Vachenu Alamelumanga

  Рет қаралды 1,467,909

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Lyrics: Sri Tallapaka Annamacharya
Music composed and Sung by. Sri Garimella Balakrishna Prasad.
Ragam: Hindola
Talam: Adi

Пікірлер: 377
@lalitha2139
@lalitha2139 4 жыл бұрын
వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలురాగా రంగైన వింజారమరలు వీవ మాంగల్యలీల సొంపగు జవరాలు పలుకుల తేనియ లొలుక చెంత చిలుకలు కలకల పలుక రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలక రంభాది సతులెల్ల చేరి యెదుట గంభీర గతులను మీర నటనా రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి
@tarundurgampuri9130
@tarundurgampuri9130 3 жыл бұрын
🙏🙏🙏❤❤
@blakshmiprasad8769
@blakshmiprasad8769 2 жыл бұрын
Please provide notation s also guriuji
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 2 жыл бұрын
Thank you so much
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 2 жыл бұрын
Thank you so much
@sree5278
@sree5278 2 жыл бұрын
Thanks for the lyrics 🙏👍
@laalithakoduri8284
@laalithakoduri8284 3 ай бұрын
మీ గాన గాంధర్వ జలధిలో ఆ తల్లి ఓలలాడుతున్న స్క్రీన్ ప్లే కనబడుతుంది. ఎన్ని జన్మల పుణ్యమో మీ గాత్రం! మేము ఎక్కడో చేసిన ఆవగింజంత పుణ్యం వలన మీ అన్నమయ్యసంకీర్తనలు వినే భాగ్యం కలిగింది... ధన్యోస్మి తండ్రీ 🙏🙏🙏
@rajum2436
@rajum2436 3 жыл бұрын
మీకు పాదాభివందనం చేయడం తప్ప ఏమి చేయలేని(ఏమి చేసిన మీ స్వామి సేవ గానామృత తో సమానం కాగలవు ) . స్వామి వారి భక్తుడను. 🙏🙏🙏🙏🙏🙏🙏
@gudamahesh9229
@gudamahesh9229 Жыл бұрын
మహానుభావుడు మీకు పాదములను నమస్కారం
@user-fh8pq2yu8y
@user-fh8pq2yu8y 11 ай бұрын
❤❤❤❤❤
@gurumurthy5870
@gurumurthy5870 8 ай бұрын
Guruvu garu meku namaskar am
@merugulingaiah5779
@merugulingaiah5779 3 ай бұрын
😊😊🎉
@kundarapurameshramanujadha5199
@kundarapurameshramanujadha5199 Ай бұрын
Avunu...😔🙏🙏
@Bhakand
@Bhakand 3 жыл бұрын
గురువుగారు...గంధర్వ గానం అంటూ వుంటారు ..అది ఎలా వుంటుందో మాకు తెలీదు...కానీ మీ పాటలు వింటుంటే ఇలానే వుంటుందేమో అనిపిస్తుంటుంది...మా అదృష్టం గురువుగారు.....corona vachina vallu....corona gurinchi bjayapadevallu...Mee పాటలు వింటుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం.....తొందరగా రికవర్ అవుతారు....
@palakakumari4745
@palakakumari4745 2 жыл бұрын
మీ పాట వింటుంటే ఆ అలమేలు మంగమ్మ కళ్ల ముందు కదలాడుతుంది గురువుగారు 🙏🙏వేల వేల కృతజ్ఞతలు 🙏🙏
@bharathithota4333
@bharathithota4333 3 жыл бұрын
అన్నమయ్య పాడగా వినలేదు, మీలో అన్నమయ్యను చూస్తున్నాము, ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏
@Tennu782
@Tennu782 Жыл бұрын
Good
@Nvk6జీవితసత్యాలు
@Nvk6జీవితసత్యాలు Жыл бұрын
Yes
@andalbalaji7128
@andalbalaji7128 Жыл бұрын
🙏🙏🙏🙏
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Avunu 🙏
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 4 жыл бұрын
గురువు గారికి శిరస్సు వంచి పాదాభివందనం
@ravindranadhg688
@ravindranadhg688 5 ай бұрын
స్వామి నరకంలో వున్నపుడు మీ గానం వింటే ఆ వైకుంఠం లో వున్నట్టు నరకయాతన వుండదు కానీ ఆ అవకాశం అక్కడ వుండదు
@VenkateshVenkatesh-en9gu
@VenkateshVenkatesh-en9gu 3 жыл бұрын
మీ పాట వింటూ వుంటే మా బాధలు మరచి హాయిగా పని చేస్తున్నాం ధన్యవాదాలు సారు వింటే మీపాట వినాలి తింటే. తిరుపతి లడ్డూ తినాలి అంత రుచిగా వుంటుంది సారు మీకు మా ధన్యవాదాలు .
