మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్నిఇచ్చి , శుచి తో వండి చూపించే మీ ఓపికని ఇలాగే కాపాడాలని కోరుకుంటాను పెదనాన గారు...మాకు మీరు ఇంటి పెద్ద లా అయిపోయారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kandlaguntanarasaraopet86553 жыл бұрын
మీరు మాటాడే భాష, మీరు చెప్పే విధానం ..సూపర్బ్ స్వామి..🙏
@JyoVR2 жыл бұрын
ఎంత భక్తీ, శ్రద్ధలు వంట చేసేటప్పుడు? ఏం చేసుకోవాలోనే కాదు. ఎంత భక్తిగా, శ్రద్ధ గా చేసుకోవాలో కూడా చెప్పడంతో ఈయన మీద గౌరవం పెరిగిపోయింది నాకు! 🙏🙏
గురువు గారు వేరే వంటల ఛానెల్ చూస్తుంటే మీ ఛానెల్ తారస పడడం నిజంగా నా అదృష్టం గురువు గారు. మీరు చేసి చూపిస్తున్న సాంప్రదాయ వంటలు అద్భుతం. మీరు చెప్పినట్లు ఈ రోజు మజ్జిగ పులుసు తయారు చేశాను. చాలా బాగా కుదిరింది మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మిమ్మల్ని స్పూర్తిగా తీసుకొని నేను కూడా పిల్లలకు ఈ రుచులు పరిచయము చేస్తాను. మరియొక సారి ధన్యవాదములు గురువు గారు.
@ramaraobonagiri93652 жыл бұрын
మీరు చేసే విధానం, మాట్లాడే పలుకులు అమృతాన్ని అందిస్తున్నాయి అండి. చాలా సంతోషం అండి.
@pervelasriramamurty33923 жыл бұрын
🙏🙏 meeru వోపికగా చెప్తున్నారు..ధన్య వాదాలు.... ఉల్లిపాయలు.లేని వంటలు మర్చి పోతున్న కాలంలో పాత సంప్రదాయ పద్ధతిలో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది... 🙏🙏
@ramnarayanchoudhary90902 жыл бұрын
Swamy garu meeru oka sari samber chrsi choppinchadi
@subbaraokavuru58302 жыл бұрын
అద్భుతంగా వుంది స్వామీజీ. మీరు సాంప్రదాయ పద్దతి తొ చేసే విధానము, చెప్పే పద్దతి కి, తేనెలోలకే తియ్యటి తెలుగు పలుకులకు అభినందనలు 🙏🙏
@srk36803 жыл бұрын
🙏🙏🙏మా అమ్మను గుర్తు చేశారు స్వామీ... అచ్చం యిలాగే చేసే ఆమె చేతి వంట కళ్లకు రుచి చూపినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@velurisailaja4856 Жыл бұрын
ఈయన వంటలు తప్ప ఇంక ఎవరివి చూడాలని అనిపించట్లేదు నాకు ఈయన మాట్లాడే విధానం పొయ్యి కింద ముగ్గు వేసి మరీ చేసే విధానం.. అధ్భుతంగా ఉంది చెప్పే విధానం,మాటలు అధ్భుతం.బాబాయ్ గారిలా అనిపిస్తున్నారు నాకు.చక్కగా కూర్చుని... మా అమ్మమ్మ గారు చెప్పిన వాళ్ల ఇంటి పద్ధతులు కంటి ముందుకు వస్తున్నాయి.
@sailakshmi41057 күн бұрын
Mee too
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : ఆకు కూరల తోడను అందముగను మంచి మజ్జిగ పులుసును మాకు మీరు చేయు విధమును చూపించి శీఘ్రముగను మన్ననల నందుకొన్నారు మహిని మీరు
@kanakadurgakvs84012 жыл бұрын
నా స్వామి గారు నమస్తే.మీరు ఎంతో అద్భుతంగా మజ్జిగ పులుసు చేసి చూపించారు.ఇప్పటి పిల్లలు పిజ్జా బర్గర్ ధ్యాన లో పడి మీ వంటరుచి మర్చిపోయారు.తల్లులు కూడా బజారు వస్తువులు ఇచ్చి ఊరుకుంటున్నారు.ఇక ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది.ధన్యవాదాలు
@lavanyachevvuri Жыл бұрын
భక్తి-శ్రద్ద,శుచి-శుభ్రత,ఓపిక-తీరువు ధన్యవాదాలు గురువు గారు🙏
@krishnamohan5510 Жыл бұрын
అందుకే మరి, బ్రాహ్మణత్వానికి అంత గౌరవం మన హిందూ ధర్మం లో.
