శివనామమా! నీకు చేతులారా మ్రొక్కి శరణంటినో తల్లి! వరకల్పవల్లీ! నా నాభినుండి మొదలైన నాదపు తీగ! నా గుండె కోవెలనఖండ దివ్యజ్యోతి! నా కంఠఘంటికను నదియించు శబ్దమా! నా నాల్కపై దివ్యనర్తనల వాగ్దేవి! శ్రుతుల హృదయమనీవె గతివి దివ్యాక్షరవు పంచాక్షరీజీవమా! ప్రణవ తేజమా! ఇహ పరమలిచ్చి పోషించు చింతామణీ! శరణు వేడితినమ్మ శంభుపదదాయినీ! నీవు తొలగించగలిగేటి పాపములను నేను చేయగలేను నిజమిది అమ్మరో! సకల మంత్రాత్మికా! షణ్ముఖునిప్రాణమా! సాంబశంకరరూప శబ్దమా! వందనమ్మమా
@umaseemakurty82284 жыл бұрын
Thank you sir
@RamaKrishnaGorthi3 жыл бұрын
Thankyou for lyrics
@Manassineevali3 жыл бұрын
'నా గుండె కోవెలన అఖండ దివ్యజ్యోతి' అని పాడాల్సింది గరిమెళ్ళ బాలకిషన్ ప్రసాద్ గారు?!!?
@vijayaraghava49353 жыл бұрын
ధన్యవాదములు 🙏🕉️🙏
@prabhalasrinivas77103 жыл бұрын
mee iruvuriki padabhivandanamulu.
@varalakshmivatyam6731 Жыл бұрын
గురువు గారికి నమస్సుమాంజలి🙏 ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. సామవేదం గురువు గారి రచన, మీ స్వరకల్పన, మీగానం అతి మధురం గా వున్నాయి.. 🙏🙏
@satyanarayanajandhyala2009 Жыл бұрын
Bala Krishna Prasad garu and Bullemma garu chala adbhutam gapadaru.... 👏👏👏👏🌷🌷🙏🙏
@3e03ashwad64 жыл бұрын
Guruvu gaaru amrutham ela vuntundi evvariki theliyadu nannu adigithe adi mee paata laaga untundi ani cheptanu.mee gonthulo aa maha devudu amrutham posadu anduke meeru paade prathi paata madhuram madhurathi madhuram.
@jhansim66443 жыл бұрын
శివ పంచాక్షరి మంత్రం యోక్క రూపము, శబ్దము, మహతును ఎంటో గోప్పగా వర్నించీనా సామవేదం షణ్ముఖ శర్మ గారి కి ఇంకా అద్బుతంగా పాడినా జిబికెపి గారి కి నా హ్రదయపూర్వక నమ సుమంజలి🙏🙏🙏🙏🙏
@jayab30493 жыл бұрын
కీర్తన సంగీత సామ్రాట్ కు జేజేలు అన్నమయ్య సంకీర్తనలు మీ స్వరాన కొంగ్రొత్త సొగసులు అందుకొన్నాయి.
Nasmaste guruvu garu lyirces pattaru chala bhaghudi andi amma mee voice chala bhaghudi ma.
@Thanos_sniper3 ай бұрын
Aha excellent lyrics
@malleswaridandu99474 жыл бұрын
GBkp garu padutunte bullemma garu vinandi asvadinchandi annatu chetini vuputunnaru adbhutam
@sreekalamaddula46974 жыл бұрын
E songs anni shanmukha shastri gari sivapathamlonivaaaaaa... E madhuramima saili vintunte alane anpisthundi... Padhala prayogam anni songs lonu guruv gare kanpisthunnaru... Aaa amrutham ni Mee kantamlonchi vintunte aahaaa ekadekado vethukuthanenti aanandham ante.. idi chaalu aaagipodanki
@gudupalliprabhavathi20414 жыл бұрын
Avunandi ee pata brahmasri samavedam shanmukha sarma gaaru raasaru