@sowjanyagollu1671
@sowjanyagollu1671 Жыл бұрын
,xĺp0 0:11 😊😊
@prasadchokkara3849
@prasadchokkara3849 4 жыл бұрын
నమస్కారం గురువుగారు. మీరు పాడిన అన్నమాచార్య కీర్తనలు చాలా అద్బుతం. మేము మీ కీర్తనలు రోజూ వింటుంటాము. మీరు ఆ స్వామి సన్నిధిలో ఆలపించడం మీ పూర్వ జన్మ లో చేసుకున్న అద్రుష్టం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gpullareddy6077
@gpullareddy6077 Жыл бұрын
స్వామి మీపాదాలకు నమస్కారం మీరు మరుజన్మలో కూడా స్వామి అన్నమయ్య కీర్తనలు పాడాలి. మీ గాత్రానికి ఈ భూమి పై ఎవరు వెల కట్టగలరు.. స్వామి..
@narshimamurthy356
@narshimamurthy356 9 ай бұрын
It's God's Gift for you I am unable to explain to you and your Voice so sweet
@Jayakar_999
@Jayakar_999 Жыл бұрын
కలియుగం లొ మనం ఉండటం మనతో పాటు తిరుమల తిరుపతి లొ సాక్షాత్తు శ్రీ విష్ణు మూర్తి, వెంకటేశ్వర్ల స్వామిగా ఉండటం మన అదృష్టం, పద్మావతి అమ్మ వారు తిరుచానూర్ లొ వెలసి ఉండటం చాలా, మనం చేసుకున్న పుణ్యం.. ఓం నమో వెంకటేశాయ 🙏 ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
@sriguru2230
@sriguru2230 3 жыл бұрын
వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలురాగా రంగైన వింజారమరలు వీవ మాంగల్యలీల సొంపగు జవరాలు పలుకుల తేనియ లొలుక చెంత చిలుకలు కలకల పలుక రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలక రంభాది సతులెల్ల చేరి యెదుట గంభీర గతులను మీర నటనా రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 3 жыл бұрын
Song Rasinandhku Thanks. OM PADMAVATHI SAMETHA OM NAMO VENKATESHAYA.
@sree5278
@sree5278 2 жыл бұрын
🙏🙏🙏
@blakshmiprasad8769
@blakshmiprasad8769 2 жыл бұрын
వీటితో పాటుగా notations కూడా పెట్టండి
@prasadyh3486
@prasadyh3486 2 ай бұрын
గురువు గారికి అనేకానేక నమస్సులు.
@shankarreddyalla1449
@shankarreddyalla1449 7 ай бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏మీరు పాడిన సంకీర్తనలు విని నేను చాలా నేర్చుకున్నాను ,దేవాలయలలొ పాడు తుంటను ...చాలా compliments కూడా వచ్చాయి🙏🙏🙏
@rajgadiraju
@rajgadiraju 2 жыл бұрын
చక్కటి పద గుంభనము! పణతి(తెలుగు- స్త్రీ). పొరపాటుగా ఫణతి (సంస్కృతంలో నడక) అని ఉచ్చరిస్తే అది అమ్మవారి అందమైన నడక అనే భావాన్ని సూచిస్తున్నది! అమ్మ అపాంగ దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో వారే ఇటువంటి కీర్తనలు పాడగలరు!!!
@saipratap9920
@saipratap9920 2 жыл бұрын
సాక్షాత్తూ ఆ అలమేలుమంగ వచ్చి వింటూ ఉన్నట్లు ఉంది మీరు పాడుతుంటే..
@laalithakoduri8284
@laalithakoduri8284 3 ай бұрын
🙏
@rajukumarkumar9347
@rajukumarkumar9347 8 ай бұрын
గురువు గారి పాదాలకు నమస్కారం
@gvbalusarma2139
@gvbalusarma2139 4 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం అన్నమాచార్యులవారిది ,దానికి సరిసమానమయిన గాత్రవైభవం తమది సర్
@nirmalarapaka3234
@nirmalarapaka3234 2 жыл бұрын
Excellent singing.