@sitamahalaxmichenna5741 Жыл бұрын
అద్భుతమైన వాక్ పటిమ, మిమ్మల్ని చూస్తే భక్తి భావం, మీరు శ్రద్దగా వంట చేసి, వివరించే విధానం, మీ పరిశుభ్రత, భగవంతుని సన్నిధిలో, మంత్రాలు చదువుతున్నట్లే ఉంటుంది, మీ వంట వీడియోలు ఒకదాన్ని మించి ఒకటి వున్నాయి. 🙏🏻🙏🏻🙏🏻
@VijayaLalitha_ Жыл бұрын
నమస్కారం స్వామి గారు. అచ్చమైన తెలుగు లో చక్కగా చెప్పారు. శుచి శుభ్రత లతో మీరు చేసిన విధానం చాలా చాలా నచ్చింది. చాలా ఓపికగా వివరముగా చెప్పారు
@bajjankianandkumar42202 жыл бұрын
పంతులు గారు..ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు ఇలా చేయడం నేను మొదటిసారిగా చూశాను.. చివరగా మీరు జుర్రుకుంటూ జిహ్వ లేచివస్తుంది అని చెప్పడం అమోఘం.. హ్యాట్సాఫ్ సర్..
@janakibaswaraju88493 жыл бұрын
మీరు చెప్తుంటే నోరు దూరుతుంది అయ్యగారు.మీరు మజ్జిగ పులుసు జుర్రుతూ వుంటే ఆ సౌండ్ కి నవ్వు వచ్చింది మీరు అంతగా ఆస్వాదించారు స్వామి
@sreedharsandiri1 Жыл бұрын
మీరు చెప్తుంటే నే... నోరు ఊరుుంది....❤❤❤🎉... చాలా కష్టపడి మంచి వంటకాలు మా కోసం చూపిస్తున్నందుకు.. ధన్యవాదాలు...🎉
@ravikumarkalamraju5044 Жыл бұрын
Great devotion in cooking, treating food as god. Its only the unique You tube channel that show traditional foods. No other professional cooks, so called chefs can do this type of videos. Devotion, Determination, Dedication. This is not a just cooking video, it is cooking university. Thank you Palani swamy garu.
@kodandaramasarmabhogaraju15663 жыл бұрын
చూడటానికే అద్భుతం గా వుంది. నమస్కారం పళని స్వామి గారూ
@lifemasterycoaching2 жыл бұрын
చూస్తుంటేనే ప్రాణం లేచోస్తోంది అండి. 🙏🙏🙏
@prasunamb8777 Жыл бұрын
చక్కగా మీరు majjigapulusu చేసే విధానం చెప్పే విధానం సూపర్
@kadambamala50693 жыл бұрын
అన్నీమేము చేసుకునే వంటలే ఐనా...మీరు కుంపటి మీద చెయ్యడం అద్భుతదృశ్యం....చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి...🙏
@ramakumarikasibhatla2674 Жыл бұрын
Namaste Swami chaalaa baagaa చూపిస్తున్నారు వంటలు చాలా వోపిగ్గా సాంప్రదాయకంగా మీకు శతకోటి ధన్యవాదాలు
@nagalakshmidevi22443 жыл бұрын
నేను తప్పకుండా తయారు చేస్తాను.చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని 😋👌
@phaniprakash27672 жыл бұрын
ghumaghumalade majjigapulusu ,Thank you guruvu garu...wonderful recepie....
@MP-ln9pw3 жыл бұрын
Adbhutam ga undi I will cook this soon Thanks for sharing
@bharathimurthysher9543Ай бұрын
చాలా చక్కగా వివరించి చెబుతున్న మీ ఓపికకు మరియు రుచికరమైన వంటలు చేసి చూపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు స్వామి గారు.
మీరు చేసిన మజ్జిగ చారు అద్భుత: ఇందులో బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి చేసు కొవచ్చు. గదా . హరే కృష్ణ👌🙏
@hemakoteswarara93232 жыл бұрын
అయ్యా!గురువుగారూ!నమస్కారాలు.ఎంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. చమురు అనే మాట విని ఎన్ని సంవత్సరములైనదో! భాహుసా నలమహారాజు భీమసేనుడు మిమ్మ ఆవహించి ఉంటారు. అభివందన మందారాలు.
Excellent Dish and perfect combination for spicy pickles. Thank you very much
@RknaiduBaipalli Жыл бұрын
మీ వంటలు అద్భుతం ఆరోగ్యకరం..అంతకన్నా అద్భుతం మీరు మాట్లాడే స్వఛ్ఛమైన తెలుగు భాష..ఒక్క ఆంగ్ల పదం లేకుండా వివరించే తీరు అమోఘం అపూర్వం.. ఇలా అచ్చ తెలుగు మాట్లాడే వారు నేడు కరువయ్యారు.. ఇప్పటి ఇంగ్లీషు మీడియం తరం మీ వీడియో లు చూసి భాష నేర్చుకుంటారు.❤
@lalithasivajyothi35353 жыл бұрын
My favourite dish....my mother is from Krishna...she used to use only ginger and green mirchi...but after getting married my MIL is from godavari district...and I learnt to add other ingredients too as explained by swamiji...now I got perfection in preparing this dish. Tq swamiji.
