyavaadamulu.....🙇🙇🙇
@pavithrapanathula4125
@pavithrapanathula4125 2 жыл бұрын
Chala bagundi sir🙏🙏
@gowrikatakam323
@gowrikatakam323 4 жыл бұрын
Guruvadanaa Chrya Mekuma vandanamulu , Guru Annmacharya Swrupamulo Sriman narayana Sakshatkaramu Cesinaru🙏🙏🙏🙏🙏🙏🙏
@thammanaravindrababu8577
@thammanaravindrababu8577 4 жыл бұрын
Since 28 years ee AMRUTHANNI paanam chestu amarula moutunnam
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 4 жыл бұрын
వందనములు సర్.... నిజమైన భక్కితో పరవశించి లీనమై తెలుగు సాహిత్యం ని స్పష్టంగా ఉచ్ఛారిస్తూ గానం చేసే మీరు నిజంగా అందరికీ భక్తి ప్రసాదాన్ని ప్రసాదిస్తున్నారు.... గౌరవ ప్రసాద్ గారు మీకు సతకోటి వందనాలు...మీద్వారా మా జీవితం ధన్యం 🙏🙏🙏🙏🙏🙏
@tarundurgampuri9130
@tarundurgampuri9130 4 жыл бұрын
Sri man tallapaka annamacharya sankeerthana swaroopa govinda govinda🙏🙏🙏
@sireeshadeviv9469
@sireeshadeviv9469 2 жыл бұрын
🙏🙏
@udaykumarj4740
@udaykumarj4740 3 жыл бұрын
ప) మనసా వాచా కర్మణా ముదమారా హరి సేవించి అనవరతము అప్పనిపై అనుపమ పదముల పాడిన ఘనుడ ము) సర్వధారినామ సంవత్సరమందు వైశాఖమున విశాఖా నక్షత్రమున మా గురువై జన్మమందినావు గద చ) సంకీర్తనాచార్య అన్నమాచార్య శ్రీహరి నందకాoశోద్భవ భవ్యంబౌ తాళ్లపాక వంశంబున జన్మించితివి లక్కమాంబా నారాయణసూరి దంపతుల పుణ్యాలపంటవై మమ్మిల తరింపజేయగ అవతరించిన బాల్యంబునందె వైరాగ్యమున తిరుమలకై చనుచుండగ మార్గమున అలమేల్మంగమ్మ కృపతోడ ప్రసాదముల ప్రేమ తి- నిపించగ దివ్య స్తోత్రoబు లెన్నంగా జేసి ధన్యుoడైనావు ఈ జగంబున తరించగ శరణాగతియే గతియని తెలియరో యనుచు సంకీర్తనలు సాయించినావు వ్రతముగా శ్రీరామానుజాచార్య మతమును అందుకొన్నటి నీవే శరణము శరణమయా మా గురువీవెనయా బాలకృష్ణనుత
@tarundurgampuri9130
@tarundurgampuri9130 4 жыл бұрын
Indira ramana govinda govinda!!
@sridevigona7954
@sridevigona7954 4 жыл бұрын
Chala bagundi ... Sankeerthana charya..... Nameste sis
@gayatriloka7175
@gayatriloka7175 4 жыл бұрын
పాట చాలా బాగుంది అన్నయ్య లిరిక్స ఉంటే వింటూ నేర్చుకోవచ్చు 🙏🙏
@manikyambapaluri6456
@manikyambapaluri6456 3 жыл бұрын
👏🏻👏🏻🙏🏼🙏🏼
@yummyandhealthyrecipes3305
@yummyandhealthyrecipes3305 4 жыл бұрын
Guruvu gariki paadabivandanamulu 🙏🙏🙏🙏🙏
@varalakshmikarlapalem3809
@varalakshmikarlapalem3809 4 жыл бұрын
చిట్టస్వరం చాలా బావుంది...
@krrajeswari2496
@krrajeswari2496 4 жыл бұрын
Sir pls give the lyrics in the description box . we also can learn it sir & your voice is supper sir🙏🙏
@sarvanikovuru4069
@sarvanikovuru4069 4 жыл бұрын
👌👌🙏🙏
@mvnarayana70
@mvnarayana70 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varalakshmikarlapalem3809
@varalakshmikarlapalem3809 4 жыл бұрын
🙏adbhutham..
@umaseemakurty8228
@umaseemakurty8228 4 жыл бұрын
Sir, please give the lirics
@alavalarosiah1573
@alavalarosiah1573 3 жыл бұрын
టీటీడీ వారి అన్నమయ్య కీర్థనల యాప్ డౌటు లోడు చేసుకోండి. అందు మీకు వేలాది కీర్తనలు లభ్యం. ఇది నూతన కీర్తిన అని మా అభిప్రాయం.
@udaykumarj4740
@udaykumarj4740 3 жыл бұрын
ప) మనసా వాచా కర్మణా ముదమారా హరి సేవించి అనవరతము అప్పనిపై అనుపమ పదముల పాడిన ఘనుడ ము) సర్వధారినామ సంవత్సరమందు వైశాఖమున విశాఖా నక్షత్రమున మా గురువై జన్మమందినావు గద చ) సంకీర్తనాచార్య అన్నమాచార్య 1చి) శ్రీహరి నందకాoశోద్భవ 2చి) భవ్యంబౌ తాళ్లపాక వంశంబున జన్మించితివి 3చి) లక్కమాంబా నారాయణసూరి దంపతుల పుణ్యాలపంటవై మమ్మిల తరింపజేయగ అవతరించిన 4చి) బాల్యంబునందె వైరాగ్యమున తిరుమలకై చనుచుండగ మార్గమున అలమేల్మంగమ్మ కృపతోడ ప్రసాదముల ప్రేమ తి- నిపించగ దివ్య స్తోత్రoబు లెన్నంగా జేసి ధన్యుoడైనావు 5చి) ఈ జగంబున తరించగ శరణాగతియే గతియని తెలియరో యనుచు సంకీర్తనలు సాయించినావు వ్రతముగా శ్రీరామానుజాచార్య మతమును అందుకొన్నటి నీవే శరణము శరణమయా మా గురువీవెనయా బాలకృష్ణనుత
Siva Naamamaa neeku....
7:35
Balakrishna Prasad Garimella
Рет қаралды 271 М.
Enta Matramuna
5:49
Balakrishna Prasad Garimella
Рет қаралды 292 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Ramudu Lokabhi Ramudu - Hindola Ragam
7:10
Balakrishna Prasad Garimella
Рет қаралды 408 М.
Tiro Tiro Javarala
5:17
Balakrishna Prasad Garimella
Рет қаралды 182 М.
Annitikinidi Paramoushadhamu
5:41
Balakrishna Prasad Garimella
Рет қаралды 28 М.
Bhavayami Gopalabalam - భావయామి గోపాలబాలం
6:30
Balakrishna Prasad Garimella
Рет қаралды 315 М.
Yithanikante mari Daivamu.....
5:42
Balakrishna Prasad Garimella
Рет қаралды 16 М.
Vachenu Alamelumanga
5:31
Balakrishna Prasad Garimella
Рет қаралды 2 МЛН
Manasa Sancharare I Uthara Unnikrishnan I Sadasiva Brahmendra
6:45
Strumm Spiritual
Рет қаралды 2,5 МЛН
Sakala Jeevulakella......
7:56
Balakrishna Prasad Garimella
Рет қаралды 20 М.