@rajeshch9616
@rajeshch9616 Жыл бұрын
మీకు పాదాభివందనం చేయడం తప్ప ఏ మీ చేయలేను స్వామి 🙏
@ramdas8727
@ramdas8727 3 жыл бұрын
అద్భుతం..రమణీయం..కమనియం...మీ మధుర స్వరానికి శతకోటి వందనం.
@prmr2933
@prmr2933 Жыл бұрын
ఓహో ఏమీ గాత్రం స్వామీ.. మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము. మీ నోటి నుండీ అన్నమయ్య కీర్తనలు వినడానికి... 🙏🙏🙏🙏🙏
@jlnsarma
@jlnsarma 4 жыл бұрын
గాత్రం లొని లాలిత్యం అమౌఘం.మృదుమధురమైన భావ ఫ్రకటన వీనులవిందైన సంగీత ఝరి..
@kumardasai
@kumardasai 2 жыл бұрын
మీరు పాడిన పాటలు వింటుంటే మా మనసంతా భక్తి భావంతో నిండిపోతుంది 🙏
@challasivaram777
@challasivaram777 3 жыл бұрын
Meku Vela Vela vandanalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kameswarisampradayam2109
@kameswarisampradayam2109 Жыл бұрын
గురువుగారు మీ పాటలు వింటూ నేర్చుకుంటూ స్టార్ మేకర్ లో పాడుతున్న మీకు శతకోటి వందనాలు
@RamaaGaanam
@RamaaGaanam 8 ай бұрын
Vacchhenu. Bala prasad garu Nindenu. Ma. Manasu ninduga Amrutha dharalu kuriyaga Dhanyamynavi ma. Janmali vrenilsbinduga
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
మీ గొంతులో అన్నమయ్య కీర్తనలు జాలు వారు తున్నాయి మహా అధుభుతంగా, ఆనందంగా. మా అందరికీ ఆహ్లాదకరంగా. Thank you master garu.
@GK-rk8bn
@GK-rk8bn Жыл бұрын
హిందోళ రాగం లో వైవిధ్యం తో కూడిన అన్నమయ్య కీర్తనలు అనితర సాధ్యం గా స్వరపరచి గానం చేశారు బాలకృష్ణ ప్రసాద్ గారు. I don't know if any other composer can match him in exploring Hindola ragam. నారాయణ నీ నామమే గతి ఇక, అంతయు నీవే హరి పుండరీకాక్ష, మునుల తపము నదే .. అన్నీ ఆణిముత్యాలు. 🙏🙏
@narayanamurthymogalapalli4599
@narayanamurthymogalapalli4599 Ай бұрын
అన్నమయ్య మీలాగే ఆలపించేవారేమో! పలుకు పలుకులో భావం. హావభావాలకు తన్మయత్వం తోడురాగా భక్తిభావం వెల్లవలా ప్రవహిస్తోంది మీ గొంతులో.
@sivagopinathyemineni8620
@sivagopinathyemineni8620 2 жыл бұрын
Yedukondala Vada venkata ramana govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
@gattupallisasikala5724
@gattupallisasikala5724 3 жыл бұрын
Annamayya keerthanalu vinali ante Balakrishna Prasad gari noti vente vinali antha madhuramaina gathram aayanadhi. 🙏
@rangarao7971
@rangarao7971 3 жыл бұрын
E the I'd do you want me to sender the there any other departments same
@whitetiger2313
@whitetiger2313 2 жыл бұрын
Yesss, 😌😌
@saiprashanthi1957
@saiprashanthi1957 Жыл бұрын
గురువు గారి కి పాద నమస్కారం
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 Жыл бұрын
ఈ ప్రకృతీ సంగీతం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
@rambabubarrey2708
@rambabubarrey2708 2 жыл бұрын
వర్ణించ వల్ల కాదు సార్ మీ గానం అమృతమయము సార్
@lavanyajangam8702
@lavanyajangam8702 2 жыл бұрын
Kaliyuga Annamayya ku padabhi vandanalu
@thurlapatikalyani7302
@thurlapatikalyani7302 8 ай бұрын
Namaste sir. I Love your annamayya songs very much. Your voice is very sweet.
@pvramanaiah4998
@pvramanaiah4998 11 ай бұрын
మీ గానామృతం వినడము మా భాగ్యము.
