అద్భుతమైన దివ్యమైన విషయం ఇచ్చిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ ప్రణామాలు సార్,,,,,
@vaddishankararao52202 жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు.ధన్యవాదాలు🙏
@ramamohanjonnalagadda32543 жыл бұрын
Wonderful human being Sri Ghantasala venkateswar rao garu
@venkatraokocherlakota57524 жыл бұрын
No singer can match with Sri Ghantasala. He is not only a singer, music director but a great humanist & socialist. Good information and commentary
@tumulateramesh57922 жыл бұрын
🙏
@ramanamurthy39524 жыл бұрын
Very good singer very very excellent man he has big heart
@janakivanam98024 жыл бұрын
ఈనాటికీ ఘంటసాల గారి పాటలేని ప్రోగ్రాం ఉండదు..ఆయన పాటలు మనకు గొప్ప వరం.. ఈ నాటికీ ఎంతో మందికి భుక్తి కలిగిస్తున్నాయి.మంచి అనుభవాలు అందించారు..🙏
@radhamadhav.alapati77845 жыл бұрын
వ్యాపార విలువలు తెలియని,గాన గంధర్వుడు!!!పాటలే ప్ర్రాణం గా జీవించిన అమర గాయకుడు స్వర్గీయ ఘంటసాల!!!!👌👌👌
@prasadnagen42444 жыл бұрын
Eswargaru can you remember me This is prasad andhraprabha madras 1990 Your articles appudu eppudu simply superb
@SVRINFOTAINMENTS4 жыл бұрын
Thank you
@ramadevikandula79943 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻
@mahendraaralingam74705 жыл бұрын
త్యాగరాజస్వామి ఎలా ఆనందబైరవిలో కీర్తనలను రాయనని మాట ఇచ్చారో అలాగే శ్రీ ఘంటసాల గారు తమిళంలో పాడనని మాట ఇచ్చారు.ఆ మహనీయుని కాలంలో తెలుగువాళ్లగా జీవించడం మేము చేసుకున్న మహద్భాగ్యం.
Telugu valla adrustam, Ghantasala garu manaki undatam.
@isankararao71515 жыл бұрын
మంచి హృదయం ఉన్న మహానుభావుడు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో (ఉదా: మాయాబజార్, రహస్యం, లవకుశ మొ.) ఎక్కువ మంది నేపథ్య గాయకులకి, గాయనీమణులకు అవకాశాలు ఇచ్చారు. తను బ్రతుకుతూ, పదిమంది బ్రతకడానికి అవకాశాలు ఇచ్చే సహృదయుడాయన. ఆయన సంగీత దర్శకత్వం, గానం గురించి క్రొత్తగా చెప్పేదేముంది? అమర గాయకుడు ఘంటసాలకు వందనములు.
@prasadsrk67784 жыл бұрын
12 we wq1111121
@lakshmikanth30785 жыл бұрын
నా హృదయపు కోవెలలో అనే పాట.
@viswakumardhavala22295 жыл бұрын
అమరగాయకుడు గానగంధర్వుడు ఘంటసాల
@avinashnani61345 жыл бұрын
Nice Info..
@objectobject61815 жыл бұрын
Good Video
@Hariprasad075 жыл бұрын
Gantasala great singar in cine ma telugu
@kalluruvenkatasubbaiah89593 жыл бұрын
mahoonnatamaina manusunna amaragayakula koorika teerchea shakti TTD ki vundi
@mkpchannel38885 жыл бұрын
అమర గాయకుడు ఘంటసాల
@iamgod15525 жыл бұрын
Nice
@svsudhakar58765 жыл бұрын
Hats of gantasala garu
@ji78135 жыл бұрын
Swargeeya . SRI .GHANTASALA VENKATESWARAO IS a another Sri.THAGARAJASWAMI vaaru. He didn't give importance to material things , Since then so many singers are becoming rich till now either by Gaana Ghandharvalu S.G.V's encouragement or by his songs. No one is gifted to sing Bhagavadheegtha except GAANA GHANDHARVULU . SRI. GHANTASALA VENKATESWARAO ji. AMARA GAAYAKUDU S.G.V. is CHIRANJEEVI forever and ever.
@shailajanayak20915 жыл бұрын
Nice videos.
@prameelapramee74705 жыл бұрын
Great news
@tonetalkies47555 жыл бұрын
Great
@eswars60965 жыл бұрын
Super
@csambhamurthy67235 жыл бұрын
Therefore he is AMARAGAYAKUDU
@jayantilakshmanarao78804 жыл бұрын
He is okaadbhuta gayakudu ataniki sati evru leru.
@krishnaprasadvavilikolanu88445 жыл бұрын
during late 50s, 60s and early 70s hindi film tunes were ruling. Though there was no dearth of equivalent talent in Telugu industry,some how,such hit tunes were not abundant in Telugu at that time. journalists who were in the field at that time may throw some light on this aspect.