@jayasreen95853 жыл бұрын
కందిపచ్చడి, మజ్జిగపులుసు.. సూపర్ కాంబినేషన్
@srilathakulkarni5570 Жыл бұрын
బాబాయిగారు మీ వంట తిన్న నాలుక, మీ మాట విన్న చెవులు... రెండూ దన్యమండి 🙏
@dudalaramesh5891 Жыл бұрын
S
@prabhakarkandarpa88622 жыл бұрын
మజ్జిగ పులుసు మీరు చెప్పిన ప్రకారం చేసుకొని చాలా సార్లు చేసుకు తిన్నాము పళని స్వామి గారూ. రుచి అద్భుతం. కృతజ్ఞతలు
@kkavita69773 жыл бұрын
Me recipes chala chala baguntai🙂
@truth52093 жыл бұрын
It is not cooking your saveing our tradition food culture. Your great sir.
@shaikgulzar94423 жыл бұрын
👏👏👏👏👏👌tinadam kuda oka kala gurugaru..ela tinalo cheppina guruvu gariki🙏🙏🙏🙏..super tasty traditional recipe.
@rampallyvijaya47143 жыл бұрын
Super
@roykorupolu70662 жыл бұрын
మీ వంట తో పాటు మీరు వివరించే తీరు కూడా బహు రుచి గా ఉంది సుమండీ....
@narasimhaswamykatakam35673 жыл бұрын
అహ! అద్భుతం అమోఘం చాలా కాలం తర్వాత మంచి వంటలు చూస్తున్నాను God bless you... all the best 🙏
@dsvines84682 жыл бұрын
Manchi vantakam chupincharu guruvu garu tq
@pratapasarada77403 жыл бұрын
Hi sir మీరు చేసిన మజ్జిగ పులుసు చాలా బావుంది 👌 👌 👌 మీరు వాడే కారం చాలా యెర్రగా ఉంది తయారీ విధానం చెప్పండి స్వామి
@vivekanandbalmandirnursery49432 жыл бұрын
6.45 to 7 an essential rule/tip 🙏🙏
@Neerja-l2z11 ай бұрын
Swami nanu me fan nu me voice anta chala eshtam chana baga explain chastharu tq Swami namastha
@srimayurdasari70102 жыл бұрын
Wow I’m really a big fan of you Swamy!! Muruganukkum horom Hara❤️😍🙏🏻
@Aumchamp9 ай бұрын
Very good information about salt at the last. Thank you sir
@sarithakaler3 жыл бұрын
Namaste swamy garu 🙏majiga pulusu super ga undi
@venkatasusilagoteti7877 Жыл бұрын
🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏 చక్కని వీడియో ధన్యవాదములు 🙏🙏🌹❤️
@padmaveenam95463 жыл бұрын
🙏🙏🙏 సంప్రదాయం పద్దతిలో వంటలు చూపించి నందుకు ధన్యవాదములు గురువుగారు.
Swamy గారు నమస్తే మీరు చెప్తున్న వంటలు మీ భాష అద్భుతం నేను ప్రతి video చూస్తున్నాను వండుతున్నాను థాంక్స్ sir
@suryaapendyala36123 жыл бұрын
Maa intlo week ki okasaari chesukovalasinde :) Thanks andi
@muppavarapuakhilsurya72872 жыл бұрын
Super nijamga amoghamga untundandi meru cheppina vidhananga try chesthanandi
@devinunna90323 жыл бұрын
మజ్జిగ పులుసు అమోహం. మీరు ఊరించి చెప్పే విధానం అద్భుతం. 👌👍
@ratnakumari98723 жыл бұрын
అమోహం కాదు అమోఘం, ఒక్క అక్షరం తో అర్థం మారిపోతుంది
@devinunna90323 жыл бұрын
@@ratnakumari9872 ok thank you
@devarakondanagalalitha58273 жыл бұрын
Miru super guruvugaaru avakaya annam majjiga pulusu
@raghavakumar89572 жыл бұрын
Namskaaram Guruji 🙏🏼Many Thanks to making Healthy veg recipes 💝💝
@truthandfiresuni3 жыл бұрын
super i will try guruji me recipes super ur explain is as a amma chapa vedanam chala bagundi
@SamvithDevi3 жыл бұрын
Videsaallo vundaalsochhina maa laanti vaariki, mee video lu choosthunte yeppudeppudu mana vooru cherthaamaa, yeppudeppudu ee kooralu, pulusulu, vontalu ilaa chesuku thintaamaa anipisthuntundi. Mee bhaashaa, varnanaa chinnappudeppudo illalllo vinnattugaa, madhuraanubhoothi kaluguthundi. Maa pillalki kooda mee videos maatho paatu favourite ayipoyaayi. Meeku aneka dhanyavaadaalu. :)
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం ...!! నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు అమ్మ.
@SamvithDevi3 жыл бұрын
@@PalaniSwamyVantalu 🙏👍
@vijaygopal891 Жыл бұрын
గురువుగారు మీరు చేసే వంట విధానం చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి మే వంటలు మేము ఫాలో అయ్యే ఇంట్లో కూడా మీరు చెప్పిన పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం చాలా బాగుంటుంది గురువుగారు