@chandramoulistambampalli8878
@chandramoulistambampalli8878 2 жыл бұрын
Annamacharyanu chuda ledu, padaga vinaledu Meelo athanni chusukuntunnamu, Guruvu Garu meeku shathakoti dnadalu🙏🙏🙏,
@dacharambalraj6977
@dacharambalraj6977 10 ай бұрын
What a great song which I regularly hearing daily in the morning continuesly
@praturiraghunath6463
@praturiraghunath6463 10 ай бұрын
చాలా చాలా గొప్పగా ఉంది
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 2 жыл бұрын
Naku ee patalo varninchinantha andamaina amma kuturuga puttali
@duraiswamyrengarajan9688
@duraiswamyrengarajan9688 2 жыл бұрын
I don't know Telugu. But I learn Telugu, from the Beautiful Annamayya samkritanas and the Superb singing of Shri. Garimella Guruji 🙏🙏🙏
@devisrinu8401
@devisrinu8401 3 жыл бұрын
మేము ఎంత అదృష్టవంతులం.🙏🙏🙏🙏
@sumathih1971
@sumathih1971 Жыл бұрын
మా పూర్వ జన్మ సుకృతం మీరు పాడిన పాటలు వినడం గురువు గారు, పాదాభివందనం 🙏🙏🙏🙏
@amulyanavuluru9729
@amulyanavuluru9729 2 жыл бұрын
Guru gari ki paadhabhi vandanamulu
@kanthimounika4187
@kanthimounika4187 4 жыл бұрын
Guruvu garu inka ilanti enno sankeerthanalu maaku andinchalani korukuntunnanu...🙏🙏🙏🙏🙏🙏
@venkatacharivellalacheruvu6530
@venkatacharivellalacheruvu6530 3 жыл бұрын
You are. Not a. Man. You. Are. A. God. In the. Musical. World. Your. Songs. Will. Change. People's. Minds
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 Күн бұрын
మీ రు పాడుతుంటే సాక్షా త్తు స్వామిఅమ్మ అలమేలు మంగ కళ్ల ముందుకు వస్తారు. మీరూ ధన్యులే కాక మమ్మల్ని కూడా ధన్యుల్ని చేస్తున్నారు. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఓం నమో శ్రీ వెంకటేశాయ
@vnagireddi
@vnagireddi Жыл бұрын
మీ పాటలు వింటూ , మీతో పాడుతూ, అన్నమయ్య కీర్తనలు నేర్చు కుంటున్నాము. ఓం గురుభ్యోన్నమః 🙏🙏🙏
@g.sureshkumar2694
@g.sureshkumar2694 Жыл бұрын
గురువు గారి కి శిరస్సు వంచి పాదభి వందనాలు మీ సంకీర్తనలు నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏
@purvikyashika7321
@purvikyashika7321 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Supernaturalism007
@Supernaturalism007 6 ай бұрын
When I listen this voice, I felt I am in Tirumala, Lord Venkatesh Swami 🙏🙏🙏
@ramanacharyjasper7709
@ramanacharyjasper7709 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
శ్రీ మాత్రే నమః. గురువు గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు.🙏🙏🌺🙏🙏
@xyz1459
@xyz1459 2 жыл бұрын
Please oh God give me bakthi gyanam
@murtykan
@murtykan 4 жыл бұрын
Very nice 👌 baalakrishna prasaad gaaru
@krishb4u
@krishb4u 3 жыл бұрын
🙏Annamayya garu rasina... kavyalu madurati maduram... meelanti varu padutunte vintunna ma janma Danyam🙏🙏🙏
@mathukumallichandrasekharr1209
@mathukumallichandrasekharr1209 2 жыл бұрын
Ul second to none Guruvugaru. Maa Madam mee Fan. Epudu nenu kuda mee Fan Swaami 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👍👍👍👍🎉🎉🎉🎉🎉 Om namah shivaya Om namah shivaya Om namah shivaya Om Namo Lakshmi Naarayana om namo bhagavathe vaasudevaaya
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Chala adhbhuthamyna galam maku amrutham vantidhi mee sankeerthana guruvugaru🙏
@balakrishnabalakrishna6922
@balakrishnabalakrishna6922 2 жыл бұрын
ಜೈ ಗುರು ದೇವ್
@challasivaram777
@challasivaram777 3 жыл бұрын
Yemi me gatram meku padabhivandanalu
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 3 жыл бұрын
OM SRI GURBHYO NAMAHA. MOST BEAUTIFUL SONG. Aa VENKATESHWARA Swamiye Meetho padhela Chesaru Anevidham Ga Undhi. Excellent Music. GOD BLESS YOU.
@venkatvenkat-qi4it
@venkatvenkat-qi4it 2 жыл бұрын
Super sir
@DharanikotaAnjaneyulu
@DharanikotaAnjaneyulu 17 күн бұрын
ఈ గానము వినే భాగ్యం ఈ జన్మ కు ఓ వరం అమ్మ కరుణా కటాక్షం మానవళికి కురిపిస్తూ వుండాలి అని తలుస్తాను
@lakshmiprasad5846
@lakshmiprasad5846 2 жыл бұрын
అన్నమయ్య అవతారమె మీరు
@tejababu8340
@tejababu8340 Ай бұрын
వినే కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటల్లో ఇదొకటి.. గురువు గారు జన్మ ధన్యం.. వింటున్న మనం కూడా అదృష్ట వంతులం
@swarupvangala9446
@swarupvangala9446 Жыл бұрын
Om namo venkatesaya namah 🙏🙏🙏🙏🙏
@amarnathreddyamarnathreddy3018
@amarnathreddyamarnathreddy3018 2 жыл бұрын
Amma , aa ramuni venta seethamma garu Ee thimmappa garu venta Alumelu Ammagaru🤍🤍🤍🤍🤍🙏🙏🙏🙏🙏
@kambampatiannapurna7144
@kambampatiannapurna7144 2 жыл бұрын
Chala baga padaru
@Vasudha1863
@Vasudha1863 2 жыл бұрын
🎻🌹🙏*తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన* 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 *పాడిన వారు:బాల కృష్ణ ప్రసాద్* రాగము: హిందోళం వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ !! బంగారు చేదివిటీలు పూని శృంగారవతులు వేవేలురాగా రంగైన వింజారమరలు వీవ మాంగల్యలీల సొంపగు జవరాలు!! పలుకుల తేనియ లొలుక చెంత చిలుకలు కలకల పలుక రవల గిలుకు పావలు ముద్దుగులుక మేటి కలికి చూపుల మొనలు తళుకని చిలక !! రంభాది సతులెల్ల చేరి యెదుట గంభీర గతులను మీర నటనా రంభములను మేలుకోరి కొలువ అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి!!..🚩🌞🙏🌹🎻 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
@lalithavenkatramanan5348
@lalithavenkatramanan5348 11 ай бұрын
Excellent singing
@radhakrishna5916
@radhakrishna5916 Жыл бұрын
Very Sweet Voice.,Like The Gold Of Annamayya Lyric Acquired Fragrance Of SriPrasad Ji Sweet Voice.
@svjoshisvjoshi7635
@svjoshisvjoshi7635 3 жыл бұрын
One of the most beautiful song by Respected Sri G Balakrishnaprasad sir 🙏
@mr_dreamchaser_yash
@mr_dreamchaser_yash 2 жыл бұрын
super good sir
@spbsongssrikanthbeepyata9199
@spbsongssrikanthbeepyata9199 Жыл бұрын
ఎం పాడారు గురువు గారు❤❤❤
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 ай бұрын
Meeku Padhabhi Vandanalu Guruvu garu..Alamalmangamma Namo Namah..😊
@nageswararao5471
@nageswararao5471 2 жыл бұрын
Meeru ye janmalo chesukunna punyamo madhuramina annamaiah keerthanalu mee nota vintunte chala aanandamga undi
@srilathaaenepalli301
@srilathaaenepalli301 6 ай бұрын
Om namo venkateshsya.mi voice swamivari songs kosame annattundi.nakithe mi patalu vintunte Anandabashpaluvasyhai.antha linamipothanu super
@arrarammohan4926
@arrarammohan4926 Жыл бұрын
అమృతం కర్ణ రంద్రాముల నుండి హృదయాన్తరంగము వరకు చేరింది
@swarooparanirayudu1767
@swarooparanirayudu1767 3 жыл бұрын
🙏🙏🙏
@p.gnanaprasanna565
@p.gnanaprasanna565 2 жыл бұрын
Super performance sir
@senthilsiva5132
@senthilsiva5132 4 жыл бұрын
Jaya Ho Balakrishna Prasad Garu.......
@sankeravikumar1461
@sankeravikumar1461 2 жыл бұрын
Balakrishna prasad gaariki namaskaaramulu.mee voice maha adbuthamu, annama chaaryula keertanalu vinaalante mee voice lo vinaali. Ee agelo kuda Ela paaduthunnarante devudu icchina varam. Hatsoff guruvu gaaru.
@laxmanarao3389
@laxmanarao3389 3 жыл бұрын
So nice sir I love your song S 😊
@nandhuchandhu3043
@nandhuchandhu3043 3 жыл бұрын
Amma.bakthi.amrutham.
@ramadevisivak5803
@ramadevisivak5803 3 жыл бұрын
Very very super sing🙏🙏🙏🙏
@ramk4951
@ramk4951 2 жыл бұрын
🙏
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 2 жыл бұрын
ధన్యులు పాడిన వారు, వున్న వారు, రచియించిన అన్నమయ్య
@krishnaprasadb7008
@krishnaprasadb7008 Жыл бұрын
Super sir
@kannamallika5264
@kannamallika5264 2 жыл бұрын
Please send more videos sir
@bagyalakshmisamudram953
@bagyalakshmisamudram953 Жыл бұрын
అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా అలిమేలుమంగా 🙏🌺
@harikrishna3529
@harikrishna3529 4 жыл бұрын
Jai padmavathi matha
@srinutattikota5828
@srinutattikota5828 3 жыл бұрын
Chala dhanyavadhamulu manasunu yekkadiko teesukoni nellipoyaru lyrics chupe system kuda bagundhi
@chgangadhar1167
@chgangadhar1167 3 жыл бұрын
Om namo sri venkateshaya namah
@sumaseshu536
@sumaseshu536 4 жыл бұрын
మీ పాటఅద్భుతం అమోఘం
@sumaseshu536
@sumaseshu536 4 жыл бұрын
సంగీత సాహిత్య లు పాట కు ప్రధానం
@purushothamraovutukururao3791
@purushothamraovutukururao3791 2 жыл бұрын
Yes sir! Iam very very glad to hear your melodious devine voice in the form of this keerthana.Not only in this,in each and every Annamacharya kruthi! We are lucky to hear your voice sir! Thank you sir!
@raghavendrajoshi9436
@raghavendrajoshi9436 4 ай бұрын
Sir,u,,are great,meeku swamyvaaru ,ee kaliyugam unnanthvRuku ,devastanm aasthana gayaduga Ani nenu a.a swamy ni korukuntanu sir,tnq now iam age of 70 yrs,
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 7 ай бұрын
What a great rendering. Guruvu garu Sashtanga prananamulu..Mee ganamu maa chevulaku vindu. Athamaku aanandamu. 👌👌👌👏👏👏🙏🙏🙏
@Kiranmanti
@Kiranmanti 2 жыл бұрын
Ayyaa mimmalne Ah Annamayya garu Aavahinchinattu unnaru Thalla paka Annamayya garu Atma Mi yandu Parakaya pravesham chesi oadadu annarha ga miru Padutunnaru Guruvu garu miku Shatakoti Sahasra Vandanaul ♥️♥️♥️💖🙏🙏🙏
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 жыл бұрын
Guruvu garu is singing with devotion and dedication. Service to God for many years. Padmasri should have been given much before, may be due to South Indian
@durgachinni4150
@durgachinni4150 2 жыл бұрын
Jala Jala jalapatham vale aa gonthuloni maadhuryam alavokaga meru paaduthunte bahu sundaram ga undi guruvu gaaru 🙏🙏🙏🙏
@sasisantoshkumar9471
@sasisantoshkumar9471 3 жыл бұрын
Cant express with words.... only emotions
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 7 МЛН
Kesava Narayana Krishna
7:39
Balakrishna Prasad Garimella
Рет қаралды 2,6 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 47 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 13 МЛН
Choodaramma sathulaalaa........
6:24
Balakrishna Prasad Garimella
Рет қаралды 1,5 МЛН
Thiruveedhula merasee..........
5:40
Balakrishna Prasad Garimella
Рет қаралды 150 М.
Vinaro Bhagyamu
8:04
G Balakrishna Prasad - Topic
Рет қаралды 2,5 МЛН
BHAVAMULONA - NITYASRI  MAHADEVAN
7:35
Saji R
Рет қаралды 10 МЛН
Anthayu Neeve | G Balakrishnaprasad | ANNAMAYYA SONGS | ANNAMACHARYA KEERTHANALU -013
6:45
BHAKTHI SONGS | BHAKTI SONGS
Рет қаралды 5 МЛН
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 699 М.
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН